Nee Vaakyamu | నీ వాక్యము 4K | Latest Telugu Christian Song 2023 | KY Ratnam | Anil Kumar Vemula

Музыка

#kyratnamsongs #AnilVemula #ShowChristSongs
This latest Telugu Christian devotional song speaks about the power of the word of God. God's word is trustworthy, acceptable, applicable and vital to our lives. Without it, we could not exist. God's word is the foundation for all life, the only way we can grow closer to God, and the key for eternal life.
Nee Vakyamu is my debut single, music and tune by bro.KY Ratnam.
--------------------------------------------------
Producer: Sis. Anuradha Vemula
Lyrics Written by : Bro. Anil Kumar Vemula
Music Composed by : Bro. KY Ratnam
Sung by : Bro. Anil Kumar Vemula
Video Editing : Bro. Sanju Samson (Edit zome movies)
Mix & Master : Uday Kumar
Title Poster: Bro. Raj Kiran (Only K)
Posters: Bro.Sanju Samson
DOP : Harsha, Nani
Drone: Naresh
Spl Camera: Andhra Digitals
Crew : Anu, Avishai, Abishai, Suresh, Flora, Praisey, Joyson, Joyce, Aruna, Ance, Avin, Vijay, Sandhaya, Aric Jaquin, Rebeca, Riona, Rishon, Jasmine, Jackson, Jakimson, Johnknox, SriVani, Ps.Sugunarao, Ps.Kruparao, John Paul
Video Locations: Vemulapalli, Puritipadu.
Audio Recording Studio : KY Ratnam Studio's
Lyrics written ,Audio Recorded and Video Recorded Year : 2023
Released on : 28-Mar-2023
Album: Sannuti
Production: Show Christ Ministries
Lyrics:
------------
నీ వాక్యము నమ్మదగినది - పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది
సజీవమైనది బహు బలమైనది - రెండంచుల ఖడ్గము కన్నా వాడియైనది
నీ వాక్యమే సర్వ సత్యము ... నమ్మిన వారందరికీ నిత్యజీవము
1 ) ఆత్మ దేవుని ప్రేరణచే వ్రాయబడినది - అచ్చయిన పొల్లయినా తొలగి పోనిది
అంధకారమంతయు తొలగించుచున్నది - ఆశ్చర్యమైన వెలుగునకు నడిపించుచున్నది
నీ వాక్యమే సర్వ సత్యము ... నమ్మిన వారందరికీ నిత్యజీవము | నీ వాక్యము |
2 ) వెల్లడైన తోడనే వెలుగు కలుగును - తెలివి లేని వారికి తెలివి నిచ్చును
ప్రాణాత్మ మూలుగను విభజించ జాలును - హృదయంపు యోచనలు శోదింప గలుగును
నీ వాక్యమే సర్వ సత్యము ... నమ్మిన వారందరికీ నిత్యజీవము | నీ వాక్యము |
3) అంగీకరించిన వారి పాప శుద్ధి చేయును - విశ్వసించిన వారి కార్యసిద్ధి కలుగును
ఆకలైన ఆత్మకు ఆహారమయ్యెను - దప్పిగొనిన ప్రాణముకు సేదదీర్చును
నీ వాక్యమే సర్వ సత్యము ... నమ్మిన వారందరికీ నిత్యజీవము | నీ వాక్యము |
jesus songs / christian songs / jesus songs telugu / jesus songs in telugu / jesus song's telugu / telugu jesus songs / jesus telugu songs / christian telugu songs / telugu christian songs / christian songs telugu / christian songs in telugu / telugu christmas songs / jesus new songs / worship songs / yeshu song / new songs jesus / new jesus songs telugu /jesus songs telugu new / christian devotional songs / jesus new songs telugu / new christian songs / new christians song / telugu jesus songs new / jesus telugu songs new / christian songs new / yesu prabhu songs / english gospel songs / christian musical / telugu christian songs latest / telugu latest christian songs / latest christian songs telugu / latest christian songs in telugu / latest telugu christian songs / christian songs telugu latest / christian telugu songs latest

Пікірлер: 95

  • @ShowChrist1
    @ShowChrist1 Жыл бұрын

    Lyrics: ------------ నీ వాక్యము నమ్మదగినది - పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది సజీవమైనది బహు బలమైనది - రెండంచుల ఖడ్గము కన్నా వాడియైనది నీ వాక్యమే సర్వ సత్యము ... నమ్మిన వారందరికీ నిత్యజీవము 1 ) ఆత్మ దేవుని ప్రేరణచే వ్రాయబడినది - అచ్చయిన పొల్లయినా తొలగి పోనిది అంధకారమంతయు తొలగించుచున్నది - ఆశ్చర్యమైన వెలుగునకు నడిపించుచున్నది నీ వాక్యమే సర్వ సత్యము ... నమ్మిన వారందరికీ నిత్యజీవము | నీ వాక్యము | 2 ) వెల్లడైన తోడనే వెలుగు కలుగును - తెలివి లేని వారికి తెలివి నిచ్చును ప్రాణాత్మ మూలుగను విభజించ జాలును - హృదయంపు యోచనలు శోదింప గలుగును నీ వాక్యమే సర్వ సత్యము ... నమ్మిన వారందరికీ నిత్యజీవము | నీ వాక్యము | 3) అంగీకరించిన వారి పాప శుద్ధి చేయును - విశ్వసించిన వారి కార్యసిద్ధి కలుగును ఆకలైన ఆత్మకు ఆహారమయ్యెను - దప్పిగొనిన ప్రాణముకు సేదదీర్చును నీ వాక్యమే సర్వ సత్యము ... నమ్మిన వారందరికీ నిత్యజీవము | నీ వాక్యము |

  • @ScripturesTv

    @ScripturesTv

    Жыл бұрын

    Wonderful Lyrics

  • @pradeepcbcs

    @pradeepcbcs

    Жыл бұрын

    వాక్యమునకు మంచి నిర్వచనం ఇచ్చారు అన్నా..

  • @ShowChrist1

    @ShowChrist1

    Жыл бұрын

    @@pradeepcbcs I have picked all from the Bible.

  • @rajilekhanasinger

    @rajilekhanasinger

    Жыл бұрын

    Wonderful Lyrics dear Brother ❤

  • @ShowChrist1

    @ShowChrist1

    Жыл бұрын

    @@rajilekhanasinger Thanks dear sister, Praise be to God who gave the thoughts and words.

  • @adbhuthashakti3548
    @adbhuthashakti3548 Жыл бұрын

    God gift

  • @triunegod6699
    @triunegod6699 Жыл бұрын

    Excellent composing dear brother Anil gaaru 👌👌👌👌👌👌👌

  • @ShowChrist1

    @ShowChrist1

    7 ай бұрын

    Thanks dear in Christ

  • @dandeshantharaju7713
    @dandeshantharaju7713 Жыл бұрын

    ఈపాట ఆత్మీయ అర్ధముతో ఉన్నది ఈ పాట ద్వార దేవుని నామముకు మహిమ 👏 ఇంతమంచి పాటను పాడిన వారికి వారి బృందం అందరికి ప్రభువు నామమున అందరికి వందనాలు🙏

  • @ShowChrist1

    @ShowChrist1

    Жыл бұрын

    Thanks anna. All glory to God. Amen

  • @avemariamariyadas4581
    @avemariamariyadas4581 Жыл бұрын

    చాలావిలువైన అర్ధమునిచ్చే పాట 🙏🙏🙏

  • @ShowChrist1

    @ShowChrist1

    Жыл бұрын

    Thanks brother

  • @JRevathi-cj8se
    @JRevathi-cj8se Жыл бұрын

    God bless you annaya

  • @ShowChrist1

    @ShowChrist1

    7 ай бұрын

    Thanks ma

  • @krupanidhi7398
    @krupanidhi7398 Жыл бұрын

    వాక్యము గురించి ఎంతైనా వివరించవచ్చు వాక్యం దాని యొక్క శ్రేష్టత చాలా గొప్పవి వాక్యాన్ని దాని యొక్క సారాన్ని వివరిస్తూ మీరు వ్రాసిన పాట పాటలోని భావము అంతా కూడా చాలా చక్కగా రాశారు వాక్యము గురించే రాశారు ప్రభువు మిమ్మును ఇంకా దీవించి మరి శ్రేష్టమైనవి మీ ద్వారా దేవుని రాజ్యంలోను అన్యజనుల మధ్యను ఆయన నామమును మహిమా పరచినట్లు దయచేయును గాక God bless you

  • @ShowChrist1

    @ShowChrist1

    Жыл бұрын

    Thanks dear brother. All glory to God. Amen.

  • @praiseyflora3978
    @praiseyflora3978 Жыл бұрын

    Praise be to God!🙌 Awesome singing Wonderful lyrics, Tune is just ringing in the ear 😇 Had a wonderful experience with this song ..😊

  • @ShowChrist1

    @ShowChrist1

    Жыл бұрын

    Thanks ra, praise and glory to God.

  • @KranthiChepuri
    @KranthiChepuri Жыл бұрын

    అద్భుతమైన ఆత్మీయ గీతమును అందించినందుకు కృతజ్ఞతలు, అన్న. దేవునికే మహిమ కలుగును గాక!

  • @ShowChrist1

    @ShowChrist1

    Жыл бұрын

    Thank you very much dear brother. Praise and honour to the LORD God Almighty.

  • @jangamramu-mm1rp
    @jangamramu-mm1rp Жыл бұрын

    Wonderful song

  • @ShowChrist1

    @ShowChrist1

    Жыл бұрын

    Thanks Ramu gaaru

  • @sruthiktejavlogs
    @sruthiktejavlogs Жыл бұрын

    మీ వాక్యం సత్యం.. వినాలనిపిస్తుంది నిత్యం... ❤

  • @ShowChrist1

    @ShowChrist1

    Жыл бұрын

    Thanks dear brother. Glory to God.

  • @kerithministrymarpuvaripal1552
    @kerithministrymarpuvaripal1552 Жыл бұрын

    Bagundi

  • @shiromanimattewada9399

    @shiromanimattewada9399

    Жыл бұрын

    Praise the LORD.God Bless You brother.

  • @ShowChrist1

    @ShowChrist1

    Жыл бұрын

    Thanks sister, God be with you too.

  • @ScripturesTv
    @ScripturesTv Жыл бұрын

    వాక్యానసరమైన పాట ..... నీ వాక్యము ప్రతి పదము వాక్యములో నుండి తీసుకున్న పాట .. నీ వాక్యము వాక్యము యొక్క ప్రాముఖ్యత ను తెలిజెస్తున్న పాట ... నీ వాక్యము వాక్యము మన జీవితములో ఎంతటి ప్రభావితం చూయిస్తుందే తెలియజేసే పాట ... నీ వాక్యము వాక్యము ను నమ్మితే నిత్యజీవనికి ఎలా నడిపిస్తుందో తెలీజేసే పాట .... నీ వాక్యము వాక్యము వాక్యము ఇవే కదా దేవుడి మాటలు .... నీ వాక్యము వాక్యము లోతును వాక్యము యొక్క ప్రాముఖ్యత ను తెలిజెయడానికి మీరు వ్రాసిన పాట అనేకులు దేవుడి వాక్యము పట్ల ఇష్టం పెంచుకొని వాక్యాన్ని చదవడానికి వాక్యాన్ని ద్యానించడానికి పురికొల్పేపడాలని కోరుకుంటున్నాము.... 👉మీరు వాక్యాన్ని నేర్చుకొని... మీరు వాక్యమును అనుసరిస్తూ.... వాక్యమును ఇలా పాట ద్వారా బోదిస్తున్నందుకు వందనాలు ......... ప్రతి పదము - వాక్యమే ప్రతి చరణము - వాక్యమే ప్రతి బావము - వాక్యమే. 💐💐💐💐💐

  • @ShowChrist1

    @ShowChrist1

    Жыл бұрын

    Thanks dear brother. Praise and glory to God.

  • @ScripturesTv

    @ScripturesTv

    Жыл бұрын

    Thank You anna its me Saidulu 😊

  • @dwarakadande2125
    @dwarakadande2125 Жыл бұрын

    Praise the Lord 🙏

  • @ShowChrist1

    @ShowChrist1

    Жыл бұрын

    Praise be to God

  • @anandandra0171
    @anandandra0171 Жыл бұрын

    నీ వాక్య సారాంశము సత్యము అని వ్రాయబడినట్లుగా మీ పాటలోని ప్రతి పదంలో దేవుని వాక్యం ఇమిడి ఉంది... glory to Jesus excellent ♥️ 🎶 Brother... క్రైస్తవ్యానికి నేటి దినాల్లో ఇలాంటి పాటలు కావాలి... మ్యూజిక్ తప్ప వాక్యాధారిత పాటలు నేటి క్రైస్తవ్యానికి కరువయ్యాయి... soo sad ఎగిరే పాటలు తీన్మార్లు డాన్సులు ఆత్మీయత లేని మనల్ని మనం సరిదిద్దుకోలేని పాటలతో కొంతమంది క్రైస్తవ్యాన్ని దిగజారుస్తున్నారు

  • @ShowChrist1

    @ShowChrist1

    Жыл бұрын

    Thanks dear brother. All glory and honour belong to God 🙏

  • @sunkaravaraprasad2229
    @sunkaravaraprasad2229 Жыл бұрын

    Praise be to God. wonderful song

  • @ShowChrist1

    @ShowChrist1

    Жыл бұрын

    Thanks dear brother. Glory to God. Amen

  • @valluri268
    @valluri268 Жыл бұрын

    Amen. It's a wonderful Holyspirit inspired song, brother. GOD magnified his Word above all his name. All glory to our Lord Jesus 🙏

  • @ShowChrist1

    @ShowChrist1

    Жыл бұрын

    Thanks dear brother. All glory and honour to our LORD and GOD Jesus Christ. Amen

  • @indirasunkara46
    @indirasunkara46 Жыл бұрын

    Glory to God, meaningful song

  • @ShowChrist1

    @ShowChrist1

    Жыл бұрын

    Thanks dear sister.

  • @bhushanbrother
    @bhushanbrother Жыл бұрын

    Praise the Lord brother

  • @ShowChrist1

    @ShowChrist1

    Жыл бұрын

    Thanks dear brother

  • @SimonThroughLives
    @SimonThroughLives Жыл бұрын

    Praise the Lord.. very meaningful song and biblical words included.

  • @ShowChrist1

    @ShowChrist1

    Жыл бұрын

    Thanks dear brother, glory to God. Amen

  • @KYRatnam5
    @KYRatnam5 Жыл бұрын

    Really awesome brother

  • @ShowChrist1

    @ShowChrist1

    Жыл бұрын

    Thanks brother for the wonderful music. All glory to God

  • @kerithministrymarpuvaripal1552
    @kerithministrymarpuvaripal1552 Жыл бұрын

    Maatala kurpu bagundi

  • @lankesonilucky
    @lankesonilucky Жыл бұрын

    Praise the lord , wonderful lyric ayyagaru

  • @ShowChrist1

    @ShowChrist1

    Жыл бұрын

    Thanks ma Soni.

  • @RightSocietyTelugu
    @RightSocietyTelugu Жыл бұрын

    Praise the Lord Anna, Wonderful Lyric and singing.

  • @ShowChrist1

    @ShowChrist1

    Жыл бұрын

    Anna, thank you. You are the first person who encouraged me to sing in 2019 when we released our first song. It has come to reality today. All glory to God who enabled to do this. Amen.

  • @user-zh4km8fd1y
    @user-zh4km8fd1y Жыл бұрын

    Wonderful lyrics praise God

  • @ShowChrist1

    @ShowChrist1

    Жыл бұрын

    Thanks dear brother. Glory to God. Amen.

  • @nathanaelnarsimhar7899
    @nathanaelnarsimhar7899 Жыл бұрын

    Wonderful song. All glory to GOD.

  • @ShowChrist1

    @ShowChrist1

    Жыл бұрын

    Thanks brother

  • @fradygummalla
    @fradygummalla Жыл бұрын

    Wonderful song 🎵 brother glory to God

  • @ShowChrist1

    @ShowChrist1

    Жыл бұрын

    Thanks dear sister, glory and praise to God our Lord Jesus Christ.

  • @yadahindia6669
    @yadahindia6669 Жыл бұрын

    Bro, superb. You Nailed it👌. Glory to God Alone. Kudos to all the Team

  • @ShowChrist1

    @ShowChrist1

    Жыл бұрын

    Thanks dear brother, for our encouragement, glory to God alone. Amen.

  • @adbhuthashakti3548
    @adbhuthashakti3548 Жыл бұрын

    😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭👏👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏

  • @bhushanbrother
    @bhushanbrother Жыл бұрын

    Very nice lyrics glory to the Lord

  • @ShowChrist1

    @ShowChrist1

    Жыл бұрын

    Thanks dear brother. Glory to God.

  • @MrYr1234
    @MrYr1234 Жыл бұрын

    Glory to God 🙏. nice and meaningful lyrics

  • @ShowChrist1

    @ShowChrist1

    Жыл бұрын

    Thanks dear brother.

  • @RaviKiran-hk7gp
    @RaviKiran-hk7gp Жыл бұрын

    What a word's అన్న very and highly pure words you used holy God used you well

  • @ShowChrist1

    @ShowChrist1

    Жыл бұрын

    Thanks dear brother, all glory and praise to the LORD Almighty. Amen.

  • @rajilekhanasinger
    @rajilekhanasinger Жыл бұрын

    Such a good Lyrics brother, Glory To Almighty God 🙏 Really Blessed Song... Now a days it's Rare to listen this type of Songs... Congratulations brother.

  • @ShowChrist1

    @ShowChrist1

    Жыл бұрын

    Thanks dear sister, praise and glory to God.Amen.

  • @ThatakariEmmanuelofficial
    @ThatakariEmmanuelofficial Жыл бұрын

    Praise the lord anna really it's very meaningful & spiritual.

  • @ShowChrist1

    @ShowChrist1

    Жыл бұрын

    Thanks dear brother.

  • @kurapatirosemary9018
    @kurapatirosemary9018 Жыл бұрын

    Wonderful Song Brother

  • @ShowChrist1

    @ShowChrist1

    Жыл бұрын

    Thanks dear sister

  • @VPMCHURCHNZB
    @VPMCHURCHNZB Жыл бұрын

    Excellent Song Anna 🙏🙏 God Bless You

  • @ShowChrist1

    @ShowChrist1

    Жыл бұрын

    Thanks ma, it's all His grace, glory to Him alone. Amen. God bless you too.

  • @sunilkumarcst
    @sunilkumarcst Жыл бұрын

    Glory to God praise the lord mavayya good lyrics and tune and also music overall spirtual.

  • @ShowChrist1

    @ShowChrist1

    Жыл бұрын

    Thanks ma, glory and honour belongs to the LORD God Almighty. Amen.

  • @pastoryohanukatru2345
    @pastoryohanukatru2345 Жыл бұрын

    Wonderful brother

  • @ShowChrist1

    @ShowChrist1

    Жыл бұрын

    Thanks dear brother.

  • @pradeepcbcs
    @pradeepcbcs Жыл бұрын

    Anna waiting.........

  • @ShowChrist1

    @ShowChrist1

    Жыл бұрын

    Thanks ma

  • @stephygraph3449
    @stephygraph3449 Жыл бұрын

    ❤ wonderful lyrics annaya . Thanks for this good song. Congratulations to the whole team 🎉

  • @ShowChrist1

    @ShowChrist1

    Жыл бұрын

    Thanks ra, praise and glory belongs to our Lord God Jesus Christ. Amen.

  • @stephygraph3449

    @stephygraph3449

    Жыл бұрын

    Yes, anna 🤗Glory to God our Lord Jesus christ alone 🙏 🙌

  • @learnwithvenky3373
    @learnwithvenky3373 Жыл бұрын

    Anna.really awesome.

  • @ShowChrist1

    @ShowChrist1

    Жыл бұрын

    thanks ma.

  • @pradeepcbcs
    @pradeepcbcs Жыл бұрын

    Anna Handsome and nice voice

  • @ShowChrist1

    @ShowChrist1

    Жыл бұрын

    Thanks ma, glory to God, amen.

  • @editzonevja7534
    @editzonevja7534 Жыл бұрын

    bro. ky ratnam sir trade mark music # anil gari biblecal lyrics @ awsome song in recent days

  • @ShowChrist1

    @ShowChrist1

    Жыл бұрын

    All glory to God. Thanks ma for all your support and encouragement.

  • @teluguchristiansongstcs5640
    @teluguchristiansongstcs5640 Жыл бұрын

    Promotion ki Mee number kavali brother

Келесі