Neeve Naku Chalunu Yesu | Jyothi Raju | Telugu Christian Live Worship | Manna Church,Eluru | 4K

Listen to this Amazing song "Neeve Naku Chalunu Yesu" by Pas. Jyothi Raju Garu which was written and tuned by Apostle. R. Sudhakar Garu ( Daiva sannidhi Ministries Isukapalli ).
Praise God for He is not comparable with anything in this world and Let's admit ourselves to the Almighty God for He Alone is enough for our lives..
Watch, share and Be Blessed!!
Neeve Naku Chalunu Yesu | Jyothi Raju | Telugu Christian Live Worship | Manna Church,Eluru | 4K
Worship By - PastorMJyothi Raju
Lyric & Tune - Apostle R Sudhaker { Daiva Sannidhi Ministries ,Isukapalli }
Do watch, Share & Subscirbe
God Bless You!
For More Details : Pastor M.Jyothi Raju , Shanthi Nagar, Eluru-534007, Andhra Pradesh, India Call, On : 08008777444 / 08008777333
Our Official KZread Channel: / jyothira. .
Email - jyothiraju4christ@gmail.com
Website - www.jyothiraju.in /
Our Official Facebook Page : / jyothiraju4c. .
#Pastor M.JyothiRaju
#TeluguChristianSong
#TeluguLiveWorshipSong
This content Is Copyright To Jyothi Raju. Any Unauthorised Reproduction, Redistribution Or Re-Upload Is Strictly Prohibited Of This Material. Legal Action Will Be Taken Against Those Who Violate The Copyright Of The Following Material Presented !

Пікірлер: 1 000

  • @simha215
    @simha2153 жыл бұрын

    పల్లవి: నీవే నాకు చాలును యేసు "8" 1.ఒంటి నిండా బంగారమున్నాను అది నీకు సాటి రాగలదా "2" బంగారమా యేసయ్యా నా బంగారమా యేసయ్యా...( నీవే ) 2. కోట్లు కోట్లుగా ధనము ఉన్నాను అది నీకు సాటి రాగాలదా.... "2" ధనమంతా నీవే యేసయ్య నా ధనమంతా నీవే యేసయ్య....( నీవే ) 3. కొండంతగా బలము ఉన్నాను అది నీకు సాటి రాగలదా... "2" బాలమంతా నీవే యేసయ్యా నా బాలమంతా నీవే యేసయ్యా.. (నీవే ) 4. ప్రేమించే వారు ఎందరున్నాను వారు నీకు సాటి రాగలరా..... "2" ప్రేమమాయా యేసయ్య నా ప్రేమమయా యేసయ్యా.. (నీవే )

  • @sujathasarilla9662

    @sujathasarilla9662

    2 жыл бұрын

    Tnq

  • @BroDSolomonRaju

    @BroDSolomonRaju

    2 жыл бұрын

    wonderful songs

  • @pastorjeevanhyd

    @pastorjeevanhyd

    2 жыл бұрын

    Thank you andi🙏🏼

  • @padamatijansi36

    @padamatijansi36

    2 жыл бұрын

    Praise the loard brother please prayer for my family

  • @raniradha8164

    @raniradha8164

    2 жыл бұрын

    Praise the lord

  • @gottipatisuman2074
    @gottipatisuman2074 Жыл бұрын

    ఈ లోకమే ఉన్నవే శాశ్వతం అనుకున్న వారికి ఈ పాట ద్వారా కళ్ళు తెరిపించారు బ్రదర్...నా యేసయ్యకే మహిమ ఘనత ప్రభావం కలుగును గాక...

  • @Poulinachannel
    @Poulinachannel2 жыл бұрын

    యేసయ్య తప్ప ఈ లోకం లో ఏదీ మన సొంతం కాదు మనం మారాలి మార్పు చేందాలి🙏

  • @greeshmasripattipati3495
    @greeshmasripattipati34952 жыл бұрын

    Pastor garu miku ma vandanalu. Mi patalu maku enthagano devuni sannidhanam anubhavistunnamu pastor garu👏🏻. Miku chala vandanalu pastor garu👏🏻

  • @ludhiyanallagonda130
    @ludhiyanallagonda1302 жыл бұрын

    నీ వే నాకు చాలును యేసు "4". 1.ఒo టి నిండ బంగరమున్నను అది నీకు సాటి రాగలదా బంగరమా యేసయ్య నా బంగారమా యేసయ్య. నీవే నాకు చాలును యేసు"2". 2.కోట్లు కోట్లు గా ధనమున్నను అది నీకు సాటి రాగల దా"2". ధనమంతా నీవే యేసయ్యా నా ధనమంతా నీవే యేసయ్యా. నీవే నాకు చాలును యేసు"2". 3.కొండంతగ బలమున్నను అది నీకు సాటి రాగల దా"2". బలమంతా నీవే యేసయ్యా నా బలమంతా నీవే యేసయ్యా. నీవే నాకు చాలును యేసు"2". 4.ప్రేమించే వారు ఎందరున్ననూ వారు నీకు సాటి రాగల రా"2". ప్రేమామయా యేసయ్యా నా ప్రేమామయ యేసయ్యా. నీవే నాకు చాలును యేసు"4"🙏

  • @purnachandrashalomprayarmi6022

    @purnachandrashalomprayarmi6022

    Жыл бұрын

    🙏🙏🙏🙏🙋

  • @sheebakodamala393

    @sheebakodamala393

    Жыл бұрын

    Wonder full lyrics and singing thank God for your special talent amen

  • @user-yd2vm4ws8b

    @user-yd2vm4ws8b

    9 ай бұрын

    Chala Baga padaru brother garu

  • @user-qj3ou2gl8p

    @user-qj3ou2gl8p

    9 ай бұрын

    Amen

  • @ballipallimadhu1923

    @ballipallimadhu1923

    6 ай бұрын

    😊

  • @dgopi8015
    @dgopi80152 жыл бұрын

    Annayya praise the Lord song Chala Baga padaru annayya. Song vintunnamtha sepu. Naa kallallo nillu thirigai. 🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭

  • @jesusnmvb2774
    @jesusnmvb27742 жыл бұрын

    Yes father ఆమెన్..మీరు ఒకరుంటే నాకు చాలు మీకు ఎవ్వరు, ఏది సాటికదు హల్లెలుయా.....

  • @tummalaanandam4550
    @tummalaanandam45502 жыл бұрын

    Vandanalu pastor garu

  • @rekhareddy8831
    @rekhareddy88313 жыл бұрын

    ప్రైస్ ది లార్డ్ అన్న సాంగ్ చాలా బాగుంది అన్నా

  • @divyadevabattula3486
    @divyadevabattula34863 жыл бұрын

    e pata vintunte devunitho matladinate undi❤️❤️❤️❤️🙏🙏🙏🙏

  • @kadakuntlasamuel8898
    @kadakuntlasamuel88982 жыл бұрын

    నీవే నాకు చాలును యేసు నీవే నాకు చాలును యేసు ఒంటి నిండా బంగారమున్నను అది నీకు సాటి రాగలదా బంగారమా యేసయ్యా నా బంగారమా యేసయ్యా కోట్లు కోట్లుగా ధనమున్నను అది నీకు సాటి రాగాలదా ధనమంతా నీవే యేసయ్య నా ధనమంతా నీవే యేసయ్య కొండంతగా బలమున్నను అది నీకు సాటి రాగలదా బలమంతా నీవే యేసయ్యా నా బలమంతా నీవే యేసయ్యా ప్రేమించే వారు ఎందరున్నను వారు నీకు సాటి రాగలరా ప్రేమామయా యేసయ్య నా ప్రేమామయా యేసయ్యా

  • @ephphathaministriesramayampet7

    @ephphathaministriesramayampet7

    Жыл бұрын

    HDMI to be there by to 🙏🙏🙏😁😁

  • @eslavathramanjaneyanaikesl8038

    @eslavathramanjaneyanaikesl8038

    4 ай бұрын

    ​@@ephphathaministriesramayampet7❤❤❤❤❤

  • @antarvedipalemsujatha5232
    @antarvedipalemsujatha52323 жыл бұрын

    Praise the Lord brother 🙏🙏🙏 ఏసయ్య మాన బంగారం నీవేనాకు చాలును ఏసు.😊

  • @TANUKUSTARS
    @TANUKUSTARS3 жыл бұрын

    ఇలాంటి వి ఎన్నో ఆత్మీయ పాటలు ఆత్మీయ సహవాసం ద్వారా మీరు అనేకులను ప్రభువు వైపు త్రిప్పాలని హృదయ పూర్వక ప్రార్దన చేస్తున్నాము నా యేసయ్య కి..... ఆమెన్

  • @gid-gaming
    @gid-gaming10 ай бұрын

    No doubt, Jyothi Raju Anna is the best singer in the world.whenever I hear his songs,I feel I'm roaming in the heaven

  • @jacobch8156
    @jacobch81563 жыл бұрын

    వందనాలు బ్రదర్ గారు పాట వింటుంటే ఈ లోకంలో ఎన్ని ఉన్నా అవన్నియు వ్యర్తమే అనే సత్యం ప్రతి ఒక్కరికి అర్ధము అయ్యేలా మరొక సారి ఈ పాట ద్వారా ఆదరించినందుకు వందనాలు 🙏 ప్రభువా నీవే నాకు చాలును నీవుంటే చాలు దేవా😭😭😭😭

  • @mekalasadanandam218
    @mekalasadanandam2183 жыл бұрын

    నీవే నాకు చాలును యేసు(6) 1.వంటినిండా బంగారమున్నను అవి నీకు సాటి రాగలదా (2) బంగారమా యేసయ్య నా బంగారం యేసయ్య 2.కోట్లు కోట్లుగా దనమున్నను అది నీకుసాటి రాగలదా (2) ధనమంతా నీవేనయ్యా నా ధనమంతా నీవేనయ్యా 3.కొండంతగా బలమున్నను అది నీకు సాటి రాగలదా(2) బలమంతా నీవే యేసయ్య నా బలమంతా నీవే యేసయ్య 4.ప్రేమించేవారు ఎందరున్నాను వారు నీకు సాటి రాగలరా (2) ప్రేమమయా యేసయ్య నా ప్రేమమయా యేసయ్య God bless you manna church🙌🙌👐👐

  • @PulluriSwapna

    @PulluriSwapna

    3 ай бұрын

    🙏🙏

  • @sandhyaranibandari5840
    @sandhyaranibandari58403 жыл бұрын

    😭😭😭😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏no words hallelujah Amen good song 😭😭😭🙏🙏🙏🎉🎉

  • @Yesubabu4jc
    @Yesubabu4jc3 жыл бұрын

    నీవే మాకు చాలును యేసు నీవే మాకు చాలును యేసు నీవే మాకు చాలును యేసు నీవే మాకు చాలును యేసు నీవు మాత్రమే మాకు చాలిన దేవుడవు యేసయ్యా💐💐💐🙏🙏🙏

  • @djpavan5839

    @djpavan5839

    3 жыл бұрын

    👌👌👌👌👌👌

  • @Yesubabu4jc

    @Yesubabu4jc

    3 жыл бұрын

    @@djpavan5839 🙏

  • @pcbabu620
    @pcbabu620Ай бұрын

    super lerys...pastor garu dhevuniki mahimakalugunugaka

  • @JamesDaya
    @JamesDaya2 жыл бұрын

    నీవే నాకు చాలును యేసు - నీవే నాకు చాలును యేసు - 4 1. ఒంటి నిండా బంగారమున్నను - అది నీకు సాటి రాగలదా "2" బంగారమా యేసయ్యా - నా బంగారమా యేసయ్యా… ‘’నీవే’’ 2) కోట్లు కోట్లుగా ధనమున్నను - అది నీకు సాటి రాగలదా.... "2" ధనమంతా నీవే యేసయ్యా - నా ధనమంతా నీవే యేసయ్యా... ‘’నీవే’’ 3) కొండంతగా బలము ఉన్నాను -అది నీకు సాటి రాగలదా... "2" బలమంతా నీవే యేసయ్యా - నా బలమంతా నీవే యేసయ్యా.. ‘’నీవే’’ 4) ప్రేమించే వారు ఎందరున్నను - వారు నీకు సాటి రాగలరా..... "2" ప్రేమామయా యేసయ్యా - నా ప్రేమామయా యేసయ్యా.. ‘’నీవే’’

  • @zionsantosh1390
    @zionsantosh13903 жыл бұрын

    అన్నా ఈ సాంగ్ వింటే ఏదోతెలియని అనుభూతి కలుగుతుంది మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది 🙏🙏🙏

  • @padmaungarala5630

    @padmaungarala5630

    3 жыл бұрын

    Avunu brother.. same feeling.. Amen

  • @koteshwarraonadella6215

    @koteshwarraonadella6215

    3 жыл бұрын

    Banksdfdsadg FFS dogs fu h Hf 1st udgdhdvsvndMjhdrjlfqfgdwe egg uklkvv

  • @prakashbabusikha7734

    @prakashbabusikha7734

    2 жыл бұрын

    @@koteshwarraonadella6215 ppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppp⁰

  • @sivamummana6805

    @sivamummana6805

    2 жыл бұрын

    @@koteshwarraonadella6215 qqqqqq

  • @munindramuni1047

    @munindramuni1047

    Жыл бұрын

    @@padmaungarala5630 Z

  • @GAY8526
    @GAY85262 жыл бұрын

    My. heart thuch. Song

  • @ChintadsrinuSirisha-pf5vt
    @ChintadsrinuSirisha-pf5vt8 ай бұрын

    Price the lord ayyagaru chala Baga padaru yasayya vunta chalu ayya

  • @spiritualshortmessages
    @spiritualshortmessages3 жыл бұрын

    ఈ పాట వింతే బాధలో ఉన్నపుడు ఆదరణ పొందినాను.

  • @jedidiahm3670
    @jedidiahm36702 жыл бұрын

    Praise the lord 🙏 Jyothi Raju pastor garu exllent song praise and worship nice voice nice singer good family blessed children blessed home 🏡 blessed day God bless u all good instruments

  • @SagarGorre-of1fo
    @SagarGorre-of1fo3 ай бұрын

    Wonder full song Jyothi Raju ayyagarandi 🙏🙏🙏

  • @maryvijayasony5430
    @maryvijayasony54306 ай бұрын

    Praise the Lord pastor garu.. Ma 10months baby ki me songs ante chala istam ekkada unna me song pedte claps kodtu untadhi padukundetapudu daily me song's vintu pandukuntadi... Thanks you Lord

  • @simeonshekar3520
    @simeonshekar35203 жыл бұрын

    సుధాకర్ అయ్యగారికి నా వందనాలు అయ్యగారు మీరు దీర్ఘాయుష్షు తో సేవ చెయ్యాలి

  • @kattutv1669

    @kattutv1669

    3 жыл бұрын

    Wonderful song Brother won heart touching Song l

  • @dharkshavallikkd9314

    @dharkshavallikkd9314

    3 жыл бұрын

    S lord

  • @kranthibabu6181

    @kranthibabu6181

    2 жыл бұрын

    Super song ayyagaruu

  • @jayanagalakshmi7031

    @jayanagalakshmi7031

    2 жыл бұрын

    Amen

  • @swarnamunny5105

    @swarnamunny5105

    2 жыл бұрын

    AMEN

  • @venkatraokondru3836
    @venkatraokondru38363 жыл бұрын

    Hi praise lord

  • @DunnavijaykumarDunnavijaykumar
    @DunnavijaykumarDunnavijaykumar4 ай бұрын

    Praise tha lord brother very nice song chala Baga padaru avunu prabhuva neeve maku chalu yesayya

  • @devalla.jaswanth1642
    @devalla.jaswanth16423 жыл бұрын

    Nive naku chalunu yesu 😭😭😭😭😭😭

  • @chethinagalakshmi9540
    @chethinagalakshmi95402 жыл бұрын

    ఆయన మాత్రమే చాలిన దేవుడు నా జీవితంలో ఒక నిధి నాకు దొరికింది .ఆ నిధి నా యేసయ్య

  • @chinnureddy1385
    @chinnureddy13852 жыл бұрын

    Neeeve naaku chaaaalunu yesuuuuuuuuuu😭😭😭😭😭

  • @nareshnari9158
    @nareshnari91582 жыл бұрын

    Ee paata vintunta kallalo kanneru agadam ledu....😥😥😥😭😭😭

  • @sunilanagani7892
    @sunilanagani78923 жыл бұрын

    Heart touching song Automatically getting tears for me thank u anna

  • @user-cr1fj8gc1i
    @user-cr1fj8gc1i2 жыл бұрын

    Super super nice na life elanti songs inkacha chala vinali ani undhi mee voice nice sir 🙏🙏🙏🙏🙏

  • @jyothibaikatta3644
    @jyothibaikatta36446 ай бұрын

    ❤❤❤❤

  • @daganijyothi2022
    @daganijyothi20222 жыл бұрын

    Ne daggare anni dorukuthaie prabhuva

  • @prabhudhas711
    @prabhudhas7112 жыл бұрын

    Daily oka 10 times vintunna nenu❤️.... really...if we listen to this...it felt like my heart is filled with full of joy

  • @jeevaforjesus177
    @jeevaforjesus1773 жыл бұрын

    Praise the Lord🙏🙏🙏 Pastor garu.... This is one of my favorite song, GOD bless you more and more.....

  • @agapelove8790
    @agapelove87904 ай бұрын

    నీవే నాకు చాలును యేసు❤❤❤

  • @sonymortha4121
    @sonymortha4121 Жыл бұрын

    Tq annaya devudu miku manchi swarm icharu god bless you 🙏

  • @santhoshivardinipokuri2510
    @santhoshivardinipokuri25103 жыл бұрын

    Praise the lord anna.i lost my mother .this song encouraged for me.thanku so much

  • @sharonrajyalakshmi1445
    @sharonrajyalakshmi14453 жыл бұрын

    Praise the Lord paster garu God bless you

  • @gaddalaravindher755

    @gaddalaravindher755

    2 жыл бұрын

    Anna praise the Lord super song🙏

  • @chinnaaddanki6965
    @chinnaaddanki6965 Жыл бұрын

    🙏🙏🙏🙏🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️💞💞

  • @nadakuditisivasankar4635
    @nadakuditisivasankar46352 жыл бұрын

    Naku kopam vastty ee song Ventta anna adho tyliyani felling

  • @manojkumarmintumunganda104
    @manojkumarmintumunganda1043 жыл бұрын

    Na bhalam antha neveh YESAIAH

  • @lokeshsimmala
    @lokeshsimmala3 жыл бұрын

    Thank you lord Jesus.... You sent repentance spirit on that place and in your presence on that place. Thank you lord Jesus.... Thanks for your spirit and your presence they have experienced...

  • @ravendrababu2232
    @ravendrababu223211 ай бұрын

    Avunu prabuva ne krupa Valle memu present brathikunnamu

  • @Anusha123-r
    @Anusha123-r3 жыл бұрын

    Tq for this wonderful worship song...this is my mostly favourite song..God bless manna church

  • @srinivasaraojampula2488
    @srinivasaraojampula2488 Жыл бұрын

    ఆయాగారు వందనాలు పాట వింటుంటే ఈ భూలోకంలో బంధువులు స్నేహితులు ఎంత మంది ఉన్న నిజదేవుడు మన ప్రభువు కన్నా ఎవరు ఎక్కువ కాదు మన ప్రభువును నమ్మితే అంతా పరలోకమే

  • @suvarthammaveshapogu3578

    @suvarthammaveshapogu3578

    Жыл бұрын

    ²qa

  • @sarikaricky5185

    @sarikaricky5185

    5 ай бұрын

    👌

  • @radhasivauppuluri3727
    @radhasivauppuluri37272 жыл бұрын

    Avunu prabuva neve chalu yessayya...iii songs vitutey manasuku hai ga undhi yesayya...

  • @vivo-su2ws
    @vivo-su2ws2 жыл бұрын

    Sir me ru dhevuni dhagara antha kramamga vundalo Meru andharini Baga teach chestaru Anna nanu medhagara bible tharipeedhu pondhaluanukuntunanu Anna Naku avakasam kalipestra Anna praise the lord anna

  • @challavenkateswararao4227
    @challavenkateswararao42273 жыл бұрын

    యెహోవా నామమున అందరికి వందనాలు యేసు ఉంటే మనకు చాలు

  • @deevenagospelteluguchannel4383

    @deevenagospelteluguchannel4383

    3 жыл бұрын

    Praise the lord jesus 🙏.plz watch Deevena gospel telugu channel if u like plz subscribe share and like pl support gospel.

  • @rajamoksha4003

    @rajamoksha4003

    3 жыл бұрын

    Fdnjhs

  • @DFGxCHINNU

    @DFGxCHINNU

    3 жыл бұрын

    Do you like JESUS go to Christ

  • @neredumellivinodkumar2919

    @neredumellivinodkumar2919

    Жыл бұрын

    యేహోవా నా మమున అం దరికి వందనాలు

  • @mssuguchinnusuguna6934
    @mssuguchinnusuguna69343 жыл бұрын

    Praise the Lord

  • @bfinage
    @bfinage12 күн бұрын

    నీ వే నాకు చాలు ను యేసు

  • @karthikthik8001
    @karthikthik8001Ай бұрын

    amen glory to God lord jesus Christ Yes jesus love never change in our life ❤✝️🙇‍♂️ God presence filled me in worship song Keep doing Pastor may God bless you and your ministry God do might things and miracles in ministry 🕊✝️🔥

  • @yesannaakkila6964
    @yesannaakkila69643 жыл бұрын

    నీవే నా బంగారము యేసయ్య

  • @avinash9855
    @avinash98552 жыл бұрын

    Wonderful song brother ,amen in jesus mighty name !!

  • @MadhuMadhu-fs8px
    @MadhuMadhu-fs8px2 жыл бұрын

    Neeve naaku chalunu yesu

  • @dgopi8015
    @dgopi80152 жыл бұрын

    Annayya. Naa koraku naa kutumbam koraku. Pradhana cheyandi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pavankumarpitta1746
    @pavankumarpitta17462 жыл бұрын

    Praise the lord brother Wonderful song brother

  • @Musician1562
    @Musician15623 жыл бұрын

    Neevey Naaku chalunu YESAYYA, LOVE YOU.......🛐🛐💞🙏🙏☦️✝️

  • @sampathjoel2104
    @sampathjoel21043 ай бұрын

    ఆయన కృపనుబట్టియు నరులకు ఆయన చేయు ఆశ్చర్యకార్యములను బట్టియు వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక. (కీర్తనల గ్రంథము 107:15)

  • @nareshnari9158
    @nareshnari91582 жыл бұрын

    Really... heart touching Song....😥😥😥😥neeve Naku chalunu deva

  • @keerthanamendem3152
    @keerthanamendem3152 Жыл бұрын

    Praise the lord brother 🙏🙏🙏🙏🙏 ameen

  • @jommesadanand2277
    @jommesadanand22772 жыл бұрын

    Praise the lord 🙏🏻🙏🏻

  • @ogguratnashekar5262
    @ogguratnashekar526210 ай бұрын

    ❤❤

  • @ChinnaChinna-ky6rh
    @ChinnaChinna-ky6rh Жыл бұрын

    Ayana mathramai naku chalu 🎵 super

  • @ranimurahari7628
    @ranimurahari76283 жыл бұрын

    Praise the Lord heart touching worship sir meaningfull sung the song heartfull sir🙏🙏😭😭😭😭😭😭🙏😭🙏🙏🙏🙏🙏

  • @viduvanikrupa7150

    @viduvanikrupa7150

    3 жыл бұрын

    Op Nojji8 is 88897 is 7

  • @kattasrinivas8922
    @kattasrinivas89223 жыл бұрын

    Pastor Garu..Miru so simple and down to earth.. God Bless you and your Ministry..

  • @sampathsara2360
    @sampathsara23602 ай бұрын

    Amazing worship to JESUS ❤

  • @florencesirra821
    @florencesirra8213 ай бұрын

    ❤Tq JESUS. Praise the lord. Meaningfull song. We are very happy.

  • @deepikakocherla3480
    @deepikakocherla34803 жыл бұрын

    Prise the Lord brother

  • @madhavimerugu2609
    @madhavimerugu26093 жыл бұрын

    Praise the Lord brother 🙏.. it's really meaningful lyrics.. naa life lo mukhyamga nerchukovalsina maatalu ee song lo vunnayi ... NEVENAKU CHALUNU YESU ..🙏 God manatho vunte sarvamu kaligivunatte Ani chepparu .. thnku brother 🙏

  • @SeeliChinnaiah
    @SeeliChinnaiah5 ай бұрын

    Heart'touching lyrics 😊 Glory to God 🙏

  • @kishorevesapogu1622
    @kishorevesapogu1622 Жыл бұрын

    Me songs chala baguntae anna devuniki mahima kalugunu gaaka devudu mimmunu devinchunu gaaka

  • @anithanaidu7129
    @anithanaidu71293 жыл бұрын

    Yes......Lord nive naku chalu thandri Endarunna emunna miku saati kane kaavu .... Wonderful song

  • @ramunagulagari370
    @ramunagulagari3703 жыл бұрын

    అన్నయ్య ప్రభువు నామమున మీకు వందనాలు ఈ పాట చాలా బాగుంది అన్నయ్య మా కుటుంబం కోసం ప్రార్థించండి

  • @karthiktechfoundation7874
    @karthiktechfoundation7874 Жыл бұрын

    Price the lord ayyagaru

  • @bujjibabu4964
    @bujjibabu49643 жыл бұрын

    AMEN

  • @simon.p6018
    @simon.p60183 жыл бұрын

    నా బంగారం నా ధనం నా బలము నా బందువు నా ఆరోగ్యం నీవే యేసయ్యా

  • @spandhannaaa.......6907
    @spandhannaaa.......69072 жыл бұрын

    Super song Anna.... Corona situation loo Aa bangaram kapadalekapoindhi Aa dhanam kapadalekapoindhi kanii nijaminna yesayaa nijamina bangaram andharini kapandhind...........

  • @ritamary705
    @ritamary7052 ай бұрын

    Praise the lord 🙏❤️🎉

  • @dbkministries9182
    @dbkministries91823 жыл бұрын

    Heart touching song🙏🙏🙏Avnu yessaiah naku kevalam nive chalu thandri🙇‍♀️🙇‍♀️🙇‍♀️

  • @samuelmessages1985
    @samuelmessages1985 Жыл бұрын

    Feel good song....👌👌👍👌

  • @roseleenabonagiri
    @roseleenabonagiri Жыл бұрын

    Avunu yesayya bless my family

  • @suryam8932
    @suryam89323 жыл бұрын

    Glory to God ❤️

  • @ArunaAruna-nz1xf
    @ArunaAruna-nz1xf2 жыл бұрын

    Praise the lord 🙏🙏🙏🙏

  • @ravipatibuddies6250
    @ravipatibuddies62502 жыл бұрын

    సమస్త మహిమ దేవాది దేవునికే చెల్లును గాక అమెన్

  • @arunjosi1732
    @arunjosi173221 күн бұрын

    Praise the lord sir

  • @chanandkumar
    @chanandkumar3 жыл бұрын

    Praise the lord pastor Garu wonderful song brother

  • @simeonshekar3520
    @simeonshekar35203 жыл бұрын

    E song kosam Chala సార్లు call chesanu ఇన్నాళ్టికి పాడి వినిపించి నందుకు tq పాస్టర్ గారు

  • @kavithagonchalam8862

    @kavithagonchalam8862

    3 жыл бұрын

    Follow ur songs Pastor Garu. (Giribabu TPT)

  • @Raviphotography777

    @Raviphotography777

    2 жыл бұрын

    @@prasannamudidindi9924 p

  • @serventofgod-ib4xr

    @serventofgod-ib4xr

    2 жыл бұрын

    @@kavithagonchalam8862 🎈

  • @lakshmi5921
    @lakshmi5921 Жыл бұрын

    Vandanaalu yesayya

  • @muguthiumasree2297
    @muguthiumasree22973 жыл бұрын

    Devuñiki mahímà kalugúñugaka Amen

  • @samuel.b66
    @samuel.b663 жыл бұрын

    ప్రతీ సమయమందును నీవే నాకు చాలు యేసయ్య పాటను అందించిన అయ్యగారికి వందనములు యేసయ్యకే మహిమ కలుగును గాక

  • @geddamnanigeddamnanimca2788
    @geddamnanigeddamnanimca27883 жыл бұрын

    Heart teaching song sir 🙏🙏🙏 praise the Lord sir

  • @ogguratnashekar5262
    @ogguratnashekar526210 ай бұрын

    ❤❤❤

  • @ogguratnashekar5262

    @ogguratnashekar5262

    10 ай бұрын

    Like Mai padter

  • @sannakipushpaleelasannakip2504
    @sannakipushpaleelasannakip250410 ай бұрын

    Ni chithamu prabhuva❤️amen.

  • @sanasproductionhouse5533
    @sanasproductionhouse55333 жыл бұрын

    అయ్యగారు పాట చాలా బాగుంది. హృదయాన్ని కదిలిస్తుంది. కృతజ్ఞతలు అయ్యగారు. నన్ను రక్షించింది యేసయ్య మాత్రమే.

Келесі