New year song || Nee krupaye nannu || నీ కృపయే నన్ను బ్రతికించినది || Grace Moses

Пікірлер: 7

  • @zaddajoshua5803
    @zaddajoshua5803Ай бұрын

    నీ కృప యే నన్ను బ్రతికించినది ఇంత కాలము సజీవ ముగా ఉంచినది...2 మార్గమా... సత్యమా.. జీవమా... నా సర్వమా...2 " నీ కృప " 1. మేడ మిద్దె లెన్ని ఉన్నా... ఆస్తి పాస్తులు ఎన్ని ఉన్నా నీవు చూపు ప్రేమ కన్నా...... ఏది కాదు మిన్నా...2 నా కన్నీటి లో ఓదార్పు నీవయా నా కన్నీ నీవే నా మంచి యేసయ్యా..2 మార్గమా... సత్యమా.. జీవమా... నా సర్వమా...2 " నీ కృప " 2. లోకమంతా ఏకమైనా.. శోధనలనేక మైనా నీ శిలువ చూస్తూ సాగెదను యేసయ్యా.. 2 నా ఆశవు నీవే. ....నా శ్వాస నీవయ్యా నా కన్నీ నీవే నా మంచి యేసయ్యా....2 మార్గమా... సత్యమా.. జీవమా... నా సర్వమా...2 " నీ కృప " 3. బంధు మిత్రులెందరున్నా.. అయిన వారు దగ్గరున్నా నీ సహవాసము కన్నా.... నాకు ఏది కాదు మిన్నా...2 నీ ఇంట్లో నన్ను నివసించ నీవయ్యా నా కన్నీ నీవే నా మంచి యేసయ్యా...2 మార్గమా... సత్యమా.. జీవమా... నా సర్వమా...2 ". నీ కృప "

  • @vinaykolli7461
    @vinaykolli74617 ай бұрын

    Glory to lord 🙏

  • @NagNepala.nagarjuna
    @NagNepala.nagarjuna7 ай бұрын

    Ni krupa ye nannu brathikim చేను

  • @user-gd1hl4xd1g
    @user-gd1hl4xd1g6 ай бұрын

    Praise the Lord 👌👌👌Songsgraceakka

  • @user-ct5sb1uq8r
    @user-ct5sb1uq8r7 ай бұрын

    Vandhanalu sister🙏🙏🙏🙏🙏

  • @balamarthisanthosham6415
    @balamarthisanthosham64157 ай бұрын

    Vandhanalu akka🙏

  • @JesusfrdJesusfrd-in5jy
    @JesusfrdJesusfrd-in5jy7 ай бұрын

    All groly to god 🙏

Келесі