No video

నెల రోజులు గాయత్రీ మంత్రం జపిస్తే మీ దశ తిరిగినట్లే ? | Powerful Gayathri Mantra | Anantha Lakshmi

Watch► నెల రోజులు గాయత్రీ మంత్రం జపిస్తే మీ దశ తిరిగినట్లే ? | Powerful Gayathri Mantra | Anantha Lakshmi
#teluguspiritualworld #devotional #dharmasandehalu #telugubhakti
Welcome to the world of Spirituality through Telugu Spiritual World KZread channel where Well known Spiritual Gurus, Astrologers and Numerologists share their Collective wisdom to the viewers. This channel showcases the nuances of Devotion, Numerology, Mysticism and spirituality that are applicable to the common human being in daily life. The pundits of the domain throw real insight into the customised horoscope for. The benefit of users.
Telugu Spiritual world intends to educate Telugu Audience spread all over the world in the soulful world of Spirituality and Religion, the basic fundamentals of the country called BHARAT.
Do subscribe and watch the channel regularly for a soulful of Spirituality.
Subscribe Our Channel - @Telugu Spiritual World

Пікірлер: 25

  • @user-dd2rz3nw4y
    @user-dd2rz3nw4y2 ай бұрын

    మోస్ట్ పవర్ పుల్ మంత్ర గాయత్రీ మంత్రం ఓం శ్రీ మాత్రేనమః 🙏🙏🚩🚩🙏🙏

  • @araoduri2517
    @araoduri25173 ай бұрын

    I resigned my job and took Gayathri upaasana for 40 days. After 38th. Day The Devine Mother shown mercy on me and instructed to study Vedanta at the Holy feet of Swami Chinmayananda ji Maharaj. I did it

  • @alacreation4380

    @alacreation4380

    2 ай бұрын

    Beautiful

  • @alacreation4380

    @alacreation4380

    2 ай бұрын

    I HV one dout Mam/sir....

  • @nageswarareddy3113
    @nageswarareddy31133 ай бұрын

    అమ్మా గాయత్రీ మంత్రం ఉపదేశం ఉండాల మాలాంటి వాళ్ళు చెయ్యవచ్చా

  • @baanuprakash9415

    @baanuprakash9415

    2 ай бұрын

    Sarva gayatri cheyachu most powerful anna

  • @srinivas512

    @srinivas512

    2 ай бұрын

    ఉపదేశం ఉండాలి. సర్వ గాయత్రి చేయండి ఎటువంటి ఉపదేశం అవసరం లేదు

  • @AkashBetha

    @AkashBetha

    Ай бұрын

    Meeruchesara​@@baanuprakash9415

  • @user-xh6uw1pm3l

    @user-xh6uw1pm3l

    Ай бұрын

    ​@@srinivas512thanknyou andi

  • @chandrikadadi1402

    @chandrikadadi1402

    Ай бұрын

    E time lo cheyali

  • @user-ge7ng4ts6r
    @user-ge7ng4ts6r2 ай бұрын

    ఓం శ్రీమాత్రే నమః

  • @user-so2fb1ih1c
    @user-so2fb1ih1c3 ай бұрын

    Om sri matre namah

  • @gayathripalleboiyna5804
    @gayathripalleboiyna5804Ай бұрын

    Vedas world inc dr venkata chaganti garu gayathri mantra vivarana chudandi

  • @gottipativenkateswarrao1655
    @gottipativenkateswarrao16554 ай бұрын

    Om sri mathrey namaha 🌷🌺🌺🌹💐🙏

  • @devikal5629
    @devikal56294 ай бұрын

    Om sri matrenamaha🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SatyanarayanaNaik
    @SatyanarayanaNaikАй бұрын

    Oka paddati patu leda .. Evriki padite vaaru ishtam vacchinatlu ...talarata

  • @sdharmaraosdharmarao7634
    @sdharmaraosdharmarao76343 ай бұрын

    Amma Gayatri mantra guruvugari upadesam undala ,niyamalu undala ceppandi

  • @baanuprakash9415

    @baanuprakash9415

    2 ай бұрын

    Sarva gayatri cheyachu anna youtube lo untundi

  • @pakka-telangana.123

    @pakka-telangana.123

    Ай бұрын

    ఉపనయనం అయిన కావాలి.. లేకుంటే.. ఉపదేశం అయినా పొందాలి...!!

  • @nagasai3694

    @nagasai3694

    Ай бұрын

    ​@@pakka-telangana.123 upanayanam or upadesham ye guruvu istaru ..meeku teliste chepandi please

  • @pakka-telangana.123

    @pakka-telangana.123

    Ай бұрын

    @@nagasai3694 ఇది చాల సింపుల్ ఈ ప్రపంచం మనకొరకు ఎప్పుడు తలుపులను తెరిచే వుంచుతుంది.. ఖమ్మంలో ఏదో ఆశ్రమంలో ఫ్రీగా ఉపనయనం చేస్తారంట.. నీకు తెలిసిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పట్టుకోండి వారికి చాలామంది తెలిసి ఉంటుంది..!! ఉపనయనం అంటే బ్రాహ్మణులకి వీపు పైన ఒక తాడు ఉంటుంది చూడండి అదే ( పూజచేసే ధారణ చేయడం) .. (యజ్ఞోపవీతం)..జంధ్యం, ఒక్కపుడు ఉపనయనం 5 days చేసేవారు.. మరి ఇప్పుడు idea లేదు.. ఇది కొంచెం ఖర్చు అవ్వొచ్చు.. ఆశ్రమాలు సాధుసంతువులు ఫ్రీ గా చేస్తారు.. ఉపనయనం ఎవరైనా చెయ్యొచ్చు.. ఉపదేశం అనేది.. కొంచెం రిస్క్ అందరూ ఉపదేశం ఇవ్వడానికి అర్హులు కారు.. !! ఉపదేశం ఒక గొప్ప సీద్దుని/ లేదా సాధువు , లేదా గురువు ఫోటో పెట్టి ఆయన ఉపదేశం ఇస్తున్నట్టు గా భావించి.. చిన్న చిన్న పూజారి / వూర్లో పండితులు కూడా ఉపదేశం ఇస్తున్నారు.. కానీ మనమోకటి గ్రహించాలి.. ఒక మహా గురువు సాంగత్యం దొరకడం, ఆ గొప్ప గురువు ( అంటే ఆల్రెడీ మంత్ర / జపం సాధన పూర్తి చేసుకున్న వారి వెంట ఉపదేశం పొందటం అనేది చాలా అదృష్టం తో కూడుకున్నది..).. గుర్తుపెట్టుకోండి మంత్రాన్ని ఎన్ని సార్లు జపించడం అన్నది ముఖ్యం కాదు ఎంత భక్తిశ్రద్ధలతో చూపించాం అనేది చాలా ముఖ్యం భగవంతుని ఫోటోలు చూస్తూ అలా ఒక రామా,అనే కృష్ణ, అనొ ఒక చిన్న మంత్రం చెబుతూ కన్నీటి దారాలు వస్తూ పులకించి పోతే చాలు నిరంతరం భగవంతుని సేవలో,, సత్యమార్గంలో సాధువుల సంతుల సేవలో, సమాజ సేవలో, ఉంటే... మీరు ఏ జపం చేయకపోయినా భగవంతుడు మీప్పై కనికరం చూపిస్తాడు..వెన్నన్టే ఉంటాడు. పూర్తిగా సత్య ధర్మ శాంతి మార్గంలో నడిచేవారికి ఆ భగవంతుడే దగ్గరికి చేర్చుకుంటాడు..

  • @kaladar5377

    @kaladar5377

    Ай бұрын

    నేను ప్రతి శుక్రవారం శ్రీ గాయత్రి మంత్రాన్ని జపిస్తాను ... మా గురువు గారు నాకు ఉపదేశించాడు . గాయత్రీ మంత్రం జపించాలంటే వొళ్ళు సుచి గా ఉంచుకోవాలి , మనస్సు పవిత్రంగా ఉంచికోవాలి ... పైగా తప్పుగా ఉచ్చరించరాదు .. అలా చదివితే మనకే ఎదురు తిరుగుతుంది .. నాకు గాయత్రి మంత్రం యొక్క పవర్ తెలిసోచ్చింది ..... 1999 లొ విపరీతమైన తల నొప్పి , భరించరాని పోటు ... నేను అతి కష్టం గా స్నానం చేసి ... పూజా గదికి వెళ్లి గాయత్రి దేవి మంత్రం చదువుతుంటే అబ అబ బ్బా ...... చాలా హాయిగా అనిపించింది .... కంటి నుండి మెడల వరకు చాలా రిలాక్స్ గా అనిపించింది ... మధ్యలో ఆపివేసిన అంతే మళ్ళీ తల పోటు ఊపందుకుంది ...... .... భరించేసలేనంతగా ఉంది పడుకుంటే ఎపుడో మధ్యాహ్నం 3:30 కు మేలుకువ వచ్చింది ... ...... పూర్తిగా తగ్గింది లే ... కానీ నేను ఓపిక పట్టి గాయత్రి మంత్రాన్ని అలానే జాపిస్తే బాగుండు ..... చదివింది కొద్దిసేపైనా ఆ అనుభూతి ని అనుభవించాను .... చాలా శక్తివంతం శ్రీ గాయత్రి మంత్రం ......... ....

  • @pakka-telangana.123
    @pakka-telangana.123Ай бұрын

    తప్పుడు సమాచారం.. గాయత్రి మంత్రం .. చదవకూడదు.. ఎందుకంటే ఉపనయనం కానిది చదివితే.. అది ఎఫెక్ట్ డిఫరెంట్ గా ప్రతికూల ప్రభావం చూపుతుంది.. చాలా powerful మంత్రం.. కాబట్టి ఉపనయనం అయ్యాక చదవండి..!! 24 బీజ అక్షరాలు.. శక్తి వంతమంతమైన.. గాయత్రి మంత్రం..!!

  • @rolexgopi

    @rolexgopi

    Ай бұрын

    Edi gayatri mantram kadu. Savitha mantram... Gayatri Chandus.. Matrame..

Келесі