నీ నీడలో నా బ్రతుకు గడవాలని।NEE NEEDALO NAA BRATHUKU|KIREET|Dr.A.R.STEVENSON|IMPACT KAKINADA 2022

Фильм және анимация

నీ నీడలో నాబ్రతుకు గడవాలని
నీ అడుగు జాడలలో నేనడవాలని
అ.ప:హృదయవాంఛను కలిగియుంటిని } "2"
నీసహాయము కోరుకుంటిని || నీ నీడలో ||
నీయందు నిలిచి ఫలించాలని
ఈలోక ఆశలు జయించాలని "2"
నీప్రేమ నాలో చూపించాలని "2"
నాపొరుగువారిని ప్రేమించాలని || హృదయ ||
నీసేవలోనే తరించాలని
నీకైశ్రమలను భరించాలని "2"
విశ్వాస పరుగు ముగించాలని "2"
జీవకిరీటము ధరించాలని || హృదయ ||
నీరూపునాలో కనిపించాలని
నాఅహమంతా నశియించాలని "2"
నీవార్తఇలలో ప్రకటించాలని "2"
నీకడకు ఆత్మలనడిపించాలని || హృదయ ||
KEYS : DANIELRAJ YARLAGADDA
FLUTES : EZRA SASTRY MACHA
GUITARS: JAMES ALLAM
RYTHMS: SURESH PENTAPATI
TABLA: SUVARNA PUVVALA
CAMERA : RAVI KAKADA
RECORDED @ IMPACT MINISTRIES STUDIO,
KAKINADA
IF YOU ARE INTERESTED TO SING ON TIIS PLATFORM
CONTACT US ON : 98494 15733
WE WILL GIVE YOU THE CHANCE

Пікірлер: 30

  • @SatishRavada
    @SatishRavada2 жыл бұрын

    Nice song & excellent music 🎼🎵

  • @Digitalsowji
    @Digitalsowji2 жыл бұрын

    Glory to Jesus through u r songs bro God has given to you good voice to praise him .....glory to God

  • @sureshchinthapalli6969
    @sureshchinthapalli69692 жыл бұрын

    Super అన్నయ్య మరెన్నో పాటలు పాడు అన్నయ్య

  • @SatishKumar-ms4bp
    @SatishKumar-ms4bp2 жыл бұрын

    Please the Lord sir 🙏🏻🙏🏻

  • @pemmadi.prabhusantosh956
    @pemmadi.prabhusantosh9562 жыл бұрын

    Extent singing God bless you 🙌🙌👍

  • @sonypriya6753
    @sonypriya67532 жыл бұрын

    చింటూ సూపర్ god bless you

  • @venkatalakshmi1756
    @venkatalakshmi17562 жыл бұрын

    Nice song

  • @ravivarmasekhar18
    @ravivarmasekhar182 жыл бұрын

    Nice singing Bro 🌼🌺🌹🌺 God Bless You 🌼🌺🌹

  • @hemanthmamidi8394
    @hemanthmamidi83942 жыл бұрын

    చాలా చాలా బాగా పాడావ్ బాబు God bless you all 🙌

  • @polasaikiran4879
    @polasaikiran48792 жыл бұрын

    Super voice bro ♥️

  • @vemagirianuradha7268
    @vemagirianuradha72682 жыл бұрын

    Chala chala bagundi thammudu god bless you

  • @kumarkarun6829
    @kumarkarun68292 жыл бұрын

    Super brother

  • @syamforchrist8978
    @syamforchrist89782 жыл бұрын

    Nice voice brother

  • @minnuslimshady
    @minnuslimshady2 жыл бұрын

    God bless u Kieet 😊😊

  • @metalkunttashymrao4610
    @metalkunttashymrao46102 жыл бұрын

    Good song 🌹🌹

  • @divyagolla3969
    @divyagolla39692 жыл бұрын

    Amen

  • @koskiratnam1768
    @koskiratnam17682 жыл бұрын

    💐🙏👌👍

  • @wesleyanandbabugs6145
    @wesleyanandbabugs61452 жыл бұрын

    Wonderful

  • @methodistchurchpeddapur3594
    @methodistchurchpeddapur35942 жыл бұрын

    Nice

  • @mojesmedia8294
    @mojesmedia82942 жыл бұрын

    👍👌👌👌👌👌👌👌

  • @boggulaadhiboggulaadhiadhi7307
    @boggulaadhiboggulaadhiadhi7307 Жыл бұрын

    Adhi

  • @ashirvadg4027
    @ashirvadg40272 жыл бұрын

    wow.. Good performance bro

  • @sandyapaguyohan7809
    @sandyapaguyohan78092 жыл бұрын

    baaga paadav brother

  • @bethalamohansarventofgod2478
    @bethalamohansarventofgod24782 жыл бұрын

    తమ్ముడు హెయిర్ స్టైల్ మార్చు ప్రభు ప్రేమతో.

  • @user-gq9tw2sw9x

    @user-gq9tw2sw9x

    Жыл бұрын

    గ్రహించి చెప్పారు వందనాలయ్య దేవుడు మిమ్మును ఇంకా బహుగా దీవించి తనసేవలొ వాడుకొనునుగాక ఆమెన్

  • @RajeshKumar-bz7mf
    @RajeshKumar-bz7mf2 жыл бұрын

    Nic singing Bro.babu camera man music players andarini cover cheyadam nerchukondi.ee song amtha main Tabala player role untu di.but meeru cover cheyaledu.so sad.

  • @anandandra0171
    @anandandra01712 жыл бұрын

    nice brother but cut your hair God bless you

  • @sirigiriimaaniyal3930
    @sirigiriimaaniyal39302 жыл бұрын

    బ్రదర్ పాట చాలా బాగా పాడుతున్నారు. నీ నీడలో మేము నడవాలని అంటున్నారు మరి మీ హెయిర్ స్టైల్ ఎలా ఉండదు ఒకసారి చూసుకుంటున్నారా ప్రభువు ప్రేమతో మీకు చెబుతున్నాను ప్రభువును ప్రేమిస్తున్న మనము ప్రభువు పాటను పాడుతున్న మనము ప్రతి విషయంలో దేవునికి ఇష్టముగా మనము నడుచుకోవాలి హెయిర్ స్టైల్ బాగాలేదు ఈ కారంగా ఉంది గనుక మార్చుకో దేవునికి తల వెంట్రుకలు పెంచుకోవడం ఇష్టము కాదు...🙏🙏

  • @gokakireet3460

    @gokakireet3460

    2 жыл бұрын

    Ok brother

  • @murapakaappalanaidu7138
    @murapakaappalanaidu71382 жыл бұрын

    bro excellent singing, congrats but change your hair style

Келесі