నీవే ఆధారము || NEEVE ADHARAM || PAS.SHALEMRAJ || SIREESHA || SANDY
Музыка
పల్లవి. నాకు నీవే కదా ఆధారం
నేనడిచెదను నీతో నిత్యం
అను పల్లవి. జాలి చూపవా నాపై జాలి చూపవా
చరణం1 గాలి వానలతో నేను కలత చెందితిని
మంచి రోజులు నాకు రావనుకుంటిని
నాపై జాలిపడిన ప్రభువా గొప్పదనస్సుగా వచ్చితివా
చరణం 2 నిత్య మహిమకు నిలయుడవు నీవు
నీదుఆత్మతో నన్ను నింపెదవు
గుండె బరువెక్కి పోయిన వేళ నీ మాటే కదా ఆధారం
చరణం 3 నీవు లేకుంటే బ్రతుకలేనయ్యా
నీవు రాకుంటే నడవలేనయ్యా
మనసు ఓదార్పు నొందనివేళ నీ ప్రేమే కదా ఆధారం
Пікірлер: 54
గుండె బరువెక్కిన వేళలో నాకు నీవె కదా ఆదారం
Praise The Lord🙏
Praise the lord 🙏🙏🙏
Praise the lord sister Amen Amen Amen God bless you 👏🏼👏🏼👏🏼🙏🙏🙏
Wonderful 👍 Writting and Singing
very butiful Song prise the lord
Excellent composing 👌👌 plz upload the track 😇😇
Very nice and beautiful song❤
Super music thanks you Jesus ✝️🛐
Awesome song and music and voice and God bless you all. Amen.
శాండీ అన్నా వందనాలు 🙏. MRF సదశివాపేట వేస్లీ అన్నగారితో జరిగిన మిట్టింగ్ లో నీ ప్లేయింగ్ ఇప్పటికి నా మనసులో అలానే ఉంది అన్నా. Thank you for your coming Anna 🙏
Praise the Lord sister 🙏🙏🙏🙏🙏🙏🙏
Very good 💯
SongniseAkka❤❤❤
Nice song all glory to God 🙏
Very nice sister price the lord 👏👏👏
నాకు నీవే కదా ఆధారం నే నడిచేద నీతో నిత్యం పల్లవి... నాకు నీవే కదా ఆధారం నే నడిచేద నీతో నిత్యం జాలిచుపవా నాపై /4/ నాకు / చరణం : గాలివానలతో కలత చెందితిని మంచి రోజులు నాకు రావనుకొంటిని /2/ నాపై జాలి పడిన ప్రభువా గొప్ప ధనస్సు గా వచ్చితివా /2/నాకు చరణం : నిత్య మహిమకు నిలయుడవు నీవు నీదు ఆత్మతో నన్ను నింపెదవు /2/ గుండె బరువెక్కి పోయిన వేళ నీ మాట కదా ఆధారం /2/నాకు / చరణం :నీవు లేకుంటే బ్రతుకలేనయ్యా నీవు రాకుంటే నడువాలేనయ్యా /2/ మనసు ఓదార్పు నొందని వేళ నీ ప్రేమే కదా ఆధారం /2/నాకు /
@deepthidas9972
5 күн бұрын
Extraordinary lyrics all glory to God 🙏
@joelvijayraj559
Күн бұрын
Dhanasu or Dhanusu, A bow is a weapon for shooting arrows. How apt this word is writer only knows. My doubt may be cleared
@fullgospel-mw1cv
10 сағат бұрын
Please read genesis 3-7 chapters for the answers@@joelvijayraj559
Thank you so much sister..I strengthen a lot with this song. Thank you.
PRAISE THE LORD 🙏 GOD BLESS YOU & FAMILY MEMBERS MINISTRIES MUSIC SINGING TEAMS JESUS BLESSING GRACE MINISTRIES INDIA
🤝🌹 సూపర్ సాంగ్ 🌹🤝 అక్క నువ్వు సాంగ్స్ చాలా బాగా పాడుతావు నీ స్వరం. చాలా బాగుంటుంది. నాకు చాలా ఇష్టం నీ స్వరం. మీ అందరికి దేవుడు దీవించును గాక " 🌹🤝💞🌹🙌⛪
Super song glory to God God bless you amen
Praise the Lord 🙌🏻brother 🙏🏻wonderful lyrics 😊nice voice praise god👏🏻
Nice voice slowly music 🎵🎵👌🏻👌🏻👌🏻
Good song praise God amen 👏🙏
Ok 🇮🇳🇮🇳👌🎉🎉🎉
Superb sound mixing sandy bro...❤
Nice song
wowwwwwwwwwww.......love u to all lyrics amazing....😍😍😍😍😍😍😍😍😍
Good one 🎉🎉🎉❤
Beautiful ❤
Song good cool song music good
My favourite song ayipoyindi anna
Very beautiful song
Nice song❤
Very nice. Song 🎉🎉🎉🎉🎉
Wonderful Music & Lyrics ❤️ Congratulations Sandeep anna & Whole Team
Feel good song I like it I loved it.
Very melodious song 🎉🎉🎉🎉🎉🎉🎉
❤❤❤
Excellent
Track pettandi song chalaa bhagundhi
ప్రైస్ ది లార్డ్ అక్క దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక
Excelent 👌🙏
Very melodious. And soothing to mind amd soul. Words are very meaningful
Praise the lord 🙏 uncle please 🥺 NK oka chance ivvandi pataki
Track pettandi anekulu padadaniki avakasamu vuntundhi please
Excellent song nannu aadarinchindy
What a beautiful song praising our Lord!
Praise the lord God bless you all
Lyric upload anna