నా పిల్లలను డాక్టర్ లుగా చేయాలనుకోవడం లేదు .ఎందుకో చెప్పాలనుకొంటున్నాను ....

This society is a social organisation with aims and objectives like:-
Control and finally eradication of Superstitions,
Making available the scientific achievements to all people,
Working in Education and Literacy,
People's Health Issues,
Conservation of Environment,
Farmers' Self Reliance,
Youth Empowerment,
Women Empowerment Etc.,
using CONSTITUTION of INDIA and SCIENCE as Bases.

Пікірлер: 594

  • @nagalakshmib5652
    @nagalakshmib5652 Жыл бұрын

    డాక్టర్ గారు గొప్ప మానవతా వాది..ఉన్నతమైన వ్యక్తి.

  • @sasibhushangogineni

    @sasibhushangogineni

    Жыл бұрын

    Yes. 40 years back when I was working in Kurnool I heard about this great doctor. He is called as people's doctor with humanity.

  • @muralisix
    @muralisix Жыл бұрын

    డాక్టర్ గారు చెబుతోంది 100% నిజాలే !🙏!విద్యా వైద్యం మొత్తం ప్రభుత్వ ఆధీనంలో మాత్రమే ఉండాలి !

  • @rangaankasala655
    @rangaankasala655 Жыл бұрын

    డాక్టర్ గారూ మీరు ఒంగోలు లో వున్నప్పుడు 40/-రూపాయలు తో నాకు చిన్న సర్జరీ చేశారు సందర్బం వచ్చిన ప్రతి సారి మిమ్మల్ని గుర్తు చేసుకుంటాను. కృతజ్ఞతలు. ప్రస్తుతం దేశం లో మనుషులు లేరు ఓటర్లు, వినియోగదారులు మాత్రమే వున్నారు

  • @sayannayemsham4355

    @sayannayemsham4355

    Жыл бұрын

    YyyyYyyyYyyyyyy

  • @prakashreddytoom3807

    @prakashreddytoom3807

    Жыл бұрын

    ఆహా డాక్టర్ గారు.మీ డాక్టర్ గా చేసిన అనుభవాలు అద్భుతము.మీరు వాస్తవ పరిస్థితులు వివరించారు.

  • @prakashreddytoom3807

    @prakashreddytoom3807

    Жыл бұрын

    ఈ రాజకీయ నాయకులే దేశ నాశనానికి ప్రజల ఆరోగ్యము బాగు పడాలంటే ప్రభుత్వ ఆసుపత్రులు ఉండాలి.

  • @padmajagajjela6760

    @padmajagajjela6760

    9 ай бұрын

    Eppudu akkada chesthunnaru hospital akkada

  • @pandureddy9337
    @pandureddy9337 Жыл бұрын

    "వైద్యో నారాయణో హరి" ఆ వైద్య నారాయణుడికి ఇన్ని కష్టాలు వస్తే ఇంకా ఏ దేవుడు కాపాడాలి అతనిని... వ్యవస్థ మారాలి సమాజం నుండి కనీసం వైద్యుడికి ప్రతిఫలంగా తగిన గౌరవం దక్కాలి... 🙏

  • @kondapallimindset139
    @kondapallimindset139 Жыл бұрын

    సమాజాకాఆరోగ్య అవగాహన కల్పించే 'కవి డాక్టర్ 'లా నాకు అనిపించింది సార్. 🙏

  • @narasimhanarasimha4352
    @narasimhanarasimha4352 Жыл бұрын

    ఈ సమాజం లో ప్రముఖులకు విలువ తక్కువ జంతర్ మంతర్ చేసే ముర్కులకు వెదవ లకు వున్నంత విలువడాక్టర్ లకు లేదు🙏🙏🙏🌹🌹🌹

  • @govardhanyadugiri4158
    @govardhanyadugiri4158 Жыл бұрын

    Dr గారూ మీరు చెప్పినది 100% రైట్ అన్ని విషయాలు బాగా చెప్పారు 🙏

  • @srinivasacharyulugeeyar6993
    @srinivasacharyulugeeyar6993 Жыл бұрын

    కొత్త వెలుగునిచ్చారు సార్ ❤ తెలుగు నేల వైద్య క్షేత్రం లో ప్రజల మనిషివి... బ్రహ్మారెడ్డిగారు! నమస్సులు మీ దారిలో ఇంకెందరో సాగాలని ఆశిస్తూ...🌄🙋

  • @ramchander1688
    @ramchander1688 Жыл бұрын

    ఇంత వివరణాత్మక విశ్లేషణ ,బహుశా అది మీకు మాత్రమే సాధ్యం అనిపిస్తుంది. నిస్వార్థంగా సేవ చేసే మీలాంటి డాక్టర్ ఈ ప్రజలకు చాలా అవసరం 🙏🙏🙏

  • @chinnabujji4525
    @chinnabujji4525 Жыл бұрын

    వైద్యానికి విలువ లేదు. వైద్య విద్యార్థులు ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారు. ప్రభుత్వం పధకాలకి ఖర్చు పెట్టినట్టు - వైద్యానికి ఖర్చు పెట్టదు . హాస్పిటల్లో సరి అయిన వైద్య సదుపాయాలు ఉండవు . ఆపరేషన్ థియేటర్ సరి అయిన tools ఉండవు . అలాంటప్పుడు ఏం చేయాలి . వైద్యో నారాయణహరి:. మంత్రాలువేసి తగ్గించాలి వాళ్ళ రోగాలని.

  • @splSrinivasspl

    @splSrinivasspl

    Жыл бұрын

    🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️all in one 👨‍⚕️

  • @easyone2437

    @easyone2437

    Жыл бұрын

    Yes. Madam; I bother about this so much.

  • @marganidhanalakshmi2088
    @marganidhanalakshmi2088 Жыл бұрын

    చాలా correct గా చెప్పారు sir, ఒక్క subject చదివి pass అవ్వలేని చవట కూడా..dr ని అనడానికి ముందుకొస్తాడు

  • @entertainmentadda2261

    @entertainmentadda2261

    Жыл бұрын

    Hallo nenu sir shishudini... Nivu first padhi rupayalu sampadhinchi matladu edhi correct edhi right anedhi ..

  • @sivakumar8234
    @sivakumar8234 Жыл бұрын

    You're correct sir, doctor is not only profession it's responsibility. All people should respect the profession.

  • @srinivasaswamy7843
    @srinivasaswamy7843 Жыл бұрын

    Your analysis on medical profession is 100%correct.i experienced all the problems as a duty doctor. Hence I joined my children in computer course who earned well & settled well in life by 35 years.i advise parents not to force to study medicine .

  • @priyas8541o
    @priyas8541o Жыл бұрын

    మాకు తెలియని ఎన్నో విషయాలు చక్కగా తెలియ జేశారు..వైద్యులకు 🩺ఇన్ని కష్టాల😢😓

  • @laxmanteja279
    @laxmanteja279 Жыл бұрын

    Sir.. ఇండియా లో మెడికల్ కాలేజెస్ పెరిగిపోయాయి.. 80'/, మెడికల్ కాలేజెస్ పొలిటిషన్స్ కి చెందినవి.. వాళ్ళు ఫీ నచ్చినట్టు పెంచుకుంటూ పోతున్నారు.. MBBS కి అవేరేజ్ గా కోటి రూపాయలు అవుతుంది.. 6 సంవత్సరాలు పడుతుంది.. MD/MS కి ఇంకో కోటి అవుతుంది.. 3 ఇయర్స్ పడుతుంది.. DM/Mch కి 1.5 to 2 కోట్లు అవుతుంది... 3 ఇయర్స్ పడుతుంది.. SR ship కి 1 ఇయర్.. ఇలా రెగ్యులర్ గా రిఫర్డ్ అవ్వకపోతే 32 సంవత్సరాలు అవుతుంది.. Pg/ సూపర్ స్పెషలిటీ సీట్స్ అంత ఈజీ గా రావు.. So total గా 35 సంవత్సరాలు మెడికల్ కాలేజీ లో లైఫ్ అయ్యిపోతుంది.. బయటకు వొచ్చాక చాలా స్ట్రగ్గల్స్ ఉన్నాయి.. So ఇప్పుడు చెప్పండి what to do??

  • @sreenivasulureddy1010
    @sreenivasulureddy1010 Жыл бұрын

    మీరు చెప్పినది అక్షర సత్యం సార్ 🙏🙏

  • @Sivaji6
    @Sivaji6 Жыл бұрын

    డాక్టరు గారు, మీరు చెబుతున్న ప్రతీ మాటలో ఎంతో బాధ ఉంది. వింటున్నంతసేపు కన్నీరు జలజలా కారింది.😭🙏

  • @yadagirimoyya8164
    @yadagirimoyya8164 Жыл бұрын

    ఇన్ని బందులు ఉన్నాయా అని తెలియదు సార్ ఇవన్నీ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తే బాగుంటుంది సార్

  • @durgaraokasthala4398

    @durgaraokasthala4398

    Жыл бұрын

    What is the Government can do? By paying crores to rupees to private colleges, they are completing medical education. Standards are poor. It is very difficult to get back their investment in the competitive field. Huge investment is the problem. So don't go for medical education with donations as it is not remunerative unless the student is meritorious.

  • @drrrreddy1147
    @drrrreddy1147 Жыл бұрын

    చాల చక్కగా చెప్పారు 🙏🏾🙏🏾🙏🏾

  • @maharajbvk8836
    @maharajbvk8836 Жыл бұрын

    15 years back ప్రజలు కి ఇప్పటి ప్రజల కి చాలా తేడా ఉంది

  • @nagakumarv9321

    @nagakumarv9321

    Жыл бұрын

    no values.

  • @b.praveenkumar1878
    @b.praveenkumar1878 Жыл бұрын

    What a courageous message doctor garu ,I didn't see in social media, till now, 👏

  • @sairaju323
    @sairaju323 Жыл бұрын

    Sir ఇది అసలైన సిసలైన నిప్పులాంటి నిజం. ఈ విషయన్ని Doctor ఎలా అయినా చదివించాలని అనుకునే పేరెంట్స్కి తెలియాలి.

  • @ravireddy4010

    @ravireddy4010

    Жыл бұрын

    Well explained..

  • @drrajababunavudu3325
    @drrajababunavudu3325 Жыл бұрын

    ప్రస్తుతం జరిగే పరిస్తుతల్ని తమరి అనుభవాలతో రంగరించి అద్భుతంగా చెప్పారు డాక్టర్

  • @rekhak5992
    @rekhak5992 Жыл бұрын

    వాస్తవాన్ని చక్క గా చెప్పారు sir.

  • @anamramanareddy9388
    @anamramanareddy9388 Жыл бұрын

    Sir you are 100% correct. Software professionals are also having lot of health issues. My two daughters are pursuing medicine.All the elders in profession have to find a solution

  • @vijaymohanreddyyarramreddy9972
    @vijaymohanreddyyarramreddy9972 Жыл бұрын

    బ్రహ్మన్నా చాలా బాగా చెప్పావన్నా. చాలా కాలం తరువాత మంచి ఉపన్యాసం విన్నామన్నా!

  • @babugracebarre7470
    @babugracebarre7470 Жыл бұрын

    అయ్యా ఇంతగా వివరించారు. వందనములు

  • @josephineseerapu2898
    @josephineseerapu2898 Жыл бұрын

    నిజాన్ని నిర్భయంగా చెబుతున్నా మీకు ✋.

  • @lakshminayarana1129
    @lakshminayarana1129 Жыл бұрын

    సీనియర్ డాక్టర్ గారు పచ్చి నిజాలు బట్టబయలు చేశారు.

  • @commonman3207
    @commonman3207 Жыл бұрын

    వైద్య వృత్తి లో కష్టాలను కళ్ళకు కట్టినట్లు ఆవిష్కరించారు

  • @gangaramdagam1009
    @gangaramdagam1009 Жыл бұрын

    మూసధోరణి చదువులకు స్వస్తి పలకండి.... మనస్ఫూర్తిగా అంకితభావంతో చేసినదే అసలైన కోర్స్ ..

  • @venkatalakshmi2236
    @venkatalakshmi2236 Жыл бұрын

    Meru chepindi vinaka naku bhayam vesthundi sir na daughter kooda MBBS complete chesindi

  • @walkwithjesusstvd9386
    @walkwithjesusstvd9386 Жыл бұрын

    సార్ అందుకే దేవుడు అన్నారు ఇది సమాజం లోని అవగాహన లోపం సార్.

  • @padmasreedevineni1116
    @padmasreedevineni1116 Жыл бұрын

    This is an eye opener to society

  • @suvera
    @suvera Жыл бұрын

    అద్భుతంగా చెప్పారు డాక్టరు గారూ.👌👍🙏

  • @kumard3622
    @kumard3622 Жыл бұрын

    Very analytical,naked truth about doctors. Government should contemplate over doctor' s salary and other benefits matching their distinct academic qualification and challenges in comparison with a software engineer

  • @kavyabrunda
    @kavyabrunda Жыл бұрын

    Sir u told the absolute truth..No value in society and no quality time with family.. They are bound to live in inevitable tough conditions in the society as well as familylife..

  • @sapnakushtagi798
    @sapnakushtagi798 Жыл бұрын

    We are feeling this heat... But still this is a noble profession.... Respect you sir...

  • @bojjappagarinagaraj4510
    @bojjappagarinagaraj4510 Жыл бұрын

    Well said sir,now understand why students are going to after completing MD for Dubai or America to work getting more salary

  • @vasudhaiv6968
    @vasudhaiv6968 Жыл бұрын

    మా అన్నయ గారిని డాక్టర్ చేసాం కానీ దగ్గరుండి గమనిస్తున్నా ఎంత దారుణంగా తయ్యర్ అయ్యింది డాక్టర్ల పరిస్థితి.

  • @parankushamsrinivas9660
    @parankushamsrinivas9660 Жыл бұрын

    Nice analysis, 100%currect,

  • @sugunan4792
    @sugunan4792 Жыл бұрын

    Chala dare ga chepparu hat's of God bless you 💐

  • @chintanarsimulu9227
    @chintanarsimulu9227 Жыл бұрын

    Wow, Valiable and positive Attitude speech,not only common people & poltics India and all the selbritis, Thanks

  • @SampathKumar-up2fk
    @SampathKumar-up2fk Жыл бұрын

    Pachi nijaalu chepparu doctor garu.

  • @ghouseahamad8230
    @ghouseahamad8230 Жыл бұрын

    You are 100% correct Sir! Mee lanti vastu ee saamaajaniki Avasaram! Your analysis is true& fentaastic!Sir!

  • @krishna990-
    @krishna990- Жыл бұрын

    I am surgeon ,what sir said is 💯 percent true.....Bad days for medical professionals,paying 80000 rs per month for cardiologist n gynecologist,..... Corporate people earning huge by recruiting doctors .....

  • @velmapadma6944

    @velmapadma6944

    Жыл бұрын

    Baboy

  • @prabha4599

    @prabha4599

    Жыл бұрын

    Very less pay for th2 professions such as cardio and gynic. Know what I forced my son to join in BiPC for MBBS but he said he will be an entrepreneur and told me that in doctor profession only 0.5% can earn more if they have financial support from parents.....he said he will earn crores and be in a Forbes list. Don't know what will happen buy after seeing this video I felt happy about my son's decision

  • @Dr.MH10x

    @Dr.MH10x

    Жыл бұрын

    @@prabha4599 i think your son is going in the right path. Medical education system is collapsing. Unless it is reformed. We cant make good doctors

  • @durgaraokasthala4398

    @durgaraokasthala4398

    Жыл бұрын

    Profiteering is the motto of Corporate hospitals. They are charging higher prices to the public on one side and another side they are exploiting the doctors, nurses and supporting staff.

  • @Advocate-wb7ok

    @Advocate-wb7ok

    Жыл бұрын

    Just 80000 in this economy??

  • @sunderraj6316
    @sunderraj6316 Жыл бұрын

    My daughter studied MBBS she is faced same problem Sir

  • @sandiegotechnology8154
    @sandiegotechnology8154 Жыл бұрын

    You said everything Correct Dr In US Drs only see eight patients per day

  • @MJ-oj5bo
    @MJ-oj5bo Жыл бұрын

    సారూ జాగ్రత్త ఈ వీడియో మా జగనన్న చూస్తే మిమ్మల్ని మరో dr సుధాకర్ణి చేస్తారు. హాట్సోఫ్ సారూ.

  • @prathapreddy6734

    @prathapreddy6734

    Жыл бұрын

    Jagan is great , and one of the great CM in india , jagan got 10 govt medical colleges in Andhra ,and serving good health care in rural sector, please remove your yellow glasses.

  • @charangaming2061
    @charangaming2061 Жыл бұрын

    Hi sir మీరు చెప్పింది 100%నిజం. మీతో నేను 100%ఏకీభవిస్తున్నాను. ఒక్క డాక్టర్ లనే కాదు hospital staff మీద కూడా దౌర్జన్యాలు జరుగుతున్నాయి. అందుకనే మెడికల్ ఫీల్డ్ అంటేనే భయం వేస్తుంది.

  • @nirmalakumari4826

    @nirmalakumari4826

    Жыл бұрын

    ​@@yashchannel3302 crores fees katti 15 yrs day n night Pani chesi monthly 60k salary teesukovadam meeku sincere anipinchatledu..Mee child ni doctor cheyandi

  • @gousebashashaik8878
    @gousebashashaik8878 Жыл бұрын

    అమ్మో ఏంటి సార్, మీ పాయింట్స్ చానా భాదగా ఉంది

  • @vupparimadhusudhan6107
    @vupparimadhusudhan6107 Жыл бұрын

    చెప్పుకోవటానికి ఒకే బట్ practical గా ఫుల్ సంపాదన హాస్పిటల్ వారికి

  • @venkatachalapathiraothurag952

    @venkatachalapathiraothurag952

    Жыл бұрын

    Correctly said.what he is telling is year of the joke

  • @drs4347
    @drs4347 Жыл бұрын

    Yes sir I agree, being a doctor I won’t suggest anyone to become doctor

  • @spotthought6215
    @spotthought6215 Жыл бұрын

    Correct sir. Its the sad side of the reality of present medical doctor. We need to think and change for a better society.

  • @TattiUmadevi-sn1px
    @TattiUmadevi-sn1px Жыл бұрын

    Very true sir. In corporate hospitals the junior doctors are treated like slaves by H R department

  • @drnagarjunaneuro255
    @drnagarjunaneuro255 Жыл бұрын

    Woww .. wonderful n extremely realistic.. Common people should watch this completely

  • @vijaypallipamu4890
    @vijaypallipamu4890 Жыл бұрын

    Well said doctor. I appreciate your honesty

  • @turlapatisarma3095
    @turlapatisarma3095 Жыл бұрын

    Truly said... My son will complete MD by 2025 , 29 years. My nephew's, niece were earning more than 15lakshs per anum with btech.

  • @gentelaharikrishna2516
    @gentelaharikrishna2516 Жыл бұрын

    🙏🙏very much true sir. I don’t want my children to become doctors

  • @Jee-k5b
    @Jee-k5b Жыл бұрын

    పాపం వైద్యులు😢బ్రహ్మ రెడ్డి గారు అద్భుతంగా చెప్పారు.

  • @bhoomaiahalishetti2617
    @bhoomaiahalishetti2617 Жыл бұрын

    Exactly, My two kids have become doctors at their expense of their lives. It is not worth it.

  • @sarojadevulapalli1353
    @sarojadevulapalli1353 Жыл бұрын

    Vastavamga jarugutunnadi ede sir tq 🙏🙏🙏🙏👏

  • @gowthamvenkat8181
    @gowthamvenkat8181 Жыл бұрын

    @DRBRAHMAREDDYVENNAPUSA Sir, I am a Surgeon & I agree with you, How do we prevent all this ? How to reform medical education ? How to teach juniors to be a good doctor ? I’m ready to be a part of the mission in order to change for the better good.

  • @Dr.MH10x

    @Dr.MH10x

    Жыл бұрын

    Very true sir. We need to reform atleast try our part to bring a change in the medical education

  • @tirumalasripathi447

    @tirumalasripathi447

    Жыл бұрын

    Me too ,I'm pathologist

  • @jaibhaarath24491

    @jaibhaarath24491

    Жыл бұрын

    Be a sushrutha and Be a charaka for a lifetime. Don't always be Dr John or Dr Hippocrates.

  • @NehaNehasona

    @NehaNehasona

    Жыл бұрын

    Sr I have joined as occupational health physician after doing AFIH fellowship under ministry of labour & employment. I have good work life balance & decent pay. During mbbs guidance is very much important it is missing sr.

  • @NehaNehasona

    @NehaNehasona

    Жыл бұрын

    Now I dont feel like going for PG

  • @dagetivenugopal2088
    @dagetivenugopal2088 Жыл бұрын

    What you said totally marvellous sir🙏🙏🙏

  • @vdrvoice35
    @vdrvoice35 Жыл бұрын

    100 percent true sir.

  • @vvsatyanarayanach18

    @vvsatyanarayanach18

    Жыл бұрын

    Dr b Brahma reddy garu why so much frustration

  • @nirmalakumari4826

    @nirmalakumari4826

    Жыл бұрын

    Make ur child a doctor,then u too wil be frustrated

  • @user-wp8ks2uz6z
    @user-wp8ks2uz6z Жыл бұрын

    200% truth sir🙏🙏🙏

  • @adilakshmivadlamanu5795
    @adilakshmivadlamanu5795 Жыл бұрын

    Sir Iam a gynaecologist ,mother of a medico and I totally agree with you ,you are 200 percent right

  • @kanna3935

    @kanna3935

    Жыл бұрын

    Hi Adi , guess who I am ?

  • @annenageswararao3929
    @annenageswararao39295 ай бұрын

    డాక్టర్ గారు మీ అనుభవాలను ఇలా పంచుతూనే ఉండండి. ఇవి చాలా మందికి పాఠాలు, మరికొందరికి గుణపాఠాలు.

  • @sudhakarbabuduvvuru7579
    @sudhakarbabuduvvuru7579 Жыл бұрын

    Sir. Good information. I am 5 years junior to u in kmc. Dr. Bramhareddy sir is well known for his ethics and his dedication to people and an all-rounder of medicine. I am an anaesthetist. I fully agree with u

  • @cnu396

    @cnu396

    Жыл бұрын

    Mari ayana tana jeevitakalam lo ento mandi so called RMPs (quacks) ni tayaru chesadu... Vallanta ippudu etuvanti qualifications lekunda allopathy practice chesukuntunnaru.... Ive na ayana ethics... Ippudu ala tayarina RMPs, qualified doctors practice ki pratyakhangano parokshangano bhangam kaligistunnaru😂😂😂

  • @karthikreddy8567

    @karthikreddy8567

    Жыл бұрын

    @@cnu396 what do you mean ? He must have trained RMP doctors so thAt people in villages can get immediate first aid in remote areas.

  • @cnu396

    @cnu396

    Жыл бұрын

    @@karthikreddy8567 amayakuda... Nenu health care industry lo unna 20 yrs nundi... Naku telusu..

  • @dr.dayakar582

    @dr.dayakar582

    Жыл бұрын

    @@cnu396 tamaru 20yrs nundi health industry lo vundi meku ila ardam ayyinda... Aa qualified doctor kuda RMP lanu tayaru cheyyadu... Avaru aina kasta tablets perlu nerchukoni quacks ga practice chesthe adi qualified doctors tayaru chesinatla... Okka sari government hospital lo doctor ga work chesthe niku ardam avutadi... Health industry vallaki kuda ardam avvadu doctors problems...

  • @ramat5538

    @ramat5538

    Жыл бұрын

    ​@@cnu396nuvvo medical rep ayyivuntav , neee duplicate medicines reject chesi vuntaaadu. Nuvvu health care industry lo unnava 😂😂.

  • @vallepuvenkatapathi1190
    @vallepuvenkatapathi1190 Жыл бұрын

    🙏🙏🙏 Great analysis, you have opened some of the doctors eyes. Thank you sir

  • @rvv1599
    @rvv1599 Жыл бұрын

    మీరు చెపుతున్నవన్ని నగ్న సత్యాలు.......

  • @balajik.j.6195
    @balajik.j.6195 Жыл бұрын

    Extraordinary narrative, beautifully analyzed, 💯% UNBIASED info, an eye-opener to the public. It's all because of perverted, illiterate, senseless, rogue politicians (not all) who will remain a CURSE to the public. It's our fate😭😭😭❓

  • @sanyasinaidupalavalasa2719
    @sanyasinaidupalavalasa2719 Жыл бұрын

    మీకు శతకోటి వందనములు...

  • @abdulkhuddus4985
    @abdulkhuddus4985 Жыл бұрын

    Great Explanation Sir and thank you very much for reality explanation and you are right.🙏🙏🙏

  • @prakashpaeds9131
    @prakashpaeds9131 Жыл бұрын

    Thats why iam trying to change my profession even after my MBBS and Post graduation from a prestigious govt medical College from Andhra sir

  • @karthikreddy8567

    @karthikreddy8567

    Жыл бұрын

    Which profession are you changing into?

  • @drnishithasai

    @drnishithasai

    Жыл бұрын

    Which profession did u get in to?

  • @nirmalakumari4826

    @nirmalakumari4826

    Жыл бұрын

    Is it possible to change? A big line wil follow u

  • @dharmag2726
    @dharmag2726 Жыл бұрын

    There was a lady doctor in our town 20 years ago. Never seen such a kind doc. After she joined in the government hospital as a Medical officer…people literally stopped going to private Hospitals. Without taking a single penny, she cured so many diseases. And she maintained Govt Hospital so clean. Wards, beds, operation theatre everything perfectly looked after. She is the ‘ Real Doctor’ 🙏

  • @nirmalakumari4826

    @nirmalakumari4826

    Жыл бұрын

    That time medical seat was free..now it costs some crores

  • @ck3289

    @ck3289

    Жыл бұрын

    Will other jobs do the same ? I have seen many teachers teaching free , ratan tata in business etc ! Sollu cheppoddu !

  • @sunilpaladugu1489
    @sunilpaladugu1489 Жыл бұрын

    Most extraordinary analysis of medical truths thru micrioscopic level ! Most daring truths from a great doctor n author of great medical book for all and my most fav doctor !

  • @durgaraokasthala4398
    @durgaraokasthala4398 Жыл бұрын

    EXCELLENT ANALYSIS.

  • @balagavideos6806
    @balagavideos6806 Жыл бұрын

    Dr. Doctors are most required to our society. But these problems are must be solved and reforms, revolution have to start in doctors community and protect and support to doctors community 🙏

  • @priyankabollu3206
    @priyankabollu3206 Жыл бұрын

    Serious facts told by sir..its very sad still many doctors dont find time to watch this video inspite of forwarded in many groups

  • @sowjanyasatya9845
    @sowjanyasatya9845 Жыл бұрын

    Very well explained sir. This is the ground reality which should be known by everyone

  • @sbhokray
    @sbhokray Жыл бұрын

    sir, we are a family of doctors, and it is only because of the worst conditions here in India, we left the country. well said sir. my heartful wishes to you.

  • @greatlifeteluguchannel9180
    @greatlifeteluguchannel9180 Жыл бұрын

    Excellent explanation sir, salute to you.

  • @krisnavenisingampalli632
    @krisnavenisingampalli632 Жыл бұрын

    True sir.....practically tough life and...correct ga explain chesaru

  • @totalrushgaming8954
    @totalrushgaming8954 Жыл бұрын

    Great gaa chepaaru society lo eami jaruguthunai

  • @rghmb
    @rghmb Жыл бұрын

    నిజాలు నిజంగా చెప్పారు🎉🎉🎉🎉🎉

  • @ankalasuresh7106
    @ankalasuresh7106 Жыл бұрын

    Very good information sir thank u for giving that information 👌👌👌

  • @dr.viswateja7291
    @dr.viswateja7291 Жыл бұрын

    Thank you for letting us know sir ❤🥺🥺

  • @kodaliravi577
    @kodaliravi577 Жыл бұрын

    Sir meeru cheppedhi 💯 %correct

  • @dr.kolluruvaniannamayyakee4404
    @dr.kolluruvaniannamayyakee4404 Жыл бұрын

    Well said the TRUE facts Doctor garu.Doctor's profession is a Noble to serve the people. Doctors should work abide by the LAW.Medical LAW rules and Medical Forum should be Strengthened.profession and family has to be Balanced.GOD Bless Doctors 🙌🙏💐

  • @mycreativity8098
    @mycreativity8098 Жыл бұрын

    Nicely elaborated

  • @narsimhareddy3737
    @narsimhareddy3737 Жыл бұрын

    Exactly sir 🎉🎉ma papa kuda Dr. Ammo vaddura dr ani chinna papa nu eng chestunnadi Chala baga chepparu

  • @dronadulamadhu916
    @dronadulamadhu916 Жыл бұрын

    Sir, Mee అనుభవాలు వాస్తవం మీరు teacher కావల్సింది

  • @shekarmamidipelly1582

    @shekarmamidipelly1582

    Жыл бұрын

    Dr brahmareddy.. గారు రాష్ట్ర ప్రభుత్వం చే ఆర్ఎంపీ pmp.. లకు community paramedic training లో రోజూ ఒక వీడియో క్లాస్ చెప్పేవారు...

  • @Laxminarayan-es9gp
    @Laxminarayan-es9gp Жыл бұрын

    Very good analysis..What you said is 1oo'/, correct.

  • @haseenabeguma1844
    @haseenabeguma1844 Жыл бұрын

    Thank you sir my son also studing MBBS first year...he got free seat

  • @SrikanthReddy-ws6cd

    @SrikanthReddy-ws6cd

    Жыл бұрын

    Congrats

  • @dhaksheshpadimi5430

    @dhaksheshpadimi5430

    Жыл бұрын

    Congratulations sir

  • @umacharanuma728
    @umacharanuma728 Жыл бұрын

    Excellent ga chepparu sir

  • @devenderkurapati7024
    @devenderkurapati7024 Жыл бұрын

    GOOD JOB GREAT 👍.......CLEAR DECLARATION....

  • @gandhibandaru7241
    @gandhibandaru7241 Жыл бұрын

    Nijam chepparu sir❤❤

  • @venkatareddydondeti8253
    @venkatareddydondeti8253 Жыл бұрын

    Great and realistic words from you Doctor garu

  • @enugantisrinivasu2826
    @enugantisrinivasu2826 Жыл бұрын

    Chala darunam sir, ee paristitulu marali

  • @nirmalakumari4826

    @nirmalakumari4826

    Жыл бұрын

    Yes

Келесі