Ney Verey Song With Telugu Lyrics ll Animal ll Ranbir Kapoor ll Rashmika mandana ll

Follow Us On Instagram: sanju.beatzz_?i...

Пікірлер: 19

  • @srinunani8036
    @srinunani803620 күн бұрын

    హో ఓఓ ఓ ఓ ఓ హో ఓఓ ఓ నా దేహమంత నీ స్నేహంతో నిండింది చూడే నేస్తమా హో నా మౌనమంత నీ ధ్యానంలో మునిగింది చూడే ప్రాణమా నా చిన్ననాటి గుండె నీ పేరే వినిపిస్తూ ఉందే నాకన్నా నిన్ను ముందే చదివేసి ఇటు చేరుకుందే నే వేరే నువ్వేరే కాదు నేస్తమా నీ తీరే పూదారే నాకు ప్రాణమా నే వేరే నువ్వేరే కాదునేస్తమా నీ తీరే పూదారే నాకు ప్రాణమా హో ఓ ఓఓ ఓ ఓ హో ఓఓ ఓ నీ పాదం స్పృశించాకే నే తాకానే నీ పెదవిని నీ ద్వేషాన్ని ముందుగా కలిసి మళ్లీ చూస్తా నీ ప్రేమనీ కసురాల దాగిన కనికరమా అలకల మాటున అనురాగమా శిశిరాలే జాడిలా ఎదురైనా మరల రాదా మరుక్షణాన వాసంతమే నీ చేదు జ్ఞాపకాలే గాయాలుగా మార్చుకుంటా నువ్ నొచ్చుకున్న చోటేనను నేను శిక్షించుకుంటా నే నావై నువు తోవై ఆఖలేస్తమా ఏ తీరం ఇక దూరం కాదు ప్రాణమా హో నే వేరే నువ్వేరే కాదు నేస్తమా నీ తీరే పూదారే నాకు ప్రాణమా హో ఓ ఓఓ ఓ హో ఓ ఓఓ ఓ హో ఓ ఓఓ ఓ ఓ ఓ నేనేమో ఎండనైతే నువ్వేమో నా వానవిల్లే ఈ జంట ఉన్న చోటే వెలగాలలా వానవిల్లేనే రాత్రై నువు పగలైతేనే నేస్తమా ప్రతి రోజు ఇక పూర్తయ్యేనే ప్రాణమా హో నే వేరే నువ్వేరే కాదు నేస్తమా నీ తీరే పూదారే నాకు ప్రాణమా హో నే వేరే నువ్వేరే కాదు నేస్తమా

  • @geethuu206
    @geethuu2063 ай бұрын

    super song kada lyrics chala bavuntaii ❤️

  • @user-fk7qv2jr7b
    @user-fk7qv2jr7bАй бұрын

    💕❤ The Song 💕❤️❤❤️ the Lyrics ❤️💖💕❤️❤ The Music Melodious Romantic Slow Feelings of Loved Ones 💕❤️❤ EVERGREEN ❣️❤❤ 💓 ETERNAL Divine Love ❤️❤

  • @dsrinivas67
    @dsrinivas673 ай бұрын

    Super Karthik

  • @saikumarsunny9500
    @saikumarsunny95006 ай бұрын

    I kept listening this song ifk how many times I listened.. ❤❤💜💞🥺

  • @NaveenNaveenKumar-ot8gx
    @NaveenNaveenKumar-ot8gx7 ай бұрын

    Super song

  • @chsujatha9401
    @chsujatha940116 күн бұрын

    Melodious lyrics❤

  • @paiardhatejarani8181
    @paiardhatejarani81814 ай бұрын

    So cute and nice

  • @rrajani9460
    @rrajani946029 күн бұрын

    2:23 ❤️

  • @user-qt3tz1fn5x
    @user-qt3tz1fn5x2 ай бұрын

    🐾🌎

  • @RashitAhamd
    @RashitAhamdАй бұрын

    Original song in hindi world famous singer Arjit singh in India ❤❤❤

  • @dasaripooja5994
    @dasaripooja5994Ай бұрын

    Ee song Lage life kuda vunte baaguntundi wife and husband relationship

  • @aravindarjun1434

    @aravindarjun1434

    Ай бұрын

    Hlo

  • @aravindarjun1434

    @aravindarjun1434

    Ай бұрын

    Your number

  • @aravindarjun1434

    @aravindarjun1434

    Ай бұрын

    Hlo reply

  • @sirivenkateshcheduri2077
    @sirivenkateshcheduri207722 күн бұрын

    Okasaari kanipinchù plz....

  • @PurnakumarKalakoti
    @PurnakumarKalakotiАй бұрын

    Quote very nice people post share good Happy New motivtional you super singer movie nice ❤ super ❤❤❤

  • @sirivenkateshcheduri2077
    @sirivenkateshcheduri207722 күн бұрын

    Em chesthunnav

  • @prasannakumar9273
    @prasannakumar92737 ай бұрын

    Super song

Келесі