NAA CHERUVAI |

Музыка

Lyrics:
నా చేరువై నా స్నేహమై
నను ప్రేమించే నా యేసయ్య
నీ ప్రేమలోనే నేనుండిపోనీ
నీ సేవలోనే నను సాగనీ
నీ ధ్యాసలోనే మైమరచిపోనీ
నీ వాక్కు నాలో నెరవేరనీ
నా వరం నా బలం నీవే నా గానం
నా ధనం నా ఘనం నీవే ఆనందం
తోడుగా నీడగా నీవే నా దైవం
ఎన్నడూ మారనీ ప్రేమే నా సొంతం
1. నా వేదనందు - నా గాయమందు
నిను చేరుకున్నా - నా యేసయ్య
నీ చరణమందు - నీ ధ్యానమందు
నిను కోరుకున్నా - నీ ప్రేమకై
కరుణించినావు నను పిలచినావు
గమనించినావు ఘనపరచినావు
నీవేగా దేవా నా ఊపిరి
2. నా జీవితాన - ఏ భారమైన
నీ జాలి హృదయం - లాలించెనే
ప్రతికూలమైన - ఏ ప్రళయమైన
ప్రణుతింతు నిన్నే - నా యేసయ్య
విలువైన ప్రేమ కనపరచినావు
బలపరచి నన్ను గెలిపించినావు
నీవేగా దేవా నా ఊపిరి
CREDITS:
Lyrics & Producer : Joshua Shaik
Music : Pranam Kamlakhar
Vocals : Priya Himesh
Please pray for Passion For Christ Ministries , for more information or to be part of this ministry, please contact Bro. Joshua Shaik by writing to joshuashaik@gmail.com or by sending Whatsapp message at +19089778173 ( USA )
Copyright of this music and video belong to Passion For Christ / Joshua Shaik. Any unauthorized reproduction, redistribution Or uploading on KZread or other streaming engines is Strictly Prohibited.
Be Blessed and stay connected with us!!
►Contact us at +19089778173, +19085283646, joshuashaik@gmail.com
►Visit : www.joshuashaik.com
►Subscribe us on / passionforchrist4u
►Like us: / joshuashaikofficial
►Follow us: / joshua_shaik
►Follow us: / joshuashaik
#JoshuaShaikSongs #PranamKamlakhar #PriyaHimesh #TeluguChristianSongs #JesusSongsTelgu #LatestTeluguChristianSongs

Пікірлер: 525

  • @vamseessp7979
    @vamseessp79794 ай бұрын

    నా చేరువై నా స్నేహమై నను ప్రేమించే నా యేసయ్య నీ ప్రేమ లోనే నే నుండిపోని నీ సేవ లోనే నను సాగని నీ ధ్యాసలోనే మైమరచి పోనీ నీ వాక్కు నాలో నెరవేరని నా వరం నా బలం నీవే నా గానం నా ధనం నా ఘనం నేవే ఆనందం తోడుగా నీడగా నీవే నా దైవం ఎన్నడూ మారని ప్రేమే నా సొంతం 1) నా వేదనందు - నా గాయమందు నిను చేరుకున్నా - నా యేసయ్యా నీ చారణమందు - నీ ధ్యాన మందు నిను కోరుకున్నా నీ ప్రేమకై కరుణించి నావు నను పిలిచినావు గమనించినావు ఘన పరచినావు నీవే గా దేవా నా ఊపిరి 2) నా జీవితాన - ఏ భారమైన నీ జాలి హృదయం - లాలించెనే ప్రతికూల మైన - ఏ ప్రళయమైన ప్రనుతింతు నిన్నే - నా యేసయ్య విలువైన ప్రేమ కనపరిచినావు బలపరచి నన్ను గెలిపించినావు నీవే గా దేవా నా ఊపిరి

  • @sahitya1059

    @sahitya1059

    4 ай бұрын

  • @prabhukiran354

    @prabhukiran354

    4 ай бұрын

  • @thotakurasowjanya1473

    @thotakurasowjanya1473

    4 ай бұрын

    🎉

  • @nelapatimounika7614

    @nelapatimounika7614

    3 ай бұрын

    Song chala bagumdi vine kodi vinnalini pisthumdu antha bagundi

  • @sandyak8527

    @sandyak8527

    3 ай бұрын

    ❤❤❤❤❤ song super 👌 sister

  • @user-qu2yy9kf7l
    @user-qu2yy9kf7l11 ай бұрын

    Naa Cheruvai Na Snehamai Nanu Preminche Naa Yesayya Ne premalone NanuSaagiponi Ne Sevalone Nanu Saagani NeDhyasalone Mymarachiponi Ne Vaakku Naalo Nera Verani 7:05 7:05

  • @JohnMahesh.Official
    @JohnMahesh.Official11 ай бұрын

    తనదైన స్టైల్ లో పాడిన.. సింగర్ గారికి మా నిండు వందనాలు... అద్భుతమైన రచనను అందించిన జాషువా గారికి మా నిండు వందనాలు 🙏🙏🙏

  • @showryvl7204
    @showryvl720411 ай бұрын

    జాషువా గారు, కమలాకర్ గారి కాంబినేషన్ లో వస్తున్న అద్భుతమైన పాటలు, దేవునికి మహిమ కరంగా ఉండాలని నిత్యం కోరుకుంటున్నాం.దేవుని ఆశీస్సులతో ఇంకా మంచి పాటలు అందించాలని కోరుతున్నాం,🎉❤🎉🎉

  • @sushilkhoya3813
    @sushilkhoya381311 ай бұрын

    बहुत सुन्दर गाना, निश्चय ही यह परमेश्वर की अनुभूति की ओर लेकर जाती है। धन्यवाद ब्रदर आप सबों को,गाने के द्वारा लोगों से परमेश्वर के प्रेम से अवगत कराने के लिए, परमेश्वर आप सबों को आशीष दे।

  • @sathweekamwiu
    @sathweekamwiu11 ай бұрын

    మన ప్రభు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు beautiful song

  • @rajumendi222
    @rajumendi22211 ай бұрын

    దేవునికే మహిమ 🎉❤ జాషువషైక్ మరియు కమలకరన్ గారికి PriYa Himesh గారికి ప్రభువైన యేసయ్య నామంలో వందనములు🎤📖⛪🎻🎸🎺🎷

  • @johnpitarmylapalli5584
    @johnpitarmylapalli558411 ай бұрын

    హృదయము పులకించింది పసయిందైనా విందుభోజనం పెట్టరయ్యా అందరికి పాట చాలబాగుంది

  • @buildthetrueth7132
    @buildthetrueth713211 ай бұрын

    1.*నా జీవితానా* - *ఏ భారమైన* *నీ జాలి హృదయం* - *లాలించెనె* ..❤❤❤ ఈ లైన్ మాత్రం awsome అన్నగారు అంతే 😍😍 2. కోరస్ వచ్చినపుడు amazing 🤩 3. vocals ఫెంటాస్టిక్ 😘 మీ టీం అంతటిని దేవుడు ఇంకా బహుగా దేవుడు దీవించును గాక ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @HemalathaSattala-sg6sp

    @HemalathaSattala-sg6sp

    9 ай бұрын

    Amen

  • @vijaysagarbattu984

    @vijaysagarbattu984

    9 ай бұрын

    amen😇😇🥰🥰

  • @ranim5622

    @ranim5622

    8 ай бұрын

    Yes, ❤❤

  • @kothapallinaveen1938
    @kothapallinaveen193811 ай бұрын

    గాడ్ బ్లెస్స్ యు పాట చాలా బాగుంది అక్క నీ వాయిస్ చాలా బాగుంది మరిన్ని పాటలు ఈ అక్క తో పాటించండి ఆమెన్

  • @venkataratnammajety74
    @venkataratnammajety7411 ай бұрын

    పాట చాలా బాగుంది దేవునికే మహిమ కలుగును గాక ఇంకా అనేక మైన మంచి పాటలు మీ నుంచి రావలెనని నా యెుక్క కోరిక ఈ పాటలో పాల్గొన్న వారికి మరొకసారి 🎉🎉🎉🎉🎉🎉God bless you all 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lavanyakadiyam2068
    @lavanyakadiyam2068Ай бұрын

    Avunu na tandri yassyya ne sevalone nannu konasagani na tandri yassayya

  • @user-qu2yy9kf7l
    @user-qu2yy9kf7l11 ай бұрын

    మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది సాంగ్ 5:14

  • @user-dc7nt7bi8p
    @user-dc7nt7bi8p11 ай бұрын

    Kuwait 🇰🇼 🇰🇼 🇰🇼 🇰🇼 🇰🇼 🇰🇼 🇰🇼 nunchi god bless you all ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @user-jt4nh6qn3r
    @user-jt4nh6qn3r5 ай бұрын

    Praise the lord 🙏అన్న, చాలా మంచిపాట❤ ఇచ్చారు, మీకు పరిశుద్ధ త్మదేవుడు, ఇంకా చాలా పాటలు, పాడాలని, చాలా మంది, మీ పాటలు విని, చాలా మంది,రక్షణ పొందలని, దేవుని ప్రార్థిస్తాము,అన్న, నేను మస్కట్ లో ఉంటాను,

  • @ravindragarugu6282
    @ravindragarugu628211 ай бұрын

    సార్... జాషువా గారు & కమలాకర్ గారు. మీపై రోజు రోజుకీ చాలా భారం పెరుగుతుంది... ఒక పాట కీ మించి ఇంకొక పాట రాయాలి అనే.... ఆశా... దేవుని గూర్చిన అనేక మైన సత్యాలు క్రైస్తవ లోకానికి అందించాలనే మి తపన ఆ భారాన్ని చాలా పెంచుతున్నాయి.... కాబట్టీ మేము మీ కోసం ప్రార్ధన చేస్తున్నాం.... ఇంకా అద్భుతముగా దేవుడు మీ టీమ్ ని మిమ్మలి ఒక పాత్రగా వాడుకోవాలని....❤. తన జ్ఞానంతో మిమ్మాలి దీవీంచాలి అని

  • @rameshbabuvelagaleti7201

    @rameshbabuvelagaleti7201

    11 ай бұрын

    అవును...దేవుని కృప ఉంటేనే ఇది సాధ్యం

  • @prasannaharris3162

    @prasannaharris3162

    11 ай бұрын

    Yes

  • @jhansirani9689

    @jhansirani9689

    11 ай бұрын

  • @rameshbabu-wk3kb

    @rameshbabu-wk3kb

    10 ай бұрын

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @krupakrupa7762

    @krupakrupa7762

    10 ай бұрын

    😊😊😊😊

  • @standoutleadershipacademy4223
    @standoutleadershipacademy4223Ай бұрын

    Greatest Lyrics .. .equally greatest Music & Melody. Praise The Lord !! Great Glorification of our Mighty Lord !!

  • @user-dc7nt7bi8p
    @user-dc7nt7bi8p11 ай бұрын

    Na yesu Raju ke mahima kalugunu ga amen Kuwait 🇰🇼 nunchi 🇰🇼 💖 🙏 ❤️ 😊 ♥️ 🇰🇼 💖 🙏 ❤️ 😊 ♥️ 🇰🇼 💖 🙏 ❤️ 😊 ♥️ 🇰🇼 💖 🙏 ❤️ 😊 ♥️ 🇰🇼

  • @DaraDeva
    @DaraDeva11 ай бұрын

    ఎంత బాగుంది పాట..🎵🎶..👌

  • @thomasgeorge2341
    @thomasgeorge234121 күн бұрын

    ❤❤❤❤❤

  • @nerellamurali609
    @nerellamurali60911 ай бұрын

    దేవునికే మహిమ

  • @ksamvijayww6344
    @ksamvijayww634411 ай бұрын

    Good melody with beautiful lyrical with meaning full tunes ...PRAISE THE GOD ❤🎻🎹🎚

  • @ksamvijayww6344

    @ksamvijayww6344

    11 ай бұрын

    🎚💐

  • @issacbandela9035
    @issacbandela903510 ай бұрын

    వాయిస్, లిరిక్స్, మ్యూజిక్ సూపర్....... ప్రైస్ గాడ్.....

  • @user-le7mp5db2k
    @user-le7mp5db2k16 күн бұрын

    Super

  • @preetigolla944
    @preetigolla94411 ай бұрын

    Please pray for my mother good health and money problems please pray

  • @aacrevrajugeddam2284
    @aacrevrajugeddam228410 ай бұрын

    చక్కని సాహిత్యం, సంగీతముల మేలు కలయిక

  • @anchagracekumari5244
    @anchagracekumari524411 ай бұрын

    Last year when Yasaswi sang this, made me cry a lot...Now I'm still with tears after listening in female voice...the way she sang is awesome and the lyrics really amazing Bro. Joshua, music is wonderful. God bless your ministry.

  • @BUYYANIVENKATESHBUYYANIVENKATE

    @BUYYANIVENKATESHBUYYANIVENKATE

    11 ай бұрын

    Me also same cryed a lot

  • @chakarivenkatesh2569
    @chakarivenkatesh256911 ай бұрын

    Priya himesh amazing voice

  • @gaddapraveen-zq9kd
    @gaddapraveen-zq9kd10 ай бұрын

    Amma vandhanalu pata chala chakkaga padaru yesaswi padina patanu tana gontuloni swaramu bagundhi alage same patanu meeru padina kuda chala bagundhi

  • @aswinivolgs8078
    @aswinivolgs80782 ай бұрын

    Akka patalo Lena mai enjoy chestu padindi akka chala vandanalu god bless you akka Love you song love you akka❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @josephchinnasarilla2911
    @josephchinnasarilla291110 күн бұрын

    Nice song sister....

  • @user-ob1dj9up9l
    @user-ob1dj9up9lАй бұрын

    SUPER SINGER.BHAGA.PADARU❤❤❤

  • @user-vw5gl2nj5v
    @user-vw5gl2nj5v10 ай бұрын

    Praise the Lord wonderful song 👌👌👌

  • @kkranthikumarkkranthikumar2080
    @kkranthikumarkkranthikumar20804 ай бұрын

    God bless you All

  • @revenuesatya4212
    @revenuesatya421211 ай бұрын

    Female version Glory to GOD🙌🙌🙌GOD is good all the time🥰

  • @rajashekarborelli1122

    @rajashekarborelli1122

    11 ай бұрын

    Praise the LORD akka 😇🙏May God bless you😊🙌 💐

  • @revenuesatya4212

    @revenuesatya4212

    11 ай бұрын

    @@rajashekarborelli1122 Praise the LORD tammudu 🙏🙏🙏God bless u too 🥰

  • @tekumudirajakumari7908
    @tekumudirajakumari790811 ай бұрын

    Super voice, super music excellent song 🙏❤ Glory to God 🙏

  • @meenuesther6274
    @meenuesther627411 ай бұрын

    Praise the Lord

  • @prasadv.662
    @prasadv.66211 ай бұрын

    Wow... Excellent Ee song... male voice and female voice also... Super Praise God Congratulations all team👍

  • @Ramganji
    @Ramganji11 ай бұрын

    Woooow.... voice is fantastic..jashuva gari team srestamain voices tho deuvni sthuthulu arpisthunnaru.... May God bless you all the team..

  • @bujjie143
    @bujjie14311 ай бұрын

    In this youtube world everyone lost in sin But this heals and restore us back

  • @sathishjedda488
    @sathishjedda488Ай бұрын

    Super singer chala bhaga padaru

  • @vamsikumarlakshmiradhikasr6629
    @vamsikumarlakshmiradhikasr662911 ай бұрын

    🙏 ప్రైస్ ది లార్డ్ అల్ టీం 👌

  • @dasuchillimunta4054
    @dasuchillimunta405411 ай бұрын

    Praise the lord joshua anna.super song anna.naaku bhaaga nachindhi.yessayya manalni anthagaa premisthunnadoo meeru songs dwaara teliyajesthunnaru.iam waiting for more songs from you.i love your all songs.

  • @SDileep-ve1uq
    @SDileep-ve1uq11 ай бұрын

    Ilanti paatalu mee nunchi devudu maaku anugrahinchalani manaspoorthiga korukuntanna sir

  • @jemesgurujalajemesgurujala6243
    @jemesgurujalajemesgurujala624311 ай бұрын

    very nice song supar song malli malli vinali anipisthundhi chala abuthunaga vundi song very very sweetsong💖💖💖💖💝💝💝💝💕💘💞💓💗💗💖💝💘💕💞💓💞💕❤💛💚💚💙💙🖤🖤💜💙💙💚💚💛❤

  • @BuTtErFly-lq5jc
    @BuTtErFly-lq5jc4 ай бұрын

    Badalo nemmadi kaliginche adhbhuthamiana song sir❤

  • @user-qu2yy9kf7l
    @user-qu2yy9kf7l11 ай бұрын

    Pranam kamalakar sir 🙏

  • @mrjay900.
    @mrjay900.9 ай бұрын

    devuniki mahima

  • @geetanjalikumar2455
    @geetanjalikumar245511 ай бұрын

    The use of Indian instruments is what I love . All of them have lovely voices .and the flute is out of the world !!!

  • @giddadaivabhishith
    @giddadaivabhishithАй бұрын

    ❤❤❤❤❤🎉

  • @sruthi413
    @sruthi41311 ай бұрын

    Asusual..it's fantastic..glory to God..bless the singer...bless the creww...may God bless the ministry❤❤

  • @ChallapalliUpendra-mq9kt
    @ChallapalliUpendra-mq9kt5 ай бұрын

    Praise the lord Amen

  • @chinnirose972
    @chinnirose9724 ай бұрын

    Song suprb...... Priya himesh garu padina ee song music track kavali..... Please upload cheyyandi....

  • @rscreations3023
    @rscreations302311 ай бұрын

    Super song god bless you madhuramaina sangeethaniki sumadhura maina swaram thodaithe aa pata hrudayanni paravasimpajesthundi glory to god tq

  • @chandupremsiri
    @chandupremsiri11 ай бұрын

    Praise The Lord, More beautiful like previous male vocal , but female vocal gives encouragement for many sisters sing along . Thanks to entire team of Joshua Shaik for your gift.

  • @MangaRibka-lk4ju
    @MangaRibka-lk4ju11 ай бұрын

    Wanderful song tq. Jésûs

  • @indhupriya3370
    @indhupriya337011 ай бұрын

    Meaning full lyrics, wonderful music, very nice singing.May God bless you all.Tq 🙏

  • @deepakannan1550
    @deepakannan15504 ай бұрын

    Adi poli voice cheychi....God bless you🥹🥹🥹

  • @Mounikakanchumarthi
    @Mounikakanchumarthi11 ай бұрын

    Praise the lord 🙏

  • @jmalko9152
    @jmalko915211 ай бұрын

    Amen 🙏🙏🙏 Hallelujah!

  • @avanthika3809
    @avanthika380911 ай бұрын

    Praise the Lord Brother 🙇 I'm waiting for the new song praise the Lord Brother 🙇

  • @dungavathnirmala1360
    @dungavathnirmala136011 ай бұрын

    My favourite song Super super

  • @ndyoutudechannel136
    @ndyoutudechannel136Ай бұрын

    praise the Lord ayyagaru very good Song, god Bless your team❤

  • @user-ng1pl3dy2e
    @user-ng1pl3dy2e2 ай бұрын

    Glory to God 🙏 🙏🙏🙏

  • @user-bh9nz9zy5z
    @user-bh9nz9zy5zАй бұрын

    Bagundi. akka. song

  • @rockmusic792
    @rockmusic79211 ай бұрын

    Nice wonderful JESUS song Praise The Lord 🎉 Thanks Sir for composing JESUS songs

  • @sumapriyanka92
    @sumapriyanka9211 ай бұрын

    Praise the lord.glory to God through this song ministry.and be a blessing to the world.

  • @sujathabokinala4268
    @sujathabokinala426811 ай бұрын

    Amennnnn .... I love you Lord ❤❤❤❤❤❤❤❤❤

  • @francissanthanam1652
    @francissanthanam165211 ай бұрын

    Praise the Lord. Good music, Priya voice, chorus singer's all glory to God 🎉❤

  • @elijahgujjulamudi466
    @elijahgujjulamudi46610 ай бұрын

    Priya himesh sister voice is near about Chitra madam voice ki daggara ga undi. TQ priya sister you have a sweet voice. May God bless you. Thanks to entire team of this song.🙏💐

  • @digupatiseetha923
    @digupatiseetha92310 ай бұрын

    Very nice lyricls usefull Very much comfortable for my soul to rest in Christ

  • @IndiraChinni
    @IndiraChinni11 ай бұрын

    Chala chala bogundi sir song👌👌👌👌👌👋👋👋👋👋

  • @chudigmsk5435
    @chudigmsk54358 ай бұрын

    Praise the lord brother🙏meru rastunna prathi song atmiyanga balaparustundi .meru inka elanti songs rayutaku mana devudu meku annividala thiduga vundunugaka,amen🙏🙏🙏🙏

  • @kalyankumar156
    @kalyankumar15611 ай бұрын

    Praise the lord 🙏🙏

  • @panduakumuri7714
    @panduakumuri771411 ай бұрын

    Exlant melody song praise the lord

  • @preetigolla944
    @preetigolla94411 ай бұрын

    Please pray for my family good health and job work entry please pray

  • @sarithadasari2401
    @sarithadasari240111 ай бұрын

    Superb Brother. All your songs are Wonderful . Glory to God ..

  • @pallemmadhugoud3649
    @pallemmadhugoud36492 ай бұрын

    PRAISE THE LORD ❤️💐🙏

  • @Prabgakarjampana-pz4uj
    @Prabgakarjampana-pz4uj11 ай бұрын

    Praise the lord

  • @PRIS1754
    @PRIS175411 ай бұрын

    PRAISE THE LORD PASTOR UNCLE GARU🙏🙏🙏🙏🙏 GLORY TO JESUS 💫 WONDERFUL... THANKYOU SO MUCH..🙏🙏🙏💫💫💐💐💐💐👍👍👍👍👍👌👌👌🤌🤌

  • @somethingnewhebron4548
    @somethingnewhebron454811 ай бұрын

    All glory to God our saviour Jesus Christ....❤❤❤

  • @drveerasmartgoalacademy6946
    @drveerasmartgoalacademy694611 ай бұрын

    Dedicated to this voice to Manipur people. God is Real

  • @rufusrayappan4112
    @rufusrayappan411211 ай бұрын

    What a beautiful voice God bless you sister glory to only Jesus name Amen

  • @varunkumart7233
    @varunkumart723311 ай бұрын

    Praise the Lord brother

  • @VenkatSatuluri
    @VenkatSatuluriАй бұрын

  • @akumarthibalu5592
    @akumarthibalu559211 ай бұрын

    praise the lord brother , Wonderful

  • @user-px4op4wp5q
    @user-px4op4wp5q6 ай бұрын

    Naa cheruvai na shahamai

  • @maheshb2836
    @maheshb283611 ай бұрын

    Prise the Lord🙏 glory to God❤

  • @padyalayugandhar1260
    @padyalayugandhar126011 ай бұрын

    Praise the Lord 🙏🙏🙏

  • @KURPAMAYAMINISTRYS
    @KURPAMAYAMINISTRYS11 ай бұрын

    ❤❤❤❤❤❤devunike mahimaaa

  • @saviour77767
    @saviour7776711 ай бұрын

    Waiting

  • @sanjayaraitahiiii....9242
    @sanjayaraitahiiii....92428 ай бұрын

    Wonderful devotional song thank lyricist sir

  • @reethu8785
    @reethu878511 ай бұрын

    Chalabagundandi

  • @jyostnanangedda7279
    @jyostnanangedda727911 ай бұрын

    Very Blessed 🙌 😇 🙏

  • @Santhosh_editz123
    @Santhosh_editz12311 ай бұрын

    Prise the lord 🙏🙏🙏..... చాలా బాగా పాడారు అక్క... God bless u 🙌

  • @sriramu7986
    @sriramu79863 ай бұрын

    Super song

  • @mmsnehalatha2879
    @mmsnehalatha287911 ай бұрын

    Awesome blessed songs always GOD bless entire team 🙏 🙌 Hallelujah Amen Amen Amen 🙏

  • @potluriramesh4486
    @potluriramesh448611 ай бұрын

    గుడ్ సాంగ్

  • @ONESIMUSEDITS..
    @ONESIMUSEDITS..11 ай бұрын

    Such a beautiful vocals , hats off entire team . Doing amazing work for Christ. Blessed ministries..

  • @swarnakumari8353
    @swarnakumari83535 ай бұрын

    Chala bagundi anna prisethalord

Келесі