Ninne Ninne Ne Koluthunayyaa నిన్నే నిన్నే నే కొలుతునయ్యా | Bro. Raja Babu Garu | Dr. Betty Sandesh

Original Composition & Lyrics: Bro. Raja babu Garu
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా
నిన్నే నిన్నే నే కొలుతునయ్యా
నీవే నీవే నా రాజువయ్యా ॥2॥
యేసయ్య యేసయ్య యేసయ్యా ॥నిన్నే నిన్నే॥
1॰
కొండలలో లోయలలో
అడవులలో ఎడారులలో
నన్ను గమనించినావా ॥2॥
నన్ను నడిపించినావా
॥యేసయ్యా॥
2॰
ఆత్మీయులే నన్ను అవమానించగా
అన్యులు నన్ను అపహసించగా
అండ నీవైతివయ్యా ॥2॥
నా కొండ నీవే యేసయ్యా
॥యేసయ్యా॥
3॰
మరణఛాయలలో మెరిసిన నీ ప్రేమ
నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప
నన్ను బలపరచెనయ్యా ॥2॥
నిన్నే ఘనపరతునయ్యా
॥యేసయ్యా॥
4॰
వంచెన వంతెన ఒదిగిన భారాన
ఒసగక విసిగిన విసిరె కెరటానా
కలలా కడతేర్చినావా ॥2॥
నీ వలలో నను మోసినావా
॥యేసయ్యా॥

Пікірлер: 130

  • @RaniBeera-mc2hd
    @RaniBeera-mc2hd9 ай бұрын

    యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా ॥2॥ యేసయ్య యేసయ్య యేసయ్యా ॥నిన్నే నిన్నే॥ 1॰ కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా ॥2॥ నన్ను నడిపించినావా ॥యేసయ్యా॥ 2॰ ఆత్మీయులే నన్ను అవమానించగా అన్యులు నన్ను అపహసించగా అండ నీవైతివయ్యా ॥2॥ నా కొండ నీవే యేసయ్యా ॥యేసయ్యా॥ 3॰ మరణఛాయలలో మెరిసిన నీ ప్రేమ నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప నన్ను బలపరచెనయ్యా ॥2॥ నిన్నే ఘనపరతునయ్యా ॥యేసయ్యా॥ 4॰ వంచెన వంతెన ఒదిగిన భారాన ఒసగక విసిగిన విసిరె కెరటానా కలలా కడతేర్చినావా ॥2॥ నీ వలలో నను మోసినావా ॥యేసయ్యా॥

  • @Seva1034

    @Seva1034

    5 ай бұрын

  • @kamalrocks8369
    @kamalrocks8369 Жыл бұрын

    రాజులకి రాజు యెహోవా అతి త్వరలో వచ్చుచున్నాడు అందరూ సిద్ధపడి ఉండండి.

  • @ap9930
    @ap9930 Жыл бұрын

    దేవుడు మీకు ఇవ్వబడిన గొప్ప వరం మంచి స్వరం దేవునికే మహిమ కలుగును గాక.....

  • @hhhxhx2264
    @hhhxhx2264 Жыл бұрын

    చాలా.నిండు.వందనాలమ్మ.దేవుడే.నిన్నే.దీవించును..గాక?.p.తీమోతి..ఉమన్ దేశం

  • @naveenamocharla1761
    @naveenamocharla1761 Жыл бұрын

    B. Pharmacy akka preyar cheyandi andhariki manchi results ravali ani please🙏

  • @gogulamandajohnmoshey7373
    @gogulamandajohnmoshey7373 Жыл бұрын

    చాలా బాగా పాడారమ్మ 👏👏👏 దేవుడు మిమ్ములను దీవించును గాక 👏

  • @badampudisukumar7059
    @badampudisukumar7059 Жыл бұрын

    అక్క పావురమా నీ ప్రేమ ఎంత మధురం అనే పాట padagalaru

  • @govarddanageeri1055
    @govarddanageeri1055 Жыл бұрын

    నిజముగా గోప్ప వాయిస్ ఇచ్చాడు దేవుడు మీకు 🌄

  • @user-kx6fx3gx7i
    @user-kx6fx3gx7i3 ай бұрын

    Amen

  • @psjohn1715
    @psjohn1715 Жыл бұрын

    మూడో చరణం పాడినట్టు లేదు సిస్టర్..??? ప్రభువును పాట రూపంలో ఆరాధించడం కూడా ఒక కృప. ఆ కృప మీకు మెండుగా ఉంది సిస్టర్. God Bless You And Your All Ministries !!

  • @hublimusicbox1480
    @hublimusicbox1480 Жыл бұрын

    Praise The Lord 🙏🙇‍♂️❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ Amen ❤❤❤

  • @lakshminarayanajonnalagadd9576
    @lakshminarayanajonnalagadd9576 Жыл бұрын

    Singing with dedicated heart . magical voice and marvellous presentation. THANK YOU JESUS for your lovely gift given by you. PRAiSE THE LORD.

  • @stephenyerikipati4644
    @stephenyerikipati4644 Жыл бұрын

    చాలా చక్కని హృదయాన్ని తాకిచ్చే పాట చాలా బాగుంది అక్క సాంగ్ దేవుడు మీకు ఎంతో మంచి స్వరాన్ని ఇచ్చాడు అక్క అందును బట్టి దేవాది దీవెనలు బట్టి కృతజ్ఞత స్తుతులు చెల్లీస్తున్నాను ఈ రాజబాబు గారి సాంగ్ మీరు పాడింది నేను వినగానే నా హృదయం ఎంతో తాకింది అక్క రాబోవు దినాల్లో దేవుడు ఇంకా మమల్ని మంచి ఉన్నతమైన స్థితిలోకి తీసుకు వెళ్లాలని ఆశిస్తూ మీ స్టీఫెన్ 👍👍👍👍👌👌👌🎼🎼🎼🎤🎤🎤🎹🎹🎹❤️

  • @p.hannukah4939
    @p.hannukah4939 Жыл бұрын

    పాట చాలా అద్భుతంగా ఉంది దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ హల్లెలూయ 🙏🙏🙏

  • @dasuandradasuandra
    @dasuandradasuandra3 ай бұрын

    super ga padaru akka....

  • @nissymercy4908
    @nissymercy4908 Жыл бұрын

    Super Akka ur a super singer Akka god bless you akka

  • @suvvadasiva8716
    @suvvadasiva8716 Жыл бұрын

    Praise the lord 🙏

  • @shebaevangelism142
    @shebaevangelism142 Жыл бұрын

    E పాటని correct ga పాడారు sister.🙏😊...chala Mandi e రోజుల్లో ఈ సాంగ్ ను ఇష్టమొచ్చినట్టు పాడుతున్నారు

  • @RajKumar-zs7xi
    @RajKumar-zs7xi Жыл бұрын

    AMEN praise the lord sister Garu 🙏🙏🙏

  • @mandaanjaiah1456
    @mandaanjaiah1456 Жыл бұрын

    Super akka

  • @sekharsagili525
    @sekharsagili525 Жыл бұрын

    Super song Super singing God bless you Betty sandesh garu

  • @JohnJall-lx6cb

    @JohnJall-lx6cb

    11 ай бұрын

    hii bro

  • @santhakumari4172
    @santhakumari4172 Жыл бұрын

    Devudichhina swaramutho devuninimahima parachuchunnaru devuniki vandhanalu amen 🙏🙏

  • @kamidinarasamma9431
    @kamidinarasamma9431 Жыл бұрын

    I'm a big fan of ur voice mam 👏🏻👏🏻🥰🥰🥰🙏🏻🙏🏻🙏🏻

  • @Everlasting-World7
    @Everlasting-World78 ай бұрын

    எனக்கு மிகவும் பிடித்த தெலுங்கு பாடல்.. யேசுவுக்கே மகிமை ❤🎉

  • @vaidadipriya3269
    @vaidadipriya3269 Жыл бұрын

    Praise the Lord sister Mi dressing nizam ga Chala baguntuntundhi meeru oka pasterammagaru ayyi undi mi church lo peoples ki dressing ela undalo nerpisthunaru meeru antey naku Chala estam Akka meeru inka devuni sevalo balam ga vadabadalani manaspoorthi ga korukuntunanu praise the Lord sister

  • @sureshmallapareddy9451
    @sureshmallapareddy9451 Жыл бұрын

    Wonderfully sung Doc., You're preaching gospel through magical songs. Reminds Psalms 101, 105, 150.. Truely inspiring, motivational & healing Thank you !

  • @kamepallymariya8023
    @kamepallymariya8023 Жыл бұрын

    Super madam Garu

  • @sappalaashok5291
    @sappalaashok5291 Жыл бұрын

    super akka

  • @amithajampana146
    @amithajampana146 Жыл бұрын

    Praise the lord Sister 🙏 nice singing 🙌👌👌👏👏👏👏👏👏

  • @p.hannukah4939
    @p.hannukah4939 Жыл бұрын

    ఈ పాట చాలా అద్భుతంగా పాడారు మిమ్మల్ని దేవుడు దీవించును గాక ఆమేన్ 💐🙏

  • @mailaramsarithasaritha9685
    @mailaramsarithasaritha9685 Жыл бұрын

    Praise the lord sister ni పాటలు వింటూ ఉంట అమ్మ దేవుని కే మహిమ

  • @naveenamocharla1761
    @naveenamocharla1761 Жыл бұрын

    🙏 Mana goppa devuni aradhinchuda antha krupa akka akka ma class andhariki manchi results ravali preyar cheyandi akka

  • @merarr14
    @merarr145 ай бұрын

    Preasegod tq god tq Jesus Christamen

  • @emmanuelemmy1220
    @emmanuelemmy1220 Жыл бұрын

    Praise The Lord Betty Sister

  • @nemalakiss
    @nemalakiss9 ай бұрын

    good night madam

  • @anushakandula4013
    @anushakandula4013 Жыл бұрын

    Praise the lord Betty Akka 🙏🏻 My favorite song thank you Akka ❤

  • @bro.satish2448
    @bro.satish2448 Жыл бұрын

    Praise the lord 🙏 excellent song

  • @mahanyapalla8355
    @mahanyapalla8355 Жыл бұрын

    Deva e vakyam echinaduku veladi vandanalu suthi sothrlu hallelu I

  • @dandubhagath7935
    @dandubhagath7935 Жыл бұрын

    Praise the lord 🙏🙏🙏🙏🙏

  • @charismakeerthi3093
    @charismakeerthi30933 ай бұрын

    Nice song ❤sister

  • @sateeshkandula4853
    @sateeshkandula4853 Жыл бұрын

    PRAISE THE LORD AKKA🙏🏻

  • @nagendrakumarssv397
    @nagendrakumarssv397 Жыл бұрын

    nee voice chala baaguntaadi talli.

  • @KATTAKIRANOFFICIAL
    @KATTAKIRANOFFICIAL Жыл бұрын

    🔴 song lyrics in telugu & english 🔴 నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా (2) యేసయ్య యేసయ్యా యేసయ్యా... కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో (2) నన్ను గమనించినవా నన్ను నడిపించినావా (2) ||యేసయ్యా|| ఆత్మీయులే నన్ను అవమానించగా అన్యులు నన్ను అపహసించగా (2) అండ నీవైతివయ్యా నా.. కొండ నీవే యేసయ్యా (2) ||యేసయ్యా|| మరణ ఛాయలలో మెరిసిన నీ ప్రేమ నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప (2) నన్ను బలపరచెనయ్యా నిన్నే ఘనపరతునయ్యా (2) ||యేసయ్యా|| వంచెన వంతెన ఒదిగిన భారాన ఒసగక విసిగిన విసిరె కెరటాన (2) కలల కడతేర్చినావా నీ వలలో నను మోసినావా (2) ||యేసయ్యా|| Ninne Ninne Ne Koluthunayyaa Neeve Neeve Naa Raajuvayyaa (2) Yesayya Yesayya Yesayyaa… Kondalalo Loyalalo Adavulalo Edaarulalo (2) Nannu Gamaninchinaavaa Nannu Nadipinchinaavaa (2) ||Yesayyaa|| Aathmeeyule Nannu Avamaaninchagaa Anyule Nannu Apahasinchagaa (2) Anda Neevaithivayyaa Naa.. Konda Neeve Yesayyaa (2) ||Yesayyaa|| Marana Chaayalalo Merisina Nee Prema Naligina Brathukuna Kurisina Nee Krupa (2) Nannu Balaparachenayyaa Ninne Ghanaparathunayyaa (2) ||Yesayyaa|| Vanchena Vanthena Odigina Bhaaraana Osagaka Visigina Visire Kerataana (2) Kalalaa Kadatherchinaavaa Nee Valalo Nanu Mosinaavaa (2) ||Yesayyaa||

  • @Kothalalovaraju-ib8on

    @Kothalalovaraju-ib8on

    10 ай бұрын

    Super 👌 song meru chala chala Bagapaduthaaru sister God bless you

  • @ChristAlone539

    @ChristAlone539

    7 ай бұрын

    Thankyou for putting in English too😊

  • @rajabasha6325
    @rajabasha6325 Жыл бұрын

    Amen Sthootram Prabhuva Vandanamulu. Ammagaru

  • @didlaprasanth9494
    @didlaprasanth94947 ай бұрын

    ప్రైజ్ ద లార్డ్ సిస్టర్

  • @johnkrupakar2436
    @johnkrupakar24368 ай бұрын

    Amen 🙏

  • @ranimurahari7628
    @ranimurahari7628 Жыл бұрын

    Praise the Lord heartfull worship sung the song madam with holy spirit 🙏🙌🙌🙏🙌🙏🙌🙌🙏🙌🙏🙌🙏🙏🙌🙏🙌🙏🙌🙌🙏🙌🙏

  • @user-jf1sz3ev7v
    @user-jf1sz3ev7v4 ай бұрын

    Voice.. God... Gift.... Sister... Godblessyou..... Amen.. 🙏🙏🙏🙏

  • @sangunaveensangunaveen1541
    @sangunaveensangunaveen1541 Жыл бұрын

    Excellent GOD EXCELLENT SONG EXCELLENT VOICE PRAISE THE LORD 👍👍👍sangu krishnanjaneyulu Madhira Khammam dt telangana

  • @nazarethsunny5960
    @nazarethsunny5960 Жыл бұрын

    Glory to God

  • @KrishnaKrishna-pd8md
    @KrishnaKrishna-pd8md9 ай бұрын

    Amen. Praise. The. Lord. Jesus. ❤️🙏

  • @sathishch5805
    @sathishch5805 Жыл бұрын

    Akka mi patalu nenu vittune vittanu akka entha bagutay atte asalu varnana ledhu akka super kannillu vachay akka😩😩

  • @challariashajyothi9764
    @challariashajyothi9764 Жыл бұрын

    Devuni aradhinchadaniki naku chakkani swaram devudu icchulaguna prayer cheyandi please praise the lord

  • @rojamasagiri8159
    @rojamasagiri8159 Жыл бұрын

    👌👌👌👌sitar

  • @jbabujbabu2390
    @jbabujbabu2390 Жыл бұрын

    Praise the lord akka naaku pellai 3 year's ayyindi akka garba falam kosam prair cheyandi pls pld

  • @sujibiddika205
    @sujibiddika205 Жыл бұрын

    Super sister miru chala Baga padaru me swaram chala bhagundi

  • @birudulaprasad9846
    @birudulaprasad9846 Жыл бұрын

    Praise the Lord my God

  • @sankuruchakravarthi3982
    @sankuruchakravarthi3982 Жыл бұрын

    Praise The Lord Sister🙏

  • @ksukanya7159
    @ksukanya7159 Жыл бұрын

    Praise the lord...🙏🙏🙏...

  • @chinnamsrideepthi3917
    @chinnamsrideepthi3917 Жыл бұрын

    Praise the lord sister prayer for my exam

  • @novahuanok9041
    @novahuanok9041 Жыл бұрын

    🌿హల్లెలూయ🕊️

  • @changalamounika3443
    @changalamounika3443 Жыл бұрын

    Praise the Lord sister🙏 wonderful ga padaru sister miru ❤❤Glory to God 🙇‍♀️May God bless you sister🙏 🙌🙌🙌🙌🙌🙌

  • @devivemagiri3909
    @devivemagiri3909 Жыл бұрын

    Praise the Lord 🙏 sister

  • @devadasbaburaokuruganti8654
    @devadasbaburaokuruganti8654 Жыл бұрын

    praise the Lord

  • @chiranjeeviyerravarapu675
    @chiranjeeviyerravarapu675 Жыл бұрын

    Praise the lord 🙏🙏 akka 💐💐💐

  • @sireeshaarthapu4828
    @sireeshaarthapu4828 Жыл бұрын

    Nice akka e song naku chala istam

  • @bamulya9822
    @bamulya9822 Жыл бұрын

    I love this song ❤️😊thank you

  • @lawanyamadu2323
    @lawanyamadu2323 Жыл бұрын

    🙏🙏🙏🙏

  • @satishkodali6858
    @satishkodali6858 Жыл бұрын

    Jesus

  • @gvenkteswarlu9722
    @gvenkteswarlu9722 Жыл бұрын

    Sister vandhanalu

  • @duggepoguprasad7334
    @duggepoguprasad7334 Жыл бұрын

    Praise the Lord Sister 🙏🙏🙏

  • @sundarnukabathini791
    @sundarnukabathini79110 ай бұрын

    praise the lord 🛐

  • @ashokmadda526
    @ashokmadda52610 ай бұрын

    🙏😄👌

  • @jinkamounika2524
    @jinkamounika2524 Жыл бұрын

    Praise the lord 🙏🙏🙏

  • @bhargavi9478
    @bhargavi9478 Жыл бұрын

    Over the hills and valleys , in the midst of forests and deserts who can even notice us... Not any man but only his eternal love for us can do this 😇😇 we are all so blessed to be his people and worship the most high. Thanks akka for singing this beautiful composition 💖💖

  • @SIVAKUMAR-de6ki
    @SIVAKUMAR-de6ki11 ай бұрын

    Praise the Lord Sister God bless you God has blessed you with good voice to glorify the Lord.

  • @kanuridurga4899
    @kanuridurga4899 Жыл бұрын

    Praise the Lord sister garu songs chala baga paduthunnaru

  • @krishnadammu9472
    @krishnadammu9472 Жыл бұрын

    Praise the Lord akka 🙏🙏

  • @rajendrakolluriraju1993
    @rajendrakolluriraju1993 Жыл бұрын

    Old is gold...adursss..👍

  • @prakashbattena3459
    @prakashbattena3459 Жыл бұрын

    Excellent song and singing 👌

  • @KrishnaVeni-od7sw
    @KrishnaVeni-od7sw Жыл бұрын

    Praise the lord Betty Amma 🙏

  • @jmalko9152
    @jmalko9152 Жыл бұрын

    Amen praise the Lord 🙏🙏🙏🙌🙌🙌

  • @myatharisudharani4778
    @myatharisudharani4778 Жыл бұрын

    God bless you sister Glory to God

  • @sumadosapati2075
    @sumadosapati2075 Жыл бұрын

    Praise the lord betty anna Please upload more songs

  • @rachapudiprasannkumar9440
    @rachapudiprasannkumar9440 Жыл бұрын

    God bless you sister

  • @kummaribalaswamy1023
    @kummaribalaswamy102311 ай бұрын

    God bless you abundantly from chirala

  • @raovenkat32yan10
    @raovenkat32yan10 Жыл бұрын

    Good 👍 👍 👍 👍 👍 👍

  • @pranavidara7374
    @pranavidara7374 Жыл бұрын

    God bless you nd ur family sister🙏🙏🙏

  • @srinuchary6955
    @srinuchary6955 Жыл бұрын

    🙏👏👏👏👏👏🙏🌹

  • @bobbyyalla8687
    @bobbyyalla8687 Жыл бұрын

    🙏🏻

  • @munendrak.n8144
    @munendrak.n8144 Жыл бұрын

    Tq very much dear LCF team You have fulfilled my request

  • @thirupathammagaddala7822
    @thirupathammagaddala7822 Жыл бұрын

    Praise the lord sister 🙏 hallelujah amen 🙏

  • @srilakshmitadisetty4499
    @srilakshmitadisetty4499 Жыл бұрын

    God bless you akka

  • @Kristen_Ram
    @Kristen_Ram Жыл бұрын

    Super 💕

  • @rejiabraham1972
    @rejiabraham1972 Жыл бұрын

    May God bless

  • @prasadbabu8302
    @prasadbabu8302 Жыл бұрын

    Hallelujah chorus Akka

  • @PradeepKumar-wi2vt
    @PradeepKumar-wi2vt Жыл бұрын

    Praise the Lord sister, wonderful singing

  • @suvarthaagniparthi4036
    @suvarthaagniparthi4036 Жыл бұрын

    Akka priase the lord 🙏 wonderful song akka

  • @thomasreddy574
    @thomasreddy574 Жыл бұрын

    Thank you sister 🙏🙏🙏

  • @dspsamson5753
    @dspsamson5753 Жыл бұрын

    Nice good voice nice song god bless you sistar 🙏

Келесі