No video

నీళ్లు ఎక్కువ తాగితే కిడ్నీలు డామేజ్ అవుతాయా?| Kidney Disease|Dr Manthena Satyanarayana| GOOD HEALTH

రోజు 4, 5 లీటర్లు నీరు తాగితే కిడ్నీల పై లోడ్ పడుతుందా? | Kidney Disease | Dr Manthena Satyanarayana Raju | #GOODHEALTH
🔔మరిన్ని ఆరోగ్య సలహాల కోసం మా ఛానల్ ను సబ్ స్క్రైబ్ చేయండి: / goodhealthh
📝మీ ఆరోగ్య సమస్య ఏదైనా, ఎలాంటి వ్యాధికి అయినా పరిష్కారం కావాలనుకుంటున్నారా..?
డా. మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలోని ప్రముఖ నేచురోపతి డాక్టర్లు మీకు అందుబాటులో ఉంటారు. ఎలాంటి ఆహారం తీసుకుంటే మీ వ్యాధులు, అనారోగ్య సమస్యలు తగ్గి పోతాయి.. ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు అందిస్తారు... ప్రతి రోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య ఫోన్ నెంబర్ 9848021122 కి ఫోన్ చేసి మీ సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవచ్చు. దీంతో పాటు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలో ట్రీట్ మెంట్ వివరాలు తెలుసుకోవాలనుకుంటే 0863-2333888 కి ప్రతి రోజు ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల మధ్య ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.
------------------------------------------------------------------------------------------
🔗తల స్నానానికి ఇంతకన్నా బెస్ట్ షాంపూ ఎక్కడా దొరకదు! :
www.youtube.co....
🔗ఉదయం పూట వచ్చే జలుబు తగ్గాలంటే?: |www.youtube.co....
🔗ఆల్కహాల్ తాగేవారి లివర్ క్లీన్ అయ్యే చిట్కా: • ఆల్కహాల్ తాగేవారి లివర...
🔗జామకాయ గురించి ఈ ఒక్క విషయం తెలిస్తే ఇప్పుడే కొని తింటారు: • జామకాయ గురించి ఈ ఒక్క ...
🔗మూత్రంలో మంట తగ్గాలంటే: • మూత్రంలో మంట తగ్గాలంటే...
🔗నిమిషాల్లో మోషన్ ఫ్రీఅయ్యే టెక్నిక్: • నిమిషాల్లో మోషన్ ఫ్రీఅ...
🔗పక్షవాతం రాకుండా ఉండాలంటే: • పక్షవాతం రాకుండా ఉండాల...
🔗మునగాకు, కరివేపాకు సీక్రెట్ తెలిస్తే ఇప్పటి నుంచే తింటారు: • మునగాకు, కరివేపాకు సీక...
🔗షుగర్ దెబ్బకు నార్మల్ అయ్యే చిట్కా: • షుగర్ దెబ్బకు నార్మల్ ...
🔗మోకాళ్లు, నడుం, ఒళ్లు నొప్పులున్న వారి కోసం స్నానం ఇలా: • వేడినీళ్ల స్నానం గురిం...
🔗పాలకంటే 15రెట్లు ఎక్కువ కాల్షియం ఉన్న గింజలు: • పాలకంటే 15రెట్లు ఎక్కు...
🔗వంటల్లో ఈ 3పొడులు వాడితే రోగాలన్నీ పోతాయి: • వంటల్లో ఈ 3పొడులు వాడి...
🔗కంటిచూపు పెరిగి కళ్లద్దాలు పడేయాలంటే: • కంటిచూపు పెరిగి కళ్లద్...
🔗పదేళ్లు వయసు తగ్గి యవ్వనంగా కనిపించేందుకు: • పదేళ్లు వయసు తగ్గి యవ్...
🔗అద్బుతమైన ఈ టిఫిన్ తింటే మీ ఆరోగ్యం సూపర్: • అద్బుతమైన ఈ టిఫిన్ తిం...
🔗టానిక్ లు టాబ్లెట్లు లేకుండా ఒంటికి రక్తంపట్టాలంటే: • టానిక్ లు టాబ్లెట్లు ల...
🔗దగ్గు వెంటనే తగ్గాలంటే: • దగ్గు వెంటనే తగ్గాలంటే...
🔗టీ, కాఫీ తాగితే ఏమవుతుందో తెలుసా?: • టీ, కాఫీ తాగుతున్నారా?...
🔗ఎముకలు బలంగా ఉండాలంటే: • ఎముకలు బలంగా ఉండాలంటే|...
🔗కడుపులో మంట, గ్యాస్ట్రబుల్, అల్సర్ పోవాలంటే: • కడుపులో మంట (ఎసిడిటీ )...
🔗బరువుతగ్గి సన్నగా అయ్యే ఒక బెస్ట్ చిట్కా: • బరువుతగ్గి సన్నగా అయ్య...
🔗మోషన్ ఫ్రీ అవ్వాలంటే: • మోషన్ ఫ్రీ అవ్వాలంటే|C...
🔗కళ్లద్దాలు లేని కంటిచూపు కోసం: • కళ్లద్దాలు లేని కంటి చ...
🔗ఈజీగా బరువు తగ్గి సన్నగా స్లిమ్ అవ్వాలంటే: • కొవ్వు ఐస్ లా కరగాలంటే...
🔗యవ్వనం తొణికిసలాడాలంటే: • బరువు తగ్గి సన్నగా స్ల...
🔗విటమిన్ బి12 లోపం పోవాలంటే ఈ ఒక్కటి చేయండి: • విటమిన్ బి12 లోపం పోవా...
🔗స్పీడ్ గా వెయిట్ లాస్ అయ్యే టెక్నిక్: • స్పీడ్ గా బరువుతగ్గి స...
🔗కిడ్నీ స్టోన్స్ కరిగిపోవాలంటే: • కిడ్నీ స్టోన్స్ కరిగిప...
🔗షుగర్ 500 ఉన్నా నార్మల్ కావాలంటే: • టాబ్లెట్ లేకుండా షుగర్...
🔗ఒంట్లో రక్తం అమాంతం పెరగాలంటే: • ఒంట్లో రక్తం అమాంతం పె...
🔗స్పీడ్ గా బరువుతగ్గి సన్నగా స్లిమ్ అయ్యే సింపుల్ టెక్నిక్: • స్పీడ్ గా బరువుతగ్గి స...
🔗మీ ముఖం అందంగా మెరవాలంటే: • మీ ముఖం అందంగా మెరిసిప...
🔗ఒంట్లో వేడి అమాంతం తగ్గాలంటే: • ఒంట్లో వేడి అమాంతం తగ్...
🔗జుట్టు ఓత్తుగా రావాలంటే: • ఈగింజలు తింటేచాలు ఊడిన...
------------------------------------------------------------------------------------------
Manthena Satyanarayana Raju Speaks About Natural Ways to being Healthy. Dr MAntena Satyanarayana raju Diet With out salt. Dr. Manthena Satyanarayana Raju Arogyalayam in Vijayawada is one of the biggest Nature cure hospital in India established by Dr. Manthena Satyanarayana Raju.
|manthena sathayanarayana health tips|manthena sathayanarayana raju videos|manthena sathayanarayana raju Diet Plan|Mantena Satynarayana Raju Diet Tips|Mantena Satyanarayana Raju Videos|Mantena Satynarayana Ashramam|Manthena Weight loss Diet|adika baruvu taggalante|baruvu taggalante em cheyali|dr. manthena satyanarayana raju|dr manthena satyanarayana raju videos|manthena satyanarayana raju yoga vedios|manthena satyanarayana raju pranayama vedios|GOOD HEALTH MANTHENA SATYANARAYANA RAJU|satyanarayana raju|manthena sathayanarayana
#Manthena #HomeRemedy #KidneyDisease

Пікірлер: 933

  • @karamathali253
    @karamathali2533 жыл бұрын

    thanks sir good information given

  • @btsarmygirl630

    @btsarmygirl630

    3 жыл бұрын

    No

  • @swapnalok9876

    @swapnalok9876

    3 жыл бұрын

    @@btsarmygirl630 class. Concerto condo cheyalanipisthundii n. Ì Bomb plum Jio no 8 hip hip FYI Sri drop art Filipino uphill mint-NFL mini uphill lip 29ki lip lp loMono financial 9.ujoI'll hhjn neekemaithadi yyyt

  • @seelamedukondal3223

    @seelamedukondal3223

    2 жыл бұрын

    @@swapnalok9876 qqqqqqqqqqqqqqqqqqqq

  • @LalitaKumari-hr4xl

    @LalitaKumari-hr4xl

    Жыл бұрын

    ​@@btsarmygirl630❤

  • @relangisatish2524

    @relangisatish2524

    Жыл бұрын

    Dabba డబ్బా

  • @designerseenu
    @designerseenu4 жыл бұрын

    మంతెన సత్యనారాయణ రాజు గారు గురించి ప్రపంచం మొత్తానికి తెలిసే రోజు కోసం ఎదురుచూస్తున్న ...

  • @sammakasammka912

    @sammakasammka912

    4 жыл бұрын

    His a lord for us 🙏🙏

  • @muralipotnuru441

    @muralipotnuru441

    4 жыл бұрын

    నేను కూడా

  • @a_zchanel.alltopicsarebein4510

    @a_zchanel.alltopicsarebein4510

    4 жыл бұрын

    మీరు ఇంగ్లీషులోనూ మరియు హిందీలోనూ చెబితే చాలామందికి మంచి విషయాలు చెప్పినట్లవుతుంది దయచేసి ప్రయత్నించగలరు

  • @krishnakarri3144

    @krishnakarri3144

    4 жыл бұрын

    Aa adrustam andraki radu bro .....

  • @lmanaraovaniggalla9098

    @lmanaraovaniggalla9098

    4 жыл бұрын

    God given gift to US🙏🙏🙏🙏👍

  • @-RiteshSapar
    @-RiteshSapar4 жыл бұрын

    మీకెలా thanks చెప్పాలి మీరు చెప్పినవి ఆచరించి ఆరోగ్యంగా ఉంటే చాలు సర్ మీ ఉద్దేశ్యం నెరవేరుతుంది నిజంగా మీరు మనుషుల్లో దేవుడు 🙏🙏🙏🙏

  • @srinivasreddy8583
    @srinivasreddy85834 жыл бұрын

    మీరు మాకు దొరకడం మా తెలుగువాళ్ళే పుట్టడం మా అదృష్టం గురువుగారు ఇలానే మాకెన్నో మంచి మంచి విషయాలు చెప్పాలని కోరుకుంటున్నాం

  • @maheshvarikuppla716

    @maheshvarikuppla716

    4 жыл бұрын

    Avunu baiah

  • @maheshtk1118

    @maheshtk1118

    4 жыл бұрын

    Exactly 💯

  • @shaikadamshafi4546

    @shaikadamshafi4546

    3 жыл бұрын

    100%

  • @mandalojuanil5456

    @mandalojuanil5456

    3 жыл бұрын

    Yes

  • @cutegirltelugu3154

    @cutegirltelugu3154

    3 жыл бұрын

    👍👍

  • @jagadeshwary
    @jagadeshwary Жыл бұрын

    చాలా బాగా చెప్పారు డాక్టర్ గారు... చాలా మందికి ఈ డౌట్ వుంది sir..🙏🙏

  • @vermayogi6288
    @vermayogi62884 жыл бұрын

    అందరికీ అర్ధమయ్యే రీతిలో, పూసగుచ్చినట్టు చెప్పడం మీకే సాధ్యం గురువుగారూ 🙏🙏

  • @cutegirltelugu3154

    @cutegirltelugu3154

    3 жыл бұрын

    A👍

  • @santoshkumarandhavarapu1556
    @santoshkumarandhavarapu15563 жыл бұрын

    చాలా బాగా చెప్పారు గురువుగారు అందరికీ అర్థమైన రీతిలో చెప్పడం నీకే సాధ్యం రాజు గారు మీరు సూపర్

  • @sivapaturu5784
    @sivapaturu57844 жыл бұрын

    నీరు నేను రోజుకి 4 నుంచి 5 లీటర్లు తాగుతా కాని నాకు కూడా ఎక్కడో ఒక సందేహం వుండేది ఇన్ని నీళ్ళు తాగచ్చా అని ఇప్పుడు నా సందేహం తీరింది..ధన్యవాదాలు గురువు గారు

  • @seetharamaiahanadasu4440

    @seetharamaiahanadasu4440

    4 жыл бұрын

    Urine lo protein pothundhi andi. Water yekkuva thaagi, urine yekkuva ayyithe protein loss ayyipothundhi kadhandi

  • @sivapaturu5784

    @sivapaturu5784

    4 жыл бұрын

    @@seetharamaiahanadasu4440 adi nijam kaadhandi...manam baaga pindi padarthalu,oil contents ki alavaatu padipoyam...water minimum 4 litres avasaram ippudunna aaharapu alavatlaki... Rojuki 4 litres gap isthu thagaali.. Paina video chudandi

  • @shashankvs6345

    @shashankvs6345

    4 жыл бұрын

    Hey bhai

  • @sivapaturu5784

    @sivapaturu5784

    4 жыл бұрын

    @@shashankvs6345 hey man

  • @DrVeeramanikanta

    @DrVeeramanikanta

    4 жыл бұрын

    @@seetharamaiahanadasu4440 I want to share you that healthy kidneys reflect the proteins at the filtering unit Adi natural mechanism Andi meru confuse avvoduu Kidneys okavela fail ayyi protein loss avutunnappudu matramey manam takkuva tagali Meku urine foam vastey meku proteins loss avutundi ani ardam

  • @shanthimuthaiah2303
    @shanthimuthaiah23033 жыл бұрын

    మీరు చెప్పే సందేశాలు. ఇంకా నీళ్ల గురించి చెప్పే టెక్నిక్స్. ప్రతి విషయాన్ని పూసగుచ్చినట్టు గా చెప్పే విధానం నాకు చాలా బాగా నచ్చాయి అండి . మీరు ఇలానే ల గురించి చెప్పడం వల్ల నేను కూడా నీళ్లు బాగా త్రాగడం వల్ల నాకు కూడా మార్పు కనిపించింది. మీరు మాకు దొరకడం నా అదృష్టం అండి. అది మీరు మా తెలుగువారే అయి ఉండి మాకు చెప్పడం నాకు చాలా సంతోషం. మన శరీరంలో ప్రతి ప్రక్రియకు నీళ్లకు ముడి పడి ఉంది అనే విషయాన్ని చాలా చక్కగా వివరిస్తారు. ఇలాంటి విషయాలు మీరు చెప్పడం మాకు సంతోషం. అలాగే ప్రతి ఒక్కరికి ఈ విషయాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ధన్యవాదాలు మంతెన సత్యనారాయణ రాజు గారు థాంక్యూ. నా సమస్య ఏమిటి అంటే నాకు ఏ చిన్న పని చేసిన అది చేతులతో అయితే చేతులు కాళ్లతో ఎక్కువ అలసిపోయా పని చేస్తే కాళ్లు ఎక్కువగా పట్టడం ఒళ్ళు నొప్పులు రావడం. ఇంకా ఎక్సర్సైజ్ చేయడం వల్ల తగ్గుతాయని రోజు కంటిన్యూ చేస్తే కంటిన్యూ చేసే కొద్దీ తగ్గడానికి బదులు ఇంకా కొంచెం ఎక్కువ అవుతా యండి ఈ సమస్యతో తెలవకుండా ఉంది. చాలా మంది డాక్టర్లు కూడా చూశారు. నాకు ఎలాంటి సమస్య లేదు యాక్సిడెంట్లు ఏమీ కాలేదు. ఈ మధ్యనే ఒక యాక్సిడెంట్ అయింది చిన్నపాటి దెబ్బలతో. కానీ నాకు ఈ ఒళ్ళు నొప్పులు సమస్య కాళ్లు తుంటి నొప్పి. గత పది సంవత్సరాల నుండి మొదలైంది.తుంటి నొప్పి ఎలా ఉంటుంది అంటే ఒక సైడ్ వస్తుంది అది ఇంకొకరోజు ఇంకో సైడ్ గా మారుతుంది అలా లెఫ్టు రైటు 2 సైడ్ కి మారుతూ నొప్పి రోజురోజుకు పెరుగుతూ ఉంటుంది ఆ టాబ్లెట్ వేసుకోకుండా ఉన్నామంటే అది అసలు తగ్గదు కూడా తగ్గదు. నేను నీళ్ళు బాగానే తాగుతూ ఉన్నాను. కానీ నా యూరిన్ ఎక్కువ ఎప్పుడూ పచ్చగానే వస్తుంది. ఒకసారి ఆర్ఎంపి దగ్గరికి వెళితే అతను అతను నరాలు డాక్టర్ దగ్గరికి పంపించాడు పంపించాడు. నరాలు చెక్ అప్ చేసి అన్ని బాగానే ఉన్నాయి అనే అతను చెప్పాడు. దానికి తోడు అన్ని టాబ్లెట్ లు అన్ని మందులు వాడుతూ ఉంటే నాకు గ్యాస్ ట్రబుల్ లాంటి సమస్యలు కూడా వచ్చాయి. కానీ మీరు చెప్పిన నీళ్ల టెక్నిక్ బాగా ఉపయోగపడింది ఇక్కడ. మీకు చాలా ధన్యవాదాలు అండి. నా సమస్యకు ఏమైనా పరిష్కారం ఉందేమో చూపెట్టగలరా అని కోరుకుంటున్నాను ఇట్లు తమ విశ్వాసపాత్రుడు. బురక ముత్తయ్య. ములకలపల్లి మండలం. భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్

  • @designerseenu
    @designerseenu4 жыл бұрын

    naturopathy వైద్యమే గొప్పదని జనాలందరూ తెలుసుకునే రోజు ముందు ఉంది sir ... మీరే గెలుస్తారు sir ...

  • @srnsreedharsrn1640

    @srnsreedharsrn1640

    4 жыл бұрын

    @@badribhukya5158 aithe Dr. s salaha patinchakunda esu garini thaluchukuni bayata thiragandi carona mimmalni emi cheyyadhu esu mimmalni kapaduthadu ,meelanti athi pastor carona manalni emi cheyyadhu ane guddu pettadu 20 mandhiki thagilinchadu ,dhevudu goppavade Kani vyadhulanu srustinchedhikuda dhevude adhi gurthu pettukondi.

  • @malaihajadi9914

    @malaihajadi9914

    4 жыл бұрын

    @@srnsreedharsrn1640 🎯⛸️♣️📰💰m JC KB c hi

  • @pranathlpranathl1029
    @pranathlpranathl10293 жыл бұрын

    నమస్కారం గురువు గారు మీరు చెప్పినది విని నేను చాలా నేర్చుకున్నాను మీరు చెప్పిన మాటలు చాలా వీలువేన వి 🙏🙏🙏

  • @heythere3163
    @heythere3163 Жыл бұрын

    సార్, నేను మీ అన్ని సలహాలను పాటిస్తున్నాను మరియు నాకు మంచి ఫలితాలు వచ్చాయి. అందరూ ఇలాగే చేసి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. వేడి నీరు మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది.

  • @gurisettysrinivasarao8973
    @gurisettysrinivasarao89734 жыл бұрын

    (Water therapy గురించి) నేను షుమారు, 13 సంవత్సరముల నుండి చేస్తున్నాను. చాలా చాలా బాగుంది. ఇది అనుభవిస్తే తెలుస్తుంది. ఉంటా సార్ (Manthena Satyanarayana Raju Garu)

  • @dev8787

    @dev8787

    4 жыл бұрын

    Water therapy means sir?

  • @priyareddy8612

    @priyareddy8612

    4 жыл бұрын

    Miru day ki enni litters thagutharu water

  • @manikemadhavi2147
    @manikemadhavi21474 жыл бұрын

    Water గురించి నాకు ఉన్న అనుమానం ఈరోజు తీరింది. ధన్యవాదములు

  • @b.aravind5581
    @b.aravind55813 жыл бұрын

    సార్ మీ ఆరోగ్య సూత్రాలు అన్నీ చాలా బాగుంటాయి

  • @dharmenderkasthuri
    @dharmenderkasthuri4 ай бұрын

    ఇంత అర్థవంతంగా ఒక్క పదం కూడా సందేహం లేకుండా సులువుగా మా అందరికీ అర్థం అయ్యేలా చెప్పడం అది మీకే చెందింది గురువు గారు నిజంగా మీరు ఆరోగ్యకరమైన సమాజాన్ని ఏర్పర్చడానికి మీ వంతు మీరు అద్భుతంగా కష్టపడుతున్నారు మీకు మా అందరి తరఫునుంచి ధన్యవాదాలు తెలిజేస్తున్నాను🙏🙏🙏❤️

  • @erranaresh6504
    @erranaresh65044 жыл бұрын

    ధన్యవాదాలు గురువు గారు...

  • @vijayakumarvidem3803
    @vijayakumarvidem38034 жыл бұрын

    ఎందుకండి మాగురించి ఇంత కష్టపడతారు, ఇంత సమాచారం....

  • @sivapaturu5784

    @sivapaturu5784

    4 жыл бұрын

    నేను కూడా ఇదే అనుకుంటూ ఉంటా... రాజు గారు కలియుగం లో పుట్టిన ఋషి..

  • @pavanmadamset

    @pavanmadamset

    4 жыл бұрын

    You Are Absolutely Right Sir

  • @housesale8691

    @housesale8691

    4 жыл бұрын

    కనిపించే దైవం...🙏

  • @gashok4881

    @gashok4881

    4 жыл бұрын

    He is world teacher

  • @shaliniteddy7179

    @shaliniteddy7179

    4 жыл бұрын

    Views kosam

  • @sumalacshmana1277
    @sumalacshmana12774 жыл бұрын

    గడ్డము మొత్తం రావాలంటే ఏమి చెయ్యాలో చెప్పండి. ఇష్టం ఉన్నవల్లంతా దేనిని like చయండి

  • @venkynaidu6075

    @venkynaidu6075

    4 жыл бұрын

    Massage with oils Add hibiscus

  • @ismailshaik2952

    @ismailshaik2952

    3 жыл бұрын

    Avnu

  • @M624
    @M6242 жыл бұрын

    తెలుగు లో ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు తెలియజేయడం మీకు మరెవరూ సాటిరారు డాక్టర్ గారూ . దన్యవాదములు.

  • @parusaramudu5101
    @parusaramudu51014 жыл бұрын

    తెలుగు ప్రజల దేవుడు

  • @arjunbalakrishna6035
    @arjunbalakrishna60354 жыл бұрын

    ur REAL DOCTER

  • @johnpaulchalla9132
    @johnpaulchalla91324 жыл бұрын

    I call Mantena Garu as: Aarogya Ratna..

  • @topten9728
    @topten97284 жыл бұрын

    మీ సూచనలు బాగుంటాయి సార్‌

  • @ramanangi8252
    @ramanangi82524 жыл бұрын

    100% gastric problem cleared gurvu gaaru.... Free of cast lo.. Thanks raju gaaru

  • @laxmitulasi9208

    @laxmitulasi9208

    4 жыл бұрын

    Em chesaru...poorthiga thaggadaniki....pls rly

  • @ramanangi8252

    @ramanangi8252

    4 жыл бұрын

    @@laxmitulasi9208 just water 3+ water daily and 1 ltr early morning.. That's it.. No fruits, no juice.. Only with help of water

  • @sharfuddinshaik5797

    @sharfuddinshaik5797

    4 жыл бұрын

    @@ramanangi8252 enni rojulu bro

  • @arunkumarakula3422

    @arunkumarakula3422

    4 жыл бұрын

    Thanks for information bro

  • @ramanangi8252

    @ramanangi8252

    4 жыл бұрын

    Correct ga 1 week taagandi....taravatha Mike water value telustundi

  • @pavank8034
    @pavank80344 жыл бұрын

    Thank you sir for clearing all clouds on drinking more water a day topic, I have started drinking 6 liters pers day from last year i was very happy now and my skin is also started glowing and until 2018 i was drinking only 1 liter per day and my mouth used to be dry and i used to get frequent headaches , now i feel my more enthisastic and happy

  • @kallempudikondalarao5650
    @kallempudikondalarao56503 жыл бұрын

    THANK YOU SO MUCH MSN RAJU GARU FOR GIVING PRECIOUS MESSAGES TO SOCIETY. Manthena satyanarayana raju gari amoolya salahallu ni prapancha samajamu gurtinchi ,patinchi aarogya samajamu erpadadaniki aa devuni divya aasisslu ellavelala kalagalani aa devuni manasara prardistunnanu MAY GOD BLESS YOU MANTHENA SATYANARAYANA RAJUGARU..

  • @madhavanaidu4444
    @madhavanaidu44442 жыл бұрын

    Very clear and systemic Explanation, thanks❤🌹🙏 a lot Manthena Gaaru Namaste

  • @sriramprasadnarra7775
    @sriramprasadnarra7775 Жыл бұрын

    డాక్టర్ గారు మీరు.ఏంతో.అవగాహన. తో.విషయాన్నీ. చక్కగా వివరించారు. మీకు ధన్యవాదాలు

  • @karanampadmaja3387
    @karanampadmaja33874 жыл бұрын

    Nenu meeru cheppina vidhanga thaganu guru garu, 90%nakunna health problems clear ayindi🙏🙏

  • @kummattichandra2478

    @kummattichandra2478

    4 жыл бұрын

    Relly

  • @preethitata5701

    @preethitata5701

    4 жыл бұрын

    em chesaro cheppandi ?

  • @kummattichandra2478

    @kummattichandra2478

    4 жыл бұрын

    @@preethitata5701 Miru kuda chestara medam

  • @preethitata5701

    @preethitata5701

    4 жыл бұрын

    @@kummattichandra2478 yes

  • @kummattichandra2478

    @kummattichandra2478

    4 жыл бұрын

    @@preethitata5701 A books use konaru.

  • @srinadh7077
    @srinadh70774 жыл бұрын

    Sir really ur super sir...... Ur way of lecture is awesome

  • @maheshamirishetty6506
    @maheshamirishetty65064 жыл бұрын

    Best explained as always.. thank you Sir 🙏

  • @harshithrajendra9068
    @harshithrajendra90684 жыл бұрын

    చక్కటి విశ్లేషణ 👏👏

  • @dineshkumar-xf7jq
    @dineshkumar-xf7jq4 жыл бұрын

    I started drinking water daily 4-5 litters every day, when watch Raju gari video, urinal is good now. Thanks for making health suggestions, 🙏🙏🙏🙏🙏

  • @user1994gms

    @user1994gms

    3 жыл бұрын

    Nen 2lts tagithe ne. Frequently urine vastundi.. Any technique

  • @sbhuvaneswari2510

    @sbhuvaneswari2510

    3 жыл бұрын

    Same naku kuda emayna tip chepara

  • @user1994gms

    @user1994gms

    3 жыл бұрын

    @@sbhuvaneswari2510 tip teledu naku kuda.. 4-5 lts ela asal tagutaru impossible

  • @user-sc4nf8po2r

    @user-sc4nf8po2r

    Жыл бұрын

    @@user1994gms మార్నింగ్ 1ltr, after tiffin or before 0.5ltr to 1ltr and after noon 0.5 to 1ltr and evng 0.5 to 1ltr and dinner before 0.5 to 1ltr ok నా.. ఇక్కడ water తాగితే మనకే మంచిది కొందరు మార్నింగ్ 9 వరకు పడుకుంటాడు ఇక ఎలా తాగుతాడు

  • @lalithakumaribommala9633
    @lalithakumaribommala96334 жыл бұрын

    కిడ్నీస్ ఇన్ఫెక్షన్స్ పోవాలంటే ఏమిచెయ్యాలి చెప్పండి.

  • @koulusiva9144
    @koulusiva9144 Жыл бұрын

    Entha kastam unnaaa elanti tenson lekunda repu emaothundo ani aalochinchakunda hai gaa brathike jeevithalaki mee videos chalaa pramaadham... Ee videos chudatam valla em tinali ante bhayam emainaa taagalante bhayam.. 🙏🙏🙏

  • @ramamv5678
    @ramamv56784 жыл бұрын

    Wonderful knowledge...Hats off to Doctor Rajugaru for his patience.. He deserves award for his dedicated service..Telugu people are fortunate to have Raju garu...

  • @siddiken
    @siddiken4 жыл бұрын

    Sir please add subtitles in English also..so that other region people also will benefit Thanks a lot

  • @sriranganadhulunallam7544
    @sriranganadhulunallam75444 жыл бұрын

    Doctor garu naku hands,legs kuda ekkuva thimmirlu vuntunai even nidralo kuda, yedaina solution cheppandi. Danyavadalu.

  • @VinodKumar-rr2db
    @VinodKumar-rr2db4 жыл бұрын

    Chala adbuthamaina vishayam chepparu raju garu👍

  • @ghkphotographyayyappastudi6535
    @ghkphotographyayyappastudi65353 жыл бұрын

    సర్..లేచిన వెంటనే పాచి నోరుతో...నీళ్లు తాగాలనేది నిజమా....దీనిపై మరూ క్లారిటీ ఇవ్వండి దయచేసి.....

  • @stefhen.4304
    @stefhen.43044 жыл бұрын

    Super sir meeru,ma gurinchi inthaga explain chestunnaru tqs sir

  • @user-kn7lc2hj2d
    @user-kn7lc2hj2d2 жыл бұрын

    నాకు మందు అలవాటు లేదు...రోజు ఉదయాన్నే పరకడుపున లీటర్ వాటర్ తెల్లవారుజామున 5 గంటలకి తీసుకుంటాను...రోజు మొత్తం మీద ఈజి గా 4 లీటర్ల వాటర్ తాగుతాను... రెడ్ మీట్ తీసుకోను, సీ ఫుడ్ చాలా తక్కువగా తీసుకుంటాను ... వారికి ఒక్కసారి చికెన్ తింటాను ... రోజులో ఒక్క సారి ఉదయం పూట కాఫీ , సాయంత్రం పూట టీ తాగుతాను... అయినా నాకు క్రియాటిన్ లెవల్స్ 1.5 ,యూరిక్ యాసిడ్ లెవల్స్ 8.5 ఉంటున్నాయి ఇలా ఎందుకు జరుగుతుంది

  • @satyaprasad37
    @satyaprasad37 Жыл бұрын

    Many Many Thanks for Very Good Information 👍👍👍 🙏🙏🙏🙏🙏

  • @penugondaanjankumar5090
    @penugondaanjankumar50904 жыл бұрын

    Very good and useful information sir

  • @jacksongeorgevidudal

    @jacksongeorgevidudal

    4 жыл бұрын

    9

  • @m.madhusudhanreddy3041
    @m.madhusudhanreddy30414 жыл бұрын

    Single kidney unnavallu ku guidelines (water,diet) ivvandi Raju garu

  • @balrajbalu9079
    @balrajbalu90794 жыл бұрын

    Tq. Sir Miru. Chalaaa. Bagaaaa. Explain chesthunaru. Tqtq Continue. Sir. Miru. Chepadam valla. Nenu. Daliy. 5 litters. Water. Taguthuna

  • @sathyaandra3111
    @sathyaandra31113 жыл бұрын

    నమస్తే గురువు గారు చాలామంచివిషయాలు చెప్పారు లేకపోతే నేను ఈ అరబ్బీవాళ్ల మాటవిని నీళ్లుతాగటం మానేసేదాన్ని వీళ్లు నాకు వారాణికి 20 లీటర్లు తెస్తారు అంతకుమించి తాగితే కిడ్నీప్రోబ్లమ్స్ వస్తాయి అనిచెప్పారు కానీ వాళ్లకితెలీకుండా టేప్ నీళ్లుమరిగించుకుని తాగుతున్నాను

  • @thrinathkadiyam3050
    @thrinathkadiyam30504 жыл бұрын

    నీరు త్రాగిన 15-20 నిమిషాలలో నాకు మూత్రము వస్తుంది. దీని సంకేతం ఏమిటి ?

  • @gopalreddy5009

    @gopalreddy5009

    3 жыл бұрын

    Urine poyyali ani .. Neeke kadu andarki vastundi ...

  • @swathinamani2667
    @swathinamani26673 жыл бұрын

    Great lecture sir perfect my doubt was cleared 👍👍 thanks a lot sir🙏

  • @rahulcherukuri7173

    @rahulcherukuri7173

    3 жыл бұрын

    🤗

  • @rikithach276
    @rikithach276 Жыл бұрын

    Currect ga chepparu guruvugaru👌🙏

  • @nunelavanya9408
    @nunelavanya94083 жыл бұрын

    You our The Best Doctor in Naturopaty 🌱🌿☘🍏🥝🥇 Namaskaram sir

  • @psarala9477
    @psarala94774 жыл бұрын

    Clear ga cheparu sir good speech ilage chepandi sir

  • @raghavendraps5695

    @raghavendraps5695

    4 жыл бұрын

    Good news sir

  • @LakshmiDesigns
    @LakshmiDesigns4 жыл бұрын

    Good information

  • @suryasurya-hm9pz

    @suryasurya-hm9pz

    3 жыл бұрын

    👋👋

  • @kommudeepender4880
    @kommudeepender48804 ай бұрын

    Meku dhanyavaadhalu 🎉🎉🎉❤❤❤

  • @saransmarty7039
    @saransmarty70393 жыл бұрын

    Chala clear ga explain cheasaru sir. Konthamandhi pedha doctors laga own suggestions istharu 2 liter thagali anni.. Me tips follow avutham andi ika nunchi

  • @MohanKumar-zh2tl
    @MohanKumar-zh2tl4 жыл бұрын

    I am watching your videos on daily basis.... It's a great learning for common people ..... 💐👍

  • @PHARManoj

    @PHARManoj

    4 жыл бұрын

    Mohan Kumar మీ కిడ్నీలు బావుండి ఎక్కువ కాలం బతకాలంటే ఇలా చేయండి-WORLD KIDNEY DAY-2020||PROTECT YOUR KIDNEYS!! kzread.info/dash/bejne/kahoyLaGn7eaiso.html

  • @kavithakavali2768
    @kavithakavali27684 жыл бұрын

    Your great sir

  • @spchannel113
    @spchannel1134 жыл бұрын

    Chala baga cheppau

  • @prasadrao2311
    @prasadrao2311 Жыл бұрын

    Mee valla bratikanu sir madevudu

  • @chandinichandini270
    @chandinichandini2704 жыл бұрын

    Lots of thanks sir... sir pregnancy dait plan cheppagalaru

  • @rajanirajani2482
    @rajanirajani24824 жыл бұрын

    Good suggestions tq sir 🙏🙏🙏

  • @surisuri4043
    @surisuri40434 жыл бұрын

    మంచి సలహా ఇచ్చినందుకు ధన్యవాదాలు రాజు గారు

  • @pradeepsp1627
    @pradeepsp16274 жыл бұрын

    చాలా బాగా వివరించారు ధన్య వాదాలు సర్

  • @a.yeshwanthk
    @a.yeshwanthk4 жыл бұрын

    Simple examples with useful subjects.

  • @theemperor535

    @theemperor535

    Жыл бұрын

    Useful subject with simple example

  • @sammakasammka912
    @sammakasammka9124 жыл бұрын

    Chala clear ga chepparu kruthagnathalu 🙏🌹🙏

  • @muraharirameshbabu5940
    @muraharirameshbabu5940 Жыл бұрын

    మార్నింగ్ 2 లీటర్లు తాగుతాను సర్... మధ్యహ్నం ఒక లీటర్... ఈవినింగ్ ఒక లీటర్... నైట్ తిన్నాక ఒక గ్లాస్ మాత్రమే త్రాగుతాను.. ఎమన్నా ప్రాబ్లెమ్ వస్తుందా సర్...

  • @devagallasrinuvas1577

    @devagallasrinuvas1577

    2 ай бұрын

    నేను అలాగే తాగుతాను అండి

  • @j.sujathajagan2075
    @j.sujathajagan20753 ай бұрын

    Thank you very much sir for very good information

  • @challasathish3405
    @challasathish34054 жыл бұрын

    What a great explanation sir thank you so much.

  • @chandrasekhar-vt3td
    @chandrasekhar-vt3td3 жыл бұрын

    Morning I am drinking 1 ltr then 1ltr. But sometimes go to motion sometimes going to urine within 15mnts very fast.

  • @aakulakashivisalakshi1249
    @aakulakashivisalakshi124910 ай бұрын

    Superb sir😊😊

  • @kuruvamallesham8989
    @kuruvamallesham89894 жыл бұрын

    Dr Gaaru Naku Mutram Chala Chala Sarlu Vastundi. Mandulu Cheppandi Sir

  • @veerababuneerudu9436
    @veerababuneerudu94364 жыл бұрын

    Sir nenu water ekkuvu తాగితే నాకు మూత్రం white ga ekkuva సార్లు మూత్రం వస్తుంది 30 నిమిషాలలో 3 నుంచి 4 time వస్తుంది 1 litre water తాగితే

  • @sudheerkumar-ek8ut
    @sudheerkumar-ek8ut4 жыл бұрын

    Sir prostate infection ki treatment cheppandi urine bloder capacity peragadaniki em cheyali naku koncham koncham urine venta ventane vasthundi . Please solution cheppandi sir

  • @damodarreddyp4320
    @damodarreddyp43204 ай бұрын

    Chala clear ga chepparu sir thanks❤

  • @boddupraveen7654
    @boddupraveen7654 Жыл бұрын

    చాలా చక్కగా వేవారెంచారు సర్

  • @srastrology1409
    @srastrology14094 жыл бұрын

    Thanks

  • @lakkamsrujan8961
    @lakkamsrujan89614 жыл бұрын

    Sir thank you for your guidelines I had observed many changes in my body after taking water 4liters per day

  • @ballavenkatesh5924
    @ballavenkatesh59242 жыл бұрын

    Sir miru e kalam janaki chala adarsam...miku na vandanallu

  • @subbareddyvanga8389
    @subbareddyvanga83893 жыл бұрын

    Andariki arthamayye reetilo cheppatam meeke saadhyam guruvu Garu

  • @srinivasapuri2492
    @srinivasapuri24924 жыл бұрын

    Meru really great sir

  • @RameshKumar-on7jy
    @RameshKumar-on7jy4 жыл бұрын

    Dr Eric Berg Yem Chepthunnaru Anthey yekkuva Manchinillu Tragadam valla Mana Body Lo Unna Minerals & Vitamins Kuda Flush Out Aavithai..Kabbati Yekkuva Nillu Tragithey Micro Nutrients Deficiency Vasthundi...Please Clear This...In Next Video

  • @GoodHealthh

    @GoodHealthh

    4 жыл бұрын

    Sure

  • @lokalalithareddyloka5224

    @lokalalithareddyloka5224

    4 жыл бұрын

    B

  • @padmavathinimmala4715

    @padmavathinimmala4715

    4 жыл бұрын

    Creatinine levels 1.28 Vuntundandi Problam avuthunda docter gatu

  • @m.madhusudhanreddy3041

    @m.madhusudhanreddy3041

    4 жыл бұрын

    @@padmavathinimmala4715 0.8 to 1.5 varaku undachu

  • @ONELifeBroo
    @ONELifeBroo4 жыл бұрын

    Thank you sir for this valuable information. Konni you tube videos lo whater ekkuva tagithe kidney s damage jarugutundhi ani cheppadam valla nenu water tage prathi sari bhayapadutune unnanu but ee video tho na bhayam purthiga poyindhi . Thank you once again

  • @PHARManoj

    @PHARManoj

    4 жыл бұрын

    Janaharsha channel మీ కిడ్నీలు బావుండి ఎక్కువ కాలం బతకాలంటే ఇలా చేయండి-WORLD KIDNEY DAY-2020||PROTECT YOUR KIDNEYS!! kzread.info/dash/bejne/kahoyLaGn7eaiso.html

  • @MrTHOTASRI
    @MrTHOTASRI4 жыл бұрын

    Chaala baga chepparu Sir

  • @abdulrahiman5885
    @abdulrahiman58854 жыл бұрын

    Good health chanel (అంగాన్ని పెంచే చిట్కా )విడియో చేయమని చెప్పండి ఈ సమస్య ఈప్పుడు చాలా ఎక్కువైంది దయచేసి dr గారిని సంప్రిధించండి మీ ఛానెల్ చేసే మేలు మర్చిపోలేము

  • @ShivaKNagu

    @ShivaKNagu

    4 жыл бұрын

    Yes bro,

  • @reddy-rk3012
    @reddy-rk30124 жыл бұрын

    Sir your good human being 👏🏻

  • @yedlapallikrishnaji464
    @yedlapallikrishnaji4644 жыл бұрын

    U clearified my doubts

  • @shankarrajapantula7782
    @shankarrajapantula77823 жыл бұрын

    SIR VERY VERY SUPER INFORMATION SIR AND WE LOVE YOU SIR.REALLY YOU ARE GOD SIR AND THANK YOU GOD ( SIR)

  • @gangqganga759
    @gangqganga7594 жыл бұрын

    Good thanks sir

  • @rameshjakkula8707
    @rameshjakkula87074 жыл бұрын

    Great sir my health is wealth

  • @bnagendra3967
    @bnagendra39674 жыл бұрын

    మంచి వివరణ గల ఆరోగ్య చర్యలు

  • @rameshjugnak9584
    @rameshjugnak95844 жыл бұрын

    Meru cheppinattu evvaru cheppaleru sir 👏👏👏👏🙏🙏🙏🙏

  • @subbunittala2012
    @subbunittala20124 жыл бұрын

    No English doctor explains like this.. Thanks

  • @UmaUma-qx8so
    @UmaUma-qx8so4 жыл бұрын

    Thank u sir.

  • @shankarrajapantula7782
    @shankarrajapantula77823 жыл бұрын

    WE LOVE YOU SIR FROM VIZAG SHANKAR

  • @Hunter_92550
    @Hunter_925502 ай бұрын

    గురువు గారి ఆశ్రమం కి ఎలా సంప్రదించాలి

  • @sandeepnandu3249
    @sandeepnandu32494 жыл бұрын

    good infarmation sir.

  • @chantiv4263
    @chantiv42634 жыл бұрын

    నేను రోజు వాటర్ ఎక్కువ తాగుతాను మాత్రం మాటిమాటికి వస్తుంది

  • @gangadharvillage7109

    @gangadharvillage7109

    4 жыл бұрын

    Chepandi

  • @varaprasadpuralasetti4636

    @varaprasadpuralasetti4636

    4 жыл бұрын

    Edho chepthaadu anthey brooo

  • @parasaprabhakararao3405

    @parasaprabhakararao3405

    4 жыл бұрын

    Only early morning ఎక్కువ తాగండి. Max 1 and half ltr. తరువాత గంటకి ఒక glass enough. Automatic గా గురువుగారు చెప్పి నట్టు cover అవుతుంది.

  • @naveencheruku9611

    @naveencheruku9611

    3 жыл бұрын

    @@parasaprabhakararao3405 ook

  • @sasikalasasi7274

    @sasikalasasi7274

    3 жыл бұрын

    Sir Makan ki

  • @anjaneyuluk2627
    @anjaneyuluk26274 жыл бұрын

    Good massage sir thank you

  • @nagaanilkumar.kosuri5452
    @nagaanilkumar.kosuri54523 жыл бұрын

    Satyanarayana Raju garu ilanti manchi vishayalu chptunanduku Meeku krutagnatalu sir.

Келесі