Na cheli Rojave Lyrical Video Song | Roja | Arvind Swamy | Madhu Bala |

Музыка

Watch Na cheli Rojave Lyrical Video Song from Roja Starring Arvind Swamy,Madhu Bala
Subscribe to our KZread Channel : bit.ly/1hE4KpS
---------
♪ Available on ♪
Amazon Music: music.amazon.in/albums/B079PP...
Wynk Music: wynk.in/u/PRcSPBXbm
JioSaavn: www.jiosaavn.com/song/na-chel...
Gaana: gaana.com/song/na-cheli-rojave
Hungama: www.hungama.com/album/roja/39...
Google Play: play.google.com/music/r/m/Tfu...
iTunes: / roja-original-motion-p...
Spotify: open.spotify.com/track/39RE07...
------------
Song : NA CHELI ROJAVE
Movie : Roja
Artist Name : Arvind Swamy | Madhu Bala
Singer : S. P. BALASUBRAHMANYAM,SUJATHA
Music Director : AR Rahman
Lyricist : Rajasri
Music Label: Lahari Music
-------------------
Enjoy & stay connected with us!!
Subscribe to our KZread Channel : bit.ly/1hE4KpS
Like us on FB: goo.gl/hbfPfL
Circle Us on G+ : goo.gl/STQX0g
Follow Us on Twitter : bit.ly/1sZimzM

Пікірлер: 820

  • @user-dw9dk7cm6q
    @user-dw9dk7cm6qАй бұрын

    2024 లొ కుడ ఈ song వినేవాలు ఒక్క like చేయండి బాబాయ్...

  • @chinnachinna-or2cu

    @chinnachinna-or2cu

    5 күн бұрын

    Till end the Earth AR Rahman music is Alive don't Manction Years no Expire is AR Music AR is a God of Music World

  • @Sravani_08
    @Sravani_084 ай бұрын

    2024 లో కూడా వింటున్నా..... ఎవర్గ్రీన్ సాంగ్

  • @nkk00895

    @nkk00895

    4 ай бұрын

    It's me

  • @kalavathidanduprolu3938

    @kalavathidanduprolu3938

    3 ай бұрын

    It's meeeeeee😊

  • @HariPrasad-ke4bj

    @HariPrasad-ke4bj

    3 ай бұрын

    😊oooooooooooo​@@kalavathidanduprolu3938

  • @lalitha3463

    @lalitha3463

    3 ай бұрын

    Mee too

  • @Rajumallela-ob9ww

    @Rajumallela-ob9ww

    2 ай бұрын

    Mee too

  • @ibrahimkhaji
    @ibrahimkhaji3 жыл бұрын

    నా చెలి రోజావే నాలో ఉన్నావే.. నిన్నే తలిచేనే నేనే.. నా చెలి రోజావే నాలో ఉన్నావే.. నిన్నే తలిచేనే నేనే.. కళ్ళల్లో నీవే కన్నీట నీవే.. కనుమూస్తే నీవే ఎదలో నిండేవే.. కనిపించవో అందించవో తోడు.. నా చెలి రోజావే నాలో ఉన్నావే.. నిన్నే తలిచేనే నేనే... గాలి నన్ను తాకినా నిన్ను తాకు జ్ఞాపకం.. గులాబీలు పూసినా చిలిపి నవ్వు జ్ఞాపకం.. అలలు పొంగి పారితే చెలియ పలుకు జ్ఞాపకం.. మేఘమాల సాగితే మోహ కథలు జ్ఞాపకం.. మనసు లేకపోతే మనిషి ఎందుకంట.. నీవు లేకపోతే బతుకు దండగంట.. కనిపించవో అందించవో తోడు.. నా చెలి రోజావే నాలో ఉన్నావే.. నిన్నే తలిచేనే నేనే.. కళ్ళల్లో నీవే కన్నీట నీవే.. కనుమూస్తే నీవే ఎదలో నిండేవే.. కనిపించవో అందించవో తోడు.. చెలియ చెంత లేదులే చల్ల గాలి ఆగిపో.. మమత దూరమాయెనే చందమామ దాగిపో.. కురుల సిరులు లేవులే పూలవనం వాడిపో.. తోడులేదు గగనమా చుక్కలాగా రాలిపో.. మనసులోని మాట ఆలకించలేవా.. వీడిపోని నీడై నిన్ను చేరనీవా.. కనిపించవో అందించవో తోడు.. నా చెలి రోజావే నాలో ఉన్నావే.. నిన్నే తలిచేనే నేనే.. కళ్ళల్లో నీవే కన్నీట నీవే.. కనుమూస్తే నీవే ఎదలో నిండేవే.. కనిపించవో అందించవో తోడు..

  • @srissb9486

    @srissb9486

    3 жыл бұрын

    🙏🙏🙏

  • @mallikantivineetha1288

    @mallikantivineetha1288

    3 жыл бұрын

    I love this song

  • @saiprakash917

    @saiprakash917

    3 жыл бұрын

    Thanks for lyric's

  • @mohammedadil964

    @mohammedadil964

    3 жыл бұрын

    Ibrahim bhai ko like karo

  • @taaraktaarak9611

    @taaraktaarak9611

    3 жыл бұрын

    Love you song

  • @hemanth7119
    @hemanth71193 жыл бұрын

    అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన రాజశ్రీ గారి అర్థవంతమైన గీతానికి ఎ.ఆర్.రహమాన్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా గాన గంధర్వుడు యస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారు సుజాత గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించారు.

  • @vamsikrushna6604
    @vamsikrushna66043 жыл бұрын

    చెలియ చెంత లేదులే చల్ల గాలి ఆగిపో.. మమత దూరమాయెనే చందమామ దాగిపో.. కురుల సిరులు లేవులే పూలవనం వాడిపో.. తోడులేదు గగనమా చుక్కలాగా రాలిపో.. మనసులోని మాట ఆలకించలేవా.. వీడిపోని నీడై నిన్ను చేరనీవా.. What a meaning ..... Excellent lyrics...

  • @varukolusrinivas5678
    @varukolusrinivas56782 жыл бұрын

    ఈ సాంగ్ విన్నప్పుడు ఎంతో టెంక్షన్ లో ఉన్న ఈ ఫ్లూట్ మ్యూజిక్ తో అన్ని ఆలా సాంగ్ వింటూ నిద్రపోతాము ❤

  • @S.Chandramouli9119
    @S.Chandramouli91193 жыл бұрын

    బాలు గారు మనల్ని వదిలి ఎక్కడికీ వెళ్ళలేదు. ఇటువంటి పాటలు రూపంలో శాశ్వతంగా బ్రతికే ఉన్నారు

  • @smartmurali99

    @smartmurali99

    3 жыл бұрын

    💯

  • @pakalabalram9198

    @pakalabalram9198

    3 жыл бұрын

    Avnu andi

  • @pranayveyigandla9259

    @pranayveyigandla9259

    3 жыл бұрын

    Nijame bro

  • @sirishareddysirishareddy3275

    @sirishareddysirishareddy3275

    3 жыл бұрын

    S andi

  • @kashi_edits_s

    @kashi_edits_s

    3 жыл бұрын

    kzread.info/dash/bejne/daGF17OnoMLQZsY.html

  • @MrSardarjani
    @MrSardarjani3 жыл бұрын

    SPB voice + Rehman music = magic Awesome song

  • @bharathchitt2620

    @bharathchitt2620

    3 жыл бұрын

    True

  • @krupakarmallagari3522

    @krupakarmallagari3522

    2 жыл бұрын

    Yes bro

  • @veerendraveerendra5911

    @veerendraveerendra5911

    2 жыл бұрын

    Not only magic there is only magic

  • @prathyushapilli771
    @prathyushapilli7713 жыл бұрын

    Evergreen song💚💚💚 & all time my favorite song ❤️ wt a heart touching lyrics 🙏 bgm God of music ar. rehaman 👏 old is gold who agree with me 🖤🖤💙🖤🖤

  • @rajurajesh1409

    @rajurajesh1409

    3 жыл бұрын

    me to bro agree with u

  • @prathyushapilli771

    @prathyushapilli771

    2 жыл бұрын

    @@rajurajesh1409 I'm girl 🤩

  • @gaddamanilkumar8065

    @gaddamanilkumar8065

    2 жыл бұрын

    Super

  • @ummaletiramesh8728

    @ummaletiramesh8728

    11 ай бұрын

    Yvyc❤

  • @chandukuruba7988
    @chandukuruba79883 жыл бұрын

    బాలు గారు మీరు మమ్మల్ని వదిలి ఎక్కడికి పోలేదు ఇలా మధురమైన పాటలలో మీరు ఇంకా బ్రతికే ఉన్నారు 🙏

  • @thummedhathummedha7384
    @thummedhathummedha73843 жыл бұрын

    Cheliya chentha ledhule challagaali aagipoo super song🎤🎶🎶🎤🎶, rip baalu sir

  • @sanjukumar580
    @sanjukumar5802 жыл бұрын

    బాలు గారు మీకు కోటి దండాలు ఇంత అద్భతమైన పాటలు అందించినందుకు 🙏

  • @roxtarbasha3917
    @roxtarbasha39173 жыл бұрын

    నా చెలి రోజావే నాలో ఉన్నావే నిన్నే తలిచేనే నేనే నా చెలి రోజావే నాలో ఉన్నావే నిన్నే తలిచేనే నేనే కళ్ళల్లో నీవే కన్నీట నీవే కనుమూస్తే నీవే ఎదలో నిండేవే కనిపించవో అందించవో తోడు నా చెలి రోజావే నాలో ఉన్నావే నిన్నే తలిచేనే నేనే గాలి నన్ను తాకినా నిన్ను తాకు జ్ఞాపకం గులాబీలు పూసినా చిలిపి నవ్వు జ్ఞాపకం అలలు పొంగి పారితే చెలియ పలుకు జ్ఞాపకం మేఘమాల సాగితే మోహ కథలు జ్ఞాపకం మనసు లేకపోతే మనిషి ఎందుకంట నీవు లేకపోతే బతుకు దండగంట కనిపించవో అందించవో తోడు నా చెలి రోజావే నాలో ఉన్నావే నిన్నే తలిచేనే నేనే కళ్ళల్లో నీవే కన్నీట నీవే కనుమూస్తే నీవే ఎదలో నిండేవే కనిపించవో అందించవో తోడు చెలియ చెంత లేదులే చల్లగాలి ఆగిపో మమత దూరమాయెనే చందమామ దాగిపో కురుల సిరులు లేవులే పూలవనం వాడిపో తోడులేదు గగనమా చుక్కలాగ రాలిపో మనసులోని మాట ఆలకించలేవా వీడిపోని నీడై నిన్ను చేరనీవా కనిపించవో అందించవో తోడు నా చెలి రోజావే నాలో ఉన్నావే నిన్నే తలిచేనే నేనే కళ్ళల్లో నీవే కన్నీట నీవే కనుమూస్తే నీవే ఎదలో నిండేవే కనిపించవో అందించవో తోడు

  • @ajayundrajavarapuundrajava6895

    @ajayundrajavarapuundrajava6895

    3 жыл бұрын

    🤟💞💞💞👍👍👍

  • @ajayprakashajayprakash5361

    @ajayprakashajayprakash5361

    3 жыл бұрын

    Tq bro 😊

  • @suryashekar8667

    @suryashekar8667

    3 жыл бұрын

    Tq bro

  • @prasanthkumar1841

    @prasanthkumar1841

    3 жыл бұрын

    thank uuuuuuuuuuuuuu sooooooo much broooooooo

  • @devibeesetti8625

    @devibeesetti8625

    3 жыл бұрын

    Super bro

  • @veerababugeddam3221
    @veerababugeddam32213 жыл бұрын

    SP Balu sir..you are great..Intha manchi Golden melodies ni ichi,, meeru mathone unnaru.. You're in every lyric..

  • @ramuravella
    @ramuravella9 ай бұрын

    అద్భుతమైన ఈ పాటని మరో దశాబ్ద కాలం పాటు తెలుగు నేల గుర్తు పెట్టుకుంటుంది.. 🙏🙏

  • @MostPowerfulPMofIndia
    @MostPowerfulPMofIndia8 ай бұрын

    My children should know what transformed us We were a transformative generation Proud to be a 90s kid

  • @beatz3265
    @beatz32652 жыл бұрын

    First 10 seconds & those hummings " lala lala laaalaaaa " : Panasonic Radio 📻 aakashavani & Late 90's - heaven ❤️ those days

  • @veerakotayyaande3255

    @veerakotayyaande3255

    7 ай бұрын

    Sujata amma voice is very nice❤❤❤my favorite singer❤❤❤

  • @srinivasgbv
    @srinivasgbv3 жыл бұрын

    ఎన్ని సార్లు విన్న వినాలనిపించే పాట . బాలు గారు లేక పోయినా ...........

  • @veeruvirat3050
    @veeruvirat30503 жыл бұрын

    బాలు గారు పాటల రూపంలో ఇప్పటికి...ఎప్పటికి బ్రతికే ఉంటారు...

  • @Mohammed-tz4os
    @Mohammed-tz4os3 жыл бұрын

    No words can describe the feeling while listening to this song. Rahman's superb composition and SPB's unmatchable melodious voice. Like if you agree.

  • @shakerrowddy5428
    @shakerrowddy5428Ай бұрын

    2024 లో ఈ సాంగ్ విన్న వాళ్లు ఉన్నారా ఉంటే ఒక లైక్

  • @hemayyamodisomath6773
    @hemayyamodisomath67733 жыл бұрын

    Nanu kanndagida spb sir andre tumba ista ...i love Telugu because of Spb boss ....miss you really spb boss....Naku telgu ante chala ishatam 💕💕💓💓💞💞😍😍

  • @manjuprasad3120
    @manjuprasad31203 жыл бұрын

    Telugu is the best version among all other versions of this song!

  • @mohammadtauqeer4209

    @mohammadtauqeer4209

    3 жыл бұрын

    😂 hear it in Tamil and then decide.

  • @vcreation6801

    @vcreation6801

    Жыл бұрын

    All three best

  • @thanikondaanand3438
    @thanikondaanand34383 жыл бұрын

    2021 lo vintunna love fans andharu oka like vesukondi

  • @shaikazeez4306

    @shaikazeez4306

    3 жыл бұрын

    lowda vesukondi

  • @sirishareddysirishareddy3275

    @sirishareddysirishareddy3275

    3 жыл бұрын

    Nenu roju vintta

  • @anushap508

    @anushap508

    3 жыл бұрын

    Any time my songs andhi

  • @sanathkumar822

    @sanathkumar822

    3 жыл бұрын

    @@shaikazeez4306 😂😂😂👌

  • @harshavardhanswapna1103

    @harshavardhanswapna1103

    3 жыл бұрын

    Me❤️

  • @ramadevimovidi9962
    @ramadevimovidi99622 жыл бұрын

    ఈ పాట విడిగా వింటే ఇంకా చాలా బావుంటుంది. .......బాలుగారు అంత అద్భుతంగా పాడారు.

  • @ravi3499
    @ravi34993 ай бұрын

    The humming by Sujatha garu at the start of the song is the soul of Roja. It gives goosebumps whenever I listen to it, especially if you listen suddenly from somewhere. Sujatha mam's voice is divine in the humming.

  • @manikantareddy4774
    @manikantareddy47743 жыл бұрын

    90s kids ఫేవరిట్ సాంగ్

  • @dayananda6747
    @dayananda6747 Жыл бұрын

    నాకు తెలిసి అందమైన ప్రేమకథలు 2007 తోనే అంతరించిపోయాయ్....

  • @SSudharshan-od3uj
    @SSudharshan-od3uj24 күн бұрын

    2024 లో ఈ సాంగ్ వినేవాళ్ళు లైక్ వేసుకోండి

  • @harishkumar2274
    @harishkumar22743 жыл бұрын

    Superrr voice chevulaku chala impainadhi ga vuntundhi...... Miss u sir

  • @ramparamkusham
    @ramparamkusham3 жыл бұрын

    All time favourite...Missing my legendSPB

  • @wealtnmatrix8823
    @wealtnmatrix88233 жыл бұрын

    Inno 1000 years poina tarwata kuda ee song sweetness ilane vuntadi... It ll reach 100 generations

  • @vasthavkalluri534
    @vasthavkalluri53410 ай бұрын

    చెలియ చెంత లేదు లే చల్లగాలి ఆగిపో.

  • @theblack1542
    @theblack15423 жыл бұрын

    Balu Garu not passed way....he is immortal in his voice ❣

  • @subrahmanyampvrc4397

    @subrahmanyampvrc4397

    3 жыл бұрын

    Very well said

  • @ceojvsbhaskar1810

    @ceojvsbhaskar1810

    Жыл бұрын

    He is with us ever and forever ❤

  • @PreethamPreetham-pk1mg

    @PreethamPreetham-pk1mg

    Жыл бұрын

    😅aae

  • @mrnoobgaming6244
    @mrnoobgaming62443 жыл бұрын

    Nijam ga old is gold antaaru naku ilanti song vinnappudu correct eh Nemo anipisthadii

  • @laxminanduri7806

    @laxminanduri7806

    3 жыл бұрын

    S

  • @sukanyavithulamudi5562

    @sukanyavithulamudi5562

    3 жыл бұрын

    Maree antha old song kaadu

  • @sukanyavithulamudi5562

    @sukanyavithulamudi5562

    3 жыл бұрын

    Maree antha old song kaadu

  • @kattermetlaramesh7014

    @kattermetlaramesh7014

    3 жыл бұрын

    Really same feeling

  • @vemulalakshmivemulalakshmi770

    @vemulalakshmivemulalakshmi770

    3 жыл бұрын

    Hoo

  • @VasupalliSyamala
    @VasupalliSyamala29 күн бұрын

    2024lo avaru vintunaru ee song

  • @rajeshpolisetty5981
    @rajeshpolisetty59812 жыл бұрын

    WE MISSED THIS TYPE OF LYRICS NOW-A-DAYS... OLD IS GOLD BOSS..

  • @tejasri5754

    @tejasri5754

    Жыл бұрын

    Ko

  • @abhinavkasula17
    @abhinavkasula173 жыл бұрын

    finally found the song.... i was humming the tune and wasnt able to recollect which song was it

  • @biskoot

    @biskoot

    3 жыл бұрын

    xD

  • @apremaraju2620
    @apremaraju2620 Жыл бұрын

    అ గొంతు లో ఏదో ఉంది.. లేకపోతే ఆయన పడిన పాటలు పరువలేము... ప్రాణం పోవాలి కానీ. పాటలు పరువలెను.... Miss you. Legend 😥. SP. Balasubramanyam garu..😢😥😓😭😭😭😭. Plz come back. One time. SP. Balu garu.Plz 😭😭😭🙏

  • @PRAMESH-dd4es
    @PRAMESH-dd4es3 ай бұрын

    2024 lo e song vinevallu oke like vesukondi

  • @pavankumarh8371

    @pavankumarh8371

    2 ай бұрын

    Me

  • @vamsirdc2010
    @vamsirdc20103 жыл бұрын

    RIP SP BALU GARU😢

  • @krishnab3715
    @krishnab37153 жыл бұрын

    Sp.ఇలాంటి పాటలతో ప్రతి నిత్యం మన తోనే వుంటారు ఇలాంటి పాటలు వింటే ఎంత కష్టం చేసి వచ్చిన ఎన్ని బాధలు వున్న easy గా మర్చిపోవచ్చు

  • @user-kh3os9rj6y
    @user-kh3os9rj6y8 ай бұрын

    ఇది చాలా కరెక్ట్ ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం గారు😢😢😢😢

  • @nandikotkurkurradu2725
    @nandikotkurkurradu272513 күн бұрын

    Miss you బాలసుబ్రమణ్యo గారు మీ వాయిస్ రూపంలో మీరు మాతోనే వున్నారు 😢😢😢

  • @trendingsocialthings6799
    @trendingsocialthings67993 жыл бұрын

    delta plus varianttime lo vintunnollu like veskondi...ilanti ytedhavalu kuda vostharu ippudud......beautiful song vini vellipondi anthey..:) jai SPB......

  • @veerarajkalaiselvi76
    @veerarajkalaiselvi763 жыл бұрын

    SPB அவர்கள் குரலிலும் AR இசையிலும் எந்த மொழியில் பாடல் கேட்டாலும் மொழி புரியாவிட்டாலும் சுகம்தான் ❤

  • @dharanking42

    @dharanking42

    2 жыл бұрын

    Aama nanba Indha song um fulla mind la nikkidhu all credits goes to spb and arr

  • @prathyushapilli771
    @prathyushapilli7712 жыл бұрын

    Who's listening again 2021 such a marvelous song💖

  • @pradeepkumaranaganti5880
    @pradeepkumaranaganti58802 жыл бұрын

    Legend always lives in all his songs lov u ❤️ SP sir

  • @amarkumarredapongu1929
    @amarkumarredapongu19293 жыл бұрын

    Spb sir....meeru ekkadiki poleru.... Maa madhyalo, maa gundello unnaru... 😔

  • @acherlaarishikananddpsn-st4152
    @acherlaarishikananddpsn-st41523 жыл бұрын

    (Naa cheli rojave, na lo unnave Ninne, talichene nene) * 2 Kallallo neeve, kanneeta neeve Kanu mooste neeve, yeda lo nindeve Kanipincha vo, andincha vo, todu… Naa cheli roja ve, na lo unnave Ninne talichene nene… (Lalalalala laa lala laa laa laa) * 2 (Lalalaalala, lala lalalalaalala) * 2 Gaali nannu taakina, ninnu taaku jynapakam Gulabeelu poosina, chilipi navvu jynapakam Alalu pongi parite, cheliya paluku jynapakam Meghamaala saagite, moha kadhalu jynapakam Manasu lekapote, manishi endukanta Neevu lekapote, batuku dandaganta Kanipincha vo, andincha vo, todu… Naa cheli roja ve, na lo unnave Ninne talichene nene Kallallo neeve, kanneeta neeve Kanu mooste neeve, yeda lo nindeve Kanipincha vo, andincha vo, todu… A a aaa aa aa aa… Cheliya chenta ledu le, challa gali aagipo Mamata dooram aayene, chandamama daagipo Kurula sirulu levu le, poola vanam vaadipo Todu ledu gaganama, chukka laaga raalipo Manasu loni maata, aalakinchaleva Veediponi needai, ninnu cheraneeva Kanipincha vo, andincha vo, todu… Naa cheli roja ve, na lo unnave Ninne talichene nene Kallallo neeve, kanneeta neeve Kanu mooste neeve, yeda lo nindeve Kanipincha vo, andincha vo, todu… A a aaa aa aa aa… ♥ 🙁 ♬

  • @acherlaarishikananddpsn-st4152

    @acherlaarishikananddpsn-st4152

    3 жыл бұрын

    I love it

  • @ratnala.vasudevu.3604

    @ratnala.vasudevu.3604

    Жыл бұрын

    Good song..

  • @chinniteja-zc4wj
    @chinniteja-zc4wj6 ай бұрын

    Vanga's music taste is Vintage 🤌💖💖🥀🥀

  • @apremaraju2620
    @apremaraju26202 жыл бұрын

    బాలసుబ్రమణ్యస్వాo గారు నీగొంతు ఈ ప్రపంచం చాలా మిస్ అవుతుంది...సార్.. మీరు త్వరలో లోనే పుట్టాలి మల్లి మీరు పడిన పాటలు మేము మల్లి వినాలి సార్...... God మా బాలు గారిని మల్లి పుట్టించండి స్వామి 😭😭😭.... I miss you legendary singer🎤🎶... SP balasubramanyam garu...... మి గొంతు లేదు అని పాటలు కూడ ఏడుస్తున్నాయి... SP బాలసుబ్రమణ్యo గారు plz...... గాన గంధర్వుడు లేడు అని.... పాటలు ఏడుస్తున్నాయి.... ఒక సింగర్ అభిమాని గా మేము ఏడుస్తున్నం...... Plz back SP balasubramanyam sir 😭😭🙏🙏🙏

  • @generalawareness2671

    @generalawareness2671

    2 жыл бұрын

    Sp Balu garu oka singer singer actor ga memecry ga

  • @rajinikanthenugula121
    @rajinikanthenugula1212 жыл бұрын

    Em patara babu Anni గుర్తుకొస్తున్నాయి

  • @sravanitadi2147
    @sravanitadi21473 жыл бұрын

    Miss u the great legend...

  • @yreshma7164

    @yreshma7164

    3 жыл бұрын

    So sir I miss you

  • @user-ko3pc7fw9c
    @user-ko3pc7fw9c8 ай бұрын

    ఇంత మంచి లిరిక్స్ అందించిన రాజాశ్రీ గారి వల్ల ఎన్నో సాంగ్స్ నేను ఆనందించాను కానీ జాలిపడవల్సిన విషయం ఏంటి అంటే కానిసం తన పేరు కూడా చాలా మందికి తెలియదు పాపం

  • @user-mu1ps4fy2w
    @user-mu1ps4fy2w6 ай бұрын

    Animal movie chusaka chustuna song❤

  • @balaji.bodkekar
    @balaji.bodkekar3 жыл бұрын

    SPB sir you are VOCALS of music 🎶..... Music is missing you badly 😔😔

  • @PRAMESH-dd4es
    @PRAMESH-dd4es3 ай бұрын

    GREAT SALUTE FOR THIS MUSIC

  • @rajinidasarirajini5506
    @rajinidasarirajini55064 ай бұрын

    2024 loo e song vinevallu unta

  • @veerakotayyaande3255
    @veerakotayyaande32557 ай бұрын

    Balu sir sujata amma evergreen song beautiful song❤❤❤

  • @svxeroxcenter4628
    @svxeroxcenter46283 жыл бұрын

    MISS U GREAT LEGEND SINGER MISS U SIR

  • @radhikapraveen9672

    @radhikapraveen9672

    2 жыл бұрын

    Naku estam ayana Balagru song🙏❤️

  • @gunnu5143
    @gunnu5143Ай бұрын

    Reel chushi vachina walu oka like vesukondi❤

  • @Koti-Damalla8rh2ol8r
    @Koti-Damalla8rh2ol8r2 жыл бұрын

    నా చెలి రోజావే నాలో ఉన్నావే నిన్నే తలిచేనే నేనే కళ్ళల్లో నీవే కన్నీటా నీవే కనుమూస్తే నీవే యదలో నిండేవే కనిపించవో అందించవో తోడు నా చెలి రోజావే నాలో ఉన్నావే నిన్నే తలిచేనే నేనే గాలి నన్ను తాకినా నిన్ను తాకు జ్ఞాపకం గులాబీలు పూసినా చిలిపి నవ్వు జ్ఞాపకం అలలు పొంగి పారితే చెలియ పలుకు జ్ఞాపకం మేఘమాల సాగితే మోహకథలు జ్ఞాపకం మనసు లేకపోతే మనిషి ఎందుకంటా నీవు లేకపోతే బతుకు దండగంటా కనిపించవో అందించవో తోడు నా చెలి రోజావే నాలో ఉన్నావే……. చెలియ చెంత లేదులే చల్ల గాలి ఆగిపో మమత దూరమాయనే చందమామ దాగిపో కురుల సిరులు లేవులే పూల వనం వాడిపో తోడు లేదు గగనమా చుక్క లాగ రాలిపో మనసులోని మాట ఆలకించలేవా విడిపోని నీడ నిన్ను చేరనీవా కనిపించవో అందించవో తోడు నా చెలి రోజావే నాలో ఉన్నావే

  • @ajayrathod9239
    @ajayrathod92393 жыл бұрын

    మీరూ మాకు miss అయ్యారు కానీ మేము miss కాలేదు యెందుకు అంటే మీరు పాట రూపంలో బతికే ఉన్నారు

  • @snjakkanavizag
    @snjakkanavizag3 жыл бұрын

    A beautiful song composed by A R REHMAN and sung by S P Balasubhramanyam. ❤️❤️😊😘😍

  • @udaykummara5183
    @udaykummara51833 жыл бұрын

    Gali nannu takina ninnu thaku gnapakam ....what a lyrics boss ......

  • @ManojKumar-hf4vo
    @ManojKumar-hf4vo2 жыл бұрын

    Song backdround music 🎶🎶 awesome and next level anthe, lyricis ante elaa undaliiiiii

  • @user-im9gb2jl3j
    @user-im9gb2jl3j4 ай бұрын

    2024 లో పాట విన్న వాళ్లు లైక్ చేయండి ఫ్రెండ్స్ గుడ్ బాయ్ గుడ్ గర్ల్😢😢😢😢😢😢😢😢😢

  • @balaharanadh776
    @balaharanadh7763 жыл бұрын

    What a voice balu sir had🙏

  • @vasukanuri5012
    @vasukanuri5012Ай бұрын

    Blessed to hear this masterpiece ❤

  • @rohanchoudhuryofficial1458
    @rohanchoudhuryofficial14583 жыл бұрын

    Melody song.❤️love From Assam 😍

  • @kumarsanapala2538
    @kumarsanapala25384 ай бұрын

    Anybody listening this song 2024...🎉 ithe oka kottu mama

  • @balajimogadali
    @balajimogadali2 ай бұрын

    yemi composing ee songs asala , rehman music aa lyrics super asala . music lovers unna anta varaku ee song ever green ye

  • @ishamrutha2501
    @ishamrutha25013 жыл бұрын

    Na 3rd class vinna e song malli eppudu vintuna super song

  • @deepakm6117
    @deepakm61172 жыл бұрын

    heart touching song

  • @nareshgoty8763
    @nareshgoty87633 жыл бұрын

    Music unnalu chiranjeevi ga untundhi ye gaanam 😘

  • @devaputramunagala3557
    @devaputramunagala35573 жыл бұрын

    Evergreen hit super AR Rahaman music

  • @nitejgowda6902
    @nitejgowda69023 ай бұрын

    nice songs ❤

  • @avulaprasanthi7113
    @avulaprasanthi71134 жыл бұрын

    Evergreen love song. Thanks to A.R. RAHMAN

  • @biskoot

    @biskoot

    3 жыл бұрын

    yes

  • @edlambika120
    @edlambika1208 ай бұрын

    That's why old is our gold❣️❣️

  • @iconicstarvinay4151
    @iconicstarvinay41512 жыл бұрын

    Na favorite song 🤩🤩🤩🤗🤗🤗🤗

  • @humanscience1357
    @humanscience13576 ай бұрын

    Here after animal❤

  • @akhilp1446
    @akhilp14462 жыл бұрын

    Cheliya chenta Ledhu le 💔

  • @nathasandeep3422
    @nathasandeep34223 жыл бұрын

    Superb song and Miss a lot to S P BALU garu..

  • @DhadikumarvadhaDhadikumar
    @DhadikumarvadhaDhadikumar28 күн бұрын

    Naa clr tune kuda idhey😘😘😘

  • @narimahesh2685
    @narimahesh26854 ай бұрын

    2024 ra babu mind lo ninchi pothaledhu assalu

  • @vanamsrinivas4489
    @vanamsrinivas44893 жыл бұрын

    సూపర్, సాంగ్స్

  • @jashwajosh1777
    @jashwajosh17772 жыл бұрын

    Master piece ante idenemo....

  • @chinabalayogimellam9418
    @chinabalayogimellam941810 ай бұрын

    వెయ్యి సంవ్సరములు brathikunde music tq

  • @vishal15
    @vishal156 ай бұрын

    Who is here after watching animal ❤

  • @narayanars5013
    @narayanars50133 жыл бұрын

    Fentastic song ❤️

  • @nageeshloveyoujesus
    @nageeshloveyoujesus2 жыл бұрын

    భావాలు అద్భుతమైన అనుభూతి....

  • @subbammagarivantilluvlogs8133
    @subbammagarivantilluvlogs81332 жыл бұрын

    Mesmerizing music💕

  • @aquans1751

    @aquans1751

    2 жыл бұрын

    Hiiii

  • @santoshreddy.biradarbirada906
    @santoshreddy.biradarbirada9063 ай бұрын

    Naa chelye Roja ve super songs Very songs so sweet old is gold very sweet songs

  • @harshithabondhuchandrashek8895
    @harshithabondhuchandrashek88952 жыл бұрын

    I loved this music ❤️ old is always 💯 gold ❤️❤️

  • @discovernew6469

    @discovernew6469

    2 жыл бұрын

    E song always fresh

  • @girl_quoter
    @girl_quoter Жыл бұрын

    2023 and still the best one ❤️❤️❤️

  • @yallamaddireddy96

    @yallamaddireddy96

    Жыл бұрын

    Yes

  • @ramyareddy9162
    @ramyareddy91623 жыл бұрын

    😊 beautiful song

  • @bhargavareddy2623
    @bhargavareddy26233 жыл бұрын

    Old songs 🎵🎵 gold 👍 songs 🎵🎧

  • @bgr-aravind8087
    @bgr-aravind80872 жыл бұрын

    Miss u balu garu 💞🙏🙏🙏🥺🥺🥺💖💖

  • @collectionsshm2496
    @collectionsshm24963 жыл бұрын

    Very meaning full and heart touching song