నీట్ పరీక్ష పేపర్ లీక్ అయిందా..?వాస్తవం ఎంత..! | NEET UG 2024 Paper Leak.? | Big Debate| hmtv

నీట్ పరీక్ష పేపర్ లీక్ అయిందా..?వాస్తవం ఎంత..! | NEET UG 2024 Paper Leak.? | Big Debate| hmtv
#neet2024 #tamilnadunews #bigdebate #hmtv
► Watch hmtv Live : • hmtv LIVE | hmtv news ...
► Subscribe to hmtv News KZread : goo.gl/f9lm5E
► Like us on FB : / hmtvnewslive
► Follow us on Twitter : / hmtvnewslive
► Instagram : hmtvnewsoff...
►Telegram : t.me/hmtvnewslive
► For News in Telugu: www.hmtvlive.com/
► For News in English: www.thehansindia.com

Пікірлер: 199

  • @UmaKarthikeya-rr7js
    @UmaKarthikeya-rr7jsАй бұрын

    పేపర్ లీక్ అయినట్టు క్లియర్ గా తెలుస్తున్న nta వాళ్ళు scam జరగలేదు అని ఎలా చెపుతున్నారు. Neet exam ఫైనల్ key కంటే marks తగించి వేశారు. ఈ ఇయర్ అందరూ నష్టపోయారు. ఈ neet cancel చేసి ఒక 3months time ఇచ్చి మరల neet conduct చేయాలి. గవర్నమెంట్స్ ముందు కొచ్చి న్యాయం చేయాలి. Supreme court మరలా ఇలాంటివి జరగ కుండా చూడాలి.

  • @manasaelavena4184

    @manasaelavena4184

    Ай бұрын

    Avnu re neet conduct cheyali chaduvani vallake kuda manchi high score vachindi edi scam ee 😢😢

  • @thechanger3129

    @thechanger3129

    Ай бұрын

    Yes sir.

  • @BhairannagaruLakshmi

    @BhairannagaruLakshmi

    Ай бұрын

    Yes

  • @biribalagopal2163

    @biribalagopal2163

    Ай бұрын

    Yes conduct cheyali

  • @biribalagopal2163

    @biribalagopal2163

    Ай бұрын

    Last year 546 marks 70 to 80 thousand s unte this year 147000 How is it possible

  • @parasasrinu1170
    @parasasrinu1170Ай бұрын

    ఎన్ టి ఏ ముందుగా రద్దు చేయాలి రాష్ట్ర స్థాయిలో నీట్ కండక్ట్ చేయాలి... ఈ ఏడాది నీట్ పరీక్ష మళ్లీ నిర్వహించాలి

  • @Harshinivenkatesh7
    @Harshinivenkatesh7Ай бұрын

    1600 వందల పిల్లలే కాదు , 23 లక్షల పిల్లలా జీవితం తో ఆడుకుంటున్నారు . మీ పిల్లలకు ఇలా జరుగుతే ఎలా స్పందిస్తారో ఆ విధంగా న్యాయం చేయండి . Please re neet conduct చేయండి .

  • @kannurianandrao9517
    @kannurianandrao9517Ай бұрын

    నీట్ పరీక్ష పేపర్ లీక్ అయ్యింది ఇది💯నిజం...మళ్ళీ పరీక్ష నిర్వహించాలి

  • @anvithayadhav1690

    @anvithayadhav1690

    Ай бұрын

    Re neet

  • @balavijayasusila5563

    @balavijayasusila5563

    Ай бұрын

    Re neet

  • @janardhanreddyreddy5250
    @janardhanreddyreddy5250Ай бұрын

    సుహాసిని గారికి స్కాం లో ఇన్వాల్వ్ అయ్యారు, సపోర్ట్ చేస్తున్నారు కదా

  • @parasasrinu1170
    @parasasrinu1170Ай бұрын

    సబ్జెక్టు మీద అవగాహన లేని వారిని చర్చకు పిలువ వద్దు సార్

  • @venkatrathnam8083
    @venkatrathnam8083Ай бұрын

    నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయ్యింది మల్ల పెట్టమని కోరుకుంటున్నాం

  • @nsavithrinsavithri9987

    @nsavithrinsavithri9987

    Ай бұрын

    నీట్ ఎగ్జామ్స్ మళ్ళీ పెట్టండి

  • @jbhaskar8234
    @jbhaskar8234Ай бұрын

    నీట్ ఎగ్జామ్ మళ్లీ నిర్వహించాలి, ఏ రాష్ట్రం వాళ్ళు ఆ రాష్ట్రంలో నిర్వహించాలి

  • @baluraju5923
    @baluraju5923Ай бұрын

    Neet 2024 మళ్ళీ జరిపి యావత్ దేశం లోని విద్యార్థుల లకు న్యాయం జరిగే విదంగా అన్నీ tv ఛానల్ లు విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పోరాడాలని అనేక నమస్కారాలు తో ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల తల్లిదండ్రుల మనవి ✊✊✊✊✊✊✊

  • @smailyswamy1914
    @smailyswamy1914Ай бұрын

    తక్కువ మార్కులు వచ్చిన వారు Re Neet అంటారు. పెపర్ లిక్ ఆయి తె Resut వచ్చాక మాట్లాడుతారా . గ్రెసు మార్కులు అనేది ఉండకూడదు. మల్లి Re valuation చేయాలి. ఒక సెంటర్ లో డబ్బులు వసూలు చేశారని Result వచ్చక ప్రచారం ఎంటి. కొందరు OMR నాది కాదు రకరకాల రూమర్లు . ఇందులో ఒకటె సమస్య ఏంటి అంటె గ్రెస్ మార్కులు వాటిని తీసివేయాలి . విధ్యర్థులను యూ డంబర్లు ; డిబెటు పెట్టేవారు బయబ్రాంతులకు గురిచేస్తున్నారు.

  • @sirikota9172

    @sirikota9172

    Ай бұрын

    True!! Reneet reneet antunnaru takkuva marks vachina Valle...Telugu states lo em leak avvale kada malli manaku enduku reneet exam pressure tappa em undadu

  • @chatrathiyugandhar694
    @chatrathiyugandhar694Ай бұрын

    ర్యాంకులు ఇంత భారీగా పెరగటానికి కారణం పేపర్ ఉత్తరాది రాష్ట్రాల్లో లీక్ కావడమే. ఉత్తరాది రాష్ట్రాల్లో పేపర్ లీక్ అయినందున గతంతో పోలిస్తే దక్షిణాది కంటే ఉత్తరాది రాష్ట్రాల వారు ఎక్కువ మంది ఉన్నారు. ఇది కచ్చితంగా ఉత్తరాది రాష్ట్రాలలో జరిగిన స్కామ్. నో డౌట్ ఎట్ ఆల్

  • @TeluguVaibhavam-ec5xp

    @TeluguVaibhavam-ec5xp

    Ай бұрын

    Yes exactly!

  • @IFORCHRIST
    @IFORCHRISTАй бұрын

    Neet రాష్ట్ర స్థాయిలో నిర్వహించడం మంచిది

  • @Sublimal-universe

    @Sublimal-universe

    Ай бұрын

    No we can't go other state to study some students are obsessed to go to other states😅

  • @venkatrathnam8083
    @venkatrathnam8083Ай бұрын

    మల్ల నీట్ ఎక్సమ్ పెట్టాలి

  • @IFORCHRIST
    @IFORCHRISTАй бұрын

    Re Neet.... Re neet.. Re neet

  • @AnkitRaj-my7er

    @AnkitRaj-my7er

    Ай бұрын

    How much marks u scored

  • @mohanprabhakararao4729
    @mohanprabhakararao4729Ай бұрын

    Re NEET to conduct

  • @ramaraoallu459
    @ramaraoallu459Ай бұрын

    Re exam పెట్టాలి.please re exam నిర్వహించాలి.మెరిట్ విద్యార్థులకు న్యాయం చేయాలని ఆశిస్తున్న.

  • @padigelaashok1542
    @padigelaashok1542Ай бұрын

    Re neet exam మల్లి పెట్టాలి Sir

  • @maaserials4624
    @maaserials4624Ай бұрын

    Sir entha clear gaundi nta nundi full frad

  • @SrivaniNagam
    @SrivaniNagamАй бұрын

    Re neet

  • @eswarkoturi4350
    @eswarkoturi4350Ай бұрын

    మా అబ్బాయికి 500 రావల్సింది 35 మార్కులు వచ్చాయి సార్ ఇది ఎంతవరకు కరెక్టో మీరే చెప్పండి సార్

  • @nagarajuchitathuru7359

    @nagarajuchitathuru7359

    Ай бұрын

    Open ga mee OMR sheet pettandi...500 marks ravalsina student ki 35 yela vachayo chudham....nta tho fight chedham

  • @lakshmig-he4yx
    @lakshmig-he4yxАй бұрын

    Please 🙏 ree neet malli conduct cheyyandi

  • @bhaskarkashetty5258
    @bhaskarkashetty5258Ай бұрын

    కేంద్ర ప్రభుత్వం స్పందించాలి

  • @Gsanthosh-ge9kc
    @Gsanthosh-ge9kcАй бұрын

    Madam ikkada matter 1563 students kadhu high suspicious cut off in the history of neet which effected more than 50k range of cutoff difference from previous year in 600+ marks please meru konchem politics pakana petti me Intlo pillalu anukoni matladandi. Cbi enquiry pettinchandi paper leak, omr, grace marks chesi Reneet eh solution.

  • @telugudigi7274
    @telugudigi7274Ай бұрын

    Same to same , A P elections, result ఇక్కడ ఇంతమందికి రాంక్ ఎలా వచ్చిందో, అక్కడ కూడా అంతమందికి మెజారిటీ ఇలాగే వచ్చింది. మనము అనుకుంటా కష్టపడితే విజయం మన చేతిలో ఉంటుంది అని, కానీ ఇలాంటి సంఘటన వలన (విజయం) అధికారుల చేతుల్లో ఉంటుంది.

  • @user-vf1oe4vy4g
    @user-vf1oe4vy4gАй бұрын

    Most of the members are low scoring so many members are supporting for reneet

  • @jbhaskar8234
    @jbhaskar8234Ай бұрын

    ఈ మాదిరిగా లీక్ చేసిన nta వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి నెక్స్ట్ కండక్ట్ చేసేవారికి భయపడే మాదిరిగా చర్యలు ఉండాలి

  • @bheemach6387
    @bheemach6387Ай бұрын

    Honourable Prime minister Narendra Modi garu pls respond about this all are responsible for this so please justice fr all student this nt fare

  • @user-em1ec2mk9x
    @user-em1ec2mk9xАй бұрын

    Neet re exam should be conducted We want justice

  • @LaxmanManubothula

    @LaxmanManubothula

    Ай бұрын

    Yes we want justice

  • @rajprasad3130
    @rajprasad3130Ай бұрын

    In telugu states also lot of students get 720 marks in corporate colleges, never we saw, this 100% paper leak Reneet must

  • @manasaelavena4184

    @manasaelavena4184

    Ай бұрын

    Corporate colleges ki marks vachayi kabatti question chestaleru but self study poor people chala loose avtharu 😢😢😢😢

  • @dreamscometrue4461

    @dreamscometrue4461

    Ай бұрын

    😢

  • @maaserials4624
    @maaserials4624Ай бұрын

    2024 Neet exam Dili nundi Galli varuku mistake jarigindi goal Mall gandharagolam re Neet pakka

  • @ChamarthiMallika
    @ChamarthiMallikaАй бұрын

    We need re neet we need justice

  • @gaddamsuseelaadvocate9794
    @gaddamsuseelaadvocate9794Ай бұрын

    ఈసారి పేపర్ లీక్ అవ్వదు అని గ్యారంటీ ఉందా

  • @muneendramunendragowd4229
    @muneendramunendragowd4229Ай бұрын

    Neet re exam pettali sir

  • @Charanchowdhary4657
    @Charanchowdhary4657Ай бұрын

    Yes reneet

  • @veenassudemineru1277
    @veenassudemineru1277Ай бұрын

    Hair clips kuda thipisthsru, innerwear lo metel vunte adi kuda meteldetecter lo check chisi students ni exam center ki pampistharu madam miru enka ekkadunnaru. Peper may 4 th ne leack aindi

  • @mohammadsamivulla9420
    @mohammadsamivulla9420Ай бұрын

    Please Re Neet Exam conduct

  • @sridharjh3402
    @sridharjh3402Ай бұрын

    What is sanctity of NTA?

  • @kakarlasaraswathi8518
    @kakarlasaraswathi8518Ай бұрын

    Pls re neet

  • @jyothiperuri9248
    @jyothiperuri9248Ай бұрын

    Omr lo vachina marks ki score card lo marks variation ki avaru ans istaru sir

  • @hymavathikasani521
    @hymavathikasani521Ай бұрын

    Sir NTA nundi canceled cheyali Neet paper ni

  • @user-di7tb5bv7l
    @user-di7tb5bv7lАй бұрын

    Adi neet ki kadu Grace marks...and andhulone undi medical and engineering ki adi varthinchadu ani

  • @Srid5891
    @Srid5891Ай бұрын

    Oka roomlo unna vaari andariki 720 ela vochaayi only valla names maatrame undi chudandi

  • @Srid5891
    @Srid5891Ай бұрын

    Reneet conduct cheyyaali

  • @kucheludugajula1656
    @kucheludugajula1656Ай бұрын

    Asamardapu paalanaku nidarshanam ee neet exam froud

  • @tulasidal8464
    @tulasidal8464Ай бұрын

    Ree neet is the best solution

  • @palakolanuvedasaranya751
    @palakolanuvedasaranya751Ай бұрын

    Rank prig potundi kada sir Marala exam pettali sir

  • @suryalogin
    @suryaloginАй бұрын

    It is not 1600 , it is bigger scam

  • @saraswathitelugulessons8538
    @saraswathitelugulessons8538Ай бұрын

    మళ్ళీ నీట్ పరీక్ష పెట్టండి. ప్లీజ్...

  • @manasaelavena4184
    @manasaelavena4184Ай бұрын

    Re neet pettali

  • @kishorVullikanti
    @kishorVullikantiАй бұрын

    Please re neet

  • @komalareddy5327
    @komalareddy5327Ай бұрын

    Ma papa kuda time waste chesaru ani cheppindi invigilator thumb impressions ani, signatures ani in between exam lo jarigindani andi

  • @rameshbandi8088
    @rameshbandi8088Ай бұрын

    మొత్తం అవినీతి నాయకులే ఓ పని చేయండి ఉద్యోగానికి రేటు తెలిపే బోర్డులు పెట్టండి సర్టిఫికెట్లు ఎంత కాఫీలు ఇస్తే ఎంత మొత్తం ఉద్యోగానికి ఎంత ఎందుకీ బడులు

  • @llaiahch7322
    @llaiahch7322Ай бұрын

    ఇది బయట పడింది కాబట్టి దీనిలో స్కాం జరిగినట్టు తెలుస్తోంది ,బయట పడకుండా ఎన్ని ఎగ్జామ్స్ లో జరిగిందో,జరుగుతుందో కదా?

  • @sailajabommidi1152
    @sailajabommidi1152Ай бұрын

    S,re exam. Best

  • @rangarao7259
    @rangarao7259Ай бұрын

    నీట్ పేపర్ లీక్ అయింది ఆల్రెడీ బీహార్ పశ్చిమబెంగాల్ ఒరిస్సా తమిళనాడు రాష్ట్రాల్లో పోలీస్ వారు కేసు రిజిస్టర్డ్ చేశారు, అయినా సుప్రీంకోర్టు 2018లో క్యాట్ కి గ్రేస్ మార్కులు తెలిపారు అక్కడ దాంట్లోనే చెప్పింది ఏంటంటే ఈ జడ్జిమెంట్ ఇంజనీరింగ్ మెడిసిన్ కి వర్తించడం చెప్పారు అయినా ఎలా వేశారు చేశారు

  • @chintuammu6250
    @chintuammu6250Ай бұрын

    Re neet is best solution

  • @GopiTedla
    @GopiTedlaАй бұрын

    Please give justice for all aspirants.

  • @padmakiran93
    @padmakiran93Ай бұрын

    Pls do re evaluation for those who got that abnormal marks...instead of conducting re exam ..

  • @hanmanthraoranuva8279
    @hanmanthraoranuva8279Ай бұрын

    Is it not possible to conduct the NEET through online

  • @user-tn3ys5vx4n
    @user-tn3ys5vx4nАй бұрын

    Re neet petali andhari nayam cheyala NTA vallu

  • @stardancer2040
    @stardancer2040Ай бұрын

    This year we are thinking there is an fault in conduction of neet examination, by observing all the remarks on neet exam in online and reviews by officials we are expecting a re clear observation on neet 2024 and if it is an fault expecting to not be happen next time.

  • @lakshmig-he4yx
    @lakshmig-he4yxАй бұрын

    Ma center lo kuda late ga echaru verification 30 late

  • @boseapanicker4264
    @boseapanicker4264Ай бұрын

    There had been convincing reasons substantiating a question paper leak from northern state of India. But the recently held press meet of the NTA chairman is simply brushing aside this core issue the medical aspirants have raised and thereby NTA is planning to white wash their pit falls by appointing a committee to review the assesment criteria,which remains only the tip of the ice berge. When information can be transferred in split of a second from hand to hand, limiting the corrective action specific to notorious exam centers alone, burying the core issue of question leak aside is nothing but denial of equal justice.Penetration of leaked question paper across the nation cannot be ruled out in the wake of an inflated rank list. Hence conducting RE- NEET remains the fair way to ensure equal oppertunity to every one.

  • @PraveenKumar-co8yr
    @PraveenKumar-co8yrАй бұрын

    Please do the needful..,Sir

  • @neeharikavardhan1794
    @neeharikavardhan1794Ай бұрын

    Students ki chadive pressure saripodannattu e courts chutty thiragadam enti?

  • @veenassudemineru1277
    @veenassudemineru1277Ай бұрын

    Miku yantha icharu madam chala gattiga varike saport chesthunnaru, elanalti parsthithi mi pilalaki vasthe appud thelsthundi kastam.

  • @gaddamsuseelaadvocate9794
    @gaddamsuseelaadvocate9794Ай бұрын

    No re exam పిల్లలు జీవితాలతో అడుకోవద్దు plz

  • @anithaanitha4680
    @anithaanitha4680Ай бұрын

    Pl Re conduct Cheyyale One problem Somany problems Grace Marks Add cheyamante Time waste cheyyaku da Exam date Declare chesmanchigavuntundi🙏🙏

  • @saishreebachu7844
    @saishreebachu7844Ай бұрын

    Grace marks deni batti isthaaru aa time lo minus marks kuda ravachu kadaa time loss aithe grace time ivvali

  • @jangiligangadhar4468
    @jangiligangadhar4468Ай бұрын

    Conduct re neet, Save the students life

  • @gambeeraokiranmayi4649
    @gambeeraokiranmayi4649Ай бұрын

    Neet రాష్ట్ర స్థాయిలో నిర్వహించాలి

  • @pawarvinod7555
    @pawarvinod7555Ай бұрын

    Correct time ki evavaledu sir miru antunaru 1.50 ki kani papers vachinaee hall lo 2 ki Mari mem avaniki chapali adyky 20 minutes aendi soo we loss time sir

  • @mr3sss860
    @mr3sss860Ай бұрын

    NTA ను రద్దు చేసి కొత్తగా మళ్ళీ ఒక మేనేజ్మెంట్ ఏర్పాటు చేసి.. ఎగ్జామ్ పెట్టాలి

  • @zaheershaiknet
    @zaheershaiknetАй бұрын

    Madam please understand the issue, keep your party association aside for 1 hr.

  • @neeharikavardhan1794
    @neeharikavardhan1794Ай бұрын

    PhysicsWalla vallu with proofs Patna lo ela leak ayindo clear ga chepparu.Patna lo leak aynattu FIR kuda register ayindhi.

  • @SureshThalari-qs5jc
    @SureshThalari-qs5jcАй бұрын

    నీట్ రీ ఎగ్జామ్స్ జరగాలి ప్రతి స్టూడెంట్ కీ మళ్ళీ ఎగ్జామ్స్ రాసే అవకాశం ఇవ్వాలి కి లో వచ్చిన రిసల్ట్ NTA విడుదల చేసిన ఫలితాలు చాలా తేడాగా వున్నాయి కాబట్టి కచ్చితంగా రీ నీట్ దేశము మొత్తం పైన జరపాలి

  • @naren7999
    @naren7999Ай бұрын

    Valla kids rasiunte telisedi what was happened ani

  • @eswarkoturi4350
    @eswarkoturi4350Ай бұрын

    re neet exam కచ్చితంగా పెట్టాలి సార్

  • @kik1139
    @kik1139Ай бұрын

    Out of top 50000 ranks only 5000 are genuine. Around 45000 are fraudsters. My daughter got 522 marks and 177000 rank. Last year it was 78000. So around 1 lakh fraudsters who got leaked paper.

  • @anvithayadhav1690
    @anvithayadhav1690Ай бұрын

    Re net full scam

  • @mr3sss860
    @mr3sss860Ай бұрын

    సబ్జెక్టు లేని సుహాసిని నీ ఎందుకు పిలిచారు సార్ డిబేట్ కు..?

  • @drjpretailmanagementmobses6900
    @drjpretailmanagementmobses6900Ай бұрын

    Sir what ever you are talking but why NTA is not transparent in the guidelines

  • @ahmedabdulmajid6767
    @ahmedabdulmajid6767Ай бұрын

    Scrap neet. Start eamcet

  • @ahmedabdulmajid6767
    @ahmedabdulmajid6767Ай бұрын

    OKKA AGENCY KI INTA PEDDA BADHIYATA EVAKUDADU. NTA IS CORRUPTED. EVERY STATE HAVE TO TAKE ITS SEPARATE EXAMS LIKE EAMCET. COUNSELING ALSO SHOULD BE THRU ESTATES

  • @naren7999

    @naren7999

    Ай бұрын

    So only Tamilnadu is strongly demanding statewide exam to be conducted

  • @drnagamalleswarivericherla428
    @drnagamalleswarivericherla428Ай бұрын

    Leak on before exam may be one month before or one week before

  • @sanapallikanakalakshmi5733
    @sanapallikanakalakshmi5733Ай бұрын

    Please conduct re.neet , don't play students barite future's.

  • @rajendraprasad6421
    @rajendraprasad6421Ай бұрын

    6 centers 1600 candidates only get grace marks what happened to others NTA is seeing only those centres and those condidates reneet should happen at any cost to all students

  • @biribalagopal2163
    @biribalagopal2163Ай бұрын

    Please cancel Neet next year fill with Ap Em CET

  • @drnagamalleswarivericherla428
    @drnagamalleswarivericherla428Ай бұрын

    If This type of scam is there Why 3 type checking

  • @akcooking3966
    @akcooking3966Ай бұрын

    Ree neet

  • @ranaganayakuluranaganayaku4558
    @ranaganayakuluranaganayaku4558Ай бұрын

    ఎస్ నీట్ పేపర్ లీక్ అయ్యింది మళ్ళీ రికండెక్ట్ సెయ్యాలి

  • @medanurusanthi5141
    @medanurusanthi5141Ай бұрын

    Re neet exam sir please

  • @LakshmiAkhila-lp3jc
    @LakshmiAkhila-lp3jcАй бұрын

    Paper leak aindi confirm.lekapote anthamandiki 720 marks ravu .maaku reneet pettandi sir

  • @drnagamalleswarivericherla428
    @drnagamalleswarivericherla428Ай бұрын

    No problem about One crore people

  • @LakshmiAkhila-lp3jc
    @LakshmiAkhila-lp3jcАй бұрын

    Time loss aite time evvali kani marks ela istaru.1mark change their future sir.pls reneet pettali

  • @nixongaming2558
    @nixongaming2558Ай бұрын

    Some student did not give exam

  • @asnrprasad8825
    @asnrprasad8825Ай бұрын

    Final key lo570sir but result lo 551😢

  • @drnagamalleswarivericherla428
    @drnagamalleswarivericherla428Ай бұрын

    Lives of students

  • @venkataraotalagapu3419
    @venkataraotalagapu3419Ай бұрын

    Re NEET

  • @pattabhimaruri4838
    @pattabhimaruri4838Ай бұрын

    Vidyardhi samghalanni NEET pyna dhandetthi nyayam cheyyali ani court lo pitition veyyali

Келесі