Nee Asha Nirasha | నీ ఆశ నిరాశ కానేకాదు | Telugu Christian Song | Dr. Betty Sandesh | LCF Church
Original Composition By: Shalem Raju Anna
నీ ఆశ నిరాశ కానేకాదు వేదన ఎందుకు
నీ కన్నీరు కలకాలముండదు కలతే చెందకు
నమ్మునేస్తమా ఇదిసత్యం వీడబోకుమా విశ్వాసం
1 . అవసరాన్ని బట్టి అగ్నివంటి శ్రమలు
కలుగుచున్నవని తెలిసీ కలత చెందబోకు
నిన్ను పిలచిన దేవుడు నమ్మదగినవాడు
శోధనలో నిన్ను విడిచి పెట్టిపోడు -
కంటిపాపలా తోడుండి నిను కాచుకుంటాడు
కన్నతండ్రిలా తోడుండి నిను ఆదుకుంటాడు
| | నమ్ము నేస్తమా | | నీ ఆశ | |
2 . కాల్చ బడకపోతే స్వర్ణం విలువ పొందలేదు
చీల్చ బడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు
దున్న బడకపోతే భూమి పంట నివ్వలేదు
చెక్క బడకపోతే శిల శిల్పం కాదు
శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపురాదు
| | నమ్ము నేస్తమా ॥ ॥ నీ ఆశ ॥
Пікірлер: 221
Praise the lord Akka nenu song valana chala relief ayanu akka praise God akka
@pechettigodswill2829
Жыл бұрын
..
@pavaniganapavarapu5394
Жыл бұрын
😂😂😂😂
@ramadevi7056
8 ай бұрын
@@pavaniganapavarapu5394😊😊
Kruthagnatha sthuthulu ne bangaru padalapai chellenchukuntunam thandre hallelujah praise the lord Amen 🎉❤
పాట చాలా అద్భుతంగా ఉంది యెహోవా నామమునకే ఘనత మహిమ ప్రభావములు ఆయన కే చెల్లును గాక ఆమేన్ హల్లెలూయ 🙏🙏🙏💐💐💐
@vijayakumariparadha8914
Жыл бұрын
Paata chala bagundi, praise the lord
@anthonammayendluri3598
9 ай бұрын
Q
చాలా వందనాలమ్మ.దేవుడు.దివించును.గాక?.ఆమేన్
🔴 song lyrics in telugu 🔴 నీ ఆశ నిరాశ కానేకాదు వేదన ఎందుకు నీ కన్నీరు కలకాలముండదు కలతే చెందకు నమ్ము నేస్తమా ఇదిసత్యం వీడబోకుమా విశ్వాసం 1.అవసరాన్ని బట్టి అగ్నివంటి శ్రమలు కలుగు చున్నవని తెలిసీ కలత చెందబోకు నిన్ను పిలచిన దేవుడు నమ్మదగినవాడు శోధనలో నిన్ను విడిచి పెట్టిపోడు - కంటిపాపలా తోడుండి నిను కాచుకుంటాడు - కన్న తండ్రిలా తోడుండి నిను ఆదుకుంటాడు ||నమ్ము నేస్తమా|| 2.కాల్చ బడకపోతే స్వర్ణం విలువ పొందలేదు చీల్చ బడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు దున్న బడకపోతే భూమి పంట నివ్వలేదు చెక్క బడకపోతే శిల శిల్పం కాదు శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపురాదు ||నమ్ము నేస్తమా||
@rojamasagiri8159
Жыл бұрын
👏👏👏👏👏👏👏👍
@KATTAKIRANOFFICIAL
Жыл бұрын
@@rojamasagiri8159 vabdanalu sister... May God bless you abundantly and God be with u always
@mathangibharathi4394
Жыл бұрын
Shalem raju anna song.
@KATTAKIRANOFFICIAL
Жыл бұрын
@@mathangibharathi4394 vandanamulu sister... May God bless you abundantly and God be with u always
@nagababu6812
Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
చాలా వందనాలమ్మ దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక
ఈ పాటలో నా జీవిత పరమార్థం ఉంది ఈ పాట నా కోసం అని దేవుడు నాతో చెప్పుచున్నట్టుంది Groly to god May god bless you and your family sister 🙌🏻🙌🏻💐
Hallelujah Thank you Jesus praise the lord Amen 🎉❤
మధురమైన స్వరం మీ ది అక్క
❤❤
పాట చాలా అద్భుతంగా పాడారు పాస్టర్ అమ్మ గారు వందనాలు మిమ్మల్ని దేవుడు దీవించును గాక ఆమేన్ 🙏💐💐💐
@mushtipallivenkateswarlu1013
Жыл бұрын
బ
దేవునికే మహిమ కలుగును గాక.
దేవుడు మిమ్మల్ని బహుగా దీవించింది
దేవునికి మహిమ కలుగును గాక
Praise the Lord 🙏🙏🙏
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
Praci the lord Jesus save me Jesus 🙏🙏🙏
Praise the lord sister Chala bhaga padaru Naku chala estam e song 100times vinnanu
Hallelujah amen 🙏
అక్కా praise the lord నేను గురుకుల టీజీటీ తెలుగు ఉద్యోగం కోల్పోయాను అక్కా...నా మనసు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నాను...నా మనసు రోజు కన్నీటి సముద్రములో తెలియదుతోంది...మనశాంతి లేదు నాకోసం ప్రార్థన చేయండీ అక్కా
మహిమ యేసు దేవునికే...మీ వాయిస్ బావుంటుంది సిస్టర్...
Praise the lord akka 🙏 Shalemanna song super ga padav akka devudu mimmalni inkaa Bahu balanga vaadukonunu gaka God bless you Akka
Hallelujah chorus 👏👏👏👏
Amen Amen amen amen 🙏🙏🙏🙏🙏🙏🙏😢😢😢😢😢😢
Praise the lord 🙏🙏🙏
DEVUNI ki mahima kalugunugaaka ❤️🙏❤️ price the Lord sister 🙏
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
Praise The Lord🙏🙏🙏
Amen
Praise the Lord akka 🙏🏻💐 Beulah church⛪ akka దేవునికి మాహేమ కలుగును గాక amen🙏🙏
Praise the lord sister 🙏
Amen praise God 🙏 hallelujah
Praise the lord sister super song
Praise the lord sis
Praise the lord Sister super song .
🌿హల్లెలూయ🕊️
Praise the lord
Vandhanalu sister 🙏🏻🙏🏻
Amen Amen Amen 😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏thek God
Praise the lord sister 🙏🙏🙏
praise the lord Amen 🙏
Amen 🙌🙌
వందనాలు సిస్టిర్ చాలా బాగుంది పాట
The song is very melodious and excellent
Praise the Lord Sister 🙏 nice singing 🙌 all glory to GOD 🙌🙏🙏
E pata rasina variki padina sister gariki na nindu hrudayapurvaka vandanalu🙏🙏naku anto vadrapu kaligistundi e song devudu nakosame rayincharu దేవుని నామమునకు మహిమ కలుగును గాక 🙏🙏
@rameshj5069
7 ай бұрын
Song by bro shalemu Raju garu Thandri sannidhi ministry Chilakaluri Peta guntur dist
Praise the lord akka 🙏
🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the Lord sis
Merante మా ammayiki chala istam maa Mee patalu chala bavuntayi 😘😘
Praise the lord 🙏
Glory to god... Amen
Praise the lord 🙏 excellent song
Meelaga devuni aradhinchadaniki naku chakkani swaram devudu icchulaguna prayer cheyandi please praise the lord
Devunuki Mahima.
💖👌
Vandanallu sister 🙏🙏🙏
Praise the lord sister God bless you abundantly sister
Praise the Lord Sister 😇
Praise the Lord akka
Praise the Lord akka super song 🙏
Praise the lord sister
Thankyou sistar
Super
Praise The Lord Betty Sister
Prisidi lord akka
Praise the lord sister 🙏 good song 🎵 my God bless you 🙏🙏🙏
Praise the lord బెట్టి sis🙏🏻
Entha madhuramaina swaram ichadu akka devudu 🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
PRAISE THE LORD AKKA🙏🏻
Praise the Lord sister 🙏🙏🙏
Praise god🙌🙌
Akka devudu mimalini device chanu gaka Amen 🙏🙏🙏
Praise the Lord betty Amma nice singing Amma 🙏
Idi naku chala istamina song
Akka 🙏🙏🙏
Praise the lord Akka wonderful voice 🙏🙏💐💐
Akka chala baga padaru.
Amen Amen Amen🙏🙏🙏
Thank you sir
Praise the Lord
Praise the Lord sis.....i like this song
Praise God very sweet voice sister
Praise the lord siste
Praise the lord akka 🙏🙏🙏 super song 👌👏💖🙏🙏
Praise the lord Betty Akka 🙏🏻Heart touching song nice singing...God bless you Akka 🙏🏻
Amen praise the Lord sister🙏🙏🙂hallelujah
Glory to God 🙏❤️🙏❤️🙏❤️😍
Praise the Lord sister God bless you family sister
praise the lord sis🙏Wonderful song with classic voice...
Nice&meaning full song akka
Praise the Lord 🙏 sister garu wonderful singing dhevunike mahima kalugunu gakha
❤ praise the lord sister .....Inka mimalniy balamga vadukovaliy ......yesaya ninu dhivinchunu gaka .......amen😊
Shalem Raju garu rasina paata
Praise the lord amma 😭😭😭🙏
Praise the lard akka
Amen 🙏🙏🙏
God bless you
God bless you sister.veeramasu.