|| నీవే నన్ను ప్రేమించకపోతే || Bro Joshi Peddapaka || Bro KY Ratnam || Bro Srikantha || Latest Song

Музыка

#latestteluguchristiansongs #2024newsongs #kyratnamsongs #NEEVENANNU #PREMINCHAKAPOTE #latestteluguchristiansongs
#paramathandrisannidhi
#latestteluguchristiansongs
#psjoshi
|| నీవే నన్ను ప్రేమించకపోతే || Bro Joshi Peddapaka || Bro KY Ratnam || Bro Srikantha || Latest Song
Lyrics, tune,Producer : Bro Joshi Peddapaka
Music: Bro KY Ratnam
Vocals: Bro Srikantha
Vfx, Editing: KY Ratnam Media
Post Production : KY Ratnam Media
song : నీవే నన్ను ప్రేమించకపోతే
పల్లవి :
నీవే నన్ను ప్రేమించకపోతే నేనేమై పోదునో.. యేసయ్య నేనేమై పోదునో...
నీ ప్రేమే నన్ను క్షమియించకపోతే నేనేమై పోదునో.. నా దేవా నేనేమైపోదునో..
కోరుకున్నావు నీ పాత్రగా నిలుపుకున్నావు నీ సాక్షిగా...
నా జీవితం నీకంకితం నా హృదయమే నీ సింహాసనం
చరణం :
1. అన్నలేనను ద్వేషించినా.. అందరూ కలసి గోతిలో త్రోసిన.
ప్రేమతో పైకి తీసినట్లే తీసి అమ్మి వేసారు ఐగుప్తు బానిసగా...
దీవించావు నా జీవితం పెంట కుప్పను.. సింహాసనముగా నడిపించావు నా శత్రువులను ..
నా పాదములకు సమీపముగా " నా జీవితం నీకంకితం "
2. అందరికంటే చిన్నవాడను ఎన్నికేలేని ..కడసారి వాడను..
గొర్రెల దొడ్డే నాజీవితం ... నిన్నుస్తుతించుటేనాభాగ్యము.
పిలచినావు నన్ను ప్రేమతో అభిషేకించావు నీ ఆత్మతో..
గొర్రెల కాపరిని రాజుగా చేసి.. శత్రువు కోటలను కూల్చి వేసావు..
నా జీవితం నీ కంకితం నా హృదయమే నీ సింహాసనం. " నా జీవితం నీకంకితం "
చరణం :
3. అన్నలేనను ద్వేషించినా.. అందరూ కలసి గోతిలో త్రోసిన.
ప్రేమతో పైకి తీసినట్లే తీసి అమ్మి వేసారు ఐగుప్తు బానిసగా... దీవించావు నా జీవితం పెంట కుప్పను..
సింహాసనముగా నడిపించావు నా శత్రువులను ..
నా పాదములకు సమీపముగా. " నా జీవితం నీకంకితం "

Пікірлер: 24

  • @saariharan
    @saariharan7 күн бұрын

    Super lirics very nice song 🎵🎵

  • @santhumoshesanthumoshe6925
    @santhumoshesanthumoshe69254 күн бұрын

    prise the lord save the gallery

  • @babuvinjamuri3435
    @babuvinjamuri34354 күн бұрын

    Praise to god

  • @shyamkoralla2492
    @shyamkoralla24924 ай бұрын

    Praise the lord annaiah 💐

  • @knppic3105
    @knppic31054 ай бұрын

    Thak you Jesus....nee premaku haddulu levu

  • @user-zw2cp7cj2t
    @user-zw2cp7cj2t5 күн бұрын

    🙏🙏🏻🙏🏻🙏🙏🙏🏻🙏🛐🛐👏👏

  • @user-pm8oj3ws8d
    @user-pm8oj3ws8d4 ай бұрын

    వండర్ ఫుల్ హార్ట్ టచింగ్ సాంగ్....❤❤❤praise the lord...

  • @Shekarbudidda
    @Shekarbudidda4 ай бұрын

    Praise the lord... heart touching song Nijanga devudu nannu preminchakapote nenemaipoyevadino...

  • @samarpanakasipata3740
    @samarpanakasipata37404 ай бұрын

    Glory to the Almighty 🙌

  • @kodipakarakesh8198
    @kodipakarakesh81984 ай бұрын

    Wonder full song... praise God 🙏🙏🙏

  • @bogemallesh7014
    @bogemallesh70143 ай бұрын

    Prise the lord. Heart touching song

  • @user-et8hh1ui5m
    @user-et8hh1ui5m4 ай бұрын

    Praise god..nice song🎉🎉🎉

  • @anilbaragadi9108
    @anilbaragadi91082 ай бұрын

    Brother very nice song lyrics 🙏

  • @ravindarmanthena9365
    @ravindarmanthena93654 ай бұрын

    Praise the lord....

  • @Thallapellypochaiah-ps3sg
    @Thallapellypochaiah-ps3sg4 ай бұрын

    𝐏𝐫𝐚𝐢𝐬𝐞 𝐭𝐡𝐞 𝐥𝐨𝐫𝐝...❤❤❤

  • @daughterofrajaiah8077
    @daughterofrajaiah80773 ай бұрын

    పల్లవి: నీవే నన్ను ప్రేమించకపోతే నేనేమై పొదోనో యేసయ్యా (2) నీవే నన్ను క్షమించకాపోతే నేనేమై పొదునో నా దేవా(2) కోరుకున్నావు నీ పాత్రగా నిలుపుకున్నావు నీ సాక్షిగా...(2) నా జీవితం నీ కంకితం నా హృదయమే నీ సింహాసనం (2) // నీవే నన్ను ప్రేమించక// చరణం: అన్నలే నను ద్వేషించినా అందరూ కలిసి గోతిలో త్రోసిన ప్రేమతో పైకి తీసినట్లే తీసి అమ్మివేసారు ఐగుప్తు బానిసగా (2) దివిచవు నా జీవితం పెంట కప్పను సింహాసనముగా నడిపించావు నా శత్రువులను నా పాదములకు సమీపముగా (2) నా జీవితం నికాంకితం నా హృదయమే నీ సింహాసనం (2) // నీవే నన్ను ప్రిమించక// అందరి కంటే చిన్నవాడను ఎన్నికేలేని... కడసారి వాడను... గొర్రెల దొడ్డే నా జీవితం నిను స్తుతిoచుటే నా భాగ్యము (2) పిలుచుకున్నవు నను ప్రేమతో ఓ...... హొ...... ఓ.... అభిషేకించవు నీ ఆత్మతో గొర్రెల కాపరినీ రాజుగా చేసి శత్రువు కోటలను కూల్చివేసావు నా జీవితం నికంకితం(2) నా హృదయమే నీ సింహాసనం (2) //నీవే నన్ను ప్రేమించక// నీతో స్నేహము నే కాదని లోక స్నేహమే నా ప్రాణమనుకొని విడిచి వెళ్ళాను నీ ఇంటినే చేరువైయను పందులా నివసముకే కదిగినావు నా మాలినము ఓ...... హో ....... ఓ.... రక్షణ వస్త్రములు ధరియింపగా తొడిగినావు నీ ఉంగరం నీ అధికారం నాకివ్వగా (2) నా జీవితం నికంకితం(2) నా హృదయమే నీ సింహాసనం (2) //నీవే నన్ను ప్రేమించక// Praisethe lord annayya దేవుని పరిచర్యలో ఇంకా బహుబలంగా వాడబడాలని & ఇంకా మరెన్నో ఆత్మీయ గీతాలు రాయాలని దేవాది దేవుణ్ణి ప్రార్ధిస్తున్నాను...

  • @RajuKumar-cx6bz
    @RajuKumar-cx6bz4 ай бұрын

    Praise the lord brother 🙏🙏 very nice & meaning full song 🎉

  • @paramathandrisannidhiministrie

    @paramathandrisannidhiministrie

    4 ай бұрын

    TQ.. pastor garu

  • @MusicDirector58
    @MusicDirector584 ай бұрын

    Praise the lord 🙏🙏🙏 చాలా చక్కగా పాడారు వివరించారు మీకు మా హృదయపూర్వకముగా వందనాలు దేవునికే మహిమకలుగునుగాక ఆమెన్ 🙏🙏⛪⛪⛪

  • @bogedeena8267
    @bogedeena82674 ай бұрын

    Praise the Lord 🙏🙏🙏🙏🙏

  • @rajkumarlimmala2706
    @rajkumarlimmala27064 ай бұрын

    Praise god meaningfulsong

  • @naveenaarukala5580
    @naveenaarukala55804 ай бұрын

    Praise the lord

  • @kanakamraghu907
    @kanakamraghu9074 ай бұрын

    Nice song praise the Lord

  • @peddapakajoshi
    @peddapakajoshi4 ай бұрын

    Praise the lord 🙏🙏🙏 nice song..

Келесі