నేను youtubeలో పెట్టే పచ్చళ్ళ vedios చూసి ఇంతమంది inspire అవుతున్నారా!!
Тәжірибелік нұсқаулар және стиль
Welcome to our channel Peravali Sisters The Telugu Vloggers
To watch more interesting videos from us please subscribe by clicking below link
/ peravalisistersthetelu...
like|share|subscribe
for more updates click on Bell Icon.
#trending
#viral
#cooking
#latest
#new
#pinaakapadma
#patnamlopalleturu
#food
#teluguvlogs
#telugu
Пікірлер: 60
దుర్గ గారు చాలా చాలా బాగున్నాయి మామిడికాయలు చాలా బాగా ముక్కలు కటింగ్ చాలా బాగా చేశారు పచ్చడి సూపర్ కలర్ వచ్చింది ఇంకా మీకేంటండి వందకు వంద మార్కులు చాలా బాగా చేశారు మీ పచ్చడి కూడా సూపర్ డూపర్ టేస్ట్ అండి
@peravalisister
2 ай бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి ❤ మీరు ఇచ్చిన feedback నుండి update అయ్యానండి.. చాలా సంతోషం అండి పద్మ గారు ❤
Hi aunty 😊 nenu Mee daggara Avakaya pickle, instant biryani rice, hair oil, dry fruit kajjikayalu order pettanu.. Anni super ga vunnayi.. packing ayithe excellent 👌 thank you aunty mee chethi ruchi tine adrustam dakkindi.
@peravalisister
2 ай бұрын
Thank you so much amma sujana ❤ keep supporting us amma ❤
Manchi mastalu chepparu, ma children ki chepthanu🙏🏻
@peravalisister
2 ай бұрын
Thank you andi ❤ Ramakoteswarao garu
Sali purugulu povali and rakunda tips please
చాలా బాగున్నాయి కాయలు. మాకు పుల్లటి మామిడి చెట్టు ఉంది. అది ఏ రకమో కానీ సైజ్ మీడియం గా ఉంటుంది. కండ బాగుంటుంది. ఆవకాయ కు సూపర్ గా ఉంటుంది. ఎనిమిది ఏళ్లుగా పెడుతున్నాను. ఐతే ఇవి ఏప్రిల్ లోనే పెట్టుకోవాలి. మే నెల వచ్చేసరికల్ల పండబరతాయి. ఉగాదికి tenke ముదిరిపోతుంది. మేము మా కాలనీ అందరికీ ఇస్తాము. అందరూ మా కాయలతోనే ఆవకాయ వేసుకుంటారు. చాలా సంతృప్తి గా ఉంటుంది మాకు.
@peravalisister
2 ай бұрын
సువర్ణ గారు మీరు చెబుతున్న దాని బట్టి చూస్తే అవి రసాలు అయ్యి వుంటాయండి.. మన దగ్గర ఉన్నది నలుగురికీ పంచితే అందులో దొరికే సంతృప్తి మాటల్లో వర్ణించలేమండీ. నేను you tube ద్వారా నాకు తెలిసిన వంట విద్యని నలుగురికీ పంచుతుంటే దొరికే సంతృప్తి మాటల్లో చెప్పలేను అండి సువర్ణ గారు ❤
@suvarnasatya3894
2 ай бұрын
నిజం అమ్మా.
Very nice video super💕💕💕
@peravalisister
2 ай бұрын
Thank you andi ❤
Aunty meeru chala mandiki inspiration. Keep going on 💪 All the best aunty 😊
@peravalisister
2 ай бұрын
Thank you amma ❤
Super Amma
@peravalisister
2 ай бұрын
Thank you amma ❤
Excellent bujjamma garu
@peravalisister
2 ай бұрын
Thank you andi ❤
Nice video aunty garu❤❤
@peravalisister
2 ай бұрын
Thank you amma ❤
Super amma
@peravalisister
2 ай бұрын
Thank you amma bhavani ❤
Madam Garu challa bagachepparu
@peravalisister
2 ай бұрын
Thanks andi🙂
జలాలు వైరటి మామిడికాయలు పచ్చడికి చాలా బాగుంటాయి అండి.
@peravalisister
2 ай бұрын
Avunandi ❤
@shubarao2987
2 ай бұрын
Chala bagundi pickle
Very nice video Amma
@peravalisister
2 ай бұрын
Thank you andi chamundeswari garu ❤
colour ravalanty e rakam mirchi kalapali andi
Amma ma dagara mangos unay pachadiki kani pulupu thakkuva unay pachadi niluva umdadha cheptara
జలాలు చాలా చాలా బావుంటుంది పచ్చడి
@peravalisister
2 ай бұрын
అవునండీ ❤
Aunty garu maku jalalu mamidikayalu pumpisthra andi money pay chestham
@peravalisister
2 ай бұрын
Ok amma ❤
Vellulli veyaledandi?
@peravalisister
2 ай бұрын
Vestam andi, adi compulsory andi. Video lo detailed ga chupicha ledu kada miss avindi.
@swathirayalavari7521
2 ай бұрын
@@peravalisister ok
Amma🙏 maaku 1 kg pacchadi kaavaali. Cost entha padthundhi chepthaara
@peravalisister
2 ай бұрын
Please whats app to 8712386466❤
Super
@peravalisister
2 ай бұрын
Thank you andi ❤
నెలరోజుల్లో బుజ్జమగారు సగం అయిపోతారు షూర్.గా
Hyd ki pamppisthara
@peravalisister
2 ай бұрын
Hi andi, all over India and out of India kuda pampistamu andi.
Mee videos chala baguntai andi meeru business appudu chesaru madam
Memu msg chesa mee nundi response ledu endukandi
@peravalisister
2 ай бұрын
Hi andi bharathi garu daadapu anni messages ki reply ichamandi.. mee message ekkado miss ayyi vundochhandi.. ippudu okasari message cheyara.. ventane reply isthamandi ❤ Thank you for being so patience ❤ thank you for understanding us andi ❤😊
Mango.picckle kg enta cost
@peravalisister
2 ай бұрын
Hi andi, 87123 86466 number ki whats app message cheyandi, miku details share chestamu
ఉప్ప్పు .. ఆవాలు.. ఎండ రానివాళ్లకి పర్వాలేదండి.. కొంచెం 12 కాయలు ఆలా పట్టుకోడానికి
@peravalisister
2 ай бұрын
Parledamma ❤
ఆంటి గారండి చింతకాయ టమెట ఊరగాయ తయారి విదానం చెప్పండి
@peravalisister
2 ай бұрын
Tappakunda amma ❤
Hai bujjammai garu bavunnara
@peravalisister
2 ай бұрын
Chala bagunnamandi ❤ meeru ela vunnarandi padmavathi garu
@padmavathi9563
2 ай бұрын
@@peravalisister bavunnamu nenu na 61yrs ayina meeru cheppavi chese recps chaala bavuntaayi but pachallu ishtam naku
కొత్తగా కల గూర గంప అనే యూట్యూబ్ ఛానల్ వారు ఆవకాయ కట్టింగ్ మిషన్ మంచిది చాలా సేఫ్ గా ఉండేది అమ్ముతున్నారు మీరు అది తెప్పించుకోండి
@peravalisister
2 ай бұрын
Hi andi, aa machine ma deggara eappatinundo undi andi. Aa machine medium size kaayalake paniki vastadi. Memu thepichukune pedha kaayalaki chaalatam ledu andi. Andukani adi eakkuva ga use cheyatam ledu memu.