నా స్తుతుల పైన నివసించువాడా||Na Sthuthula Paina ||AkshayaPraveen||TeluguChrisitanSongs||Hosanna||
నా స్తుతుల పైన నివసించువాడా||Na Sthuthula Paina ||AkshayaPraveen||TeluguChrisitanSongs||Hosanna|| #akshayapraveen #hosannaministries #calvaryministries #hosannaministriesofficial #johnwesly #teluguchristiansongs #teluguchristiansongs2023 #telugulivesinging #teluguchristianlivesinging
Lyrics in telugu
నా స్తుతుల పైన నివసించువాడా
నా అంతరంగికుడా యేసయ్యా (2)
నీవు నా పక్షమై యున్నావు గనుకే
జయమే జయమే ఎల్లవేళలా జయమే (2)
నన్ను నిర్మించిన రీతి తలచగా
ఎంతో ఆశ్చర్యమే
అది నా ఊహకే వింతైనది (2)
ఎరుపెక్కిన శత్రువుల చూపు నుండి తప్పించి
ఎనలేని ప్రేమను నాపై కురిపించావు (2) ||నా స్తుతుల||
ద్రాక్షావల్లి అయిన నీలోనే
బహుగా వేరు పారగా
నీతో మధురమైన ఫలములీయనా (2)
ఉన్నత స్థలములపై నాకు స్థానమిచ్చితివే
విజయుడా నీ కృప చాలును నా జీవితాన (2) ||నా స్తుతుల||
English
Naa Sthuthula Paina Nivasinchuvaadaa
Naa Antharangikudaa Yesayyaa (2)
Neevu Naa Pakshamai Yunnaavu Ganuke
Jayame Jayame Ellavelalaa Jayame (2)
Nannu Nirminchina Reethi Thalachagaa
Entho Aascharyame
Adi Naa Oohake Vinthainadi (2)
Erupekkina Shathruvula Choopu Nundi Thappinchi
Enaleni Premanu Naapai Kuripinchaavu (2) ||Naa Sthuthula||
Draakshaavalli Aina Neelone
Bahugaa Veru Paaragaa
Neetho Madhuramaina Phalamuleeyanaa (2)
Unnatha Sthalamulapai Naaku Sthaanamichchithive
Vijayudaa Nee Krupa Chaalunu Naa Jeevithaana (2) ||Naa Sthuthula||
Please Subscribe for More Songs @AkshayaPraveenOfficial
Пікірлер: 67
నా స్తుతుల పైన నివసించువాడా నా అంతరంగికుడా యేసయ్యా (2) నీవు నా పక్షమై యున్నావు గనుకే జయమే జయమే ఎల్లవేళలా జయమే (2) నన్ను నిర్మించిన రీతి తలచగా ఎంతో ఆశ్చర్యమే అది నా ఊహకే వింతైనది (2) ఎరుపెక్కిన శత్రువుల చూపు నుండి తప్పించి ఎనలేని ప్రేమను నాపై కురిపించావు (2) ||నా స్తుతుల|| ద్రాక్షావల్లి అయిన నీలోనే బహుగా వేరు పారగా నీతో మధురమైన ఫలములీయనా (2) ఉన్నత స్థలములపై నాకు స్థానమిచ్చితివే విజయుడా నీ కృప చాలును నా జీవితాన (2) ||నా స్తుతుల||
@JESUSBlBlEMHOFFLCLAL-r8p
25 күн бұрын
❤
@sharath4408
16 күн бұрын
Ameñ 🙌🙏
Praise the Lord Hallelujah hallelujah hallelujah stuti stuti stuti stotram stotram stotram Yesayyakay mahima kalgunugaka amen amen amen tq Jesus love you
God bless you
god bless u akshaya sister
Praise the lord Praise God 🙏🏼🙏🏻🙏🙏🏼🙏🏻🙏🙏🏼🙏🏻🙏
Praise the lord 🎉
Jesus loves you 🎉
God bless you Nana 🎉
God bless you dear
Praise the lord akshaya garu 🙏🙏🙏 god bless you
Praise the lord ammulu
Praise the Lord thalli 🎉
Praise the Lord
Praise the lord 🙏🙏🙏🙏🙏
Praise the god
Praise the Lord🙏🙏🙏
Glory to Jesus Christ
God bless you abundantly Akshay god is with you
Nice song
Praise the lord ra Akshaya Jesus bless you 🙌🙌🙌
voice is very sweet ❤❤❤❤
Very nice God bless you Akshaya 💐💐💐💐💐💐💐💐
God bless you akshaya
God bless you akka🙏
🙏🙏🙏❤❤❤
Amen 🙏 Praise the Lord Praise 🙏🙏 God 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Devunike mahima kalugunu gaka🙌🙌🙌nice song
God blessed you sister Satyanarayana vijayawada
God bless you Bangarthalli❤
Praise the lord akshaya God bless you 🙏
God bless you Akshaya garu ✨😍
PRAISE THE LORD 🙌🙏✝️🙏✝️🙏✝️
Praise the lord
Praise the lord hallelujah 🌹 super song
Praise the lord 🙏🙏 God bless you
Glory to God ✝️🙏✝️
Praise the lord amma
God bless you tally
Praise the Lord hallelujah
Praise the Lord Akshaya Thalli ..... God Bless You Abundantly ..... 👌👌👌🙏🙏🙏
Praise the Lord ma please pray for my husband full financial problems and my brother marriage
గాడ్ బ్లెస్స్ యుతల్లి ❤
Nice song🫶
God bless you😘😘😘😘😘😘🙏🙏🙏🙏🙏🙏🙏
చక్కగా పాడే వమ్మ అక్షయ గాడ్ బ్లెస్స్ యు👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
Very nice song Akshaya sis very nice amen 🙏🙏🙏🙏🙏🛐🛐🛐🙌🙌🙌🙌
Praise the lord ammulu garu🙏🙏🙏
God bless you ma
Super song
🙏🙏🙏🙏🙏🙏🙏
❤❤❤❤❤❤
God bless you 🎉🙏
E Song kosam yentho yeduru chuusaa akka thanks 🙏🙏
❤❤❤
👏👏
Hay sister good song super 👌
God bless you Thali❤❤
Akshaya kannada song paadu ma
😅😅😅
నా స్తుతుల పైన నివసించువాడా నా అంతరంగికుడా యేసయ్యా (2) నీవు నా పక్షమై యున్నావు గనుకే జయమే జయమే ఎల్లవేళలా జయమే (2) నన్ను నిర్మించిన రీతి తలచగా ఎంతో ఆశ్చర్యమే అది నా ఊహకే వింతైనది (2) ఎరుపెక్కిన శత్రువుల చూపు నుండి తప్పించి ఎనలేని ప్రేమను నాపై కురిపించావు (2) ||నా స్తుతుల|| ద్రాక్షావల్లి అయిన నీలోనే బహుగా వేరు పారగా నీతో మధురమైన ఫలములీయనా (2) ఉన్నత స్థలములపై నాకు స్థానమిచ్చితివే విజయుడా నీ కృప చాలును నా జీవితాన (2) ||నా స్తుతుల|| ❤
@user-hm2kl1gv3w
25 күн бұрын
Thankyou brother 🙌
God bless you akshaya