యెహోవా నజరేత్ యేసు క్రీస్తు నిజమైన దేవుడు విశ్వాసపాత్రమైన పవిత్ర ఆత్మ ఆత్మ స్వర్గం కోసం మార్గం
@naani19054 жыл бұрын
Nice glory to God ఇలాంటివి ఈ ministry లోనే చూడగలం అందరికీ అవకాశం ఇస్తారు
@chittem5111
4 жыл бұрын
He is pastor He is not the member of the church
@naani1905
4 жыл бұрын
So what
@Ravi-ko3qb
4 жыл бұрын
@@naani1905 super anna
@user-vd2ef8xf2iАй бұрын
Song super అయ్యగారు
@issakucherukuri78954 жыл бұрын
నిజమైన నమ్మకమైన సాక్షులు మీరే అయ్యగారు... జాన్ వెస్లీ గారి ద్వారా మీ సాక్ష్యము మేము విన్నాము... మాదొక చిన్న కోరిక వీలైతే మీరు రాసిన ( స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా..) అనే పాట ను కూడా పాడగలరు... వందనములు 🙏
@nanikumar382
4 жыл бұрын
Yes sir aha song pandandi sir. We request u thank u sir
@Sumalathabonagiri
4 жыл бұрын
Plz sir stuthipatruda song padandi
@spargeonpalle8388
4 жыл бұрын
Yes iam waiting for that. glory to only one God Jesus Christ
@chintapalliprasad3882
4 жыл бұрын
Wait to see
@messalasunil3571
4 жыл бұрын
Suneel
@VijayaRani-dm7lb4 ай бұрын
Ee paata kosam chaala daggarla try chesanu finally I found it🎉🎉naaa chinnapudu ee uncle paaadaru
@glorykrupajyothi4 жыл бұрын
Nice song and nice singing.... Yes...manaku niluvaramyna nivaasam Yee lokam kaadhu manaku saaswathamynadhi paralokam..
Пікірлер: 122
యెహోవా నజరేత్ యేసు క్రీస్తు నిజమైన దేవుడు విశ్వాసపాత్రమైన పవిత్ర ఆత్మ ఆత్మ స్వర్గం కోసం మార్గం
Nice glory to God ఇలాంటివి ఈ ministry లోనే చూడగలం అందరికీ అవకాశం ఇస్తారు
@chittem5111
4 жыл бұрын
He is pastor He is not the member of the church
@naani1905
4 жыл бұрын
So what
@Ravi-ko3qb
4 жыл бұрын
@@naani1905 super anna
Song super అయ్యగారు
నిజమైన నమ్మకమైన సాక్షులు మీరే అయ్యగారు... జాన్ వెస్లీ గారి ద్వారా మీ సాక్ష్యము మేము విన్నాము... మాదొక చిన్న కోరిక వీలైతే మీరు రాసిన ( స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా..) అనే పాట ను కూడా పాడగలరు... వందనములు 🙏
@nanikumar382
4 жыл бұрын
Yes sir aha song pandandi sir. We request u thank u sir
@Sumalathabonagiri
4 жыл бұрын
Plz sir stuthipatruda song padandi
@spargeonpalle8388
4 жыл бұрын
Yes iam waiting for that. glory to only one God Jesus Christ
@chintapalliprasad3882
4 жыл бұрын
Wait to see
@messalasunil3571
4 жыл бұрын
Suneel
Ee paata kosam chaala daggarla try chesanu finally I found it🎉🎉naaa chinnapudu ee uncle paaadaru
Nice song and nice singing.... Yes...manaku niluvaramyna nivaasam Yee lokam kaadhu manaku saaswathamynadhi paralokam..
Old is gold
పాత మందిరంలో 20 years back పాట విన్న
వందనాలు అయ్యగారు..నా విశ్వాసము బలపడుతుంది..ధన్యవాదములు
వందనములు
Devunuki Mahima kalugunu Gaaka AMEN AMEN AMEN AMEN AMEN 🙏🙏🙏🙏
Hallelujah
Me seva jeevitham maa lanti variki oka melukolupu ayyagaru yendukante Great pastor.T.Yesanna garitho kalisi seva bhagyam penchukunna varu meru
Amen Amen Amen
Glory to God.
Praise God
AMEN
glory to god
నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు ....
👌👌Awesome Singing... Pastor yesudas ayya gaaru ..... Superb Music brother's (Chanti anna, Lokesh anna, Joshi anna,Raju anna)👌👌💐💐💐 superb Ending......
Ee song ni concentrate tho listen chesthe chala meaning undi nd next after death mana life entho thelusukovachu ee song dwara
This song contains an bible precious words.god bless you pastor Garu..
Tq Lord jesus
One of the My favorite song
Glory to JESUS hallelujah......
God bless you yesudasu ayyagaru
Anna chala bhaga padedu Anna meeru ... Nenu 2019 seminar batch Anna nenu
Thanks to lord ,
Praise the lord ayya garu.
Praise the Lord
Glory to God
Excellent song i love this song
Praise the lord ayyagaru ....Nice song
Praise the lord
I like this song ..i heard this song from the same paater first time in 2009......that time i saw bro.Yesanaa garu first time.
Nice song..
Really wonderful song...I'm blessed with this song
🗽🙏🤗Ok thanks ayya garu bagunnara by.yesu ratnam hosanna kkd jesus bless you hosanna ministeris 🤗🙏🙏🗽
Prise the lord
amen
Glory to God ayya Garu ..nice song
Praise the Lord Ayya Garu, Meeru okasari paadinappudu vinnanu.. Super Song. I am Waiting for this song from many years. Thank you.
praise the Lord
Super yesudas garu god bless you
Praise the Lord anna 🙏🙏🙏🙏glory to God 👏👏👏👏👏spiritual and amazing song ayya garu
Excellent song for preparing to second coming of jesus
Manchi song ayyagaaru
Very good inspiration song
Thank you so much ayyagaaru.... Glory to God
Praise the lord amen
Nice song tatayya
Thanks for uploading this song.
PRAISE THE LORD SIR. STHUTHI PATHRUDAA STHOTRHARHUDA SONG INKOKKA SAAAARI PADANDI SIR... JOHN ANNA KI NAA YOKKA VANDANAMULU. PARICHAYAM CHESINDUKU.
Glory To God
Devuni sevalo inka Chala year s devudu mimmalni vadukovali ayyagaru God bless you
Very meaningful.. My favorite song! 😃🙏
🙏🙏🙏
Praise the lord 🙏🙏🙏🙏🙏
I like this song because it is very meaningful - Thank you so much for your's singing Sir.
Excellent i love this song
Good sir in god
praise the lord
Super ga undhi song
Nice song iam blessed by this song
Super singing
😮😮😮😮😮 wow
Amen
🙏🙏Wonderful meaning song 🙏🙏
Praise the lord sir.
🙏🙌🙌🙌🙌
We are blessed to listen wonderful song's
Nice voice.
devunika mahima. vandhanalu ayya garu
Wonderful.song faith and hope Praise the Lord
Andariki avakasam ivvadam goppaga vishayam
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Chala baga padaru
Excellent brothers
🙏🙏🙏🙏💐💐💐
God bless you uncle
Hosanna ministries 1984 first Paster
Wonderful Anna.
I am searching this song.good song
Good song🙏🙏🙏
Praise the Lord anna
Wonderful song God bless you Brother
Sup
Super singer 💙👏👏👏
@merrammanazareth9735
7 ай бұрын
❤
Elanti patala dwara entho aadarana kaluguthundi.
Praise the Lord anna nice song
Thathya meru antha vayasu vachena davune ke mahema kalegestunnau
Good song please lyrics
praisath Lord annayya adbuthamaina songs track song pettandi plz
నిలువరమైన పట్టణము మనకిలలో లేదురా మానవా యాత్రీకులము.. ఆయుష్కాలము పరదేశులము ధరణిలోన ||నిలువరమైన|| 1. శాశ్వతమైన సహవాసమును కోరి జీవించెను హేబేలు కయ్యిను కంటే శ్రేష్ఠమైన బలి అర్పించెను దేవునికి ||నిలువరమైన|| 2. భయము భక్తి గల సహవాసము చేసెను నోవాహు దేవునితో ఇంటి వారి రక్షణ కొరకై సిద్ధము చేసెను ఓడను ||నిలువరమైన|| 3. కోరుకొనిన సహవాసముతో నడచెను యాకోబు దేవునితో నీవు నను దీవించు వరకు విడచి వెళ్ళని దీనుడను || నిలువరమైన|| 4. త్యాగము చేసిన అబ్రహాము స్నేహము చేసెను దేవునితో ఇస్సాకును బలి అర్పించి అయ్యెను తండ్రి విశ్వాసులకు ||నిలువరమైన|| 5. శోధనలో సహవాసము చేసెను యవ్వనుడైన యోసేపు పాపమును జయించిన వాడై వెళ్ళెను ఐగుప్తు ప్రభువుగా ||నిలువరమైన||
@chakrikeys3380
3 жыл бұрын
Thanks bro♥️
@prasaddoddigarla5387
2 жыл бұрын
Thank you so much brother for uploading lyrics.GOD bless you abundantly
@enoshjoel073
Жыл бұрын
Fa huh vV
inka konni songs
e pastor gari dwara inka kinni sings padinchandi wesley pastor garu.
ఈ పాట చరణాలు ఏసుదాసు అయ్యగారు స్వయంగా రాసుకున్నవి. ఒరిజినల్ సాంగ్ మొన్న నేను విన్నాను.. kzread.info/dash/bejne/o22Dw6Rxdby0o9Y.html
Can anyone help me providing the lyrics of this song please.
@dannie07
4 жыл бұрын
నిలువరమైన పట్టణము మనకిలలో లేదురా మానవా యాత్రీకులము.. ఆయుష్కాలము పరదేశులము ధరణిలోన ||నిలువరమైన|| 1. శాశ్వతమైన సహవాసమును కోరి జీవించెను హేబేలు కయ్యిను కంటే శ్రేష్ఠమైన బలి అర్పించెను దేవునికి ||నిలువరమైన|| 2. భయము భక్తి గల సహవాసము చేసెను నోవాహు దేవునితో ఇంటి వారి రక్షణ కొరకై సిద్ధము చేసెను ఓడను ||నిలువరమైన|| 3. కోరుకొనిన సహవాసముతో నడచెను యాకోబు దేవునితో నీవు నను దీవించు వరకు విడచి వెళ్ళని దీనుడను || నిలువరమైన|| 4. త్యాగము చేసిన అబ్రహాము స్నేహము చేసెను దేవునితో ఇస్సాకును బలి అర్పించి అయ్యెను తండ్రి విశ్వాసులకు ||నిలువరమైన|| 5. శోధనలో సహవాసము చేసెను యవ్వనుడైన యోసేపు పాపమును జయించిన వాడై వెళ్ళెను ఐగుప్తు ప్రభువుగా ||నిలువరమైన||
@davidsharon5311
4 жыл бұрын
@@dannie07 Thank you brother
Idi goppaga ministry Andarini yedigisthaaru
Yendhuku dislike kottaru