Nee Preme Nannu/నీ ప్రేమే నన్ను ఆదరించేను/Ezra Sastry Macha/Hosanna Ministries/Impact Team
Музыка
A Wonderful Telugu Christian Song
Cover by: Ezra Sastry Macha
Lyrics & Composition: Hosanna Ministries
Live Music:
Keys: Danielraj Yarlagadda
Rhythms: Suresh Pentapati
Tabla: Suvarna Puvvala
Lead Guitar: Vijay Savarapu
Bass Guitar: James Allam
Camera: Ravi Kakada
Video edited by: Ezra Sastry Macha
Recorded at: Impact Studio, Kakinada.
Пікірлер: 35
నీ ప్రేమే నను ఆదరించేను } 2 సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను నీ కృపయే దాచి కాపాడెను } 2 చీకటి కెరటాలలో కృంగిన వేళలో -1 ఉదయించెను నీ కృప నా యెదలో చెదరిన మనసే నూతనమాయెనా } 2 మనుగడయే మరో మలుపు తిరిగేనా } 2 నీ ప్రేమే నను ఆదరించేను } 2 సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను నీ కృపయే దాచి కాపాడెను } 2 బలసూచకమైనా మందసమా నీకై -1 సజీవ యాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నను నింపితివా } 2 సంఘ క్షేమమే నా ప్రాణమాయెనా } 2 నీ ప్రేమే నను ఆదరించేను } 2 సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను } 2 నీ కృపయే దాచి కాపాడెను...... -3
@shiningchandu4277
2 ай бұрын
❤❤❤
Praise the lord annaya garu
Very very nice tone God bless you brother
God bless you brothers🙏🙏❤
Praise God 🙏 ఏసన్న గారి పాటలన్నీ చాలా ఆదరణ కలిగిస్తాయి మరి ముఖ్యంగా ఈ పాట నన్ను చాలా చాలా ఆదరిస్తుంది సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడేను🙏 పాడేవిధానం చాలా చక్కగా ఉంది చక్కని సంగీతం 👌👏🙌.
Bro... Vandanaalu.... 🙏...bro... Excellent . God bless you...👏..
చాలా చాలా 🙏👍👌
Praise the lord annayya meru padaligani patake andham annayya
పాట అన్నీ విధాలుగా చాలా బాగుంది అన్నయ్య.
Annaya challa bagundhi annaya song
Praise the lord annayya మీరు పాడటం వలన ఈ పాటకు మళ్లీ జీవం పోసినట్టు ఉంది iam really happy God bless you annayya
@sarithasaritha-7541
6 ай бұрын
Super Anna God bless you 🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🏻
It really touches our hearts... I've seen very few singing unto the lord ....let God alone be glorified.....
Anna praise the Lord, glory to God👏👏👏👏👏 🙌🙌🙌🙌🙌
Meaning full song. starting 🎻 music nice. good selected song annayya garu.
Praise the Lord Jesus
Praise the lord Anna Garu 🙏🙏
God bless you
గాడ్ బ్లెస్స్ యు 😇 అన్న 🤝🫂
Praise the lord
Wow....... Superb
Praise the lord ann👏👏🙏🙏🙏🙏🙏🙏🙏
You are my favourite singer brother God bless you
Super bro
Super anna
Nice singing bro music super
God bless you Brother super singing
👌👌👌👌👌👌👌👌👌👌👌👌
🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙌
Bro... excellent bro wonder
God bless you brother good singing
good god.❤
Praise the lord