New Year Gifts 🎁 😍best gifts for members??🤔

This years 3rd video🥰
Manollu new year roju gifts geluchukunnaru 🤩మన channel page / creative_thinks_offical
Follow on Instagram / creative_thinks_sri
ఇ Video meku nachindhi anukunta 🤗
Mana channel ni Subscribe chesukondi... 🥳
Thank you so much for watching..😍
Me support ni yeppatiki marchipolenu..🤗🙏
Subscribe to main channel / creativethinks 😍
Subscribe to our 2nd channel👇 / creativethinksatoz 🥰
Contact 👇
Email: Creativethinks007@gmail.com
Copyright © 2021-2022. Creative Thinks. All Rights Received.

Пікірлер: 4 600

  • @CreativeThinksAdventure
    @CreativeThinksAdventure2 жыл бұрын

    Andhariki Good Morning...☕️ 😍 Today Evening 5:15pm varaki enko video 🤩 Try chestha 😀 Thank you for watching this 🤗 Have a nice day 😀 👋

  • @edhunurimalleshamm2413

    @edhunurimalleshamm2413

    2 жыл бұрын

    Gd evng broo

  • @rajithagopathi6673

    @rajithagopathi6673

    2 жыл бұрын

    Hiii anna first comment Pettali antey kuda adrustam undali Anna

  • @kittu__18

    @kittu__18

    2 жыл бұрын

    Cheyu anna

  • @teenagorantla2550

    @teenagorantla2550

    2 жыл бұрын

    Wait chesthuna video kosam finally vachidhi tq bro 🤍

  • @sandeepnaidu6359

    @sandeepnaidu6359

    2 жыл бұрын

    Good evining team 😊

  • @Balakrishna-hello
    @Balakrishna-hello2 жыл бұрын

    శ్రీ నీది చాలా మంచి మనసు ❤️ రాజు & శ్రీ మీ స్నేహం ఎపుడు ఇలనే ఉండాలి అని ఆ దేవుడు ని కోరుకుంటున్న ❤️❤️❤️

  • @CreativeThinksAdventure

    @CreativeThinksAdventure

    2 жыл бұрын

    😍🤗

  • @yugandarnaik1292

    @yugandarnaik1292

    2 жыл бұрын

    శ్రీ వేస్ట్ గాడు ఎదిగిన తరువాత మర్చిపోతాడు

  • @kanabuji9414

    @kanabuji9414

    2 жыл бұрын

    @@CreativeThinksAdventure 😍

  • @jagadeeshkandukuri1227

    @jagadeeshkandukuri1227

    2 жыл бұрын

    @@yugandarnaik1292 achaa edhi nee mokham okasari chusukoo needhi

  • @villageboys798

    @villageboys798

    2 жыл бұрын

    @@yugandarnaik1292 edu pakaloniki adhe chesthadu kabati andharu okala kani pestharu pacha kamerlu vachi noniki lokam motham pachaga kanipithundhi

  • @RajuBedigala.
    @RajuBedigala.2 жыл бұрын

    థాంక్యూ somuch. శ్రీ 😍🥰🤩💕💞💓❤️ నేను అనుకున్నది నాకు ఇచ్చావు...ఈ కొత్త సంవత్సరం లో మమల్ని చాలా సంతోష పెట్టావ్

  • @BSRVLOGS

    @BSRVLOGS

    2 жыл бұрын

    రాజు ని కల్మషం లేని మాటలు ని మంచితనమే నిన్ను ఇంక్కా మంచి పోయిషన్ లోకి తీసుకుపోతాయి ఒక బ్రదర్ గా చెబుతున్న best off luck & god bless u రాజు,శ్రీ,మీ స్నేహం మరుజన్మలో కూడా బాల్యం నుండ్డే మొదలవ్వాలి 👍

  • @CreativeThinksAdventure

    @CreativeThinksAdventure

    2 жыл бұрын

    🤗😍

  • @pradeepd9520

    @pradeepd9520

    2 жыл бұрын

    Avunu bro

  • @vinodkumardevandla8405

    @vinodkumardevandla8405

    2 жыл бұрын

    Raju bro Okka reply ivvandi pls

  • @MeePanikiMalinodu_no-1

    @MeePanikiMalinodu_no-1

    2 жыл бұрын

    @@CreativeThinksAdventure nice u r living happily with ur regular job

  • @Ramsyadav1015
    @Ramsyadav10152 жыл бұрын

    ఈ గేమ్ లో నాకు బాగా నచ్చింది రాజు ను బాధపెట్టకుండా పంపించడం....శ్రీ....గొప్ప మనసు...

  • @kpKING13713
    @kpKING137132 жыл бұрын

    The way you are taking care of your team is priceless... God bless you and your family with tons of love and happiness ❤️❤️❤️

  • @CreativeThinksAdventure

    @CreativeThinksAdventure

    2 жыл бұрын

    Thank you

  • @anvithareddy8515
    @anvithareddy85152 жыл бұрын

    ఎవర్ని బాధ పెట్టకూడదు అని రాజు కి ఇష్టమైన గిఫ్ట్ ఇచ్చారు ☺️👌👏

  • @CreativeThinksAdventure

    @CreativeThinksAdventure

    2 жыл бұрын

    😍🤗

  • @shabanamohammad2656

    @shabanamohammad2656

    2 жыл бұрын

    👌🏻

  • @upparimallesh
    @upparimallesh2 жыл бұрын

    నీ నుండి వెళ్లి పోయిన వారందరు ఈ వీడియో చూసి... కచ్చితంగా బాధ పడుతరు.. వాళ్లకు అదృష్టం లేదని ♥️♥️

  • @sricreativetelugustories
    @sricreativetelugustories2 жыл бұрын

    శ్రీ ని మనసు చాలా మంచింది. రాజు కి సపోర్ట్ గా ఉన్నవ్.....

  • @Jeli-Smart-Vlogs
    @Jeli-Smart-Vlogs2 жыл бұрын

    శ్రీ అన్న గారు మీది మంచి మనసు చాలా సంతోషం రాజు మొహం లో అందరి మొహాలో ఆనందం అంత ఇంత కాదు రాజు స్నేహం ఒక వరం మీ ఇద్దరి స్నేహం ఎప్పటికీ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను

  • @urakaundaleka5319
    @urakaundaleka53192 жыл бұрын

    ఈ వీడియో చూస్తుంటే తెలియని సంతృప్తి అనిపిస్తుంది ❤️శ్రీ ❤️....అందరికీ ఇలాగే ఎప్పుడు హ్యాపీ గా ఉండాలి👍

  • @CreativeThinksAdventure

    @CreativeThinksAdventure

    2 жыл бұрын

    Thank you for your comment 😍

  • @allentertainment3656

    @allentertainment3656

    2 жыл бұрын

    Hi

  • @laxmiungarala2633
    @laxmiungarala26332 жыл бұрын

    Vallaki gift istuntey maku chala happy anpistundi and ma family member ichinattu family members tiskunna feeling Inka yenno vijayalu me sontham kaavali

  • @CreativeThinksAdventure

    @CreativeThinksAdventure

    2 жыл бұрын

    🙏🏻

  • @ganilkumar9388
    @ganilkumar93882 жыл бұрын

    మౌనిక అక్క నువ్వు సూపర్ నువ్వు కోరుకున్న టివి నీకు వచ్చింది 🤗

  • @aagemadhu8731
    @aagemadhu87312 жыл бұрын

    శ్రీ అన్న నీది చాల పెద్ద మనసు ...ఇలాగే ఎప్పుడు అందరికి సహాయం చేస్తు ఉండు అన్న ❤️

  • @poluboinasatwik6158

    @poluboinasatwik6158

    2 жыл бұрын

    Super sri

  • @CreativeThinksAdventure

    @CreativeThinksAdventure

    2 жыл бұрын

    🤗

  • @rameshmaddula6760

    @rameshmaddula6760

    Жыл бұрын

    Akmwkkakkwkkejelke

  • @srikanthvarma340
    @srikanthvarma3402 жыл бұрын

    I loved tht part raju bro ki rendu Inventor rayadam, stay blessed sri bro 😍

  • @CreativeThinksAdventure

    @CreativeThinksAdventure

    2 жыл бұрын

    😀

  • @mulasathish9969
    @mulasathish99692 жыл бұрын

    శ్రీ అన్న రాజు ను ఎప్పుడు వాదులకు చాలా నైస్ మనిషి .చాలా. చాలా.మంచి వాడు.మీ టీం లో ఎప్పుడూ ఉండాలి.అదే నా కోరిక .

  • @anushasandela2204
    @anushasandela22042 жыл бұрын

    12:13 time lo chinni entha cute ayyo babae andho bhale anipinchindi 😍😍😍

  • @rapothulaanjaneyulu98
    @rapothulaanjaneyulu982 жыл бұрын

    శ్రీ నిధి చాలా మంచి మనసు ఒకరికి సహాయం చేయాలనే గుణం నీలో చాలా ఉంది ఎప్పుడు అలానే ఉండాలి శ్రీ👍👍🙏🙏💐💐రవన్న కరువు పని వీడియో లాగా పేపర్ల శనిగలు కట్టకు పైసలు పోతాయి😂😀

  • @plotsflatsvillashyderabad4263
    @plotsflatsvillashyderabad42632 жыл бұрын

    శ్రీ టీం లో మీరందరూ వుండటం మీరు చేసుకున్న అదృష్టం.. ఇలాంటి బహుమతులు ఇంకెన్నో మీరు గెలుచుకోవాలని కోరుకుంటున్నాను..🥰🥰

  • @sweety4702

    @sweety4702

    2 жыл бұрын

    😆😆😆

  • @plotsflatsvillashyderabad4263

    @plotsflatsvillashyderabad4263

    2 жыл бұрын

    @@sweety4702 Hi Anusha..

  • @sadvallamallesh7029
    @sadvallamallesh70292 жыл бұрын

    క్రియేటివ్ థింక్స్ టీం లో ఛాన్స్ దొరకడం వాళ్ళ అదృష్టం ❤️

  • @shekarmandagalla3158
    @shekarmandagalla31582 жыл бұрын

    Congratulations to all of you chala bagundi Raju ni arthame chsukunnaduku sri ki thank you mi eddari friendship eppatiki elage undali ones again all of congratulations

  • @banothusaidulunaik9428
    @banothusaidulunaik94282 жыл бұрын

    Happy new year to all my family members. ఈ వీడియో లో అందరి కోరికలు తీర్చిన శ్రీ అన్న నీ కోరిక కూడా తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

  • @maheshpilli78
    @maheshpilli782 жыл бұрын

    ముచ్చట వీడియోతో మీరు మాకు మరింత దగ్గరవుతారు అన్న ❤️❤️😘😘😘😍 ఈ సంవత్సరం అంతా మంచి జరగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 🔥😍😍😍

  • @CreativeThinksAdventure

    @CreativeThinksAdventure

    2 жыл бұрын

    🤗😍 Thank you for your response 🤩

  • @maheshpilli78

    @maheshpilli78

    2 жыл бұрын

    @@CreativeThinksAdventure 😘😘😘😘

  • @venkateshamadhimulla2120
    @venkateshamadhimulla21202 жыл бұрын

    Sri new year gifts game chala chala bagundi

  • @kadalasaritha8098
    @kadalasaritha80982 жыл бұрын

    మీరూ నిజంగ చాలా గ్రేట్ శ్రీ రాజుఅన్న కు అవసరమైన బహుమతి ఎచరు సూపర్

  • @mohmadhavezoddin5881
    @mohmadhavezoddin58812 жыл бұрын

    Raju ki meeru ecchina gift super sri bro becoz ...thanaki meeru inventor ravali ani anni chits lo inventer ani rasaru sri bro ur super man❤️🔥😍

  • @PLScreatives
    @PLScreatives2 жыл бұрын

    Bro i think the success of u r channel is unity of u people it is feast to watch u all happy i wish more success u will achieve this year

  • @shyamsunderballa6427
    @shyamsunderballa64272 жыл бұрын

    మీరు నిజమైన నాయకుడు. నీ ప్రవర్తన నాకు నచ్చింది

  • @mudususrisailamvlogs8406
    @mudususrisailamvlogs84062 жыл бұрын

    నేను గెస్ చేసిన శ్రీ బ్రో రెండు చిట్టిల్లో ఇన్వేటర్ రాసిన్నారు అని మీ మధ్య స్నేహం తో నేను గెస్ చేసాను మీ ఇద్దరి మధ్య స్నేహం జీవితాంతం ఇలానే ఉండాలని కోరుకుంటూ మీ మిత్రుడు శ్రీశైలం ముడుసు నల్గొండ జిల్లా....

  • @creativethinksshorts7443
    @creativethinksshorts74432 жыл бұрын

    Hi Good Evening Creative Thinks Family I Enjoyed This Video You Guys🤗❤️

  • @n.manasa2590

    @n.manasa2590

    2 жыл бұрын

    Hi anna..... good evening

  • @aadhyaartcreations

    @aadhyaartcreations

    2 жыл бұрын

    Hai...creativthink teem members All the best this year

  • @manindrathirumandas5607

    @manindrathirumandas5607

    2 жыл бұрын

    Good evening sri anna

  • @madhaviyadav6369

    @madhaviyadav6369

    2 жыл бұрын

    Good evening alll😊❤

  • @madhaviyadav6369

    @madhaviyadav6369

    2 жыл бұрын

    Hii Good evening all😊😍

  • @anilreddy.431
    @anilreddy.4312 жыл бұрын

    SRI...a man with golden heart❤️

  • @anilreddy.431

    @anilreddy.431

    2 жыл бұрын

    Thanks Anna Naa comment chusinandhuku❤️❤️..

  • @krishnamurthykanda1753
    @krishnamurthykanda17532 жыл бұрын

    Hi Sri, love you bro.....manavalaki nachindhi gift ivadam lo happiness, crore petina dhorakadhu....Monica excitement...👌...chinni happiness...sathwika expression...👌....gangajala..Raju....Ravi Anna.....feelings....just no boundaries....god bless all you people...meeru yepudu happy ga vundalani korukuntu...mee sreyobhilashi ... Krishna....❤

  • @kandulanaveenkumar2629
    @kandulanaveenkumar26292 жыл бұрын

    సూపర్ శ్రీ. నీ టీం వాళ్ళు ఎవరు ఎప్పుడు నిరుస్తహ పడకుండా . వాళ్ళనీ ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నవ్.సూపర్ శ్రీ.......

  • @azeemmd6563
    @azeemmd65632 жыл бұрын

    సొంత లాభం కొంత మానుకో పొరుగు వానికి తోడుపడవోయ్, ##Gurajada AppaRao## Gaarini malli okasari Gurthu chesav brother ♥...God bless ur team...

  • @CreativeThinksAdventure

    @CreativeThinksAdventure

    2 жыл бұрын

    Thank you

  • @prabhudasuv8806
    @prabhudasuv88062 жыл бұрын

    న్యూ ఇయర్ గిఫ్ట్స్ చాలా బాగున్నాయి శ్రీ రాజు కోరుకున్న గిఫ్ట్ ఇచ్చారు చాలా సంతోషం మీ ఇద్దరి స్నేహం ఎన్నాళ్లైనా ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ గుడ్ నైట్

  • @CreativeThinksAdventure

    @CreativeThinksAdventure

    2 жыл бұрын

    😍🤗

  • @kamunianand2912
    @kamunianand29122 жыл бұрын

    శ్రీ ఆ దేవుడు నిన్న చల్లగా చూడాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూన్న

  • @sidharthyadav180
    @sidharthyadav1802 жыл бұрын

    రాజు హ్యాపీనెస్ కి ❤️❤️❤️❤️ And శ్రీ మనస్సుకి❤️❤️❤️ మీరు ఇలానే సంతోషంగా ఎల్లప్పుడూ వీడియోస్ చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామ్ @CreativeThinks🤝🏻🔥🔥🔥

  • @srinivasg9594
    @srinivasg95942 жыл бұрын

    Congratulations Creative Thinks team 💐 Hats off to Sri for love and care towards his team. He treats team members as family. Sri, you are a great human being with kind heart 👌👏. God bless you and Keep it up 👍

  • @CreativeThinksAdventure

    @CreativeThinksAdventure

    2 жыл бұрын

    Thank you so much 😊

  • @gantanavya0gmail
    @gantanavya0gmail2 жыл бұрын

    Full exited🥰avariki em vastado ani but vallu anukunnavi vallaki vachinay all r Happy😊 am also happy to see this video Sri annayya 👌💕

  • @kothapadma6023

    @kothapadma6023

    2 жыл бұрын

    Super sri adaru happy

  • @CreativeThinksAdventure

    @CreativeThinksAdventure

    2 жыл бұрын

    Thank you

  • @gantanavya0gmail

    @gantanavya0gmail

    2 жыл бұрын

    @@CreativeThinksAdventure tq annayya ❤️once again happy new year Sri annayya 🥰😊

  • @ravalisagar3182
    @ravalisagar31822 жыл бұрын

    Miru anta manchivaru annayya 🌹🌹mi manasu chala manchidi ela mikosam kakunda aduti vari kosam alochinche varu eppudu avaru leru kani miru mi team lo unna prati okkarini anta happy ga chuskuntunnaru annayya🌹🌹 miru chala great👍👏👏👏

  • @chelikaniswapna6320
    @chelikaniswapna63202 жыл бұрын

    Sri super adariki gifts Evadam chala bagaudi all happy👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @user-sd3im3sk9z
    @user-sd3im3sk9z2 жыл бұрын

    Good to see you guys great team, happy new year to all with joy a lot year,, happy happy to seeing your again and again,,.... ❤

  • @prajpark
    @prajpark2 жыл бұрын

    Congratulations everyone for your gifts . Great work sri brother ✌️💜

  • @CreativeThinksAdventure

    @CreativeThinksAdventure

    2 жыл бұрын

    Thank you

  • @badhavenkatswamy293

    @badhavenkatswamy293

    2 жыл бұрын

    @@CreativeThinksAdventure hi anna

  • @badhavenkatswamy293

    @badhavenkatswamy293

    2 жыл бұрын

    @@CreativeThinksAdventure congratulations everyone great work sri anna chini super

  • @venkyvenkatesh5200
    @venkyvenkatesh52002 жыл бұрын

    Hi Anna..Neku chalaa manchi manasu undhi NV apudu elane undali..ne videos chusthe antha badha unna happy ga untadhi...nit 1.30 chusa video.

  • @pochaiahkoppal8689
    @pochaiahkoppal86892 жыл бұрын

    శ్రీ నీది చాల మంచి మనసు మీ స్నేహం ఏపుడు ఇలాగే కొనసగాలని కోరుకుంటున్న అల్ ది బెస్ట్ శ్రీ👍👍🎉🎉🎉

  • @koorashivasai4740
    @koorashivasai47402 жыл бұрын

    That's great.😍 When you take care of your team... The team will take care of you and your channels

  • @vjvijju9731
    @vjvijju97312 жыл бұрын

    gud brother..gradually you are growing in this media...lots of encourage& support from andhra pradesh ..all da best to your happy videos...👏🏻

  • @jstrendsyt9505
    @jstrendsyt95052 жыл бұрын

    హాయ్ శ్రీ మీరందరూ ఎప్పుడు ఇలానే కలిసి ఉండాలని మరిన్ని వీడియోలు చేయాలని మమ్మల్నందర్నీ ఎంత సంతోష పరచాలని

  • @ravidubai5149
    @ravidubai51492 жыл бұрын

    *Good Night bro* 10days nundi mi videos chudaka chala miss ayyanu internet lekunde 🥰🤗

  • @mythrisahasra5154
    @mythrisahasra51542 жыл бұрын

    happy new year to all team member s well played & they satisfied with their gifts so they impressed we are also satisfied to sri humanity keep it up for bright future

  • @mvpadal7768
    @mvpadal77682 жыл бұрын

    Final ga I'm happy, Andaru happy,evaru em kavalanukunaro maximum ave echav nuv super Sri bro, belated happy new year guys 😍💐🎂👍

  • @balusuma5723
    @balusuma57232 жыл бұрын

    శ్రీ అన్న చాలా చాలా మాకు ఆనందంగా ఉంది నువ్వు ఇలా గిఫ్ట్ ఇస్తా ఉంటే అలాగే అన్నా నేను ఇంతవరకు ఎవరినీ చూడలే ఎంత ప్రేమగా చూసుకునే వారని ఎంత పెద్ద యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా ఇంతవరకు ఒక్క చిన్న గిఫ్ట్ ఛానల్ లో పనిచేసే వారికి ఇవ్వడం చూడాలి మీకు చాలా చాలా థాంక్స్ అన్న🙏🙏🙏

  • @srilaxmibalajimedicaldistr6126
    @srilaxmibalajimedicaldistr61262 жыл бұрын

    .ఈ కొత్త సంవత్సరం లో మమల్ని చాలా సంతోష పెట్టావ్ ఇలాగే ఎప్పుడు హ్యాపీ గా ఉండాలి ఇలాగే నవ్వుతూ. మా అందరికి నవ్విస్తూ ఉండాల

  • @raghav8060
    @raghav80602 жыл бұрын

    Hey Sri I am watching your videos from the past few years , never get a chance to comment , new channel names are good but I guess you need to keep daily videos in the A-Z channel and keep the adventures and the 1st channel with good content as is. Think about😄 A-Z can contain all your daily activities, purely my suggestion. Really happy for taking care of your team members and I would encourage you to keep doing good things.

  • @nramakrishna1364

    @nramakrishna1364

    2 жыл бұрын

    Iam from Hyderabad your videos are marvelous and keep thinking and continue doing videos

  • @sreesvlogs4185
    @sreesvlogs41852 жыл бұрын

    5:15 nundi waiting anna 😍😁for this video

  • @CreativeThinksAdventure

    @CreativeThinksAdventure

    2 жыл бұрын

    Thank you 😊

  • @sreesvlogs4185

    @sreesvlogs4185

    2 жыл бұрын

    @@CreativeThinksAdventure 🤩🤗🤗

  • @moviesmaccha3763
    @moviesmaccha37632 жыл бұрын

    Ee video chusthunnantha sepu naaku Chalaa manchi feeling ante manaku bagaa kavalisinavallotho unnattu anip sthundhi...sri Anna NV Chalaa goppavyakthivi anna.meeru ila undadaniki karanamaina me team Ni Chala bagachusukuntaaru..Mee lanti kind heart persons chaala rare ga untaaru..all the best Anna..keep smiling & keep thinking Anna...❤️

  • @dubakagangadhar770
    @dubakagangadhar7702 жыл бұрын

    Hi good thing's... Manam yedhagadam kadhu maanatho patu pakkavalla gureche alochechadam mache manasu... Great bro...... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @vanajanallagonda
    @vanajanallagonda2 жыл бұрын

    Happy new year sri and creative thinks family members💐miru chala great👏 always keep smiling 😀

  • @EzkilL___
    @EzkilL___2 жыл бұрын

    Love to see Bro once again happy new year 🥳 to your team

  • @CreativeThinksAdventure

    @CreativeThinksAdventure

    2 жыл бұрын

    Thank you for your response 🤩

  • @rajashekarbrs7863

    @rajashekarbrs7863

    2 жыл бұрын

    @@CreativeThinksAdventure annaya neku gift evali address kavali

  • @kharan2695

    @kharan2695

    2 жыл бұрын

    Hi anna

  • @manjulakurma2238

    @manjulakurma2238

    2 жыл бұрын

    Hi annaya

  • @gangadharmunuganti5730
    @gangadharmunuganti5730 Жыл бұрын

    Hi sri and teem members, here members are so lucky to be actress in creative things channel, but sri you superb because make very happy Raju (special gift) ఇగ సాలు, ఇప్పటికే ఇంగిలిసు బాగైపాయె

  • @ravila4609
    @ravila46092 жыл бұрын

    Monthly money eh kakunda ela gifts evvatam great 👍🏻

  • @appalanaidupudi1488
    @appalanaidupudi14882 жыл бұрын

    Very good thought sree... You have kind heart and very good nature towards your team mates...god bless you.

  • @sravya6873
    @sravya68732 жыл бұрын

    Nice anna become a great director 🤩❤

  • @mohandurgam8225
    @mohandurgam82252 жыл бұрын

    naku e video chala nachinidi meku thoduga unde valla gurinchi chala alochistaru your smart boy nijanga sri manthudu😎

  • @chandrakalachandu300
    @chandrakalachandu3002 жыл бұрын

    Good morning sri anna meeru elane santhosatho vundali ani devuni korukuntunanu

  • @rudrojuudaykumar3074
    @rudrojuudaykumar30742 жыл бұрын

    Very happy for you sree the way you treat Your team 💞💞💞

  • @CreativeThinksAdventure

    @CreativeThinksAdventure

    2 жыл бұрын

    Thank you

  • @bhimpavumenakamenaka2518
    @bhimpavumenakamenaka25182 жыл бұрын

    Congratulations 👏🎉🎉

  • @razeshrazesh2136
    @razeshrazesh21362 жыл бұрын

    సూపర్ చాలా బాగుంది.. శ్రీ.. 👌👌👌👌👌 మనవాళ్లకు ఏదో ఒక బహుమతి ఇవ్వాళ్ళన్న మీ మంచి మనసుకి.... 👍👍👍

  • @Surya18394
    @Surya183942 жыл бұрын

    Congratulations💐💐 to all❤️❤️❤️❤️🥰😍🥰😍🥰and happy new year 💐🥰

  • @ajayreddy873
    @ajayreddy8732 жыл бұрын

    Belated Happy New Year Anna 🎉🎉🎉

  • @nagayadav2229
    @nagayadav22292 жыл бұрын

    ❤️❤️💐

  • @chennugariswamy2577

    @chennugariswamy2577

    2 жыл бұрын

    🌹❤❤🌹

  • @swethaminny8958

    @swethaminny8958

    2 жыл бұрын

    💐💐💐💐💐

  • @CreativeThinksAdventure

    @CreativeThinksAdventure

    2 жыл бұрын

    Thank naga for your first comment in this video😍

  • @nagayadav2229

    @nagayadav2229

    2 жыл бұрын

    @@CreativeThinksAdventure ❤️❤️ All the Best fr ur Team❤️❤️❤️

  • @balajigoud3820

    @balajigoud3820

    2 жыл бұрын

    @@CreativeThinksAdventure anna plzz reply waiting from so much time

  • @kyathamdeepakreddy5462
    @kyathamdeepakreddy54622 жыл бұрын

    Sri mi team chala happy ga feel ayyaru.adhi chusi nakukuda chala santhosa paddanu .gud work

  • @nareshchelumalla3903
    @nareshchelumalla39032 жыл бұрын

    Andharini new year roju happy ga uncharu so miru kooda ellappudu happy gaa undali brother

  • @mahithareddy3601
    @mahithareddy36012 жыл бұрын

    Ur really great bro always thinking about ur team nd making them happy 🥰🥰

  • @sivakumarkatabathula3620

    @sivakumarkatabathula3620

    2 жыл бұрын

    Hhhhgg spun no

  • @sanjayram8778
    @sanjayram87782 жыл бұрын

    Hii sri bro u r videos so funny and content congratulations all team❤❤

  • @srikarananthoju3821

    @srikarananthoju3821

    2 жыл бұрын

    🙏

  • @pranithkumarejjigiri2402
    @pranithkumarejjigiri24022 жыл бұрын

    U r really a good soul Sri anna! Asalu last lo Raju ki rendu same rasavu ani expect chesa! U r such good person 😊😊😊😊😊❤️❤️❤️💕💕💕💕💕💕

  • @mmounikamounika9993
    @mmounikamounika99932 жыл бұрын

    Chala happy ga anipinchindi sri video chusaka. Nice 👌 andarini chala bhaga chusukuntav. Andaru santhoshanga undali.

  • @mamindlamohanmamindlamohan2918
    @mamindlamohanmamindlamohan29182 жыл бұрын

    Congrats for your gifts and great job . Hats of your batch . Ee year miru manchi director kavali sri garu

  • @CreativeThinksAdventure

    @CreativeThinksAdventure

    2 жыл бұрын

    with your support

  • @shivaprasadmudhiraj786
    @shivaprasadmudhiraj7862 жыл бұрын

    Raju ku inverter evvadam chala baga nacchindi....👍👍 Two chiti's loo oke item rayadam Mee udaseentha bhavaaniki example It's really great.....😊👏👏 Nd sathwika ku malli phone ravadam...😂😂 Chinni ganiki chala items vochai....👏👏 Ravanna paper thiskovadam highlight...😍😍 Totally video simple superb 👏👏👏

  • @CreativeThinksAdventure

    @CreativeThinksAdventure

    2 жыл бұрын

    Thank you 😊 anna

  • @moukthicksai4573
    @moukthicksai45732 жыл бұрын

    It's good to have a very supportive team. Have a good year ahead 🙂

  • @chandrashaker1969

    @chandrashaker1969

    2 жыл бұрын

    👌👌👌

  • @satyanarayanasatyanarayana6138
    @satyanarayanasatyanarayana61382 жыл бұрын

    Sri Nee Manasu Chala Manchadi very good

  • @varuhiremath4480
    @varuhiremath44802 жыл бұрын

    Last lo raaju is so happy 😍super sree

  • @CreativeThinksAdventure

    @CreativeThinksAdventure

    2 жыл бұрын

    😀

  • @mamathapatha8350
    @mamathapatha83502 жыл бұрын

    Mi videos chala super ga vuntaee Naku miru antee chala eshatm mi team anna chala like mi videos chustee chala happy ga vuntadi👍👍👍

  • @Sandhyagade-el5uh
    @Sandhyagade-el5uh2 жыл бұрын

    Sri medi nijamga chala manchi manasu me team lo andari gurinchi chala baga alochistharu

  • @moviestelugu1213
    @moviestelugu12132 жыл бұрын

    Congratulation 🤩 to all the family team 👍👍 Happy a long time 😊❣️ what about sri gift

  • @user-us8ix6cs3w
    @user-us8ix6cs3w2 жыл бұрын

    సూపర్ శ్రీ..... నీ మనసు చాలా మంచిది ఎవ్వరికీ తక్కువ చెయ్యకుండా అందరికి ఇచ్చేసావ్..... 👍🏻మీరు ఎప్పుడు ఇలాగే హ్యాపీగా గా ఉండాలని నూతన సంవత్సర శుభాకాంక్షలు......

  • @thontishylaja4165
    @thontishylaja41652 жыл бұрын

    Hii creative thinks Super anna video Vallaku Inka interest peruguthundhi anna nuv ela chesthene thought super anna 🥰 stay safe anna

  • @shekarpatel2083
    @shekarpatel20832 жыл бұрын

    👌👌 నేను చాలా రోజుల నుంచి చూస్తున but subscribe & comment చేయలేదు,, but రాజు కి కావాల్సింది చిట్టీ లో రాయడం 👌👌 బాగుంది వీడియో

  • @dandisunny3229
    @dandisunny32292 жыл бұрын

    Sri midi nijamga chala pedda manassu miru andharu eppudu elage happy ga vundali

  • @karivedajashvitha3819
    @karivedajashvitha38192 жыл бұрын

    శ్రిీ మిరూ చాల మంచివారూ మిమ్మూలని ఆ ధెవూడూ చల్లగా చూడాలి మిరూ అందరూ బాగాన్వతూ ‌మరిన్ని విడియ్స్ తియాలని కోరూకూంటూన్నానూ

  • @lovelynagendra1483
    @lovelynagendra14832 жыл бұрын

    టీమ్ అందరూ ఎపుడు సంతోషంగా ఉండాలని కోరుకునే ఒక అభిమాని

  • @nareshparugalla8981
    @nareshparugalla89812 жыл бұрын

    Mee friendship super raju anna starting nundi manchi support istunnadu all the best and happy new year all

  • @dasarisailu7052
    @dasarisailu70522 жыл бұрын

    Meeru andarini happy gaa vunchutaru kabatte meeru happy gaa vuntaru anna

  • @shekharraj8201
    @shekharraj82012 жыл бұрын

    Sri your such a great person... Neeku aa devudu inka manchi health and wealth ivvalani manaspoorthiga korukuntunnanu... And inko chaala mandhiki nuvvu life ivvalani korukuntunnanu.... All the best 👍💯.... Sri....

  • @abhilashchoppadandi9683
    @abhilashchoppadandi96832 жыл бұрын

    Miru and mi manasu chala manchi dhi annaya ...mikku Inka manchi manchi sucess ravali annaya

  • @shailukiran141
    @shailukiran1412 жыл бұрын

    hi sri garu, mi alochanalu chala bagunai , mitho acting chestunavallandhariki gifts ivvadam chala manchi alochanalu, mitho patu mitho unnavallaki em kavalo avvi chustaru, mi mind set ilage eppudu undalani anukuntunanu, wish you a happy new year to all creative thinks team, inka manchi manchi videos thiyalani anukuntunanu.

  • @Deccan926
    @Deccan9262 жыл бұрын

    ఎన్నో ఎంటర్టైన్మెంట్ యూ ట్యూబ్ చానెల్స్ ఉన్నా వారు పని చేసే వాళ్ళు గా చేసి వెళ్ళిపోతారు. మీరు మాత్రం కుటుంబ సభ్యులు మాదిరి ఉంటారు.. Good job sri

  • @suhasinilucky2928
    @suhasinilucky29282 жыл бұрын

    Super gifts and good encouragement to your team mate's..very nice 👍

  • @tharun3317
    @tharun33172 жыл бұрын

    శ్రీ అన్న మనసు మంచిది నీ లాంటి యాక్టర్ ఎపుడు మంచి జరగాలి అని నేను కోరుకుంటున్నాను

  • @akshaycharymalloju5549
    @akshaycharymalloju55492 жыл бұрын

    Good morning Sri and CTA ❤️ Have a great day Such a great Team 😘

  • @Malyadri.Dannavaram
    @Malyadri.Dannavaram2 жыл бұрын

    అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి good sree