Nee Krupayu Kanikaramu | Latest Telugu Christian Songs | Calvary Temple Songs | Satish Kumar Songs

Latest Telugu Christian Song from Dr P Satish Kumar garu from the album " Nee Sannidhi Chaalunayaa " in Calvary Temple live
Watch Everyday Live Messages (Morning & Evening) bit.ly/2TOeLrY
Watch Everyday with God Messages (2020) : bit.ly/36R2fiZ
For more Inspirational Messages :
Click here to Subscribe Calvary Temple Live KZread channel 👉 : bit.ly/33NduHL
Click here for Calvary Media KZread channel : bit.ly/3iNSswx
Watch Calvary Swaram TV Programs in your own language :bit.ly/34lNXV9
Click here to visit Calvary Temple Official Website : bit.ly/3nzJruX
Click here to Follow Calvary Temple Official Accounts on Social Media
FACEBOOK : bit.ly/2L5m2m6
INSTAGRAM : bit.ly/2GI94ZR
TWITTER : bit.ly/3qvWzTc
Click here for WhatsApp : bit.ly/3iKbbck
For More Languages :
For Gujarati Sermons : bit.ly/2gt80eW
For Marathi Sermons : bit.ly/2gobICO
For Oriya Sermons : bit.ly/2wWSuio
For Assamese Sermons : bit.ly/2vP2XHI
For Hindi Sermons : bit.ly/2eJYekP
For Kannada Sermons : bit.ly/2euqTNX
For Bangla Sermons : bit.ly/2wWTnYb
#CalvaryTempleLive#DrSatishKumar#EverydaywithGod #ChristianMessageLiveToday
Click here to visit Calvary Temple official website : www.calvarytemple.in/
Click Here to Download Calvary Book Center App From Google Play Store
play.google.com/store/apps/de...

Пікірлер: 493

  • @saikiran6671
    @saikiran66713 жыл бұрын

    నీ కృపయి కనికరము కలిసి నన్ను దర్శించేనే దయాదాక్షిణ్యము కృపవాత్సల్యము కరుణకటాక్షము ప్రేమామృతం దివి నుండి దిగివచ్చి నన్ను దీవించెను (నీ కృపయి) 1.దరి లేని గురిలేని అలనై నేవుండగా చల్లని గాలివై దరిచేర్చినావే (2) నా చెంత చేరావే చింతలన్ని తీర్చావే (2) నిరాశలోన నిరీక్షణవైనావే (నీ కృపయి) 2. పడిపోయి ఓడిపోయి కుమిలిపోవుచుండగా అవమానపాలై నే కృంగిపోగా (2) నా తోడునీడవై నన్ను ఓదార్చావే (2) నా గూడు చేరి నా గోడు విన్నావే (నీ కృపయి)

  • @karnatimanohararao5683

    @karnatimanohararao5683

    3 жыл бұрын

    Thanks anna

  • @karnatimanohararao5683

    @karnatimanohararao5683

    3 жыл бұрын

    Thanks anna

  • @thammulurijohnpaul3674

    @thammulurijohnpaul3674

    Жыл бұрын

    Love anna

  • @rajkumarginnarapu4187

    @rajkumarginnarapu4187

    Жыл бұрын

    Thank u anna Shalom

  • @apparaok8100

    @apparaok8100

    4 ай бұрын

    ❤❤pp

  • @t.vijaykumar241
    @t.vijaykumar2413 жыл бұрын

    ప్రభువా నీవే గానీ ఈ జీవితాన్ని దర్శించ్చ కపోతే నేను ఏమిపోయి ఉండేవాడునో. T Q My God, T Q My God, 🙏

  • @lgmilgmi7760

    @lgmilgmi7760

    3 жыл бұрын

    🙏🙏🙏

  • @koduridurgaprasad1066

    @koduridurgaprasad1066

    3 жыл бұрын

    Yes brother

  • @geethakarthikgeethakarthik9742

    @geethakarthikgeethakarthik9742

    2 жыл бұрын

    @@koduridurgaprasad1066 Swatantra entry Prabhu

  • @livingword2318
    @livingword23183 жыл бұрын

    ప్రభువ ని కృపా ని కనికరము మమ్మల్ని అన్ని విషయలొ దర్శింస్తాయి ❤ప్రేమ నీలో ఉంది యేసయ్య ❤ ని ప్రేమే మమ్మూలి ఈ భూమి పై బ్రతికిస్తుంది❤ I LOVE YOU YESAYYA💕💕💕

  • @embadiashok831

    @embadiashok831

    3 жыл бұрын

    Sister praise the Lord 🙏 may God bless you

  • @livingword2318

    @livingword2318

    3 жыл бұрын

    @@embadiashok831 praise the Lord Annya

  • @kishorevelpula3903

    @kishorevelpula3903

    3 жыл бұрын

    neeke stotram prabhu

  • @krupavathidevarapalli2017

    @krupavathidevarapalli2017

    2 жыл бұрын

    @@embadiashok831 p

  • @kannayyaarasada6346

    @kannayyaarasada6346

    2 жыл бұрын

    చాలా బాగుంది price lord బ్రదర్

  • @pgloree4750
    @pgloree47502 жыл бұрын

    Devar ke samast mahima karata prabhav 🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏🌈🌈🌈

  • @embadiashok831
    @embadiashok8313 жыл бұрын

    నిజంగా దేవా మీరు నా జీవితం నీ దర్షించకపోతే నేను నా బ్రతుకు ఎలా ఉండేదో కానీ మీరు దర్శించినందుకు మీకు వందనాలు ప్రభువా థాంక్స్ లార్డ్ ప్రైస్ తే లార్డ్

  • @DS-gc5wi
    @DS-gc5wi3 жыл бұрын

    సతీష్ అన్నగారికి వందనములు నీ సన్నిధి చాలునయా సాంగ్స్ చాలా బాగున్నాయి అన్నగారు కల్వరి యాప్ ద్వారా నేను సాంగ్స్ అన్నీ విన్నాను మీరు చెప్పే వాక్యం ద్వారా ఎంత బలపడుతున్ననానొ అలాగే మీరు రచించినటువంటి పాటల ద్వారా నేను ఇంకా బలపడుతున్న ను మీరు రాసినటువంటి అమ్మ పుస్తకం చాలా బాగుంది దేవునికే మహిమ కలుగును గాక

  • @manjuthota638

    @manjuthota638

    3 жыл бұрын

    😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @YESHWANTHCALVARY11114
    @YESHWANTHCALVARY111143 жыл бұрын

    నీ కృపయు కనికరమును దయ దాక్షిణ్యం ప్రేమ్ అమృతము కలసి నన్ను దీవించెను షాలోమ్ అన్నయ్య చాలా చక్కటి పాట దేవునికి మహిమ కలుగును గాక స్తోత్రం స్తోత్రం ఆమెన్ స్తోత్రం

  • @chandhucheryy3163
    @chandhucheryy31633 жыл бұрын

    ఈ పాట దేవుడు మన జీవితం లొ చేసిన ఎన్నో ఆశ్చర్య కార్యాలను అద్భుతంగా అమరచిన పాట 👌👌❤❤ బాధ లో ఉన్న మనసును ఓదార్చే పాట...❤❤ చాలా అద్భుతంగా పాడారు అన్నయ్య 👍👍థాంక్యూ సో మచ్ 🙏🙏🙏 షాలోమ్

  • @juvvanapudibhanu9815

    @juvvanapudibhanu9815

    2 жыл бұрын

    🙏🙏🙏🙏✝️✝️✝️✝️👌👌👌

  • @peyyakajessi2968

    @peyyakajessi2968

    2 жыл бұрын

    Nice song

  • @ushausha1818

    @ushausha1818

    2 жыл бұрын

    @@juvvanapudibhanu9815 ķjkk

  • @balwraju403

    @balwraju403

    Жыл бұрын

    0

  • @fathmaratnam3711

    @fathmaratnam3711

    Жыл бұрын

    SHALOMANNYA

  • @chteja3866
    @chteja38662 жыл бұрын

    ఆ దేవుని కృప మన మీద వుండును గాక...😢

  • @SugunaSuguna-ev4sv
    @SugunaSuguna-ev4sv3 жыл бұрын

    షాలోమ్ అన్నయ్య చాలా ఆత్మీయంగా ఉంది అన్నయ్య పాట వింటుంటే

  • @dhanadhana5089

    @dhanadhana5089

    Жыл бұрын

    Amen.amen.praise.the.lord👌

  • @dhanadhana5089

    @dhanadhana5089

    Жыл бұрын

    Sang

  • @kumarthandra3482
    @kumarthandra3482 Жыл бұрын

    ఈ పాట విన్న ప్రతి సారి నా జీవితంలో దేవుడు చేసిన మెలులు గురుతు వస్తాయి.....

  • @kumaraswamy4637
    @kumaraswamy46373 жыл бұрын

    ఎన్ని సార్లు విన్నా నన్ను కొత్తగా పరిచయం చేస్తూ పాట 🙏🙏🙏🙏🙏🙏 దేవునికి మహిమ కలుగును గాక

  • @sompellikaunka5546
    @sompellikaunka55463 жыл бұрын

    Adubutha mina song ayyagaru

  • @siriaarav2653
    @siriaarav26532 жыл бұрын

    షాలోమ్ అయ్యగారు వందనాలు 🙏🏻🙏🏻🙏🏻 మరో అద్భుతమైన పాట అందించినందుకు ఇంకా ఇటు ఆత్మీయ గీతాలు ఇంకా అందించమని బలపరచాలని వేడుకుంటున్నాను

  • @chinnijyothi6041
    @chinnijyothi60413 жыл бұрын

    We are richly blessed

  • @davidvijaykumar
    @davidvijaykumar3 жыл бұрын

    Shalom brother Jesus will protect you from harm and danger. God bless you

  • @suryakumari8184
    @suryakumari81843 жыл бұрын

    SHALOMDADDY 🙏🙏☺️☺️

  • @karunakarkkk8160
    @karunakarkkk81603 жыл бұрын

    ప్రైస్ ది lord superb song

  • @mankenasumathi3643
    @mankenasumathi36433 жыл бұрын

    Wonderful heart touching song anna thank u so much Anna 💐💐💐💐💐

  • @sujathasujatha3702

    @sujathasujatha3702

    3 жыл бұрын

    wonderfulheart.touchingsongannayagaruthankusomuchshalom

  • @nandunaanu8368
    @nandunaanu83682 жыл бұрын

    పల్లవి. నీ కృపయు కనికరము కలసి నన్ను దర్శించనే |2| దయాదాక్షిణ్యము, కృప వాత్సల్యము, కరుణా కటాక్షము, ప్రేమామృతము. దివి నుండి దిగి వచ్చి నను దీవించెను.||కృపయు|| చరణం: దరిలేని గురి లేని అలనై నేనుండగా చల్లని గాలివై దరి చేర్చినావే||2|| నా చెంత చేర్చావే, చింతలన్నీ తీర్చావే||2|| నిరాశలోన నిరీక్షణవైనావే.|కృపయు| చరణం: పడిపోయి ఓడిపోయి కుమిలిపోవుచుండగా అవమానపాలై నీ క్రుంగిపోగా||2|| నాతోడు నీడవై నను ఓదార్చావే||2|| నా గూడు చేరి నా గోడును విన్నావే.|కృపయు|

  • @emmadikoteswararaoyadav5446
    @emmadikoteswararaoyadav54463 жыл бұрын

    ఈ పాట పాడినా అయ్య గారికి నా నిండు వందనాలు అయ్య షాలోమ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🎤🙏🙏🙏🙏🙏🙏

  • @ramyajyothi9613
    @ramyajyothi96132 жыл бұрын

    Second charanam na jeevithamlo neraverindi, thank you God for being with me, by this song iam thankful to God. Thank you Calvary temple, shalom

  • @changalamounika3443
    @changalamounika34433 жыл бұрын

    Praise the Lord brother🙏🙏🙏🙏 wonderful song 🎶❤ brother gods Grace🙏🙏🙏🙏 🙌🙌🙌🙌✝📖✝🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌

  • @deekshithkumar6501
    @deekshithkumar65013 жыл бұрын

    Halelluya Devunike Samastha Mahima Ghanatha Prabavamulu Devunike Yuga Yugamulu Deva Deva Devunike Chellunu Gaka Amen

  • @agnivathikotaagnivathikota77
    @agnivathikotaagnivathikota773 жыл бұрын

    Vandanaalu ayyagaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏God song ayyagaru 👏👏👏👏God bless you all

  • @takkolupramila7817
    @takkolupramila78173 жыл бұрын

    Praise the lord annaiah and sisters very good song badhalo vunna bariki manchi msg annaiah devino krupa deevenalu lekapote amai poye danno ayya samasya mayima ganatayu neeke chellunu gaka amen

  • @mangisettisurya1616
    @mangisettisurya16162 жыл бұрын

    I Love You Yesaya

  • @Middleclassthoughts1
    @Middleclassthoughts13 жыл бұрын

    Great singing brother satish garu Tq give the song jesus Shalom all My dear brothers and sisters

  • @engineerbhavana7782
    @engineerbhavana77823 жыл бұрын

    Best song ayyagaru..it is my most favorite song.... thank you so much ayyagaru

  • @samuelpaul135
    @samuelpaul1353 жыл бұрын

    Wondar full music Nice singing Waiting for next album tq sir

  • @mangisettisurya1616
    @mangisettisurya16162 жыл бұрын

    Thank You Jesus I'm So Happy Now

  • @psatish1090
    @psatish10902 жыл бұрын

    E song naku Basha nachende 🙏 Anthaa na jevitam kosam nannu odarchende🙏🙏🙏🙏

  • @vaniramesh9074
    @vaniramesh90743 жыл бұрын

    Tq brother entha goppa song andhichinandhuku. Meru me kutumbham ellappudu dhevuni krupalo vardhillali.👏👏👏👏👏

  • @vasurams
    @vasurams3 жыл бұрын

    Nannu kshaminchu thandri ninnu chala sarli badhapettanu 😭🙏🙏

  • @kvenkatesh9808
    @kvenkatesh98083 жыл бұрын

    Shalom anna I received this song Thanks anna God bless your family and ministry abandantly anna

  • @kumaraswamy4637
    @kumaraswamy46373 жыл бұрын

    Excellent song 👌👌👌👌 దేవునికి మహిమ కలుగును గాక

  • @Devilma4004R
    @Devilma4004R Жыл бұрын

    దేవుని కృపయు కనికరము దివి నుంచి దిగి వచ్చి నన్ను కూడా రక్షించు కనికరించింది యేసయ్య క్రీస్తు కలుగును గాక ఏసయ్యకే మహిమ కలుగును గాక సేలం సతీష్ గారు

  • @achhubabby6775
    @achhubabby67752 жыл бұрын

    Shalom brother, Excellent and Heart Touching Song brother Dr Satish Kumar Sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💞💞💞💞💞💞💞🙏🙏🙏

  • @rameshp229
    @rameshp2293 жыл бұрын

    Thank you very much ayyagarandi for this wonderful and reconnecting song with jesus

  • @chchiranjeevikumar4243
    @chchiranjeevikumar42433 жыл бұрын

    Shalom brothers heart touchingg songg blessd family

  • @sabbavarapupremwilliams7495
    @sabbavarapupremwilliams74953 жыл бұрын

    Sholom my spiritual father 🙏 beautiful song 👌

  • @vijayvijaykumar5489
    @vijayvijaykumar54893 жыл бұрын

    Superb song uncle

  • @bonthunagaraju7261
    @bonthunagaraju72613 жыл бұрын

    నీలో దేవుని దృష్టికి నన్ను పంపి౦చు

  • @vasurams
    @vasurams3 жыл бұрын

    Nu thappithe nannu nijanga preminche valu evaru leru thandri 😭

  • @saidulukethapalli5051
    @saidulukethapalli50512 жыл бұрын

    Praise the Lord 🙏 wonderful song 🎵

  • @kjyothi0266
    @kjyothi0266 Жыл бұрын

    This song is apted for my life, thankyou Calvary temple founder Dr.p Sathish Kumar sir.memu jesus yela bathikado memu chudaledu kani meeru cheppe vakyam vini ma life ni change cheskuntunnam,Mee rupamlo aa prabhuvunni chudagaluguthunnanduku devunike mahima ghanatha prabhavamulu chellunu gaaka amen, shalom

  • @rajKumar-zl7vk
    @rajKumar-zl7vk3 жыл бұрын

    Praise the lord brother Garu 👏👏👏

  • @kanumurimariyamma7367
    @kanumurimariyamma7367 Жыл бұрын

    ఈ పాట నేను ఎన్నో సార్లు విన్నాను దేవుని ఆనందం తో హృదయం నిండింది

  • @pavithrar2523
    @pavithrar25233 жыл бұрын

    Wonderful song Tq satish annayya 🙏🙏🙏🙏🙏🙏✝️🛐👏👏👏👏👏👏👏👏👏👏God bless you annayya

  • @nbbhjg5166
    @nbbhjg51662 жыл бұрын

    Amen🧡👏👏👏🍇🎈🍇slomann🙏🙏🙏

  • @sujansunaina7309
    @sujansunaina73093 жыл бұрын

    Shalom Ayyagaru super song Anna heart touching song Anna god talked with me by this song Ayyagaru we all thank you so much Ayyagaru for this song🙏🙏🙏🙏🙏🙏🙏

  • @girigiri3135
    @girigiri31353 жыл бұрын

    Satish Annaya nuvvu rasina prathi songs lo lyrics heart ku touch avthai annaya challa abdtham gaa uttai.. eppatike okka 100 50 times vinna... all time calvary lyrics change for life.. 💥💝

  • @vamsiveenaveena5995
    @vamsiveenaveena59953 жыл бұрын

    Praise The Lord Brother And Sister'S...................

  • @sureshkumar88011

    @sureshkumar88011

    3 жыл бұрын

    A

  • @KEstherRani
    @KEstherRani3 жыл бұрын

    Heart touching song thank you brother

  • @maaduraaji8661
    @maaduraaji86613 жыл бұрын

    Shalom Brother what a wonderful Heart teaching song Brother God Bless you and your family Brother 🙏🙏🙏

  • @SurepallyAnithaBujji
    @SurepallyAnithaBujji2 жыл бұрын

    Shalom annaya 🙏 e song nenu fast time vintunna annaya 28/7/2022 preyaer lo padaru vinnappudu na manasu kadipoiendi annaya e song na kosame padavu Ani kannilu agadam ledu annaya na kosam na kutunbam gurinchi preyaer cheyandi 🙏🙏 🙏🧎‍♀️😭😭😭😭 e song na jivitham kanipistundi annaya 😭😭😭

  • @sirikondapadma6333
    @sirikondapadma63332 жыл бұрын

    అద్భుతమైన పాట వందనాలు 💐🙏🙏🙏💐

  • @murarilaxmi3513
    @murarilaxmi3513 Жыл бұрын

    అవును దేవనికృపనికనికర మ🙏🙏🙏🙏👏👏👏♥️👌👌

  • @deekshithkumar6501
    @deekshithkumar6501 Жыл бұрын

    Halelluya🙏🙏🙏🙇🙇🙇Deva Nike Samastha Mahima Ghanatha Prabavamulu Devunike Yuga Yugamulu Deva Deva Devunike Chellunu Gaka🙏🙏🙏🙇🙇🙇Amen

  • @ratnakishor1609
    @ratnakishor16093 жыл бұрын

    Praise the lord brother. Song was awesome 👌 👏

  • @suryakumari8184
    @suryakumari81843 жыл бұрын

    Wonderful song ♥️♥️💕💕

  • @chinnijyothi6041
    @chinnijyothi60413 жыл бұрын

    Excellent worship songs 👏👏

  • @thesscgrandstudio7227
    @thesscgrandstudio72273 жыл бұрын

    Shalom ANNAYYA song bagundi uncle

  • @pulusugantibhagavanpulusug514
    @pulusugantibhagavanpulusug5142 жыл бұрын

    Amen ayyagaru 🙏 prise the lord 🙌

  • @edigasisindri4576
    @edigasisindri45765 ай бұрын

    Yes God Krupa and kanikariam okesari chupistunnai kabtti memu inka ni krupalo ne adararinchabdutunnamu Yesayya

  • @user-xq9hi8ug6v
    @user-xq9hi8ug6v10 ай бұрын

    Super son🙏🙏🙏🙏🙏🙏

  • @supriyaroyal966
    @supriyaroyal9663 жыл бұрын

    Praise the lord brother...💞.. meaning full song 💐

  • @naithamshankar3137
    @naithamshankar31373 жыл бұрын

    Super song sir.Praise the lord 🙏

  • @mamillavenkataramana3549
    @mamillavenkataramana35493 жыл бұрын

    praise the lord ayyagaru 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @rajudeepak8699
    @rajudeepak86993 жыл бұрын

    Excellent song wonderful annaya 🙏🙏🙏

  • @krishnaveni6219
    @krishnaveni62192 жыл бұрын

    Thank you Jesus 🙏🙏

  • @venkateswaraokaruturi7662
    @venkateswaraokaruturi76622 жыл бұрын

    Jesus was real god in world I love you jesus

  • @adamjoy8510
    @adamjoy85103 жыл бұрын

    Hrudyanni kadilinche song lyrics is super

  • @elishakarri707
    @elishakarri7073 жыл бұрын

    Shalom ayyagaru 🙏🙏🙏🙏🙏 wonderful spiritual song

  • @pradeepmattakoyya9310
    @pradeepmattakoyya93102 жыл бұрын

    Annamayya pata abbu donga one day chala bagundi jesus

  • @sureshbodduru8335
    @sureshbodduru83353 жыл бұрын

    Deva nee krupa kanikaram maape unnadhuku vadanalu tandri

  • @anilbabuanil2617
    @anilbabuanil26173 жыл бұрын

    Anna shalom it's a very wonderful song thanks for making this new album ayyagaru shalom 🙏🙏🙏

  • @lucky-si9mq
    @lucky-si9mq2 жыл бұрын

    Praise the lord

  • @yesubabuvaka295
    @yesubabuvaka2953 жыл бұрын

    hat's off to calvary temple for giving spiritual and life changing songs and messages

  • @maheshthagaram7523
    @maheshthagaram75233 жыл бұрын

    *GOOD EXLENT WONDERFULLY.*

  • @radhakrishnab5225
    @radhakrishnab52253 жыл бұрын

    Shalom brother wonderful song I love this song so much 🙏 tquuuu so much Anna ..... Shalom 🙏

  • @venkatthanniru654
    @venkatthanniru6542 жыл бұрын

    Happy to listen... More than 20 times at a day

  • @karthikjesuskarthik8480
    @karthikjesuskarthik84803 жыл бұрын

    👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌song hart touching song wonderful

  • @vkundeti853
    @vkundeti8533 жыл бұрын

    🙏 Super dear bro..God bless u ..God blessed u with a wonderful voice👍..U r an all rounder in God's work...❤️

  • @karrollaswamy1124
    @karrollaswamy11242 жыл бұрын

    Annaya very good song annaya 🙏🙏🙏🙏🙏🎉

  • @dasharathdasharath2574
    @dasharathdasharath25743 жыл бұрын

    షాలోమ్ 🙏🙏🙏అన్నయ్య సూపర్ అన్నయ్య ✝️🛐🛐🛐

  • @johnnyk9283
    @johnnyk92832 жыл бұрын

    Really Heart touching lyrics with amazing music wonderful singing ayyagaru🙏

  • @srisris1809
    @srisris18093 жыл бұрын

    Excellent song Annayya shalom

  • @sthuthi_geetham179
    @sthuthi_geetham1793 жыл бұрын

    Praise The Lord Amen 🙏🙏🙏🙏🙏🙏❤️❤️ hallelujah 🙌🙌🙌🙌 Amen 🙏🙏🙏🙏🙏🙏❤️❤️

  • @manipriya8486
    @manipriya84863 жыл бұрын

    Excellent annayya , shalom

  • @bhavanirealestateshyderaba5253
    @bhavanirealestateshyderaba52533 жыл бұрын

    Shalom brother 🙏, thank you for the wonderful song

  • @munimandakumar5045
    @munimandakumar50452 жыл бұрын

    అన్న పాట చాలా బాగుంది🙏🙏🙏

  • @PavanKumar-sh9vk
    @PavanKumar-sh9vk10 ай бұрын

    Very nice 👌👌👌

  • @yallaiahyallaiah3153
    @yallaiahyallaiah31533 жыл бұрын

    Praise the lord Dr sathish Kumar garu. Heart touching song. Devvuni namanike mahima kalugu nu gaka.Amen

  • @roothug2017
    @roothug20173 жыл бұрын

    Super song and heart touching song 👍👌👌 pastor

  • @bbindu9713
    @bbindu97133 жыл бұрын

    Anaya entha adbuthamiyina pata anaya...so .💓..much 💗..anaya ..maku emtha chakati song echinanduku ..🙏

  • @bhagyaindu5584
    @bhagyaindu55842 жыл бұрын

    Very wonderful song love it thank u uncle for making this video 🎉🙂🙂

  • @maskarijoy2316
    @maskarijoy23163 жыл бұрын

    Shalom . Uncle. Please pray for my family to live in spiritual life . Please .

  • @mohanamurali8658
    @mohanamurali86583 жыл бұрын

    Superb ayyagaru tq so much ayya

  • @venuchidirala2649
    @venuchidirala2649 Жыл бұрын

    Saritha Shalom ayyagaru Mee jevithamulo jariginai pataga rasaru Devuniki mahemakalugunugaka

Келесі