నిరుద్యోగులకు బల్మూరి వెంకట్ షాక్... ఏమి మారదు..| Balmuri Venkat Exclusive Interview | Signal TV ||

#signaltv #balmoorvenkat #congress #jobcalendar #revanthreddy
నిరుద్యోగులకు బల్మూరి వెంకట్ షాక్... ఏమి మారదు..| Balmuri Venkat Exclusive Interview | Signal TV ||
SignalTV is a Telangana youtube news channel with its main focus on localized news. SignalTV broadcasts Telugu news of Telangana state. Watch latest interviews, breaking news, latest news, political news, sports news, devotion news, Bhakthi Programs, Education Programs, lifestyle, entertainment news, business updates, current affairs.
Follow us on:
Facebook 👉 / signaltvtelugu
Instagram 👉 / signaltvtelugu
Twitter 👉 www.x.com/SignalTVtelugu

Пікірлер: 615

  • @kathramappaji4318
    @kathramappaji431812 күн бұрын

    RIP ..... గుంపుమేస్త్రీ, తీన్మార్ మల్లన్న, రియాజ్, కోదండరాం, బల్మూర్ వెంకట్ ⚰️🪦⚰️🪦

  • @Thelangananirudhyogi
    @Thelangananirudhyogi12 күн бұрын

    వీడి మాటలను బట్టి వీడు పోస్ట్ లని అమ్ముకున్నాడు అని తెలుస్తుంది

  • @berukulavenky816
    @berukulavenky81612 күн бұрын

    జెర పక్క స్టేట్ ap చూసి నేర్చుకుండి వాళ్ళు టెట్ కు 90day Dsc 90days time ఇచ్చింది

  • @gnarayana6674

    @gnarayana6674

    12 күн бұрын

    Inka life long exam rasukuntu undam...enti bro .. thondara e notification complete chesi inko notification adagali kani...

  • @nagulumeerashaik-iy8bt

    @nagulumeerashaik-iy8bt

    11 күн бұрын

    ​@@gnarayana66742 mnths lo nee jeevitam am aipodu kada

  • @lakkamramesh4053
    @lakkamramesh405312 күн бұрын

    అరేయ్ బల్మూరు..... క్యాలెండర్ కాదు.... పోస్టులు పెంచాలి

  • @mohansouda3235
    @mohansouda323512 күн бұрын

    దయచేసి డీఎస్సీ రెండు నెలలు వాయిదా వేయాలి

  • @venkatesnepalli3414
    @venkatesnepalli341412 күн бұрын

    అవన్ని పదవుల కోసమే చేసావ్. ఇప్పుడు నీ అసలు రంగు బయటపడింది

  • @user-tm3of2ml5q

    @user-tm3of2ml5q

    10 күн бұрын

    SA maths loo okka 2post లు ఉన్నాయి sir RR districts loo

  • @mohansouda3235
    @mohansouda323512 күн бұрын

    సర్ దయచేసి డీఎస్సీ రెండు నెలలు వాయిదా వేయాలి

  • @BodupallyShekar

    @BodupallyShekar

    12 күн бұрын

    పోస్టులు పెంచాలి

  • @abdulsameer4911

    @abdulsameer4911

    12 күн бұрын

    Minimum 3 months postpone cheyyali

  • @Ghuttrvnmfvxvfhhjjuvdvh

    @Ghuttrvnmfvxvfhhjjuvdvh

    12 күн бұрын

    ​@@abdulsameer49113 months ante malli election code vastadi new vallu malli tet antaru inka life antha dsc rayav

  • @shan32145
    @shan3214512 күн бұрын

    చెప్పులతో సన్మానం కార్యక్రమం తొందర్లోనే ఉంది మీకు if DSC not postponed

  • @kanakarajupandi1985
    @kanakarajupandi198512 күн бұрын

    Signal TV వారికి ధన్యవాదములు... 🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝

  • @kanakarajupandi1985
    @kanakarajupandi198512 күн бұрын

    నీకు పదవి వచ్చాక మార్పు స్పష్టంగా కనిపిస్తుంది

  • @mana-uo2oh

    @mana-uo2oh

    8 күн бұрын

    Yes

  • @naveen0266
    @naveen026612 күн бұрын

    నిరుద్యోగులం స్పష్టంగా గ్రూప్ 2 పోస్టులను పెంచి డిసెంబర్ లో ఎగ్జామ్ పెట్టాలి, డీఎస్సీ పోస్టులను పెంచి సెప్టెంబర్ నెలలో ఎగ్జామ్ పెట్టాలి అని స్పష్టంగా చెప్తుంటే చేసే దమ్ము లేక గ్రూపు 2 & డీఎస్సీ కి ముడి పెట్టీ గందరగోళం అని , నిరుద్యోగులకు స్పష్టత లేదు అని పిచ్చి పిచ్చి గా మాట్లాడకు...

  • @Yadhavprashanth

    @Yadhavprashanth

    12 күн бұрын

    Ur 💯 correct

  • @ruthutej

    @ruthutej

    12 күн бұрын

    Avunu group s post lu penchi december lo pettali

  • @ramyaprayansh6369

    @ramyaprayansh6369

    12 күн бұрын

    By elections pettinchandi modi ki cheppi villu rajula palana chestunnaru villadhi state aynattu

  • @rameshanasuri8813

    @rameshanasuri8813

    12 күн бұрын

    Yes ...by ఎలక్షన్ పెట్టాలి

  • @SupriyaAlluri-ov9fv

    @SupriyaAlluri-ov9fv

    12 күн бұрын

    Enane manaku addu vastundu postpone kakunda chestunnadu 😔😔😔😔😔😔😔😔😔😔😔🫥😔🫥🫥

  • @mr.sky_3945
    @mr.sky_394512 күн бұрын

    Group 2, 3 Posts penchi Nov-Dec lo exams pettali

  • @mukeshkumarthipparthi3135
    @mukeshkumarthipparthi313512 күн бұрын

    Reporter anna nuvvu superb gaa Question చేసావు.

  • @shailajareddy2337
    @shailajareddy233712 күн бұрын

    నీవు చిత్తశుద్ధి చిత్తశుద్ది అంటున్నావ్ .నీకు ఉంటే గ్రూప్ 23 పోస్టులు పెంచు.

  • @soujanyathaduri8511
    @soujanyathaduri851112 күн бұрын

    మీరు ప్రతిపక్షం అనే అంశం పైన పెట్టిన ద్రుష్టి కొంచెం నిరుద్యోగుల పైన పెట్టండి సర్

  • @saikumarn5291
    @saikumarn529112 күн бұрын

    Group 2 3 posts penchi reschedule cheyali 🚩

  • @ashokkumarshetty1453
    @ashokkumarshetty145312 күн бұрын

    Leader lu handaru chachipovali.

  • @Dharmahimsaa_thadaivacha
    @Dharmahimsaa_thadaivacha12 күн бұрын

    నిరుద్యోగులను రెచ్చగొట్టి నిండా ముంచిన బల్మూరి వెంకట్, డ్రాయర్ రియాజ్, కోదండరాం, ఆకునూరి మురళిలు నిరుద్యోగుల ఉసురు ముట్టి వచ్చే నెల రోజుల్లో రోడ్డు ఆక్సిడెంట్ లో సచ్చిపోవాలి. ఇదే మా శాపం.🙏🙏

  • @devanshi2804

    @devanshi2804

    11 күн бұрын

    ,😂

  • @Kanakathara-nu1qx

    @Kanakathara-nu1qx

    10 күн бұрын

    😂😂😂

  • @hindudevotional3570

    @hindudevotional3570

    10 күн бұрын

    😂

  • @srinivas7652
    @srinivas765212 күн бұрын

    మీరు సమన్వయము చేసే సరికి మీరు అధికారం పోతారు 😂😂😂🔥🔥🔥

  • @mallikarjunarjun155
    @mallikarjunarjun15512 күн бұрын

    Balmuru Venkat garu miru CM kante yekkuvagaa chestunnaru maaa bathukulatho aaadukokandi

  • @skabdulhameed366
    @skabdulhameed36612 күн бұрын

    Group2 group3 penchi December exam pettali dsc August last week pettali

  • @Ram-l1z
    @Ram-l1z12 күн бұрын

    First increase Group 2 3 posts, తర్వాత జాబ్ క్యాలెండర్ ఇవ్వండి. Posts increase చేస్తే వచ్చే నష్టం ఏంటిది ప్రభుత్వానికి.

  • @kkistaiah5981
    @kkistaiah598112 күн бұрын

    ఆగష్టు లో dsc గ్రూప్ 2&3 డిసెంబర్ లో పెట్టండి

  • @Rahini647
    @Rahini64712 күн бұрын

    Sep dsc Nov gr1 Dec gr2,3 Exam pattern Please ee oka batch పంపండి

  • @udaybhaskar2413
    @udaybhaskar241312 күн бұрын

    Sep lo dsc Oct lo group 1 mains November lo group 3 Dec group 2

  • @abdulsameer4911

    @abdulsameer4911

    12 күн бұрын

    DSC posts penchi September last week lo DSC exams conduct cheyyali

  • @Ghuttrvnmfvxvfhhjjuvdvh

    @Ghuttrvnmfvxvfhhjjuvdvh

    12 күн бұрын

    ​@@abdulsameer4911penchadu ipudu

  • @Ram-l1z
    @Ram-l1z12 күн бұрын

    వీడి వాళ్ళే ఎప్పుడో అయిపోయే ఎగ్జామ్ గ్రూప్ 1,2 ఇంత వరకు వచ్చింది.ఈయన ఆరోజు మాకు రెచ్చకొంటే కార్యక్రమాలు చెయ్యాయపోతే ఈ టైమ్ వరకు ఈ ఎగ్జామ్స్ రాసి ఫలితాలు వచ్చేవి. ప్రభుత్వంలో ఎవరికి లేని భాధ విడికి ఎందుకు అంతా భాధ ఈ లొల్లికి కారణం మొత్తానికి కారకుడు వెంకట్, రియాజ్,కోదండం గారు. ప్రభుత్వానికి లేని నొప్పి వెంకట్ కే అంతా భాధ ఎందుకు...రాజకీయ లబ్దికోసం అశోక్ నగర్ పిల్లలకు వాడుకున్నాడు. ఈరోజు కనీసం ఫోన్ లిఫ్ట్ చేసే పరిస్థితి లేదు.

  • @Mokshit758

    @Mokshit758

    12 күн бұрын

    Avunu bro veeni intlo nunchi Edo sampada poinattu feel avutundu.

  • @RajenderL-h9m

    @RajenderL-h9m

    12 күн бұрын

    @@Ram-l1z pakka cheater veedu

  • @goosebumps-gg3gs

    @goosebumps-gg3gs

    12 күн бұрын

    Yes bro congress ki ammudupoyi he destroyed students future

  • @swarnalatha330
    @swarnalatha33012 күн бұрын

    Ni kutra puritha matalu clear ga thelusthunay venkat mlc

  • @chandaramgadasandula7234
    @chandaramgadasandula723412 күн бұрын

    మీ మాటలెట్లా వున్నాయంటే పెద్దపెండ్లానికి దిక్కు లేదుకాని చిన్న పెన్ఫ్లానికి అన్నీ అయితాయి అన్నట్టుంది

  • @tvrvinny32
    @tvrvinny3212 күн бұрын

    DSc 3 months పోస్టుపోన్ చెయ్యాలి, మెగా DSc 25000 పోస్టులతో వెయ్యాలి

  • @rajuudepu96666
    @rajuudepu9666612 күн бұрын

    నీ ఇంత చిత్తశుద్ధి ఉంటే గురుకుల వాళ్ళు ఒక్క సంవత్సరం నుండి రోడ్లు మీద ఉన్నారు🤭🤭🤭. ఒక్క నెల పోస్ట్ ఫోన్ చేస్తే మీకు నష్టం ఏముంది?

  • @kanakarajupandi1985
    @kanakarajupandi198512 күн бұрын

    వాళ్ళు చెయ్యలేదనే మిమ్మల్ని గెలుపించింది.. మళ్ళీ వాళ్ళ గురుంచి మాట్లాడి నీ విలువను పోగొట్టుకోవద్దు... ఇక్కడ నిరుద్యోగుల ఆవేదన కనిపిస్తలేదా??? Dsc postpone చెయ్యాల్సిందే...

  • @user-vh8kv7uz9v
    @user-vh8kv7uz9v12 күн бұрын

    ఏరు దాటే వరకు ఒక మాట ఏరు దాటిన తర్వాత మరో మాట ఇదేం రాజకీయం వాళ్లకు మీకు ఎమ్ తేడా ఉంది వాళ్ళు నోటిఫికేషన్లు ఇచ్చారు అవే మీరు భర్తీ చేస్తున్నారు మిమ్మల్ని గెలిపించి లాభం ఏంటి నిరుద్యోగులకు. మిమ్మల్ని గెలిపించడం వల్ల నీకు రియాజ్ కు జాబ్ లు వచ్చాయి మరి మా పరిస్థితి ఏంటి ఒక్క సారి ఆలోచించు వెంకట్ అన్న నీకు ఎంత శాపం తగులుతుందో

  • @RajenderL-h9m
    @RajenderL-h9m12 күн бұрын

    BRS laage 5 years jobs veyam maku nachinapudu nachinanni posts vestham ante ennukoledu raaa congress ni

  • @Thelangananirudhyogi
    @Thelangananirudhyogi12 күн бұрын

    జాబ్ క్యాలెండరు ఎవడికి కావాలి ర మాకు ఉన్న జాబ్ లు వేయు రా అంటే నీకు ఎంత వస్తే అంత ఓర్లుతున్నావ్

  • @mutrakraj8619
    @mutrakraj861912 күн бұрын

    Group2 3 supplementary notification icchi exam December lo pettali

  • @mithranithya1996
    @mithranithya199612 күн бұрын

    మాకు groups పోస్టులు పెంచి exam కన్సుక్ట్ చేయండి మాట్లాడితే postpone అంటున్నారు

  • @RanganaboinaNarsimulu

    @RanganaboinaNarsimulu

    12 күн бұрын

    Manam study chair lone kusoni posts penchamante pencharu madam udyami chali🎉🎉

  • @kanakarajupandi1985
    @kanakarajupandi198512 күн бұрын

    తీన్మార్ మల్లన్నన్ని కలిసాము... అతను మా కోరిక ను అర్థం చేసుకున్నాడు... మరి నీకు కనిపిస్తలేదా

  • @Thelangananirudhyogi
    @Thelangananirudhyogi12 күн бұрын

    న్యూస్ రిపోర్టర్స్ అన్న మీరు ఎంతమంది వెళ్లిన వాడు ఒక్కటే మాట్లాడుతున్నాడు మెయిన్ విషయం మాట్లాడాడు వాడు ప్రిపేర్ అయ్యిందే మాట్లాడుతున్నాడు

  • @mithranithya1996
    @mithranithya199612 күн бұрын

    Group 2&3 పోస్టులు పెంచాలి

  • @vani1978.
    @vani1978.12 күн бұрын

    Orey Balmoor ga maa usuru taaki potav. Enta balpu , mondi వైఖరి చూపిస్తానవ్ చాలా క్లియర్ గా

  • @NandanReddy-ce5zs

    @NandanReddy-ce5zs

    12 күн бұрын

    కాంగ్రెస్ కంటే kcr better అనేలా చేస్తున్నారు

  • @srujanveer191
    @srujanveer19112 күн бұрын

    మ్యానిఫెస్టోలో పెట్టిన జాబ్ క్యాలెండర్ ఇయ్యడానికే మీకు ఇంత టైం పట్టింది అదికూడా నిరుద్యోగులు నిరాహారదీక్ష చేస్తే,రోడ్ల మీదకొస్తే .....ఐనా ఇంకా..... త్వరలో....రేపు...మాపు. మిమ్మల్ని నమ్మే ప్రసక్తే లేదు. ఏరు దాటాక తెప్ప తగలేసే రకంగా వున్నారు. గ్రూప్ 2,3 లో పోస్టులు పెంచి నవంబర్/డిసెంబర్ లో రెండూ ఒక్కసారే పెట్టండి.

  • @maleshduta1175
    @maleshduta117511 күн бұрын

    యాంకర్ అన్నగారు... సూపర్ అన్న.. చాలా మంచి ప్రశ్నలు అడిగారు... 🙏🙏🙏🙏🙏

  • @sravanthiyadav4586
    @sravanthiyadav458612 күн бұрын

    80% postponed adguthunnaru chadhuvkodanki time kosam matrame

  • @Ghuttrvnmfvxvfhhjjuvdvh

    @Ghuttrvnmfvxvfhhjjuvdvh

    12 күн бұрын

    Mimalni postlu adgatle plz anna sedule kanisam gap lekunda iccharu daya chesi ma badha artam cheskondi 2 months postponed cheyandi anna

  • @ajitvikramaditya5287
    @ajitvikramaditya528712 күн бұрын

    Postpone chesi malli same 7 days gap pettamani evaru antunnaru comedy kakunte

  • @SupriyaAlluri-ov9fv
    @SupriyaAlluri-ov9fv12 күн бұрын

    Venkat rajinama cheyali ena ne adduvastundu🙏🙏🙏🙏🙏🙏

  • @dgeethadurgambgeetha9321
    @dgeethadurgambgeetha932112 күн бұрын

    CM laaga feel avthundu, unemployment support chestene ga niku power vachindi

  • @Vishnuvardhanvishnu84
    @Vishnuvardhanvishnu8412 күн бұрын

    Super reporter

  • @salmanmohd9924
    @salmanmohd992412 күн бұрын

    Group 2 December lo pettandi ani cheptunnam kada. September lo pettandi group 2 ani evvaru cheppaledu..

  • @salmanmohd9924
    @salmanmohd992412 күн бұрын

    Group 2 December lo pettali

  • @manivennamalla5106
    @manivennamalla510612 күн бұрын

    Venkat garu mee badha ardamkavatam ledu.aspirants post pone cheyali ani adugutunnaru. Government ni miss guide cheyakandi

  • @kanakarajupandi1985
    @kanakarajupandi198512 күн бұрын

    క్వశ్చనింగ్ చాలా బాగా ఆడుకుంటున్నారు సార్....

  • @harishkondeti3855
    @harishkondeti385512 күн бұрын

    Balmuri అన్న డీఎస్సీ september lo పెట్టండి గ్రూప్ 2,3 నీ నవంబర్ డిసెంబరు లో పెట్టండి అన్న ఎలాంటి గొడవలు ఉండవు స్టేట్ లో.విద్యార్దులు ప్రశాంతంగా చదువుకుంటారు.ప్రభుత్వానికి అండగా ఉంటారు

  • @Viraj999

    @Viraj999

    12 күн бұрын

    Group 1 mains epudu petaleee ?

  • @udaybhaskar2413

    @udaybhaskar2413

    12 күн бұрын

    Oct 24​@@Viraj999

  • @Ghuttrvnmfvxvfhhjjuvdvh

    @Ghuttrvnmfvxvfhhjjuvdvh

    12 күн бұрын

    ​@@Viraj999dsc vallu groups rayaru

  • @udaybhaskar2413

    @udaybhaskar2413

    12 күн бұрын

    @@Ghuttrvnmfvxvfhhjjuvdvh yevaru chepparu niku DSC vallu groups raayaru ani

  • @Ghuttrvnmfvxvfhhjjuvdvh

    @Ghuttrvnmfvxvfhhjjuvdvh

    12 күн бұрын

    ​@@udaybhaskar2413group 1 prelims pass aina mains clear chesenta vundadu intigration preparation kadhu kabatti

  • @pawardathu4607
    @pawardathu460712 күн бұрын

    Sir G.O.No.81 సమస్య పరిష్కారం చేయండి సర్ ప్లీజ్ దీని వల్ల 3000 ల కుటుంబంలకు రుణపడి ఉంటారు సర్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్

  • @u.harshith
    @u.harshith12 күн бұрын

    Group 2,3 December lo pettandi

  • @prashanthprani3268
    @prashanthprani326812 күн бұрын

    Veedu ఈ మాటలు నిరుద్యోగుల ముందు చిక్కడపల్లి లైబ్రరీ ముందు మాట్లాడితే తెలుస్తది

  • @shreayanch3032
    @shreayanch303212 күн бұрын

    Increase GROUP 2 3 posts and conduct both exams in Nov-dec ✊✊✊✊✊

  • @sonuranadheer480
    @sonuranadheer48012 күн бұрын

    Group-2 group-3 posts penchi exam December lo pettali

  • @balajiajmeera3310
    @balajiajmeera331012 күн бұрын

    Dsc postpone cheyyali sir...

  • @goudicharlanaresh2005
    @goudicharlanaresh200512 күн бұрын

    ఈ బలమురి వెంకట్ వల్లే ఇన్ని రోజులు ఆగం అయినం లేకపోతే ఎప్పుడో రాసి ఇంటికి పోయే వాళ్ళం.. అన్నీ కేసులు వేయించి ఆగం చేసిండు ఇప్పుడు ఇన్ని రోజులు ఆగినందుకు పోస్ట్స్ పెంచమంటే మళ్లీ నోటిఫికేషన్ ఇస్తాడంట ఈ మోతుబరి ఇంకా ఎన్ని ఏండ్లు ఉండాలి ఈ అశోకనగర్ లో

  • @Sunitha21-j5z
    @Sunitha21-j5z12 күн бұрын

    Group2,3 postulu penchi December lo exam pettali

  • @reddy5405
    @reddy540512 күн бұрын

    Inko 20 years daka telanagana lo congress ane mata kuda vinabadakunda avuddi..

  • @user-tf1mn5xh6f
    @user-tf1mn5xh6f12 күн бұрын

    Group 2 & 3 postlu penchi exam December lo petali

  • @Maahir471
    @Maahir47112 күн бұрын

    Dsc exam should in october

  • @Rashwithajaidev
    @Rashwithajaidev12 күн бұрын

    80 % Aspiarents postpone antunnaru..... Dsc sep or oct.. Groups december. Asppiarents clarity ga unnaru

  • @kalyanisagar1514
    @kalyanisagar151412 күн бұрын

    Unemployees issue మీద CM ఎందుకు మాట్లాడడం లేదు

  • @Sunny-bu2qj
    @Sunny-bu2qj12 күн бұрын

    Eesari mimmalni dimpude le pakka.

  • @bhumeshwerakoji6391
    @bhumeshwerakoji639112 күн бұрын

    Ballmoor venkak education minister endhi

  • @NandanReddy-ce5zs
    @NandanReddy-ce5zs12 күн бұрын

    ఇది నిరుద్యోగులు ప్రభుత్వం కాదు..... రాక్షస కాంగ్రెస్ ప్రభుత్వం 😡😡🤔

  • @ShivaKumar-vlogs
    @ShivaKumar-vlogs12 күн бұрын

    Anchor garu meeru chala baga questions vesharu students tarupuna ....tq tv channel

  • @vasanthavasu3322
    @vasanthavasu332212 күн бұрын

    News paper kuda ma nirudyoga vishayam rakunda chestunaru

  • @gaya3157
    @gaya315712 күн бұрын

    Conduct dsc in september and g2 in November with additional posts

  • @venkatib9849
    @venkatib984911 күн бұрын

    Present ki dikkuledhu future doctor's evvadiki kavali ra ,....

  • @jaiveerabrahmam
    @jaiveerabrahmam12 күн бұрын

    మేం అడిగేది వాయిదా కాదు.. అదే హైలైట్ చేస్తున్నారు... పోస్ట్లు పెంచాలని.. ఇన్నాళ్లు పోస్ట్లు లేవని చదవడానికి ఇంటరెస్ట్ లేకొత్త govt వస్తే పోస్ట్లు పెంచుతాదని ఆశ అన్నారు.. కానీ నీటి మీద రాతలు అయ్యాయి.. పోస్ట్లు మీరు పెంచుతామన్నా పోస్టులు పెంచమంటున్నాం... ఆలా సడెన్ గా చేస్తే దు ఇన్నాళ్లు బుక్స్ పక్కన పెట్టాం కదాపోరాటాలకు.. అది కూడా మీరు వేస్ట్ చేసిన టైమే... కావున మాకు Grp 2&3 పోస్టులు పెంచి, exams నవంబర్ or డిసెంబర్ లో పెట్టిన పర్వాలేదు అని రిక్వెస్ట్ చేసుకుంటున్నాం..... కానీ మేం only వాయిదా అన్నట్టుగా కాంగ్రెస్ govt క్రియేట్ చేయవద్దు. ఇది రాజకీయం కాదు మా 30 లక్షల నిరుద్యోగులజీవితం... 🙏🙏🙏

  • @pandarilokhande5963
    @pandarilokhande596312 күн бұрын

    ముఖం చాటు వేయకపోతే సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు మరి మీడియా ముందుకు వచ్చి మాట్లాడొచ్చు కదా విద్యార్థుల ముందుకు వచ్చి మాట్లాడొచ్చు కదా

  • @ramvankudoth1230
    @ramvankudoth123012 күн бұрын

    Sir please down merit

  • @dorepallyvenkatnarayana6823
    @dorepallyvenkatnarayana682312 күн бұрын

    Balmuriki అయిపోయింది ఎవడు నమ్మాడు నిన్ను

  • @durgamanne3866
    @durgamanne386612 күн бұрын

    సర్ మీ చాలా నీట్ గా సమాధానం చెబుతున్నారు, కానీ సమస్య పరిష్కారమే కావట్లేదు ఎగ్జామ్ పోస్ట్ పోన్ గురించి మాట్లాడండి సార్ CM Gari తో .

  • @saiduluvallala1993
    @saiduluvallala199312 күн бұрын

    కొంచం అన్న సిగ్గు ఉండరా niku

  • @bharatreddy9121
    @bharatreddy912112 күн бұрын

    Goora kasyoina nammantu students congress ni nammandhi...

  • @venuchemistry6958
    @venuchemistry695812 күн бұрын

    Mari JL exam jarigi one year ayyindhi..... Adi online exam. Ippati varaku results ivvaledu... Mari DSC lo unna yudha prathipadhika... JL vishayam lo enduku Ledu.. Mr medhavi.

  • @user-sp8mh6ty2f
    @user-sp8mh6ty2f12 күн бұрын

    Matallo overconfidence kanipistundi...

  • @malthumkarsrinivas3698
    @malthumkarsrinivas369812 күн бұрын

    Group 1 notification sarigga ledhu ani cancel chesaru kadha? Alagee group 2 and group 3 cancel chesi new notification ivvandi . problem solve avvuthundi

  • @saleshwarsailesh6430
    @saleshwarsailesh643012 күн бұрын

    DSC post pone cheyali sir

  • @agadichiranjeevi6320
    @agadichiranjeevi632012 күн бұрын

    Venkat gani battalu udadhisi kottali

  • @sonuranadheer480
    @sonuranadheer48012 күн бұрын

    Group-2 group-3 postpone vaddu aney vallaku already govt jobs unnay anduke postpone vaddu antunnaru

  • @hemalathakatha3929
    @hemalathakatha392912 күн бұрын

    Balmurigadu Congress ki pattina shani...

  • @chandaramgadasandula7234
    @chandaramgadasandula723412 күн бұрын

    కేసీఆర్ 10ఏళ్లు స్సంకనకిచ్చింది మేము 5ఏళ్లు నాకిస్తే అయ్యదేముంది అన్నట్టుంది.

  • @sandeepmaripelly2716
    @sandeepmaripelly271612 күн бұрын

    Reporter sir, great questions

  • @srikanthdokuru3118
    @srikanthdokuru311812 күн бұрын

    Are niv media tho kadhu nirudhyogulatho pettu ra press meet

  • @tvrvinny32
    @tvrvinny3212 күн бұрын

    చిత్తశుద్ధి, యుద్ధప్రా దీపదికన ఈ రెండు పదాలు బట్టీ పట్టి, అవే మాట్లాడుతుండు, వీళ్ళ వల్ల ఏమి అయ్యేటట్లు కనిపించడంలేదు

  • @rajumallekedi1542
    @rajumallekedi154212 күн бұрын

    Signal tv super

  • @babugasikanti259
    @babugasikanti25912 күн бұрын

    పోస్టుపోన్ తో మీకొచ్చిన నొప్పి ఏందరా అయ్యా ?

  • @NarendarreddyKumbam
    @NarendarreddyKumbam12 күн бұрын

    August exam group 2 petali post penchali sir please

  • @mohammadali-fd8zq
    @mohammadali-fd8zq12 күн бұрын

    Super questions signal tv

  • @AnilReddy328
    @AnilReddy32812 күн бұрын

    క్యాలెండర్ కాదు రా బాబు G2 ఎగ్జామ్ డేట్ మార్చు రా నాయనా

  • @gnarayana6674
    @gnarayana667412 күн бұрын

    Super sir correct chepparu....meru cheppindi right anna

  • @prakashmalyala3632
    @prakashmalyala363212 күн бұрын

    ఎందుకు వస్తది.రెండు నెలల వ్యవధిలో..నే ప్లానింగ్ ఏమైంది??? 😂 మరి

  • @kolasarika6163
    @kolasarika616312 күн бұрын

    Super questions sir

  • @thotaraju8203
    @thotaraju820311 күн бұрын

    Sir baga questions vestunnaru

  • @chandrikadurgam1619
    @chandrikadurgam161912 күн бұрын

    Antha balupu endukura bai ...venkat niku.....memu postpone adugutunam ra nayana...gap iyarara bhai ...15days ki oka exam pedte deniki prepare avvali ayyaa....

Келесі