నా మొగుడు తన EX ని పెళ్లి చేసుకొని.. : Youtuber Mahitha Emotional Interview |
Ойын-сауық
నా మొగుడు తన EX ని పెళ్లి చేసుకొని.. : KZreadr Mahitha Emotional Interview | @mahithateluguammai
#teluguyoutuber #teluguinterviews #youtubermahitha #mahitha #msvalli
Welcome to our channel.
For More Telugu news live, Tollywood news ⬇
👍 Like Our Facebook Page - / qubetvnews
📸 Follow us on Instagram - / qubetvnews
🐦 Follow Us On Twitter - / qubetvnews
🖥 Website: thenewsqube.com/
Пікірлер: 227
అమ్మ మీ మనసులో ఇంత బాధ ఉన్నప్పటికీ, మీ వీడియోలు చేయడం నిజముగా అభినందించాల్సిన విషయం. మీరు పునర్వివాహం చేసుకొని సంతోషముగా ఉండాలని భగవంతుని కృప కరుణ కటాక్షం ఎల్లవేళల మీపై మెండుగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. మీ ఆత్మస్థైర్యానికి అభినందనలు.
@parvathibanusingiri1970
7 ай бұрын
Hi Sister hru godblessyou. 🎉
@mahithateluguammai
7 ай бұрын
Thankyou ❤
@durgaprasanna996
6 ай бұрын
నువ్వంటే మిస్టేక్ ఫార్వర్డ్ అప్రూచ్ అన్న నాకు చాలా ఇష్టం వీడియోల కోసం భర్తని వదిలేసింది అంటే, భర్త మంచివాడైతే హెల్ప్ ఉంటది కదా చాలా కానీ అంతటి భరించలేని పరిస్థితులు ఉంటేనే ఒకఆడది బయటకు వస్తుంది. మనం చేసేది తప్పు కానప్పుడు ముందుకు వెళ్ళిపోవడమే Alll the best ra
@bathalasreenivasulu9484
6 ай бұрын
7@@durgaprasanna996
@vprasad5924
6 ай бұрын
మీరు మంచి యాక్టర్. నిజం చెప్పాలంటే సహజ నటన తో మీరు మంచి పేరు సంపాదించారు. మీకు త్వరలో సినిమా అవకాశం ఖచ్చితంగా వస్తుంది. విమర్శలను పట్టించుకోకండి. You have a good feature.......
అమ్మ మహిత మీ స్టేట్ ఫార్వర్డ్ అప్రోచ్ అంటే నాకు చాలా ఇష్టం. వీడియోస్ గురించి విడిపోయారు అన్న వాళ్ళు. నిజంగా ఒక హస్బెండ్ పక్కన ఉంటే ఇంకా హెల్ప్ ఉంటుంది కదా, పరిస్థితులు ఉన్నప్పుడు ఎంతో కష్టమైతే గాని ఒక ఆడది బయటికి రాదు మనం చేసేది కరెక్ట్ అయినప్పుడు ముందుకు వెళ్లిపోవడమే అల్ thebestra
మహిత గారూ మీరు మంచి వ్యక్తి మరియు ధైర్యంగల వ్యక్మీ ఎంపిక ప్రకారం వెళ్ళండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు 👍👍
అబ్బా టీవీ లో మీ వీడియోస్ చాలా బాగున్నవి, ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను
అబ్బా టివి లో మీ అభినయం చాలా సహజం గా ఉంటుంది, ఎంటర్టెన్మెంట్ చాలా బాగుంటుంది కానీ నిజ జీవితం లో ఇంత విషాదం ఉండడం విచారం
కరెక్ట్ గా చెప్పావు మహిత. ముందు ఇద్దరికీ అవగాహన వుండాలి. డబ్బు వుంటే సరిపోదు. మనసంతి వుండాలి ముందు.
@radhakrishna-mr6yw
6 ай бұрын
Yes
@dragon_545
6 ай бұрын
Correct 💯💯💯
Mahitha, vali garu real friend ship. Timepass kosam chusanu vedeo. Mee eddariki all the best amma. Vali garu, mahitha eddaru manchi acting chestharu. Manchi viluvalatho munduku sagandi 🎉🎉 Hemalatha, tpt
మీ జీవితం మీది మీరు మంచిగా ఉండాలి
Ummadi kutumbam lo meeru andharu super act chesthunnaru ,no jeevisthunnaru ,ma intlo jaruguthunnayte anipisthundhi,ma family members laga anipisthunnaru,we are feeling happy to see your interview 👏👏🙏🙏
@dream_design16
8 ай бұрын
kzread.infoQc6uOTZDVzo?si=aY2yspBDbvC0-ljj
Anchor kocham yakuva acting chastunadu
మేడం bagaunara మీరు గ్రేట్ మీ ఫ్యాన్ మీరు అనంతపురము లో ఉంట్టర మది కర్నూల్ tq మేడం💐🙏👌
@bvenkateshwarlu4929
7 ай бұрын
Gd mrng madam 🙏💐 kurnool v s tq
@mahithateluguammai
7 ай бұрын
Thankyou
@bvenkateshwarlu4929
7 ай бұрын
@@mahithateluguammai మేడం మీరు బాగా ఉండాలి Happaga meru undalli
@bvenkateshwarlu4929
6 ай бұрын
@@mahithateluguammai Hii Gd mrng you happay new years tq me fan kurnool v s
Straight fwd people happy ga untaaru Mimmalni meeru nammukunnaru Adhi great Keep going on Devudu unnadu happy ga aservadhistadu
Mee interview chese vidhanam baagoledu ammayilini tarachi, tarachi adagakudadu odd ga anipinchindi
@dream_design16
8 ай бұрын
kzread.infoQc6uOTZDVzo?si=aY2yspBDbvC0-ljj
GOD bless you both Mahitha and Valli.
Anchor గారూ అంత సాగతీయడం అవసరమా....వారి పర్సనల్ సమస్యలు అన్నీ వీధిలో పెట్టేసుకోవాలా,...ఆమెను అల గుచ్చి గుచ్చి అడగడ్డు...ఆమె వీడియోస్ చూడండి ఎంకరేజ్ చేయండి...అంత విడమర్చి తెలుసుకో వలసిన అవసరం పబ్లిక్ కంటే మీక్కే ఎక్కువ లా ఉంది....చా ఆపు.... వీడియో ల గురించి అడుగు
@rahamathcheppali9782
7 ай бұрын
I like mahita way of taking great woman
Super mahitha God bless u
Chala alochinchi vidakulu thiskunnaru..meeru chala mature ga vunnaru…Ila problems vunna prathi okkaru ladies diverse thiskovali …
Mahitha madam meru chala natural ga act chesthunnaru God bless you.... anchor gar entandi aa questions
Nenu videos regularga chusta madam, chala baguntayi me vidoes👌👏👏
Don't imitate others, your way language and your way of talking and your acting skills amazing talent 👏👏 👌 👌💐💐❤️
❤
Ur a woderful lady God bless u, multi talented, give me a chance iwill act in ur series.
సెక్షా గారు ఫస్ట్ నుంచి లాంగ్వేజ్ ఎక్సప్రెషన్ చాలా ఇంప్రూవ్ అయ్యారు. మీరు చాలా ఇంప్రెస్సివే అండ్ షార్ప్ అయిస్ మీరు ఈ చారెక్టర్ అయినా యు can.
Good God bless you
ఒక మంచి ఫ్రెండ్ దొరకడం కూడా గొప్ప అదృష్టం .
@chandrapothineni1150
5 ай бұрын
Yes
Keep this respect throug out ur life dear .
Madam you looks so beautiful ❤️ I love your video s and your acting 👏👏👌👌👌
@dream_design16
8 ай бұрын
kzread.infoQc6uOTZDVzo?si=aY2yspBDbvC0-ljj
Both are good actors. Vali comedy chaalaa baaguntundi..Cinemaa low baagaa suit avuthaadu..
Medam adapillaki chaduvaina undali leda bayata bratike sekti unte chalu husband manchodu kakapote tana kalla meeda tanu nilabadochu
@rvratnam7821
8 ай бұрын
0
Really you are a very beautiful lady.
మేడం మీ యాక్షన్ సూపర్ సూపర్ ఐయామ్ యువర్ ఫ్యాన్.... ఐ లైక్ యువర్ యాక్టింగ్.... 🙏🙏🙏
Superb 👌
Anchor garu mee personal life details kooda konchem share chesukuntara public lo, please?
Great interview sir super 👏
Mehta and Valli both r great u tubers and natural actors.Intervewer is bold and interesting questions and smart
Correct akka
Anchor sir meeru pandey padey wrong relation gurinchey question adutunnaru.
Mahitha you r greet
Good luck ,mahita Garu,
This lady is true... genuine
Mahit you are very grate
Akka kondaru alane antaru nuvvu pattinchukoku akka be happy be positive ❤❤❤❤❤
Wish you all the best mahithamma
Sir , Don't ask their personal matters
EE maki enduku sir buity parlour Chala andamga vundi great🙏🙏👌👌
ఈమె అబ్బా tv లో act చేస్తుంది కదా!!
Yes
Mahetha atuvantive patenchukokandi🎉🎉
Anchor enti nee problem? padisaarlu meeru andanga unnaru mallee pelli chesukuntaraa ani repeated gaa adugutaavu
సమాజంలో మీ గురించి చెడు గా చెబుతున్నారు అంటే , మీరు మంచి ఉన్నతస్థాయి లో ఉన్నారని అర్ధం, అవేవి మీరు పట్టించుకోకుండా మీ వీడియో లో మీరు నటించి ఇంకా మంచిపేరు, ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకొంటున్న All the Best
Mahita go ahead all the best waiting for your ummadi kutumbam
Super
Yes people are like that only all are very jealous. Mahitha don't care keep on moving OKay.
Supper. Akka.
😢😢❤❤
Super super👌👌👌😅😅
❤❤❤❤❤❤❤
Don’t bother for anybody don’t care for anybody You look for your future
మీలో ఇంత బాధ వున్నపటికి, మీరు బాగా వీడియోస్ బాగాచెస్తున్నారు
Anchor matlade vidhaanam nachaledhu
Mahitha beautiful lady.
Maitha mam garu mee acting super🙏🙏🙏🙏🙏
@ramaraojoga8930
6 ай бұрын
Super my daugher
ఈ anchor గుచ్చి గుచ్చి అడిగే తీరు చూస్తుంటే కాస్త ఇర్రిటేటింగ్ గా ఉంది. ఇతడు కూడా యూట్యూబ్ ఉన్నాడు కదా, యూట్యూబ్ income ఎంత వస్తుందో తెలియదా!
@adilakshmi2587
3 ай бұрын
Anchor duru ddesamthoo maatlaaduthunnattugaa vundhi eedhoo oka rooju deebbalu thintaadu
Super mameeru ela andariki dayryam vasthundima
Medam
మహితా గారు! క్యూబ్ టీవీ లో మీరు షేక్ షా వల్లి గారి ఇంటర్వ్యూ చాలా బాగుంది, మాష్టారు గారు అడిగిన ప్రశ్నలకు మీరు ఓపికగా చెప్పిన సమాధానములు మీ స్థాయిని మరింత పెంచాయి, కొంచెం సేపు మాట్లాడినా, వల్లి గారు మాట్లాడిన విధానం మీ ఇరువురి స్థాయిని ఉన్నతం చేసింది, మీ ఇరువురు ఏదైతే ఆశిస్తున్నారో ఆ ఉన్నత శిఖరాలు త్వరితగతిన అందుకోవాలని మనస్పూర్తిగా ఆశిస్తూ...
Nice. Good
😢
super mahitha😍😍👌👌
Medam me acting natural ga untadi, miru inka manchi position ki ravali ani korukuntunanu medam
Madam meeru super❤
Majors shall I tell you. I Like your video so much because it's a joint family.
Chakravakam lo meghana and indrneel atha alludu ga act chesaaru Anil kapoor Sreedevi pair ga act chesaru avannee pattinchkovaddu.
👋❤
You're welcome and Be happy. God bless you and your acting and vedios are ilike akka ❤💐💐👌👏👏
@dream_design16
8 ай бұрын
kzread.infoQc6uOTZDVzo?si=aY2yspBDbvC0-ljj
Akka super
Mahila be bold and do well
Good decision 🎉🎉🎉
Respected Madaam You are really great great great
Mahitha great intha manchi wife ni pogottukunnadu
Happy ga vundu akka pillalu tho
Heroine. Madhavila unnaru
Mam pls mimalni contact avvali
Meee matllu ishtam
మీ ప్రశ్నలు బాగాలేవు sir
Ancor dignity ledu.evari personal variki untundi…ebbandi pettakudadu..mahitha chala jenune ga unnaru
Mi vidio s. Baguntaei
Respect ed madam meeru natural ga action chestaru remarriage create problems please sacrifice your life for the sake of your children 9:00
Anchor vi interview chese vidhanam nercho
Bada padaku vali na friends kuda ante na intlo thini nake esaru pettaru anduke ippudu nenu evarini pattinchukonu nato emanna pani unte cals chestaru nenu respond avvanu na friends valla nenu konni kolpoyanu take care mahithagaru and vali garu
Hi
Ee anchor evadu ra swamy ...entha karvu lo unnadu
Anchor acharyaniki brand ambassador...😂
Mahita gari personal life past.. thanu marchipoyi happy ga thana life lead chesthundhi.. support cheyyandi.. anthe gani thana past ni guchi guchi adigi badha pettakandi... Ee anchor ki konchem questions ela adagalo cheppandi....
Future stars all d best
మహిత నూ ప్రతి ఇంటర్వ్యూ లో పర్సనల్ మేటర్స్, గుచ్చిగుచ్చి. adguthharu, అస్సలు బాగాలేదు, అలా అడగడం.
Qube meru mahitagarii ke try saystunaraa entii
Athani ki brother position baga Mach aendi
Medam sorry nenu kuda meeru wife and husband anukunnanu
U