Naa Pranama Nanu Vidipokuma Emotional Love Song | Anitha O Anitha | Lalitha Audios And Videos

Love songs Telugu. Naa Pranama Nanu Vidipokuma Emotional Love Song on Lalitha audios and videos.
‪@LalithaAudiosAndVideos‬
#Anithaoanitha #Naapranamananuveedipokuma #Lovesongs #Lovefailuresongs #Anithaoanithanaaandmainaanitha #Latestlovefailuresongs #Telugulovesongs #lovesongstelugu #anithanagaraju #anithasong2 #anithapata #anithapart2
Song Details:
Artists - Yemmiganuru kotendra and suguna
Singer - Guniparthi Nagaraj
Lyrics- Guniparthi Nagaraju.
Music- Ravi Kalyan
Recording- Lalitha Digital Recording studio.
Mahabubabad.9440554038.
Choreography - Yemmiganuru kotendra
Producer: D. Vinod Kumar
Production : Lalitha Audios and videos
Click here for more updates :-
Ghallu Ghallu Gajje Song | Super Hit Telugu Love Songs | Lalitha Audios And Videos - • Ghallu Ghallu Gajje So...
Special Telugu Love Songs | Karagava O Hrudayama Song | Lalitha Audios And Videos - • Special Telugu Love So...
Ramanna Lo Rajanna Telugu Love Song | Telugu Private Video Songs | Lalitha Audios And Videos - • Ramanna Lo Rajanna Tel...
Kalalanni Nijamithe Telugu Love Song | Telugu Private Video Songs | Lalitha Audios And Videos - • Kalalanni Nijamithe Te...
For more Latest audio & Video songs:
Subscribe - bit.ly/1SwTZYJ
Like - bit.ly/1TjpPJb
Label : Lalitha Audios And Videos

Пікірлер: 24 000

  • @keerthigowda6953
    @keerthigowda69533 жыл бұрын

    , నా ప్రాణమా నన్ను వీడిపోకు మా! నీ ప్రేమలో నన్ను కరగనీకు మా! పదే పదే నా మనసే నిన్నే కలవరిస్తోంది వద్ధన్నా వినకుండా నిన్నే కోరుకుంటుంది అనితా..అనితా ఆ ఆ... అనితా ఓ వనితా నా అందమైన అనితా, దయ లేదా కాస్తైనా నా పేద ప్రేమపైనా.. నా ప్రాణమా నన్ను వీడిపోకుమా నీ ప్రేమలో నన్ను కరగనీకు మా.. ఓ ఓ ఓహ్.. ఓ ఓ ఓ ఓహ్!!! నమ్మవుగా చెలియా నే నిజమే చెబుతున్నా, నీ ప్రేమ అనే పంజరాన్న చిక్కుకొని పడి ఉన్నా, కలలొ కూడ నీ రూపం నన్ను కలవరపరిచెనె కనుపాప నిన్ను చూడాలని కన్నీరే పెట్టెనే నువ్వు ఒక్క చోటా... నేనొక చోటా.... నిన్ను చూడకుండ నే క్షణం ఉండలేనుగా..., నా పాట కి ప్రాణం నీవే, నా రెపటి స్వప్నం నీవే, నా ఆశల రాణి వి నీవే, నా గుండెకి గాయం చేయకే....అనితా.. అనితా ఆ అనితా ఓ వనితా నా అందమైన అనితా, దయలేదా కాస్తైనా నా పేద ప్రేమ పైనా.. నా ప్రాణమా నన్ను వీడిపోకుమా నీ ప్రేమలో నన్ను కరగనీకు మా.. నువ్వే నా దేవతవని ఎదలో కొలువుంచా, ప్రతి క్షణమూ ధ్యానిస్తూ పసి పాపల చూస్తా, విసుగు రాని నా హృదయం నీ పిలుపుకై ఎదురు చూసె, నిన్ను పొందని ఈ జన్మే నాకెందుకని అంటుందే, కరుణిస్తావో.. కాటేస్తావో.. నువ్వు కాదని అంటే నే శిలనవుతానే నన్ను వీడని నీడవి నీవే, ప్రతి జన్మకు తోడువు నీవే నా కమ్మని కల్లలు కూల్చి నన్ను ఒంతరి వాద్ని చేయకే.. ఎహ్..అనితా.. అనిత ఆ.. అనితా ఓ వనితా న అందమైన అనితా, దయ లేదా కాస్తైనా నా పేద ప్రేమ పైనా.. నా ప్రాణమా నన్ను వీడిపోకుమా నీ ప్రేమలో నన్ను కరగనీకు మా.. పదే పదే నా మనసే నిన్నే కలవరిస్తోంది వద్ధన్నా వినకుండా నిన్నే కోరుకుంటుంది అనిత..అనిత ఆ ఆ అనిత ఓ వనిత న అందమైన అనిత, దయ లేదా కాస్తైనా నా పేద ప్రేమపైన.. ఏదో రోజు నా పై నీ ప్రేమ కలుగుతుందని ఒక చిన్ని ఆశ నాలో చచ్చేంత ప్రేమ మదిలో ఎవరు ఏమనుకున్నా కాలమే కాదన్నా ఎవరు ఏమనుకున్నా కాలమే కాదన్నా ఒట్టేసి చెపుతున్నా నా ఊపిరి ఆగువరకు నిను ప్రేమిస్తూనే ఉంటా అనితా అనితా... అనిత అనిత అనిత ఓ వనితా నా అందమైన అనితా దయలేదా కాస్తైనా నా పేద ప్రేమ పైనా.........

  • @jagguyadavsjagguyadavs8006

    @jagguyadavsjagguyadavs8006

    3 жыл бұрын

    Ff6kj5ddbbß lo kk jhgfdeyh hi gd nt ho J

  • @user-ko1er8xf3h

    @user-ko1er8xf3h

    3 жыл бұрын

    ❤️

  • @jakariahjakarri5756

    @jakariahjakarri5756

    3 жыл бұрын

    Super

  • @drajesham9184

    @drajesham9184

    3 жыл бұрын

    Super song D.K.GOUD KARIMNAGAR

  • @gvenkatesulugvenki5783

    @gvenkatesulugvenki5783

    2 жыл бұрын

    M

  • @kalavenakotesh4454
    @kalavenakotesh44546 ай бұрын

    ఈ పాటని 2024 లో వినే వాళ్లు వుంటే ఒక్క లైక్ చేయండి ❤

  • @maheshyadavofficial9158

    @maheshyadavofficial9158

    6 ай бұрын

    Bro 2024 vachi 2 days avuthundi but you are messaged Before 5 days back 😂😂 so then we are 2023

  • @VijayabhaskarreddyVijayabhaska

    @VijayabhaskarreddyVijayabhaska

    6 ай бұрын

    🎉🎉❤❤😊 0:00

  • @ratnasekharnerusu1695

    @ratnasekharnerusu1695

    6 ай бұрын

    ​@@maheshyadavofficial9158😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂?

  • @kalavenakotesh4454

    @kalavenakotesh4454

    6 ай бұрын

    @@maheshyadavofficial9158 tnq bro

  • @dshyamkumar980

    @dshyamkumar980

    6 ай бұрын

    అంకుల్ నేను ఇప్పుడే చూసినా 2024 లో ఈ పాట చాలా బాగుంది

  • @sunilyadav-kv1ww
    @sunilyadav-kv1ww Жыл бұрын

    ఈ పాట ను 2023 లో వినే వాళ్లు ఉన్నారా.. ❤️🔥

  • @umeshdancer111

    @umeshdancer111

    Жыл бұрын

    Now I'm

  • @Rana_darling

    @Rana_darling

    Жыл бұрын

    Nenu unna nenu unaa

  • @Chandupailwan___

    @Chandupailwan___

    Жыл бұрын

    Ha bro

  • @venkataramana9217

    @venkataramana9217

    Жыл бұрын

    Yes I am

  • @luckyyadhav6624

    @luckyyadhav6624

    Жыл бұрын

    Ha yes marichi poni paata

  • @srinukarnati8487
    @srinukarnati84872 ай бұрын

    2025లో... కూడా వినే వాళ్ళుంటారు

  • @LuckyLucky-ol7xk

    @LuckyLucky-ol7xk

    Ай бұрын

    S

  • @everything_volgs_telugu

    @everything_volgs_telugu

    Ай бұрын

    2050 Lo kuda Vitaru bro ❤

  • @trilokchowdary6795

    @trilokchowdary6795

    Ай бұрын

    vinadam ledu bro,patalo ammaini chusi kotukuntuna anthe bro

  • @raghucharukesi8289

    @raghucharukesi8289

    Ай бұрын

    Yes am ❤❤❤❤❤❤

  • @nagukgd

    @nagukgd

    4 күн бұрын

    ​@ev😢😢😢😢erything_volgs_telugu

  • @Chinnu143-wt5pg
    @Chinnu143-wt5pg5 ай бұрын

    ఈ పాటను 2024 లో విన్నవాళ్ళు లైక్ చెయ్యండి friends ❤😢

  • @sukhajeevanraoyadulri8293

    @sukhajeevanraoyadulri8293

    3 ай бұрын

    😢

  • @NandiniKn-fe9ee

    @NandiniKn-fe9ee

    19 күн бұрын

    ❤😂😂😂😂🎉

  • @NandiniKn-fe9ee

    @NandiniKn-fe9ee

    19 күн бұрын

    ❤😂😂😂😂🎉

  • @rakshitsaaho5538
    @rakshitsaaho5538 Жыл бұрын

    Who's in 2024?

  • @jhaywardhan8260

    @jhaywardhan8260

    Жыл бұрын

    Yes

  • @naresh340

    @naresh340

    Жыл бұрын

    Yes

  • @chiruthotimaharshi2218

    @chiruthotimaharshi2218

    Жыл бұрын

    Yes dude

  • @gopiyadav2902

    @gopiyadav2902

    Жыл бұрын

    Yes

  • @naninani4074

    @naninani4074

    Жыл бұрын

    Yes

  • @abdul4360
    @abdul43602 жыл бұрын

    స్వచ్చామైన ప్రేమ పాట 💟🌹 2024లో ఎంతమంది చూస్తున్నారు ఒక లైక్ వేసుకోండి ❤️❤️

  • @mytipsandtricks7038

    @mytipsandtricks7038

    2 жыл бұрын

    I love this song ఇప్పటికీ, ఎప్పటికీ

  • @srisuryasai3511

    @srisuryasai3511

    2 жыл бұрын

    2022FEB20🤝🤝🤝

  • @prashanthg78744

    @prashanthg78744

    2 жыл бұрын

    Still 🎶🎶🎵

  • @katikalasrinivas2931

    @katikalasrinivas2931

    2 жыл бұрын

    2022 March 2nd

  • @SaiKrishna-ib5cy

    @SaiKrishna-ib5cy

    2 жыл бұрын

    2022 mar 3

  • @malleshm439
    @malleshm4393 ай бұрын

    2008.2009,, అప్పటి జ్ఞాపకాలని గుర్తుకు తెచుకుంటూ,, ఈ పాటను చూసేవాళ్ళు ఎంత మంది??? 😔😔😔😔😔.

  • @nagukgd

    @nagukgd

    4 күн бұрын

    😢😢😢

  • @ManiMani_bio
    @ManiMani_bio4 ай бұрын

    Ee song nii 2024 loo antha mandhi ventunaru❤

  • @ManiMani_bio

    @ManiMani_bio

    3 ай бұрын

    Hi

  • @prabhahijraha8854
    @prabhahijraha8854 Жыл бұрын

    నా కామెంట్ ని ఎవరైనా like చేసినప్పుడల్లా నేను తిరిగి వచ్చి నేను ఇంకోసారి ఈ సాంగ్ ని వింటాను అని కోరుకుంటున్నాను 👍👍👍👍👍 🥺🥺

  • @itiupdates5202

    @itiupdates5202

    Жыл бұрын

    Vinu ivala kuda

  • @mahenaidu3042

    @mahenaidu3042

    Жыл бұрын

    మెసేజ్ పెట్టు చూడవా

  • @jagadeshdakara8710

    @jagadeshdakara8710

    Жыл бұрын

    Avuna

  • @pkailashpkailash5370

    @pkailashpkailash5370

    Жыл бұрын

    Ippudu kuda vinu

  • @hfdgygfghi3663

    @hfdgygfghi3663

    Жыл бұрын

    @@mahenaidu3042 hi

  • @jagadeshputaparthi7043
    @jagadeshputaparthi70432 жыл бұрын

    13 years back oka ఊపు ఊపిన సాంగ్...... ఈ పాట వింటుంటే గత జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి.... Really.....past is wonder...... With,😒😒😔

  • @amuluanush5401

    @amuluanush5401

    2 жыл бұрын

    Super

  • @memesworld435

    @memesworld435

    Жыл бұрын

    🥲

  • @sravankumar9680

    @sravankumar9680

    Жыл бұрын

    I MISS MY LOVE MY NAME GIRIJA 10 years love story 100%

  • @jagadeshputaparthi7043

    @jagadeshputaparthi7043

    Жыл бұрын

    @@sravankumar9680 what?

  • @vinaykumarchiliveru3754

    @vinaykumarchiliveru3754

    Жыл бұрын

    Misssu🤣🤣❤️❤️❤️

  • @TonyStark-hu2rv
    @TonyStark-hu2rv2 ай бұрын

    ఈ పాట 2008లో వచ్చింది, అప్పట్లో చైనా మొబైల్స్ లో ఈ సాంగ్ ఒక ట్రెండ్ సెట్టర్ 2024 చూసేవాళ్ళు ఒక లైక్ చేయండి

  • @Mr.cenematopics934
    @Mr.cenematopics9342 ай бұрын

    ఈ సాంగ్ ని 2024 లో కూడా వినేవాళ్ళు ఒక లైక్ వేసుకోండి ❤❤❤

  • @ramramkumar8236
    @ramramkumar82362 жыл бұрын

    2009లో విన్నాను ఇప్పుడు 2022 లో వింటున్నా అదే ఫీలింగ్ అబ్బా

  • @padmak5622

    @padmak5622

    2 жыл бұрын

    Nenu aappudu 8th class.eeppudu kuda vintunna super song sir

  • @mallusajjan5476

    @mallusajjan5476

    2 жыл бұрын

    Bro am from Karnataka nenu kuda ippudu vintunna . Till now my heart pounding for her

  • @ammuludeepu8293

    @ammuludeepu8293

    2 жыл бұрын

    Abboooo😄😄😄

  • @chiruthotimaharshi2218

    @chiruthotimaharshi2218

    2 жыл бұрын

    Me too

  • @kakarlasuresh5988

    @kakarlasuresh5988

    2 жыл бұрын

    Same bro

  • @Shiva-goud1
    @Shiva-goud16 ай бұрын

    ఈ పాట ను 2024 లో కూడా విన్న వాళ్ళు ఉన్నారా..❤..లవ్ సాంగ్స్ లో one of the best song...💞.

  • @menstouch9980

    @menstouch9980

    5 ай бұрын

    2025 guda vintu bro unte

  • @rchanti7

    @rchanti7

    5 ай бұрын

    Yes

  • @chilumula_prashanth5058

    @chilumula_prashanth5058

    5 ай бұрын

    Yes

  • @sangramramadevi9171

    @sangramramadevi9171

    4 ай бұрын

    . న న​@@menstouch9980

  • @tree18800

    @tree18800

    4 ай бұрын

    Ippudu vintunna bhayya

  • @tree18800
    @tree188004 ай бұрын

    2024march lo vintunna sir😊

  • @rahulprabhas6034
    @rahulprabhas60343 ай бұрын

    Inko 100 years aina song ni yevaru marchiporu. 💯💯🎸🎸🎧🎤🎻🎻🎻🎻🎻🎻

  • @kartheeksmiley3915
    @kartheeksmiley39152 жыл бұрын

    నిజాయితీగా ప్రేమించి మోసంపోయిన ప్రతి ఒక్క ప్రేమికులకు అంకితం ఈ సాంగ్ 😍😍😍

  • @rohiths2126

    @rohiths2126

    2 жыл бұрын

    Yes urs write

  • @swamyjyothi1880

    @swamyjyothi1880

    2 жыл бұрын

    Yes😔

  • @dorollaraghavendharrao9182

    @dorollaraghavendharrao9182

    2 жыл бұрын

    Avnu yes

  • @manaroom2342

    @manaroom2342

    2 жыл бұрын

    Somu🥲

  • @abhilashankalva5339

    @abhilashankalva5339

    Жыл бұрын

    రాజేందర్ నిజమే బ్రో

  • @kuvvarapuhanok7515
    @kuvvarapuhanok7515 Жыл бұрын

    15 సంవత్సరాల క్రితం యువత గుండెల్లో సునామీ సృష్టించిన పాట 🎉🎉🎉

  • @tirumalasettisireesha8155

    @tirumalasettisireesha8155

    11 ай бұрын

    Avuna.apudu nenu 4 th cls lo una

  • @kuvvarapuhanok7515

    @kuvvarapuhanok7515

    11 ай бұрын

    నేను అప్పుడు B.Ed చేస్తున్నా

  • @tirumalasettisireesha8155

    @tirumalasettisireesha8155

    11 ай бұрын

    @@kuvvarapuhanok7515 good brother 😮😮

  • @venkatbada9059

    @venkatbada9059

    11 ай бұрын

    Hmmmm bro

  • @kalyannaikvirat8508

    @kalyannaikvirat8508

    10 ай бұрын

    Yes bro super hit song aapatloo

  • @user-fb6yv1xe9o
    @user-fb6yv1xe9o2 ай бұрын

    ♥️🔥Ee పాటను 2024 లో వినేవాళ్లు వున్నారా♥️🔥

  • @HKKFARMS
    @HKKFARMS4 ай бұрын

    ఈ పాటను 2024 లో వినే వాళ్ళు ఉన్నారా...❤❤❤

  • @allueswararao2506
    @allueswararao25062 жыл бұрын

    ఇ పాట వింటే మీ చిన్న తనం గుర్తుకు వస్తే ఒక లైక్ వేసుకోండి

  • @sadireddirajesh17

    @sadireddirajesh17

    Жыл бұрын

    D

  • @VinayKudupudi-mg2ss

    @VinayKudupudi-mg2ss

    2 ай бұрын

    😢🎉

  • @nanibabujetti6303
    @nanibabujetti63033 жыл бұрын

    2009 లో ఒక ఊపు ఊపిన సాంగ్ ఇది👌👌👌

  • @learnwithsardar

    @learnwithsardar

    3 жыл бұрын

    Aunu Bayya Nenu appudu degree first year Bro

  • @bhavanishankar8843

    @bhavanishankar8843

    3 жыл бұрын

    @@learnwithsardar mee to

  • @praveenkumar.g7898

    @praveenkumar.g7898

    3 жыл бұрын

    Yes correct

  • @giri8700

    @giri8700

    3 жыл бұрын

    @@learnwithsardar nenu 10th class aypoindi

  • @srikanthmsk5516

    @srikanthmsk5516

    3 жыл бұрын

    IAM 3rd I think

  • @user-kb9mi3jw7s
    @user-kb9mi3jw7s21 күн бұрын

    Ee patanu 2024 June lo vine vallu unnara

  • @anushaanusha6005
    @anushaanusha600522 күн бұрын

    2024 కాదు 2050 వచ్చాక కూడా ఈ song వింటారు

  • @hussainp6677
    @hussainp6677 Жыл бұрын

    ఈ పాట 2023 లో వింటున్న వారు ఒక లైక్ 👍

  • @samikshaeduru7857

    @samikshaeduru7857

    Жыл бұрын

    👍

  • @hussainp6677

    @hussainp6677

    Жыл бұрын

    @@samikshaeduru7857 hi

  • @jantral8932

    @jantral8932

    Жыл бұрын

    s

  • @pardeeppardi

    @pardeeppardi

    Жыл бұрын

    Mast ❤ bro

  • @MrABHIYT143

    @MrABHIYT143

    Жыл бұрын

    ❤❤

  • @gudakesh0_051
    @gudakesh0_0514 жыл бұрын

    అప్పట్లో ఈ పాట ఆటోల్లో , ట్రాక్టర్లో డెక్కుల్లో ఒక మోత మోగింది

  • @ajayprabhasfanekkadapulsar1419

    @ajayprabhasfanekkadapulsar1419

    4 жыл бұрын

    Avunu Nijam

  • @rajashekarvraju7308

    @rajashekarvraju7308

    3 жыл бұрын

    Pakka bro

  • @amudhalashiva3841

    @amudhalashiva3841

    3 жыл бұрын

    నిజం బ్రో...iam with u

  • @mounimounika5611

    @mounimounika5611

    3 жыл бұрын

    Avunu bro

  • @rajashekarvraju7308

    @rajashekarvraju7308

    3 жыл бұрын

    @@mounimounika5611 hi

  • @sankararaosunna4833
    @sankararaosunna48334 ай бұрын

    School stage lo unnappadu vinna song but e song lyrics tho Saha baaga gurtundi ippatiki kooda..ante mana memory power parledu annamata😂😂..edi em ayina 90's kid's ki idi one of the favourite song ❤❤

  • @Sri-tq8nf
    @Sri-tq8nf3 ай бұрын

    2025 లో కూడా చూసేవారెందరు.

  • @vinod2720
    @vinod27202 жыл бұрын

    2008- 2009 లో మన తెలుగు రాష్ట్రాలలో ఒక ఊపు ఊపిన పాట

  • @swathivlogs6903

    @swathivlogs6903

    2 жыл бұрын

    Ha avunu andi appudu nenu 9th class

  • @DineshDinesh-fy9ss

    @DineshDinesh-fy9ss

    2 жыл бұрын

    @@swathivlogs6903 ipudu which class madam

  • @swathivlogs6903

    @swathivlogs6903

    2 жыл бұрын

    Now i m married

  • @DineshDinesh-fy9ss

    @DineshDinesh-fy9ss

    2 жыл бұрын

    @@swathivlogs6903 congratulations 👏👏👏

  • @bharathim7247

    @bharathim7247

    2 жыл бұрын

    Nenu appudu 4 th class ippudu degree completed

  • @devildevil1598
    @devildevil15983 жыл бұрын

    ఈ పాట ని 2021 లో వినె వాళ్లు కూడా ఉన్నారా

  • @anitharani6436

    @anitharani6436

    3 жыл бұрын

    Nenu unna

  • @nagamalleshwarididla9353

    @nagamalleshwarididla9353

    3 жыл бұрын

    @@anitharani6436 nenu kuda unnanu

  • @nagamalleshwarididla9353

    @nagamalleshwarididla9353

    3 жыл бұрын

    @@anitharani6436 I mean na Peru sudhir edhi ma Amma account

  • @jalaneelabharath7574

    @jalaneelabharath7574

    3 жыл бұрын

    @@nagamalleshwarididla9353 🤣😂😂

  • @nisharnishar3392

    @nisharnishar3392

    3 жыл бұрын

    Yes

  • @durgasivaramaprasadkantams4146
    @durgasivaramaprasadkantams41462 ай бұрын

    2024 🎉 anyone 😊

  • @ChinnaChinna-zn8ry
    @ChinnaChinna-zn8ryАй бұрын

    Eee song 2024 lo vine vallu oka like vesukondi

  • @sarithasuper4026
    @sarithasuper40263 жыл бұрын

    శ్రీదేవి డ్రామాకంపని షోలో వచ్చిన ప్రోమోలో చూసిన తరువాత ఈ సాంగ్ ని మళ్ళీ చూసాము అనే వాళ్ళు లైక్ చేయండి👍👍👍👌👌

  • @kirtikuwait4542

    @kirtikuwait4542

    3 жыл бұрын

    👌

  • @saleemsheik5413

    @saleemsheik5413

    3 жыл бұрын

    Yes bro

  • @bashask3808

    @bashask3808

    3 жыл бұрын

    Me

  • @subbareddyr4267

    @subbareddyr4267

    3 жыл бұрын

    Ji

  • @sureshdigitalphotostudioel340

    @sureshdigitalphotostudioel340

    3 жыл бұрын

    ee song 2008 lo vachindi my favourate song daily watching.so, i am not watching revent

  • @ramur7262
    @ramur72622 жыл бұрын

    ఒకప్పుడు డబ్బా ఫోన్లని ఓ ఊపు ఊపేసిన పాట ఇది మీరు వినేవారు డబ్బా ఫోన్లో ఈ పాట 👍👍😂😂

  • @machhasomasekhar1228

    @machhasomasekhar1228

    2 жыл бұрын

    Nen auto lo ekkuvaga vinna journey lo school days lo

  • @prasadyarappa5556

    @prasadyarappa5556

    2 жыл бұрын

    Appudu dabba phonelo n ippudu smart phonelo..........👍

  • @YSNNOOO

    @YSNNOOO

    2 жыл бұрын

    Nennu auto , bus lo functions lo old days lo vineyvadinni , old is gold

  • @sajeed9978

    @sajeed9978

    2 жыл бұрын

    👌😂😂

  • @sreenathcherry1489

    @sreenathcherry1489

    2 жыл бұрын

    Star sreenath

  • @hsbanjarahanmanthu
    @hsbanjarahanmanthu21 күн бұрын

    2024 లో వింటున్న వాళ్ళు లైక్ చెయ్యండి

  • @BuruguSandeep
    @BuruguSandeep Жыл бұрын

    ఈ పాట నాకు చాలా ఇష్టం 2023 లో కూడా వినేవారు ఒక్క లైక్ వేసుకోండి

  • @RamuBoya-nv1gk

    @RamuBoya-nv1gk

    10 ай бұрын

    23-08-2023

  • @Nathonenuchannel

    @Nathonenuchannel

    8 ай бұрын

    03/11/23

  • @akhildevil-pr4ir

    @akhildevil-pr4ir

    7 ай бұрын

    21/11/23

  • @Nithin4514

    @Nithin4514

    7 ай бұрын

    9-12-2023

  • @daisysamson4522

    @daisysamson4522

    6 ай бұрын

  • @csnmiscellanies
    @csnmiscellanies4 жыл бұрын

    స్మార్ట్ ఫోన్లు లేనప్పుడు రిలీజ్ అయిన పాట. ఆ రోజుల్లో ఓ ఊపు ఊపింది. ఇప్పటికీ Ever Green. Feel good.

  • @myworldmovies347

    @myworldmovies347

    4 жыл бұрын

    Yes bro 9th cls apudu nenu ee song vintunty naa chaildwood memories kallamundu tirugutunai😔😢

  • @fassakpolitics3.042

    @fassakpolitics3.042

    4 жыл бұрын

    Avunu anna,, Khammam lo chaduvukenetappudu e auto lo chusinaa ee paate... Appudu social media, smartphones unte ekkadiko poyedi ee song..

  • @golddiggermoshenaik463

    @golddiggermoshenaik463

    4 жыл бұрын

    Yes

  • @adityavemula7987

    @adityavemula7987

    4 жыл бұрын

    avunu Nenu aa time lo 10th lo vunna, ekkada vinna ee paate

  • @ravibabumadugula672

    @ravibabumadugula672

    4 жыл бұрын

    @@myworldmovies347 avunu bro nenu kuda 9th class

  • @santhupallati294
    @santhupallati2944 ай бұрын

    ఈ పాట 2024 లో వినేవాళ్ళు లైక్ వేసుకోండి 😍

  • @SathwikSavula
    @SathwikSavula20 күн бұрын

    2024 lo vine vallu like cheyandi

  • @krishnaskyksks7023
    @krishnaskyksks7023 Жыл бұрын

    ఇంకా 100 సంవత్సరాలు అయినా ఈ పాట మరువలేం అంతలా గుండెల్లో నిలిచేపోయే పాట.... సూపర్ 👌👌

  • @saidacharymandoju
    @saidacharymandoju2 жыл бұрын

    ఒక సినిమా స్థాయిలో హిట్ అయిన పాట ఆరోజుల్లో 👌👌💐💐

  • @NagendraYadav-sz3hc

    @NagendraYadav-sz3hc

    Жыл бұрын

    E rojullo. Guna. Vunnadi

  • @shreeshashree6019

    @shreeshashree6019

    Жыл бұрын

    S absolutely femous song

  • @abhidreamzz2697
    @abhidreamzz26974 ай бұрын

    నాగరాజు అన్న ఈ పాటకి ప్రాణం పోసి పాడాడు hats off to u love from Karnataka ❤

  • @King_of_rx100_11
    @King_of_rx100_113 ай бұрын

    Old is gold ❤

  • @ssss5417
    @ssss54173 жыл бұрын

    ఈ పాట రాసిన వారికి ఒక్క లైక్ వేసుకొ

  • @karthikparunandhi2122

    @karthikparunandhi2122

    3 жыл бұрын

    😁😁😁

  • @adedayasagar4212

    @adedayasagar4212

    2 жыл бұрын

    Nagaraju anna rasindi

  • @sandhyaronanki

    @sandhyaronanki

    2 жыл бұрын

    @@adedayasagar4212 e ooru ..valla di e pata..real story aa

  • @vikasnayaka9938
    @vikasnayaka9938Ай бұрын

    2024 lo chusina valu like veyandi

  • @sivakumar4325
    @sivakumar43253 жыл бұрын

    నేను ఇంటర్ చదువుతున్నప్పుడు ఈ సాంగ్ వచ్చింది. ఇప్పుడు నేను జాబ్ లో వున్నా.. ఇప్పటికీ.. evergreen song,😍

  • @uppariparushaparusha7715

    @uppariparushaparusha7715

    3 жыл бұрын

    Hii anna

  • @sivakumar4325

    @sivakumar4325

    3 жыл бұрын

    @@uppariparushaparusha7715 hii.. తమ్ముడు

  • @anushap508

    @anushap508

    3 жыл бұрын

    @@sivakumar4325 I'm also inter brother . but super evergreen song

  • @sivakumar4325

    @sivakumar4325

    3 жыл бұрын

    Inter stage lo sweet memories marachipolenivi 🥰

  • @ammateachingchannel7688

    @ammateachingchannel7688

    3 жыл бұрын

    Nenu 10th lo unnaanu brother aaa time lo🥰😍

  • @saicharan-ox5qx
    @saicharan-ox5qx6 ай бұрын

    2024 lo kuda ee song chustnara 🥺🥺oka like vesukondi

  • @prasadmudhiraj3352
    @prasadmudhiraj335220 күн бұрын

    2024 valu like chayandi❤❤

  • @satishgadu9512
    @satishgadu95122 ай бұрын

    ఈ పాట వింటుంటే మీలో ఎవరికి మీ ప్రేయసి గుర్తు కు వచ్చింది

  • @nimmanagotiganesh8745
    @nimmanagotiganesh87452 жыл бұрын

    ఈ పాటను 2022లో విన్నవాల్లు like కొట్టండి ..... నాది కూడా ఇదే పరిస్థి Frds... Support him

  • @mdirshadsonu786
    @mdirshadsonu7862 жыл бұрын

    ఈ పాటని 2022 లో వినేవారు ఒక like చేయండి❤️❤️❤️

  • @pavand1340

    @pavand1340

    2 жыл бұрын

    22 June 2022 8.45 pm

  • @krishnaprasadmohini2125

    @krishnaprasadmohini2125

    2 жыл бұрын

    Nenu 2022 lo malli vintunna appudu chala records baddalu kottindi e song

  • @telugufriends6201

    @telugufriends6201

    2 жыл бұрын

    Nu comment petenday 2022 lo🤭

  • @pavand1340

    @pavand1340

    2 жыл бұрын

    @@telugufriends6201 vesesav anna

  • @telugufriends6201

    @telugufriends6201

    2 жыл бұрын

    @@pavand1340 thapadu kada 2022, lo

  • @siliverugopi7169
    @siliverugopi7169Ай бұрын

    2024 lo విన్నవాళ్లు like

  • @mr.rowdygaming4980
    @mr.rowdygaming49803 ай бұрын

    2024 loo వినేవారు వున్నార❤

  • @manikasrinu9889
    @manikasrinu98892 жыл бұрын

    ఈ పాటని 2022 లో చూసిన వారు ఉంటే ఒక లైక్ కొట్టండి నా చిన్నపుడు ఈ పాట తెగ వినేవాడ్ని పాడేవాడ్ని 🥰❤️

  • @ranadheer6731

    @ranadheer6731

    Жыл бұрын

    thagutunapudu vintuna . Enduku ante badha lo vuna brother

  • @ashwininathiashwininathi113

    @ashwininathiashwininathi113

    Жыл бұрын

    2022 Kadu 2050 varaku vintune untamu super song

  • @manikasrinu9889

    @manikasrinu9889

    Жыл бұрын

    @@ranadheer6731 em bro miru love failure ah

  • @manikasrinu9889

    @manikasrinu9889

    Жыл бұрын

    @@ashwininathiashwininathi113 e patani yavaru marichi poleru e bhumi unantha varaku saswatanga untundi 👍❤️

  • @mailyas6951

    @mailyas6951

    Жыл бұрын

    Paplar. Sang. Hit

  • @DurgaPotnuru-rt9du
    @DurgaPotnuru-rt9duАй бұрын

    E Patani 2024 lo kuda vinevallu uanara unta like chyandi

  • @rokey9193
    @rokey91932 ай бұрын

    ఈ పాట 2024 లో వినే వాలు ఉన్నారా

  • @madhubandi-dm4qg
    @madhubandi-dm4qg4 жыл бұрын

    ఈ సాంగ్ వచ్చినప్పుడు స్మార్ట్ ఫోన్ లు లేవు ఉంటె పరిస్థితి ఇంకోలా ఉండేది

  • @alekhyasai7639

    @alekhyasai7639

    4 жыл бұрын

    Inkola ante ela undedhi bro

  • @gundabathinameghana7845

    @gundabathinameghana7845

    4 жыл бұрын

    Nice

  • @shaikabdul9861

    @shaikabdul9861

    4 жыл бұрын

    Hi

  • @DnsBabuFoodsAndVlogs

    @DnsBabuFoodsAndVlogs

    4 жыл бұрын

    Song Chala Bond song

  • @sudhap39

    @sudhap39

    4 жыл бұрын

    Super rrr

  • @cheater_46
    @cheater_463 жыл бұрын

    ఈ పాటను 2021 వినేవారు ఉన్నారా ఉంటే ఒక లైక్ వేసుకోండి

  • @praveenreddy5014

    @praveenreddy5014

    3 жыл бұрын

    Iam hear to listen

  • @maheshvallapu482

    @maheshvallapu482

    3 жыл бұрын

    Ipude gurthochindi...anitha🙂

  • @esampath802

    @esampath802

    3 жыл бұрын

    వింటున్నా

  • @veerayyanallmala9961

    @veerayyanallmala9961

    3 жыл бұрын

    Halo

  • @charulatha1992

    @charulatha1992

    3 жыл бұрын

    Hi

  • @bekarmuchatlu8812
    @bekarmuchatlu88123 ай бұрын

    E song part-2 kosame waiting entha mandi

  • @durgamjalandhar7282
    @durgamjalandhar72823 ай бұрын

    2024 కూడ వింటారు బ్రదర్

  • @williamkery9205
    @williamkery92053 жыл бұрын

    పాట రాసిన వారికి ఒక like వేసుకోండి

  • @veerayyanallmala9961

    @veerayyanallmala9961

    3 жыл бұрын

    Halo

  • @v.nbaluprasad3806

    @v.nbaluprasad3806

    3 жыл бұрын

    Yevaru brother

  • @vedanthamadilakshmi3566

    @vedanthamadilakshmi3566

    3 жыл бұрын

    @@v.nbaluprasad3806 naga raju ani karimnagar vadu

  • @munendarakumar9964

    @munendarakumar9964

    3 жыл бұрын

    Avun

  • @djmixdjtelugu9861

    @djmixdjtelugu9861

    3 жыл бұрын

    kzread.info/dash/bejne/ZYR2y7FwZ5Wnc7Q.html

  • @Ravi_Yandrapati
    @Ravi_Yandrapati4 жыл бұрын

    2024 లో చూస్తుంటే ఒక లైక్ చెయ్యండి ❤️❤️❤️👍👍👍👍

  • @TeluguNewsToday

    @TeluguNewsToday

    4 жыл бұрын

    kzread.info/dash/bejne/fGaftLilhJyqeLA.html&start_radio=1 ఈ పాట ను ఒక్క సారి చుడండి మీకు నచ్చితే shere & subscrib చేసుకోండి🙏🙏🙏🙏🙏🙏

  • @shireshabommera8827

    @shireshabommera8827

    4 жыл бұрын

    Nenu 8th class lo unna e song vachinappudu😂😂

  • @Ravi_Yandrapati

    @Ravi_Yandrapati

    4 жыл бұрын

    @@shireshabommera8827 nenu 7 th

  • @naveenkanna123

    @naveenkanna123

    4 жыл бұрын

    @@shireshabommera8827 nenu 4 th lo

  • @sasivallabhareddy1795

    @sasivallabhareddy1795

    4 жыл бұрын

    Nenu inter chadhuvuthunna Ma nannamma ki chala estam ee song

  • @aravindsai6607
    @aravindsai66072 ай бұрын

    Who are listening this song on still 2024..😢

  • @srinivasmanupati43
    @srinivasmanupati433 ай бұрын

    ఈ పాట 2024 లో వీనెవరు like వేసుకోండి

  • @lovelypandu1143
    @lovelypandu1143 Жыл бұрын

    మా పల్లెటూరి లో సాయంత్రం వేల కరెంట్ పోయినప్పుడు మా వీధిలో వాళ్ళు 3 r 4 గుంపులుగా కూర్చుని ఈ పాట వినేవాళ్ళం 😍😍😘😘😘 I remembered back GOLEDEN DAYS Tqqq so much DARLING ❤️❤️

  • @telugumovieclips2152
    @telugumovieclips2152 Жыл бұрын

    ఈ పాట 2022 లో వింటున్న వారు ఒక లైక్ 👍

  • @venugopalpasam1057

    @venugopalpasam1057

    Жыл бұрын

    2022 November 6 lo Kuda vintuna bro

  • @user-buthipiliraju143

    @user-buthipiliraju143

    Жыл бұрын

    Favourite song 😘🥰😍

  • @sunilKumar-yb1jl

    @sunilKumar-yb1jl

    Жыл бұрын

    November 9 kud vintuna

  • @user-buthipiliraju143

    @user-buthipiliraju143

    Жыл бұрын

    @@sunilKumar-yb1jl 🥰😋😄

  • @meghavathravi2950
    @meghavathravi2950Ай бұрын

    ఈ పాట ని ట్రాక్టర్లలో ఎంత మంది విన్నారో....❤

  • @kavalinagaraju1569
    @kavalinagaraju15695 ай бұрын

    కావలి నాగరాజు సూపర్ సాంగ్ ❤💙💞💐👍

  • @ssshort935
    @ssshort935 Жыл бұрын

    సాంగ్ వింటూ కామెంట్లు చదివే వాళ్ళు ఒక లైక్

  • @shilapakaharish1448
    @shilapakaharish14483 жыл бұрын

    డబ్బా సెల్ లో ఈ పాట పెట్టుకుని ఓ రేంజ్ లో ఫీల్ అయ్యే వాళ్ళం...లవర్ లేకపోయినా ఉన్నట్లు తెగ ఫీల్ అయిపోయే వాళ్ళం మా ఫ్రెండ్స్ అంత...love this song forever in my life..fentastic lyrics😘😘😘😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍

  • @chilakapalliusha6377

    @chilakapalliusha6377

    3 жыл бұрын

    Nov 31 song vetunam i love u song

  • @justinram7625

    @justinram7625

    3 жыл бұрын

    @@chilakapalliusha6377 November lo 31 untadhaaa🙄

  • @MaheshMahesh-us6dm

    @MaheshMahesh-us6dm

    3 жыл бұрын

    Yes bro super chepparu

  • @velagapallitoni5746

    @velagapallitoni5746

    3 жыл бұрын

    yes bro

  • @shiva_2712

    @shiva_2712

    3 жыл бұрын

    appatlo dedication alantidi

  • @CharanLCASL
    @CharanLCASL21 күн бұрын

    Any 2024 here ❤❤❤

  • @Nazmunkitchen786
    @Nazmunkitchen7865 ай бұрын

    ఈ పాట 2024 విన్నవారు లైక్ కొట్టండి

  • @umeshdumpala426
    @umeshdumpala4263 жыл бұрын

    ఈ పాటనీ 2030లొ వీనెవలు ఉన్నర‌👍👍👍

  • @dothichinnu710

    @dothichinnu710

    3 жыл бұрын

    అప్పటి వరకు వుంటామో పోతామో తెలీదు కానీ ఉంటే మాత్రం ఖచ్చితంగా వింటా

  • @SureshKumar-kc2ix

    @SureshKumar-kc2ix

    3 жыл бұрын

    Nuvvu baga advance bro

  • @nandininandini1711

    @nandininandini1711

    3 жыл бұрын

    Nenu unna🙋🏻‍♀️🙋🏻‍♀️🙋🏻‍♀️🙋🏻‍♀️

  • @satishdevilliers9900

    @satishdevilliers9900

    3 жыл бұрын

    @@nandininandini1711 repu emi avvuthado telidu appati varaku unthara

  • @venkatesh114

    @venkatesh114

    3 жыл бұрын

    His new channel manasa music available on KZread,if you like subscribe.

  • @Akhildstech
    @Akhildstech4 жыл бұрын

    2050 lo kooda ee song choosevallu like kottandi👍👍

  • @chsai825

    @chsai825

    4 жыл бұрын

    Eara kodea oka rojuku vyalyeavu ledhu raaa avulea😊😊😙

  • @arunamolli9789

    @arunamolli9789

    4 жыл бұрын

    Akhil Ds..... Musali vallam ipotham

  • @luckysainath5666

    @luckysainath5666

    4 жыл бұрын

    Nenu chusthunna

  • @kranthkranth9154

    @kranthkranth9154

    4 жыл бұрын

    Brithaki unta chudham

  • @PavithraPavi-qg7hu

    @PavithraPavi-qg7hu

    4 жыл бұрын

    Bathike unte kachithanga choosthanu bro

  • @jagadeeshpandranki3658
    @jagadeeshpandranki36584 ай бұрын

    ఈ పాట ని ఎన్ని సంవత్సరాలు అయినా మరచిపోలేము సుపర్ ❤️❤️

  • @rtrracer4323
    @rtrracer4323Ай бұрын

    2024 evaryna vintunnara ❤ 1:39

  • @user-bk6jz6fg6k
    @user-bk6jz6fg6k2 жыл бұрын

    2022 లో చూసిన వాళ్లు like చేయ్యండి 👍

  • @rvenkataramireddy4297

    @rvenkataramireddy4297

    2 жыл бұрын

    ఎస్ ఉన్నారు

  • @siliveruvineeth1641

    @siliveruvineeth1641

    2 жыл бұрын

    Yes

  • @supremeherosurya7105
    @supremeherosurya71052 жыл бұрын

    కరోనా వచ్చి 3.0 లో కూడా చూసే వాళ్ళు ఉన్నారా . ఈ సాంగ్ . ఫీలింగ్ తో . 😍..

  • @ArunArun-yv8oo

    @ArunArun-yv8oo

    2 жыл бұрын

    Yes

  • @gollapellimaruthi5356
    @gollapellimaruthi535620 күн бұрын

    2024 వినే వాళ్ళు లైక్ ప్లీజ్

  • @ksraju1929
    @ksraju19294 ай бұрын

    2024 kuda e song chusevallu oka like kottandi friends

  • @gaddamyogeshwar6926
    @gaddamyogeshwar692611 ай бұрын

    ప్రేమా లో ఓడిపోయిన వాలకి మాత్రమే తెల్సు ఆ బాధ 😢😢 2023 ఏ కాదు 2050 వచ్చిన ఈ పాటకి ఏడుపు వస్తుంది 😢

  • @Surya_Choudary

    @Surya_Choudary

    11 ай бұрын

    😢

  • @RamuBoya-nv1gk

    @RamuBoya-nv1gk

    10 ай бұрын

    Yes...25-08-2023

  • @DhanalachmiD

    @DhanalachmiD

    10 ай бұрын

    😢😢😅😅😅😢😢😢😢😢😢😢😢అఉనుఅనృ

  • @srinu.n4461

    @srinu.n4461

    10 ай бұрын

    Nigame bro nuvvannadi

  • @SriBhanu-wm8pd

    @SriBhanu-wm8pd

    9 ай бұрын

    24-7-2023

  • @nagalaxmiy3030
    @nagalaxmiy30304 жыл бұрын

    నా స్కూల్ డేస్ లో రిలీజ్ అయ్యింది ఈ పాట నాకు కూడా చాలా ఇష్టం ట్రూ లవ్ సాంగ్ 👌👍

  • @nagarajupyata6117

    @nagarajupyata6117

    4 жыл бұрын

    I'm also 9th called

  • @venkatsubbareddynelaturi8027

    @venkatsubbareddynelaturi8027

    3 жыл бұрын

    Nag. ekkada kuda.how r u.those what r u studying.

  • @RJ_-gl6df

    @RJ_-gl6df

    3 жыл бұрын

    Nenu 5th chadhuvythunapudu

  • @nagalaxmiy3030

    @nagalaxmiy3030

    3 жыл бұрын

    @@RJ_-gl6df I think nenu 7th lo unna anukunta 🤔

  • @yadavrajendra9111

    @yadavrajendra9111

    3 жыл бұрын

    నేను 7th క్లాస్

  • @user-dj9kv9kc5o
    @user-dj9kv9kc5o4 ай бұрын

    2024 vunte oka like vesukomdi ...

  • @NaniNani-uy4pj
    @NaniNani-uy4pj3 ай бұрын

    2026లో చుస్తునాం కానీ ఈ సాంగ్ క్రెస్ 💥

  • @gaddamidhilaxman6944
    @gaddamidhilaxman69442 жыл бұрын

    Ee Song Nee 2022 Laa Kudaa Vintunna Vallu Okaa Like Vesukondi ( I Love This Song ) 💙💙💙💙💙💙💙💙💙💙💙💙

  • @dhgdhh4925

    @dhgdhh4925

    Жыл бұрын

    Trewqytuiopasdfghjkluzxcvbnm Asdfghjjklzxcvvbbnnmmsdffgghhjjkzxxcvvbbnmm

  • @SaahoVijayCreations
    @SaahoVijayCreations5 жыл бұрын

    Excellent song Ee song 2019 lo kuda chusevallu chusthunna vallu oka like vesukondi

  • @arjunpalwai2120

    @arjunpalwai2120

    5 жыл бұрын

    Excellent song 10:th class una apdu vachidhi

  • @kkrctrustudayagiriconstitu4363

    @kkrctrustudayagiriconstitu4363

    5 жыл бұрын

    Super Sing

  • @venkateshmacharam4384

    @venkateshmacharam4384

    5 жыл бұрын

    @@kkrctrustudayagiriconstitu4363 .

  • @subhashkalluri5545

    @subhashkalluri5545

    5 жыл бұрын

    Fsusycor

  • @subhashkalluri5545

    @subhashkalluri5545

    5 жыл бұрын

    @@kkrctrustudayagiriconstitu4363 RamPRasaD

  • @madhujaanuofficial3622
    @madhujaanuofficial36222 ай бұрын

    2024 lo venavallu like kottandi

  • @SAI_DHFM
    @SAI_DHFM23 күн бұрын

    ఈ పాట 2024 జూన్ లో వినేవాళ్ళు ఉన్నారా❤️✨

  • @blackmaskman3916
    @blackmaskman39163 жыл бұрын

    పాట వచ్చి పది సంవత్సరాలు అయినా ఇంకా ఆ ఫీల్ తగ్గలేదు☹️☹️☹️☹️

  • @innocentgirl9183

    @innocentgirl9183

    2 жыл бұрын

    Yes

  • @YSNNOOO

    @YSNNOOO

    2 жыл бұрын

    Yes

  • @mettutharun2542

    @mettutharun2542

    2 жыл бұрын

    S

  • @anilallrounder8193

    @anilallrounder8193

    2 жыл бұрын

    S

  • @ArunArun-yv8oo

    @ArunArun-yv8oo

    2 жыл бұрын

    Yes

  • @Ferozkhan-rv1je
    @Ferozkhan-rv1je5 жыл бұрын

    old is gold 💔💕💔💕💔2019 lo chuse vallu kottandi like

  • @slaxman8636

    @slaxman8636

    5 жыл бұрын

    U

  • @maheshantharam7996

    @maheshantharam7996

    5 жыл бұрын

    very.naics

  • @vijaymachar4966

    @vijaymachar4966

    5 жыл бұрын

    Mass Feroz

  • @vijaymachar4966

    @vijaymachar4966

    5 жыл бұрын

    Mass Feroz RTF 🙂🙂💕💕💕💕💕💕💕💕💕💕💕

  • @vijaymachar4966

    @vijaymachar4966

    5 жыл бұрын

    Mass Feroz RT Hh

  • @yemineniyaswanthkumar825
    @yemineniyaswanthkumar8252 ай бұрын

    I am watching 2024❤

  • @nareshkallekalle1567
    @nareshkallekalle1567Ай бұрын

    E song feature lo kuda viney vallu like konttandi guys ❤❤❤ 2025 to if any year s🎉

  • @khadarshaik1042
    @khadarshaik1042 Жыл бұрын

    ఈ పాట 2022 లో వినే వాళ్ళు ఒకసారి like వేసుకోండి

  • @ajayharsha4685
    @ajayharsha46854 жыл бұрын

    అప్పట్లో ఒక ఊపు ఊపింది ఈ పాట ❤️❤️❤️

  • @venugopagani1440

    @venugopagani1440

    3 жыл бұрын

    కరెక్ట్

  • @appalareddy770

    @appalareddy770

    3 жыл бұрын

    Ninu koda ok bogaram chi chi chi chi Ani saru ra ra ra Ani adagali ch ch

  • @nirmalakotni5967

    @nirmalakotni5967

    3 жыл бұрын

    Hum

  • @bommidiarunkumarvarunkumar7089

    @bommidiarunkumarvarunkumar7089

    3 жыл бұрын

    Yes

  • @sunithaarchana1925

    @sunithaarchana1925

    3 жыл бұрын

    Yes

  • @katlasanju5583
    @katlasanju55832 ай бұрын

    ఈ పాటను మళ్లీ రీ ప్రొడ్యూస్ చేస్తే ఇంకా చాలా హీట్ అవుతుంది

  • @user-ml1te8zd9f
    @user-ml1te8zd9f4 ай бұрын

    ఒకప్పుడు అందరి దగ్గర నోకియ ఎక్సప్రెస్ మ్యూజిక్ మొబైల్స్ ఉండేవి... ఆ మొబైల్స్ లో💘 ఇ సాంగ్ ఎక్కువ సార్లు వినేవాళ్ళం... అప్పట్లో ఈసాంగ్ సన్సేషినల్ 💖

  • @kumarmettu9455
    @kumarmettu94553 жыл бұрын

    2021 లో చూసేవాళ్లు 👍

  • @venkatesh114

    @venkatesh114

    3 жыл бұрын

    His new channel manasa music available on KZread,if you like subscribe.

  • @Tom420

    @Tom420

    3 жыл бұрын

    Super❤❤❤

  • @sandeep1a276

    @sandeep1a276

    3 жыл бұрын

    👍

  • @sekharnaidupulagam2420

    @sekharnaidupulagam2420

    3 жыл бұрын

    Nenu vunnanu anna

  • @innocentsharma

    @innocentsharma

    3 жыл бұрын

    Oyammane

  • @mosinmosin3807
    @mosinmosin38073 жыл бұрын

    నాకు తెలిసి 2010 లో స్టాట్ అయ్యింది ఇంక ఎన్ని సంవత్సరాలు అయ్యిన ఈ పాట కి ముగింపు లేదు ప్రతి లవర్స్ చూడాల్సిన పాట ఇది

  • @maheshkandula7807

    @maheshkandula7807

    3 жыл бұрын

    2009 lo bro

  • @dudekularamjanramjan3854

    @dudekularamjanramjan3854

    3 жыл бұрын

    Nuv musuko ra inkaa

  • @maheshkandula7807

    @maheshkandula7807

    3 жыл бұрын

    @@dudekularamjanramjan3854 yera yerri puka yemaindhi niku guddalo mantaga vunda

  • @SSS-tr6gd

    @SSS-tr6gd

    2 жыл бұрын

    అందుకే నేను చూసానుగా

  • @sidhusidhartha10

    @sidhusidhartha10

    2 жыл бұрын

    2004 brooo

  • @pasuvulagovardhanreddy6704
    @pasuvulagovardhanreddy67043 ай бұрын

    2024 venay vallu unnara oka like veskondi

Келесі