నిత్యాత్ముడైయుం.అన్నమయ్య. బ్రహ్మోత్సవ గరుడ సేవలో స్వామిని. సేవిస్తూ భక్తులకు వివరిస్తూ పాడిన అధ్బత

కీర్తన నేను.స్వరపరచి గానం చేసిన కీర్తన

Пікірлер: 351

  • @ch.vapparao4542
    @ch.vapparao454210 ай бұрын

    నిత్యాత్ముడై యుండి నిత్యుడై వెలుగొందు - సత్యాత్ము డై యుండి సత్యమై తానుండు ప్రత్యక్షమై యుండి బ్రహ్మమై యుండు సం- స్తుత్యు డీతిరువేంకటాద్రివిభుడు 1.ఏమూర్తి లోకంబులెల్ల నేలెడునాత- డేమూర్తి బ్రహ్మాదులెల్ల వెదకెడునాత- డేమూర్తి నిజమోక్షమియ్యజాలెడునాత- డేమూర్తి లోకైకహితుడు యేమూర్తి నిజమూర్తి యేమూర్తియునుగాడు - యేమూర్తి త్రైమూర్తు లేకమైనయాతఁ- డేమూర్తి సర్వాత్ము డేమూర్తి పరమాత్ము- డామూర్తి తిరువేంకటాద్రివిభుడు 2.యేదేవుదేహమున నిన్నియును జన్మించె - నేదేవుదేహమున నిన్నియును నణగె మరి యేదేవువిగ్రహం బీసకల మింతయును - యేదేవునేత్రంబు లినచంద్రులు యేదేవుడీజీవులిన్నింటిలో నుండు - నేదేవుచైతన్య మిన్నిటికి నాధార- మేదేవుడవ్యక్తుడేదేవుడద్వంద్వుం- డాదేవుడీవేంకటాద్రివిభుఁడు 3.యేవేల్పుపాదయుగ మిలయునాకాశంబు - యేవేల్పుపాదకేశాంతం బనంతంబు యేవేల్పునిశ్వాస మీమహామారుతము - యేవేల్పునిజదాసు లీపుణ్యులు యేవేల్పు సర్వేశుడేవేల్పు పరమేశు- డేవేల్పు భువనైకహితమనోభావకుడు యేవేల్పు కడుసూక్ష్మ మేవేల్పు కడుఘనము - ఆవేల్పు తిరువేంకటాద్రివిభుడు(

  • @sulochanaveeramasara7784

    @sulochanaveeramasara7784

    10 ай бұрын

    T q

  • @vakasrinivasarao6890

    @vakasrinivasarao6890

    10 ай бұрын

    5:59

  • @Annamayyaleela

    @Annamayyaleela

    8 ай бұрын

    🙏🙏

  • @m.ramadevikrishnaprasad7771

    @m.ramadevikrishnaprasad7771

    7 ай бұрын

    🙏🙏🙏🙏

  • @neeraja1232

    @neeraja1232

    7 ай бұрын

  • @vallikumarisomayajula1458
    @vallikumarisomayajula1458 Жыл бұрын

    ఆనంద్ భట్టార్ గారి అద్భుతమైన గానానికి వేవేల నమస్కృతులు.

  • @tunguntlasivaprasad5109

    @tunguntlasivaprasad5109

    9 ай бұрын

    Bc

  • @ganisettydinesh6241
    @ganisettydinesh624125 күн бұрын

    om namo venkatesaya om namo venkatesaya om namo venkatesaya 🙏🙏🙏

  • @GopiKandula
    @GopiKandula3 жыл бұрын

    ఆ స్వామియే మీ చేత గానము చేయించుకున్నారు🙏 మీకు స్వామి అనుగ్రహము కలదు🙏

  • @pathisubbarao9508

    @pathisubbarao9508

    Жыл бұрын

    ఓం నమో నారాయణాయ నమః ఓం పద్మ భూషణ్ 🙏🙏🙏

  • @user-or5pk6dh4y

    @user-or5pk6dh4y

    3 ай бұрын

    True

  • @purushothamreddyp4591
    @purushothamreddyp45914 жыл бұрын

    ఈ కీర్తన కీర్తనలకే మకూటాయమానం ఆ దేవదేవుని మహిమలు వర్ణించడం లో. 2 వ 3 వ చరణాలను దీక్షగా వినండి ఎంత అద్భుతంగా ఉంది వర్ణన

  • @nsreenivasulareddy8710
    @nsreenivasulareddy87102 жыл бұрын

    యీ కీర్తన లో వున్న అర్థము... తెలిసి కొనువాని జన్మము ధన్యము... ఓం శ్రీ శ్రీనివాసపరబ్రహ్మణే నమః

  • @reachfirst

    @reachfirst

    2 жыл бұрын

    Prabhrmam varna undhi indhulo

  • @gudaveenarani1745
    @gudaveenarani17453 жыл бұрын

    వేదవ్యాస భట్టాచార్య గానం చేసిన అన్నమాచార్య కీర్తన అధ్బుతం. నేను ఎన్ని సార్లు విన్నానో,ఇంకెన్ని సార్లు వింటానో నాకే తెలియదు.

  • @sreevedavyasaanandabhattar3198

    @sreevedavyasaanandabhattar3198

    3 жыл бұрын

    చాలా సంతోషం ఆనందం

  • @r.srinivasan6979

    @r.srinivasan6979

    2 жыл бұрын

    @@sreevedavyasaanandabhattar3198 bhattar garu : meeru koorthalvan vamsa Ramar ani namamugal Vyasa Bhattacharyula vamdeeyula...Narayana. SUBHAM

  • @sreevedavyasaanandabhattar3198

    @sreevedavyasaanandabhattar3198

    2 жыл бұрын

    @@r.srinivasan6979 అవును

  • @jagannadharaom4466

    @jagannadharaom4466

    2 жыл бұрын

    Nenu kuda ,Roju ki oka saraina Vinteney naku ,mano dhairayam .

  • @narayanarao974

    @narayanarao974

    Жыл бұрын

    @@sreevedavyasaanandabhattar3198 aw

  • @sambasivaraomannava
    @sambasivaraomannava24 күн бұрын

    ఎంత బాగా ఉంది ఈ గానం ధన్యవాదాలు

  • @gudaveenarani1745
    @gudaveenarani17453 жыл бұрын

    మీ గానము మమ్ములను ఆధ్యాత్మిక లోకాలకు తీసుకెళ్లిన అనుభూతి ని కలిగిస్తున్నది కృత ఙ్ఞ తలు.

  • @krishnamurtyk7886

    @krishnamurtyk7886

    Жыл бұрын

    😅😅😅

  • @krishnamurtyk7886

    @krishnamurtyk7886

    Жыл бұрын

    😅😅😅

  • @madakajaganmohan7949

    @madakajaganmohan7949

    11 ай бұрын

    Nomovikateh.govida

  • @RangaNadham-he1qy

    @RangaNadham-he1qy

    5 ай бұрын

    Very highly peace full

  • @darsisubramanyam3112
    @darsisubramanyam3112 Жыл бұрын

    సుగుణ నిర్గుణ సమన్వయమైన ఆ తిరువేంకటాద్రి విభుని - అద్భుతంగా గానం చేసిన శ్రీ వేదవ్యాస ఆనందభట్టార్ స్వామి సాక్షాత్కారం పొందిన మహనీయుడా !!! అని అనిపిస్తుంది..... నిజంగా వింటూనే వుండాలని అనిపిస్తుంది.... జై శ్రీమన్నారాయణ!!!

  • @vishnudasmuralidharrao1278
    @vishnudasmuralidharrao12784 ай бұрын

    అత్యద్భుతమైన పాట, సాటిలేని మేటిపాట.. మీ గళం ఈ పాటలో మమ్ములను మైమరపించినారు....

  • @sathyamurthyc2426
    @sathyamurthyc24262 жыл бұрын

    చాలా గొప్ప కంఠం మీది, గొప్ప సంగీతం, గొప్ప గానం. భక్త రామదాసు చిత్రంలో ఈ పాటనే ఎవరో మార్చి వ్రాసారు

  • @love.all..4490
    @love.all..44903 жыл бұрын

    మీ వాయిస్ సామీ మరో బ్లాక్రిష. ప్రసాద్ 👌👌👌👌🌹👌👌👌👌👌👌👌👌🌹🌹🌹🌹👌🌹🌹👌

  • @koruprolutrinadha3808

    @koruprolutrinadha3808

    2 жыл бұрын

    Super

  • @krishnakumarbulusu8532
    @krishnakumarbulusu85322 жыл бұрын

    ప : నిత్యాత్ముడై యుండి నిత్యుడై వెలుగొందు సత్యాత్ముడై యుండి సత్యమై తానుండు ప్రత్యక్షమై యుండి బ్రహ్మమై యుండు సం- స్తుత్యుడీ తిరువేంకటాద్రివిభుడు చ : ఏమూర్తి లోకంబులెల్ల నేలెడునాత- డేమూర్తి బ్రహ్మాదులెల్ల వెదకెడునాత- డేమూర్తి నిజమోక్షమియ్య జాలెడునాత- డేమూర్తి లోకైకహితుడు యేమూర్తి నిజమూర్తి యేమూర్తియును గాడు యేమూర్తి త్రైమూర్తు లేకమైనయాత- డేమూర్తి సర్వాత్ము డేమూర్తి పరమాత్ము- డామూర్తి తిరువేంకటాద్రివిభుడు చ : యేదేవుదేహమున నిన్నియును జన్మించె నేదేవుదేహమున నిన్నియును నణగె మరి యేదేవువిగ్రహం బీసకల మింతయును యేదేవునేత్రంబు లినచంద్రులు యేదేవు డీజీవులిన్నింటిలో నుండు నేదేవుచైతన్య మిన్నిటికి నాధార- మేదేవు డవ్యక్తు డేదేవు డద్వంద్వదు- డాదేవుడీ వేంకటాద్రివిభుడు చ : యేవేల్పుపాదయుగ మిలయునాకాశంబు యేవేల్పుపాదకేశాంతం బనంతంబు యేవేల్పునిశ్వాస మీమహామారుతము యేవేల్పునిజదాసు లీపుణ్యులు యేవేల్పు సర్వేశు డేవేల్పు పరమేశు- డేవేల్పు భువనైకహితమనోభావకుడు యేవేల్పు కడుసూక్ష్మ మేవేల్పు కడుఘనము ఆవేల్పు తిరువేంకటాద్రివిభుడు

  • @mkrishna6358

    @mkrishna6358

    11 ай бұрын

    Thank you sir........

  • @muggullakanakadurga4575

    @muggullakanakadurga4575

    10 ай бұрын

    OM NAMO NARAYANAYA🌹🙏🌹🇮🇳🚩

  • @bharathiammu7613
    @bharathiammu7613Ай бұрын

    Ee pata enta vinna enni sarlu vinna taniviteeradu enta madhura ganam ni alapinchina meku satakoti dandyavadamulu guruvugaru meku aa venkateshwara swami devenalu menduga unnaye ekkada pranam petti givindudini taluchukuntaro akkada tista vesukoni kuchutadu anadaniki me pata saksyam andi🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @anilgundluru4863
    @anilgundluru4863 Жыл бұрын

    అన్నమాచార్యుల వారి కీర్తన వేదవ్యాస బట్టచార్యుల వారి గాత్రమున విను భాగ్యము కలిగిన ప్రతి ఒక్క శ్రోత కూడా అదృష్టవంతులు...... ఇప్పటికి లెక్కపెట్టలేని సార్లు విన్నాను,,, ఆత్మ పరమాత్మని చేరే వరకూ ఇంకా వింటూనే ఉంటాను..... ఓం నమో నారాయణాయ నమః..... ఓం నమఃశివాయ........

  • @satyanarayana7729
    @satyanarayana77293 жыл бұрын

    ఓం నమో నారాయణాయ

  • @pc2680
    @pc2680 Жыл бұрын

    Puranalalo unna ardham saaram ee okka keerthanlo undela rachincharu annamayya kaarana janmudu__kalpana hyd

  • @saradhamelpati8047
    @saradhamelpati80473 ай бұрын

    Aanandhabhashpaalu

  • @madhanyelchuri3278
    @madhanyelchuri32783 жыл бұрын

    అన్నమాచార్య లవారు ఆనాడు ఇలానేసంకీర్తించిఉండేవారేమో

  • @krishnasani1998
    @krishnasani1998 Жыл бұрын

    Swami nee mahima Aparampaar

  • @padmatisathish2712
    @padmatisathish27123 жыл бұрын

    సూపర్ సాంగ్ ....ఓం నమో వేకంటేషాయ

  • @alapatikrishna5215

    @alapatikrishna5215

    2 жыл бұрын

    ఓం నమో శ్రీవెంకటేశాయ నమః 🙏🙏🙏 🙏🙏🙏 🙏🙏🙏

  • @chiruvenkat2967
    @chiruvenkat29678 ай бұрын

    🙏🕉️🦚🌺🙇🙇🚩🚩🚩 #ఓం_నమో_నారాయణాయ_నమః🙏🕉️🌺🚩🙏🕉️🌺🚩 #ఓం_నమో_భగవతే🙏 #వాసుదేవాయ_నమః 🙏🕉️🦚🌺🙇🙇🚩🚩🚩 #ఓం_నమో_వెంకటేశాయ_నమః🙏🕉️🦚🌺🙇🙇🚩🚩🚩 #గోవిందా_హరి_గోవిందా 🙏🌹🌺🌻🌼🛐🌼🌺🌻🌼🌹🙏

  • @kooraharichander5088
    @kooraharichander50886 ай бұрын

    Om namoo venkeshaya. Jai srimanarayana.

  • @chrajeshwari7916
    @chrajeshwari79162 ай бұрын

    ఇదివో ఇదివో ఇనకుల తేజము . పాట అమృత వాహిని లా వుంది భక్తి పారవశ్యం లో తేలియాడించే సాహిత్యం , మైమరపించే గాత్రం అద్భుతo గా వుంది . 👌👌🙏🙏🙏

  • @krishnasani1998
    @krishnasani1998 Жыл бұрын

    Akhilanda koti Brahmanda nayaka saranu saranu

  • @sarithachedurupally9328
    @sarithachedurupally9328 Жыл бұрын

    🙏. ప్రత్యక్షమై ఉండు విష్ణువై వెలుగొందు.. బ్రమ్మ కాడు.. బ్రమ్మ నే కదా దేవుళ్ళకు శాపాలు పెట్టింది అధికారం కోసం.. 🙏

  • @vishwanathamponuganti2803
    @vishwanathamponuganti2803 Жыл бұрын

    Highly spiritual and melodious song sung by Sri Bhattar sir. I listen this song minimum 3 times a day. While listening this song I forget everything. I refresh myself once ai tune off. Great singer. My pranams to Bhattar sir

  • @satyaprasad37
    @satyaprasad37 Жыл бұрын

    Highly Sweet Melody SRINIVASA GOVINDA 🙏🙏🙏🙏🙏

  • @surendragudimitla211
    @surendragudimitla2113 жыл бұрын

    Govindhagovindhaomnamovenkateswarayanamaha

  • @k.kalpanak.kalpana2037
    @k.kalpanak.kalpana203710 ай бұрын

    ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ గోవిందా హరి గోవిందా గోవిందా హరి హరి గోవిందా గోవిందా జై శ్రీమన్నారాయణ

  • @sankarbabu4282
    @sankarbabu4282 Жыл бұрын

    Om Namo Venkatesaya_ Govindha....Anthayu Neeve Hari Pundarikaksha...

  • @gudaveenarani1745
    @gudaveenarani17453 жыл бұрын

    Om namo Venkateshaya Om nomo Narayanaya. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🏽🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nagasulochanamahendrakar793
    @nagasulochanamahendrakar7932 жыл бұрын

    Chall Bagundi swamy Govinda Govinda song

  • @ramakrishnatellakula2974
    @ramakrishnatellakula29742 жыл бұрын

    What a great song, Sri Annamacharya has clearly said Vedantagamya Purusha lakshanam, beautifully sung

  • @mpvenkatarao2898
    @mpvenkatarao28983 жыл бұрын

    Om Namo Venkatesaya

  • @subramanyamjavvaji9751
    @subramanyamjavvaji97513 жыл бұрын

    Sri VedhaVyasa ANANDHBHATAR Gariki Thallapaka ANNAMAIAH Ashisulu.

  • @motivationwithreality9
    @motivationwithreality93 жыл бұрын

    Om Namo bagavathe vasudevaya

  • @ranaprathapreddy6420
    @ranaprathapreddy64204 жыл бұрын

    నమో వేంకటేశాయ నమః

  • @manoharjanjiralamanohar2597

    @manoharjanjiralamanohar2597

    4 жыл бұрын

    Name venkatasheya namaha

  • @vinayaka3657
    @vinayaka36572 жыл бұрын

    చాలా బాగా పాడారు సామీ . ఓం నమో వెంకటేశాయ 🙏🙏🙏🌹🌹🌹

  • @satyanarayana7729
    @satyanarayana77293 жыл бұрын

    ఓం నమో భగవతే వాసుదేవాయ

  • @SKrishna-rg9kt
    @SKrishna-rg9kt5 ай бұрын

    Sri maha vishnu namo sthuthe .viswa rupaa namaami. Om namo venkatesaa .hari om hari om.sarve jana sukhino bhavanthu.

  • @chnani9995
    @chnani99954 жыл бұрын

    Om namo narayanaya Govinda Govinda Gokulanandhan Govinda om good all

  • @ramajalla2730
    @ramajalla27303 жыл бұрын

    Om Namo Narayana ya

  • @polurinarasimhakoundinya1096
    @polurinarasimhakoundinya10964 ай бұрын

    Namo venkatesa Govinda Govinda

  • @balakotareddyyeddala891
    @balakotareddyyeddala8912 жыл бұрын

    Exellent guruvugaru om namo venkatesha

  • @ravelasujatha6101
    @ravelasujatha61014 жыл бұрын

    Baga padaru swamy tq

  • @TheRajongole
    @TheRajongoleАй бұрын

    గోవిందా గోవిందా

  • @modernworld3685
    @modernworld3685 Жыл бұрын

    Mahabharathamu Kalamu Loo Aasthralu Thapasu - Mokshamu Ayeena Amma varu - Aasthralu vati Shakthu lu Nirupiyogamu avuthayee Govinda

  • @ramadasupeeta4588
    @ramadasupeeta45883 ай бұрын

    Annamaiah described about Paramatma clearly in a single Keerthana.

  • @venkatk8734
    @venkatk87343 жыл бұрын

    Mee gaanamurtham tho akhilanda koti brahmanda nayakuni prasannam chesukunnaru.

  • @srinupranitha5537
    @srinupranitha553711 ай бұрын

    గోవింద గోవింద గోవిందా శ్రీ వెంకటేశ్వర స్వామి గానం చాల బాగుంది ఆనంద్ భటార్ గారి గానంతో మీము చాల భక్తి మాయలోపడి పోయిన కోమటి పల్లి శీను ,పిట్టల

  • @venkatnarayanaraothadisett5092
    @venkatnarayanaraothadisett50922 жыл бұрын

    Om namo venkatesaya kruthardhulu acharyulu annamayya varu _ vari stuthiki padabhi vandanamulu

  • @G.Amarnathreddy
    @G.Amarnathreddy3 жыл бұрын

    One of the most beautiful song which i listen daily min 5 times 🙏🙏🙏. Govinda Govinda 🙏🙏🙏

  • @ramanaraomaturi6658

    @ramanaraomaturi6658

    2 жыл бұрын

    Namoh VENKATESAYA,🙏

  • @satyaprasad37
    @satyaprasad37 Жыл бұрын

    Sweet Melody GOVINDA GOVINDA 🙏🙏🙏🙏🙏

  • @prasadyvl2995
    @prasadyvl29953 жыл бұрын

    అత్యద్భుతమైన గాత్రం.. ఒళ్ళు పులకరించేలా చేసింది ట్యూన్..

  • @vepamanivenugopalvenugopal8885

    @vepamanivenugopalvenugopal8885

    3 жыл бұрын

    ❤️

  • @massgamer112
    @massgamer1123 жыл бұрын

    Om name venkatesaya🙏

  • @ramcharan.e484
    @ramcharan.e4843 жыл бұрын

    Om namo venkateshaya Govinda govinda 🌹🌹🌹🙏🙏🙏

  • @gopalkrishna5681
    @gopalkrishna56813 жыл бұрын

    Sir very very Great Devotional&super Bhajan touch my Heart

  • @ileshadepu485

    @ileshadepu485

    Жыл бұрын

    Sir very very great super songs touch my heart my village komatipally

  • @nirmalavasili9497
    @nirmalavasili9497 Жыл бұрын

    Guruvu garu enni maarlu vinna thanivi theeradhu.setha koti vandhanalu meeku 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @thammanaravindrababu8577
    @thammanaravindrababu85772 жыл бұрын

    Mee taadatyam chala goppadi ANANDA BHATTAR garu

  • @raghavendrak.v6
    @raghavendrak.v63 жыл бұрын

    🌹🙏 ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ🙏🌹

  • @jagannadharaom4466
    @jagannadharaom44662 жыл бұрын

    Ananda Battar gari ki venkaresudu Ayurarogyalu prasadinchali !!

  • @mvbguptha3138
    @mvbguptha31383 жыл бұрын

    అద్భుతం గా ఉన్నది

  • @motivationwithreality9
    @motivationwithreality93 жыл бұрын

    Om namo Narayanaya

  • @tvraorao2509
    @tvraorao2509 Жыл бұрын

    Wonderful song with highly spiritual visuals ,while listening God brings us to view all his avatars in peaceful state .God blesses 🙌to Sri Vedavyas Anand Bhattar garu to highlight such marvelous Keertanas. OM NAMO VENKATESHAYA 🙏🙏🙏

  • @satyaprasad37
    @satyaprasad37 Жыл бұрын

    Highly Sweet Melody from Divine Gifted Tone 🙏🙏🙏🙏🙏

  • @sk_m24
    @sk_m24 Жыл бұрын

    గురువు గారికి పాదాభివందనములు 🙏🙏🙏

  • @vaddiramaleeladhar9125

    @vaddiramaleeladhar9125

    Жыл бұрын

    గురువు గారి పాట పాటకు

  • @karunamuppidi2364
    @karunamuppidi23642 жыл бұрын

    Govinda, Govinda Govinda Govinda Govinda.

  • @parsharamulupidishetti1743
    @parsharamulupidishetti17433 жыл бұрын

    🙏 Jai srimanarayana 🙏

  • @chanikyachanikya821
    @chanikyachanikya8216 ай бұрын

    Jai sri ram Rama lakshmana janaki jai bolo hanuman ki jai sri ram 🙏🙏🙏🌿🌿✊✊👏👏👏💐🌺🌸🏵️🌹

  • @user-il9rz3rh5d
    @user-il9rz3rh5d6 ай бұрын

    Om Namo Venkateshaya

  • @pallechandrashekar8908
    @pallechandrashekar8908Ай бұрын

    Govindha 🌷🙏🌷🙏

  • @rajeshjaladanki9496
    @rajeshjaladanki94964 жыл бұрын

    Annamayya keerthana super song 💐💐💐💐

  • @lotus4276
    @lotus4276Ай бұрын

    Ayya venkanna

  • @SravankumarReddy-qb4nu
    @SravankumarReddy-qb4nu2 жыл бұрын

    Govinda Govinda

  • @sripradhyumna125
    @sripradhyumna125 Жыл бұрын

    Sarvam Krishnarpanam🙏🙏🙏

  • @neetaagudimetla9658
    @neetaagudimetla9658 Жыл бұрын

    Highly melodious and spiritual Very nice to listen

  • @lalkrishnachaitanya3576
    @lalkrishnachaitanya35763 жыл бұрын

    సూపర్. సూపర్ అంతే 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @narramadhu2683

    @narramadhu2683

    3 жыл бұрын

    Super ante

  • @chandrashekar3361
    @chandrashekar33617 ай бұрын

    Melodious spiritual song🎉🎉

  • @satyaprasad37
    @satyaprasad37 Жыл бұрын

    Highly Thrilling Melody 🙏🙏🙏 Really Sri.V.A.Bhattar is relly Gifted Soul bringing Divine Solace to listeners.

  • @gopalakrishnamullapudi3779

    @gopalakrishnamullapudi3779

    10 ай бұрын

    Devuni bahumaanam

  • @srinivasvannala4704
    @srinivasvannala47043 жыл бұрын

    Om namo Venkateshaya 🙏🙏🙏

  • @satyaprasad37
    @satyaprasad37 Жыл бұрын

    Highly Thrilling Melody 🙏🙏🙏 Sri.V.A.Bhattar is requested to sing all Annamayya Kirtanas fo our good benefit.

  • @konakalaalekhyagoud9968
    @konakalaalekhyagoud99683 жыл бұрын

    Vasudeva govinda namo namaha

  • @y.lakshmirajyam2220
    @y.lakshmirajyam22202 жыл бұрын

    Super song excellent Om Namo venkatesaya

  • @sivajiponnapalli4330
    @sivajiponnapalli43309 ай бұрын

    Excellent vedavyas garu

  • @dhanalakshmi-oc8ck
    @dhanalakshmi-oc8ck8 ай бұрын

    Satha koti dhanyavadamulu amma ,nenu mimmalni anusarinchi paduthunte kallalo neellu thirigayi😅naku athma nandam kaligindi thalli

  • @moganarangansrinivasan5562
    @moganarangansrinivasan55623 жыл бұрын

    Fantastic Song

  • @satyanarayana7729
    @satyanarayana77293 жыл бұрын

    ఓం నమో వేకటేశాయ

  • @tirupatinampelly2526
    @tirupatinampelly2526 Жыл бұрын

    Aha sri rama ee gaana madhurym vinte chalu ee janmaku ee kshanam chalu batiki unnadi ee bumi pi nee smaranalo kanu musina kshanam emina em jarigina anavasaram ee pranam deham prapancham antha vyrtham hari aum

  • @kamalakamala2338
    @kamalakamala23383 жыл бұрын

    Sakala charachara jagattunanduanuvanuvunandunu venkateswarunidarsinchina paramabhakthuduannamayya

  • @nagarajanaidu9872
    @nagarajanaidu98723 жыл бұрын

    Om namo narayana

  • @laxminagh0916
    @laxminagh09162 жыл бұрын

    My guru jaganmohana you will be in every foam of human's physical foam. Your are the one and only emperor master in the universe .

  • @sivagopinathyemineni8620
    @sivagopinathyemineni86202 жыл бұрын

    Yedukondala Vada venkata ramana govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda

  • @sairk6174
    @sairk61743 жыл бұрын

    Om namo narayanaya Om namo bagawathe vasudevaya Om namo srinivasaya Om namo venkatesaya

  • @motupalinarsimhachary9882
    @motupalinarsimhachary98823 жыл бұрын

    SHREE LAKSHMI NRUSIMHAM BHAJEHAM

  • @satyaprasad37
    @satyaprasad37 Жыл бұрын

    Highly Sweet Melody GOVINDA GOVINDA 🙏🙏🙏🙏🙏

  • @venkateswararaoo
    @venkateswararaoo Жыл бұрын

    ఓం నమో నారాయణాయ 🙏🙏

  • @nagabhushanam587
    @nagabhushanam5873 жыл бұрын

    సూపర్ సాంగ్.

  • @sandy040
    @sandy0402 жыл бұрын

    Superb rendition of the Keerthana, perhaps unparalleled. My salutations to you Bhattar Garu🙏🙏🙏🙏🙏

  • @satyavanicherukumilli986

    @satyavanicherukumilli986

    2 жыл бұрын

    🙏🙏🙏🙏🙏

Келесі