Nara Lokesh Exclusive Interview With Mahaa Vamsi | Mahaa News

#naralokesh #yuvagalampadayatra #mahaavamsianalysis #mahaavamsi #yuvagalam #revanthreddy #pawankalyan #chandrababu #tdpparty #politics #latestnews
Nara Lokesh Exclusive Interview With Mahaa Vamsi | Mahaa News
“Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on KZread For All The Latest News From India and Across The World.
For More Latest Updates On The News:
Watch Mahaa News Live Here: • Mahaa News Live | Lat...
Subscribe to Mahaa News Channel: / mahaanews
Like us on Facebook: / mahaanews
Follow us on Twitter: / mahaaofficial
Follow us on Instagram: / mahaanewstv. .
Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

Пікірлер: 288

  • @khb14913
    @khb149136 ай бұрын

    ఇంత లాజికల్ గా మాట్లాడే రాజకీయ నాయకులు ఈ దేశంలో చాలా తక్కువ... హ్యాట్సాఫ్ లోకేష్ గారు...

  • @mohangayam

    @mohangayam

    6 ай бұрын

    Rey neku mind dobbindha enti. Akkada em logic undhi ra

  • @plnupdates3411

    @plnupdates3411

    6 ай бұрын

    ​@@mohangayammuy raa kojaa

  • @user-bv3le3vk4i

    @user-bv3le3vk4i

    6 ай бұрын

    ​@@mohangayamjagan bags ichadu anukunta.... Bhai Mana kosam... Mana Pilallu future kosam maltadutunadauu... Jai Naralokesh Anna.. Jai jai Naralokesh Anna

  • @bravewomen9148

    @bravewomen9148

    6 ай бұрын

    ​@@mohangayamaythe neeku chaduvu raadhu brain ledhu anukunta ra jaffa ga...velli adukkuthinu

  • @bharatghantabharatghanta

    @bharatghantabharatghanta

    6 ай бұрын

    ​@@mohangayamఅంటే జగన్ గాడు వేసే చిల్లర కోసం కాకుండా రాష్ట్రం కోసం ఆలోచించండి రా.... అప్పుడూ అర్ధం అవుతుంది

  • @parvathichittineni620
    @parvathichittineni6206 ай бұрын

    ఇంతకుముందు చేసిన లోపాలు కరెక్షన్ చేసుకోవడం మంచిది .. కానీ దేశంలో ఏ రాజకీయ నాయకుడు చేయని విశ్వనగరంగా రాజధాని ,పోలవరం 72% పూర్తిచేసి, రాజధాని లేని అప్పలవాట ఎక్కువ ఇచ్చిన పరిశ్రమలు లేని రాష్ట్రంలో , కియా లాంటివి తీసుకొచ్చి ఆరు లక్షల ఉద్యోగాలు కల్పించినప్పటికీ, faction నాయకులను కలిపి శాంతిభద్రతలను కల్పించినప్పటికీ . డ్రిప్ ఇరిగేషన్ లో నంబర్ వన్ ఉపాధి హామీ నెంబర్ వన్ సోలార్ మోటార్స్ నెంబర్ వన్. స్కిల్ డెవలప్మెంట్ నెంబర్ వన్. ఎన్నికల ముందు చివరి మూడు నెలల్లో మన రాతను మన రాష్ట్ర మేధావులు హైదరాబాద్ హాస్టల్ నుండి ఆంధ్ర రాష్ట్రంలోని రాజకీయాలు చేసేవాళ్లు అనుకోకుండా మార్చేస్తారు. నా రాసుర వధ. కొడిగెత్తిపై ఎన్ఐఏ. నలుగురు ఎంపీలు పార్టీ మారటం చివరి క్షణంలో. ఇంకోపక్క పవన్ కళ్యాణ్ గారు టిడిపి పై అబద్ధపు ఆరోపణల బాణాలు ఎక్కుపెట్టటం ఎవరి రాజధాని పుస్తకము లాంటివి విడుదల చేయటం వలన. పార్టీ పట్ల ప్రజలకు ఉన్న సందేహాలను నివృత్తి చేయడంలో స్థానికంగా పోటీ చేసిన ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా విఫలమయ్యారు. కానీ ఇక్కడ టిడిపి అధిష్టానం యొక్క ఓర్పు నేర్పు ఏంటో? ప్రజలకు అండగా ఉండటంలో ప్రతిపక్షంలో ఉండి కూడా. అన్నమయ్య గేటు కొట్టుకుపోయిన . పోలవరం ముంపు బాధితులైన . రపెంచిన చార్జీల పైన మరియు మద్యం దోపిడీ పైన అన్నిటిపై ఎక్కడికక్కడ పోరాటం చేస్తూ. ఒక మీడియా లాగా తయారయ్యి ప్రజల దగ్గరికి వెళ్లడంతో ఈసారి ప్రజలకి టిడిపికి మధ్య ఉన్న అపోహరేక తొలగిపోయింది . అందుకే ఇప్పుడు టిడిపి అంటే ఆంధ్రుడు ఆంధ్రులు అంటే టిడిపి అంతగా కలిసిపోయారు . కానీ చిన్న భయం . ఎన్నికల ముందు ఎన్నో ప్రయోగాలు టిడిపి అధికారంలో రాకుండా జరిగే ఫలితంగా 20 లక్షల కోట్ల పైగా నష్టపోయింది. అందుకని 1400 రోజుల నుంచి రాజధానికి త్యాగం చేసిన రైతులు నుంచి. స్టీల్ ప్లాంట్ నిలపాలని ఉద్యమకారులు .వేల కేసులు ఎదుర్కొని టిడిపి కార్యకర్తల నుంచి అక్రమ కేసు ఎదుర్కొని అధినేత వరకు. 55 నెల నుంచి దేహబలంతో వైసిపి అధికారంతో చేసిన దౌర్జన్యాలను. బుద్ధిబలంతో టిడిపి నాయకత్వం ఎదుర్కొని ప్రజల్లోకి అండగా నిలపటం జీవో నెంబర్వన్. . నిజంగా ఈసారి ఆంధ్రుల ప్రాణాలను . రేపు ఉంటుంది అన్న ఆశతో నిలిపారు అని చెప్పొచ్చు. మీకు ఎంత చెప్పినా రుణం తీర్చుకోలేనంత సేవ పార్టీ పరంగా మీరు అనుకున్న అంకితభావంతో చేశారు. మరి ప్రజలు విత్తనంబు మర్రి వృక్షమునకు ఎంత? అని టిడిపికి ఓటు అది మనకు తిరిగి అభివృద్ధి సంక్షేమం శాంతి సామరస్ ఫలాల రూపంలో వస్తుంది. అని 95 నుంచి 2004 14 నుంచి 19 వరకు పాలనిఒకసారి గుర్తు చేసుకుని . ఇప్పటి పాలంతో పోల్చుకుని గెలిపించుకోవాల్సిన అవసరం చారిత్రక అవసరం . చంద్రబాబు గారి లాంటి నోబెల్ నాయకుడికి అధికారమిస్తే అది మనకి మరి గైడ్ కూడా అవుతుంది . అందుకే లోకేష్ గారికి అభినందనలతో . స్కేల్ డెవలప్మెంట్లో అక్రమ అరెస్టుపై తర్వాత పెట్టిన ఫైబర్ రింగ్ రోడ్డు ఫైబర్ నెట్ కేసు ఔటర్ రింగ్ రోడ్డుపై . ఇంతవరకు వ్యవస్థలు న్యాయం చేసిన చేయకపోయినా కానీ . నేషనల్ మీడియా ద్వారా లోకేష్ మరియు టిడిపి పార్టీ కూడా పుస్తకాలు వీడియోలు విడుదల చేయడం ద్వారా. గత ఎన్నికల ముందు జరిగిన మరలా ప్రయత్నించిన బురద చల్లాలనుకున్న వాళ్ళకి ఒక వర్గం మేధావులు మీడియా చేసిన చర్చలపై. ప్రజలే తిరగబడి ప్రశ్నించటం మొదలెట్టిgovt సిగ్గుపడేలా చేశారు. తన వంతుగా భువనేశ్వరి గారు చేసిన పోరాటం సత్యమేవ జయతే ప్రజల్లో ఆలోచింప చేసింది సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షిత.

  • @kumararun8758

    @kumararun8758

    3 ай бұрын

    E sowdharudu...sollu ekkuva. Matter emi ledu...scams chala television chesi records tqgulapetti...vote ki note chesi rqtriki rqtri paripoyi vachi...nèchamina panulu donga natakalu..donag edupulu 3dchi.. state ni annni vedaluga nasanam chesi daniki ganu pqkka party laundry dongalani techukunna donga ki 23 seat ichi prahjalu buddi cheparu..ekanina manchiga unte bqguntundhi

  • @guruprasad678
    @guruprasad6786 ай бұрын

    ఇప్పుడు సంపూర్ణ రాజకీయ నాయకుడు అయ్యాడు లోకేష్ గారు

  • @pbalu9457
    @pbalu94576 ай бұрын

    విమర్శకులే మన సహాయకులు అనే విషయం మీ విషయంలో ఋజువు అయింది లోకేష్ గారూ.

  • @bogeanreddy
    @bogeanreddy6 ай бұрын

    విజయోస్తు లోకేష్ ❤❤❤❤❤❤

  • @RamaKrishnachodhary
    @RamaKrishnachodhary6 ай бұрын

    వంశి గారు ఒక మహా యువ నాయకుడిని తో ఇంటర్వ్యూ చేయడం చాలా చాలా సంతోషంగా ఉంది తెలుగుదేశం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ అవుతుంది జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై లోకేష్ జై ఎన్టీఆర్💐💐💐💐🚲🚲🚲👍👍

  • @rajitsme

    @rajitsme

    6 ай бұрын

    😂😂😂😂 Maha Nayakuda😂..

  • @reddyrapuri

    @reddyrapuri

    6 ай бұрын

    @@rajitsme Mahaa yuva nayakudu 😝

  • @rajitsme

    @rajitsme

    6 ай бұрын

    @@reddyrapuri comedy ki kasta limit undali bro 😎 😆😆

  • @TarunKanthK

    @TarunKanthK

    6 ай бұрын

    ​@@rajitsmeLot better than Mr.Psycho Jaglak 🤷🏼‍♂️🙏

  • @babavenkat7203
    @babavenkat72036 ай бұрын

    అద్భుత పరివర్తనం... లోకేష్ గారికి మాంచి రాజకీయ భవష్యత్తు వుంది.... కాని... ఒక్కటే... నాయకుడిగా ప్రజావసరాలను దృష్టి పెట్టుకుని నడవడిక ఉంటే... ఆయనని మరో NTR, CBN లను ఆయనలో చూడవచ్చు.... వంశీ గారు! మీ ప్రశ్న్తా పరంపర బాగుంది అండి...

  • @SagiliHrudayaraju
    @SagiliHrudayaraju6 ай бұрын

    గాడ్ బ్లెస్ యూ లోకేశ్ గారు. కష్టానికి తగ్గ ఫలితం కనిపిస్తుంది.

  • @venkypadala8463
    @venkypadala84636 ай бұрын

    గాడ్ బ్లెస్స్ యు లోకేష్ గారు 👍🙏

  • @ani93906
    @ani939066 ай бұрын

    🎉❤🎉. యావగళం పాదయాత్రలో భాగంగా నేను ఉన్నాను అన్న గారు యావగళం టీం. కల్లూరి వేణు విభిన్న ప్రతిభావంతుడు మార్కాపురం నియోజవర్గం జై జై నారా లోకేష్ బాబు గారు జై తెలుగుదేశం పార్టీ

  • @rajupeddada7238
    @rajupeddada72386 ай бұрын

    Jai TDP Jai CBN sir Jai lokesh sir Jai mahaa news

  • @NareshNaresh-gn6rs
    @NareshNaresh-gn6rs6 ай бұрын

    Excellent Lokesh anna 🎉🎉🎉🎉

  • @bachichagarlamudi
    @bachichagarlamudi6 ай бұрын

    💯💯💯💯💯 clarity interview super jai cbn jai tdp ✌️

  • @bharatghantabharatghanta
    @bharatghantabharatghanta6 ай бұрын

    ప్రజలు ఆలోచించి ఓటు వెయ్యాలి లేదా వేరే రాష్ట్రాలకు వెళ్లి బ్రతకాలి వస్తుంది.... మీరే ఆలోచించండి

  • @bharatghantabharatghanta
    @bharatghantabharatghanta6 ай бұрын

    ప్రజలు ఆలోచించి ఓటు వెయ్యాలి లేదా వేరే రాష్ట్రాలకు వెళ్లి బ్రతకాలి వస్తుంది...... మీకు వచ్చే తల్కలిక సొమ్ము కోసం కాకుండా రాష్ట్రం కోసం ఆలోచించండి

  • @kumararun8758

    @kumararun8758

    3 ай бұрын

    Orey ...chandram Tata 14 years icharu janalu apudu evaru vere states ki poleda?? Vadu pittala doralagq anni sollu sodhi cheptadu...vadu is techqdu anedi abadam.. Danni baga vadukune astute sampqdinchqdu..pacha media ni qddupettukoni...vallaki sommulu ichi vallu bagupadaru..final ga manam raa bakaralu

  • @ramanaiahpavuluri1138
    @ramanaiahpavuluri11386 ай бұрын

    సూపర్ లోకేష్ బాబు గారు మంచి విజన్ నాయకుడిగా ఎదగాలి కానీ బై మిస్టిక్ నందమూరి తారకరత్న గారిని ఒక్కసారి పాదయాత్ర ముగింపు సభలో తలుచుకుంటే బాగుండేది

  • @MANU-555
    @MANU-5556 ай бұрын

    చచ్చినా పసుపే💛💛 బ్రతికినా పసుపే💛💛....ఎప్పుడైనా పసుపుజెండా కప్పుకొనే పోతాం...అదరం బెదరం..గెలిచేదాకా వదలం💯💛 ✌జై తెలుగుదేశం జై CBNSir..💛🥰JAI NTR🙏🔥💛✊

  • @letstalk1744

    @letstalk1744

    6 ай бұрын

    Koste pasupu raktam vastundi bhayya😂😂😂

  • @makanivishnu1803

    @makanivishnu1803

    5 ай бұрын

    ​@@letstalk1744 hi I'm Un TV ni BB in 13:31

  • @NagendraKumar-hf8gd
    @NagendraKumar-hf8gd6 ай бұрын

    Super interview super vision super confidence lokesh garu...u will become super politician and CM...

  • @prabhavathipotipireddi3757
    @prabhavathipotipireddi37576 ай бұрын

    Great vision , Lokesh garu , God bless you.

  • @mgroup1648
    @mgroup16486 ай бұрын

    Lokesh ji has gained excellent knowledge and experience after this padayatra. Now we can see leadership qualities. God bless him.

  • @srinivasulu9054
    @srinivasulu90546 ай бұрын

    The TDP leader ✊✊

  • @kishorechnadra55
    @kishorechnadra556 ай бұрын

    Vamsi garu, wonderful interview. I am big follower of You and you covered all, and Lokesh replied to all your queries without any hesitation. He is 100% matured and he will continue the legacy of Babu garu and more. Hats off Lokesh. You are the future of Andhra.

  • @mallipavuluri9929
    @mallipavuluri99296 ай бұрын

    జై లోకేష్

  • @Chprasad3993-vn7tn
    @Chprasad3993-vn7tn6 ай бұрын

    Welcoming the future vision of Lakesh garu, may God bless you always

  • @sarmap819
    @sarmap8196 ай бұрын

    Very very realistic leader of the present trouble some state. Mr. Lokesh will be the expecting C. M of the Sun rising State A. P.

  • @nanideva5738
    @nanideva57386 ай бұрын

    Jai Lokesh Jai TDP

  • @Ramesh-gp5zo
    @Ramesh-gp5zo6 ай бұрын

    జై టీడీపి జై లోకేష్

  • @nareshnamindla9886
    @nareshnamindla98866 ай бұрын

    Chala depth unna interview andi

  • @umajillela5645
    @umajillela56456 ай бұрын

    Salute n keep it up nara lokesh garuu🎉🎉🎉all the best... Jai cbn jai TDP

  • @yaswanthreddykovvuru8684
    @yaswanthreddykovvuru86846 ай бұрын

    Super lokesh garu,all the best

  • @arunajyothi790
    @arunajyothi7906 ай бұрын

    మంచి ఆశయాలు లక్ష్యాలు వున్న నాయకు డు 🎉🎉🎉

  • @sureshkumar-kk4fk
    @sureshkumar-kk4fk6 ай бұрын

    Lokesh garu as you said ,please give chance to the youth leaders to emerge in the politics

  • @karimanoorbasha7611
    @karimanoorbasha76116 ай бұрын

    Heart fullHeart Full speech sir

  • @gadiprabha9380
    @gadiprabha93806 ай бұрын

    True leader in future of AP Mind blowing speech lokesh anna

  • @karimanoorbasha7611
    @karimanoorbasha76116 ай бұрын

    Superb sir 💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯 Jai cbn jai Jai tdp

  • @venkatamandalapu1120
    @venkatamandalapu11206 ай бұрын

    Excellent Anna I am so proud of you you finished padh yathra , you have became smarter and learned more smarter , I wish you all the best * God bless you

  • @RamuluAnapu-ie1ub
    @RamuluAnapu-ie1ub6 ай бұрын

    Sir meeru minister ga vunnappudu avineeti jarigindani vartalu vochayi , ee sari alanti palana cheyyoddu , 23 nunchi 123;ku ravali God bless you sir

  • @lekshaavanii1822
    @lekshaavanii18226 ай бұрын

    Super Lokesh🍀💐🙏🏼

  • @venkateshgodishala7887
    @venkateshgodishala78876 ай бұрын

    Jai CBN sir Jai TDP

  • @chandanmadduri6059
    @chandanmadduri60596 ай бұрын

    Chaala matured ayaru sir ❤

  • @satyababubathi4153
    @satyababubathi41536 ай бұрын

    Jai Lokesh

  • @babupathakamuri6948
    @babupathakamuri69486 ай бұрын

    Congratulations Lokesh 🎉🎉🎉

  • @arerajesh5033
    @arerajesh50336 ай бұрын

    Jai Lokesh garu Jai CBN Jai TDP

  • @mahammadnazeemrahman4750
    @mahammadnazeemrahman47506 ай бұрын

    ఇంత మెచ్యూరిటీ ఇంత మార్పు ఇంత వాక్చాతుర్యం ఒక్క పాదయాత్ర తో వచ్చింది అంటే నమ్మలేక పోతున్న గ్రేట్ లోకేష్ గారు... From తెలంగాణ

  • @cctamil9247
    @cctamil92476 ай бұрын

    Jai lokesh he has good commitment

  • @sreenukakumani1692
    @sreenukakumani16926 ай бұрын

    True leader

  • @KummariAnjaneyalu
    @KummariAnjaneyalu6 ай бұрын

    Ok good dicsan

  • @rayavarapupadmavathi2398
    @rayavarapupadmavathi23986 ай бұрын

    Jai jai Lokesh❤❤❤❤

  • @rajupeddada7238
    @rajupeddada72386 ай бұрын

    Jai mahaa news Vamsi Sir

  • @swathilakshmi2836
    @swathilakshmi28366 ай бұрын

    God bless u Lokesh

  • @rayavarapupadmavathi2398
    @rayavarapupadmavathi23986 ай бұрын

    Jai jai LOKESH

  • @NagendraKumar-hf8gd
    @NagendraKumar-hf8gd6 ай бұрын

    Super lokesh garu

  • @plnupdates3411
    @plnupdates34116 ай бұрын

    Andhra Pradesh asha Jyoti lokesh anna ❤️❤️❤️❤️❤️❤️❤️

  • @ramanaannepuramanaannepu1524
    @ramanaannepuramanaannepu15246 ай бұрын

    ఇతను ఒక మహా నాయకుడు

  • @SattirajuOleti
    @SattirajuOleti6 ай бұрын

    Super. Interview Vamsi garu. Jai. Cbn. Jai Lokesh anna

  • @PavanKumar-co4du
    @PavanKumar-co4du6 ай бұрын

    Super lokesh garuu you are now became a leader

  • @suryanarayanam.4735
    @suryanarayanam.47356 ай бұрын

    Nara Lokash is the best leader in TDP, Lokash leadership is the unique behaviour of other TDP leaders, Lokesh is the peculiar roll model leadership in TDP .jai Youvagalam.

  • @narasimharaosankranthi4231
    @narasimharaosankranthi42316 ай бұрын

    Supper interview

  • @dk1901
    @dk19016 ай бұрын

    We got our future leader , a true visionary, learn more political strategies also Lokesh gaaru ,meeru inka inka raatu telaali ani korukunte , prajalani premistu prajala cheta preminchabadaali ani aasistu all the best sir ,the light of our AP ❤

  • @nareshnamindla9886
    @nareshnamindla98866 ай бұрын

    Wonderfull interview sir

  • @dr.y.subbureddyphysio724
    @dr.y.subbureddyphysio7246 ай бұрын

    Good speech

  • @narasimharaosankranthi4231
    @narasimharaosankranthi42316 ай бұрын

    Greatest ledger

  • @user-dd1ri9zt2y
    @user-dd1ri9zt2y6 ай бұрын

    Jai lokesh అన్న

  • @chundurivimaladevi8459
    @chundurivimaladevi84596 ай бұрын

    Tdp Leader Jaya Ho👌👌👌👌👌

  • @subhachunduru3800
    @subhachunduru38006 ай бұрын

    Vijayosthu Lokeshgaru🎉🎉🎉🎉

  • @yamparalaravindranath3021
    @yamparalaravindranath30216 ай бұрын

    Hats off to your maturity and Indepth case studies on multiple subjects with analysis. We will love to meet you and do whatever we can till the TDP Government is formed and plan of action.

  • @boyavamsikrishna5136
    @boyavamsikrishna51366 ай бұрын

  • @SatyaSangam-pn2km
    @SatyaSangam-pn2km6 ай бұрын

    Jai lokash

  • @sekhark5480
    @sekhark54806 ай бұрын

    Super leader next generation leader tdp future ap future 😍😎🤗

  • @bogeanreddy
    @bogeanreddy6 ай бұрын

    ❤❤❤❤

  • @sheisgifttotelugupeoplekha8471
    @sheisgifttotelugupeoplekha84716 ай бұрын

    Lokesh is dynamic and required future leader

  • @RambabuInaganti
    @RambabuInaganti17 күн бұрын

    JayahoLOKESH-garu

  • @JamesMine
    @JamesMine16 күн бұрын

    చూడండి అందరూ గమనించండి రేపటి మన పిల్లలు బోవిచేత్తు కొసం ఎంత పెద్ద ఆలోచన చేస్తున్నారు లోకేష్ బాబు గారి ఆలోచనలు మన కోసం సూపర్ సార్ లోకేశ్ గారు మీరు ❤❤,

  • @reddyuppada6963
    @reddyuppada69636 ай бұрын

    Yevadu emi anukunna... Eppudu lokesh matram king.... Speech lo ina,,,counter evvadam lo ina.... Next andaruki star's chupistadu,... Jai lokesh 🙏annaaaaaa

  • @user-kd5hm2nl1d
    @user-kd5hm2nl1d6 ай бұрын

    Super Lokesh babu

  • @karthikb5150
    @karthikb51506 ай бұрын

    TDP is anyways winning..and its the best thing if they win more seats..Lokesh must denounce himself from TDP..

  • @vyash5931
    @vyash59316 ай бұрын

    🌹🌹

  • @srinuvasu8435
    @srinuvasu84356 ай бұрын

    ANDHRA KI SWATANTRYAM EPPUDU TESTARU SIR WE HAVE BEEN WAITING SIR❤❤❤❤😢😢😢😢

  • @maheshcohwadry-hm3eb
    @maheshcohwadry-hm3eb6 ай бұрын

    🙏🙏❤❤💛👏👏

  • @chandranaidu5728
    @chandranaidu57286 ай бұрын

    Yuvagalamsupersuper

  • @narasimhachowdary53
    @narasimhachowdary536 ай бұрын

    Excellent speech

  • @karimanoorbasha7611
    @karimanoorbasha76116 ай бұрын

    Hai Lokesh Jai cbn

  • @kandikantisrinivas8662
    @kandikantisrinivas86626 ай бұрын

    Jai Lokesh Jay Jay Lokesh

  • @bathineninareshkumar2329
    @bathineninareshkumar23296 ай бұрын

    Jai లోకేష్ అన్న

  • @radhammadhabbara8461
    @radhammadhabbara84616 ай бұрын

    Nise swetch sir

  • @cvannurswamy4657
    @cvannurswamy46576 ай бұрын

    👏👏👏Nara Lokesh

  • @katarisurendra360
    @katarisurendra3606 ай бұрын

    Nice

  • @LurdhuG
    @LurdhuG6 ай бұрын

    🚲jai lokesh anna❤

  • @Naveen_Reddy_K
    @Naveen_Reddy_K6 ай бұрын

    Already CM tho interview chestunattundi…

  • @kishorebandlamudi9309
    @kishorebandlamudi93096 ай бұрын

    Jai lokesh

  • @mothukurikhasim1097
    @mothukurikhasim109727 күн бұрын

    GREAT LEDAR NAARA LoKESH ANNA 👍👍👌👌

  • @venkateswaraopillem7578
    @venkateswaraopillem75786 ай бұрын

    Jai lokesh anna❤❤❤❤

  • @LakshmiC-mg9rt
    @LakshmiC-mg9rt6 ай бұрын

    Jai.cbn.jai.Lokesh..jaii.janasena✌️✌️✌️✌️✌️✌️💯💯💯💯💯💯💯🙏🙏🙏🙏🙏💪💪💪💪💪💪💪💪💪

  • @MrSrikanth00795
    @MrSrikanth007955 ай бұрын

    I thought hes bluffing over all interview, but 1 point regarding GANJA , ( if the same issue happens to my son )/touched my heart. All the best LOKESH GARU. HOPE U REACH UR GOAL SOON🎉. i will vote for u in this point🎉

  • @ManikanthaChinnipilli
    @ManikanthaChinnipilli6 ай бұрын

    Jai lokesh anna jai tdp

  • @rajasekharpolavaram6529
    @rajasekharpolavaram65296 ай бұрын

    Jainaralokesh

  • @oburihanumantharao1355
    @oburihanumantharao13555 ай бұрын

    He will become a great leader in AP

  • @vamsikrishanatadela737
    @vamsikrishanatadela73716 күн бұрын

    ❤❤❤❤❤ Leader

  • @babuyeminedi9101
    @babuyeminedi91016 ай бұрын

    Super lokesh Gaaru chalasakkagaa hundagaa Vamsi gaari questions ki answer sepparu thank you so much winter view susinaaka mimmalani pappu anna yedavale pappu gaallu ani prajalaki telisi pooendi

  • @praneethdoppala2063
    @praneethdoppala20636 ай бұрын

    Jai lokesh .....

Келесі