నేను తప్పు చేయలేదు : Endowment Assistant Commissioner Shanthi | Ntv

For more latest updates on the news :
► Visit Our Website : ntvtelugu.com/
► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
► Like us on Facebook: / ntvtelugulive
► Follow us on Twitter At / ntvtelugulive
నేను తప్పు చేయలేదు.. మరోసారి గర్భవతిని అయ్యాను : Endowment Assistant Commissioner Shanthi | Ntv
#endowment #assistantcommissionershanthi
Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
#ntv #ntvtelugu #ntvlive #ntvnews #cmchandrababu #tdp #chandrababunaidu #pawankalyan #janasena #apresults2024 #pmmodi #modi3.0 #bjp

Пікірлер: 939

  • @-bn9ko
    @-bn9koАй бұрын

    తప్పు చేసిన వాళ్ళందరూ ఒక్కటే దయచేసి caste card తీయ్యకండి తప్పించుకోవటానికి, అందరికీ చట్టం ఒక్కటే దళితులు అయితే తప్పు చేసినా శిక్షించవద్దు అని బాబా సాహెబ్ గారు ఎక్కడా చెప్పలేదు

  • @user-mg1ov5kp8l

    @user-mg1ov5kp8l

    Ай бұрын

    Cha mari oka media vesimda pspk 2nd affair gurimchi gani, Laxmi parvathi gurimchi gani a time oka st gabate court lo vuna issue ni kuda media lo vesi rachaceshumnaru.

  • @SatyanarayanAnaparti

    @SatyanarayanAnaparti

    Ай бұрын

    ​@@user-mg1ov5kp8lniyamma chadvukuni vachi comment pettu

  • @ramukandregula1636

    @ramukandregula1636

    Ай бұрын

    😂😂 Nenu aayana comment chadivi shock ayya.. Entra em matladutunnadu veedu ani

  • @SatyanarayanAnaparti

    @SatyanarayanAnaparti

    Ай бұрын

    @@ramukandregula1636 jalaganna paytm batch broo aaku ki, --ki teda telidu yegeskuni vachestaaru comment pettaniki

  • @vanidevivaddiraju8247

    @vanidevivaddiraju8247

    Ай бұрын

    Exactly, caste అనేది trumph card అయిపొయింది

  • @Raithubiddareality1212
    @Raithubiddareality1212Ай бұрын

    నీ ఇష్టం అయినట్లు ఉండు.ఎవడితో అయినా.... మద్యలో ఎస్టీ అని ఎందుకు వాగుతున్నావు.బుద్ది జ్ఞానం లేని....

  • @UnknownT4u

    @UnknownT4u

    Ай бұрын

    I Hate Cast feeling kamma' s వ్యక్తిత్వ హననం , కుల హననం చేయటం లో వారిని మించినవారు లేరు . ఆలా చేయటం కోసం సినిమాలు ,పేపర్లు, టీవీ మీడియా, సాహిత్యం ఇలా ప్రతిదీ ఉపయోగించుకుంటారు .కమ్మలో మంచివారు లేరు అనటం లేదు కానీ ,ఎక్కువ శాతం కులం కోసం ఒకటైపోతారు . ఏ రంగం లో ఉన్న కులం కోసమే పనిచేస్తారు .త్రిపురనేని రామస్వామి చౌదరి రచనలు నుంచి రామోజీ రాతలు వరకు అన్ని అబద్దాలే నమ్ముకున్నారు ..ఈ అబద్దాలు అనేవి ల్యాండ్ టైటిలింగ్ ఆక్ట్ విషయం లో టీడీపీ వారు చేసిన ప్రచారం లాంటిది .అందరిని అనటం లేదు కులపిచ్చి ఉన్న కమ్మవారు దాదాపు బ్రటిష్ వారి కాలం నుంచి కూడా అబద్దాలే వారి ఏజెండాగా నమ్ముకున్నారు ..ఇది వారికీ కొత్త కానే కాదు ..సినిమాలు ద్వారా దాదాపు నాలుగు దశాబ్దాలు గా కుటుంబకథలు అంటే కమ్మ .ఫ్యాక్షనిస్టులు రౌడీలు అంటే రెడ్లు అని ఎన్నో మూవీస్ తో తీసి రెడ్లు అంటే ఫ్యాక్షనిస్టులు అనే ముద్ర వేశారుకమ్మవారు బీహార్ ప్రాంతాలు నుంచి ఆంధ్ర దేశానికీ వలస వచ్చారు ..కర్మ + భోజ్ = కాంభోజ్ ..భోజులు పొందిన బిరుదమే కర్మ ఇదే కర్మ, కూర్మి గానూ .దక్షిణాదికి వలస వచ్చాక కమ్మ గానూ మారింది .. ఐతే చరిత్ర లో కన్ఫ్యూజన్ ఉంది ..దక్షిణ ది యాదవులు ఉపయోగించే కురుమ పదం కూర్మిని పోలి ఉన్న కూడా ఇద్దరికి సంబంధం లేదు ..అదికాక ఉత్తరప్రదేశ్ ,బీహార్ లలో యాదవులకు ,కూర్మి లకు అసలు పడదు..ఈ రెండు సామాజికవర్గాలు వారికీ గొడవలు జరుగుతూ ఉంటాయి .. దీనికి తోడు మహాభారతం అనేది మౌర్యులు కాలం లో మార్పు చేర్పులకు లోనైంది యయాతి కొడుకులు శాపాలు కథ వ్యాసుడు రాయలేదు ..భోజులు ,కాంభోజులు, కుర్మీలు ,కమ్మ లు ఒకటే కానీ వీరికి యాదవులకు ఎలాంటి సంబంధం లేదని మీకు బీహార్, ఉత్తరప్రదేశ్ ,ఇతర ఉత్తరభారత రాష్ట్రాలు వెళితే తెలుస్తుంది .

  • @praveenraogona2425
    @praveenraogona2425Ай бұрын

    వామ్మో మహాతల్లి,, దేవుడు కక్షకట్టి ప్రెగ్నెన్సీ వచ్చేలా చేసాడంట.. నీ ఇష్టం వచ్చినట్టు ఆట ఆడి దేవుడ్ని అంటావా మూర్కురాల

  • @12356gggg

    @12356gggg

    28 күн бұрын

    C. K. M

  • @madhavimidathana9736

    @madhavimidathana9736

    28 күн бұрын

    Comment pette prati okkadu netimanthudani cheppoddu ikkada tappu cheykunda yevadu undatle ee rojullo, dorikithe dhonga ledhante dhora anthe, asalu vellevarayya Babu oka personal life gurinchi matladedhaniki, me akkano Chelli ni aame place lo petti matladandi appudu telustundhi , yem manushulura Nayana dandam ra Babu yela brathakalo Inka mundhu mundhanibhayamestundhi, main media oka reason

  • @ThindiThippaluvlogs

    @ThindiThippaluvlogs

    26 күн бұрын

    ​@@madhavimidathana9736bro akko చెల్లి ఇలా చేస్తే నాలుగు తంతారు నువ్వు తప్పు చేసి దేవుడి మీద చెప్తున్నావా అని, ఆమె public లో చెప్పింది కాబట్టి public లో కామెంట్స్ పెడతారు అంతే తేడా

  • @sparrow550
    @sparrow550Ай бұрын

    ఏదైనా ఉపద్రవం వస్తె కులం కార్దుబయట కు తీస్తారు..... ఛీ

  • @Ravindra1108

    @Ravindra1108

    Ай бұрын

    ఎస్ బ్రో... ఇది నిజం...

  • @nraob

    @nraob

    Ай бұрын

    రాజ్యాంగంలో వాళ్లకు ఆ హక్కులూ ప్రత్యేకించబడినవి కూడా వాళ్ళ కుల ఆచారం ప్రకారం అవీ ఉండవచ్చు

  • @Rakash273

    @Rakash273

    Ай бұрын

    Evadi tho padukoni kadupu ithey kulam gurtu vachindi ahh? Kadupu chesinodu same xast kadu ani appudu teliyada?​@@nraob

  • @sivababupitla1983

    @sivababupitla1983

    29 күн бұрын

    Adhe cast ద్వారా job vachhindi

  • @madhavimidathana9736

    @madhavimidathana9736

    28 күн бұрын

    Comment pette prati okkadu netimanthudani cheppoddu ikkada tappu cheykunda yevadu undatle ee rojullo, dorikithe dhonga ledhante dhora anthe, asalu vellevarayya Babu oka personal life gurinchi matladedhaniki, me akkano Chelli ni aame place lo petti matladandi appudu telustundhi , yem manushulura Nayana dandam ra Babu yela brathakalo Inka mundhu mundhanibhayamestundhi, main media oka reason

  • @sai-or8br
    @sai-or8brАй бұрын

    Law చదువుతూ paper పై divorce ఎలా రాసుకుంటారు, ఈవి చెల్లవని తెలియదా

  • @peketirao1670

    @peketirao1670

    Ай бұрын

    Law chadavadam kadu , i hope she is a lawyer and done practice

  • @user-bi7ht4hv2q

    @user-bi7ht4hv2q

    Ай бұрын

    Miku telusa

  • @Madhav1806

    @Madhav1806

    Ай бұрын

    No brother... Enkka chala caste la valu Court ki vellakundane teesujunttaru Family meeting petti, panchayat petti... Atla

  • @rajyalakshmiduggirala7364

    @rajyalakshmiduggirala7364

    Ай бұрын

    St లు ఏం చేసినా చెల్లుతుంది kaamaalnu

  • @chiranjeevinaidugavidi5740

    @chiranjeevinaidugavidi5740

    Ай бұрын

    BC SC ST లు కుల పెద్దల సమక్షంలో అగ్రిమెంట్ రాసుకోవచ్చు. పర్సనల్ రాసుకోవటం అనేది చెల్లదు.

  • @user-no7bl5tv2e
    @user-no7bl5tv2eАй бұрын

    Caste సిస్టమ్ తీసేయండి గవర్నమెంట్ కి నా నుంచి రిక్వెస్ట్ sir

  • @sujathadathika6594

    @sujathadathika6594

    Ай бұрын

    Yes

  • @ExChristian1011

    @ExChristian1011

    29 күн бұрын

    Absolutely 💯% correct 👏 👌 👍

  • @pallavichowhannaik1199

    @pallavichowhannaik1199

    29 күн бұрын

    Thamaru OC ankunta anduke Elanti chetha commentlu

  • @nagabhushanammurari517

    @nagabhushanammurari517

    29 күн бұрын

    ​@@pallavichowhannaik1199avunu nijame 100% reservations yettheyali yevadi yendha dhammundho ani appude kadha thelisedhi manamu kuda annintillonu mundhundali ani. Kastapadi chadhuvu tharu kastapadi job thechukuntaru kastapadi rhatheam vasthundhi naluguri prove chesukogalugutham andharirho saman ga vundattamu 90% vachinodu 45% vachinodu okate ante yelaagaa thammudu nuvve cheppu government chesthunnadhi miku telitadam ledhu vote bank kosam manalni akkade vunchuthondhi ani inkeppudu manam potipadedhi mana sthaayi anthena thammudu haa cheppu marali kadha

  • @nagabhushanammurari517

    @nagabhushanammurari517

    29 күн бұрын

    ​@@pallavichowhannaik1199dhinni vetakaram antaru thammudu ante talent ledhu ani nuvve oppykunnattu kadha thammudu haa

  • @KumaruppadaKumaruppada-vt5fw
    @KumaruppadaKumaruppada-vt5fwАй бұрын

    అదే అతను వేరే దానితో తిరిగితే . నాకు విడాకులు ఇవ్వకుండా ఇంకోకదాన్ని ఉంచుకున్నాడు కేసు పెట్టె దానివి

  • @vijaylaavu6265

    @vijaylaavu6265

    Ай бұрын

    Nice

  • @darveshshaik4993

    @darveshshaik4993

    Ай бұрын

    Correct yes

  • @nancysarala2670

    @nancysarala2670

    Ай бұрын

    😂😂

  • @user-mg1ov5kp8l

    @user-mg1ov5kp8l

    Ай бұрын

    Case petedhi kani media ki vachi racha cheyadhu

  • @KumaruppadaKumaruppada-vt5fw

    @KumaruppadaKumaruppada-vt5fw

    Ай бұрын

    @@user-mg1ov5kp8l అవునా రాజ్ తరుణ్ పరిస్థితి ఏంటి నన్ను పెళ్లి చేసుకొని ఇంకోదానితో తిరుగుతున్నాడు అని కేసు పెట్టి మీడియా ముందు చేస్తున్నది ఏంటి రచ్చ కాదా

  • @neelubeesetti7550
    @neelubeesetti7550Ай бұрын

    St క్యాస్ట్ నీ అడ్డం పెట్టేసిందా....తప్పు చేసి caste నీ వాడుకుంటారు....

  • @MuraliKrishna-pn1yo
    @MuraliKrishna-pn1yoАй бұрын

    కులాన్నివాడుకోవటమెలా,అలవాట్అయిపోయింది,భర్త అడిగినదానికిసమాదానంఇవ్వు

  • @padmavathi5579

    @padmavathi5579

    Ай бұрын

    Yes 👍

  • @madhavimidathana9736

    @madhavimidathana9736

    28 күн бұрын

    Comment pette prati okkadu netimanthudani cheppoddu ikkada tappu cheykunda yevadu undatle ee rojullo, dorikithe dhonga ledhante dhora anthe, asalu vellevarayya Babu oka personal life gurinchi matladedhaniki, me akkano Chelli ni aame place lo petti matladandi appudu telustundhi , yem manushulura Nayana dandam ra Babu yela brathakalo Inka mundhu mundhanibhayamestundhi, main media oka reason

  • @srinivasnimmaka767

    @srinivasnimmaka767

    27 күн бұрын

    దెబ్బ అయితే ఒకరికి మాట అంటే అందరికి వర్తిస్తుంది కనుక ఆలోచించి మాట్లాడండి

  • @muralimohanpragada7063
    @muralimohanpragada7063Ай бұрын

    కులం కార్డ్ ఉపయోగించడం సరికాదు

  • @govindaraju5849
    @govindaraju5849Ай бұрын

    భావోద్వేగమా తొక్కా..... అంతా నటన నటన నటన

  • @madhavimidathana9736

    @madhavimidathana9736

    28 күн бұрын

    Comment pette prati okkadu netimanthudani cheppoddu ikkada tappu cheykunda yevadu undatle ee rojullo, dorikithe dhonga ledhante dhora anthe, asalu vellevarayya Babu oka personal life gurinchi matladedhaniki, me akkano Chelli ni aame place lo petti matladandi appudu telustundhi , yem manushulura Nayana dandam ra Babu yela brathakalo Inka mundhu mundhanibhayamestundhi, main media oka reason

  • @user-ov8oh4nf5z
    @user-ov8oh4nf5zАй бұрын

    లా చదివారు ఇద్దరు సీనియర్ ల దగ్గర ఒకేసారి పని చేసారు కానీ డివోర్స్ ఏమో పేపర్ ల పై రాసుకున్నారు, గ్రూప్ 1 ఆఫీసర్ మీరు కానీ ఐదు సంవత్సరముల పదివి ఉండే ఎంపీ గారు పరిచయం అవ్వగానే చాలా గొప్పగా ఫీల్ అవుతారు ,???????

  • @panguluriapparao6557

    @panguluriapparao6557

    Ай бұрын

    అచ్చంగా MP కాదుగా లక్షల కోట్లు దిగమింగి న A1 తర్వాత A 2అంటే బాగానే లాగవచ్చు అని ఆలోచన పైగా 30 ఎండ్లు జగనే Cm మమ్మల్ని ఏం చేయలేరు అని ధీమా

  • @janicherukuri7589

    @janicherukuri7589

    Ай бұрын

    ​@@panguluriapparao6557అప్పారావు గారు సూపర్ గా చెప్పారండీ. మా ఊరిలో కూడా పంగులూరి వాళ్ళు చాలామంది వున్నారు అండి

  • @madhavimidathana9736

    @madhavimidathana9736

    28 күн бұрын

    Comment pette prati okkadu netimanthudani cheppoddu ikkada tappu cheykunda yevadu undatle ee rojullo, dorikithe dhonga ledhante dhora anthe, asalu vellevarayya Babu oka personal life gurinchi matladedhaniki, me akkano Chelli ni aame place lo petti matladandi appudu telustundhi , yem manushulura Nayana dandam ra Babu yela brathakalo Inka mundhu mundhanibhayamestundhi, main media oka reason

  • @SreeramababuVelaga-jf8sp
    @SreeramababuVelaga-jf8spАй бұрын

    పాపం ఈవిడ ఒక్కటే ఉద్యోగం చేస్తున్నట్లు ఉంది. ఇంకే స్త్రీ ఎవరూ ఉద్యోగం చేయడం లేదు. అందుకే మీడియా వేధిస్తుంది.

  • @user-bi7ht4hv2q

    @user-bi7ht4hv2q

    Ай бұрын

    Ante ippudu andarini vedinchalaantaav

  • @suryaraothota9812

    @suryaraothota9812

    Ай бұрын

    St ki vedhimpulu

  • @user-lm4ih6kc2o
    @user-lm4ih6kc2oАй бұрын

    న్యాయస్థానం ద్వారా విడాకులు తీసు కోలేదు అని ఆమె చెబుతున్నరు . బాగా చదివిన వ్యక్తి , న్యాయస్థానం ద్వారా కాని విడాకులు చెల్లదుకదా . పేపర్ పైన ఆలా విడాకులు తీసుకుంటారు .

  • @Kanakaeswar-x4w

    @Kanakaeswar-x4w

    Ай бұрын

    @@user-lm4ih6kc2o tribal category vallu......

  • @naveendokka8026

    @naveendokka8026

    Ай бұрын

    Asalu evada edichestey abadam nijam avadu okavela evada nijam iyitey oka test dna valla bartha mokam meeda media mokam meeda kotidetey iyipithadi intha press meetlu thoka avsram ledu apudu janale nijam ento telusthadi thapu cheyadam femalecard use cheyadam edavadam anthey chala Mandi ladies magavalakana darunamga vunaru

  • @kumarc8389

    @kumarc8389

    Ай бұрын

    Bari theginchina aadadhi. Dabbu kosamu yemaina chesedhi..caste card and female card use chesedhi​@@naveendokka8026

  • @atmakurirajyalakshmi1021

    @atmakurirajyalakshmi1021

    Ай бұрын

    Evada malli law chadivundi ata, divorce teesukokunda Ela second marriage chesukundi,she is a lior

  • @Srinivastelaputta

    @Srinivastelaputta

    Ай бұрын

    Prajalu ni chiting chesutunaru.

  • @komaleswaraovadaganadham9053
    @komaleswaraovadaganadham9053Ай бұрын

    చెప్పేదానికన్నా సిగ్గుండాలి , పరిచయం ఉన్న వాళ్లతో అంతా బిడ్డల్ని కని నేను తప్పు చేయలేదు అని బుకాయిస్తున్నావు , స్రీలు ఉద్యోగం చేయడం లేదా ఉన్నత ఆశయాలతో ముందుకు పోవడం లేదా సంగం లో పేరు ప్రతిష్ట్రలు పెంచు కోవడంలేదా చేసిన తప్పులు సమర్ధించు కుంటున్నావు .

  • @vsrforms6141

    @vsrforms6141

    Ай бұрын

    బాగా చెప్పారు మీరు

  • @sridevimedina9894

    @sridevimedina9894

    Ай бұрын

    ​@@santhosh2513 70 years వచ్చినా కూడా చేయచ్చు అని చెప్తున్నారు మీరు అంతేకదా😂😂😂

  • @santhosh2513

    @santhosh2513

    Ай бұрын

    @@sridevimedina9894 chesarani evaru chepparu ? Aa lady cheppindha ? Vadhilesina mogudu cheppada ?

  • @sridevimedina9894

    @sridevimedina9894

    Ай бұрын

    @@santhosh2513 మరి DCM గారిని అనడానికి నువ్వు ఎవడ్రా. చేశారని వాళ్ళు ఎవరైనా చెప్పారా. లేక నువ్వే చెప్పుకుని తిరుగుతున్నావా🤔

  • @santhosh2513

    @santhosh2513

    Ай бұрын

    @@sridevimedina9894 aa lady midha nicha rajakeeyam start chesindhi evaru ?

  • @mohanraopatil9199
    @mohanraopatil9199Ай бұрын

    DNA చేస్తే తప్పేముంది

  • @seshuj6364

    @seshuj6364

    29 күн бұрын

    TDP Chandrababu ki kudaa DNA test cheyali😂😂 Lokesh evadiki 😂😂😂

  • @r.anilkumaranil5922

    @r.anilkumaranil5922

    29 күн бұрын

    ​@@seshuj6364Akkada em chepitunnaru nuvvu em chepitunnavu nenu kuda ni way lo cheputanu vinu niku kuda DNA test chepinchali nuvvu yavari ki puttavo😅😅😅😂

  • @srivenketeswaraconstructio5899
    @srivenketeswaraconstructio5899Ай бұрын

    ప్రతి వాళ్ళూ ఎదో ఒకటి చెయ్యడం,వాటి ప్రభావాలకు కులాలు అంటూ ఏడవడం ఎందుకు.అసలు కులాల ప్రస్తావన ఎందుకు తీస్తారు.

  • @radhakrishnaavatapalli8419
    @radhakrishnaavatapalli8419Ай бұрын

    ఈమె చెప్పేదంట్లోనే ఛాల అనుమానాలు ఉన్నాయి ఈమె కరెక్ట్ గా చెప్పట్లేదని అర్థమౌతోంది బాగా చదువుకున్నది లాయర్ చందివి కోర్టు ద్వారా విడాకులు తీసుకోవాలన్న పాయింట్ ఎలా మరిచి పోయింది విడాకులు కులపెద్దల ద్వారా తీసుకున్నతరువాత అతనిని ఎలా ఇంటికి రానిచ్చింది ఆ రెండో భర్తకు తెలియకుండా అతనితో కూడ ఉంటోందా మరి ఇత.జరుగుతున్న వాడిని ఎందుకు గట్టిగా ఎదుర్కోలేదు సారి ఊద్యోగిపై ఇసకపోసిన దౌర్యవంతురాలు ఇక్కడ ఎందుకు చప్పబడి పోయింది ఏమిటో కర్ణుడు చావుకి లక్ష కారణాలున్నట్లు ఈమె చెప్పే.దాంట్లో నిజం వుందనిపించట్లేదు పెద్ద ఆయనకు 68 ఏండ్లు నీకు 35సం కానీ ఇక్కడ కూడ ఏదో తేడా కొడుతోంది మొహం(కామానికి) సిగ్గు వుండదు,నీ నా అనే తరతమ భేదం వుండదు,వయస్సుతో సంబంధం వుండదు ,నలుగురు ఏమనుకుంటారో అని భయం వుండదు ఆ సమయం లో అలా జరిగిపోతుంది అంతే ఆ తరువాత పాప పుణ్యాలు,సమాజం గుర్తుకు కేవీఎస్తాయి ఇక్కడ ముఖ్యమైన విషయం రెండు చేతులు ఇష్టపూర్వకంగా కలిస్తేనే మోగుతుంది ఇక్కడ జరిగింది ఇదే ఈ అమ్మాయి కులం అడ్డంపెట్టుకుని, మీడియాముందు ఏడిస్తే పనైపోతుంది అని అనుకుని జనాలకు పువ్వు పెడుతోంది అంతే

  • @kalyankaar5195
    @kalyankaar5195Ай бұрын

    ఇలా సాంప్రదాయాలు పాటించకుండా రెండు పెళ్లిళ్లు చేసుకునే ఒక ఆడదానికి, పవిత్రమైన దేవాదాయ శాఖలో ఎలా ఉద్యోగం ఇచ్చారూ ? అప్పుడే ఎందుకు తొలగించలేదు

  • @hareeshreddy9734

    @hareeshreddy9734

    Ай бұрын

    Enti enti sampradayalu??? 3 chesukunte sampradayam patunchinatta😊😊😊

  • @Khdprasad

    @Khdprasad

    Ай бұрын

    @@hareeshreddy9734pora gorre reddy

  • @KingdomofGodDC

    @KingdomofGodDC

    Ай бұрын

    ​@@hareeshreddy9734 yes.. bro.. 3 pelillu Demudu

  • @harshithakeerti

    @harshithakeerti

    Ай бұрын

    Challe aapu annitiki tayaru avutaru 3 cheskunnavallanu anu

  • @SruthiGarnipudi-yd1gw

    @SruthiGarnipudi-yd1gw

    Ай бұрын

    Two marriages chesukunte tappu enti vaadu torcher chesthunnadu iddaru vaddu ani anukunnaru vidipoyaru inka ewari life valladhi.

  • @janajana4042
    @janajana4042Ай бұрын

    Caste తో పనిలేదు.మీది పర్సనల్ ఇంటిలో తెలుచుకోవలసినిడి.బయట కాదు.madayalo caste ఏమిటి

  • @madhubollimuntha3035
    @madhubollimuntha3035Ай бұрын

    ఎమోషనల్ బ్లాక్మెయినింగ్ చేస్తుంది. మదన్మోహనకి న్యాయం జరగాలి.

  • @madhavimidathana9736

    @madhavimidathana9736

    28 күн бұрын

    Comment pette prati okkadu netimanthudani cheppoddu ikkada tappu cheykunda yevadu undatle ee rojullo, dorikithe dhonga ledhante dhora anthe, asalu vellevarayya Babu oka personal life gurinchi matladedhaniki, me akkano Chelli ni aame place lo petti matladandi appudu telustundhi , yem manushulura Nayana dandam ra Babu yela brathakalo Inka mundhu mundhanibhayamestundhi, main media oka reason

  • @PavanKumar-315
    @PavanKumar-315Ай бұрын

    దరిద్రపు పనులు అన్నీ చేస్తారు , తర్వాత మేము దళితులం , కాబట్టి మమ్మల్ని వేధిస్తున్నారు అంటూ...!!!

  • @Vithika-foodlovar
    @Vithika-foodlovarАй бұрын

    తప్పు చేయకుండా గర్భవతి ఎవరైనా అవుతారా😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @prasadyagna
    @prasadyagnaАй бұрын

    సాయి రెడ్డి ప్రేమ ను గెలిపించాలి.. రండి.. చలో తాడేపల్లి

  • @abdulmazidkhan2279

    @abdulmazidkhan2279

    Ай бұрын

    😂😂😂

  • @balakrishnabalu5693

    @balakrishnabalu5693

    Ай бұрын

    Kasai reddy vadu😂

  • @Laddu-wn6ys

    @Laddu-wn6ys

    Ай бұрын

    😂😂

  • @amaranenivenkatadrinaidu130
    @amaranenivenkatadrinaidu130Ай бұрын

    డైవర్స్ తీసుకోకుండా వేరొకరితో బిడ్డను కన్న శాంతి మాటలకు విశ్వసనీయత లేదు

  • @SubbuPokanati
    @SubbuPokanatiАй бұрын

    ఇక్కడ కూడా క్యాస్టింగ్ ఏంటమ్మా చదువుకున్న దానిలో ఉన్నవ్ ఓసి బిసి ఎస్సీ ఎస్టీ అనుకుంటా తప్పు చేస్తే తప్పు లేకపోతే లేదు అంతే

  • @darveshshaik4993

    @darveshshaik4993

    Ай бұрын

    Caste ane పేరుతో ఉద్యోగంలో తక్కువ మార్క్ వచ్చిన దోబుటరు ఇక్కడ మళ్ళీ cast Peru తీయడం ఎక్కడ ఏమి వుంది అబ్బా ,,

  • @rajyalakshmiduggirala7364

    @rajyalakshmiduggirala7364

    Ай бұрын

    కోట్లకు కోట్లు డబ్బు ఆన్న వారికి రిజర్వేషన్ లో ఆఫీసర్ ఉద్యోగాలు ఇవ్వడం కరెక్ట్ ఏనా

  • @gundala29
    @gundala29Ай бұрын

    ఈ మధ్య ఇదొక ఫ్యాషన్ అయిపోయింది తప్పు చేసి కులమో మతమో అడ్డం పెట్టుకోవడాని చూడటం.... 2016 లో విడిపోతే 2021లొ పెళ్లిరోజు వేడుకలు ఎలా చేసుకున్నారు తల్లి... దేవాదాయ భూములు కాజేయటానికి సహకరించారనె ఆరోపణలతో సస్పెండ్ అయ్యావు..... దొంగ ఏడుపులతో నాటకాలాడుతున్నావా తల్లి మహిళవి అయ్యుండి సభ్య సమాజం సిగ్గుపడేట్లు చేసి దొంగ నాటకాలు ఆడుతున్నట్లు కనిపిస్తుంది అండి. ..

  • @koppulasrinuksrinivasarao6318
    @koppulasrinuksrinivasarao6318Ай бұрын

    1 మీరు తప్పు చేయకపోతే ఏడ్వాల్సిన అవసరం లేదు 2 ఈ విషయం లో కులం కార్డు వాడాల్సిన అవసరం లేదు 3 లా చదువుకుని విడాకులు ఎలా తీసుకోవాలో తెలియకపోవటం 4 విడాకులు తీసుకోలేదు కాబట్టి నా పిల్లలు భార్య నాకు కావాలి అనుకోవటం తప్పు కాదు కానీ ఆయనకు తెలియకుండా నువ్వు వివాహం చేసుకోవటం తప్పు 5 అదే అతను నీకు తెలియకుండా వివాహం చేసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ కాబట్టి భరణం అడిగేదానివి ఇది సత్యం. 6 ఇన్ని తప్పులు చేసిన నువ్వు నేను అసలు తప్పు చేయలేదని అనటం ఇంకో తప్పు

  • @kingsrt2009
    @kingsrt2009Ай бұрын

    ఈవిడ ఏ తప్పు చేయలేదు, కానీ పరిచయం అయ్యిన వ్యక్తుల ద్వారా జస్ట్ గర్భం ధరించి పిల్లల్ని మాత్రం కంటూ ఉంటుంది. అంతే.

  • @rajuladevichandrashekhar95
    @rajuladevichandrashekhar95Ай бұрын

    నీ కథ దేవుడికి తెలుసు మేము ఎలా నమ్మాలి నిజం ఎంత అబద్ధం ఎంత ఎవ్వరికి తెలియదు నీ ఆత్మ తెలుసు దేవాదాయ శాఖ నుండి మారిపోయి వేరే శాఖకు వెళ్ళగలరు

  • @vadla.neelakanteswari3834

    @vadla.neelakanteswari3834

    Ай бұрын

    అప్పుడు మనం DCM koodaa only MLA gaa ఉంటే చాలు.మంత్రి ఎందుకు 3 పెళ్ళిళ్ళు.మామ home మంత్రి కూడా ఎంఎల్ఏ అయితే చాలు రాష్ట్రంలో చాలా అరాచకాలు జరుగుతున్నా వాటికోసం కష్టపడని పేరుకు Home ఎందుకు

  • @devinathpuli3325

    @devinathpuli3325

    29 күн бұрын

    ​@@vadla.neelakanteswari3834ఆమే version పూర్తిగా విని మాట్లాడండి. కోర్టులో డివోర్స్ తీసుకోకుండా ఇంకొకడితో పిల్లలు కనడం చట్ట పరంగా తప్పు. డివోర్స్ పేపర్ మీద రాసుకోవడం కాదు కోర్టులో ముట్యుయల్ కాన్సెంట్ మీద తీసుకుంటే త్వరగా ఇస్తారు. ఈమె మీద కచ్చితంగా చట్ట పరమైన చర్య ఉంటుంది.

  • @kommurimurthy5921
    @kommurimurthy5921Ай бұрын

    ఇంకా ఎన్ని కోణాలు ఉన్నాయో కొద్దీ రోజులు ఆగు. ఇప్పుడు శాంతి మాజీ భర్త మరియు ప్రస్తుత భర్త సుభాష్, అలాగే సుభాష్ మాజీ భార్య కూడా ప్రెస్ మీట్లు పెట్టాలి

  • @abhayram3402

    @abhayram3402

    Ай бұрын

    😂

  • @user-vu3uf4np3g

    @user-vu3uf4np3g

    29 күн бұрын

    మరి మన గౌ పండు కోతి.

  • @nagarajuvallu5339
    @nagarajuvallu5339Ай бұрын

    తప్పు చేసిన ప్రతి మనిషి మీడియా ముందుకొచ్చి ఏడిస్తే ఆ తప్పు ఒప్పు అయిపోతుందా?? కులాన్ని బట్టి తప్పొప్పులను నిర్ణయించలేరు కదా!!

  • @apsaradhi5673
    @apsaradhi5673Ай бұрын

    సాయిరెడ్డి వర్సెస్ శాంతికి పెళ్లి చేయడం తప్ప మరో మార్గం లేదు...

  • @madhugullapalli7220

    @madhugullapalli7220

    Ай бұрын

    😂😂

  • @VamsiKrishna-ju3mu

    @VamsiKrishna-ju3mu

    Ай бұрын

    😂

  • @arunkumar-ee1ud

    @arunkumar-ee1ud

    Ай бұрын

    ఆడవాళ్లు....పై....నైతిక...దాడి...దారుణం..

  • @user-wu2ll1bs1h

    @user-wu2ll1bs1h

    Ай бұрын

    😂😂😂

  • @Kankan53

    @Kankan53

    Ай бұрын

    ​@@madhugullapalli7220మాధవరెడ్డి కి భువికి పెళ్లి చేద్దాం అంటే వాడిని బాబు లేపేసాడే

  • @chinnisktalli4164
    @chinnisktalli4164Ай бұрын

    ఇదేదో గజి బిజిగా ఉంది. ఐన చాలా మంది కి అనుమానం పోవట్లేదు ఈ విషయం మీద ఏదో గజి బిజి జరిగింది అనేది వాస్తవం కానీ ఇలా బయటకు రాకుండా ఉండవలసింది 😢

  • @janicherukuri7589

    @janicherukuri7589

    Ай бұрын

    @chinnisktalli4164. గజి బిజి ఏమి లేదు బ్రో. వున్న ఉద్యోగం, డబ్బు తొ తృప్తి పడక తేరగా వస్తుంది కదా అని మాస్టర్ ప్లాన్ వేసింది. చివరకు ఇలా అయ్యింది పాపం. అందుకే మన పెద్దలు " ధర్మో రక్షతి రక్షితః " అన్నారు.

  • @sivakrishna9615
    @sivakrishna9615Ай бұрын

    When problem comes, they remember their caste

  • @vanidevivaddiraju8247
    @vanidevivaddiraju8247Ай бұрын

    అన్నీ ఏమో కానీ ఫ్రెండ్స్ మీ ట్రోల్స్, కామెంట్స్ చూసి, అబ్బా చాలా రోజుల తర్వాత నవ్వుకున్నా ఫుల్ గా, Thanq to all

  • @jvs114
    @jvs114Ай бұрын

    మనుషులు లా ఆలోచన చేయండి. పశువుల్ల ఆలోచనలు వస్తే రేపు మీ అక్కచెల్లెలు లేక మీ బిడ్డలకి ఈ పరిస్థితి వస్తే అప్పుడు ఇతరుల పై బురద జల్లటం వల్ల కలిగే బాధ ఎలా ఉంటుందో.....

  • @truevoice579

    @truevoice579

    Ай бұрын

    ​@KK-qd2nv CORRECT

  • @Srmv6666

    @Srmv6666

    Ай бұрын

    Valladaka vaste telustundii ame pade badha entoo,nijam okatai vundavachu adhi verega bayataki kanipinchavachu ,tappu ala oka adadanni intha allari cheyatam,edchina tappena ... . Chii janalu Ela vunnaro asalu

  • @psr505
    @psr505Ай бұрын

    వ్యక్తిగత విషయాలను public lo పెట్టే మొగుడు దొరకటం దురదృష్టం. మీ కాపురం లో సమస్యలుంటే చట్టపరంగా తేల్చుకోవాలి. ఇలా రచ్చ చెస్తే అందరి ముందు చులకన అవుతున్నారు.

  • @user-nu8pq2up9x
    @user-nu8pq2up9xАй бұрын

    పెళ్లి ఒక్కడితో తిరుగుళ్ళు ఎంతో మందితో నీవు కాదు తల్లీ పెళ్ళైన ఆడది మగాడిని గోడ లాగా వాడుకుంటూ తప్పుడు పనులు చేస్తారు విషయం బయట పడితేనే భర్త చెడ్డవాడు అంటారు పూటకు ఒకడిని మారుస్తారు పాత గుంటూరు లో వెంకట పద్మజ అని ఒక మహా పతీ వ్రత ఉంది నాటకాలు ఆడి మగాళ్లన్ను మారుస్తూనే ఉంది ఇప్పటికీ గత 25 ఏళ్లుగా

  • @Vishwambhara
    @VishwambharaАй бұрын

    ఇంత చదువు చదువుకొని, అందునా లాయర్ కోర్స్ చేసి, ఒక వ్యక్తితో వివాహ సంబంధం వద్దు అనుకున్నప్పుడు విడాకులు తీసుకోవాలని తెలియదా తల్లి! రద్దు పత్రం వ్రాసుకోవడమేమిటి? అంత ఉన్నత పదవిలో ఉండి...ఒక వ్యక్తి నిన్ను అంతలా వేదిస్తుంటే పోలీసులను గాని, చట్టాన్ని గాని అప్రోచ్ కావాలని అనిపించలేదా!? నువ్వు లా చదివావు. వాడు నీ శీలం మీద అంత నీచమైన చెడు ముద్ర వేస్తే, ప్రెస్ మీట్ పెట్టిన నువ్వు వారికి నీ దగ్గర ఉన్న సాక్ష్యలను చూపిస్తే అందరి నోళ్ళు మూతపడేవి కదా! ఇంకా సాక్ష్యాలు తరువాత చూపిస్తానంటావేమిటి? నువ్వు చెప్పేది చూస్తే నువ్వే ఎక్కువ అనుమానాలకు అవకాశం ఇస్తున్నట్లుగా ఉంది.

  • @satyanandamd5064
    @satyanandamd5064Ай бұрын

    ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళది అనవసరమైన రాద్ధాంతాలు చేస్తున్నరు న్యూస్ ఛానల్స్ ఇలాంటి న్యూస్తో వాళ్ల టిఆర్పి పెంచుకోవడం చాలా తప్పు

  • @pasupulativenkateswarlu8713

    @pasupulativenkateswarlu8713

    Ай бұрын

    pawan kalyan pellala gurinchi matladinappudu yekkadiki vellavu bro

  • @user-sv2dn1pr3i

    @user-sv2dn1pr3i

    Ай бұрын

    Mari. Yeme yendhuku bayatiki vachhi press meet pettadam yendhuku. Ayina. Court lo vidakulu tisukokunda. Vidakulu yela avutayi. Antha dramalu Chestunnattundhi. Si ollu anipistundhi.

  • @AshokKumar-wk7up

    @AshokKumar-wk7up

    Ай бұрын

    Malli gelustharu manchi position podhamu ani plan chesi dorki poyaru kada, ippudu e caste dramalu endhuku.

  • @chodavarapuanjitkumar8510

    @chodavarapuanjitkumar8510

    Ай бұрын

    ఉద్యోగమే చెయ్యమ్మా ఏ తప్పు చేయకు గర్భం మట్టికి దానంతట అదే వస్తుంది

  • @user-sv2dn1pr3i

    @user-sv2dn1pr3i

    Ай бұрын

    @@chodavarapuanjitkumar8510 yela vastundhi miru bale. Chepparu njaganiki 4 years lo L cr vachhinattu. Aa kituku cheste andaru follow avutaru gada

  • @sankarphotography6603
    @sankarphotography6603Ай бұрын

    కోర్టు ద్వారా విడాకులు తీసుకొని ఉంటే సమస్య ఉండేదే కాదు... మళ్ళీ లా చదువుకున్నారు తెలియదా!!!!!!!

  • @PrakashRaj-bz4vv
    @PrakashRaj-bz4vvАй бұрын

    ఇలా వ్యభిచారం చేసే వాళ్లకు అంత దేవదాయ శాఖలో కాసిస్టెంట్ కమిషనర్ పోస్ట్లు ఇస్తే ఇంకా ఏమిటికి ఈ దేశంలో దేవదాయ శాఖ ఉండే విలువ ఏంటి దేవాదాయాలకు మీరు ఇసాన్ని విలువ ఏంటి అసలు దేవాలయాలను మీరు కనీసం భక్తితో చూస్తా ఉన్నారా భక్తుల మనోభావాలను దెబ్బ తినేలా ఇలాంటి వ్యభిచారం చేసే వాళ్ళనంత దేవాదాయ శాఖలో కమీషనర్లుగా అసిస్టెంట్ కమిషనర్ గా చేస్తా ఉంటే ఇదే నా దేవదై శాఖకు మీరు ఇచ్చే గుర్తింపు ప్రభుత్వము గవర్నమెంట్ వెంటనే ఆమెను తీసేయాల్లా ఆమెని విధుల్లో నుంచి కాదు అలాంటి ఉద్యోగాలు అర్హత లేని వాళ్ళందరినీ వెంటనే తీసేయాలి అర్హత ఉన్న వాళ్ళని ఈవలని ప్రజలు కోరుతున్నారు భక్తులు కోరుతున్నారు ఇది చాలా తప్పు దేవుని పట్ల మీరు చేస్తానని అపచారం దీనికి తగిన ఫలితం అనేది ఈశ్వరుడు చూపిస్తారు తొందర్లోనే

  • @yeturivenkatrao3747
    @yeturivenkatrao3747Ай бұрын

    తపు చేశారు... ఫలితం అనుభవిస్తున్నారు... దేవుడు అనే వాడు ఒకడు ఉన్నాడు... మనం చేసే ప్రతి పనిని గమనిస్తున్నాడు.... మీలాంటి వారు మనుషులను నమించగలరు కానీ భగవంతుని మోసం చేయలేరు.... ఎవరి ని ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతాడు....

  • @Kankan53
    @Kankan53Ай бұрын

    ఆరోపణలు ఉన్న అందరూ డిఎన్ఏ టెస్టులు చేయించుకోవాలి, ప్రతి ఒక్కరికి బాగా అలవాటై పోయింది మీడియా ముందుకు వచ్చి ఏడవడం.

  • @surendrasurendra4218
    @surendrasurendra4218Ай бұрын

    డీఎన్ఏ పరీక్షలు చేయించుకోవాలి మీరు మీరు తప్పు చేయకపోతే మీకు ఎందుకు బయము కట్టుకున్నవాడు మీరు సరిలేదు అని ఆరోపణలు చేసినాడు కనుక మీరు డీఎన్ఏ పరీక్షలు చేయించుకోవాలి

  • @RAMURAMu-ng3lc
    @RAMURAMu-ng3lc29 күн бұрын

    ఇద్దరు విడిపోతే. పిల్లలకు న్యాయము చేశారా.....ఎవరి కొద్ది వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు...తెలివి ఉందా ఇద్దరికీ...😢😢🎉😂❤😂😂❤❤

  • @lokeshpotnuru7146
    @lokeshpotnuru7146Ай бұрын

    మీ లాంటి వాళ్ళు రిజర్వేషన్ ఉపయోగించి ఉద్యోగాలు, కులాన్ని ఉపయోగించి చేసిన తప్పులు కప్పుతారు

  • @phaneeswarsarma4128

    @phaneeswarsarma4128

    Ай бұрын

    Kula sanghalu bayataki ravaali ipudu ..Edo okati cheppali

  • @user-dd3fj1xc8g
    @user-dd3fj1xc8gАй бұрын

    ముసలోడు భాగానే చేశాడు గటికుడు sai reddy

  • @sunilkumar_Ms

    @sunilkumar_Ms

    Ай бұрын

    Vijay sai anta seen unte kuturni yenduku adapt chesuntaru ?

  • @Kankan53

    @Kankan53

    Ай бұрын

    ​@@sunilkumar_Msమాధవరెడ్డి వల్ల లోకేష్ వచ్చాడు కానీ చంద్రబాబు కి కూడా scene లేదు

  • @sunnamsuresh3792
    @sunnamsuresh3792Ай бұрын

    మదన్ మోహన్ పేరుతొ ఉద్యోగం లో ఉండి పెళ్లి రోజు కేక్ కట్ చేసే హక్కు లేదు 2016 లో విడాకులు తీసుకుంటే

  • @ammulu3321
    @ammulu3321Ай бұрын

    దేవాలయాల్లో బూతు బొమ్మలు ఎందుకు చెక్కారు అంటే మనస్సుల్లోంచి బూతు ను తీసేసి ప్రశాంతమైన మనస్సుతో దేవుణ్ణి దర్శించుకోవాలి అని.. మరి ఈ దేవాదాయశాఖ లో అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేస్తున్న శాంతి గారు మనసునిండా బూతు నింపుకుని, ఇలాంటి పనులు చేస్తూ... హిందూ మతాన్ని అవమానిచిందే కాక తను చేసిన తప్పు కప్పి పుచ్చుకోవడానికి కులం కార్డు చూపిస్తున్న శాంతి గారి తెలివి తేటలు అమోఘం.. నీకు కోటి సార్లు దండం తల్లి...

  • @Ysrcp_katpadi_Tamilnadu
    @Ysrcp_katpadi_TamilnaduАй бұрын

    Asalu e issue vijay sai reddy chesina tappu enti ra

  • @TheAditya0405

    @TheAditya0405

    Ай бұрын

    Madan mohan velli aa advacate ni nue aaa biddaki father ani ante kadu naku sambandam ledu ani cheppadu ani madanohan latter lo rasadu. Vijay sai reddy tho shanthi baga close undi ani telisi vijay sai reddy, advacate eddarilo evaru father annadi kanipettali ani latter rasadu. Eppayiki kuda advacate oppukoledu

  • @karentabraham8699
    @karentabraham8699Ай бұрын

    విజయ్ సాయి రెడ్డి మీద కంప్లైంట్ చేశాడు కదా మేడం 🤔

  • @ChanduKancha
    @ChanduKanchaАй бұрын

    ఎవరితో కడుపు చేయించికుందో ఆవిడే ఒకసారి చెప్తే అందరి నోళ్లు మూసుకుంటారు కదా 🤔

  • @golugurinagababu672
    @golugurinagababu67229 күн бұрын

    నటదారి. ఆస్కార్ అవార్డు గ్యారంటీ.

  • @radhaj4093
    @radhaj4093Ай бұрын

    Dna test

  • @A.Dhanunjaya
    @A.DhanunjayaАй бұрын

    ST లు అయ్యితే తప్పులు చేయరా

  • @ashokkumarchallapalli8547
    @ashokkumarchallapalli854729 күн бұрын

    మీరు విడాకుల పత్రాలు రాసుకుంటే అవి లీగల్ గా చెల్లుతాయా. అలా రాసుకొని వేరే పెండ్లి చేసుకోవచ్చా. ఇంకా చట్టం ఎందుకు.

  • @velugubantiyesudas5538
    @velugubantiyesudas553829 күн бұрын

    విజయ్ సాయి రెడ్డి పేరు లేకపోతే ఇంత రచ్చ అవ్వదు

  • @user-gh8qw5gy1f
    @user-gh8qw5gy1fАй бұрын

    🇸 🇺 🇧 🇭 🇦 🇸 🇭 ..... జాగ్రత్త ఎక్షణమ్ అయినా నీకు ఏదో జరుగుతుంది... జాగ్రత్త.,...

  • @vadla.neelakanteswari3834

    @vadla.neelakanteswari3834

    Ай бұрын

    నిహమన సీడీఎం ఫ్యామిలీ మెంబెర్స్ కన్న చెడ్డది ఐతే కాదుగా

  • @MrLakeshoreBoy
    @MrLakeshoreBoyАй бұрын

    ట్రైబల్ , కులం, చదువు, భర్త నీ కసాయి వాడు , ఇవన్నీ చూస్తుంటే పెద్ద తప్పే చేసింది ఖచ్చితంగా. డీఎన్ఏ టెస్ట్ చెయ్యించకుండా విజయసాయి రెడ్డి ఈ స్క్రిప్ట్ రాశాడు 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @urlamvenkataramana1659
    @urlamvenkataramana165929 күн бұрын

    తప్పు చేయలేదంటుంది, మరి గర్భవతి అయింది బిడ్డను కూడా కన్నది. అదీ రంకు మొగుడితో శారీరక సంబంధం పెట్టుకొని బిడ్డను కన్నాను అని చెప్పింది. భర్తకు విడాకులు ఇవ్వకుండా ఇద్దరు పిల్లలు ఉంటుండగా వేరొకరిని తగులుకుని బిడ్డను కంటే దాన్ని సంసారి అంటారా వ్యభిచారి అంటారా. పైగా పోతిరెడ్డి సుభాష్ కి కూడా పెళ్ళాం పిల్లలు ఉన్నారు.

  • @lankaadhipathi406
    @lankaadhipathi406Ай бұрын

    అన్ని కష్టాలు, టార్చర్లు పడుతున్నప్పుడు మళ్ళీ ప్రెగ్నెంట్ ఎలా అవుతారు.

  • @A.Dhanunjaya
    @A.DhanunjayaАй бұрын

    ఏడ్చినా మాత్రాన నువ్వు నిర్దోషి కాలేవు

  • @akulayadagiri2815
    @akulayadagiri2815Ай бұрын

    అసలు నీ పెళ్ళిల పద్ధతి చాలా బాగుంది

  • @RAMAMUTRTY
    @RAMAMUTRTYАй бұрын

    Assistant Commissioner of Endowment, Govt of AP. Good designation

  • @Bhaskararaopagoti
    @Bhaskararaopagoti28 күн бұрын

    అసలు కోటి అరవై లక్షలు ఎలా వచ్చాయి, ఏ గవర్నమెంట్ ఉద్యోగి తమ సర్వీస్ మొత్తం అంత పెద్ద మొత్తం సంపాదించ లేరు కానీ మీరు జాయిన్ అయి పట్టు మని 4 ఏళ్ల సర్వీస్ కూడా అవ్వలేదు ముందు ఆ డబ్బు గురించి చెప్పు

  • @vadla.neelakanteswari3834
    @vadla.neelakanteswari3834Ай бұрын

    రాష్ట్రంలో మైనర్ బాలికలు ఎలా ఘోరమైన కష్టాల్లో ఉన్నారో వాటిపై a స్పందించని మీడియా ఈవిడ విషయం ఎందుకు తు మీ బ్రతుకులు.

  • @kalyankaar5195
    @kalyankaar5195Ай бұрын

    అదేంటి ? విడాకులు కోర్టులో కదా తీసుకోవాల్సిందీ ? అలా తెల్ల కాగితం మీద రాసి ఇచ్చేస్తే సరిపోతుందా ?

  • @srinivasambati7548

    @srinivasambati7548

    Ай бұрын

    Caste anduku😮

  • @user-mb9wt1cq6y

    @user-mb9wt1cq6y

    Ай бұрын

    వాళ్ళ క్యాస్ట్ లొ అలాగే ఉంటది

  • @saivamsi7837

    @saivamsi7837

    Ай бұрын

    ​@@user-mb9wt1cq6yprathi caste ki oka law untundaa india lo.... Ante vere vallu oc lu manushulu kaadu..... Scs and Sts ae manushulu..... Vallu entha leki ga praavartinchina... Lower caste ani cheppukuni sympathy card play chestharu

  • @Rk_Chef_Choice
    @Rk_Chef_Choice28 күн бұрын

    శాంతి గర్భవతి అయింది అంత పాత పడుతుందో తెలియదు కానీ టీవీ9 ఎన్టీవీ సాక్షి టెన్ టీవీ చాలా బాధ పడుతున్నాయి

  • @jonnakutisivaji7202
    @jonnakutisivaji720224 күн бұрын

    విద్య ఉద్యోగం ప్రమోషన్ లో విద్యలో రిజర్వేషన్ పొంది ఉంటే ఉద్యోగం ప్రమోషన్ లో వర్తించకూడదు. అలాగే ఉద్యోగం రిజర్వేషన్లు లో పొంది ఉంటే విద్యా ప్రమోషన్లో రిజర్వేషన్ వర్తించకూడదు ఒకవేళ విద్యా ఉద్యోగాలలో ప్రమోషన్ ఉపయోగించకపోతే ప్రమోషన్లో రిజర్వేషన్ ఉపయోగించుకోవచ్చు. ఇటువంటి నిబంధన ఒకటి పెడితే రిజర్వేషన్స్ వల్ల ఎక్కువమంది బాగుపడతారు. రిజర్వేషన్ అనేది ఆట వస్తువు కాదు ఇష్టమొచ్చినట్టు ఉపయోగించుకోవటానికి, రిజర్వేషన్ దుర్వినియోగ పరిస్థే చట్టపరంగా తీవ్రమైన చర్యలు తీసుకోనే విధంగా చట్టాలు చేయాలి

  • @vinaykatthi2305
    @vinaykatthi2305Ай бұрын

    Jai Visa Reddy 😎

  • @ramudarnana15
    @ramudarnana15Ай бұрын

    Naughty vijaysssi

  • @user-bw4ft2et1f

    @user-bw4ft2et1f

    Ай бұрын

    As same as pk

  • @dk1901

    @dk1901

    Ай бұрын

    ​​@@user-bw4ft2et1fpk pelli cheskunnadugaa 😊

  • @Kankan53

    @Kankan53

    Ай бұрын

    ​@@dk1901same as madhavareddy

  • @dk1901

    @dk1901

    Ай бұрын

    @@Kankan53 Thanks ilaage vaagi 2029 lo kuda daggarundi alliance ni gelipinchandi

  • @praveenallinonetech...
    @praveenallinonetech...29 күн бұрын

    నా అభిప్రాయం ప్రకారం చేసింది అంత చేసుకుని తప్పు చేయలేదు అని ఇంకా గర్భవతి అని ఇంకా కులం కార్డు ఎందుకు ఉపయోగిస్తున్నారు, కులం పేరుతో కాకుండా తప్పు చేయలేదు అని నిరూపించడానికి ట్రై చెయ్ ok....

  • @ThirupatayyaG
    @ThirupatayyaG27 күн бұрын

    భర్త కు విడాకులు ఇచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటే సక్రమంగా ఉంటుంది

  • @narayanel
    @narayanelАй бұрын

    Pregnancy vachindi go to court do DNA test

  • @harikrishna5666
    @harikrishna5666Ай бұрын

    Tdp script Target vijaya sai reddy

  • @Sampath_Anumolu_585

    @Sampath_Anumolu_585

    Ай бұрын

    Gorre vee

  • @Jayam567

    @Jayam567

    Ай бұрын

    100%

  • @rayalchervuramudu6420
    @rayalchervuramudu6420Ай бұрын

    New culture now coming.... Marriage with one And Pregnancy with another.. Congrats my youngsters... Carry on..

  • @user-kb2xk2rj2c
    @user-kb2xk2rj2c29 күн бұрын

    మంచి మంచి కట్టుబాట్లు మేడం మీవి... ఒకడికి భార్య.. వన్ ఇయర్ లో కడుపు.. ఆపైన కవల పిల్లలు.. మళ్ళీ విడాకులు.. మళ్ళీ పెళ్ళి మళ్ళీ ప్రెగ్నెన్సీ... మంచి మంచి సంప్రదాయాలు ఇండియా లో కొత్తగా వస్తున్నాయి... ఇవ్వాళ రోజుల్లో.. భారతీయ వైవాహిక చట్టాల్లో సెక్షన్ 497 మార్చేయగల స్థితికి వైవాహిక బంధాలు ఇండియా లో అప్డేట్ అవుతున్నాయి.. 498 ను మంచి ఆయుధంగా వాడే స్థితి...

  • @Anil-xv4yo
    @Anil-xv4yoАй бұрын

    ఆల్రెడీ పచ్చ మీడియా హైప్ ఇచ్చేసింది. ప్రజలకు సెన్సేషన్ న్యూస్ మాత్రమే స్పీడ్ గా చేరుతుంది. ఇప్పుడు మీరు ఎన్ని చెప్పినా వాళ్ళకి చేరదు. జగన్ విడిపోవడానికి కారణాలలో ఇది వొకటి, నెగెటివ్ న్యూస్ స్పీడ్ గా జనాలకి చేరడం. మీరు ఇంత చెప్పినా ఈ న్యూస్ చూసిన వాళ్ళల్లో కూడా 80% వాళ్ళు నమ్మరు, ఎందుకంటే వాళ్ళకి ఆ న్యూస్ మాత్రమే నచ్చుతుంది..

  • @anilkumargutta2444

    @anilkumargutta2444

    Ай бұрын

    Oray neekanna arthamainda...

  • @ssv5282

    @ssv5282

    Ай бұрын

    @@anilkumargutta2444Right, Negative media USP ~ Brainwashing communities 🟡

  • @Jayam567

    @Jayam567

    Ай бұрын

    100% కరెక్ట్ గా చెప్పారు, మీడియా లో హైప్ క్రియేట్ చేసి జీవితాలలో ఆడుకునే, పచ్చమీడియా నాకొడుకులు తల్లికి కూడా రంకు కడతారు, డబ్బులు కావాలి, అది చంబా చెడ్డీ గాడు ఇస్తాడు, గవర్నమెంట్ వీళ్ళే నడిపేది

  • @sridharsirEnglish

    @sridharsirEnglish

    Ай бұрын

    మేము ఆల్రెడీ జనాల్లోకి తీసుకెళ్ళిపోయాము...ఇంక మీరు పీకేది ఏమీ లేదు

  • @venkatallam7136

    @venkatallam7136

    Ай бұрын

    Anil కళ్ళు వున్న కబోధి

  • @powerstar100
    @powerstar100Ай бұрын

    DNA Test please, why all this drama. Anyone would go for DNA and prove themselves and madan will be punished too. Why this over drama

  • @ysr0378

    @ysr0378

    Ай бұрын

    Ask your parents dna first. Match with it your parents then ask powerstar DNA WITH their parents and Ask others.

  • @powerstar100

    @powerstar100

    Ай бұрын

    @@ysr0378enduku tension padutunnav DNA ante, musalodu dorukuthadu anaa

  • @anjan2678

    @anjan2678

    Ай бұрын

    Arey evari midano evaro allegations chesthe dnA Test chesestara? A husband chepindi nijam ani nv Ela decide chestav ? Asalu nv judgement laga cheptav enti dna test cheymani courts cheptay ,courts chepakane dna lantivi cheyali urike pacha batch tv lo chupinchindi ani barta lo doubt undi ani dna test cheyru first vicharna chestaru primary evidence unte apdu courts think chestay nv evaru chepadanki DNA test cheymani

  • @vibriocholera2567

    @vibriocholera2567

    Ай бұрын

    ​@@anjan2678courts cheppayi aney kadha mii pulibidda thana babai ni goddalitho vesadu. Courts cheppayi aney kadha lokesh puttuka gurinchi matladindhi... Indian judiciary gurinchi cheppaku brother, navvuthundhi.

  • @gunadeepakpallikonda

    @gunadeepakpallikonda

    Ай бұрын

    @@powerstar100 evadnna allegations chesthe me ammani DNA adguthava bro 🤣🤣 comedy piece

  • @chinnamnaidu5817
    @chinnamnaidu581729 күн бұрын

    తాత సాయి రెడ్డి కి మనమంతా సపోర్ట్ చేయాలి... లేక లేక బిడ్డను కన్నాడు అనుకుంటే ఇన్ని అపవాదులా???? అసలేం జరిగింది? ఏమి జరగబోతుంది ?? నాకు ఇప్పుడే తెలియాలి❤

  • @MounikaP-do4mh
    @MounikaP-do4mhАй бұрын

    అబ్బాయి పుట్టాడా, అమ్మాయి పుట్టిందా.. ఒకసారి చూపిస్తే బాగుండు జై సాయి రెడ్డి

  • @lakshumuyashod6683
    @lakshumuyashod6683Ай бұрын

    టీవీ ఛానల్ మీద ఎవరైతే ఎలివేషన్ చేశారు వాళ్ళ మీద పరువు నష్టం దావా వేయండి మేడం

  • @srinivasarao4908

    @srinivasarao4908

    Ай бұрын

    Papam PK gurinchi enni channels Intha kanna racha chesai Jagan cm seat lo undi kuda worst ga behave chesadu Appudu leni problem ippudu vachindi

  • @Jayam567

    @Jayam567

    Ай бұрын

    ​​@@srinivasarao4908అవును నిజమే, పావలా కూడా ఒక అమ్మాయి కదా జాలి చూపలేదు కదా😂😂😂😂

  • @dasarisivadurgaprasad4978

    @dasarisivadurgaprasad4978

    Ай бұрын

    @@Jayam567 అందుకే అధఃపాతాళానికి తొక్కేసాడు జార్జ్ రెడ్డి ని కదా

  • @srinivasarao4908

    @srinivasarao4908

    Ай бұрын

    @@Jayam567 Mana Chattalu adollaki oka laga magallaki oka laga untai Kani devudu ala undadu Karma kuda anthe Dhaniki gender Difference undadu PK ni enni annaru neecham ga Thalli nundi koothuru varaku vadalakunda thittaru 11 lo paddaru chesina thappulu anni bayatapaduthunai Ippatiki meeku budhi rakapothe devudu siksha thattukoleru

  • @voiceofacommonman9973
    @voiceofacommonman9973Ай бұрын

    బిడ్డను తీసుకు వెళ్లి చూపించ గానే అవాక్కయి వుంటాడు😂😂😂

  • @ramanamurthypamidi4856
    @ramanamurthypamidi4856Ай бұрын

    సర్ మేడమ్ ప్రాపర్టీ మిడా అంక్వర్ ఛాయలీ సర్ , ప్రభుత్వం ap

  • @SUN19608
    @SUN19608Ай бұрын

    స్క్రీన్ ప్లే, డైరెక్షన్, కథ, మాటలు, ఏడుపులు,, విజయ సాయి రెడ్డా?

  • @India4-k4x
    @India4-k4xАй бұрын

    తప్పు చేసినప్పుడు అవసరం రాన్ని Caste ఇప్పుడు ఎందుకు వచ్చింది

  • @jeripitireddeppa9317
    @jeripitireddeppa9317Ай бұрын

    పురుష స్పర్శ లేక గర్బవతి అయ్యింది. అహో కలికాలం.

  • @slaxmanarao9109
    @slaxmanarao9109Ай бұрын

    ఈమె ఎందుకు కులం కార్డు తీస్తుంది సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసని నిన్ను నమ్మే పరిస్థితి లేదు నీ డ్రామాలన్నీ వైసిపి మార్క్ విచిత్రమైన వాదనలు లేవదీస్తుంది మహాతల్లి అసలు విషయం మానేసి ఏదేదో మాట్లాడుతుంది ఈవిడ 🙏

  • @Knl86-10
    @Knl86-10Ай бұрын

    ప్రొబేషన్ పీరియడ్ లోనే ఇన్ని ట్విస్టులా?? ఇది ప్రభుత్వోద్యోగమా...పార్టీ ఉద్యోగమా??

  • @chinnareddysuggu1429
    @chinnareddysuggu1429Ай бұрын

    ఒక్క ఆడపిల్ల నీ మీడియా ఇంతలా వీధిలో ki లాగింది అంటే సిగ్గుతో తల దించుకోవాలి జర్నలిస్ట్ లు

  • @narasimhanamala664

    @narasimhanamala664

    Ай бұрын

    బలే సూపర్ గా చేపావు బ్రదర్

  • @phaneeswarsarma4128

    @phaneeswarsarma4128

    Ай бұрын

    Okka aadpilla jivitam antunnaru kada magavadidi jivitam kada .atanu tappu cheste kuda ilane support chestaraa ayyo magavadu ani....ikkada tappu ni tappu ga choodandi ante kani caste &gender ni base chesukovaddu please.....

  • @kalyankaar5195
    @kalyankaar5195Ай бұрын

    వేరేవాడు కనిపించగానే, ఉన్న భర్తకి విడాకులు ఇచ్చేస్తావా ? ఇలా చెప్పుకోవడానికి సిగ్గు లేదూ ?

  • @gunadeepakpallikonda

    @gunadeepakpallikonda

    Ай бұрын

    Idhe mata Pavan Kalyan ni adagagalava? Endhukante ayana Divorce ivakundane pillalni kannadu ani thana wife e reveal chesaru. Dammunte mundhu ayani question bro 😂

  • @kalyankaar5195

    @kalyankaar5195

    Ай бұрын

    @@gunadeepakpallikonda మగాడి కి చెల్లుతుంది

  • @sakepaddu8472

    @sakepaddu8472

    Ай бұрын

    ​@@gunadeepakpallikondasuper ga adiginaru

  • @Prasad-37

    @Prasad-37

    Ай бұрын

    ​​@@kalyankaar5195యే జాతి నీది. విడాకులు తీసుకున్నాక....అధి కూడా వాళ్ల కాస్ట్ స్టయిల్లో....తర్వాత సుభాష్ తో జీవితం కొనసాగిస్తుంది..., ప్యాకేజ్ అయితే ఒకటి తర్వాత మరొకటి కదా. మగాడికి ఒకటి...ఆడదానికి ఒకటా

  • @avinash7003

    @avinash7003

    Ай бұрын

    😂😂😂😂😂​@@gunadeepakpallikonda

  • @viswanadhambethanabhotla7611
    @viswanadhambethanabhotla761127 күн бұрын

    కులాచారం ప్రకారం లోగడ చేసిన పనులు ఇప్పుడు చేయటం లేదు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న మీరు చట్ట ప్రకారం విడాకులు తీసుకోవాలి గదా.చట్టం మీ కన్నీళను చూడదు.

  • @sriramachandramurty1048
    @sriramachandramurty104829 күн бұрын

    లోకంలో ఇలాంటి అక్రమ వివాహాలు చాలా జరుగుతునాయి. దానిగురించి ఇంత మీడియా లో ఇంత చర్చ అనవసరం. ఆమెకు ఎవరి హయాంలో దేవాదయ శాఖలో AC గా ఉద్యోగం వచ్చింది. అధికార దుర్వినియోగం, అక్రమ ఆర్జన చేసి ఆస్తులు కూడబెట్టిందా, బేనామీ ఆస్తులు ఉన్నాయా , ఆదాయం కి మించి ఆస్తులు ఉన్నాయా అనేది ప్రభుత్వం తెలుసుకోవాలి. ST/SC అని విక్టమ్ కార్టు చూపిస్తే చట్టం ఒప్పుకోదు.

  • @RajasekharVJA1
    @RajasekharVJA1Ай бұрын

    ఇదే చంద్రబాబు మార్కు నీచ రాజకీయాలు😢

  • @chaitanyavinay101

    @chaitanyavinay101

    Ай бұрын

    Diniki Cbn ki link enti ra ,,sanasi

  • @ankireddypallikondareddy446

    @ankireddypallikondareddy446

    Ай бұрын

    ​@@chaitanyavinay101 in nadyal child girl missing from 6 days Divert th the matter

  • @sujathapatibandla7185

    @sujathapatibandla7185

    Ай бұрын

    Ycp vallu chaci untaru

  • @user-ok1tk7kd9b

    @user-ok1tk7kd9b

    Ай бұрын

    చెడ్డి 😂😂​@@ankireddypallikondareddy446

  • @MahilaTelugu

    @MahilaTelugu

    Ай бұрын

    Valla husband compliant iste Cbn yenti link..mind ur words..asalu ayana anta time undadu waste fellows andarini pattinchukodaniki

  • @surendrababupedddineni4499
    @surendrababupedddineni4499Ай бұрын

    యీ విషయం లో మహిళను ఇబ్బంది పెట్టిన వారిని శిక్ష వేయాలి. ..సోదరి కన్నీళ్ల తుడవాలి

  • @user-bq8co9em1x
    @user-bq8co9em1xАй бұрын

    తన భర్త కాదు మదన్ అంటున్న బిడ్డను చూపించ అంటున్నారు.. అప్పటికి డైవర్స్ ఇతే బిడ్డ విషయం లో మదన్ హరస్ చేస్తున్నాడు అని కంప్లైంట్ ఇవచ్చుగా.

  • @vhn8346
    @vhn8346Ай бұрын

    ఇలాంటివారిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీసుకొని ప్రభుత్వం లోనివారు ఇలాంటి తప్పుడు గలవారా అని అనిపిస్తుంది

  • @sreenut669
    @sreenut669Ай бұрын

    సాయి రెడ్డి గాడినీ నమ్మడానికి లేదు

Келесі