"నేను"కు భయం వేయడం కాదు! భయమే "నేను" అవుతుంది!! ది.24.06.24

శివశ్రీ గెంటేల వెంకటరమణ గురుదేవుల అద్వైత బోధ #spiritual #srigurudham
-+++++++++++++++++++++++++++±++++++
LIKE AND COMMENT TO EXPRESS YOUR RESPONSE
-----------------------------------------------------------------------
chat.whatsapp.com/CixSZOqQNs7... మీ సందేహాలను, స్పందనని తెలియజేయడం కోసం☝️ఈ లింక్ ద్వారా శ్రీగురుధాం వాట్సాప్ గ్రూప్ లో చేరి సహా సాధకుల పరస్పర సహకారంతో సత్యం దిశగా పయనిద్ధామని మా భావన🙏
Thanks for your interest in watching this video. Please send comments and feedback to 8317688004/9391020329 whatsapp for further information/details
-------------------------------------------------------------------------
శ్రీశివానందగురు ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ ట్రస్ట్, శ్రీ గురుధాం దర్మక్షేత్రం, బలుసుపాడు, జగ్గయ్య హిపేట మం. కృష్ణాజిల్లా, అంద్రప్రదేశ్, srigurudham.org
---------------------------------------------------------------------------
#srigurudham, #truth, #spirituality, #guruji, #philosophy, #god, #satsang, #enlightenment, #self, #self enquiry, #temple

Пікірлер: 30

  • @vanid3954
    @vanid3954Ай бұрын

    దైవమే క్రియాత్మకమై మనసు గా మారి నేనుని తెలుసుకోవాలంటుంది , భయమే నేనని, కోపము , అసూయ, ఉద్వేగము ఎమోషన్స్ మనసువి అయితే దేహానికి ఆపాదించడం వలన లోపలికి వెళ్లలేకపోతున్నామని, మూలం ఏమిటి, సంబంధం ఏమిటి, పరిణామం ఏమిటి అని అర్థం చేసుకున్నప్పుడు బయటపడినట్లే అని ఇదే గురు వైభవం అని అద్భుతంగా అనుగ్రహించారు స్వామి🙏🌼🙏🌼🙏

  • @sirangivenkateswarlu8974
    @sirangivenkateswarlu897413 күн бұрын

    ఓం శ్రీ గురుభ్యోనమః

  • @dhyanamsaranamgachhami
    @dhyanamsaranamgachhamiАй бұрын

    గురువు లకు నా ఆత్మ ప్రణామాలు 🌹🌹🙏

  • @rajanaryanaraogentela872
    @rajanaryanaraogentela872Ай бұрын

    🙏🙏🙏🕉️🕉️🕉️🔱🔱🔱శ్రీగురుభ్యోనమ

  • @suneetharaju4768
    @suneetharaju4768Ай бұрын

    om sri gurubyonamaha 🙏🙏🙏

  • @devibuddaraju4013
    @devibuddaraju4013Ай бұрын

    సంబంధం ఉన్నప్పుడు మనసు ఎలా ఉంది సంబంధం లేనప్పుడు మనసు ఎలా ఉంది నిద్రలో ఏమీ లేదు మెలకువలో అన్ని తెలుస్తున్నాయి. నేను అంటే భౌతిక కాదు నేను అంటే మానసికమైన గుణ ప్రభావము. మనసు అంటే ఉద్వేగాలే అందులో భయం ఉండవచ్చు అనుమానం అసూయ అది తీసివేసి చూస్తేమనసులో అనుమానం పోతే విశేషంగా పిలవబడుతుందిఅని చక్కగా వివరిస్తున్నారు స్వామి🙏

  • @lakshmisaladi3071
    @lakshmisaladi3071Ай бұрын

    💞🪷🙏 Guruvu Gari Charana Kamalamulaku Anamtha Koti Pranaamamulu andi 🙏🪷💞

  • @janardhanreddygurrala5226
    @janardhanreddygurrala5226Ай бұрын

    Om Namo Bhagavathe Sri Ramanaya Namaha 🙏

  • @santhoshmariyala4269
    @santhoshmariyala4269Ай бұрын

    Guru gari pada padmalaki 🙏🙏🙏🙏

  • @vegesnavaralakshmi
    @vegesnavaralakshmiАй бұрын

    🌺🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @narender64
    @narender6424 күн бұрын

    Guruvugaariki namaskaraalu

  • @lakshmisaladi3071
    @lakshmisaladi3071Ай бұрын

    💞🪷💎🙏 Guruvu Garu Yentho Premaga Sunnithamuga theliya chesaru Guruvu Garu Amma Aina Annamu thinaka maaraamu chesthe visuguchendi neeku akali ainappudu nuvvethintavu Ani vurukuntundemogaani okokkappudu meeru mathramu Anni velala yentho sahanamutho maaku ardhamu avvalani yennividhamulugano thelichestharu andi Dhanyavaadamulu Guruvu Garu Mee sahanamunaku marokkamaru Dhanyavaadamulu andi 🙏💎🪷💞

  • @yannakulanagaadilakshmi6947
    @yannakulanagaadilakshmi6947Ай бұрын

    Om namasivaya siva eva guru sivanandaya namaha

  • @anithapenmatsa-qi3rz
    @anithapenmatsa-qi3rzАй бұрын

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @b.sarvamangala8986
    @b.sarvamangala8986Ай бұрын

    🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🙏

  • @adinaraynapabbathi2288
    @adinaraynapabbathi2288Ай бұрын

    🙏🙏🙏🙏🙏

  • @RaviKaanth_Bhaarathula
    @RaviKaanth_BhaarathulaАй бұрын

    🙏🙏🙏

  • @dakkamadugulakondaiah4306
    @dakkamadugulakondaiah4306Ай бұрын

    🙏🙏

  • @swaroopaambatipati9223
    @swaroopaambatipati9223Ай бұрын

  • @harikrishna-oo7lw
    @harikrishna-oo7lwАй бұрын

    స్వామి, యోగం ద్వారా ఊర్థ లోకాలు కు ఆత్మ వెళితే దానికి నేను వుంటుందా...శివానంద గురుదేవులు యోగం ద్వారా ఉర్ద లోకాలు కి వెళ్లొచ్చు అని చెప్తుంటారు...మరి దానికి నేను లేకుండా వుంటుందా. నేను లేకపోతే మరి అక్కడ అనుభవించేది ఎవరు. 🙏

  • @harikrishna-oo7lw
    @harikrishna-oo7lwАй бұрын

    స్వామి ఆత్మ అంటే ఏమిటి అది శరీరం తో సంబంధం ఎందుకు పెతుకుంటుంది. 🙏

  • @varalakshmipenumetcha6031
    @varalakshmipenumetcha6031Ай бұрын

    🙏 ఉనికి చైతన్యమై, చైతన్యం మనసై, మనసు వచ్చాక జగత్తు, జీవుడు, ఈశ్వరుడు వచ్చారు. ఆత్మే క్రియాత్మకం అయ్యాక మనసై తనను తాను నేనెవరని ప్రశ్నిస్తుందని దానిని గమనించి అవగాహన చేసుకుంటే పోతుందంటూ..... నేనంటే మానసికమైన గుణ ప్రభావమేనని. emotions మనసుకైతే అవి దేహానివని అపార్థం చేసుకుని లోపలికి వెళ్ళలేకపోతున్నావే కానీ నువ్వు అదే అని సద్గురు దేవులు మనసుకున్న ఉద్వేగాలను పోగొట్టుతున్నారు . ధన్యులం. 🙏🌺🙏🌺🙏

  • @PotturiPadma-lt8bs
    @PotturiPadma-lt8bsАй бұрын

    🙏🙏🙏🙏🙏

  • @sreenu8540
    @sreenu8540Ай бұрын

    🙏🙏🙏

  • @gayatridevidatla9786
    @gayatridevidatla9786Ай бұрын

    🙏🙏🙏🙏🙏

  • @madhavisrivatsavaya5067
    @madhavisrivatsavaya5067Ай бұрын

    🙏🙏🙏🙏🙏

  • @gottumukkalaanitha786
    @gottumukkalaanitha786Ай бұрын

    🙏🙏🙏

  • @vanid3954
    @vanid3954Ай бұрын

    🙏🙏🙏

  • @jayashree5337
    @jayashree5337Ай бұрын

    🙏🙏🙏

Келесі