N.N.Pillai & Jagapathi Babu Ultimate Scene | Ultimate Movie Scenes | TeluguOne
Ойын-сауық
Peddarikam Movie Ultimate Scene. N.N Pillai, Jagapathi Babu, Vikay Kumar, Ramireddy, Chandra Mohan. Directed by A.M. Rathnam #Peddarikam
#UltimateMovieScenes
#PeddarikamUltimateScene
#TeluguMovieScenes
Пікірлер: 650
Bgm..... no words... దీనెమ్మ ఎం బీజీమ్. సూపర్ మూవీ Am. రత్నం గారూ ఎన్నో అద్భుతమైన సినిమాలు ఇచ్చారు అందులో ఇదొకటి.
Extraordinary Film, Cast and Crew Action, భానుమతి గారి action ayinte Superb. అప్పట్లో ఇది మల్టీ స్టారర్ అనే చెప్పచ్చు. ప్రతి వారం చిత్రళహరి లో నీ నవ్వే చల్లు పూబంతి పాట కోసం చూసే వాళ్ళం చిన్నతనం లో😂😂..చితలహరి లో ఈ పాట చూసిన వాళ్ళు like చెయ్యండి.. This Introduction scene is 🔥🔥🔥
@smartjaf7073
3 жыл бұрын
Assalu idhi multistarrer movie kaaney kaadhu...ye actors top position lo leru....kaani nijamga multistarrer tho petti theesivuntey, movie verey level...aa periodlo Chiru, Balakrishna, Nagarjuna, Rajashekar, Mohan babu latho petti theesivuntey verey range movie...Industry hit pakka...
@sudha8072
3 жыл бұрын
Yes...aa song chala baaguntundi...
@rishishenoy
3 жыл бұрын
Malayam film Godfather ditto copy !
@veerababut3692
3 жыл бұрын
@@smartjaf7073 ల లఖ
@VikramSriramoju
3 жыл бұрын
Yes bro...chitralahari song 👍
అక్షర సత్యం ఈ పెద్దాయన నటన అపూర్వం ఈయన పెద్దరికం కోసమే సినిమా మళ్లీ మళ్లీ చూడొచ్చు 😍😍😍
@sonyphilipsony
Жыл бұрын
He is from kerala Mr. N N Pilla
ఎన్నిసార్లు చూసినా మళ్లీ చూడాలనిపించే సినిమా భానుమతి గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది
@thirupathibabu7498
3 жыл бұрын
Cinema peru enti
@harikumar-dr3rl
3 жыл бұрын
@@thirupathibabu7498 పెద్దమనుషులు
@boss7363kar
3 жыл бұрын
@@thirupathibabu7498"" pedharikam"" Songs lo " Idhele thara tharaala charitham...."" if possible vinandi okasaari
@chinnukrishna3200
3 жыл бұрын
@@harikumar-dr3rl పెద్దరికం
@kondagurularajendhar3888
3 жыл бұрын
@@boss7363kar y are the
అసలు ఈ ముసలోడికి వంటి మీద చెంచా కండలేదు కాని ఈ సినిమాకు విలన్ అయినా హీరో అయినా ఈయనే.. విలన్ అంటే పెద్ద మీసాలు వుండాలు పొడవుగా వుండాలి ఇవన్ని కాదని ఈయన నటన ద్వారా నిరూపించారు.
@meduriravindranath2023
3 жыл бұрын
Versatile actors appear like this.🙏
@manuanilmanuanil2384
3 жыл бұрын
Chemcha kanda polika bagundhi.😁😁
@praveenchandra3993
3 жыл бұрын
Yes.
@gayathrireddy9873
3 жыл бұрын
Brother , his name is N N Pillai, please google about him, u will know a lot about him
@vc0492
3 жыл бұрын
@@gayathrireddy9873 Yes, he is legendery actor in Malayalam industry and other movie industry also.
ఆ పెద్దాయన డైలాగ్ డెలివరీ డైలాగ్ కి తగ్గ నటన అద్భుతం రాజ్ కోటి సంగీతం సూపర్
@abhiram2842
3 жыл бұрын
Yes. Raj. Koti
@abhilashvayalilparambil6703
3 жыл бұрын
The music is not by raj koti...ee mahaanubhavulu malayalam nundi dobbi...i mean copy kotti indulo pettaru.. Coz I'm a malayali...residing in telangana.. For ur reference...just check malayalam movie GODFATHER...the original.version if this movie....
@jessika7612
3 жыл бұрын
kzread.info/dash/bejne/X36ao6qmndfbfqQ.html
@rammohan6284
3 жыл бұрын
@@abhilashvayalilparambil6703 yes ur right bro,i watched the original version movie scenes, it didn't matched even 1% also especially thilkan acting is mass..🙂👍
@radheshyamcnkshyam681
3 жыл бұрын
@@abhilashvayalilparambil6703 100% true, i have seen the movie GODFATHER.
యన్.యన్ పిళ్ళై గారు అద్భుతమైన నటన
పెద్దరికం సూపర్ సినిమా. మళయాళీ రీమేక్.ఇలాంటి సినిమాలు మళ్ళీ రావు.
@priyathijayani
3 жыл бұрын
ఘనమైనవి అన్నీ మలయాళీ వే
@raminenisisu
3 жыл бұрын
@@priyathijayani నిజం. మన నేటివిటీ తగ్గట్టు సినిమా తియ్యటం ఇంకా గొప్ప.
@jessika7612
3 жыл бұрын
kzread.info/dash/bejne/X36ao6qmndfbfqQ.html
@satish12d
3 жыл бұрын
ఔను, remake godfather malayalam movie
ముసలోడె గాని మహానుభావుడు
@satyanarayanasarma982
3 жыл бұрын
96'years batikaru#
@rayipudigamgababu7403
3 жыл бұрын
ముసలాయన సూపరగా నాటించాడు
@satyanarayanasarma982
3 жыл бұрын
@@rayipudigamgababu7403 Bro Appatlo bhanumatigariki savaluga nilicharu' pilley Age 90
@pvinnu1712
3 жыл бұрын
😀😀😀😀
@rammohan6284
3 жыл бұрын
His name is NN pillai great actor in malayalam movies & these movie is remake of malayalam movie in that movie also he only acted..🤗
మూవీ పేరు పెద్దరికం ఎక్సలెంట్ మూవీ
బాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరింది,పిల్లయ్ గారి నటనకు 40 మార్కులు,భానుమతి గారికి 20,పాటలకు 20మార్కులు.జగపతి బాబు,చంద్రమోహన్ నటనకు 20 మార్కులు.
@amarnaathsachin3507
2 жыл бұрын
మీరు లెక్కల మాష్టారా మార్క్స్ బాగా వేశారు
@sivaji3192
2 жыл бұрын
@@amarnaathsachin3507 😁😁😁
@Wellwisher-fb6qy
4 ай бұрын
BGM 50...Pillai gaari performance 40...others 10
పిళ్లై గారు మళయాళీ నటులు.....ఈ సినిమా ఈయన కారెక్టర్ మేనరిజం మ్యూజిక్ మామూలుగా ఉండదు......
@chandujajala7361
3 жыл бұрын
,8
@shekarsiri9027
3 жыл бұрын
U
@MadhuSudhan-bu5qe
3 жыл бұрын
He was part of INA
@maheshreddylanka8031
2 жыл бұрын
Yes
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్. .... సూపర్😎😎
@rbtechinfo6134
3 жыл бұрын
kzread.info/dash/bejne/k4GdxrqFYsTPacY.html
@pulichandrasekhar8775
3 жыл бұрын
I like also this movie background music.
@agriculturelandsale5332
3 жыл бұрын
Yes
@donchandra3691
3 жыл бұрын
Raj Koti
@mangarichandrashekar4113
3 жыл бұрын
మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది
నా చిన్నపుడు చూసిన సినిమాలో బాగా నచ్చింది సినిమా 👌👌👌👌👌
ఈ మూవీ మదనపల్లె మల్లికార్జున థియాటర్ లో 4th class చదివేప్పుడు మా అమ్మ పిలుచుకెల్లింది. థాంక్స్ ఫర్ మెమొరి.
@siddheshnair6602
2 жыл бұрын
Maa Ooru Madanapalle, mallikarjuna theatre bt college, daggare
@monabai380
5 ай бұрын
Nadi madanapalli
ఇప్పట్లో ఇలాంటి సినిమాలు రావడంలేదు.
@akhilreddy4043
3 жыл бұрын
Avunu
@alexaalexa7711
3 жыл бұрын
😂😂😂😂
@jessika7612
3 жыл бұрын
kzread.info/dash/bejne/X36ao6qmndfbfqQ.html
ഗോഡ്ഫാദർ മലയാളം 👍😊
@kollamboy5814
2 жыл бұрын
😅😅
బాబోయ్ ఈ సీన్ ఎన్ని సార్లు చూశానో.... చాలా చాలా బాగుంది 👍👍👍
ఈ సినిమాలో N.N.PILLY, భానుమతి గారు Acting exalent ఇంకో విషయం ఏమిటంటే రామిరెడ్డి గారు positive carecter soo cute.
NN Pillai who played the role of the father was 1) A soldier in Netaji's INA during the freedom fight 2) A revolutionary theatre artist and writer in Kerala. He used to stage dramas with " break the rule " type concepts
@babayaga1130
3 жыл бұрын
Thanks for info👍🏻
@jessika7612
3 жыл бұрын
kzread.info/dash/bejne/X36ao6qmndfbfqQ.html
@YSRghattamanenisena
2 жыл бұрын
thanks for the info. love him since childhood now respect to him for being a member of netaji's team..
@yashwantkumar2216
2 жыл бұрын
Great info about great artist..
@SreeRamakrishnaNagulakonda
10 ай бұрын
5:17
ఇంతకీ పెద్దయిన పేరు ఇవ్వలేదు, ఆ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, తండ్రికి తగ్గ కొడుకు లు, ఫైటింగ్ లో ఆడ మనిషి వచ్చి దమ్ముంటే నన్ను కొట్టమంటే రామ్ రెడ్డి గారు ఒకటి పికారు. సూపర్ గా ఉంది. అచ్చం నిజజీవితంలో జరిగే విధంగానే ఈ సినిమా వుంది.
@agriculturelandsale5332
3 жыл бұрын
@Kiran Kumar Tamarapalli ok background music khuda super
@sandeepvssandeep
3 жыл бұрын
Kallu sariga kanapadatleda paina rasaru kada
@agriculturelandsale5332
3 жыл бұрын
@@sandeepvssandeep ఇంగ్లీష్ రాదు పెద్దన్న,కోపానికి రాకు నీ సొమ్ము ఎత్తుపోలేదు లే.అక్కడ మా తమ్ముడు చెప్పాడు నీకు కనిపించలేదా కళ్ళు.మళ్ళీ రిప్లై ఎందుకు.
@agriculturelandsale5332
3 жыл бұрын
@Kiran Kumar Tamarapalli కృతజ్ఞతలు సోదరా.
@venugopalreddy841
2 жыл бұрын
n.n pillaye
తండ్రిని గౌరవించటం బాగా న చ్చింది
@user-be2uk8cd5y
3 жыл бұрын
S..
@jessika7612
3 жыл бұрын
kzread.info/dash/bejne/X36ao6qmndfbfqQ.html
@sivajip4341
2 жыл бұрын
Yes
మూవీ చాలా బాగుంటుంది సూపర్ నేను చాలా సార్లు చూశా ❤❤
@nbkblk7136
3 жыл бұрын
Yas
@sambakulasatyanarayana2569
3 жыл бұрын
"lkhv Try
@jaijambavantha
3 жыл бұрын
But u don't know about that actor , right His name N.N.Pillai , freedom fighter, journalist & Netaji Subhash Chandra Bose "Azad hind fouz" lo key member
అవును ఆయన లేకపోతే ఆ సినిమా లేదు.
ఈ సినిమాలో విలన్, హీరో రెండు కూడా ఈ పెద్ద ఆయనే. మూవీ మొత్తం కూడా పెద్ద ఆయనే నడిపించారు. సూపర్ మూవీ ఎన్నిసార్లు చూసిన కూడా మూవీ బోర్ కొట్టదు సూపర్ మూవీ. మూవీ bgm మాత్రం excellent గా వుంటాది
మంచి కథాబలం ఉన్న సినిమా ఎన్ని సార్లు చూసినా చూడాలి అనిపించే సినిమా
@soniyabhukya9787
3 жыл бұрын
Movie name plz
@appusravani3344
3 жыл бұрын
@@soniyabhukya9787పెద్దరికం
@sivajip4341
2 жыл бұрын
Yes
ముసలొడు భలేగా నవ్వుతున్నాడు 😄😄
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సూపర్
Background music is very highlight in this movie.
@sambasiva980
3 жыл бұрын
100పర్సెంట్
@venureddy8218
3 жыл бұрын
Raj-Koti
@sahithreddybheemreddy
3 жыл бұрын
kzread.info/dash/bejne/p5irsMueY9qbeNo.html
@chandu9114
3 жыл бұрын
0 yu
@krishnamurthy9391
3 жыл бұрын
@@sambasiva980 ur u
ముసలోడ ఎం ఆక్టింగ్ రా... జనరల్ సళ్యుట్ అండ్ Bgm wow evergreen
മലയാളികൾ ഉണ്ടെങ്കിൽ വന്നു നീലം അടിക്കൂ 😊👍🏿
గుడ్ మూవీ గుడ్ మ్యూజిక్ రాజ్ కోటి రాజ్ కోటి గారు ఈ సినిమా లో మ్యూజిక్ చాలా మంచిగా చేసినారు అలాగే పరుచూరి బ్రదర్స్ డైలాగ్ సూపర్ ఈ సినిమాకు ఇప్పటి పరిస్థితులను బట్టి సీక్వెల్ చేయాలని కోరుకుంటున్నాను ఎం రత్నం గారు ఆలోచించి ఈ సినిమా సీక్వెల్ గురించి ఆలోచించండి ప్లీజ్ సార్ క్రియేట్ మూవీ పరుచూరి బ్రదర్స్ హాట్సాఫ్
ఇదేలే తరతరాల చరితం🙏🙏🙏🙏❤️❤️❤️❤️ chinnapatnundi ekkuva sarlu vinna songs lo idokati
Vammo Raj koti N. N pillai gariki echina bgm super undhi... Movie inka superrr....👍👍👍
The BGM from 1:28 to 1:38.. was awesome 👏. Still I get goosebumps whenever I hear that music. AM Rathnam & Raj-Koti Jai Ho....
@sunilkv7365
3 жыл бұрын
No sir. It was from the malayalam original. GODFATHER. Music director : S BALAKRISHNAN
@VMC2809
3 жыл бұрын
@@sunilkv7365 ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ కోటి, ఏ ఆర్ రెహమాన్ రాజ్ కోటి దగ్గర కీబోర్డ్ ప్లేయర్గా వర్క్ చేశారు.
@sharoze2003
3 жыл бұрын
@@sunilkv7365 I really don’t know about the original music. I referred about this movie only. The music composed by Raj-Koti and movie directed by AM Rathnam.
@aashiqs3523
2 жыл бұрын
@@sharoze2003 you must know about the original movie. Even the music is same from original.
@maana5623
Жыл бұрын
@@sharoze2003 Yes, he is given credit for his contribution of reusing or recreating it in this remake. Original BGM is reused or recreated the same way as the original in this Telugu remake. Raj-Koti is not the original creator of the BGM you have referred.
N N Pillai gaaru, everyone google about him, u will know a lot about his achievements 🙏🙏🙏🙏
Super movie. I like the song, " idhe le thara tharaala charitham .." . Excellent acting by Pillai Garu & Bhanumathi Garu
Asalu ee movie lo andharu natinchaledu jeevincharu...songs excellent...one of the best movie in tollywood....
@RajaShekar-vr7du
3 жыл бұрын
Hii
@boss7363kar
3 жыл бұрын
Correct cheppaaru 👍👍
@arjunakhil1333
3 жыл бұрын
Hi madam
@cinemadiary5504
3 жыл бұрын
Malayalam movie remake
@aashiqs3523
2 жыл бұрын
Happy to see a Malayalam movie remade in Telugu and even with a malayali acyor playing the kead role getting so much praise 🤗. If you haven't yet, kindly watch the original movie : "Godfather"
ఇంత గొప్ప మూవీని A M రత్నం డైరెక్ట్ చేశారు, తర్వాత మళ్లీ ఏ మూవీను డైరెక్ట్ చేయలేదు ఎందుకో????!!!🤔🤔🤔🤔🤔🤔🤔🤔😭😭😭😭😭
@bhaveshreddy7371
3 жыл бұрын
Idhi remake kabatti direct chesaru but actual ga ayna producer next pawan kalyan gari veeramallu movie ki kuda am ratnam gare producer
@nagendrakumar3465
3 жыл бұрын
Sankalpam movie kuda director ga chesadu
@bhaskarchatla2029
3 жыл бұрын
సంకల్పం chesadu
@oygvairalvideos7889
3 жыл бұрын
ఇంతకీ ఇది ఏం సినిమా చెప్పండి
@VMC2809
3 жыл бұрын
@@oygvairalvideos7889 పెద్దరికం.
Emi bgm ra baboi. Theatre lo goosebumps vachi untundhi aa kalam lo👍👍
Chandra mohan expression is perfect. Offcourse Mr. Pillai also.
Any മലയാളീസ് 😁
എന്റെ ഗോഡ്ഫാദർ കടവുളേ 🙄🙄
Ee cinema ippudu release ayi unte , total country motham shake ayyedi 🔥
ഞങ്ങൾ മലയാളികളുടെ അഞ്ഞൂറാൻ തെലുങ്കിലും 👍👍👍
ఆ రోజుల్లో ఇదొక ప్రేమా కావ్యం
@sriyantra1939
2 жыл бұрын
బసవ పున్నమ్మ ప్రేమాయణం
దీనికి సీక్వెల్ ప్లాన్ చేయాలి..ఈ జేనెరషన్ కి దగ్గట్టు ..సోనూసూద్ని పెట్టి తీయాలి
@rayipudigamgababu7403
3 жыл бұрын
ఈ సినిమా కి ఈ సీను హైలెట్ సూపర్ రో సూపర్
@sivasekhar5874
3 жыл бұрын
AVUNU
@smartjaf7073
3 жыл бұрын
Sonusood ni petti theeyadamendhuku????🤦♂🤦♂🤦♂
@mrcoolz833
3 жыл бұрын
🙄🥴🥴
@kalyankumar966
3 жыл бұрын
No bondha sonusudh ni dhintloki Kuda lagutunara Thu mi bathuku cheda
Ee movie amte maaku chala estam. Ee movie lo laage memu naluguru annadammulamu, ee movie chuste maa family ni chusinatle umtumdi, adina baada anipiste ee movie lo konni scnes chusi relax avutaam. Very good movie. Peddarikam
పెద్దయాన. బావున్నారు. బానుమతి. గారు. సూపర్
Hats off to producers for retaining original back ground music . that was one of the best apart from Pillai
Evergreen movie Old is gold. Super movie
Blockbuster movie, wonderful story. Good fighting scenes, Old man is malayalee actor Pillai.
వాళ్ళం చిన్నతనం లో😂😂..చితలహరి లో ఈ పాట చూసిన వాళ్ళు like చెయ్యండి.. This Introduction scene is 🔥🔥🔥 sunper bgm
NN PILLAI was a theatre legend
ఈ నటుడు పేరు పిల్లెయి
AM Ratnam gari directional debut movie.. " Idhe le tara taraala charitham " song ithe peaks 👍👍👍
Background music gives goosebumps
That laugh ♥️♥️♥️🙏🏻🙏🏻🙏🏻
Story, screenplay, diologues, songs, anthaku minchi BGM ivanni kalasi Peddarikanni Pedda Hit chesayi
മലയാളത്തിന്റെ അത്രെയും വരുമോ ❤️💥💥
On of my favorite childhood film, Pillai sir is Ultimate. Nostalgic feelings Bhanumati Garu × Pillai Garu = Ultimate Vilanism , Super Hero films fails
I am a Malayalee I stay in Hyderabad nenu e movie malayalam inka telugu lo chusanu.super asalu👍
Rajasam kanapaduthadi e seen lo ..
ആഹാ നമ്മുടെ ഗോഡ്ഫാദർ അല്ലേ ഇത് 😍
Na chinapudu ma nanntho chusina cinema ,,, a tharvatha ma nanna chanipoyaru,, gane e movie epudu chusina ma nanne gurthuvastharu😭
Pillai and back ground music , what a hit,
((((N.Narayana pilli )))))🙏 Leagendr actor and Director liyrict fredem figeter Indian National army 🇮🇳...... Mayalam Kerala 1995 Kottayam died 14 November 1995.....old is gold ...... sulata sir 🙏🙏🙏🙏
First time I have seen rami reddy sir in positive character in this film
NN pillai was a great legendary malayalam theater artist, director, script writer and also served in Netaji subhash chandraboss INA in WW2
Old actor name is NN Pillai from Malayalam.he is good stage artist.
അഞ്ഞൂറാൻ ✌️💪⚡️
Musaalade ...kaani mahanubhavudu...wow m acting...super ...
Peddarikam (పెద్దరికం) movie good movie
What a background music really superb
పెద్దరికం సిన్మ ఇది
A R rahman is key board player for this bgm....he was working under Raj koti at that time
@aashiqs3523
2 жыл бұрын
The music is from original malayalam movie 😄
When I saw this movie for the very 1st time, I thought evadu ee musalodu ila unnadu ani.. But later, his action was terrific.
@vishwaroopacharya1246
3 жыл бұрын
Same feeling
@satyaambler
3 жыл бұрын
Ee musalodu 1940s lo subhash chandra bose tho kalisi British meeda freedom fight chesadu.
@kalyankashyap627
3 жыл бұрын
@@satyaambler Oh really? Awesome!! Is that true?
@manjulamallepogu
11 ай бұрын
Pellay, garu banumathi garu e movielo. . Lekapote. Movie. Attar flap super movie . Jagapathi babu . Ki modati super. Hit movie🎉🎉🎉🎉
మన తెలుగు గొర్రెలకి తెలియని విషయం ఏంటి అంటే...... Pillai గారు ఒక గొప్ప రచయిత, రంగా స్థలం నటుడు, freedom fighter...
My child hood favrate movie. Indulo hero team Chala powerful. Like ramireddy,vijaykumar,Chandra Mohan Jagapathi babu and father Aithey Inka power ful
A rojullo peddarekam movie super hit movie peddayna aetion super eppudu alanti movies evvadu teyyadu
Na chinnapudu movie. Chala sarlu chusa .gate open .close punch super 😀😂
ippati tharaaniki (5g ki) kooda sambandhau, viluvala gurinchi ardhamayyela PEDDARIKAM -2. Ani movie theeyali...
He is old man. But, highly dynamic. 👌
Reminder my childhood days
పెద్దయ్యకు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 ఏమీ నటనా పెద్దయ్య
ఇలాంటి bgm గోవిందా గోవిందా లో ఉంది..
BGM: S BALAKRISHNAN from the Malayalam original GODFATHER
Powerfull bgm
@BabuBabu-kz9xg
3 жыл бұрын
U
E cinema nenu chala sarlu chusanu.ina malli chustanu
Very natural acting for pillai sir.
Extra ordinary actor. Without even having teeth in the mouth, he was so commanding
@ganaidu6896
3 жыл бұрын
70th and I
@Vemuri.Pavankumar007
3 жыл бұрын
well said
@narwaravi5694
3 жыл бұрын
Jklhkkkh
@padmajapadmaja9634
3 жыл бұрын
🤣🤣🤣
E picture ni 26 times theater lo chusanu
Super acting by Pillai, no doubt
NN Pillai gari acting superb
Ultimately rocking scene and fentastic bgm
సేమ్ మాజీ డీజీపీ ఏ కే ఖాన్ లా ఉన్నాడు 😀
What a bgm.. Koti Sir hat'soff
This is the Telugu remake of, all time favourite Malayalam movie “Godfather”. Watch the original one. It’s much better.
ఇలాంటి సినిమా లు ఇప్పడు రాకపోవడం మన దురదృష్టం.
2:34 Excellent 👌👌