నేను ఎవరు .. రుజువు చేయలేని ఆధ్యాత్మిక అన్వేషణ .. Kanthrisa

Ойын-сауық

హాయ్
#spiritual #telugupodcast #meditation

Пікірлер: 68

  • @nagireddyaparna3777
    @nagireddyaparna37775 ай бұрын

    మీరు సూపర్ అన్నా., మరి ఎంత మంది గ్రహించ గలుగుతున్నారో అనేది ఇక ప్రకృతి ధర్మము అది., అన్నా., సందర్భం వచ్చింది అని మిమ్మల్ని వేదికగా చేసుకుని., ఇలా నా తలపులు షేర్ చేస్తున్న మన్నించండి plz., తండ్రి నుండి వెలువడిన నేను, అనేక కణాలను త్రోసి వేసుకుంటూ., బిర బిరా పరిగెత్తుకుంటూ., తల్లి అండముతో కలసి పిండముగా తయారు అయ్., పెరిగి., బ్రహ్మాండముగా తయారై., బయటికి వచ్చి పెరిగి పెద్ద అయ్., బ్రతుకు జీవుడా అని., లోకమనే మాయలో పడి ఎక్కడ నుండి వచ్చానో మరచి., వెనుతిరగక అలసి పోయి లోకమందు ఫ్రీజ్ అయ్., మట్టిని మ్రింగి వేయక., మట్టికే ఆహరమవుతున్నా., అయితే రక్తమాంసములచేత జన్మించిన నేను నిత్యమూ మరణమునకు కొనిపోతూ., జీవించు ప్రాణిని అయ్ ఉండగా., నన్ను దైవత్వమునకు [నిత్యజీవము] చేర్చటకు., నాలోనే ఉన్న "నేను" జీవింపచేయు ఆత్మ అయ్ ఉండగా., ప్రకృతి ధర్మము ప్రకారము., కనికర హృదయము కలిగిన జీవన విధానములో యుక్తకాలమున., నా ప్రవర్తన అంతటి మీద మనస్సాక్షి అధికారమునకు నేను ఒప్పుకోగలిగినప్పుడు., సంపూర్ణ శరణాగతి ద్వారా "నేను" కు [మనస్సు] "నాది" [ప్రాణము] ఆహారము అవుతుంది., ఇట్టి సత్ చిత్ కలయికే., గుణాతీతము, నాశనరహితము ఐన జీవుడే బ్రహ్మము ఐన పరమ పురుషుడిని కనడం ద్వారా., అహం బ్రహ్మాస్మి అనుభవములోనికి ప్రవేశించగలదు., నిశ్శబ్దం బ్రహ్మ ఉచ్యతే., [మనస్సుకు, ప్రాణం ఆహారం ఐతే అది నిత్యజీవము., ప్రాణమునకు, మనస్సు ఆహారమైతే అది నిత్యమరణము] అప్పుడు., వాక్యము లేదా ఈశ్వరుడు లేదా శబ్దము లేదా జ్ఞానము ద్వారా తిరిగి జన్మించిన మనస్సు., అహం బ్రహ్మాస్మి అనుభవము ద్వారా మారుమనస్సు పొందినదై., మానవ దేహమనే ప్రకృతియందే దైవీవిషయమందు ఆయన పూర్ణత్వములోనికి దినదినము, సంపూర్ణమవుతూ ఉంటుంది., [ఇదే సమాధి] లోకమందు చచ్చి, ఈశ్వరుడి యందు జన్మించిన ఇట్టి వీరికి కలుగు రెండవ మరణము వలన ఏటువంటి హాని ఉండదు., సర్వధర్మాన్ని పరిత్యజించి, ఆజ్ఞను గైకొని, ఈశ్వరుడియందు విశ్రమించిన మనస్సు, సహస్రారమున ఆశ్రయమైనప్పుడు., కార్యసిద్ది ఈశ్వరుడే కలుగ చేస్తుండగా., దైవీస్వభావములోకి రూపాంతరం చెందుతూ ఉంటాడు మానవుడు., ఇట్టి మనమందరము దేవుని నివాసము కొరకు, సజీవమైన రాళ్లవలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాము., మానవుడు ప్రకృతిసంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మసంబంధ శరీరముగా లేపబడును. ప్రకృతిసంబంధమైన శరీరమున్నది గనుక ఆత్మసంబంధమైన శరీరముకూడ ఉన్నది. అనుభవపూర్వకంగానే ఆత్మప్రత్యక్షతచేత కనే విషయాలే ఇవి., కనుకనే., ప్రకృతి సంబంధియైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెఱ్ఱితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. థాంక్యూ నమస్తే అన్నా 👍🙏

  • @KanthRisa

    @KanthRisa

    5 ай бұрын

    చదివాను. బాగుంది

  • @GuruPrasad-se4lx
    @GuruPrasad-se4lx3 ай бұрын

    Very excellent explanation...

  • @sitamahalakshmikantamneni7096
    @sitamahalakshmikantamneni70965 ай бұрын

    ప్రపంచం నేను అసత్యనేను. ప్రకృతి నేను సత్యనేను. అసత్యనేనును గుర్తించే ఎరుక యే ప్రకృతి దివ్యాహం. 🍃

  • @sureshkambala4866
    @sureshkambala48665 ай бұрын

    🤘🤘❤❤సర్ మీరు చెప్పాలనుకున్నది... సాక్షి భావం, ఏమి జరిగినా సింపుల్ గా mind move మూవ్ అవ్వాలి, ఇప్పటివరకు మీ చాలా వీడియోలు చూశాను సార్.. నాకు క్లారిటీ రాలేదు సర్.. నాకు అందరికీ అర్థమయ్యే ఎప్పటికీ ఉండిపోయే వీడియో చేయండి సార్.. ఇదే మనిషి కి చివరి లక్ష్యం అవ్వాలి

  • @225gowrisankartelu9

    @225gowrisankartelu9

    5 ай бұрын

    Ardam cheskodaniki prayatninchakunda ala ninnu nuvvu (nee mind ni)observe chestu undu...then you will slowly understand 😅....donga vadu donga ani antha tondaraga oppukoledu kada :)

  • @Sairam_1999

    @Sairam_1999

    5 ай бұрын

    క్లారిటీ తెచ్చుకోవాలనుకునేవాడు క్లారిటీ రెండు ఒకటే... నీ సమస్య ఏమిటంటే క్లారిటీ కోసం ఎదో చేస్తున్నవు... చేసేవాడు ఉంటే మూలం నీకు చిక్కదు... చేసేవాడు పొందేవాడు లేకుంటే మూలం తనంతట తానుగా వ్యక్తం అవుతుంది

  • @sureshkambala4866

    @sureshkambala4866

    5 ай бұрын

    @@Sairam_1999 😇

  • @narsingtingilkar5622
    @narsingtingilkar56225 ай бұрын

    Close up lo chala andanga vunnav mama.. just love you❤❤😘😘😘😘😘

  • @KanthRisa

    @KanthRisa

    5 ай бұрын

    +91 76758 22841 భాను గారికి కాల్ చేయండి🙏🙏🙏

  • @gvtuitions700
    @gvtuitions7005 ай бұрын

    Excellent. Thanks

  • @mothkuriarunkumar3211
    @mothkuriarunkumar32115 ай бұрын

    Super sir

  • @sadaaath
    @sadaaath4 ай бұрын

    కంటెంట్ చాల బాగా వచ్చింది 👍👍👍🎉🎉

  • @rajendarnetha1563
    @rajendarnetha15635 ай бұрын

    THANK YOU... RISA ❤

  • @balinenireddy4645
    @balinenireddy46455 ай бұрын

    Good mahavakya

  • @archanayannam9861
    @archanayannam98615 ай бұрын

    Mimmalni closega chustunte Your eyes are glowing and beautiful smile while u r speaking close up lo chala bavunru iam feeling happy why dont know

  • @KanthRisa

    @KanthRisa

    5 ай бұрын

    సరే

  • @Arpana-the-offering
    @Arpana-the-offering5 ай бұрын

    'I am that' by Sri Nisargadatta mj Telugu Anuvadam 'Arpana the offering' KZread channel lo vinochhu🙏

  • @KanthRisa

    @KanthRisa

    5 ай бұрын

    Ok

  • @vnagarajarao6902
    @vnagarajarao69025 ай бұрын

    ఇకమీద మీరు క్లోజప్ వీడియోస్ చేయండి చాలా బాగుంది

  • @archanayannam9861
    @archanayannam98615 ай бұрын

    🙏🙏

  • @NarsimhaP-ow8vh
    @NarsimhaP-ow8vh5 ай бұрын

    ❤❤

  • @sujathagada7532
    @sujathagada75325 ай бұрын

    ప్రకృతి పరంగా ఐ ప్రాణి అని తెలుస్తుంది.ఆకలి,దాహం వేసినప్పుడు అందించక పోతే నిలవదు అని... కానీ ప్రపంచం లో నేను ఎవరో తెలియదు.ఎందుకంటే నేనంటే శరీరమా?ఇమేజ్? అమ్మా? జండరా?కూలమా?కీర్తా? పాత్రా? హా హా పాత్రా అని అర్థమైంది...ప్రపంచంలో

  • @varalakshmi3514
    @varalakshmi35145 ай бұрын

    Hi Risa Garu....

  • @venumadhav123
    @venumadhav1235 ай бұрын

    20:06 best memer I ever seen 😂❤

  • @hinduismreality2794
    @hinduismreality27945 ай бұрын

    Silence is God

  • @nandemadhu5693
    @nandemadhu56935 ай бұрын

  • @sudhakar8669
    @sudhakar86695 ай бұрын

    Good morning anna

  • @solutions3297
    @solutions32975 ай бұрын

    🙏🙏🙏

  • @satyanarayanavudata7000
    @satyanarayanavudata70004 ай бұрын

    ❤🙏👍👌🙏❤️ TRUE

  • @MNaveenReddy
    @MNaveenReddy5 ай бұрын

    👌🙏👍

  • @KanthRisa

    @KanthRisa

    5 ай бұрын

    🙏🙏🙏

  • @bskm5322
    @bskm53225 ай бұрын

    ❤🎉

  • @harendraraju5499
    @harendraraju54995 ай бұрын

    ఆకలి మాత్రమే వుంది...

  • @Roaster-11210
    @Roaster-112105 ай бұрын

    Bro Hindi lo Sandeep maheshwari spritual channel lo ayana meelage chebutaadu .aayana meeru same anipistharu naaku

  • @srinivasparimi4204

    @srinivasparimi4204

    3 ай бұрын

    He is more of a motivational guru and some times forays into spirituality (just because lot many youngsters are intrigued by it). His "aasaan hai" funda attracts many followers (subscriber base swells). Everyone knows itna "aasaan" nahi hai.

  • @inagalasunita7974
    @inagalasunita79745 ай бұрын

    Hi

  • @golisandeep9683
    @golisandeep96835 ай бұрын

    రిస గారు మీరు బైరి నరేష్ లాంటి వారి గురించి ఒక వీడియో చేయండి

  • @Arpana-the-offering
    @Arpana-the-offering5 ай бұрын

    Kanth garu Can u please pin my earlier comment (message) to be on the top. I just wish that the knowledge must reach everyone ('I am that' book - in Telugu). I don't really care about likes and subscriptions. I just wish everyone to be closer to their real Self. By the way Thankyou for all your uplifting videos. I bow down to your originality🙏

  • @KanthRisa

    @KanthRisa

    5 ай бұрын

    🙏🙏🙏

  • @manthnisanjeev2434
    @manthnisanjeev24345 ай бұрын

    Roju ku 2 videos chestavu kaka kane e video dimond video

  • @111saibaba
    @111saibaba5 ай бұрын

    ప్రజ్ఞనం బ్రహ్మ, సర్వం ఖల్విధం బ్రహ్మ, అ హం బ్రహ్మశ్మి, వరుసగా ఈ మహా వాక్యాలు అర్ధం చేసుకుంటూ వస్తే చివరగా తత్త్వమశి అదే నీవై ఉన్నావు, నీవేవరో తెలుసుకో అని రమణులు అంటే నేనే రాముడు కృష్ణుడు నెనె క్కడ నుండి రాలేదు పోలేదు అని రామకృష్ణులు ముగించారు. రిసా వివరించాడు. మధ్యలో బ్రిలియంట్ sparks వంటి స్వప్రకర్ష తో. అదే నేనని తెలుసుకుంటూ ఉన్నా. మరుగేలరా ఒ రాఘవా? మరుగేల చరా చర రూపా? అని నాద బ్రహ్మలు జ్ఞాన చక్షువులకై పరిత పించిన దిందుకే.

  • @ganeshdsr2601
    @ganeshdsr26015 ай бұрын

    Ni videos ki download option ledhu kindha

  • @KanthRisa

    @KanthRisa

    5 ай бұрын

    తెలియదు

  • @nagisettyjanardhan

    @nagisettyjanardhan

    5 ай бұрын

    very much downloadable..

  • @KamakshiKamunuru-ej8fd
    @KamakshiKamunuru-ej8fd5 ай бұрын

    Risagaru Hi chepandi okasari 🙏❤️

  • @KanthRisa

    @KanthRisa

    5 ай бұрын

    Hi

  • @KamakshiKamunuru-ej8fd

    @KamakshiKamunuru-ej8fd

    5 ай бұрын

    @@KanthRisa 😊

  • @shaikshahidpasha2098
    @shaikshahidpasha20985 ай бұрын

    20:10 😂😂😂😂

  • @ashok1697
    @ashok16975 ай бұрын

    Read thraithasiddantham books once bhagavathgitha specially

  • @swastikravi1837
    @swastikravi18375 ай бұрын

    మీరు ఒక సారి మనసు బుద్ధి చిత్తం అహంకారం గురించి మాట్లాడితే వినాలి దీని మీద ఒక టాక్ చెయ్యండి 🙏

  • @purushothamreddysontimalla2904
    @purushothamreddysontimalla29045 ай бұрын

    😢

  • @purushothamreddysontimalla2904

    @purushothamreddysontimalla2904

    5 ай бұрын

    🎉🎉🎉🎉

  • @rajagollapalli-fo5vn
    @rajagollapalli-fo5vn5 ай бұрын

    లలాట పటన౦ చేసినవారు వున్నారా చ౦టి బిడ్డ గా౦దీ యగునని కులాల మూల౦ చూసారా పలానా కుల౦ వాల్లు గొప్పవోల్లని హేతువాద౦ కాదు హిత వాద౦ కాదు justయెాచన య౦తే

  • @madhusribharatula182
    @madhusribharatula1825 ай бұрын

    Anna 2020 lo bank job preparation start chesanu some reason valla stop chesa Malli 2023 lo start chesa But motivation, confidence ledu Interest ravatledu Adina sadinchali ani undi Nenu ami cheyalenu Anna thought vasthondi first

  • @madhusribharatula182

    @madhusribharatula182

    5 ай бұрын

    Naa problem anti Solution cheppandi

  • @vnagarajarao6902
    @vnagarajarao69025 ай бұрын

    Close up lo mee kallu junior Osho laga vunnai

  • @umamaheshmahesh3218
    @umamaheshmahesh32184 ай бұрын

    ఆధ్యాత్మికము అంటే అర్దం ఏమిటి ? జ) ఆత్మ ను అధ్యాయణం చేయటమే ఆధ్యాత్మికము అంటారు. 1)ఆత్మ లు ఏన్ని భాగాలుగా వున్నాయి ? 1. జీవాత్మ 2.ఆత్మ 3. పరమాత్మ ఈ మూడిటిగురించి తెలిస్తేనేగాని దైవం అంటే ఏమిటో తెలియబడుతుంది. దేవుడనగా వేరె దేశమందు లేడు దేవుడనగా తాను భట్టబయలు తన్ను తా..నెరిగిన దైవంభు నెరుగును విశ్వదాభిరామ వినురవేమ

  • @user-ig5by8ct4f
    @user-ig5by8ct4f5 ай бұрын

    Annaya Meeru ila kuda cheppochu as a scientific ga cheppalante aham Brahmasmi - Brahmam anedi as a ATOM Particle which is in present in our All Body cells For Example our DNA 🧬 inside our DNA There are Cells, Inside Cells There are Atoms,Inside Atoms There are Protons and Neutrons this is the same in all Living Things and Non- Living things Dene manam Body lonu samasta vishwam lonu Antha Brahma Swaroopam antaru Ila scientific ga chepthu Denipina Oka Video cheyandi Risa Annaya apudu inka clear ga andaru ardam cheskuntaru...

  • @KanthRisa

    @KanthRisa

    5 ай бұрын

    బాగుంది

  • @Keathansworld123
    @Keathansworld1235 ай бұрын

    Risa garu! అయోధ్య రామ మందిరం కోసం అన్ని అల్లర్లు జరిగి ఎన్నో ప్రాణాలు పోయి వచ్చిన రాముడి గుడి లో ఆ రాముడు నిజంగా ఉంటే హిందువులని హర్షిస్తాడంటారా, నేనే రాముడి ప్లేస్ లో ఉండి ఆలోచిస్తే అసలు నాకు గుడి వద్దు మీరు తన్నుకోకండి రా బాబు అంటాను. నేను కూడా మీలాగే దేవుడు వున్నాడో లేడో నాకు తెలీదు అనే రకం 😊

  • @KanthRisa

    @KanthRisa

    5 ай бұрын

    🙃

  • @bskm5322

    @bskm5322

    5 ай бұрын

    R u from guntur?

  • @bskm5322

    @bskm5322

    5 ай бұрын

    Plz don't say like that.

  • @111saibaba

    @111saibaba

    5 ай бұрын

    అ పుడు గుడి కూల్చినపుడు బాధ పడని రాముడు ఇపుడు గుడి కట్టారని కూడా హర్షించడు. ఇది మన కోసమే. మన కు రాముడి అవసరం ఉంది గాని రాముడికి మన అవసరం లేదు.

  • @vnagarajarao6902

    @vnagarajarao6902

    5 ай бұрын

    Some tells God and some source and supreme power, you telling nature ఏమైనా అనుకొని తప్పేముంది సర్, plese clarify

  • @prakashasamwar5050
    @prakashasamwar50505 ай бұрын

    🙏

  • @9-7111
    @9-71115 ай бұрын

    🙏🙏🙏

Келесі