నీలోనే లభించింది జీవం || NEELONE LABHINCHINDHI JEEVAM ||

నీలోనే లభించింది జీవం || NEELONE LABHINCHINDHI JEEVAM || #abhishekpraveen | Telugu Christian Song |
ప. నీలోనే లభించింది జీవం
నీతోనే వరించింది స్నేహం
నాకే ఏల ఈ గొప్ప సౌభాగ్యం
నాకై పెట్టితివి ప్రాణం
నను ఆకర్షించెను నీ త్యాగం
నీవే నే చేరాల్సిన గమ్యం
ప్రాణానికి ప్రాణం
అ.ప.: యేసయ్యా నీకంకితం
నీ మహిమార్థం ఇచ్చిన జీవితం
1. నాకేరూపు లేనప్పుడు
నను నీవే చూసియున్నావుగా
ఊహే నాకు రానప్పుడు
నీవు నన్నే కోరుకున్నావుగా
నీకే స్తుతిగీతం
నీకోసం సంగీతం
2. ప్రేమించావు అమితంబుగా
నను నీ రాజ్యాన సమకూర్చగా
హెచ్చించావు అధికంబుగా
ఘన సంకల్పాన్ని నెరవేర్చగా
నీవే నా శరణం
నీతోనే నా విజయం
3. నైపుణ్యాన్ని నేర్పించుచు
సరిచేస్తున్నావు క్రమక్రమముగా
సామర్ధ్యాన్ని అందించుచు
బలమిస్తున్నావు స్థిరపరచగా
నీతో సహవాసం
అభివృద్ధికి సోపానం
#A.R.Stevenson #neelonelabhinchindhi #oohakandhanantha_Unnatham #akshayapraveen #arstevenson #arstevensonsongs #teluguchristiansongs #teluguchristian #teluguchristiansong #latestchristiansong #calvaryministries #latestchristiandevotionalsongs #telugusongs
♦️ If you are really blessed by this video Like, Comment, Share and be blessed. Don't forget to SUBSCRIBE to our Channel.♦️
♦️ Other KZread channels of us ♦️
Subscribe To Our KZread Channel-{Abhishek Praveen Official}
👉 kzread.info/dron/f6i.html...
Subscribe To Our KZread Channel-{Akshaya Praveen Official }
👉 kzread.info/dron/ujB.html...
Subscribe To Our KZread Channel-{Pastor Praveen Hindi }
👉 kzread.info/dron/RE2.html...
Subscribe To Our KZread Channel-{CalvaryTestimonies }
👉 kzread.info/dron/xGI.html...
Subscribe To Our KZread Channel-{Praveen Sharon Foundation}
👉 kzread.info/dron/ywF.html...
Subscribe To Our KZread Channel-{Sharon Praveen}
kzread.info/dron/tcJ.html...
Follow our Whatsapp Update channel
www.whatsapp.com/channel/0029...
Follow us in our Music platforms
Spotify:- open.spotify.com/artist/2A5Yv...
AmazonMusic:-music.amazon.com/artists/B0C6...
AppleMusic :- / pastor-praveen
♦️ Our website ♦️
👉 calvaryministries.in
Follow us on facebook page (PastorPraveen) :
👉 / pastorpraveen
Follow us on Instagram:
👉 / pastorprave. .
♦️ For 24*7 Prayers Call Us - 040 35 200 700 ♦️
♦️ If you wants to support this Ministry ♦️
♦️ Offerings can be sent through ♦️
♦️ GooglePay - 8008993344, 7799003331
♦️ Phonepay - 8008993344, 7799003331
♦️ Paytm - 8008993344, 7799003331
♦️ UPI - calvary@rbl
(Or)
♦️ Our Bank Details ♦️
♦️ State Bank of India (SBI)
A/C Name: Calvary Ministries
A/C No. 33913380275
IFSC Code: SBIN0020909
Branch: Kalyankhani,
Mancherial Dist., TS
♦️ HDFC
A/C Name: Calvary Ministries
A/C No. 50200006036580
IFSC Code: HDFC0002603
Branch: Bellampalli,
Mancherial Dist., TS
Our Church Addresses :
Calvary Church ,
Somagudem Highway road
Bellampalli,
Telangana.
504251
Our Location : maps.app.goo.gl/TKQnkRuXsCcjG...
----------------------------------------------------------------------------------------------------
Calvary Promised Land Address
Calvary Promised Building,
Gandicheruvu road , Peddaamberpet,
Hyderabad,
Telangana, 501511.
Our Location : maps.app.goo.gl/h4rcQNtX6Hrz7...
-----------------------------------------------------------------------------------------------------
♦️ Thank you for supporting us ♦️
♦️ Calvary Ministries ♦️
♦️ May God Bless You ♦️

Пікірлер: 938

  • @PastorPraveen
    @PastorPraveen3 ай бұрын

    ప. నీలోనే లభించింది జీవం నీతోనే వరించింది స్నేహం నాకే ఏల ఈ గొప్ప సౌభాగ్యం నాకై పెట్టితివి ప్రాణం నను ఆకర్షించెను నీ త్యాగం నీవే నే చేరాల్సిన గమ్యం ప్రాణానికి ప్రాణం అ.ప.: యేసయ్యా నీకంకితం నీ మహిమార్థం ఇచ్చిన జీవితం 1. నాకేరూపు లేనప్పుడు నను నీవే చూసియున్నావుగా ఊహే నాకు రానప్పుడు నీవు నన్నే కోరుకున్నావుగా నీకే స్తుతిగీతం నీకోసం సంగీతం 2. ప్రేమించావు అమితంబుగా నను నీ రాజ్యాన సమకూర్చగా హెచ్చించావు అధికంబుగా ఘన సంకల్పాన్ని నెరవేర్చగా నీవే నా శరణం నీతోనే నా విజయం 3. నైపుణ్యాన్ని నేర్పించుచు సరిచేస్తున్నావు క్రమక్రమముగా సామర్ధ్యాన్ని అందించుచు బలమిస్తున్నావు స్థిరపరచగా నీతో సహవాసం అభివృద్ధికి సోపానం

  • @sandiyahammad1301

    @sandiyahammad1301

    3 ай бұрын

    ❤god bless you all tim

  • @anishagrace1012

    @anishagrace1012

    3 ай бұрын

    God bless you All the best your Bright future🎉🎉nice song

  • @mercymercy8982

    @mercymercy8982

    3 ай бұрын

    Nice song God bless you

  • @RatnapradeepM

    @RatnapradeepM

    3 ай бұрын

    యేసయ్య నా జీవీతం నీకు అంకితం యేసయ్య

  • @Dina2-zw4bk

    @Dina2-zw4bk

    3 ай бұрын

    ❤God bless you brother

  • @kalaram2983
    @kalaram29833 ай бұрын

    అమ్మ నాన్న లకు దేవుడు మిమ్మల్ని ఇచ్చి గొప్ప మేలు చేశారు ఆమెన్ 🙏🏻🙇🏻‍♀️☦️

  • @madavijayakar7801
    @madavijayakar78013 ай бұрын

    నీ స్వరం యేసయ్య నామము ను ఘనపరచడానికి, అనేకులు నెమ్మది పొంది, సంతోషము తో అనేక ఆత్మలు రక్షింపబడాలి, నిన్ను దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించు గాక ఆమేన్ 🎉❤❤❤

  • @hepsibbauma4651

    @hepsibbauma4651

    3 ай бұрын

    Amen..

  • @babimuchu674

    @babimuchu674

    3 ай бұрын

    Amen

  • @radhanagu7200
    @radhanagu72003 ай бұрын

    Devudu mimalni mi kutumbani ashirvadinchi divinchunu gaka amen🙏🙏🙏🙏🙏

  • @nethalastella6655

    @nethalastella6655

    3 ай бұрын

    Devudu mimalni mi kutumbani ashirvadinchi divinchunu gaka Amen ❤❤❤❤🎉🎉🎉🎈🎉🎉🎈🥳😘

  • @KalbaKalaba
    @KalbaKalaba3 ай бұрын

    దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక ఈ పాట వల అనేక హృదయాలు దేవుని వైపు తిప్పబడును గాక ఆమెన్

  • @santusantu9166

    @santusantu9166

    2 ай бұрын

    Amen hallelujah 🎉🎉🎉🎉

  • @RajkumarRajkumar-qv9si
    @RajkumarRajkumar-qv9si3 ай бұрын

    ప్రతి యవ్వనస్థుడు నీల మారాలని ఒక యవ్వనస్తుడు సేవకుడిగా అభివృద్ధి పొందుతూ ఇంకా ఎన్నో పాటలు పాడాలని దేవుడు నీకు ఇంకా ధైర్యం ఇచ్చేలాగా ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గాడ్ బ్లెస్స్ యు

  • @greenclimate3514

    @greenclimate3514

    3 ай бұрын

    Prathi yavvanasthudu yesu prabhulaga marali anthe

  • @leelachundru6804
    @leelachundru68043 ай бұрын

    Praise the lord mummy and daddy

  • @mosesbarigalla6793
    @mosesbarigalla67933 ай бұрын

    Tq Jesus 🙏

  • @Jesus_christ_lucky
    @Jesus_christ_lucky3 ай бұрын

    Good morning 🌄 Praise the lord 🙏 Mummy daddy 💝 Abhishek brother ఈ song chala బాగా పాడారు ❤దేవుడు మిమల్ని ఇంకా దేవుడు పర్చర్య పడవడలి అని కోరుకుంటున్న ఎంత అభ్దుతమైన సాంగ్ 💝🙏🙏 Thanks you jesus thankyou lord 🙏✝️🛐

  • @RatnapradeepM
    @RatnapradeepM3 ай бұрын

    Praise the lord abhishek garu.యేసయ్య నా జీవీతం నీకు అంకితం యేసయ్య.

  • @anujesus3635
    @anujesus36353 ай бұрын

    Praise the Lord mummy daddy 🥰dhevuniki mahima karanga vundali nilone jivam thandri na jitham niku ankitham yessayya❤✝️

  • @gangarajupedapati
    @gangarajupedapati3 ай бұрын

    దేవునికి స్త్రోత్రం అభి దేవుడు నిన్ను బహుగా దీవించాలని ఆయనను వేడుచున్నాము 🎉🎉🎉

  • @mamathachinna4830
    @mamathachinna48303 ай бұрын

    nelone labhinchindhi jeevan yesayya nekankitham na jeevitham

  • @raju-dy6sk
    @raju-dy6sk3 ай бұрын

    Praise the lord mammy daddy 🙏🏻🙏🏻🙏🏻

  • @user-go7li9bk3e
    @user-go7li9bk3e3 ай бұрын

    Beautiful song... All the glory to be jesus 🙇‍♀️💟😍

  • @anithaani1915
    @anithaani19153 ай бұрын

    దేవుడు నిన్ను బహుగా తన సేవలో వాడుకొని ఆశీర్వ దించును గాక amen god bless you abhi🙌🙌🙌

  • @ajaykumarhnk5131
    @ajaykumarhnk51313 ай бұрын

    నా దేవా నా దేవా ఇలాంటి పాటలు ఎన్నో మంచి పాటలు ఇచ్చినందుకు నీకే కృతజ్ఞతా స్తుతులు స్తోత్రాలు నీలోనే లభించింది జీవo ఈ పాటను దీవించిన అందుకు వందనాలయ్యా

  • @padmapadma6830
    @padmapadma68303 ай бұрын

    God bless u కన్నా. డాడీ గారు లాగా మీరూ ఈ లోకంలో వున్న ప్రజలకు వెలుగు కావాలి

  • @ManojKumar-kc3cd

    @ManojKumar-kc3cd

    3 ай бұрын

    God.plessu.uuuu.

  • @ManojKumar-kc3cd

    @ManojKumar-kc3cd

    3 ай бұрын

    Amenu amenu amenu

  • @rajeshaithabattula

    @rajeshaithabattula

    3 ай бұрын

    ఈ పాట ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఫలించును గాక ఆమెన్

  • @hepsibbauma4651

    @hepsibbauma4651

    3 ай бұрын

    Amen

  • @babimuchu674

    @babimuchu674

    3 ай бұрын

    Amen

  • @user-yj4sp6ri9t
    @user-yj4sp6ri9t29 күн бұрын

    దేవునికి చాలా మహిమ అన్న ఈ పాట ద్వారా ఆమెన్ 🙏🏻🙌🏻🙌🏻🙌🏻

  • @rajudasrajudas3387
    @rajudasrajudas33873 ай бұрын

    Amen praise lord DAva ❤❤❤🎉🎉🎉

  • @rajudasrajudas3387

    @rajudasrajudas3387

    3 ай бұрын

    Amen praise lord DAva Jesus daddy mammy

  • @user-qx5su5sk7j
    @user-qx5su5sk7j3 ай бұрын

    దేవుని కే సమస్త మహిమ కలుగును గాక❤️✝️🙏🏻 దేవుడు నిన్ను దీవించి ఆయన సేవలో బహుగా వాడుకునును గాక.. నీ ద్వారా గొప్ప సేవ జరుగును గాక ఆమెన్ ❤️✝️🛐

  • @user-pp6lq3dd3j
    @user-pp6lq3dd3j3 ай бұрын

    Praise the lord ❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @kankipativenkanna6947
    @kankipativenkanna69473 ай бұрын

    Jesus my life is dedicated to you Amen

  • @BharathiBharathi-zs2ei
    @BharathiBharathi-zs2ei3 ай бұрын

    glory to God🙏🙏🙏🙏🙏👏👏

  • @Gracemary325
    @Gracemary3253 ай бұрын

    ప్రైస్ ది లార్డ్ మా! భవిష్యత్తులో ఇంకా ఎన్నో పాటలు పాడుటకు దావీదు వాలె నాట్యామడుతూ ఆయన్ని నిండుగ ఆరాధిస్తూ బలమైన ఆగ్ని అభిషేకంతో నింపబడి గొప్ప దైవజునుడులా యేసునామములో యేసయ్య వాడుకొనును గాక.ఆమెన్. యేసయ్య కే మహిమ ఘనత మహిమ ప్రభావంలు కలుగును గాక. ఆమెన్.❤❤❤.

  • @lakshmilakshimiprasanna736
    @lakshmilakshimiprasanna7363 ай бұрын

    యేసయ్య నా జీవితం నీకు అంకితం ఆమెన్

  • @banothruthu6377
    @banothruthu63773 ай бұрын

    Amen lord thank you jesus 😭🙏🙋

  • @DelsiGollapalle
    @DelsiGollapalle3 ай бұрын

    Mommy daddy ni devudu devinchugaga abishek ni devudu bahuga vadukovali prise the lord ❤❤❤❤❤ song chala bagundi every lyrics so amazing heart touching

  • @SYBN-CREATION
    @SYBN-CREATION3 ай бұрын

    పల్లవి:- నీలోనే లభించింది జీవం నీతోనే వరించింది స్నేహం నాకే ఏల ఈ గొప్ప సౌభాగ్యం నాకే పెట్టితివి ప్రాణం నను ఆకర్షించెను నీ త్యాగం నీవే నే చేరాల్సినా గమ్యం ప్రాణానికి ప్రాణం అ. ప:- యేసయ్యా నీకంకితం నీ మహిమార్థం ఇచ్చిన జీవితం (2) నీలోనే లభించింది జీవం నీతోనే వరించింది స్నేహం నాకే ఏల ఈ గొప్ప సౌభాగ్యం చరణం -1 నాకేరూపు లేనప్పుడు నను నీవే చూసి ఉన్నావుగా (2) ఊహే నాకు రానప్పుడు నీవు నన్నే కోరుకున్నావుగా (2) నీకే స్తుతిగీతం నీకోసం సంగీతం యేసయ్యా నీకంకితం నీ మహిమార్థం ఇచ్చిన జీవితం (2) నీలోనే లభించింది జీవం నీతోనే వరించింది స్నేహం నాకే ఏల ఈ గొప్ప సౌభాగ్యం చరణం -2 ప్రేమించావు అమితంబుగా నను నీ రాజ్యనా సమకూర్చగా (2) హెచ్చించావు అధికంబుగా ఘన సంకల్పాన్ని నెరవేర్చగా (2) నీవే నా శరణం నీతోనే నా విజయం యేసయ్యా నీకంకితం నీ మహిమార్థం ఇచ్చిన జీవితం (2) నీలోనే లభించింది జీవం నీతోనే వరించింది స్నేహం నాకే ఏల ఈ గొప్ప సౌభాగ్యం చరణం -3 నైపుణ్యాన్ని నేర్పించుచు సరిచేస్తున్నావు క్రమక్రమముగా (2) సామర్థ్యాన్ని అందించుచు బలమిస్తున్నావు స్తిరపరచగా (2) నీతో సహవాసం అభివృద్ధికి సోపానం యేసయ్యా నీకంకితం నీ మహిమార్థం ఇచ్చిన జీవితం (2) నీలోనే లభించింది జీవం నీతోనే వరించింది స్నేహం నాకే ఏల ఈ గొప్ప సౌభాగ్యం (2) నాకే పెట్టితివి ప్రాణం నను ఆకర్షించెను నీ త్యాగం (2) నీవే నే చేరాల్సినా గమ్యం ప్రాణానికి ప్రాణం యేసయ్యా నీకంకితం నీ మహిమార్థం ఇచ్చిన జీవితం (4)

  • @leelachundru6804
    @leelachundru68043 ай бұрын

    Amen

  • @csangeetha6774
    @csangeetha67743 ай бұрын

    Amen yesayya thank you lord ❤❤❤❤❤

  • @TUKAIAHYERPULA
    @TUKAIAHYERPULA3 ай бұрын

    Super song Devuniki mahima Kalugunukagaka Amen Amen Amen God bless you ABHISHEK BRO 🙏🤝✝️

  • @user-vi5si8bz9i
    @user-vi5si8bz9i3 ай бұрын

    దేవునికి మహిమ కలుగును గాక అమేన్ praise the lord👐👐🙏🙏🙏🙏🙏🙏🙏👏👏

  • @josephthambi85
    @josephthambi853 ай бұрын

    యేసయ్యా.... దేవా నాజీవితం నీకు అంకితం..... 👌👌👌🙏🙏🙏

  • @AnilSimma
    @AnilSimma3 ай бұрын

    Mummy daddy praise the lord my name Anil joshwa my sister Sharon my mother bhagavathi please prayer

  • @ManglabhairnalliManglabhairnal
    @ManglabhairnalliManglabhairnal2 ай бұрын

    Paris the Lord mummy daddy I received the vagdhanam thank you Lord and mummy daddy ❤❤❤

  • @bhanubhanu6573
    @bhanubhanu65733 ай бұрын

    Yesayya naa jivitha neeku anikitham Deva 🙇🙇🙇🙇🙏🙏🙏

  • @kkala6843
    @kkala68433 ай бұрын

    God bless you Abhishek 🙏💐🎂🎊✨🎉 అవునయా నీలోనే లభించింది నా జీవం నీతోనే వరించింది స్నేహం నీవే నా గమ్యం నన్ను నడిపించు యేసయ్య 🙏🤲😭🙏🙏🙏🔥🔥🔥🙏🙏🙏🙏🙏🙏

  • @anandammachilamakur2351
    @anandammachilamakur23513 ай бұрын

    Praise the LORD 🙏 Abhishek. దేవుడు నిన్ను భహుగా దీవించి, అనేకుల రక్ష నార్థం గా నిన్నూ భహుగా ఆశీర్వ దించి దేవిoచును గాక.AMEN PRAISE THE LORD 🙏🙏🙏 HALLELUJAH AMEN

  • @ganeshundru2209
    @ganeshundru22093 ай бұрын

    దేవునికి మహిమ కలుగును గాక ❤

  • @pallevijaykumar1751
    @pallevijaykumar17513 ай бұрын

    ఆమేన్ ఆమేన్ ఆమేన్ 🙏🏽🙏🏽🙏🏽

  • @SathishGadde-lh9rh
    @SathishGadde-lh9rh3 ай бұрын

    యేసయ్య నా జీవితం నీకు అంకితం Jesus, my life is dedicated to you ❤

  • @BhavaniArjun-uj7wv
    @BhavaniArjun-uj7wv3 ай бұрын

    Praise the lord Abhi దేవుడు నిన్ను భాహుగా దీవించు గాక ఆమెన్ ❤🙏🙏🙏

  • @h.swarupaswarupa7466
    @h.swarupaswarupa74663 ай бұрын

    Praise the lord mummy and daddy 🥰dhevuniki mahima karanga vundali nilone jivam thandri na jitham niku ankitham yessayya amen tq Jesus 🎉🎉

  • @ambadipudiamrutha9053
    @ambadipudiamrutha90533 ай бұрын

    Ee paata vintunna prathi okkarilo devuni karyum jarugunu gaaka AMEN Devuniki Mahima kalugunu gaaka AMEN 🙏

  • @shiningstarsforchrist1857
    @shiningstarsforchrist18573 ай бұрын

    యేసయ్య నా జీవితం ని అంకితం 🎉🎉❤❤👌👌🙏🙏

  • @ChandrakalaNaidu-tr2lq
    @ChandrakalaNaidu-tr2lq3 ай бұрын

    Amen amen amen

  • @vasundaradevi7333
    @vasundaradevi73333 ай бұрын

    AlL GLORY TO ALMIGHTY GOD GOD BLESS YOU ABUDANTLY AND USES YOU MIGHTYL

  • @nrebekah3712
    @nrebekah37123 ай бұрын

    యేసయ్య నా జీవితం నీకు అంకితం❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @lalithalakshmikumaribonda349
    @lalithalakshmikumaribonda3493 ай бұрын

    అభి. దేవుడు. నిను. అధికం గా డివించును. గాక. నువు. దేవుని సేవలోకి త్వరగా. రావాలని మేము. అందరం. ఆశిస్తున్నాను God bless you. నాన్న. అభి,👐👐👐👐🙏🙏🙏

  • @sekharmuskdisekharraja1290
    @sekharmuskdisekharraja12903 ай бұрын

    ఆమెన్ ఆమెన్ 🙏

  • @user-sy6wr5hu2e
    @user-sy6wr5hu2e3 ай бұрын

    Praise the Lord mummy and daddy my Dad Jesus all people's arebless me Lord

  • @sushantkodamunja4261
    @sushantkodamunja42613 ай бұрын

    A❤❤❤❤❤

  • @KalbaKalaba
    @KalbaKalaba3 ай бұрын

    యేసయ్య నా జీవితం నీకు అంకితం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ratnamaniratna3958
    @ratnamaniratna39583 ай бұрын

    Super Excellent Wonderful Song GOD Bless You All

  • @HemaHema-lw6ou
    @HemaHema-lw6ou3 ай бұрын

    ❤❤❤ Na yesu Raju ke mahima kalugunu gaka amen Kuwait nunchi 🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼 abhishek babu mee family members ki yesayaaaaa thoduga undunu gaka amen 🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @marthamadhavi1194
    @marthamadhavi11943 ай бұрын

    Adhi devudu nennu balanga vadukununugaka Amen

  • @gugulothubhavsingbhavsing1480
    @gugulothubhavsingbhavsing14803 ай бұрын

    దేవుడు నిన్ను బహుగా వాడుకోవాలి

  • @blaxmi-qp4ot
    @blaxmi-qp4ot3 ай бұрын

    దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్.....🙏🙏

  • @user-zw5pf9zf6n
    @user-zw5pf9zf6n3 ай бұрын

    Devu neke mahima kalugunu gaka Amien 🙏👏🙏👏🙏👏🙏👏

  • @ThalariYakar
    @ThalariYakar3 ай бұрын

    టీ.యాకూబ్,❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @JodiJodi-ij1jq
    @JodiJodi-ij1jq3 ай бұрын

    కుంచె జ్యోతి వందనాలు అయ్యగారు 👍👍👍🙏🙏🙏💞💞❤️❤️✝️⛪✝️⛪🩷💙✝️⛪❤️💞✝️⛪⛪✝️✝️🤲🤲🤲🤲🤲

  • @marapallirajitharajitha2505
    @marapallirajitharajitha25053 ай бұрын

    Amen lord 🙏

  • @HELENRAVIKUMAR
    @HELENRAVIKUMAR3 ай бұрын

    All Glory to God Amen 🙌 Hallelujah 🙌🙌🙌🎉🎉🎉🌹🌹🌹✨✨✨🎊🎊🎊🙏🙏🙏💐💐💐👏👏👏👏🎶🎶🎶💫💫💫👑👑👑

  • @mandachanti4361
    @mandachanti43613 ай бұрын

    దేవునికి మహిమ ఘనత ప్రభావం ము కలుగును గాక ఈ పాట వలన అనేక హృదయాలు దేవుని వైపు తిప్ప బడును కాగా ఆమెన్

  • @k.scollectionskarnataka3217
    @k.scollectionskarnataka32173 ай бұрын

    అద్భుతంగా పాడే అభిషేక్ దేవుడు నిన్ను దీవించును గాక

  • @user-im3cm5pd2o
    @user-im3cm5pd2o2 ай бұрын

    యేసయ్య నీకు అంకితం పాట వింటుంటే ఒళ్లు పులకరించిపోతుంది❤

  • @Kotamamathakumari
    @Kotamamathakumari2 ай бұрын

    Amen 😭 🙏🏻 😭 🙏🏻 Hallelujah 😂❤❤❤🎉🎉🎉Amen

  • @rajupothem9610
    @rajupothem96103 ай бұрын

    దేవుని. కి. వందనాలు. అభి. గాడ్. బెల్స్ యు. నీలాగా. ప్రతి. ఎవనాస్తుం ని. వాడుకోవాలి. నాకు. ఇద్దరు. కుమారులు. వాళ్ళు. కూడ. నీలా. దేవుని. లో. వాడుకోవాలి. ఆని. ప్రేయర్.. చేయండి. ప్లీజ్ 🙏🙏🙏🙏🙏

  • @thaanyav1999
    @thaanyav19993 ай бұрын

    యేసయ్యా ! నీలోనే జీవం లభించింది దేవా 🙏

  • @-Shravanrao
    @-Shravanrao3 ай бұрын

    Yesaiah na jeevitam nekey ankitham💕.I love u my lord🙇

  • @bolleddusaritha237
    @bolleddusaritha2373 ай бұрын

    Hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah🙌 hallelujah🙌🙌🙌🙌🙌🙌

  • @boyaravi2142
    @boyaravi21423 ай бұрын

    ప్రైస్ థా లార్డ్ 🙏🙏🙏🙏🙏

  • @premamanoj
    @premamanoj3 ай бұрын

    Yesayya neekankitham nee mahimarthamna jeevitham🙏

  • @mnrvlogs992
    @mnrvlogs9923 ай бұрын

    Waiting

  • @swarupach2428
    @swarupach24283 ай бұрын

    సాంగ్ చాలా బాగా పాడావు అభి. దేవునికి మహిమ కలుగును గాక.

  • @vikasvicky4119
    @vikasvicky4119Ай бұрын

    ❤ amen

  • @maliniKodamanchili-lh8rh
    @maliniKodamanchili-lh8rh3 ай бұрын

    Tq u yessaya nelone naku labhinchindhi jivam love you yessayz love u yessay love u yessay tq u for coming to my life

  • @p.maheshj4895
    @p.maheshj48953 ай бұрын

    Yesaya e jivitham neke ankitham amen

  • @meenajasmine2798
    @meenajasmine27983 ай бұрын

    చాలా చక్కగా పాడారు అభిషేక్ ఈ పాట ద్వారా దేవుని నామము మహిమ కలుగును గాక హెచింపబడును గాక యేసయ్యా నికే నా జీవితము అంకితము .

  • @priscillap.j.570
    @priscillap.j.5703 ай бұрын

    Yesayya neelone labinchindi jeevam❤

  • @nagateja3891
    @nagateja38913 ай бұрын

    Na lone labinchidi jeevam, TQ lord

  • @parvathireddyreddy3884
    @parvathireddyreddy38843 ай бұрын

    Amen hallelujah YESAYYA NA JIVETAM NEKE ANKITAM NA THANDRI I RECEIVED THE WORD IN JESUS MIGHTY NAME ❤❤❤❤❤❤I LOVE YOU YESAYA ❤❤❤❤❤THANK YOU JESUS ❤❤❤❤❤❤

  • @nagateja3891
    @nagateja38913 ай бұрын

    Amen praise the lord hallelya

  • @krishnakandregula4276
    @krishnakandregula42763 ай бұрын

    ✝️Amen🙇‍♂️Praise God Hallelujah🛐 నా తండ్రి నా దేవా మీరు మాకు నిత్యము తోడుగా నీడగా ఉండి మమ్మల్ని కాచికాపాడుతున్న దేవా మీకే మా వేలాది వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతస్తుతులు చెల్లెస్తున్నాము పరమాతండ్రి ఆమెన్ హల్లెలూయా ✝️🙇‍♂️🙌🛐

  • @skumarid5520
    @skumarid55203 ай бұрын

    దేవునికి మహిమ కలుగునుగాక god bless you abishek yessiah నీకే అంకితం నా జీవితం

  • @NeroshaPalle
    @NeroshaPalle3 ай бұрын

    డాడీ 🙏🙏🙏🙏మమ్మీ 🙏🙏🙏🙏🙏మీ కుటుంబానికి 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @NeroshaPalle

    @NeroshaPalle

    3 ай бұрын

    🤝🙏

  • @Rosie-lo1ip
    @Rosie-lo1ip3 ай бұрын

    Deva na jeevitham nike Ankitham 🙏🏻, thank you Lord for this wonderful song Released

  • @prasanthiprasanthi9740
    @prasanthiprasanthi97403 ай бұрын

    God bless you nanna nice 🎵 🎶 🎵 🎶 🎵 song

  • @rajanikumarisandipagu61
    @rajanikumarisandipagu613 ай бұрын

    Ee song ma life lo neravechunu gaka thank you Jesus

  • @CalmBreadLoaf-jo4ss
    @CalmBreadLoaf-jo4ss3 ай бұрын

    ఈ పాట ద్వారా ఎన్నో ఆత్మలు బలపడలి ప్రైడ్ త లార్డ్

  • @user-qx5su5sk7j
    @user-qx5su5sk7j3 ай бұрын

    Jesus i love you❤️❤️✝️✝️🛐

  • @BhavaniVarun
    @BhavaniVarun3 ай бұрын

    గాడ్ బ్లెస్స్ యు తమ్ముడు ఇలాంటి పాటలు పాడాలి దేవుడా అసలు దేవుడు ఆశీస్సులు ఎప్పుడూ తోడై ఉంటాయి ఆమెన్ 🙏🙏🙏

  • @ratnaravi1353
    @ratnaravi13533 ай бұрын

    Niku ankithwm Raja ma jeevithalu ❤

  • @swarnalatha6760
    @swarnalatha67603 ай бұрын

    Praise the lord Glory to Jesus

  • @dhanavathrambabu7280
    @dhanavathrambabu72803 ай бұрын

    Prise the lord god Jesus bless you guys 🤝🙏

  • @ChintuChintuBabu-nr6nf
    @ChintuChintuBabu-nr6nf3 ай бұрын

    Yesayya naa jivitam neeku anikitham

  • @nanikolluri4785
    @nanikolluri47853 ай бұрын

    Praise the lord Abhishek garu God bless you ❤

  • @ManiKumari-lf8ee
    @ManiKumari-lf8ee3 ай бұрын

    Praise the lord mammy daddy 🙏🙏🙏 super song Anna God bless you 🙌🙌🙌🙌👏👏👏👏

  • @prasannaposthi7405
    @prasannaposthi74053 ай бұрын

    Yesaya na jivitham nik ankitha amen

Келесі