Naa yesu nadha ||Mike check ||David Joel | Praise Band| Pranam Kamlakar| Joshua Shaik|

Музыка

plz ignore any flaws.
recorded by sound of praise : Prashant
keys: Msj Bobby & Sangeeth
Rhythm Pads: bobby vedala
sax : Joji
tabala: venky
Vocals: David Joel Nethala (7798896773)

Пікірлер: 13

  • @Mamatha-vj3dl
    @Mamatha-vj3dl7 ай бұрын

    Wonderful

  • @DavidJoelOfficial

    @DavidJoelOfficial

    7 ай бұрын

    Thank you andi

  • @Mamatha-vj3dl

    @Mamatha-vj3dl

    7 ай бұрын

    @@DavidJoelOfficial really awesome brother. 🥰

  • @DavidJoelOfficial

    @DavidJoelOfficial

    7 ай бұрын

    Thank you sister​@@Mamatha-vj3dl

  • @shaikbaji492
    @shaikbaji492Ай бұрын

    Praise the Lord brother. Excellent peaceful song. May God bless all of us abundantly. Pls give lyrics to praise HIM ahead.

  • @DavidJoelOfficial

    @DavidJoelOfficial

    29 күн бұрын

    @@shaikbaji492 thank you brother 🙏

  • @DavidJoelOfficial

    @DavidJoelOfficial

    29 күн бұрын

    @@shaikbaji492 దేవా నా హృదయముతో నిన్నే నేను కీర్తింతును (2) మారని ప్రేమ నీదే (2) నిన్ను కీర్తింతును ఓ.. ఓ.. నిన్ను కొనియాడెద ||దేవా|| ఓదార్పుకై నేను నీకై వేచి చూస్తున్నా నీ ప్రేమ కౌగిలిలో నను బంధించుమా (2) నీ కోసమే నీ కోసమే - నా ఈ ఆలాపన నీ కోసమే నీ కోసమే - నా ఈ ఆరాధన ||మారని|| నీ రాకకై నేను ఇలలో వేచి చూస్తున్నా పరలోక రాజ్యములో పరవశించాలని (2) నీ కోసమే నీ కోసమే - నా ఈ నిరీక్షణ (2) ||మారని||

  • @shaikbaji492

    @shaikbaji492

    26 күн бұрын

    ​@@DavidJoelOfficial Brother the lyrics are not from this song, if I'm not wrong. Kindly check pls...more over Thanks for your reply.

  • @DavidJoelOfficial

    @DavidJoelOfficial

    25 күн бұрын

    @@shaikbaji492 sorry bro by mistake I sent another song lyrics.

  • @DavidJoelOfficial

    @DavidJoelOfficial

    25 күн бұрын

    @@shaikbaji492 నా యేసు నాథా నీవే - నా ప్రాణ దాత నీవే నీ ప్రేమ చాలు నాకు - నా దాగు చోటు నీవే యేసయ్య నా జీవితాంతము నిన్నే స్తుతింతును నే బ్రతుకు దినములు నిన్నే స్మరింతును ఏ రీతి పాడను - నీ ప్రేమ గీతము ఏనాడు వీడని - నీ స్నేహ బంధము నా యేసు నాథా నీవే - నా ప్రాణ దాత నీవే నీ ప్రేమ చాలు నాకు నా దాగు చోటు నీవే యేసయ్యా (2) చరణం 1 : ప్రభు యేసు దైవమా - చిరకాల స్నేహమా నీలో నిరీక్షణే బలమైనది ప్రియమార నీ స్వరం - వినిపించు ఈ క్షణం నీ జీవ వాక్యమే - వెలుగైనదీ నీ సన్నిధానమే - సంతోష గానమై నీ నామ ధ్యానమే - సీయోను మార్గమై భయపడను నేనిక - నీ ప్రేమ సాక్షిగా గానమై - రాగమై అనుదినము నిన్నే - ఆరాధింతును కలకాలం నీలో ఆనందింతును చరణం 2: కొనియాడి పాడనా - మనసార వేడన నీ ప్రేమ మాటలే - విలువైనవి ఎనలేని బాటలో - వెనువెంట తోడుగా నా యందు నీ కృప - ఘనమైనది నా నీతి సూర్యుడా - నీ ప్రేమ శాశ్వతం నా జీవ యాత్రలో - నీవే గా ఆశ్రయం నీ పాద సేవయే - నాలోని ఆశగా ప్రాణమా - జీవమా అనుదినము నిన్నే - ఆరాధింతును కలకాలం నీతో - ఆనందింతును

  • @dipakdebbarma8348
    @dipakdebbarma83487 ай бұрын

    Im u broader Dipak Debbarma

  • @DavidJoelOfficial

    @DavidJoelOfficial

    7 ай бұрын

    Hambai dhara

Келесі