నలుగురు పిల్లల్ని దత్తత తీసుకున్న కాకినాడ పిల్ల | Kakinada Pilla Emotional Video | @KakinadaPilla ​

Ойын-сауық

నలుగురు పిల్లల్ని దత్తత తీసుకున్న కాకినాడ పిల్ల | Kakinada Pilla Emotional Video | @KakinadaPilla
#kakinadapillapranks
#kakinadapillavideos
#kakinadapillahelpingvideos
Hey guys!
Welcome to our KZread Channel! We are here to publish the very updated Content to make you aware of all the present interesting topics from every corner of the world. we are much familiar with movie news, celebrity updates and current trending issues.
Just Subscribe to our Channel & Do LIKE- SHARE- COMMENT to help us to bring you more stuff you like to know.
For Free Movie Promotions & Promotional Interviews Please Contact us:
WhatsApp us:
Email us: cheepurupalliravi@gmail.com
We are requesting you to please share your thoughts and videos with us to make more creative videos.
For more latest interesting updates stay tuned to Kakinada Pilla : / kakinadapilla
Facebook : / kakinada-pilla-fb-1087...
Instagram : / kakinada_pilla_official
For any copyright queries, Please reach out @ claims@whackedout.in

Пікірлер: 2 200

  • @user-vw6cj4pr6r
    @user-vw6cj4pr6r Жыл бұрын

    27 years lo mother Teresa madam ni books lo matrame chusa...for the first time mother Teresa madam a nijanga inka brathike unnaru ani chupinchaaaru akka....negative comments pette mundu meeru evarikaina oka time food help chesi chudandi ra valla face lo aa smile entha dabbu ichina konalemu....akka meeru chaaala great akka...

  • @sujanasujana1346

    @sujanasujana1346

    Жыл бұрын

    Super Kaka

  • @user-vw6cj4pr6r

    @user-vw6cj4pr6r

    Жыл бұрын

    @@sujanasujana1346 hiiiiiii

  • @pgangabhavani4400

    @pgangabhavani4400

    Жыл бұрын

    Good 👌💯

  • @SpecialDay-ov7mj

    @SpecialDay-ov7mj

    Жыл бұрын

    Madam Sridevi garu

  • @parvathammaparvathamma9020

    @parvathammaparvathamma9020

    Жыл бұрын

    Thank you sister

  • @narayanav1506
    @narayanav1506 Жыл бұрын

    సినిమా టికెట్టు పెట్టి హీరో హీరోహిన్ డైరెక్టర్స్ నిర్మాతలను బాగు చేసే బదులు ఇలాంటి యూట్యూబర్స్ ను సపోర్టు చేస్తే సమాజానికి సపోర్టు చేసిన వాళ్ళము అవుతాము నిను తెలంగాణా సబ్స్క్రయిబర్ ను సిస్టర్ మీరు ఇంకా ఎన్నెన్నో మంచి పనులు చేయాలని అదేవున్ని కోరుకుంటున్నాను 🇮🇳❤️🙏🙏🙏🙏🙏👍👌

  • @akhilstroby9475
    @akhilstroby9475 Жыл бұрын

    చాలా gret మీరు నిజంగా ఒక యూట్యూబర్ ఎవ్వరు చేయలేని మంచి పని మీరు చేసారు యూట్యూబ్ కి ఘనత దక్కేలా వాళ్ళని ఆదుకున్నారు నిజంగా 🙏🙏🙏

  • @shaikbasha3678

    @shaikbasha3678

    Жыл бұрын

    Very good job anadha pillala some lakshana thankyou thankyou

  • @esheebbabu2767

    @esheebbabu2767

    Жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mengrevinod2950

    @mengrevinod2950

    Жыл бұрын

    మరి హర్ష సాయి అన్న చేసింది ఏమి లేదా?

  • @akhilstroby9475

    @akhilstroby9475

    Жыл бұрын

    నువ్ పొగుడు నిన్ను ఎవరైనా వద్దు అన్నారా బాబు హ ఇలాంటి పనికి మాలిన అపోజిట్ కామెంట్స్ అయితే అలోచించకుండ పెడతగారు ఏ నిన్ను పొగడంగా ఎవరైనా వద్దు అన్నారా వాళ్ళేం నీకు చుట్టం కాదు నాకు చుట్టం కాదు ఒక చూసాం హెల్పింగ్ నచ్చింది పెట్టాను మెస్సేజ్ అర్ధం అయ్యిందా బాబు

  • @bangaluru1

    @bangaluru1

    Жыл бұрын

    Good.

  • @krishnamrajupalati3857
    @krishnamrajupalati3857 Жыл бұрын

    నీ మంచి మనసు కి జోహార్లు తల్లి...దేవతలు ఎక్కడ ఉన్నారో తెలియదు.. ఇంతవరకు ఎవరూ చూసింది లేదు..కానీ ఇప్పుడు నీ రూపంలో చూస్తున్నాను.. ఈ వీడియో చూస్తే నిజంగా బాధ కలుగుతుంది..నీ మంచి మనసు కి మరోసారి సెల్యూట్.

  • @chneelamani194
    @chneelamani19411 ай бұрын

    ఈ రోజుల్లో చూసి అయ్యో పాపం అనే వాళ్ళే ఎక్కువ కానీ మీరు అలా కాదు మిమ్మల్ని పొగిడిన అది తక్కువ అయిపోతది మీ ఆలోచనలకు నా అభినందనలు అక్క 🙏🏻🙏🏻😘😘❤️❤️

  • @vannaligiribabu5286
    @vannaligiribabu5286 Жыл бұрын

    నా బంగారు తల్లి నా చెల్లి , నీకు దేవుడు ఇంకా ఎంతో మందిని దత్తత తీసుకునే శక్తి ఇవ్వాలని మంచి ఆరోగ్యం ఇవ్వాలని నీ అన్నయ్యగా మనస్పూర్తిగా కోరుతున్నా

  • @pramodtammali635
    @pramodtammali635 Жыл бұрын

    ఈ వీడియో చూస్తున్నంత సేపు చాలా హ్యాపీ గా ఫీల్ అయ్యాను. ఆ పిల్లల కళ్ళలో ఆనందం... మీరు వాళ్ళకి అన్నం తినిపిస్తుంటే నాకు తెలియకుండానే నా కళ్ళల్లో నీళ్ళు వచ్చేశాయి.... మీ ఇద్దరి గొప్ప మనసుకి ధన్యవాదములు.

  • @kruparani3046

    @kruparani3046

    Жыл бұрын

    Super good job🥰😎😎😎😎

  • @srinusweety4859

    @srinusweety4859

    Жыл бұрын

    అవును నిజంగా

  • @SoundharyaRSoundharya

    @SoundharyaRSoundharya

    10 ай бұрын

    Super

  • @mounika-vm4px

    @mounika-vm4px

    10 ай бұрын

    ​@@srinusweety4859a

  • @CHRISTGOSPELPRAYERTEAM
    @CHRISTGOSPELPRAYERTEAM Жыл бұрын

    దేవుడు మిమ్మును తప్పకుండా దీవిస్తాడు సిస్టర్&బ్రదర్.... 🙏🙏🙏

  • @nuneraghuvaran1512
    @nuneraghuvaran1512 Жыл бұрын

    నిజానికి ఇలాంటి వీడియోస్ చూసినప్పుడు కళ్ళల్లో నీళ్లు ఆగవు ఎందుకు ఇలాంటి కష్టం నేను అనుభవించాను కాబట్టి బట్ గుడ్ జాబ్..! 👏

  • @stephennani8408
    @stephennani8408 Жыл бұрын

    ఈ వీడియో చూస్తున్నంత సేపు చాలా హ్యాపీగా ఫీలయ్యాను ఆ పిల్లల కళ్ళల్లో ఆనందం మీరు పిల్లలకి అన్నం తినిపిస్తుంటే తెలియకుండానే కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చాయి 😢 మీ ఇద్దరి గొప్ప మనసుకు ధన్యవాదాలు 🙏🙏

  • @uppadareddi5855
    @uppadareddi5855 Жыл бұрын

    చెల్లెమ్మా నిజంగా అమ్మ ప్రేమ చూపించావు ❤️ ఇలాంటి మంచి సర్వీస్ చేసిన మీకు భగవంతుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను....శ్రీకాకుళం

  • @saifilmmaker4656
    @saifilmmaker46566 ай бұрын

    ఈ వీడియో చూస్తే కన్నీళ్లు ఆగట్లేదు అక్క మీ హెల్పింగ్ నేచర్ కి 🙏

  • @vincibenlot9375
    @vincibenlot93759 ай бұрын

    నా ఆలోచనలకు అతి దగ్గరగా ఉన్నారు , గొప్ప మనసున్న బంగారం మీరు - God Bless 💐

  • @shekarbabupalingi8009
    @shekarbabupalingi8009 Жыл бұрын

    ఈ వీడియో చూసాక ఏడుపు ఆగలేదు 😭😭😭😭

  • @praveenreddy8207
    @praveenreddy8207 Жыл бұрын

    శ్రీదేవి మీరు అంతా కలిసి మంచి పని చేస్తునన్నారు నేను మీకు సపోర్ట్ చేస్తా శ్రీదేవి మీరు ఇంకా ఎన్నో మంచి పనులు చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను

  • @sreenivassunkari7711

    @sreenivassunkari7711

    Жыл бұрын

    Nice Akka kipitup

  • @VaraLakshmi-sz8ii
    @VaraLakshmi-sz8ii6 ай бұрын

    సూపర్ అక్క❤ నాకు చాలా కన్నీళ్ళ వచ్చాయి. అక్క నిన్ను ఆ దేవుడు చల్లగా చూస్తాడు. సహా యం కూడా చేస్నాడు.❤❤

  • @vijayalaxmigedela2955
    @vijayalaxmigedela295511 ай бұрын

    అక్క నాకు చాలా ఏడ్పు చెప్పు వచ్చేసింది... 😭😭😭😭😭 మీరు చాలా మంచివారు అక్క... 👏👏👏👏👏👏👏👏👏👏

  • @sriragavendratelugumovies8711
    @sriragavendratelugumovies8711 Жыл бұрын

    ❤అక్క నువ్వు వాళ్ళకి అమ్మ ప్రేమ చూపించావు ❤

  • @venkysallinone
    @venkysallinone Жыл бұрын

    Bad comments పెట్టే వారి గురించి మీరు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు.మీరు చేసే పని చాలా మంచిది అందరూ ఇంత మంచి పని చేయలేరు.

  • @chirraaswini3125
    @chirraaswini31257 ай бұрын

    చాలా గ్రేట్ akka మీరు ఆ పిల్లల face లో ఎంత హ్యాపీ ga ఉన్నారో akka

  • @shankarverydanger5413
    @shankarverydanger54137 ай бұрын

    ఈ వీడియో చూస్తున్నంత సేపు నాకు ఏడుపు ఆగలేదు ఆ భగవం🙏🙏🙏🙏తుడు మిమ్మల్ని అన్ని విధాల ఆశీర్వదించాలి,

  • @venkatavarunkumarreddy9119
    @venkatavarunkumarreddy9119 Жыл бұрын

    నీ మనసు చాల గొప్పది, ఆ పిల్లలకు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఏళ్ళ వెళ్ళల వుండాలని...

  • @premkumarmaloji5351
    @premkumarmaloji5351 Жыл бұрын

    మీలాంటి వాళ్ళు 100 years చల్లగా brathakalani ఆశిస్తున్నాము sister

  • @sudhakartathapudi6628
    @sudhakartathapudi6628 Жыл бұрын

    మీ లాంటి వారు చాలా అరదుగా వుంటారు మంచి మనసు వున్నా మీకు ధన్యవాదములు

  • @prasannalatha3346
    @prasannalatha33468 ай бұрын

    సూపర్ సిస్టర్ 👍👍👍👍 ఇలాంటి మంచి పనులు చేచేవారిని మనం సపోర్ట్ చెయ్యాలి... సిస్టర్ దేవుడు నిన్ను మీ టీమ్ని దీవించును గాక..... ఇలాంటి వారికీ మీలాంటి వారిని దేవుడు వాడుకుంటాడు మీకు కావాలిచిన ప్రతి అవసరం ఎదో ఒక్క రకముగా దేవుడు సహాయం చేస్తాడు.... 🎁🎁🎁🛍️🛍️🛍️👍👍👍👍🌷🌷🌷🌷

  • @rajugandreti4872
    @rajugandreti4872 Жыл бұрын

    ఎంత మంచి పని చేస్తున్నందుకుమీకు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👏👏👏👌👌👌👍

  • @prasadraju8177
    @prasadraju8177 Жыл бұрын

    కాకినాడ చెల్లి నేను అపుడపుడు మీ వీడియోస్ లో కామెడీ గా కామెంట్స్ పెడుతూ ఉంటాను కానీ మీరు ఫీల్ అవకండి, మీరు అంటే ఒక అభిమానం ఉంది ఎందుకంటే చాలా మందికి మనీ హెల్ప్ చేస్తున్నారు ఇది చాలా గర్వించదగ్గ విషయాలు, గాడ్ మీకు తోడుగా ఉంటాడు, మీకు లాగా చాలా మంది KZreadRS తెలిసి కొంచం తెలియకుండా సహాయం చేస్తున్నారు గ్రేట్ ఆది, ఇలా అందరు సహాయం చేస్తే మన దేశం ఇంకో రేంజ్ లో ఉంటుంది, GODBLESS U Sister, i♥️ from Puttur Town, TIRUPATI district, AP

  • @srivanigraphics3004
    @srivanigraphics3004 Жыл бұрын

    మీరు వాళ్ళకి అన్నం తినిపిస్తుంటే నాకు తెలియకుండానే నా కళ్ళల్లో నీళ్ళు వచ్చేశాయి.... మీ ఇద్దరి గొప్ప మనసుకి ధన్యవాదములు.

  • @SrinuSrinu-qt6hy
    @SrinuSrinu-qt6hy Жыл бұрын

    సూపర్ చాలా బాగుంది 🙏🙏🙏🙏🙏 దేవుడు మీ రూపం లో సహాయం చే సి నాడు 🌹🌹🙏👌👍

  • @penumetchakapiraju6249
    @penumetchakapiraju6249 Жыл бұрын

    ఎంత మంచి మనసు తల్లి హ్యాట్సాఫ్

  • @chinthalapudikrishna2395
    @chinthalapudikrishna2395 Жыл бұрын

    అమ్మ సిస్టర్ మీరు చేసే మంచి పనికి కళ్ళు నుంచి ఏడుపొస్తుంది రా మీలాంటి వాళ్ళకి ఆ భగవంతుడు చల్లగా చూడాలి అంటే ఎంతో మందికి సహాయం చేయాలి

  • @onleeroy

    @onleeroy

    11 ай бұрын

    Tevatam bagunnadamma kaani vaalla parent's veellani vetukunntaru kadamma

  • @bajim5379

    @bajim5379

    10 ай бұрын

    Hi,sridevgr,nenu,sanjeine,penhuukuntau

  • @sairanadheer6795
    @sairanadheer679511 ай бұрын

    ఈరోజుల్లో మనకున్న ఆస్తులు అంతస్తులు గాని నేనే బాగుండాలి...నాకు పక్క వాళ్ళు ఎటు పోతే నాకెందుకు అనుకొనే స్వార్ధపు ఆలోచన వ్యక్తులు చాలా మంది ఉంటారు...అలాంటిది కొంత మంది తల్లిదండ్రులు ఉన్న లేని అనాధ పిల్లలుగా రోడ్ల మీద చెత్త కుప్పలో పొట్ట కూటి కోసం జీవనం సాగిస్తు ఇనుము ఏరుకొగా ...రోడ్డు పై కారులో వెళ్తున్న సోదరి మహిళ ఆ నలుగురి పిల్లలనీ చూసి గమనించి మనసు చలించిపోయి అక్కున చేర్చుకుని అనాధ పిల్లలను తల్లిల చేరదిసుకొని వారి సంతోషాలను తీర్చి అన్ని తానై పిల్లల కష్ట సుఖాలను పంచుతూ మానవత్వం చాటుకున్న కాకినాడ వాసి సిస్టర్ కు నా హాట్సాఫ్ 👏👏👏🙏🙏🙏writ by vanguri Ranadheer 📒✍️✍️✍️ way to news repotar ✍️

  • @hussyketha7049
    @hussyketha70497 ай бұрын

    మంచి మనసు ఇచ్చిన ఆ దేవుడే అనేకులకు సహాయం చేసే శక్తి కూడా మీకు ఇవ్వాలని కోరుకుంటున్నాను

  • @jvsasharma2114
    @jvsasharma2114 Жыл бұрын

    ఆ పిల్లల్ని చాలా తీసి అన్ని ఇప్పించి ఒక అందమైన జీవితం ఎలా ఉంటుందో రుచి చూపించి ఒక్కరోజు అయిపోయిన తర్వాత మళ్లీ రోడ్డు మీదకి వదిలేయకు. వాళ్లని గవర్నమెంట్హాస్టల్లో ఉంచే గవర్నమెంట్ స్కూల్ లోనైనా చదివించు.

  • @reddyroyals3787
    @reddyroyals3787 Жыл бұрын

    నిజగా మేరు గ్రేట్ అక్క tq అక్క❤❤❤❤❤❤❤

  • @kamalvlogs8898
    @kamalvlogs88985 ай бұрын

    మనుషులలో మానవత్వం ఉంది అని మమ్మల్ని చూస్తుంటే తెలుస్తుంది

  • @user-eg2ru2rv8q
    @user-eg2ru2rv8q19 күн бұрын

    ఆ భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు చల్లని ఆశీస్సులు ఇవ్వాలి అని, ఇలాంటివి సమాజానికి ఉపయోగపడే మంచి పనులు చేయడానికి శక్తిసామర్ధ్యాలు ఉండాలి అని కోరుకుంటున్నాను. God Bless your Team.

  • @chaitanyapopuri3287
    @chaitanyapopuri3287 Жыл бұрын

    కంటేనే పిల్లలు కాదు పిల్లలు పిల్లలే మీ మంచి మనసుకు ధన్యవాదాలు మరి ఎందరికో స్ఫూర్తినివ్వాలని పిల్లలు బాధ్యత కలిగిన మనుషులుగా ఎదగాలని నాఆకాంక్ష

  • @aahron296
    @aahron296 Жыл бұрын

    God Bless You రా చెల్లి దేవుడు నిత్యము నీకు తోడుగా ఉండును గాక

  • @yadlasvrt7662
    @yadlasvrt76624 ай бұрын

    ఆ పిల్లలు కి మీరు చేసింది జస్ట్ హెల్ప్ కాదు,,,,ఇలాంటివి చెయ్యడానికి గొప్ప మనస్సు ఉండాలి,,,ఎంతో మందికి,, ఆదర్శం,, ఇన్స్పిరేషన్

  • @korjanjinagarjuna1828
    @korjanjinagarjuna182811 ай бұрын

    సమాజంలో మీలాంటి మంచి మనసు మనుషులు ఉంటే సమాజం బాగుంటుంది నీలాంటి మంచి చేసే వ్యక్తులు ఉంటే ఆదర్శంగా వేరే ఒకరు తీసుకుంటారు మీకు మీ కుటుంబానికి ఆ దేవుడు ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మేము కోరుకుంటున్నాము.....💐💐💐🤗🤗🤗

  • @rachakondalaxmiprasad43
    @rachakondalaxmiprasad43 Жыл бұрын

    మీరు నిజంగా చాలా గ్రేట్ ..ఆ పిల్లల కళ్ళల్లో చాలా సంతోషం కనపడింది...

  • @churchofholyspirit2336

    @churchofholyspirit2336

    Жыл бұрын

    Great sister God bless you 🙏

  • @savachandrasekhar499
    @savachandrasekhar499 Жыл бұрын

    Aay నువ్వు సూపర్ ర బామ్మర్ది కళ్ళ నుండి నీళ్ళు తెప్పించావు all the best

  • @skjakir6572
    @skjakir657226 күн бұрын

    స్వారీ ఇప్పటివరకు మీ వీడియోస్ కి లైక్ ఒక్కటి కూడా కొట్టలేదు ఇప్పుడు మీరు ఈ పిల్లల్ని దత్తత తీసుకున్నారు అని నేను మీ ఛానల్ ని మీ ప్రతి వీడియో ని షేర్ చేస్తా లైక్ చేసి మీరు ఇలాంటి మంచి పనులు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థాంక్యూ రియల్లీ గుడ్ ఐ లైక్ యు కాకినాడ పిల్ల

  • @puchakayalasubhareddy9337
    @puchakayalasubhareddy93378 ай бұрын

    మీలాంటి వాళ్లు దేశానికి ఎంతో దేశానికి ఎంతో అవసరం నమస్తే

  • @balu-star434
    @balu-star434 Жыл бұрын

    మీరు మంచివారు అక్క మీ ఆలోచన సూపర్ 👍 ఆ నాలుగురుని బాగా సుసుకో అక్క మీకు..సపూట్ గా ఉంటారు 💐🙏 ఐ లవ్ ఇండియా 🇮🇳🇮🇳🇮🇳

  • @naligantivijaykumar2852

    @naligantivijaykumar2852

    Жыл бұрын

    Super meru ,,🙏🙏🙏

  • @GabulangiRatnakumari-tg4ck

    @GabulangiRatnakumari-tg4ck

    Жыл бұрын

    Super sister miru

  • @allamrahul5069
    @allamrahul5069 Жыл бұрын

    అక్క మీరు ఆ పిల్లలకి దేవుడు ఇచ్చిన అమ్మ వి ఐనవు అక్క నికు న నమస్కారాలు🙏🙏🙏

  • @daviddavid7872
    @daviddavid78723 ай бұрын

    చాలా మంచి నిర్ణయం తీసుకున్నావురా తల్లి మానవత్వంతో ఆధరించావు మమకారంతో చేరదీచావు ఒంటిమీద బట్టలు తోడిగించావు కడుపునిండా ఆహారం పెట్టించావు అమ్మలా ఆదరించి నాన్నలా తోడునిచ్చి దైర్యమిచ్చి కాకినాడ లో నేనున్నానని నిరూపించిన తల్లి నీకు దేవుడు తోడై ధీవించి నడిపించును గాక.

  • @bathulabhaskar1985
    @bathulabhaskar1985 Жыл бұрын

    సూపర్ అక్క చాలా బాగా ఉంది వీడియో ఈ వీడియో చూస్తున్నంత సేపు దుఃఖం వస్తుంది నువ్వు చాలా గ్రేట్ అక్క love you so much akka❤❤

  • @umakakarla6162
    @umakakarla6162 Жыл бұрын

    కంగ్రాట్స్ తల్లీ చూస్తుంటే ఏడుపు వచ్చిందితల్లీ . మంచిపనిచేసినావమ్మా.మెంచేయలేనిపనిచేస్తుంనావు.❤❤🎉🎉

  • @lavanyat274gmile
    @lavanyat274gmile9 ай бұрын

    Meeru pillalanu chala baga chusukonnaaru sister meeru eppudu happy ga undaali ❤

  • @BanalaSharathChandra
    @BanalaSharathChandra11 ай бұрын

    పక్కా వారికి సహాయం చెయ్యాలన్న మీ గొప్ప మనసుకి నా అభినందనలు అక్కా గారు ఈ రోజు నుండి నేను మీ subscriber నీ

  • @pavan4179
    @pavan4179 Жыл бұрын

    You are the inspiration of every young generation akka.! గొప్ప మనసు అక్క నీది..❤

  • @gsr.reddygudibandi5373
    @gsr.reddygudibandi5373 Жыл бұрын

    నలుగురు పిల్లల్ని దత్తత తీసుకుని మీరు చేసిన సేవలు చాలా బాగుంది రా చెల్లి, చాలా మంచి సహకారం అందించారు మీరు పిల్లలకి

  • @lalmohammad9621
    @lalmohammad96219 ай бұрын

    NEEVU MARIYU SISTER REALLY GREAT.HATSOF TOYOU BOTH

  • @user-wh6xp6ew3m
    @user-wh6xp6ew3m8 ай бұрын

    మీ అందరికీ తోడే ఉండను గాక దేవుడు

  • @bharathiyudu7743
    @bharathiyudu7743 Жыл бұрын

    చూస్తున్నా అంత సేపు ఆనందం ఒకవైపు ఏడుపు ఒక వైపు వాల్ల బాధ విని

  • @srinivasaraop7700

    @srinivasaraop7700

    Жыл бұрын

    Correct😢

  • @swathigavara7196
    @swathigavara7196 Жыл бұрын

    గ్రేట్ అక్క నీవు పిల్లలు ని అలా చూస్తే కొంతమంది మిలియన్ సబ్స్క్రయిబ్ వున్నా కూడా ఎంత సేపు వాళ్ళు పిల్లలు ఏం తిన్నాము

  • @bunnybabuminumula6319
    @bunnybabuminumula631911 ай бұрын

    నాకు మీలాంటి అమ్మాయి కావాలి, యూట్యూబ్ channel పెట్టడానికి అలాగే పెళ్లి చేసుకోవడానికి, మీరు supper కాకినాడ పిల్ల 👌❤

  • @Arunbabu_7
    @Arunbabu_7 Жыл бұрын

    🙏🙏 Great Akka ❤, పిల్లలకు అమ్మ ప్రేమను పంచావు 😢😢.... God bless your work akka

  • @VenkateshVenky-sh4yg
    @VenkateshVenky-sh4yg Жыл бұрын

    What a amotional video akka meeru kontha sepaina 4guru poor pillalni 😁 happy moments icharu nenaite chala amotional ayyanu I couldn't stop my tears while I was watching that video, nice video

  • @kanipakamdhanalakshmi3711
    @kanipakamdhanalakshmi3711 Жыл бұрын

    చాలా మంచి పని చేస్తున్నారు sister'.దేవుడు మీకు సహాయం చేస్తాడు.ఇప్పట్లో సొంత బంధువులు కూడా ఒక పూట అన్నం పెట్టని రోజులు ఇవి.మీరు ఈ సేవ చేయడం అద్భుతం .you are great 👍👍👍👍👍👍👍 good.

  • @chinnaraju4094
    @chinnaraju409410 ай бұрын

    నువు నిజంగా చాలా చాలా గ్రేట్ అక్క god bless you akka

  • @vippartis
    @vippartis Жыл бұрын

    Sharing is the caring Baba...After becoming 60 when my grand child singing Baba black sheep song, I realised the spiritual meaning of it.

  • @nagabhushanraojami5253
    @nagabhushanraojami5253 Жыл бұрын

    ఓం నమో నమః శివాయ నమః అమ్మ తల్లి మాతా అన్నపూర్ణేశ్వరి దేవి లాగా వారి నోటికి అన్నాన్ని అందించినట్టుగా అనిపించింది అమ్మ తల్లి గాడ్ బ్లెస్స్ యు

  • @kgchalam296

    @kgchalam296

    Жыл бұрын

    Very.good.akka.🙏🙏🙏

  • @godugupravalika3242
    @godugupravalika324211 ай бұрын

    అక్క నీ వీడియోస్ fst టైమ్ చుస్న మీరు చాలా మంచి పని చేస్తున్నారు. ఈ వీడియో చూశాకే నేను మీ ఛానెల్ నీ subscribe చేశాను. ఆ పిల్లలు నిన్ను వదిలి వెళ్ళాము అన్నప్పుడు nen చాలా ఎమోషనల్ అయ్యాను. మీకు ఆ దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడు. మీరు ఇంకా ఇలాంటి వీడియోస్ చెయ్యాలని కోరుకుంటున్న

  • @PKCREATIONS04058
    @PKCREATIONS0405810 ай бұрын

    Hello sister , మీరు చేసిన ఈ వీడియో నాకు ఎంతగానో కలిచివేసింది, ముందుగా నా నుండి మీకు నా ధన్యవాదాలు

  • @saradasara9848
    @saradasara9848 Жыл бұрын

    మీరు చాలా గ్రేట్ sir madam మిమ్మల్నీ దేవుడు dhivinchunu గాక🙏🙏

  • @psrinuvasulu7558
    @psrinuvasulu7558 Жыл бұрын

    చాలా మంచి మెసేజ్ ఇస్తున్నారు థాంక్యూ హెల్పింగ్ సూపర్❤❤❤

  • @GugulothuvenkateshVenkatesh
    @GugulothuvenkateshVenkatesh3 ай бұрын

    సూపర్. రా.నికుమంచిమనసు.ఉదీ. దేవుడు.నికు. చల్ల గచూడలి

  • @sathibabugemmeli715
    @sathibabugemmeli71510 ай бұрын

    న బంగారు తల్లి 🙏🙏🙏👌, god bless you.

  • @manisai7156
    @manisai7156 Жыл бұрын

    మీకు భగవంతుని ఆశీస్సులు

  • @jakkamsettidurga3523
    @jakkamsettidurga3523 Жыл бұрын

    మంచి మనసు నిది అక్క నువ్వు సూపర్ ఇలా చేసేవారు చాలా తక్కువ ఉంటారు 👌👌👌🙏🏻🙏🏻

  • @orkprabhakar339
    @orkprabhakar33910 ай бұрын

    Congrats kakinada pilla

  • @praveenchavva4650
    @praveenchavva4650 Жыл бұрын

    సూపర్ మేడం మీరు మంచి మనసున్న వ్యక్తి

  • @ballubalaji9991
    @ballubalaji9991 Жыл бұрын

    కార్లో వెల్తు వెల్తు కుడా చుసి స్పందించినందుకు టెక్స్ కాకినాడ పిల్ల హెట్సాఫ్యు 🙏🙏🙏 ఏవడో బుద్ది గ్యాణం లేనోడు ఏవడో వల్గరగా పెడతరు అవి పట్టించుకోనవసరం లేదు

  • @ravindramedam8776
    @ravindramedam877611 ай бұрын

    You are the real and a wonderful Mother, Hats off to You AMMA! Adopting children is really a very great job to You these days. It will be even more encouraging to the present Society also. Moulding them to precious gems will be more wonderful. Now it's the responsibility of the children.

  • @mm_vaishnavi
    @mm_vaishnavi11 ай бұрын

    మీలాంటివారికి సక్సెస్ రావాలని కోరుకుంటున్న అక్కా

  • @konathamgroup3965
    @konathamgroup3965 Жыл бұрын

    వేరి గుడ్ మేడమ్ గారు దేవుడు ఇచ్చిన వారం మీకు మేడమ్ గారు

  • @madhukorra8231
    @madhukorra8231 Жыл бұрын

    మంచి పని చేసావు, అక్క,, నీకు అంత మంచి జరగాలి,,i love you,sister,,

  • @palgunajaibheem2993
    @palgunajaibheem29938 ай бұрын

    గౌరవా కాకినాడ పిల్ల గారు ఈ పిల్లలను బడిలో చేర్పించి మంచిపని చేశారు దిక్కులేని వారికీ ఈ రూపంలో భగవంతుడు మిలో చూసా వారు ప్రయోజకులు అయ్యేదాకా మీరు ఆదరించాలి సూపర్,, జై భీం ASR జిల్లా

  • @krsiva093
    @krsiva09311 ай бұрын

    Very good madam మీ మంచి మనస్సుకి నా పాధిబి నమస్కారాలు

  • @janaganitaju5021
    @janaganitaju5021 Жыл бұрын

    చాలా యూట్యూబ్లో చూశాను ఇంత మంచి మంచి పని చేసినందుకు చాలా సంతోషం సూపర్ నువ్వు గ్రేట్ అక్క మాది వరంగల్ మంచి సహాయం ఈ వీడియో చూస్తుంటే నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి🎉🎉❤❤

  • @dugragubbala3368
    @dugragubbala3368 Жыл бұрын

    మీరు చాలా మంచి పని చేస్తున్నారు 🎉🎉🎉🎉

  • @Nagarjuna-7
    @Nagarjuna-710 ай бұрын

    చాలా great మేడమ్, youtube ద్వార దేవుడు మీకు money ఇచ్చి ఇలా ఎంతోమందికి సహాయపడేలా చేస్తాడు.

  • @manikyamkumbala1747
    @manikyamkumbala174710 ай бұрын

    మేడమ్ ప్రభువు యొక్క ఆశీర్వాదం మీకు తప్పకుండా వుంటుంది god bless you all మీరు గ్రేట్ మేడమ్

  • @dorasanipallisham8820
    @dorasanipallisham8820 Жыл бұрын

    మీ ఇద్దరి మంచి మనసుకి ధన్య వాదములు

  • @rajithapolumuri6163

    @rajithapolumuri6163

    Жыл бұрын

    Chala mnchi pani chesutnna vamma devudu ninnu deevinchunu gaka amen

  • @venkicreations454
    @venkicreations454 Жыл бұрын

    Views likes వాస్తాయో రావో కాని సిస్టర్ మీ త్యాగం మరావాలేనిధి అమ్మా సూపర్ సూపర్ god bless you

  • @shekarreddyseries4726
    @shekarreddyseries472610 ай бұрын

    Pillala life lo oka memorable day create chesaru,ur great,God bless you both of u.

  • @anvs4016
    @anvs4016 Жыл бұрын

    కాకినాడ పిల్ల అంటే నాకు చాలా ఇష్టం, ఈపుడు ఇంకా ఎక్కువ నాకు నచ్చేసింది, గ్రేట్ మేడం

  • @aanadammeedhyananda5355
    @aanadammeedhyananda5355 Жыл бұрын

    అమ్మా నువ్వు సూపర్

  • @bksiva6629
    @bksiva6629 Жыл бұрын

    ఇలా చాలా సంతోషం కలిగింది నాకు అయితే నేను కూడా

  • @eswarlodi9917
    @eswarlodi991710 ай бұрын

    Great help for childrens do more videos like that , we support you, God bless u

  • @sreeramjonnalagadda5245
    @sreeramjonnalagadda5245 Жыл бұрын

    Larger than social responsibility. God bless you and your family. 💚

  • @naturalnani7528
    @naturalnani7528 Жыл бұрын

    నిజంగా మీది చాలా మంచి మనస్సు అక్క 🙏🙏🙏😓

  • @KhadarKhan-zk6pt
    @KhadarKhan-zk6pt Жыл бұрын

    గొప్ప మనసు 👋

  • @BellapuHaribabu-kb4hm
    @BellapuHaribabu-kb4hm11 ай бұрын

    అక్క మీరు చిన్న పిల్లలకు అలాగా అన్నం పెడుతుంటే అమ్మ గుర్తుకు వచ్చింది అక్క నువ్వు మాన బామ్మర్ది బాగుండాలి

  • @januchinu1567
    @januchinu156711 ай бұрын

    కాకినాడ పిల్ల గాడ్ బ్లెస్స్ యు నిజంగా నీలాంటి వాళ్ళు మన తెలుగు వాళ్ళు అయినందుకు చాలా హ్యాపీగా ఉంది ఐ విల్ సపోర్ట్ యు రైల్వే 🙏🙏

  • @shaiknazima3223
    @shaiknazima3223 Жыл бұрын

    Helloఅక్కనిలప్రతివక్కరుపిల్లలులకుపెద్దలకు కూడా సహాయం చేస్తే అనాధ అ నె మా ట ఉం డ దు🥳💖👍💐super గ్రేట్ జై హింద్🇮🇳

  • @rajkumar-vb8gm
    @rajkumar-vb8gm Жыл бұрын

    నా దగ్గరా డబ్బు లేదు కానీ ఉంటే నీ అంత హెల్ఫ్ చేవాడిని ఉన్నత వరుకు హెల్ఫ్ చేస్తా😢😢😢

Келесі