నిబ్బరం కలిగి ధైర్యముగుండు Nibharam Kaligi Song by Bro Anil Kumar at Jangareddygudem

Ойын-сауық

Nibharam Kaligi Dairyamugundu Lyrics - Jesus My Life
నిబ్బరం కలిగి ధైర్యముగుండు
దిగులు పడకు జడియకు ఎప్పుడు (2)
నిన్ను విడువడు నిన్ను మరువడు
ప్రభువే నీ తోడు
హల్లెలూయా ఆమెన్ - హల్లెలూయా
ఊరక నిలిచి ప్రభువు చూపే - రక్షణ చూద్దాము
నీ శత్రువులు ఇకపై ఎప్పుడూ - కనబడరన్నాడు
హల్లెలూయా ఆమెన్ - హల్లెలూయా ||నిబ్బరం||
పర్వతాలు తొలగినా - మెట్టలు తత్తరిల్లినా (2)
ప్రభు కృప మమ్మును విడువడుగా (2)
ఎక్కలేని ఎత్తైన కొండను
ఎక్కించును మా ప్రభు కృప మమ్మును
ప్రభువే మా బలము ||హల్లెలూయా||
మునుపటి కంటెను - అధికపు మేలును (2)
మా ప్రభు మాకు కలిగించును (2)
రెట్టింపు ఘనతతో మా తలను ఎత్తును
శత్రువు ఎదుటనే భోజనమిచ్చును
ప్రభువే మా ధ్వజము ||హల్లెలూయా||
మా అంగలార్పును - నాట్యముగా మార్చెను
బూడిద బదులు సంతోషమిచ్చెను (2)
దుఃఖ దినములు సమాప్తమాయెను
ఉల్లాస వస్త్రము ధరియింప చేసెను
ప్రభునకే స్తోత్రం ||హల్లెలూయా||
స్త్రీ తన బిడ్డను - మరచినా మరచును (2)
మా ప్రభు మమ్మును మరువడుగా (2)
చూడుము నా అరచేతిలనే
చెక్కితి నిను అన్నాడు ప్రభువు
ప్రభువే చూచుకొనును ||హల్లెలూయా||
రాబోవు కాలమున - సమాధాన సంగతులే (2)
మా ప్రభు మాకై ఉద్దేశించెను (2)
ఇదిగో నేనొక నూతన క్రియను
చేయుచున్నానని మా ప్రభువు చెప్పెను
ఇప్పుడే అది మొలుచున్ ||హల్లెలూయా||
మేము కట్టని ఫురములను - మేం నాతని తోటలను (2)
మా ప్రభు మాకు అందించును (2)
ప్రాకారముగల పట్టణములోనికి
ప్రభువే మమ్మును నడిపింపచేయును
ప్రభువే మా పురము ||హల్లెలూయా||
For the Latest Resources,
Facebook : Bro.M.Anilkumar
Twitter : blessedanil
Instagram : broanilkumar
KZread : / broanilkumar
Visit www.broanilkumar.com
Copy Rights Reserved @AnilWordEvangelism.

Пікірлер: 6 200

  • @dilippaka6705
    @dilippaka67052 ай бұрын

    ఎవరైనా 2024 lo e song వింటున్నారా frds వింటే oka like vesukondi❤❤❤

  • @DeepikaBanoth-gj4uf

    @DeepikaBanoth-gj4uf

    24 күн бұрын

    Nenu anna

  • @user-mn1ll8le4z

    @user-mn1ll8le4z

    9 күн бұрын

    🎉❤😊b

  • @prasadalajing7945

    @prasadalajing7945

    Күн бұрын

    Nennu vintunanuu❤

  • @sureshsuresh-bu8gd
    @sureshsuresh-bu8gd2 ай бұрын

    ఎవరైనా2024సంవతసరం. లో. చూస్తూ నరా❤❤❤❤

  • @siddunoel9821
    @siddunoel98215 ай бұрын

    2024 లో ఎవరు అయినా చూస్తున్నారా ❤️💥👍

  • @vijayaranisavalapuram7881

    @vijayaranisavalapuram7881

    4 ай бұрын

    ☝️

  • @rajeshguduru6655

    @rajeshguduru6655

    4 ай бұрын

    Yes

  • @DeevanKumar-nl6zr

    @DeevanKumar-nl6zr

    4 ай бұрын

    Yes ❤

  • @dhanrajsonu

    @dhanrajsonu

    4 ай бұрын

    yes bro

  • @Premlifter

    @Premlifter

    4 ай бұрын

    S

  • @anuhyakoppolu7020
    @anuhyakoppolu70203 ай бұрын

    Evaraina 2024 lo chustunnaraq

  • @user-qh1ck8dy6u

    @user-qh1ck8dy6u

    2 ай бұрын

    Chusthunna

  • @christfornations176

    @christfornations176

    2 ай бұрын

    Haa

  • @ramanaidu2331

    @ramanaidu2331

    Ай бұрын

    Chustynam bro

  • @RamyamK-zk8ef

    @RamyamK-zk8ef

    Ай бұрын

    L🎉​@@ramanaidu2331

  • @YashwanthDasari-bn5ck

    @YashwanthDasari-bn5ck

    Ай бұрын

    Haa chusthuna

  • @harijanaessak812
    @harijanaessak8126 ай бұрын

    ఎవరైనా 2024 సంవత్సరం లో చూస్తూన్నార ఆమెన్ 🙇🏻‍♂️🙇🏻‍♂️

  • @marrigopikalyan5425

    @marrigopikalyan5425

    3 ай бұрын

    Nenu

  • @Haggai21

    @Haggai21

    2 ай бұрын

    Yes I am

  • @ammananna4576
    @ammananna45768 ай бұрын

    నిబ్బరం కలిగి ధైర్యముగుండు - దిగులు పడకు జడియకు ఎపుడు -2 నిన్ను విడువడు నిన్ను మరువడు - ప్రభువె నీ తోడు హల్లేలూయా..... ఆమెన్ హల్లేలూయా...... ఊరక నిలచి ప్రభువు చూపే రక్షణ చూద్దాము ఈ శత్రువులు ఇకపై ఎపుడు కనబడరందాము హల్లేలూయా...... ఆమెన్ హల్లేలూయా...... నిబ్బరం కలిగి ధైర్యముగుండు - దిగులు పడకు జడియకు ఎపుడు...... పర్వతాలు తొలగినా - మెట్టలు తత్తరిల్లినా -2 ప్రభు కృప మమ్మును విడువదుగా .... పర్వతాలు తొలగినా - మెట్టలు తత్తరిల్లినా ప్రభు కృప మమ్మును విడువదుగా .... ఎక్కలేని ఎత్తైన కొండను -ఎక్కించును మా ప్రభు కృప మమ్మును ప్రభువే మా బలము హల్లేలూయా...... ఆమెన్ హల్లేలూయా...... ఊరక నిలచి ప్రభువు చూపే రక్షణ చూద్దాము ఈ శత్రువులు ఇకపై ఎపుడు కనబడరందాము హల్లేలూయా....... ఆమెన్ హల్లేలూయా...... మునుపటి కంటెను - అధికపు మేలును -2 మా ప్రభు మాకు కలిగించును మునుపటి కంటెను - అధికపు మేలును మా ప్రభు మాకు కలిగించును రెట్టింపు ఘనతకు మా తలను ఎత్తును శత్రువు ఎదుటనే భోజనము ఇచ్చును ప్రభువే మా ధ్వజము హల్లేలూయా....... ఆమెన్ హల్లేలూయా...... ఊరక నిలచి ప్రభువు చూపే రక్షణ చూద్దాము ఈ శత్రువులు ఇకపై ఎపుడు కనబడరందాము హల్లేలూయా...... ఆమెన్ హల్లేలూయా...... మా అంగలార్పును -నాట్యముగా మార్చెను -2 బూడిద బదులు సంతోషమిచ్చెను మా అంగలార్పును -నాట్యముగా మార్చెను బూడిద బదులు సంతోషమిచ్చెను దుఃఖ దినములు సమాప్తమాయెను ఉల్లాస వస్త్రము ధరియింప జేసెను ప్రభునకే స్తోత్రం హల్లేలూయా........ ఆమెన్ హల్లేలూయా...... ఊరక నిలచి ప్రభువు చూపే రక్షణ చూద్దాము ఈ శత్రువులు ఇకపై ఎపుడు కనబడరందాము హల్లేలూయా....... ఆమెన్ హల్లేలూయా...... స్త్రీ తన బిడ్డను -మరచిన మర్చును -2 మా ప్రభు మమ్మును మరువడుగా స్త్రీ తన బిడ్డను -మరచిన మర్చును మా ప్రభు మమ్మును మరువడుగా చూడుము నా అరచేతిలోనే చెక్కితి నిన్ను అన్నాడు ప్రభువు ప్రభువే చూచుకొనును హల్లేలూయా........ ఆమెన్ హల్లేలూయా...... ఊరక నిలచి ప్రభువు చూపే రక్షణ చూద్దాము ఈ శత్రువులు ఇకపై ఎపుడు కనబడరందాము హల్లేలూయా...... ఆమెన్ హల్లేలూయా...... రాబోవు కాలమున - సమాధాన సంగతులే -2 మా ప్రభు మాకై ఉద్దేశించెను రాబోవు కాలమున - సమాధాన సంగతులే మా ప్రభు మాకై ఉద్దేశించెను ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నానని నా ప్రభువు చెప్పెను ఇప్పుడే అది మొలుచున్ హల్లేలూయా....... ఆమెన్ హల్లేలూయా...... ఊరక నిలచి ప్రభువు చూపే రక్షణ చూద్దాము ఈ శత్రువులు ఇకపై ఎపుడు కనబడరందాము హల్లేలూయా....... ఆమెన్ హల్లేలూయా...... మేము కట్టని పురములను - మేం నాటని తోటలను -2 మా ప్రభు మాకు అందించును మేము కట్టని పురములను - మేం నాటని తోటలను మా ప్రభు మాకు అందించును ప్రాకారము గల పట్టణము లోనికి ప్రభువే మమ్మును నడిపింపజేయును ప్రభువే మా పురము హల్లేలూయా...... ఆమెన్ హల్లేలూయా...... ఊరక నిలచి ప్రభువు చూపే రక్షణ చూద్దాము ఈ శత్రువులు ఇకపై ఎపుడు కనబడరందాము హల్లేలూయా..... ఆమెన్ హల్లేలూయా...... నిబ్బరం కలిగి ధైర్యముగుండు - దిగులు పడకు జడియకు ఎపుడు నిన్ను విడువడు నిన్ను మరువడు - ప్రభువె నీ తోడు హల్లేలూయా..... ఆమెన్ హల్లేలూయా...... ఊరక నిలచి ప్రభువు చూపే రక్షణ చూద్దాము ఈ శత్రువులు ఇకపై ఎపుడు కనబడరందాము హల్లేలూయా.... ఆమెన్ హల్లేలూయా.

  • @user-rz6qc5vx6g

    @user-rz6qc5vx6g

    7 ай бұрын

    God bless you🥰😇❤‍🔥

  • @NageshM-re1gn

    @NageshM-re1gn

    4 ай бұрын

    Super song annaya

  • @InnocentElectricity-gv1me

    @InnocentElectricity-gv1me

    2 ай бұрын

    ❤❤❤🥰

  • @devayadeva3425

    @devayadeva3425

    Ай бұрын

    Praise the Lord ❤

  • @Sushmanalla-ll6lo

    @Sushmanalla-ll6lo

    Ай бұрын

    Nice song🙏🙏🎉🎉

  • @smileysquards4905
    @smileysquards49053 жыл бұрын

    నిబ్బరం కలిగి ధైర్యముగుండు దిగులు పడకు జడియకు ఎప్పుడు (2) నిన్ను విడువడు నిన్ను మరువడు ప్రభువే నీ తోడు హల్లెలూయా ఆమెన్ - హల్లెలూయా ఊరక నిలిచి ప్రభువు చూపే - రక్షణ చూద్దాము నీ శత్రువులు ఇకపై ఎప్పుడూ - కనబడరన్నాడు హల్లెలూయా ఆమెన్ - హల్లెలూయా ||నిబ్బరం|| పర్వతాలు తొలగినా - మెట్టలు తత్తరిల్లినా (2) ప్రభు కృప మమ్మును విడువడుగా (2) ఎక్కలేని ఎత్తైన కొండను ఎక్కించును మా ప్రభు కృప మమ్మును ప్రభువే మా బలము ||హల్లెలూయా|| మునుపటి కంటెను - అధికపు మేలును (2) మా ప్రభు మాకు కలిగించును (2) రెట్టింపు ఘనతతో మా తలను ఎత్తును శత్రువు ఎదుటనే భోజనమిచ్చును ప్రభువే మా ధ్వజము ||హల్లెలూయా|| మా అంగలార్పును - నాట్యముగా మార్చెను బూడిద బదులు సంతోషమిచ్చెను (2) దుఃఖ దినములు సమాప్తమాయెను ఉల్లాస వస్త్రము ధరియింప చేసెను ప్రభునకే స్తోత్రం ||హల్లెలూయా|| స్త్రీ తన బిడ్డను - మరచినా మరచును (2) మా ప్రభు మమ్మును మరువడుగా (2) చూడుము నా అరచేతిలనే చెక్కితి నిను అన్నాడు ప్రభువు ప్రభువే చూచుకొనును ||హల్లెలూయా|| రాబోవు కాలమున - సమాధాన సంగతులే (2) మా ప్రభు మాకై ఉద్దేశించెను (2) ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నానని మా ప్రభువు చెప్పెను ఇప్పుడే అది మొలుచున్ ||హల్లెలూయా|| మేము కట్టని ఫురములను - మేం నాతని తోటలను (2) మా ప్రభు మాకు అందించును (2) ప్రాకారముగల పట్టణములోనికి ప్రభువే మమ్మును నడిపింపచేయును ప్రభువే మా పురము ||హల్లెలూయా||

  • @gunasundari3604

    @gunasundari3604

    2 жыл бұрын

    ee paata vinnaa.. paadinaa chaala dhairyam kaliguthundhi.... thanks to god 🙌🙌🙌

  • @mounikamounika5579

    @mounikamounika5579

    2 жыл бұрын

    l l gpp Llppllpppp

  • @subbarajuraju5424

    @subbarajuraju5424

    2 жыл бұрын

    Thank you brother

  • @balakrishnaarapalli9553

    @balakrishnaarapalli9553

    2 жыл бұрын

    11~1~1~11~~

  • @user-id1rq6ro6k

    @user-id1rq6ro6k

    4 ай бұрын

    GOD BLESS YOU

  • @UdayKumar-un7bg
    @UdayKumar-un7bg5 ай бұрын

    ఎవరైనా 2024 లో చూస్తున్నారా ఫ్రెండ్స్

  • @supriyagatta1137

    @supriyagatta1137

    Күн бұрын

    Yes

  • @K.lokhanadhLokanadh-jj8sv
    @K.lokhanadhLokanadh-jj8sv3 ай бұрын

    దేవా ఎన్నో కష్టనష్టాలను ఉండినా నువ్వు ఉన్నావు తండ్రి యేసయ్యా నీ దగ్గర దొరికే సంతోషం ఎక్కడ ఉండదు తండ్రి ❤❤❤❤❤❤❤❤❤

  • @pjesusuday6929
    @pjesusuday69293 жыл бұрын

    అన్నయ్య ఎవరైనా2021 లో చూస్తుంటే నా కు ఒక like చెయ్యండి☝️☝️👍👍👍👍👍👍👍❤️❤️❤️❤️❤️

  • @arunaaruna1136

    @arunaaruna1136

    3 жыл бұрын

    Iam

  • @lavanyad4489

    @lavanyad4489

    3 жыл бұрын

    Iam also 08 05 21

  • @rohithkumarkondapalli2744

    @rohithkumarkondapalli2744

    3 жыл бұрын

    ❤️

  • @talarireddappa5726

    @talarireddappa5726

    3 жыл бұрын

    Watching 15/05/21

  • @eramasusuresh8604

    @eramasusuresh8604

    3 жыл бұрын

    @@rohithkumarkondapalli2744 ,

  • @user-qg7zz2rf8f
    @user-qg7zz2rf8f10 ай бұрын

    దేవుడు ఆశ్చర్యకారుడు దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమెన్ 🙇🏻‍♂️🙇🏻‍♂️🙇🏻‍♂️🙇🏻‍♂️

  • @kanagalakanagala6848

    @kanagalakanagala6848

    5 ай бұрын

    1❤

  • @user-gi3bo9ri1j

    @user-gi3bo9ri1j

    5 ай бұрын

    Jfhufgvjcbxhxhxhdxgsgjgkjldhdhdhhkhkdghzhmgdvbchkjfhfkdhdyilisils gxhhdfhdjjdxjcjjdifkffkfkfkidd ffjgkfkkffkfkkfudjf ffjgkfkkffkfkkfudjf hai to be a good 😊 hi khffd woo Hoo hi okk vh jb kn kn kn jb kn jb gg CG Blog hi okk vh hai dcñmvnvjghjffjjgfjgjkcjcjccjjvjfcjfjfuhjkhjjfjf

  • @RajeshChintakuntal-pe6zp

    @RajeshChintakuntal-pe6zp

    2 ай бұрын

    So super ra

  • @user-lj8rv2oz7y

    @user-lj8rv2oz7y

    2 ай бұрын

    ​@@kanagalakanagala6848😮 in

  • @unknown-ng8bd
    @unknown-ng8bd2 жыл бұрын

    నిబ్బరం కలిగి ధైర్యముగుండు - దిగులు పడకు జడియకు ఎపుడు -2 నిన్ను విడువడు నిన్ను మరువడు - ప్రభువె నీ తోడు హల్లేలూయా..... ఆమెన్ హల్లేలూయా...... ఊరక నిలచి ప్రభువు చూపే రక్షణ చూద్దాము ఈ శత్రువులు ఇకపై ఎపుడు కనబడరందాము హల్లేలూయా...... ఆమెన్ హల్లేలూయా...... నిబ్బరం కలిగి ధైర్యముగుండు - దిగులు పడకు జడియకు ఎపుడు...... పర్వతాలు తొలగినా - మెట్టలు తత్తరిల్లినా -2 ప్రభు కృప మమ్మును విడువదుగా .... పర్వతాలు తొలగినా - మెట్టలు తత్తరిల్లినా ప్రభు కృప మమ్మును విడువదుగా .... ఎక్కలేని ఎత్తైన కొండను -ఎక్కించును మా ప్రభు కృప మమ్మును ప్రభువే మా బలము హల్లేలూయా...... ఆమెన్ హల్లేలూయా...... ఊరక నిలచి ప్రభువు చూపే రక్షణ చూద్దాము ఈ శత్రువులు ఇకపై ఎపుడు కనబడరందాము హల్లేలూయా....... ఆమెన్ హల్లేలూయా...... మునుపటి కంటెను - అధికపు మేలును -2 మా ప్రభు మాకు కలిగించును మునుపటి కంటెను - అధికపు మేలును మా ప్రభు మాకు కలిగించును రెట్టింపు ఘనతకు మా తలను ఎత్తును శత్రువు ఎదుటనే భోజనము ఇచ్చును ప్రభువే మా ధ్వజము హల్లేలూయా....... ఆమెన్ హల్లేలూయా...... ఊరక నిలచి ప్రభువు చూపే రక్షణ చూద్దాము ఈ శత్రువులు ఇకపై ఎపుడు కనబడరందాము హల్లేలూయా...... ఆమెన్ హల్లేలూయా...... మా అంగలార్పును -నాట్యముగా మార్చెను -2 బూడిద బదులు సంతోషమిచ్చెను మా అంగలార్పును -నాట్యముగా మార్చెను బూడిద బదులు సంతోషమిచ్చెను దుఃఖ దినములు సమాప్తమాయెను ఉల్లాస వస్త్రము ధరియింప జేసెను ప్రభునకే స్తోత్రం హల్లేలూయా........ ఆమెన్ హల్లేలూయా...... ఊరక నిలచి ప్రభువు చూపే రక్షణ చూద్దాము ఈ శత్రువులు ఇకపై ఎపుడు కనబడరందాము హల్లేలూయా....... ఆమెన్ హల్లేలూయా...... స్త్రీ తన బిడ్డను -మరచిన మర్చును -2 మా ప్రభు మమ్మును మరువడుగా స్త్రీ తన బిడ్డను -మరచిన మర్చును మా ప్రభు మమ్మును మరువడుగా చూడుము నా అరచేతిలోనే చెక్కితి నిన్ను అన్నాడు ప్రభువు ప్రభువే చూచుకొనును హల్లేలూయా........ ఆమెన్ హల్లేలూయా...... ఊరక నిలచి ప్రభువు చూపే రక్షణ చూద్దాము ఈ శత్రువులు ఇకపై ఎపుడు కనబడరందాము హల్లేలూయా...... ఆమెన్ హల్లేలూయా...... రాబోవు కాలమున - సమాధాన సంగతులే -2 మా ప్రభు మాకై ఉద్దేశించెను రాబోవు కాలమున - సమాధాన సంగతులే మా ప్రభు మాకై ఉద్దేశించెను ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నానని నా ప్రభువు చెప్పెను ఇప్పుడే అది మొలుచున్ హల్లేలూయా....... ఆమెన్ హల్లేలూయా...... ఊరక నిలచి ప్రభువు చూపే రక్షణ చూద్దాము ఈ శత్రువులు ఇకపై ఎపుడు కనబడరందాము హల్లేలూయా....... ఆమెన్ హల్లేలూయా...... మేము కట్టని పురములను - మేం నాటని తోటలను -2 మా ప్రభు మాకు అందించును మేము కట్టని పురములను - మేం నాటని తోటలను మా ప్రభు మాకు అందించును ప్రాకారము గల పట్టణము లోనికి ప్రభువే మమ్మును నడిపింపజేయును ప్రభువే మా పురము హల్లేలూయా...... ఆమెన్ హల్లేలూయా...... ఊరక నిలచి ప్రభువు చూపే రక్షణ చూద్దాము ఈ శత్రువులు ఇకపై ఎపుడు కనబడరందాము హల్లేలూయా..... ఆమెన్ హల్లేలూయా...... నిబ్బరం కలిగి ధైర్యముగుండు - దిగులు పడకు జడియకు ఎపుడు నిన్ను విడువడు నిన్ను మరువడు - ప్రభువె నీ తోడు హల్లేలూయా..... ఆమెన్ హల్లేలూయా...... ఊరక నిలచి ప్రభువు చూపే రక్షణ చూద్దాము ఈ శత్రువులు ఇకపై ఎపుడు కనబడరందాము హల్లేలూయా.... ఆమెన్ హల్లేలూయా......

  • @pradeepkakarla3345

    @pradeepkakarla3345

    Жыл бұрын

    Psisae the Lord

  • @Salmanraju1233

    @Salmanraju1233

    Жыл бұрын

    Super song

  • @YG-ib1ho

    @YG-ib1ho

    Жыл бұрын

    వేరే వాళ్ళ ఆస్తులు ఎంగెయ్యమని చెప్తున్నాడు కదా ఇక్కడ.... మేము కట్టని ఇళ్ళలోకే మమ్మల్ని పంపిస్తాడు.... ప్రాకారం గల ఇళ్ళు అంటే కోఠీ... అంటే ...శ్యా గృహం... కదా... ఇంకేముంది ఇలాంటి వాటికి వెళితే బూడిదే... అర్థం కాదు మైమిల్ దేవుడు... దేవుడా ఇంకేమన్నా నా...ఇళ్ళు స్త్రీలు కోటలు ఎంది ఇదంతా... ఆమెన్ ???!!!

  • @doddigarlajeswini8122

    @doddigarlajeswini8122

    Жыл бұрын

    👌🙂👌👌🙂

  • @rampatrunijeevanbabu9090

    @rampatrunijeevanbabu9090

    Жыл бұрын

    @@YG-ib1ho memu kattani puramulu ante paraloka rajyam sir🙂

  • @rajvollala5834
    @rajvollala58343 жыл бұрын

    ఎక్కలేని ఎతైన కొండను ఎక్కిచును ప్రభూ కృప మమును

  • @santhoshy194

    @santhoshy194

    2 жыл бұрын

    Y.santhosh sss k.y

  • @adhikarisatya5659

    @adhikarisatya5659

    2 жыл бұрын

    @@santhoshy194 ₹:v CT*€√

  • @KrishnaVeni-ws9ep

    @KrishnaVeni-ws9ep

    2 жыл бұрын

    Amen

  • @drajuraju1439

    @drajuraju1439

    2 жыл бұрын

    @@KrishnaVeni-ws9ep ààA@

  • @yohansanka6910

    @yohansanka6910

    Жыл бұрын

    😂😂🏡🏡🏡🏡🏡

  • @murthigondelu9664
    @murthigondelu9664 Жыл бұрын

    డిప్రెషన్లో ఉన్నపుడు ఈ సాంగ్ వింటే చాలు. బాదంతా పోయి దేవుడు హ్యాపీ ఇస్తాడు.👌🏻👌🏻👌🏻👌🏻

  • @venkysyummytummy8421

    @venkysyummytummy8421

    Жыл бұрын

    Pukaaa

  • @jyothim9790

    @jyothim9790

    Жыл бұрын

    S

  • @Anu-fi6cc

    @Anu-fi6cc

    Жыл бұрын

    ​@@jyothim9790 me

  • @ebenezerworshipministries3864

    @ebenezerworshipministries3864

    Жыл бұрын

    6

  • @goodgod5862

    @goodgod5862

    Жыл бұрын

    Cinemapata

  • @FashionForYouTelugu
    @FashionForYouTelugu3 ай бұрын

    2024 lo chuse varu

  • @sravan967
    @sravan9674 жыл бұрын

    ఈ పాట వింటే నాకు ఎందుకో చాలా ధైర్యం వస్తుంది.... యేసయ్య మీద విశ్వాసం రెట్టింపు అవ్వుతుంది... love you జీసస్...

  • @padmaveludurthi6014

    @padmaveludurthi6014

    4 жыл бұрын

    Naku kuda

  • @fftipsandtricks945

    @fftipsandtricks945

    3 жыл бұрын

    Hdjmj

  • @pangalakavitha7893

    @pangalakavitha7893

    3 жыл бұрын

    @@fftipsandtricks945 \\+~to we up to all é-_] my to

  • @myatharimahendhar4592

    @myatharimahendhar4592

    3 жыл бұрын

    0c

  • @sunithasuni7820

    @sunithasuni7820

    3 жыл бұрын

    Amen bro

  • @samueldevadass1116
    @samueldevadass1116 Жыл бұрын

    అనిల్ గారు మీ పాటలు మన తెలుగు క్రైస్తవ ప్రజలకు ఎంతో విశ్వాసాన్ని పెంచి, ఆత్మీయ ఆనందం ఇస్తాయి.

  • @panduanandraj7857

    @panduanandraj7857

    11 ай бұрын

    Avunu baga penchi baga dance lu karchip lu oopadam nerchukuntrau

  • @Gracia-rf9ux

    @Gracia-rf9ux

    11 ай бұрын

    @@panduanandraj7857 Yb-TVeall XML w

  • @jeevaraju-qk4sl

    @jeevaraju-qk4sl

    11 ай бұрын

    7j

  • @kushamallasunanda9791

    @kushamallasunanda9791

    8 ай бұрын

    👋👏👏👏👏

  • @RameshRamesh-nd8ut

    @RameshRamesh-nd8ut

    6 ай бұрын

    🎉😢😮😅😊😊😊😊😊😊😊😂🎉😢😢😅 0:20

  • @NarendraNakkanaboina
    @NarendraNakkanaboina5 ай бұрын

    Evarina 2024 lo vintunnara❤❤

  • @Peddagollasfamily
    @Peddagollasfamily5 ай бұрын

    Mastundi 🎧 song 😂

  • @kranthimarvelmadda7153
    @kranthimarvelmadda71532 жыл бұрын

    మాకు వస్తున్న కష్టాలనుండి రక్షించు దేవునికి,,పరిశుద్ధఆత్మకి ముందుగా వందనాలు మునుపటి కంటెను అధికపు మేలును మ ప్రభు మాకు దయచేయును ఊరక నిలిచి ప్రభువు చూపే రక్షణ చూడటానికి మ కుటుంబము సిద్ధముగా వుంది

  • @dubbakunarasimha966

    @dubbakunarasimha966

    Жыл бұрын

    Amen🙏🏻

  • @kondayyayadla2648

    @kondayyayadla2648

    Жыл бұрын

    God bles u Iam santhosh

  • @vfteam982

    @vfteam982

    Жыл бұрын

    .. హోం ....్ఈసీ . . ,zzzzzdss..

  • @vfteam982

    @vfteam982

    Жыл бұрын

    😮 ్😋😚

  • @vfteam982

    @vfteam982

    Жыл бұрын

    😮​@@kondayyayadla2648 😊😊ఐఠఠఠబ

  • @AKASHKUMAR-tg4im
    @AKASHKUMAR-tg4im3 жыл бұрын

    అబ్బబ్బబ్బా ఏమి ఉజ్జివం ఏమి దైర్యం. చాలా చాలా ఉత్సాహం కలుగుతుంది పాట వింటుంటే

  • @Aneels7

    @Aneels7

    3 жыл бұрын

    💯

  • @karuakarsir3371

    @karuakarsir3371

    2 жыл бұрын

    Vaammo vaammo

  • @chandrasekhardavuluri788
    @chandrasekhardavuluri7889 ай бұрын

    హల్లెలూయా 🙏

  • @rajugaming1419
    @rajugaming1419 Жыл бұрын

    Super పాస్టర్ గారు. Amen

  • @eswarrajup3829
    @eswarrajup38292 жыл бұрын

    దేశంలో ఉన్న సేవకులను గౌరవం ఇద్దాం

  • @monikak9664

    @monikak9664

    Жыл бұрын

    endukooo

  • @kumargajula355

    @kumargajula355

    Жыл бұрын

    @@monikak9664 ooooooooooo98888loop ok loo oooooooooooooooooooooo

  • @savaramouni3143

    @savaramouni3143

    Жыл бұрын

    @@monikak9664 @

  • @savaramouni3143

    @savaramouni3143

    Жыл бұрын

    @

  • @padamatisivanagaraju8787

    @padamatisivanagaraju8787

    Жыл бұрын

    Eswarrajup

  • @kamalajammasula5449
    @kamalajammasula54499 ай бұрын

    అయ్యగారు మీ అనుదిన ప్రార్థనలో మమ్ములను పెట్టండి

  • @Jesus..Friend-3712
    @Jesus..Friend-37129 ай бұрын

    మా అనిల్ పెద్ద నాన్న గారి పాట అంటే చూసుకోవాల్సిన అవసరం లేదు సూపర్ సాంగ్...

  • @josala8699
    @josala86996 ай бұрын

    I am hindu but i love Jesus songs haleluya haleyaaaa

  • @finnypaul151

    @finnypaul151

    4 ай бұрын

    😀

  • @malleshnarsinga8262
    @malleshnarsinga82624 жыл бұрын

    సుపార్. పాట.దేవుకి.మహిమ.కలుగును.గాక.ఆమెన్

  • @honeybee5246

    @honeybee5246

    4 жыл бұрын

    Soumya

  • @Abhishek-fb1zy

    @Abhishek-fb1zy

    3 жыл бұрын

    Abhishek🙏

  • @darkgamingyt2394

    @darkgamingyt2394

    3 жыл бұрын

    Anna supar

  • @suradaramanas.jashuva4843
    @suradaramanas.jashuva48433 жыл бұрын

    గొప్పఉజ్జీవం కలిగించే పాట ఆమెన్

  • @subrahmanyamg4713

    @subrahmanyamg4713

    Жыл бұрын

    Suradaramana s. Iashua. 1yr ago

  • @ranikotte4337

    @ranikotte4337

    4 ай бұрын

    Devuni patalni eanthagam enjoy chysthunaru great ..Nice dancing

  • @sunithtejavath3405
    @sunithtejavath3405 Жыл бұрын

    నేను బలహీనంగా ఉన్నప్పుడు ఏమి తోచని స్థితి లో ఉన్నప్పుడు,... బాధ లో ఉన్నపుడు ప్రభు ప్రతీ వాక్యం ద్వారా బలపరచే song... 📖🙏💞 దేవుడు మనలను ఎడబాయడు విడువడు... ఎల్లలప్పుడు శత్రువు ఎదుట నే భోజనం... 🙏

  • @ManojManoj-qz6hq
    @ManojManoj-qz6hq Жыл бұрын

    యేసే నిజమైన దేవుడు

  • @p.hannukah4939
    @p.hannukah49392 жыл бұрын

    పాట చాలా అద్భుతంగా పాడారు పాస్టర్ గారు దేవుడు దీవించును గాక ఆమెన్

  • @lokeshnani5142

    @lokeshnani5142

    Жыл бұрын

    Xxxxxxxxxxxxxxxxxxxxxxxxcccc5🦍🐯🐈🐯🐯🐅🦍😋🐱🐯🐈🐯🦍🐕🐩🦍🐱🐅🐕🐈🐕🐒🐕😆🐱🥝🥜🍐🍓😄🍒🍈

  • @YG-ib1ho

    @YG-ib1ho

    Жыл бұрын

    Amen kaadu... Ahhhh...women....mmmmhhhh....💃💃💃💃👩‍❤️‍💋‍👨👩‍❤️‍💋‍👨👩‍❤️‍💋‍👨👩‍❤️‍💋‍👨

  • @nareshgangula8541

    @nareshgangula8541

    Жыл бұрын

    @@lokeshnani5142 3rw

  • @vamsikolakaluri3293

    @vamsikolakaluri3293

    2 ай бұрын

    Amen hallaluiah amen

  • @pastorprabhukiran.kotari6747
    @pastorprabhukiran.kotari67474 жыл бұрын

    అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఎప్పుడు ఇ పాట విన్నపుడు ఉజ్జీవం ఆదే ధైర్యం థాంక్స్ pastor Garu

  • @polaihapolaiha779

    @polaihapolaiha779

    3 жыл бұрын

    Àà

  • @prasannach3639

    @prasannach3639

    3 жыл бұрын

    Super song

  • @jesusloves3695

    @jesusloves3695

    3 жыл бұрын

    ch. Chaithanya

  • @icicibank4985

    @icicibank4985

    3 жыл бұрын

    Hi

  • @asuribabu8696

    @asuribabu8696

    3 жыл бұрын

    Super jesus manaku apudu toduga untadu my life is jesus

  • @udaya2063
    @udaya20635 ай бұрын

    2024 lo vinnaraa song nii evarinaa😊

  • @radhika3500
    @radhika35008 ай бұрын

    In Covid second weave I was in hospital bed. God gave new strength to me by hearing this song. On that time onwars i have been hearing this song and getting strength from our lord jesus christ. Praise the lord

  • @bhhh7
    @bhhh7 Жыл бұрын

    Don't do sin and don't doubt God ,he will do things at perfect timings praise the lord

  • @p-nu3sg

    @p-nu3sg

    Жыл бұрын

    Singing🎤

  • @kotijohn4860

    @kotijohn4860

    Жыл бұрын

    😊

  • @seenaiah-vc3yb

    @seenaiah-vc3yb

    Жыл бұрын

    123456789999999999

  • @seenaiah-vc3yb

    @seenaiah-vc3yb

    Жыл бұрын

    123456789999999999

  • @sravanibaswani733

    @sravanibaswani733

    Жыл бұрын

    Singing super

  • @sathishgosu1174
    @sathishgosu11742 жыл бұрын

    నాకు మా చర్చ్ లో ఈ పాట పాడుతూ డాన్ష్ చేయాలని ఉంది. చాలా ఉత్సాహం కలిగింది దేవునికి ష్తోత్రం కలుగును గాక

  • @yohansanka6910

    @yohansanka6910

    Жыл бұрын

    😂😂😂😂

  • @sunilgamingtelugu6448

    @sunilgamingtelugu6448

    Жыл бұрын

    @@yohansanka6910 🤫🤫

  • @rosaiahkoduru9624

    @rosaiahkoduru9624

    Жыл бұрын

    Oooko

  • @tejabudumuru8561

    @tejabudumuru8561

    Жыл бұрын

    Rey thappu ra ala yeppudu dance eyyakudadhu

  • @pujapujithapuja8659

    @pujapujithapuja8659

    Жыл бұрын

    @@tejabudumuru8561 y bro .........davidu kuda natyam tho devunni mahimaparicharu

  • @jursf9859
    @jursf9859 Жыл бұрын

    2023 kuda chustunnam....all glory to God

  • @user-xc8xh2em6w
    @user-xc8xh2em6w2 ай бұрын

    ఈ సాంగ్ విన్నప్పుడు నాకు ఉత్సాహం వస్తుంది

  • @bolleduswami9430
    @bolleduswami94304 жыл бұрын

    అన్నయ్య ని విజయవాడ సమీపం లో పెద్ద కారు ప్రమాదం నుంచి కాపాడినాడు . దేవునికి వందనాలు

  • @bhanubhanu7310

    @bhanubhanu7310

    4 жыл бұрын

    Annaya meru super ga paderu Annaya superd

  • @suprajapk5894

    @suprajapk5894

    4 жыл бұрын

    @@bhanubhanu7310 vbkid

  • @kondapalliramesh8374

    @kondapalliramesh8374

    4 жыл бұрын

    God bless you

  • @munlapatijakaraiah8017

    @munlapatijakaraiah8017

    4 жыл бұрын

    Superb song

  • @rubenruben2802

    @rubenruben2802

    4 жыл бұрын

    Thank u Jesus for saving this brother

  • @nallasunanda4806
    @nallasunanda48062 жыл бұрын

    సూపర్ సాంగ్ ఎన్నో అర్దాలు ,ఓదార్పు, దైర్యం, కలిగిన పాట Tq jesus Tq brother

  • @SiddhuBanka
    @SiddhuBanka3 ай бұрын

    ఎవరై నా 2024లో చూసారా🎉🎉❤❤

  • @varshithakursapally9978
    @varshithakursapally9978 Жыл бұрын

    I'm afraid of exams.. When I listen this song I feel very strong and I feel Jesus is there vth me forever so I should not afraid for Anything 🙌🙌

  • @B.Blessy_Jessica

    @B.Blessy_Jessica

    Жыл бұрын

    Yes he is with us 😊

  • @gbharathreddy5611

    @gbharathreddy5611

    Жыл бұрын

    Yes bro actually I am afraid for exam result definetly I will fail in that but by gods grace I got pass in that exam

  • @pd9916

    @pd9916

    Жыл бұрын

    Same mawa

  • @B.Blessy_Jessica

    @B.Blessy_Jessica

    Жыл бұрын

    @@gbharathreddy5611 wow praise God 🙌

  • @thaduriraju6123

    @thaduriraju6123

    9 ай бұрын

    ​@@B.Blessy_Jessica❤ffv wa

  • @karunakarkkk8160
    @karunakarkkk81602 жыл бұрын

    నన్ను ఆదరించే సాంగ్ love u lord

  • @vadlamurali5470

    @vadlamurali5470

    2 жыл бұрын

    , super. Song

  • @karemsrikanth1043

    @karemsrikanth1043

    2 жыл бұрын

    Nice Song and Nice singing Sir

  • @rajuk9909
    @rajuk99094 жыл бұрын

    హల్లెలుయా ఆమెన్⛪⛪⛪⛪⛪⛪

  • @maddela.sandeepkumarsandee9930
    @maddela.sandeepkumarsandee99306 ай бұрын

    2023 లో ఈ సాంగ్ వినేవారు లైక్స్ వేసుకోండి 😍❤️

  • @vaddikasulut2232

    @vaddikasulut2232

    16 күн бұрын

    ❤❤

  • @VijayrajLanka-cc1hl
    @VijayrajLanka-cc1hl Жыл бұрын

    Nice song 👏👏👏HALLELUYA AMEN 🙏🙏🙏

  • @itsokaynoproblem
    @itsokaynoproblem3 жыл бұрын

    Reaching The Nations With The Good News Of Jesus Christ ✝️🙏

  • @appalareddy770

    @appalareddy770

    3 жыл бұрын

    I 👍

  • @asheradrustakumartatapudi7246

    @asheradrustakumartatapudi7246

    2 жыл бұрын

    Fhjgr

  • @gopishortfilm9059

    @gopishortfilm9059

    2 жыл бұрын

    @@asheradrustakumartatapudi7246 5ignng

  • @hopeindia4294

    @hopeindia4294

    2 жыл бұрын

    kzread.info/dash/bejne/Y6Ok3LGHp9PcqJs.html why God won't be visible, మనిషి దేవుని ఎందుకు చూడలేడు....

  • @pangigana8128
    @pangigana81283 жыл бұрын

    గుండె నిండా దైర్యం బలం నిచే అదుబుతము మైనా పాట దేవుడు అందరిని ధివించును గాక ఆమెన్

  • @ponnagantisuryanarayana8183

    @ponnagantisuryanarayana8183

    3 жыл бұрын

    👌

  • @ashokp7039

    @ashokp7039

    2 жыл бұрын

    👌👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏

  • @Anjalishanmukh9123
    @Anjalishanmukh91236 ай бұрын

    2024 jan 1st morning 8.58 ki chustunna my strength is jesus🎉🎉🎉🎉🎉 praise the Lord 🙇‍♀️🙇‍♀️🙇‍♀️

  • @anileyecareandopticals9321
    @anileyecareandopticals9321 Жыл бұрын

    ఆహా పాటలో అద్భుతమైన సందేశం 🙏

  • @p.hannukah4939
    @p.hannukah49392 жыл бұрын

    పాట చాలా అద్భుతంగా ఉంది దేవునికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏

  • @darakondaanjanitulasisudha5789

    @darakondaanjanitulasisudha5789

    2 жыл бұрын

    Super

  • @chaitanyadasari2887

    @chaitanyadasari2887

    Жыл бұрын

    Ļ0@@darakondaanjanitulasisudha5789

  • @nagarajthoti6153
    @nagarajthoti61533 жыл бұрын

    సూపర్ అయ్యాగారు this is my💙💙🎆🎉🎉🎊 favorite song 🙏🙏🙏🙏🙏🎶🎶🎶🎵🎵🎵

  • @lrisimahipalmahipal5982

    @lrisimahipalmahipal5982

    3 жыл бұрын

    kzread.info/dash/bejne/lauM19d-XcXNaJM.html నేను రోడ్డు మీద బడ్డీ పెట్టుకొని బ్రతుకుతున్నాను పైన ఉన్న లింక్ నేను రాసిన మొదటి పాట విలువ కట్టలేని ప్రేమ అది యేసు నీ ప్రేమ దేవుని కృపను బట్టి నా వంతు దేవుడు పనీ పాటలు రాసి వీడియో లు చేస్తూ యూట్యూబ్ లో పెడుతున్నాను దేవుడు సువార్త పాటలు దేవుని మహిమ పరిచే పాటలు మీ వంతుగా నాకు సహాయం చేయండి జీసస్ మ్యూజిక్ ఛానల్ లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ 🙏🙏🙏 దేవుడు కొరకు వాడబడుతున్న యూట్యూబ్ ఛానల్ అన్నీ దేవుడు దీవించును గాక🙏🙏

  • @satishvijju8189

    @satishvijju8189

    Жыл бұрын

    0⁰

  • @mahendraroyalpeta2719

    @mahendraroyalpeta2719

    Жыл бұрын

    MANOJ

  • @kingprasanna4251

    @kingprasanna4251

    Жыл бұрын

    Ydksjfjdkdnchidojhkoriooouridfjdojfjoj

  • @P.HANOKU46846
    @P.HANOKU46846 Жыл бұрын

    ఈ పాట చాలా బాగా పాడారు పాస్టర్ గారు వందనాలు మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక ఆమేన్ 🙏🙏🙏

  • @Sana30user
    @Sana30user5 ай бұрын

    Praise the lord ✨...2024....❤ Listening this song...❤it's too beautiful ❤️..

  • @robertglendileepkumar6657
    @robertglendileepkumar66574 жыл бұрын

    Anil Kumar sir songs vinnapadu Nenu so happy....

  • @smileysmiley5936
    @smileysmiley5936 Жыл бұрын

    I love you Jesus

  • @sujanerati5008
    @sujanerati500811 ай бұрын

    2023 lo chushtunaraa this song😘😘

  • @nanigeddada-xg2eo
    @nanigeddada-xg2eo Жыл бұрын

    చాలాబాగా పాడుతూన్నారు ❤❤❤❤ I love you Jesus✝️✝️🛐🛐

  • @blessinissi4411

    @blessinissi4411

    9 ай бұрын

    Chalabagundhi anna 🎉😊❤❤

  • @CALEBUThadi

    @CALEBUThadi

    5 ай бұрын

    Hhdjfkrjvsgkmbn

  • @ssireesha7620
    @ssireesha76204 жыл бұрын

    ALL GLORY GOES TO JESUS AND PRAISE THE LORD 😘😘😘😘😘😘😘😘😙😙😙😙😙😙

  • @bruceleeprasad2812

    @bruceleeprasad2812

    4 жыл бұрын

    😪😪😪😪😪😪😪😪😪😪😪😪

  • @bruceleeprasad2812

    @bruceleeprasad2812

    4 жыл бұрын

    Hai

  • @nellidivya9940

    @nellidivya9940

    3 жыл бұрын

    Dvngd

  • @dancingdaniel7564

    @dancingdaniel7564

    3 жыл бұрын

    Pray to god he will give his glory to us

  • @tvalluraiah1296

    @tvalluraiah1296

    2 жыл бұрын

    Hi

  • @Priya0319p
    @Priya0319p4 жыл бұрын

    That is the power of Jesus ❤️❤️ no one can replace ❤️❤️

  • @Powerofmoney420

    @Powerofmoney420

    3 жыл бұрын

    Hi

  • @keerthanasingingchannel7141

    @keerthanasingingchannel7141

    3 жыл бұрын

    8519978366

  • @nagarjunakarivedala2048

    @nagarjunakarivedala2048

    3 жыл бұрын

    Aa

  • @kundajayaseela9462

    @kundajayaseela9462

    3 жыл бұрын

    T7yogoyigyuuuoiuuioiiii

  • @bhupalkadirepogu1297

    @bhupalkadirepogu1297

    3 жыл бұрын

    Hi

  • @SailuSailaja-yq4wy
    @SailuSailaja-yq4wy5 ай бұрын

    2024లోకూడా చూస్తున్నాం 😄🙏🏾

  • @sireeshakatthi410
    @sireeshakatthi4104 ай бұрын

    ఎవరైనా 2024లో చుస్తున్నవారూ ఒక like వేసుకోండి

  • @shamarmoogala116
    @shamarmoogala1163 жыл бұрын

    Yes I am Bravely with JESUS CHRIST

  • @arunakularayudu23
    @arunakularayudu235 ай бұрын

    Any one listening this song in 2024❤❤❤

  • @perathotikishore5507

    @perathotikishore5507

    4 ай бұрын

    Yes ❤❤

  • @reach_to_ambition
    @reach_to_ambitionАй бұрын

    Christian's ayithe oka like kottandi

  • @user-lr9hl4to8j
    @user-lr9hl4to8j8 ай бұрын

    20-01-2024 saterday chusthunnara, 2024 year lo చూసేవారు like plz

  • @kasthurimamidipudi7546
    @kasthurimamidipudi75463 жыл бұрын

    This song did miracle on my life .glory to god .and thank you Anil Kumar brother daily I'm listening this song.

  • @krisnarukku9452

    @krisnarukku9452

    2 жыл бұрын

    ,😆😆

  • @sandhyakalla7879

    @sandhyakalla7879

    2 жыл бұрын

    @@krisnarukku9452 qq1q

  • @patipati4093

    @patipati4093

    2 жыл бұрын

    Hallelujah 🙌🙌🙌...🙏🙏🙏.. YOU JESUS CHRIST! 🙏...

  • @gongadachinnarao9139

    @gongadachinnarao9139

    2 жыл бұрын

    @@sandhyakalla7879 P Lqm LlP Lq gg L L l %

  • @hopeindia4294

    @hopeindia4294

    2 жыл бұрын

    kzread.info/dash/bejne/faWK2a6indWnitI.html మతీన్మాదుల వలలో క్రైస్తవ మేధావులు..!!!!!!

  • @Trendsmawa
    @Trendsmawa3 жыл бұрын

    Best song in the world prey for our country 🙏🙏

  • @surarapunaresh1358

    @surarapunaresh1358

    3 жыл бұрын

    Ll! @

  • @padmavatiimadani8397

    @padmavatiimadani8397

    3 жыл бұрын

    💐🌷🌹🙏🙏🙏

  • @rajvollala5834

    @rajvollala5834

    3 жыл бұрын

    I prey

  • @prakashratnakumarmylabathu66

    @prakashratnakumarmylabathu66

    3 жыл бұрын

    @

  • @syamshyam5698

    @syamshyam5698

    3 жыл бұрын

    Thanks sir

  • @sureshsuresh-bu8gd
    @sureshsuresh-bu8gd2 ай бұрын

    ఎవరైనా 2023సంవతసరం లో చూస్తూనార❤❤❤❤

  • @blessyangelbanka1024
    @blessyangelbanka1024Сағат бұрын

    ఎవరైనా 2025 lo chusthunnara ayithe song vinandi comments kaadu.......!!!

  • @pragna_16
    @pragna_165 жыл бұрын

    Without God I'm nothing

  • @mrkarthik1312

    @mrkarthik1312

    3 жыл бұрын

    Mee also

  • @revathichilakapati6833
    @revathichilakapati68333 жыл бұрын

    Halleluya halleluyaaa amen 🙏

  • @vengalaraovengalarao
    @vengalaraovengalarao9 ай бұрын

    ఈ పాట చాలా బాగా పాడారు పాస్టర్ గారు వందనాలు

  • @divyabhavani7654
    @divyabhavani76548 ай бұрын

    Amen 🙏 praise the lord 🙏✝️🙌

  • @bunnydinakaran8893
    @bunnydinakaran88933 жыл бұрын

    Happy and rejoicing in God. Love this. This is what is Christianity.

  • @yerragundylikhitha7612

    @yerragundylikhitha7612

    2 жыл бұрын

    Nice song 🙇‍♀️

  • @sunilgamingtelugu6448

    @sunilgamingtelugu6448

    Жыл бұрын

    @@yerragundylikhitha7612 😍😍😍

  • @sanjeevpagolu3577

    @sanjeevpagolu3577

    Жыл бұрын

    S bro sathan debbaki paraaar

  • @g.v.sudhakar7606
    @g.v.sudhakar76064 жыл бұрын

    Devudu memulani devuchunu Amen 🙏🙏🙏🙏🙏

  • @SwathiSowjanya-qo5ei
    @SwathiSowjanya-qo5ei8 күн бұрын

    Naku chala estamina song edhi love you jesus ❤❤❤❤

  • @LoverBoy-cu7ur
    @LoverBoy-cu7ur Жыл бұрын

    2023 Llo Kuda Chusinavaru Vunaraa

  • @renukadevi8991
    @renukadevi89913 жыл бұрын

    take a deep breath by closing eyes see jesus i know u always there for me.. saved me many times many many.. halleluya amen plz take me far from these issues jesus plz plz

  • @deevena9175

    @deevena9175

    3 жыл бұрын

    Sister don't panic about these issues nee tharupuna yudham chesedhi Yesu Prabhuvu, nuvvu samasyalaki dhooram ga velladam kaadhu ave ninnu vidichi vellipothayi right now : Glory to God

  • @renukadevi8991

    @renukadevi8991

    3 жыл бұрын

    @@deevena9175 thank u annaya mostly things be like tht fear in me not allow to sleep.. eat to live jesuss helped me every time whn i ask with tears in school also every time i remember the story tht miracle.. ship in sea

  • @sivaramakrishna1214

    @sivaramakrishna1214

    3 жыл бұрын

    Don't Worry Renuka Garu....Where Is The Problem Also There Is The Solution..When We Are Loss Something Than Don't Be Sad ...Be Strong MaM..God Bless You Amen..Everyone Have Problems And One Thing..In This World Many People Die Because Of Carona But Still Now We Live It's Jejus Grace..So Be Happy And Strong MaM..

  • @jpgaming7889
    @jpgaming78892 жыл бұрын

    Praise the Lord Jesus

  • @samueldevadass1116
    @samueldevadass1116 Жыл бұрын

    మా కవితమ్మ తెలంగాణ CM కావాలి అంతే... ఆమెన్

  • @user-lb5ho5ml6p
    @user-lb5ho5ml6p8 ай бұрын

    ❤Jesus God ❤

  • @v.vijaykumar9007
    @v.vijaykumar90074 жыл бұрын

    Wow. Super👌. Praise to GOD.🙏 Thank you JESUS for giving this man of GOD to our country.

  • @tompalakumar3358

    @tompalakumar3358

    3 жыл бұрын

    Super song bravely

  • @sukanyasukku850
    @sukanyasukku8502 жыл бұрын

    Powerful song 🔥

  • @meriperajesh1824

    @meriperajesh1824

    2 жыл бұрын

    Ha

  • @jyothiasha4671

    @jyothiasha4671

    Жыл бұрын

    Ha

  • @user-hk4vg7rt5w

    @user-hk4vg7rt5w

    4 ай бұрын

    🔥🔥🔥🔥

  • @RaviKumar-mo4zk
    @RaviKumar-mo4zk Жыл бұрын

    2023 లో కూడా చూస్తున్నారు

  • @user-bq1bu9np1b
    @user-bq1bu9np1bАй бұрын

    Oraka nilichi prabhuvu chupe rakshana chudhamu ❤😊

  • @saimokarla2787
    @saimokarla2787 Жыл бұрын

    When I was depressed 😔 It mealts my heart .praise the lord 🙏.. jesus for everything..

  • @MrSoma227
    @MrSoma2272 жыл бұрын

    There is power in the word of God...it is living and sharper than any double edged sword...it encourages strengthens and establishes ...God is so faithful to all his promises...even if we are faithless he remains faithful...He will never leave us nor forsake us...

  • @pandipotunaninani9042
    @pandipotunaninani9042 Жыл бұрын

    Yevariana 2023lo chusthunara chusina valu oka like vesukondi

  • @engandulakrishna7506
    @engandulakrishna7506 Жыл бұрын

    Praise the lord

  • @M.R.Schannel...
    @M.R.Schannel...2 жыл бұрын

    Prise the lord 🙏 AMEN .I love JESUS 😇💙😍🙏

  • @karunanalli5781
    @karunanalli57813 жыл бұрын

    Praise the lord bro Balahinatalo, Balapariche song 🙏

  • @kommulababukommulababu6645
    @kommulababukommulababu664510 ай бұрын

    ❤❤❤ love Jesus ❤❤❤❤

  • @DVPaul399
    @DVPaul399 Жыл бұрын

    దేవునికే మహిమ కలుగునుగాక గాక..!

  • @harishpathri2239

    @harishpathri2239

    Жыл бұрын

    Uuu7

  • @samgrnm8245
    @samgrnm82455 жыл бұрын

    We are so bleased to listen such great song thank you Jesus

  • @manikharaomanikharao4154

    @manikharaomanikharao4154

    5 жыл бұрын

    jbv

  • @sunnyjiddu9994

    @sunnyjiddu9994

    5 жыл бұрын

    Mnlllmn Mno N bbkklljjjjjjjgggffffsdsssaaimjjyml

  • @geethaanjali5443

    @geethaanjali5443

    4 жыл бұрын

    Ya sam grnm

  • @babikumar980

    @babikumar980

    2 жыл бұрын

    @@sunnyjiddu9994 ...m.. To..........

  • @babikumar980

    @babikumar980

    2 жыл бұрын

    @@sunnyjiddu9994 .......

  • @M.R.Schannel...
    @M.R.Schannel...2 жыл бұрын

    Most energetic song for All....

  • @premkumarnallamalla7746
    @premkumarnallamalla7746 Жыл бұрын

    2023 lo e song chusthunara

  • @ME-NANI-GADU
    @ME-NANI-GADU3 ай бұрын

    మనకి భయం కలిగినప్పుడు ఈ పాట వింటే చాలు ఆమెన్ ✊️💪🔥

  • @prasadj4919
    @prasadj4919 Жыл бұрын

    Amen 🙏 praise the lord 🙌

Келесі