నా పుట్టిల్లు - అందమైన పొదరిల్లు/ అడవి లో పుట్టాను అడవి లో పెరిగాను/My Home tour/ My village show

Тәжірибелік нұсқаулар және стиль

Thank you so much for watching!
📍Kalagura Gampa Store📍 - goo.gl/maps/YYKbaYQmsHH51sMR7
🌐Kalagura Gampa Website🌐 - kalaguragampa.com/shop/
✈️International Shipment✈️ - kalaguragampa.com/international/
For Complaints, Issues, Enquires, Promotions, Business Patnerships Please Contact - 7672047896
SUBSCRIBE if you want to see daily videos from me; kzread.info...
Music: Jalandhar by Kevin MacLeod is licensed under a Creative Commons Attribution 4.0 licence. creativecommons.org/licenses/...
Source: incompetech.com/music/royalty-...
Artist: incompetech.com/
-------------------------------------
🎶 Music Credits by:
------------------------------------
KZread Audio Library - kzread.info...
Sound of Isha - / soundsofisha
Vijayalakshmi Maruvada - • Hamsadhwani, maayamala...
----------------------------------------------------
✨ FOLLOW ME ON SOCIAL MEDIA ✨
----------------------------------------------------
♥️ Instagram - @kalagura_Gampa : / kalagura_gampa
💙 Twitter- @kalagura_gampa : / kalagura_gampa
💛 Facebook Page- @kalaguragampa : / kalaguragampa.sreedevi
------------------------------------------------------------------
✉️ For business enquiries:
Email - info@kalaguragampa.com
------------------------------------------------------------------
My Shooting & Editing Equipments:
Apple iMac - amzn.to/39n2fqx
Apple Magic Keyboard - amzn.to/3fXLzbs
Apple Magic Mouse 2 - amzn.to/3hAEQ7F
Canon EOS 70D - amzn.to/2BoJoia
Rode Wireless Go Wireless Microphone Link - amzn.to/30JzHDy
-----------------------------
✨ My Play Lists ✨
-----------------------------
My uploads: • Mango Pickle with Ging...
Cooking: • Mango Pickle with Ging...
Home: • Telugu vakili ఇది- అంద...
My Village Show Series: • My village show episod...
Informative: • Patnamlo palleturu- ma...
Fruit Garden: • Mad gardener -నేను- మొ...
Vegetable Garden: • Tella galijeru-Dialysi...
Flower Garden: • Urban gardening ki vil...
Health Tips: • Uttareni green leaf cu...
Unique Trees Series: • Unique trees in Hydera...
Leafy Vegetable: • Uttareni green leaf cu...
DIY (Do it yourself): • Patnamlo palleturu- ma...
Explore: • Hitech city Hyderabad ...
Vlogs: • INDIA'S Most beautiful...
-------
About me:
The smallest countryside, a beautiful childhood was my past. It is a glorious experience but remains like the memory of a past life.
Due to an endless wish, persistent effort, and a grateful companionship with my better half, I was able to create my little Brindavan in the outskirts of Hyderabad just as I dreamed.
We do not know if it was our mindset, but we managed to create Patnam lo Palleturu- Our little long lost village in the city.
We believe in living life and not in just Surviving.
I have come forward to have fun with you in a world of small and beautiful dreams.
This includes our home, beautiful garden, our Grandparents' food recipes, health tips, modern steps and the desire to share my thoughts with you.
అతి చిన్న పల్లెటూరు, అందమైన బాల్యం నా గతం. అది ఎంతో అపురూపమైనది కానీ గత జన్మలా మిగిలిపోయింది.
అంతులేని కోరిక, భగీరథ ప్రయత్నం, తోడుగా నా జీవిత భాగస్వామి, వెరసి నేను కలలుగన్న బృందావనం కుటీరం హైదరాబాద్ నగరం చేరువలో.
మనసు పడ్డామా, మార్పుని కోరుకుంటున్నామా, ఏమో తెలియదు కానీ, మొత్తానికి పట్నంలో పల్లెను సృష్టించుకున్నాం. బ్రతికే యడం కాదు జీవిద్దాం అనే మా కోరికకు జీవం పోసుకున్నాం.
ఆర్భాటాలు లేని, అందమైన కలల ప్రపంచం లో మీతో కలసి ఆనందించాలని మీ ముందుకు వచ్చాను.
ఇందులో మా కుటీరం, అందమైన వనం, అమ్మమ్మ వంటలు ,ఆరోగ్య సూత్రాలు, ఆధునిక అడుగుల తో పాటు నా ఆలోచన స్రవంతిని మీతో పంచుకోవాలనే కోరికకు రూపమే ఈ కలగూరగంప.
ఇట్లు
మీ శ్రీదేవి పట్లోళ్ళ

Пікірлер: 386

  • @user-vn2kg6vu5b
    @user-vn2kg6vu5b2 жыл бұрын

    మన సొంత ఊరు మనం పెరిగిన ఇల్లు మన బాల్య స్నేహితులతో ఆడుకున్నా ఆటలు ఎప్పటికి తిరిగి రావు. గతం ఎప్పుడు గత జన్మ లాగే ఉండిపోతుంది.

  • @mounaragam3432

    @mounaragam3432

    2 жыл бұрын

    Kada😢😢😓

  • @satyakitchenintelugu5750
    @satyakitchenintelugu57502 жыл бұрын

    పుట్టిన ఊరు చిన్ననాటి జ్ఞాపకాలుచిన్ననాటి స్నేహితులుఆడుకున్న ఆట పాటలుఅన్నదమ్ముల ప్రేమానురాగాలుజీవితాంతం ఆ గుర్తులు అలాగే ఉండిపోతాయి తర్వాత ఎన్ని హంగులు ఆర్భాటాలు వచ్చినచిన్ననాటి రోజులు అంత కమ్మదనం ఎన్ని రోజులకి రావునేను చెప్పింది నచ్చితే ఒక లైక్ వేసుకోండి👍🏼👍🏼👍🏼👍🏼👍🏼🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙂🙂🙂🙂🙂🙂

  • @kanchanamalakaja7813

    @kanchanamalakaja7813

    2 жыл бұрын

    ముమ్మాటికీ ఇది నిజం . ఇప్పుడు మేము అమెరికా లోనే ఉంటున్నాం. సంతోషంగానే. కానీ పుట్టిన ఊరు(మొగల్తూరు, ప.గో.జిల్లా) అంటే చాలా ఇష్టం నాకు.

  • @user-mg6tu9nm4v

    @user-mg6tu9nm4v

    Ай бұрын

    @@kanchanamalakaja7813 इंडिगो से मुझे एलर्जी हो जाती है, इसका समाधान क्या है?

  • @geetharani6808
    @geetharani68082 жыл бұрын

    మా మేడం పటేల్ కూతురు దేవత సీరియల్ అంటారు కదా అలాగ ఎంత ఎదిగినా miru vodhige ఉంటారు అందుకే మీమీద అంత ప్రేమ

  • @TPL2309
    @TPL23092 жыл бұрын

    అడవితల్లికి దండాలు, అడవిలో పెరిగిన శ్రీదేవికి శుభాలు.

  • @jhansireddy8306
    @jhansireddy83062 жыл бұрын

    So very beautiful sweet house sreedevigaru meeru ఎంత మందిఅక్క చెల్లెళ్ళు, ఎంతమంది అన్నదమ్ములు తెలుసుకోవాలని ఉంది.

  • @sumalathapasunnuri93
    @sumalathapasunnuri932 жыл бұрын

    Hi sridevi akka meeru small village nundi vachi present oka brand store wow great akka meeru kastapadi edigi chaala members ki employment evvadam so great 👍

  • @mogilisujatha1661
    @mogilisujatha16612 жыл бұрын

    ఎంత చిన్న ఇల్లు ఐనా సరే మనం పుట్టిన ఊరు అంటే అది అంత ఈజీ కాదు అదొక అద్భుత ము గా ఉంటుంది మనం సి టి లో ఎంత పెద్ద ఇల్లు ఐనా సరే మనం పుట్టిన ఊరు అంటే అంత గొప్ప ఏముంటుంది చెప్పండి శ్రీ దేవీ గారు

  • @user-mg6tu9nm4v

    @user-mg6tu9nm4v

    Ай бұрын

    इंडिगो से मुझे एलर्जी हो जाती है, इसका समाधान क्या है?

  • @amulyaveeresh5089
    @amulyaveeresh50892 жыл бұрын

    హాయ్ శ్రీదేవి గారు నమస్తే నిజమైన రైతు బిడ్డ మన శ్రీదేవి గారు 🙏🙏👌🏿👌🏿

  • @srvtarakesh8478
    @srvtarakesh84782 жыл бұрын

    శ్రీ దేవి అక్క. సాయిరాం మీ ఇల్లు చాలా సూపర్.... అమ్మ నీ కనపడలేదు.

  • @itsmahi
    @itsmahi2 жыл бұрын

    అడవిలో పుట్టి అడవిలో పెరిగి హైద్రాబాద్ కు వచ్చి అందరి మనసు గెలిచారు. 🎉🎉

  • @ranivaralakshmi4848
    @ranivaralakshmi48482 жыл бұрын

    ఎప్పటికి మర్చిపోనిది మన సొంతూరు, చిన్ననాటి జ్ఞాపకాలు. 😊 👌

  • @malathiramana6281
    @malathiramana62812 жыл бұрын

    Chala chala bagundi house.. Sweet nd old memories... Simply super..

  • @prabakaradukumarasmy9642
    @prabakaradukumarasmy96422 жыл бұрын

    ఇప్పుడు కూడా మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడ మీరు చెప్పిన పెద్ద గెడ తలుపు కి వుంది 😘🙏

  • @arunadevi6963
    @arunadevi69632 жыл бұрын

    శ్రీదేవి గారి పుట్టిల్లు ఒక అందమైన పొదరిల్లు,మెట్టిలు ఒక అందమైన బృందావనం ఈరెండు ఇళ్ళలో విలువలు కాపాడే ప్రయత్నం లో గొప్ప పాత్ర పోషించే క్రమం లో మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటే అన్ని ఇల్లు ఆనందం గా ఉంటాయి. 👍

  • @kasirajusita3214

    @kasirajusita3214

    2 жыл бұрын

    చాలా బాగుంది

  • @sirivantaluandpatalu5504

    @sirivantaluandpatalu5504

    2 жыл бұрын

    👍

  • @keshavialpoor375
    @keshavialpoor3752 жыл бұрын

    Nanamma illu , devudi room , utti ila Chala mana slang tho malli gurthu chesaru ma’am really happy to recollect the things with ur video ..🙏🏻 ..including swamy old pics ..ammamma intlo chusina swamy pics malli me e video lo chusanu feeling blessed

  • @allurilakshmiprasad3100
    @allurilakshmiprasad31002 жыл бұрын

    Chala baagundi sridevi gaaru👌👌👌 gold memories

  • @annapurnadevi4143
    @annapurnadevi41432 жыл бұрын

    చాలా చాలా ఆనందం వేసింది శ్రీదేవిగారూ.. నాకూ చాలా ఇష్టం ఇలాంటి ఇల్లు వాకిళ్ళు... వాతావరణం.. 👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿

  • @suj1420
    @suj14202 жыл бұрын

    Sweet memories mdm garu.chala happyga anipinchindi mdm

  • @vimalaranidammalapati3058
    @vimalaranidammalapati30582 жыл бұрын

    Chala bagundi sweet memories malli malli gurtukutechukuntunnaru

  • @sandhyakondaparthi2676
    @sandhyakondaparthi26762 жыл бұрын

    Hi.. hello... super Akka ..meeru n mee illu... 😀 Thank you for sharing this video n ur sweet childhood memories....ekkadi ko velli poyamu ..ee video chusi andaru valla puttinki parugu theestharu... 🙏👍

  • @badrigariramesh.8446
    @badrigariramesh.84462 жыл бұрын

    Hai Akka super bagunadi mi village. Beautiful your child good memories

  • @krishnavenik6536
    @krishnavenik65362 жыл бұрын

    Mee podarillu chusi naku Na childhood memories gurthukuvachayi. Ma nannammagari illu gurthuvachindi. Nostalgic Feeling

  • @shrenika3342
    @shrenika33422 жыл бұрын

    Very beautiful home Sridevi , we heard for the first time about 6kg measure and zeedi butta .You should tell us more about such things .Get one koidavali stick also to our garden ,then we can get to see such ancient paninutlu now and then .These are the vedios we enjoy more .

  • @kamalavurla3590
    @kamalavurla35902 жыл бұрын

    హాయ్ శ్రీదేవి గారు పుట్టిన ఊరు జ్ఞాపకాలు మర్చిపోలేము పుట్టిన ఊరు చాలా బాగుంది శ్రీదేవి గారు మంచిగా మాట్లాడారు అమ్మ గారి ఇల్లు మంచిగా చూపించారు చాలా బాగుంది చిన్ననాటి జ్ఞాపకాలు అద్భుతం వీడియో బాగుంది థాంక్యు శ్రీదేవి గారు👌👌👌

  • @hemalathajella8312
    @hemalathajella83122 жыл бұрын

    శ్రీదేవి గారు సొంత ఊరు ,చిన్నతనం చాలా బాగుండేది.మీ ఇల్లు కంటే మా ఇల్లు చాలా పురాతనంగా వుంటుంది. మీరు హోమ్ టూర్ చేస్తున్నారు. నేను చెయ్యడం లేదు అంతే ఇప్పుడు మా ఇల్లు మీరు అన్నట్లు గొల్లం ,బెడం వుంటుంది. మా పుట్టింటి పొదరిల్లు గుర్తుచు తెచ్చినందుకు ధన్యవాదాలు. ఒకే నా

  • @omsairam3846
    @omsairam38462 жыл бұрын

    U r very lucky why because u r podarillu always keep in our channel you tube KALAGURA gampa, meru gadapa daggara kurchuunnappudu na kallu chemarchi nai me child hood memories chusuko galugutuunnaru

  • @radhamadhavi5425
    @radhamadhavi54252 жыл бұрын

    Soo nice to see your pretty house mi vurilo mimalni chusi chala bavundi

  • @uvlakshmisarma6193
    @uvlakshmisarma61932 жыл бұрын

    చాల బాగుంది..మా పుట్టింటిని గుర్తు చేసినారు

  • @teluguuniquefacts8728
    @teluguuniquefacts87282 жыл бұрын

    Hi Akka so butiful Akka made kuda village Akka missing 👌👌👌👌👌

  • @vijayavijjuvlogs1956
    @vijayavijjuvlogs19562 жыл бұрын

    నాకు కూడా మీలాగే ఊరు పాత విషయాలు చూస్తుంటే ప్రాణం లేచి వస్తుంది

  • @jayasridevunuri8930
    @jayasridevunuri89302 жыл бұрын

    Super sridevi garu.meeru mi uru chupisthu unte naku kuda ma ammagari illu gurthuku vachindi.memu kuda chinnappudu chala enjoy chesinamu.e vidhangfa meeru maku childhood gyapaka lu gurthu chesinanduku chala chala kruthagyathalu❤️❤️❤️❤️

  • @meenakshichunduri941
    @meenakshichunduri9412 жыл бұрын

    I understand ur sentiments and love for it..very touchy

  • @venkatasupraja8296
    @venkatasupraja82962 жыл бұрын

    మరపు రాని ఙ్ఞాపకాలు శ్రీ దేవి గారు చాలా సంతోషంగా ఉంటుంది కదా బాగుంది ♥️♥️♥️

  • @tharasudheer2513
    @tharasudheer25132 жыл бұрын

    After using indigo powder.. While conbing my hair my hands are getting black colour. The next day with shampoo i washed... All colour washed off.... Brown colour looks brown only.. Not inblack colour

  • @rajakumaripasumamula5702
    @rajakumaripasumamula57022 жыл бұрын

    Challa sorakaya bends kothaga vintunte.👌👌 .challa kakarakaya chestham .guru chikkudu chesinam.😊

  • @bhanumathimatasugur914
    @bhanumathimatasugur9142 жыл бұрын

    పుట్టిల్లు అందరికీ బాగుంటుంది ధన్యవాదములు శ్రీ దేవీ గారు🙏

  • @vasanthaappam6032
    @vasanthaappam60322 жыл бұрын

    Super sridevigar maadi kuda village chala baguntundi

  • @soniyasekh3213
    @soniyasekh32132 жыл бұрын

    Hi Sri devi ji Sooooooosupre village 🙏👍👌👌👌👌👌

  • @shanthiprabhakar4044
    @shanthiprabhakar40442 жыл бұрын

    Hi Sridevi Happy Dasara u nd ur family.... Mee Puttillu chala bagundi... Nice vedio...

  • @geethaddena4192
    @geethaddena41922 жыл бұрын

    Hi akka chala chala bagundi poddharillu, e inka full village ne chupinchandi, keep smiling 😊.

  • @multikarimnagarspecials4732
    @multikarimnagarspecials47322 жыл бұрын

    Puttinillu feel aa veru.... Home tour super undi

  • @gajanan3671
    @gajanan36712 жыл бұрын

    Superb mam ur all video annintikanna e video superb aa time in lo ki theesukellaru maa chinna naati gnaapkalu gurthukochhayee realga cheppalante kandlalo neellu vachhayee ❤️❤️❤️🙏🙏🙏

  • @yashb8342
    @yashb8342 Жыл бұрын

    Hi andi ma illu kuda same ga untundhi andi,chala happy ga undhi chustunte

  • @lakshmisadala
    @lakshmisadala2 жыл бұрын

    Chala bagundandi..ma amma valla palle gurthochindi..good old golden days..

  • @roopay2156
    @roopay21562 жыл бұрын

    Hi Sridevi mee puttilu chala bagundi elanti illulu ippudu chudamante kanapadatledu oori valla lo unna prema patanal ledu meeru chala adrushtavanthulu

  • @vidyasagar-rv3dc
    @vidyasagar-rv3dc2 жыл бұрын

    Marichipoleni manchi madhura gnapakalu chinnanati rojulu, golden days super super super 👌👌👌❤🙏🙏🙏

  • @veeraprabha2355
    @veeraprabha23552 жыл бұрын

    గడిచిపోయిన రోజులే అందమైన రోజులు😊

  • @prameelarani6942
    @prameelarani69422 жыл бұрын

    హై మేడం గారు..ఎవరి పుట్టిన ఇల్లు వాళ్ళకు ఒక పెలేస్ ..పాత జ్ఞాపకాలు తియ్యటి అనుభూతి.

  • @siriswapna7388
    @siriswapna73882 жыл бұрын

    Chala super ga undhi andi..ma ammama gari house kuda elane untundhi..old is gold 🥰

  • @varalakshmikolli6002

    @varalakshmikolli6002

    2 жыл бұрын

    Z

  • @rajeswariakshinthala3908
    @rajeswariakshinthala39082 жыл бұрын

    Chala bagundi Andi Mee illu Mee matala kosame neenu mee videos cvhustanu

  • @kandikondajansi9204
    @kandikondajansi92042 жыл бұрын

    I'm soooo happy to see u r home penkutillu bagunty akka

  • @ramamanne2122
    @ramamanne21222 жыл бұрын

    Chala chala bagundi Sri Devi mee puttillu 👌👌👌❤️😀

  • @padmay7645
    @padmay76452 жыл бұрын

    Super.akka manchi... memory s

  • @ravinderreddy4759
    @ravinderreddy47592 жыл бұрын

    Super sridevi garu mee puttinellu chaala bhaavundhi.. 👌😊

  • @prabhavathipatllola430
    @prabhavathipatllola4302 жыл бұрын

    Nijaga Sridevi garu mi nanna garu chala great antha chinna urilo ayana chaduvu koni ofter marriage mi Amma ni chadivinchadu anty 1st nenu aithy shock ika mi marriage ni opukunadu nijaga great person 🙏

  • @ranichinnarani4726
    @ranichinnarani47262 жыл бұрын

    Very emotional attachment with our mother's home.....nice akka 👍🎉🥰🥳

  • @saiprabha8142
    @saiprabha81422 жыл бұрын

    Chala bagundi mi home tour ,mama chinnanati gnapakalu eppudu marchipolemu ,miru chalabaga matladataru super video,,

  • @vijayavijjuvlogs1956
    @vijayavijjuvlogs19562 жыл бұрын

    Hi శ్రీదేవి గారు రోజు మీ బ్లాగు లు చూస్తాను పెద్ద అభిమానిని మీకు నేను 💕💕💕

  • @sgeetha4091

    @sgeetha4091

    2 жыл бұрын

    👌👌👌👑🙏🙏

  • @srilakshmig8075
    @srilakshmig80752 жыл бұрын

    Hi sridevi garu me ooru chala baghundi sweet memories old is gold super

  • @RamaDevi-ex7dr
    @RamaDevi-ex7dr2 жыл бұрын

    Sridevi ! Ippudu house andam ga vuntundi kaani manasu thrupthi ga vundadam ledu. Appudu athmiatha ekkuva ga vundedi. Maadi Kadapa jilla. Cinnathanamu gurthu chesavu.( kottudillu, Gade, Gadese, midde danthelu, sedyapu panimutlu, jonna panta lo pesara panta etc) chala thanks maa

  • @SAKSHIYT804
    @SAKSHIYT8042 жыл бұрын

    Yes still we are using the same names for rooms in my mom’s home

  • @kattekolaanitha7585
    @kattekolaanitha75852 жыл бұрын

    Very beautiful village. Sridevi garu.

  • @noorjahanbegum7809
    @noorjahanbegum78092 жыл бұрын

    Super Sridevi Garu 👌🏻👌🏻

  • @sharadakotte5830
    @sharadakotte58302 жыл бұрын

    maa ammamma illu chusinatlundi shreeee.. 👌👌👌🔥

  • @krishnavenikomuravelli3082
    @krishnavenikomuravelli30822 жыл бұрын

    హయ్ అక్క సా౦ుురా౦🙏 ఇలు కాదు అది ఓక Golden memory మన చిన్న నాటి ముచ్చట్లు

  • @amruthaviswanadh1606
    @amruthaviswanadh16062 жыл бұрын

    Super ga undhe mee podhareellu mam 👌 so specious outside of the house. 👌 The way u speak is too good for me. 🙏

  • @ShamS-dy8tt
    @ShamS-dy8tt2 жыл бұрын

    Chala rojula tharvaatha puttillu choopincharamma. We are also so happy. 👌👌👌

  • @sirishachukka9104
    @sirishachukka91042 жыл бұрын

    Sridevi garu meetho mattladalani vundi mee blogs chala baguntai andi

  • @dadilakshmi9679
    @dadilakshmi9679 Жыл бұрын

    Super meaputtinti podarillu

  • @ItsMyChoice0830
    @ItsMyChoice08302 жыл бұрын

    Enjoy 👍Maku ma village Guruku vachayi thanks 👍

  • @lathaguduri5438
    @lathaguduri54382 жыл бұрын

    Hi Akka…! Me tho patu nenu kuda pallle vathavarnanni enjoy chesina (Canada)

  • @srimadhuripilla1842
    @srimadhuripilla18422 жыл бұрын

    Very nice, Sridevi garu

  • @kandelasridevi1653
    @kandelasridevi16532 жыл бұрын

    Eerojullo alanti house manam chudalemu dani koncham develop chesthe mana future generation ki chuppinchachu 🙏

  • @chandrakalar2283
    @chandrakalar2283 Жыл бұрын

    Sreedevi meru chaala lucky me puttinillu chaala baagundi

  • @madhavidonta1903
    @madhavidonta19032 жыл бұрын

    Chala bagundi Sridevi garu

  • @mounikanoothi3796
    @mounikanoothi37962 жыл бұрын

    Chala bagundhi sreedevi garu

  • @kavithapagidimarry5870
    @kavithapagidimarry58702 жыл бұрын

    Hi Sridevi garu,I remember before episodes u have shown your mother house

  • @rushwanth_chowdary9519
    @rushwanth_chowdary95192 жыл бұрын

    Chala chala baba pics illu motham very happ to see

  • @pandugashantha6878
    @pandugashantha68782 жыл бұрын

    Happy Dusshera Akka 🙏

  • @annamdaslatha2
    @annamdaslatha22 жыл бұрын

    Hai sreedevi mam ur home tour nice video of your old days of phodharillu

  • @himakada9615
    @himakada96152 жыл бұрын

    Very sweet episode 👌🏻

  • @mallaradha4894
    @mallaradha48942 жыл бұрын

    👌👌 meru entha endhigina me chinnanati jnapakalu chupichadam me goppathanam sridevi garu

  • @manjuberelli5546
    @manjuberelli55462 жыл бұрын

    Naa autograph..sweet memories 🥰🥰🥰🥰🥰😊😊😊😊

  • @HemaLatha-we8ei
    @HemaLatha-we8ei2 жыл бұрын

    Hi Sridevi garu mi puttina illu chalabagundi andi Naku ma indlu guthrukochai Malli rojulu rave a indllu leve chudamana levy ipudu miru chupincharu kada na chinanati gnapakalu gurukochaiandi o sweet memories chupettaru tq 🙏🏾💐

  • @rajreddy5078
    @rajreddy50782 жыл бұрын

    Nice akka🥰🥰

  • @saralasarvani9360
    @saralasarvani93602 жыл бұрын

    Manam antha adhigina mother house antha chinnaga unna adhi manaki swargam amma andhukante adhi amma valla house kabatti appatiki manaki praname puttinillu ❤️❤️

  • @paladugunirmala2616
    @paladugunirmala26162 жыл бұрын

    👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌శ్రీదేవి గారు ఏది ఏమైనా సూపర్ సూపర్

  • @vaishnavi_vaishu2811
    @vaishnavi_vaishu28112 жыл бұрын

    Putinti gnapakalu super.......ma urelo maa daddy penkutilu gruthuku vachindi

  • @mamathagurajala3761
    @mamathagurajala37612 жыл бұрын

    Chalavundi akka me puttillu

  • @mrani1426
    @mrani14262 жыл бұрын

    Chala bagundhi me podharillu naku ma amma valla illu gurthochindi

  • @saidanthuluri5290
    @saidanthuluri52902 жыл бұрын

    SREEDEVI GARU SOOO SOOOO HAPPY TO C SWAMY'S BLESSINGS EVERY WHERE IN UR MOTHERS HOUSE 🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰 OUM SAIRAAAAAM 🙏🏼

  • @sandylukkydiary3615
    @sandylukkydiary36152 жыл бұрын

    Madam manasuki hayiga anipisthundi.... same mee Amma valla illu chusthunte same maa illu kuda ide pattern lo ne undedi .... evaraina intiki vasthe vellabuddi kavatam ledu ani inkasepu gadipi vellevaru that too maa teachers lecturers and my friends ......just love your Amma house means your childhood palace

  • @akhilajogu7818
    @akhilajogu78182 жыл бұрын

    Penkutillu lo unna apyathalu chaalaa baguntai ❤️ ❤️❤️❤️❤️

  • @tulasiprasannaciripireddy7606
    @tulasiprasannaciripireddy76062 жыл бұрын

    You made me feel my grandma's house.

  • @suryakumari8862
    @suryakumari88622 жыл бұрын

    Meeru super sister....nice video

  • @nvclvlogs1738
    @nvclvlogs17382 жыл бұрын

    Hi sridhevi garu podharillu anthe😍

  • @satyavathipeeramsetty3548
    @satyavathipeeramsetty35482 жыл бұрын

    Hai sridevi garu mi village super

  • @swetakarli2791
    @swetakarli27912 жыл бұрын

    Madam really happy memories chinnappati gurthulu marachipolenivi.

  • @thirumalavanisri9760
    @thirumalavanisri97602 жыл бұрын

    Bagundi.... Podharillu...

  • @arunamateti219
    @arunamateti2192 жыл бұрын

    Hello sreedevi garu,,nice memories

Келесі