Nuthanamainadi Nee Vatsalyamu | JK Christopher, Lillian Christopher, Ps.Dasari Sundeep

Telugu christian song : Nuthanamainadi Nee Vatsalyamu
Lyrics,Tune & Originally Sung By: Ps.Dasari Sundeep
Music:JK Christopher
Voice: Lillian Christopher
Scale: Am Tempo:90 Signature:4/4
నూతనమైనది నీ వాత్సల్యము..
ప్రతి దినము నన్ను దర్శించేను
ఏడాబాయనిది నీ కనికరము
నన్నెంతో ప్రేమించెను తరములు మారుచున్నను
దినములు గడుచుచున్నను నీ ప్రేమలో మార్పులేదు ||2||
సన్నుతించెదను నా యేసయ్య
సన్నుతించెదను నీ నామమును||2||
గడచిన కాలమంత
నీ కృపచూపి ఆదరించినావు జరుగబోయే కాలమంత
నీ కృపలోన నన్ను దాచేదవు ||2||
విడువని దేవుడవు
యెడబాయలేదు నన్ను క్షణమైనా త్రోసివేయవు ||2||
||సన్నుతించెదను||
నా హీనదశలో నీప్రేమచూపి పైకిలేపినావు
ఉన్నత స్థలములలో నన్ను నిలువబెట్టి ధైర్యపరచినావు |2|
మరువని దేవుడవు నన్ను మరువలేదు
నీవు ఏ సమయమందైనను చేయి విడువవు ||2||
||సన్నుతించెద||
నీ రెక్కలక్రింద నన్ను దాచినావు
ఆశ్రయమైనావు నా దాగు స్థలముగా
నీవుండినావు సంరక్షించావు||2||
ప్రేమించే దేవుడవు తృప్తిపరచినావు నన్ను
సమయోచితముగా ఆదరించినావు||2||
||సన్నుతించెదను||
We welcome you to Messiah Fellowship Church Autonagar Vijayawada. If you are looking for a spirit-filled Full Gospel Church in Vijayawada, we invite you to come and worship with us. We have two church services on Sundays. Our first service starts @8:30am, the second service starts at 6:00pm. Please call us if you have any questions about our church. our phone number is 9494 7676 33 or 9494 7677 33.
మొదటి ఆరాధన ఆదివారం ఉదయం 8:30 గం.లకు
రెండవ ఆరాధన ఆదివారం సాయంత్రం 6:00 గం.లకు
పురుషుల ఉదయ కాలపు ప్రార్ధన : బుధవారం ఉ 5:00 గం.లకు
కుటుంబ ప్రార్థన : శుక్రవారం సాయంత్రం 6:30 గం.లకు
అభిషేకముతో కూడిన ఆరాధన మరియు వాక్య పరిచర్య జరుగును. కుటుంబ క్షేమాభివృద్ధి, సంఘ క్షేమాభివృద్ధి, వ్యాపార అభివృద్ధి, ఉద్యోగస్తులు మరియు ఆర్థిక సమస్యలలో ఉన్నవారి కోసం ప్రత్యేక ప్రార్ధనలు చేయబడును.
If you have a prayer need, please call us at 9494 76 77 33 or 9494 76 77 33 or WhatsApp us at 90302 333 71.
If you are looking for a church to worship in Vijayawada, please do come and worship with us. Our phone number is 9494767633.
ఈ క్రింది లింకులను ఓపెన్ చేసి మా మెస్సీయ ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ ను మరియు ఫేస్ బుక్ పేజీ సబ్ స్క్రైబ్ చేసుకున్నయెడల అనేకమైన అద్భుత సాక్ష్యాలు, పాటలు, మరియు వాక్య సందేశములను వీక్షించగలరు.
For more latest messages and testimonies:
KZread: kzread.info/dron/79K.html...
Facebook: / messiahfello. .
Twitter: / messaih07
Website: www.messiahfellowship.net/inde...
Messiah Fellowship Church is a non-denominational church located in Vijayawada, Andhra Pradesh. Founded by Pastor Sajja Eliazer held the first service in their small home with just a handful of people. Now it is one of the leading and growing churches in Vijayawada. And it is home to one English-language service and two-Telugu language services per week, it is located on 100 Feet Road, Autonagar Gate, Vijayawada 520007.
Pastor Sajja Eliazer and Dr. Sajja Ratna Kumar are the pastors of the church. We invite you to come and worship with us.
#jkchristopher #jkchristopherlatestsongs #jkchristoper #jkchristophersongs #sharonsisters #sharonsistersofficial #sharonsisterssongs #lillianchristopher #lillianchristoper #teluguchristian #teluguchristiansongs #teluguchristiansong #teluguchristiannewsongs #teluguchristianyouth #christiansongs #christiansong #worshipsongs #song #worship #share #jesus #telugu #teluguchristianshorts #vijayawada #concert #christianconcert #songlyrics #nuthanamainadi #prayer #newsong #christianmusic

Пікірлер: 141

  • @BOCHASOWJANYA
    @BOCHASOWJANYAАй бұрын

    Please the lord sister Baga padaru

  • @sukanyaruth1943
    @sukanyaruth194310 күн бұрын

    Shalom praise the lord 🙏🙏 Amen Amen Amen Amen Amen 🙏🙏

  • @Gangadevikumarkalva
    @Gangadevikumarkalva2 ай бұрын

    గాడ్ బ్లేసుయూ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂😂😂😂😂😂😂😂😂🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😊😊😊😊😊😊😊😊😊😊❤❤❤❤❤❤❤❤❤

  • @brochisraelgs2423
    @brochisraelgs2423Ай бұрын

    Sister very nice swaram

  • @user-fb5zd1xu4m
    @user-fb5zd1xu4m2 ай бұрын

    Super singing God bless you.

  • @satyanandtalari1784
    @satyanandtalari1784Ай бұрын

    Nice voice sister 👏

  • @Gangadevikumarkalva
    @Gangadevikumarkalva2 ай бұрын

    Super song akka 👍👍👍👍👍👍👍👍👍👍👍❤❤❤❤❤❤❤❤❤❤💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕😘😘😘😘😘💕😘😘😘😘😘💕😘💕😍😍😍😍😍😍😍

  • @PushpaKuparala
    @PushpaKuparala4 ай бұрын

    Yesayyake vandanalu

  • @gvkbspnews6772
    @gvkbspnews67723 ай бұрын

    ఆమెన్

  • @user-ht4zi3fh7o
    @user-ht4zi3fh7o6 ай бұрын

    Super singer song akka

  • @user-jf1sz3ev7v
    @user-jf1sz3ev7v4 ай бұрын

    ఓ.... లో..దీర్ఘము.... Very., good... Sister & music...🎉 very... Good.... 👏👏👏👏

  • @PushpaStudios
    @PushpaStudios6 ай бұрын

    Wonderful Song ❤

  • @syamalagarikapati5654
    @syamalagarikapati56544 ай бұрын

    Praise the lord

  • @sathishsmart3018
    @sathishsmart30183 ай бұрын

    I am heared above 200 times, this song

  • @user-ow8we9lt6m
    @user-ow8we9lt6m7 ай бұрын

    Hrudayyani hattukune song as a singer I was telling

  • @mswathi7159
    @mswathi715910 ай бұрын

    పాట రచయిత: దాసరి సందీప్ Lyricist: Dasari Sundeep Telugu LyricsEnglish LyricsAudio నూతనమైనది నీ వాత్సల్యము - ప్రతి దినము నన్ను దర్శించెను ఎడబాయనిది నీ కనికరము - నన్నెంతో ప్రేమించెను తరములు మారుచున్నను - దినములు గడచుచున్నను నీ ప్రేమలో మార్పు లేదు (2) సన్నుతించెదను నా యేసయ్యా సన్నుతించెదను నీ నామము (2) గడచిన కాలమంతా - నీ కృప చూపి - ఆదరించినావు జరగబోయే కాలమంతా - నీ కృపలోన - నన్ను దాచెదవు (2) విడువని దేవుడవు - ఎడబాయలేదు నన్ను క్షణమైనా త్రోసివేయవు (2) ||సన్నుతించెదను|| నా హీన దశలో - నీ ప్రేమ చూపి - పైకి లేపినావు ఉన్నత స్థలములో - నను నిలువబెట్టి - ధైర్యపరచినావు (2) మరువని దేవుడవు - నను మరువలేదు నీవు ఏ సమయమైననూ చేయి విడువవు (2) ||సన్నుతించెదను|| నీ రెక్కల క్రింద - నను దాచినావు - ఆశ్రయమైనావు నా దాగు స్థలముగా - నీవుండినావు - సంరక్షించావు (2) ప్రేమించే దేవుడవు - తృప్తి పరచినావు నన్ను సమయోచితముగా ఆదరించినావు (2) ||సన్నుతించెదను||

  • @edinadasari1746
    @edinadasari17464 ай бұрын

    Nice voice god bless u🙌🙌❤❤

  • @ymurali9443
    @ymurali94433 ай бұрын

    Very.nice.song.sister

  • @nirmalanimmu3735
    @nirmalanimmu37358 ай бұрын

    Taramulu marina mariponidi yesu Prema

  • @brochisraelgs2423

    @brochisraelgs2423

    8 ай бұрын

    Sister chala Baga padaru

  • @govindh6616

    @govindh6616

    8 ай бұрын

    ​@@brochisraelgs2423a

  • @maryrkdake7243
    @maryrkdake72435 ай бұрын

    Praise the Lord.sis

  • @karachidurgarao8299
    @karachidurgarao82996 ай бұрын

    So beautiful song i like it❤

  • @ramaratnamaddasari8391
    @ramaratnamaddasari83916 ай бұрын

    Praise the lord🙏💐 sister

  • @mohanabhargavi
    @mohanabhargavi9 ай бұрын

    నూతనమైనది నీ వాత్సల్యము - ప్రతి దినము నన్ను దర్శించెను ఎడబాయనిది నీ కనికరము - నన్నెంతో ప్రేమించెను తరములు మారుచున్నను - దినములు గడచుచున్నను నీ ప్రేమలో మార్పు లేదు (2) సన్నుతించెదను నా యేసయ్యా సన్నుతించెదను నీ నామము (2) గడచిన కాలమంతా - నీ కృప చూపి - ఆదరించినావు జరగబోయే కాలమంతా - నీ కృపలోన - నన్ను దాచెదవు (2) విడువని దేవుడవు - ఎడబాయలేదు నన్ను క్షణమైనా త్రోసివేయవు (2) ||సన్నుతించెదను|| నా హీన దశలో - నీ ప్రేమ చూపి - పైకి లేపినావు ఉన్నత స్థలములో - నను నిలువబెట్టి - ధైర్యపరచినావు (2) మరువని దేవుడవు - నను మరువలేదు నీవు ఏ సమయమైననూ చేయి విడువవు (2) ||సన్నుతించెదను|| నీ రెక్కల క్రింద - నను దాచినావు - ఆశ్రయమైనావు నా దాగు స్థలముగా - నీవుండినావు - సంరక్షించావు (2) ప్రేమించే దేవుడవు - తృప్తి పరచినావు నన్ను సమయోచితముగా ఆదరించినావు (2) ||సన్నుతించెదను||

  • @kumarchandolu6469

    @kumarchandolu6469

    8 ай бұрын

    చాలా బాగుంది అక్కా పాట

  • @kumarchandolu6469

    @kumarchandolu6469

    8 ай бұрын

    చాలా చక్కగా పాడవు అక్కా

  • @vijayamaryy4276

    @vijayamaryy4276

    7 ай бұрын

    Well song thank you amma.

  • @akunooripushpa5917

    @akunooripushpa5917

    7 ай бұрын

    N. .😮🎉

  • @sureshvilasagarapu3000

    @sureshvilasagarapu3000

    7 ай бұрын

    Super

  • @lalitalalita7161
    @lalitalalita71617 ай бұрын

    👌👌🙏🙏🙏🙏🌹🌹

  • @user-mb2lz4ge7y
    @user-mb2lz4ge7y9 ай бұрын

    Super,🙏

  • @ramanaramana3911
    @ramanaramana39118 ай бұрын

    Amen 🙏

  • @Jshobhamma
    @Jshobhamma6 ай бұрын

    Sister praise the Lord God bless Amensuper singing

  • @nallikumrainalli55
    @nallikumrainalli557 ай бұрын

    ❤❤

  • @Rajesh123jesus_channel
    @Rajesh123jesus_channel7 ай бұрын

    Akka super akka glory to god

  • @user-wn7jm3tm9n
    @user-wn7jm3tm9n9 ай бұрын

    Yessaya.Yessaya.❤❤❤❤❤❤❤❤

  • @sujathatarra5561
    @sujathatarra55617 ай бұрын

    Prise ing god thankyou brother & sister golry to god god bless you all

  • @sumanganta5248
    @sumanganta52487 ай бұрын

    Praise the lord , its a wonderful song and also sister was signing very good

  • @kavithabottu8776
    @kavithabottu87767 ай бұрын

    Praise the lord sister Nice song nice voice Glory to God God bless you sister 🙏

  • @birudulaprasad9846
    @birudulaprasad98468 ай бұрын

    Praise the lord sister

  • @srinivassrinivas4641
    @srinivassrinivas464111 ай бұрын

    Praise the lord sister 🙏

  • @user-zx1ru7ms7r
    @user-zx1ru7ms7r7 ай бұрын

    Amen

  • @gandirojarani
    @gandirojarani10 ай бұрын

    Praise the lord sister 🙏 e song devunike mahima kalugunu gaka

  • @jesusjoshna4728
    @jesusjoshna47283 ай бұрын

    Praise the lord sister my god blessyou

  • @soboiabhishek
    @soboiabhishek9 ай бұрын

    నూతన మైన ❤❤❤❤❤😊😊😊

  • @devaanand754
    @devaanand75411 ай бұрын

    Nice exlent music track up lod cheyandi pls

  • @yaminisyam2862
    @yaminisyam28626 ай бұрын

    Super sister

  • @pryankateegalanagam4520
    @pryankateegalanagam452011 ай бұрын

    Amma Prema kanna chala goppadhi mana yesayya Prema annadu viduvadhu ❤ devunike samastha mahima ganatha prabavamulu chellunugaka amen....

  • @gamidisparjanraju8359
    @gamidisparjanraju835911 ай бұрын

    Wounderful

  • @vishalakshigara9066
    @vishalakshigara906611 ай бұрын

    Praise God

  • @voaredladinneduttalurunlr5261
    @voaredladinneduttalurunlr52618 ай бұрын

    God bless you your family

  • @jatavathuajaynaik5826
    @jatavathuajaynaik582611 ай бұрын

    Please the lord uncle ❤❤❤

  • @veerababubandi1289
    @veerababubandi128910 ай бұрын

    Praise the lord thank u jesus

  • @jesusloves5700
    @jesusloves57005 ай бұрын

    Glory to God🙏🙏🙏🙏

  • @rameshdondapati1640
    @rameshdondapati164010 ай бұрын

    Amen 🙏 praise the Lord 🙏 🙌 👏 ❤

  • @Abhi-rd1wt
    @Abhi-rd1wt9 ай бұрын

    Nice song nice voice god bless u sister glory to god

  • @chthomas1175
    @chthomas117511 ай бұрын

    Praise God amen 🙏

  • @graghuprakash6934
    @graghuprakash69346 ай бұрын

    Wow sister voice and very meaningful song glory to God

  • @Prasanthofficial11
    @Prasanthofficial1111 ай бұрын

    Wonderful song 🙏👍👌❤️

  • @voaredladinneduttalurunlr5261
    @voaredladinneduttalurunlr52618 ай бұрын

    Praise the lord 🙏 sister E song eanni saarlu vinna vinalanipisthundi tq lord

  • @smilyjoshua
    @smilyjoshua11 ай бұрын

    Praise The Lord Uncle

  • @GashokuAshokumaru-ks2ft
    @GashokuAshokumaru-ks2ft11 ай бұрын

    Praiselod,aka

  • @nagachandrarao1621
    @nagachandrarao162111 ай бұрын

    Lovely song lilleankristafer god bless you super voice

  • @narasayyammagaduthuri5728
    @narasayyammagaduthuri572810 ай бұрын

    Praise the lord akka Garu 👏🙏🏻

  • @rajashekarmanchala358
    @rajashekarmanchala3589 ай бұрын

    Praise the lord Sister song chala bagundi chakkaga super ga padaru godblessyou

  • @user-wz3ru3rp9e
    @user-wz3ru3rp9e10 ай бұрын

    ❤❤🎉😊godblessyousister

  • @sumadevineni8824
    @sumadevineni882411 ай бұрын

    PRAISE GOD 🙌

  • @gmosha-ys4pf
    @gmosha-ys4pf11 ай бұрын

    Mosha

  • @padmavathiyalla9342
    @padmavathiyalla934211 ай бұрын

    Praise the lord 🙏🙏

  • @user-il4yi1di8m
    @user-il4yi1di8m11 ай бұрын

    Good singer

  • @rosaiahdasari-zg1fo
    @rosaiahdasari-zg1fo11 ай бұрын

    Super song ✋✋ 🙏🙏

  • @kranthikumar5639
    @kranthikumar563911 ай бұрын

    Chakkani Swaram Ichina Devudaina "YHWH" Ki Stotram Kalugunu Gaka!

  • @gangadharkakada8782
    @gangadharkakada878210 ай бұрын

    prise the lord akka

  • @kspkvr6352
    @kspkvr635211 ай бұрын

    సూపర్ సాంగ్

  • @ravikodamanchili2211
    @ravikodamanchili221111 ай бұрын

    Good Singing

  • @vijayakumari7385
    @vijayakumari738510 ай бұрын

    Nice singing

  • @NirmalpalChinatala
    @NirmalpalChinatala7 ай бұрын

    Wonderful song happy new year 🎉🎉🎉🎉🎉 God bless you all

  • @lathabandi6722
    @lathabandi672211 ай бұрын

    Very nice song 👏🏻 I like this song

  • @gguna9510
    @gguna951011 ай бұрын

    Praise the lord akka 🙏🙏🙏 I love this song 🥰🥰

  • @renukamanukonda1687
    @renukamanukonda168711 ай бұрын

    Praise lord sister wonder ful voice

  • @kodinovahusravani6102
    @kodinovahusravani610210 ай бұрын

    Super song sister

  • @sathishbabu6618
    @sathishbabu661811 ай бұрын

    Amen ❤❤❤❤❤

  • @sankararaogudivadalaveru9342
    @sankararaogudivadalaveru93428 ай бұрын

    Praise the lord sister 🙏🏻🙏🏻🙏🏻

  • @shekarginnerapally7925
    @shekarginnerapally792510 ай бұрын

    prise the Lord sister God bless you

  • @kotammakesana8848
    @kotammakesana884811 ай бұрын

    Song chala Baga paadinaru sistar❤❤❤❤❤

  • @pujiq8pujiq875
    @pujiq8pujiq87511 ай бұрын

    Praise the Lord sister God bless you

  • @Pushpamurthy-rm2xj
    @Pushpamurthy-rm2xj8 ай бұрын

    His mercies are new everyday.Glory to God.❤

  • @mosheadidala4764
    @mosheadidala476411 ай бұрын

    ❤🙏🏻

  • @user-vh6ut4iv6s
    @user-vh6ut4iv6s11 ай бұрын

    దాసరి సందీప్ అన్న గారు రాసిన పాటను పాడినందుకు🙏🙏🙏

  • @umamaheswari6255

    @umamaheswari6255

    7 ай бұрын

    Devunike mahima kalugugaaka. Amen.

  • @user-yi7kv5nm7q

    @user-yi7kv5nm7q

    7 ай бұрын

    Song paper

  • @GashokuAshokumaru-ks2ft
    @GashokuAshokumaru-ks2ft11 ай бұрын

    Wonderfulsong

  • @christiantracksteluguoffic3042
    @christiantracksteluguoffic304211 ай бұрын

    Scale Gminor Tempo(Bpm) 81

  • @diplomahelper4u
    @diplomahelper4u11 ай бұрын

    God bless you sister

  • @chittibabugurram7790
    @chittibabugurram77907 ай бұрын

    Excellent singing ❤❤❤

  • @Blessy052
    @Blessy0529 ай бұрын

    Please sir this song Hindi dubbed

  • @user-xi9tw8pr8j
    @user-xi9tw8pr8j7 ай бұрын

    Superakkanicevoiceprisethelord❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉😂😂😂😂😂😂😊😅

  • @marybejjenki1159
    @marybejjenki115911 ай бұрын

    I love this song ❤ God bless you Sister ✝️💟

  • @rosaiahdasari-zg1fo
    @rosaiahdasari-zg1fo11 ай бұрын

    Praise the lord sister 🙏🙏 god bless you sister 🙏🙏

  • @narsingrao7090

    @narsingrao7090

    7 ай бұрын

    Praise the Lord sister 🙏🙏🙏

  • @PrabhavathiTenkni-zj7uh
    @PrabhavathiTenkni-zj7uh6 ай бұрын

    నూతనమైనది నీ వాత్సల్యము - ప్రతి దినము నన్స దర్శించెను

  • @frgasparraja5835

    @frgasparraja5835

    5 ай бұрын

    Blessed be the Lord God

  • @ManikyaraoGadde

    @ManikyaraoGadde

    5 күн бұрын

    Song

  • @ManikyaraoGadde

    @ManikyaraoGadde

    5 күн бұрын

    ఇపాటబాగురిద3

  • @shirumani3056
    @shirumani30567 ай бұрын

    Song pettandi sir 1:52

  • @riyasrimadda5464
    @riyasrimadda54647 ай бұрын

    దయచేసి ముసుగు సరిగా వేసుకోండి.

  • @nelavenishankar8610
    @nelavenishankar86107 ай бұрын

    praise the lord sister plz lirics pettandi

  • @pastorgsamuel2688
    @pastorgsamuel268811 ай бұрын

    తల మీద ముసుగు Sister

  • @throtachandrakala3254
    @throtachandrakala32547 ай бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐💒😂

  • @gmosha-ys4pf
    @gmosha-ys4pf11 ай бұрын

    ❤🎉😂😢😮

  • @nirmalapeka
    @nirmalapeka2 ай бұрын

    pleaseprayformyfamilywe staytogetherinonepiece , meandmyhusbandgetjobshealth prosperityprotectioblessings Maryinterfirstclass,free seat, Siristudygetpassport,visa , loansrefund,housefillrentdriveusall

  • @YesuYaganti
    @YesuYaganti9 ай бұрын

    Amen

Келесі