నా లైఫ్ లో జరిగిన మిరకిల్స్ ఇవే | Gurudev Sri Sri Ravi Shankar Special Interview |Anchor Geethanjali

Watch►నా లైఫ్ లో జరిగిన మిరకిల్స్ ఇవే | Gurudev Sri Sri Ravi Shankar Special Interview Telugu | Anchor Geethanjali |‪@SumanTVAbhishekam‬
#srisriravishankar #sumantvabhishekam
#Abhishekam #BhaktiSongs #DevotionalSongs
Welcome to Abishekam Bhakti Channel, one of the leading Bhakti channel's in India. Stay tuned for more Bhakti songs, Aarthi Songs, Telugu Devotional Albums, Devotional songs and Bhajans in Telugu. Godavari Devotional Channel also brings you Lord Venkateshwara, Hanuman, Shiva Ganesh, Krishna, Lakshmi Devi, Durgadevi, Suprabhatams, Sahasranamam, Slokas, Stotrams, Bhajans and many more.
Your quest for Internal Peace will be fulfilled here. Subscribe to get Regular Updates from us►bit.ly/3ecA027

Пікірлер: 119

  • @gandhibabu7351
    @gandhibabu7351

    యదార్థం అయిన అనుభవ పూర్వకంగా చెపుతున్న మాటలు ఇవి!అర్థం చేసుకో గలిగిన వారు ధన్యులు!

  • @lhsilhs1512
    @lhsilhs1512

    ఏదో చెప్తారు అని ఆశిస్తే ఇంకేదో చెప్పడం జరిగింది. ముక్తసరిగా చెప్పారు. ఎక్కడో ఒక commercial కోణం అనిపించింది

  • @mariyalakarthik3179
    @mariyalakarthik3179

    2009 -10 లో భక్తి టీవీ లో రవి శంకర్ గురూజీ గారి ఎపిసోడ్ లు భక్తి టీవీ లో వచ్చేవి. అవి వింటే మనసుకు ఎంతో హాయి.అవి ఇప్పుడు ఎంత వెతికిన దొరకటం లేదు.

  • @anjaneyulukota5510
    @anjaneyulukota5510

    ఎంత కావాలి ఏమి కావాలి తెలియకుండా పరిగెత్తి వ్యక్తులు స్ట్రెస్ లోనే ఉన్నారు ఉంటారు ఉన్నామన్న విషయము కూడా తెలియదు తమకు ఏమి అవసరము అన్న జ్ఞానం అసలే ఉండదు ఏదో మూటకట్టి పడేసే ప్రయత్నంలో ఉంటారు కానీ తమ శరీరాన్ని ఏదో ఒకరోజు మూట కట్టి పడ వేసుకుంటారు లిమిటెడ్ లేని జీవితం లిమిట్ లేని వేగం బ్రేకుల్లేని బండిలో ప్రయాణం చేసినట్టుగా ఉంటుంది

  • @srbikki
    @srbikki

    గీతాంజలి, చక్కని ప్రశ్నలు వేశారు. రవి శంకర్ గారు అచ్చ తెలుగులో వివరించడం చాలా ఆహ్లాదంగా వుంది.

  • @VedhaBHARAT
    @VedhaBHARAT

    గురువు గారు కి ధన్యవాదాలు... suman tv మంచి ఇంటర్వ్యూ చేశారు...

  • @jyothib1678
    @jyothib1678

    గానము, జ్ఞానము, ధ్యానము

  • @gandhibabu7351
    @gandhibabu7351

    అర్హత కలిగిన వారు రాజ్యాధకారాన్ని పొందితే అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండగలరు!

  • @ramkrishn4762
    @ramkrishn4762

    ఆయుర్వేద కళాశాల వార్షికోత్సవం; గురూజీ తండ్రి ప్రియమైన ఆశయా. ఆశ్రమ నిర్మాణం అయన తపన. చాలా కష్టపడ్డారు. 🙏

  • @chandrasekhar-qm1sk
    @chandrasekhar-qm1sk

    Thankyou suman tv. తెలుగులో గురూజీ మాట్లాడారు ❤

  • @vskolli
    @vskolli

    Very refreshing to hear Gurudev ji speaking in Telugu❤

  • @manojshiva13
    @manojshiva13

    గురువు గారు తెలుగు మాట్లాడగలరా 😲

  • @sunandapavan8538
    @sunandapavan8538

    Guru ji ki Telugu vacha so good to hear.

  • @ChidVanhi
    @ChidVanhi

    Sri Sri Sri Ravi Sankar ji resolved decades old conflicts in South America, Africa, Middle East, Asia etc. If there is anybody who truly deserved Nobel Peace Prize, that is Sri Ravi Sankar ji... (but they never give to deserved people)...

  • @hemasrinivas22
    @hemasrinivas22

    Chaala manchi interview.... anchor is well behaved... has excellent voice... i see her doing interviews with best spiritual people... and i appreciate suman tv ... for such interviews

  • @srinivasgullapalli4240
    @srinivasgullapalli4240

    గురువు గారికి ప్రణామములు. తెలుగు లో మాట్లాడి నందుకు చాలా సంతోషం గా ఉంది. గురువు గారి లాగే మనం కూడా కనీసం ఒక్క భారతీయ భాష అయినా నేర్చుకోవాలి. 🙏🙏🙏

  • @Moyimoyi143
    @Moyimoyi143

    He is a great enlighten being in this kaliyugam.

  • @dasarilingamurthy1165
    @dasarilingamurthy1165

    Good to hear his telugu 👍

  • @saiprasad5312
    @saiprasad5312

    Thanku for telugu interview with guruji, The anchor is very proficient in her job

  • @ushaseernam1233
    @ushaseernam1233

    Jai guru dev 🙏

Келесі