నాకు పరిచయం లేని కష్టం లేదు. | Struggle To Success |

చదువుకోవాలి ఉన్నత స్థాయికి చేరుకోవాలి అనేది ఎంతో మందికి ఉండే ఆశయం. కొంత మంది ఆర్ధిక పరిస్థితుల వల్లనో , లేక పెద్ద వారు విధించిన ఆంక్షల వల్లనో ఆగిపోతుంటారు . అందులోను మన రాష్ట్రంలోని ఎంతో మంది ఆడపిల్లలు ఈ సమస్య ఎక్కువగా ఎదురుకుంటూ ఉంటారు. ఇలాంటి పరిస్థితి భాగ్య లక్ష్మి గారికి కూడా వచ్చింది. కానీ తాను చదువుకోవాలన్న తపన ముందు ఏ అడ్డంకి అయినా చిన్నదే అని నిరూపించారు.ప్రతి సారి తన జీవితంలో చదువుకు ఎదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది , తానూ ఎప్పుడూ వెనుతిరగలేదు , పేదరికాన్ని జయించారు , ఇంట్లో వారి ఆంక్షలను జయించారు . తానూ అనుకున్నది సాధించి phd స్థాయి దాకా వెళ్లారు . ఇవాళ తానూ ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ , తానూ లక్ష్యం సాధించటమే కాకుండా తనలాగా అవసరం ఉన్న వారికి సాయం చేస్తున్నారు. ఆమె కథ మన అందరికీ ఆదర్శం.
Education is a basic necessity for everyone. Some get it easily but some have to fight for their dreams. The story Bhagya Laxmi will change your perception of struggles and difficulties. Her story makes you realize that thanking struggles in life is a necessary thing to do. Because every roadblock in your life comes with a lesson. Ms. Bhagya Lakshmi shared her inspirational story through the Josh Talks Telugu platform.
There was a situation where her family didn't allow her to study, but she didn't let her parents ' decision to come in her way. She went to the extent that she procured her certificates and left her house by informing them. She applied to a college and got her admission and also changed her parent's mind by letting them know how strongly she wants to study. There were many similar incidents in her life, where she was insulted and also had very little money to survive. She overcame all the struggles and became an Assistant professor. She has also achieved four government Jobs. Today she is helping many other students like her to achieve their dream. All you need to do is Find success.
Her story is a real inspiration for many people who are trying to achieve success but facing struggles in life. Her struggle story will be a wake-up call for many who are taking their education and resources for granted. Her story is a real motivation to all Andhra Pradesh and Telangana people.
If you also want to speak like Bhagya Laxmi Madam, improve your communication now with the Josh Skills app. ఏ రంగంలోనైనా విజయం సాధించాలంటే Communication Skills మరియు English తప్పనిసరి. ఆ Communication నేర్చుకోవాలి అంటే Practice కూడా అంతే అవసరం. Josh Skills యాప్‌తో మీ English, మాట్లాడే పద్ధతి మెరుగుపరచుకోవడం ద్వారా మీ కలను నిజం చేసుకోండి. ఇప్పుడే Install చేయండి -
joshskills.app.link/vD7ox5di1qb
Josh Talks passionately believes that a well-told story has the power to reshape attitudes, lives, and ultimately, the world. We are on a mission to find and showcase the best motivational stories from across India through documented videos and live events held all over the country. What started as a simple conference is now a fast-growing media platform that covers the most innovative rags to riches success stories with speakers from every conceivable background, including entrepreneurship, women’s rights, public policy, sports, entertainment, and social initiatives. With 8 regional languages in our ambit, our stories and speakers echo one desire: to inspire action. Our goal is to unlock the potential of passionate young Indians from rural and urban areas by inspiring them to overcome the setbacks they face in their career and helping them discover their true calling in life.
You can now showcase and advertise your brand on the Josh Talks videos, reach out to us at varun@joshtalks.com if you are interested.
----*DISCLAIMER*----
All of the views and work outside the pretext of the speaker's video are his/ her own, and Josh Talks, by any means, does not support them directly or indirectly and neither is it liable for it. Viewers are requested to use their own discretion while viewing the content and focus on the entirety of the story rather than finding inferences in its parts. Josh Talks by any means, does not further or amplify any specific ideology or propaganda.
#Strugglestory #JoshTalks #JoshTalksTelugu

Пікірлер: 2 500

  • @JoshTalksTelugu
    @JoshTalksTelugu2 жыл бұрын

    👉 మీకు తెలిసిన లేదా మీ స్పూర్తిదాయకమైన కథనాలను జోష్ టాక్స్ ద్వారా పంచుకోవాలనుకుంటున్నారా అయితే మీరు చేయవలసినదల్లా ఈ క్రింది ఫారమ్‌ను పూరించండి forms.gle/Nv5AdWeCpBqXdWw1A 👉 జోష్ Skills తో ఇప్పుడు English నేర్చుకోవడం Easy. ఈరోజే Download చేసుకోండి - joshskills.app.link/MD1sR1mCdrb

  • @brahmachary8052
    @brahmachary80525 жыл бұрын

    మీ మాటలు విన్న తరువాత స్త్రీలు అంటేనే గౌరవం కలుగుతుంది మేడం. 100 సూపర్ హిట్ మూవీలు చూసినా రాని థ్రిల్ మీ స్టోరీలో ఉంది.థాంక్స్ చెప్పడం తప్ప ఏం చేయగలను !

  • @prashanthigajam5601
    @prashanthigajam56012 жыл бұрын

    జోష్ టాక్స్ వారికి🙏🙏🙏 ఇటువంటి గొప్ప 🙏శ్రీ మూర్తులను మాకు పరిచయం చేస్తున్నందుకు🙏 👌👌మీరు great అమ్మ హ్యాట్సాఫ్ మీలాంటి వాళ్లు ఎంతో మందికి ఇన్స్పిరేషన్ 💐💐

  • @prashanthigajam5601

    @prashanthigajam5601

    2 жыл бұрын

    మీరు బాగుండాలి

  • @lokeshkumarengineer8830
    @lokeshkumarengineer88302 жыл бұрын

    అమ్మ భాగ్యమ్మ మా ఊరి నుండి వొచ్చారు మీరు మీరు ఎన్ని struggles face అయ్యారో నేను కూడా అన్నే problems face అయ్యాను. అలాగే struggle అయ్యి నేను ఈరోజు electrical ఇంజనీర్ అయ్యాను. Proud of you madam

  • @rajasekharreddy6632

    @rajasekharreddy6632

    2 жыл бұрын

    Congratulations annayya

  • @lokeshkumarengineer8830

    @lokeshkumarengineer8830

    2 жыл бұрын

    @@rajasekharreddy6632 Thank you Rajashekar

  • @vendibangaram58
    @vendibangaram583 жыл бұрын

    మీ వీడియో వచ్చిన 2 సంవత్సరల తర్వాత చూసే అదృష్టం నాకు దక్కింది మేడం, జీవితం లో కష్టా నష్టాలతో క్రుంగి పోయి మల్లి తిరిగి పోరాడి గెలవాలి అనుకుంటున్నా వేళా... మా ఫ్రెండ్ వాట్సాప్ లో మీ వీడియో నాకు షేర్ చేసాడు ఈరోజు... ఎందుకు నాకు ఈ వీడియో సెండ్ చేయాలి అనిపించిందో తెలవదు కానీ సరిఅయిన సమయం లో మీ వీడియో చూసాను... చాల inspire పొందాను మన రాత నీ మనమే రాసుకోవాలి రాయితో చెదిరిపోకుండా, నాకు వచ్చిన కష్టాలకి థాంక్స్. Thank you so much madam🙏🙏

  • @sreeramrongala598
    @sreeramrongala5984 жыл бұрын

    అన్నీ ఉన్నా ఇంకా ఏదో కావాలి అని సాకులు చెప్పే ప్రెజెంట్ యూత్ కి మీ ప్రయాణం నిలువెత్తు స్ఫూర్తి నిజంగా గ్రేట్ మీరు.... 🙏🙏🙏

  • @saikumar-sb3tt

    @saikumar-sb3tt

    2 жыл бұрын

    Inka yedo kavali Ane intense delopment untundi

  • @Kolupulafamilyvlogs.
    @Kolupulafamilyvlogs.5 жыл бұрын

    కష్టాలకు భయపడితే కష్టమే వస్తుంది కష్టాలకు ఎదురెడితే సుఖం వస్తుంది కష్టాలను ఇష్టపడితే విజయం వస్తుంది .👍👍🙏🙏

  • @varalaxmi5895

    @varalaxmi5895

    5 жыл бұрын

    Super medamu

  • @thirapaiahmekala911

    @thirapaiahmekala911

    5 жыл бұрын

    Devendar kolupula Supar anna

  • @Venkatavasudha

    @Venkatavasudha

    5 жыл бұрын

    👌👌👏👏Annayya

  • @senalasupriyasenala1023

    @senalasupriyasenala1023

    5 жыл бұрын

    Devendar kolupula true andi

  • @senalasupriyasenala1023

    @senalasupriyasenala1023

    5 жыл бұрын

    Devendar kolupula nijam andi

  • @ravikrishna8704
    @ravikrishna87044 жыл бұрын

    నమస్తే మేడం , నేను మీ స్పీచ్ లు విన్నాను మన నల్గొండలో... మీరు మాలాంటి వారికి చాలా స్ఫూర్తి దాయకం

  • @narasimhanaidunarasimha881
    @narasimhanaidunarasimha8813 жыл бұрын

    మేడం మీకు ధన్యవాదాలు మీరు పడిన కష్టాలు ఇంకెవరు పడకూడదు అని ఆలోచించి అందరికీ ఆత్మ స్థైర్యాన్ని నింపుతున్నారు

  • @SantoshKumar-qn4yh
    @SantoshKumar-qn4yh5 жыл бұрын

    మీ ధైర్యనికి....🙏🙏🙏🙏🙏 మీ జీవితం నాకు చాలా insparation..... మీ లైఫ్ స్టోరీని నా జీవితాంతం మరిచిపోలేను. మేడం. . Supper... మేడం....🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chindadanookaratnam8180

    @chindadanookaratnam8180

    Жыл бұрын

    Nenu sadhinchali ...yes prove chesukovali...mamuluga putti malli mamuluga chavakudadhu...chavanu

  • @madikisatyanarayana803
    @madikisatyanarayana8034 жыл бұрын

    మేడమ్ నాకు విని ఏడుపు వచ్చింది. ఈ సూటి పోటు మాటలవలనే సగం నీరు కారిపోయాను .మీ ఉపన్యాసం స్ఫూర్తిని ఇస్తుంది.

  • @shravan5321
    @shravan53212 жыл бұрын

    మీ లాంటి ఉపాధ్యాయురాలు ఉండటం ఆ విద్యార్ధుల అదృష్టం .....

  • @MuraliKrishna-ri2js
    @MuraliKrishna-ri2js2 жыл бұрын

    భాగ్యలక్ష్మి అక్క గారికి హృదయపూర్వక నమస్కారాలు. నేను కూడా ఒక ప్రైవేట్ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాను. మీ జీవితంలో మీరు పడ్డ కష్టాలు, దానికి మీరు స్పందించిన విధానాలు నేటి యువతకు ఆదర్శనీయం, అనుసరనీయం. మీరు మీ జీవితంలో పాజిటివ్ మైండ్సెట్తో లెక్చరర్గా, ప్ప్రోప్సరుగా మొదలైన నాలుగు ఉద్యోగాలు సాధించినారు. ఎన్నో అవార్డ్స్ పొందారు. మీకు వేల వేల అభినందనలు. నారిరత్నమా మీకు శతకోటి వందనాలు. 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sriramadasusrinivasan3679
    @sriramadasusrinivasan36795 жыл бұрын

    మేడమ్ నేను మీ స్టూడెంట్ ని. మిమ్మల్ని ఇలా చూస్తున్నందుకు చాలా ఆనందంగా, గర్వంగా ఉంది. భవిష్యత్తు గురించి మీరు చెప్పిన మాటలు ఇప్పటికీ గుర్తున్నవి

  • @sureshmegavath8683

    @sureshmegavath8683

    5 жыл бұрын

    sriramadasu srinivasan hai

  • @gurramkammakavitha2355

    @gurramkammakavitha2355

    5 жыл бұрын

    Nice bro

  • @raj26497

    @raj26497

    5 жыл бұрын

    great thank you mam

  • @srilaxmi7817

    @srilaxmi7817

    4 жыл бұрын

    Namasthe sir madam tho okasari matladali anukuntunna plz no cheppandi

  • @alliswell591

    @alliswell591

    4 жыл бұрын

    @@srilaxmi7817 already madam comment pettindi chudandi, num kuda undi, bagya chandu comment chadavandi

  • @veniarigela3264
    @veniarigela32645 жыл бұрын

    🙏🙏 మీ గురించి ఎంత చెప్పిన తక్కువే భాగ్య గారు.. మీలాగా పాజిటివ్ గ ఆలోచించి ముందుకు వెళితే నవ సమాజo నిర్మింపబడుతుంది

  • @RadheShyam-fd9jb
    @RadheShyam-fd9jb11 ай бұрын

    సుఖాలకు అలవాటు పడితే. మనిషిని జీవితాన్ని పడుకోపెడుతుంది..కష్టాలకు ఎదురుతిరిగితేనే కసిపెరుగుతుంది కావలిసిన జీవితాన్ని మనకి కట్టబెడుతుంది ..ఇప్పటి తరం కి తల్లిదండ్రులు మనకి ఎదురయ్యే అవమానాలు సమస్యలు మన సామర్థ్యానికి చేసే పరీక్షలు అని వీటికి సమాధానం నిదగ్గర ఉంది కాబట్టే నీకు ఈ ప్రశ్నపత్రం వొచ్చింది అని చెప్పాలి నీ సమర్థం ఓపిక ఇంకా పెంచి గెలవమని చెప్పాలి ...ఇలాంటి స్ఫూర్తిదాయకమైన జీవితాలు చూపించాలి ..అతి సుకుమారం , గారాబం చిన్న కష్టానికే పిల్లల ఆత్మహత్యాలకు దారితీస్తుందని ప్రతి తల్లిదండ్రులు గుర్తుంచుకోవాలి

  • @prakashpilla4695
    @prakashpilla46952 жыл бұрын

    మీలోని స్పిరిట్ కి దాసోహం అక్కయ్యా ...!

  • @kandulalingaiah2851
    @kandulalingaiah28515 жыл бұрын

    Mdm, I was the student of you from Sri Raghavendra Degree College Nalgonda 2000-01, am very proud of you being your student, now working as PGT for Tribal Gurukul.

  • @narasimhamurthy9752
    @narasimhamurthy97525 жыл бұрын

    "మనకు ఎవరు స్ఫూర్తి కావల్సిన పని లేదు,,,,,మన కష్టాలే మనకు స్ఫూర్తి",,,,,, ఇది నిజం మేడం,,, ఎదో సాదించాలని ఎన్నో motivational వీడియోస్ చూసేవాన్ని,,,ఒక రోజులో 50 కి పైగా చూసేవాన్ని, కాని నాకు జరిగిన ఒక అవమానకర పరిస్థితి నన్ను నన్నుగా గుర్తింపు తెచ్చుకునేల మలుచుకుంటున్నాను,,,,,""మన కష్టాలే మనకు స్ఫూర్తి"",,,,,,అలాగే విజయాన్ని కొనసాగించాలి కాని ఆపకూడదు,,,,,

  • @narasimhamurthy9752

    @narasimhamurthy9752

    5 жыл бұрын

    @Bhagya chandu thank you madam 😊,,,,

  • @satyanarayanakalaga6350
    @satyanarayanakalaga63502 жыл бұрын

    Hatsap madam మీ జీవన శైలి ని చూచి ఈ యువ సమాజం ఎంతో నేర్చుకోవాలి.మీ స్పీక్ విన్నతరువాత మారాల్సిందే మీ స్వీచ్ విని ఎంతోమంది మార్గదర్సలవుతారు.ప్రతిఒక్కరిలో ఏదోచేయాలనే తపన కషి ఉండాలని ఉండిచూపించి ఆకాశమంత ఎదిగారు.మీరు సూపర్ మేడమ్

  • @aruaruna1165
    @aruaruna11652 жыл бұрын

    Great amma భాగ్యలక్ష్మీ madam your a role model for ever

  • @Daniel-iq5gc
    @Daniel-iq5gc5 жыл бұрын

    Your Great madam... God bless you madam love you madam...మీ వీడియోలో మీరు చెప్పినట్లు ఇప్పటికీ dislike చేసేవారు వుండనేవున్నారు... వీళ్ళు మారారు... అయినా కష్టం విలువ తెలియని వారికి dislike చేసే అర్హత లేదు.

  • @Uvjunnupaapa
    @Uvjunnupaapa5 жыл бұрын

    మీ ఆత్మస్థైర్యమే మీకు బలం అయ్యింది మేడం కష్టాలకు థాంక్స్ చెప్పండి wonderful words👏👏👏

  • @vnkstar2179
    @vnkstar21792 жыл бұрын

    ఎంత ఎక్కువ కష్టాలు పడతారు, వారు అంత ఉన్నత స్థాయిలకు ఎదుగుతారు, జీవితం చాలా గుణ పాఠాలు నేర్పిస్తుంది

  • @LokeshReddylingadevanahalli
    @LokeshReddylingadevanahalli3 жыл бұрын

    One thing I could understand that ur voice vibration tells us how mush u suffered and struggled and got the success🏆💪

  • @srikanthreddy.
    @srikanthreddy.5 жыл бұрын

    Excellent motivational video. జీవితం లో వచ్చే కష్టాలను ఎలా ఎదుర్కోవాలో చాలా బాగా చెప్పారు madam. మాలో స్ఫూర్తి ని నింపారు. ఈ video చూసాక నాలో confidance పెరిగింది మరియు చదువుపై ఇంకా ఆసక్తి పెరిగింది మేడమ్. మీకు ధన్యవాదములు.

  • @sahajaakkineni2794

    @sahajaakkineni2794

    3 жыл бұрын

    Good message 👩

  • @madhavisaladi2435
    @madhavisaladi24355 жыл бұрын

    No words to say, u r real achiever Madam, hatsoff to U🙏🙏🙏

  • @samuelrajugummala2798
    @samuelrajugummala27982 жыл бұрын

    నిజంగా మీ రాతను మీరే రాసుకున్నారు మేడం.. భాగ్య ది గ్రేట్. 🙂

  • @Ram-jq3sj
    @Ram-jq3sj5 жыл бұрын

    10th క్లాసు లొనే లవర్ ని వెతుకొన్నే ఈ రోజుల్లే మీ లాంటి వాళ్ళు అధర్శం మేడం

  • @jinkapavani935

    @jinkapavani935

    5 жыл бұрын

    Its true

  • @ALLINONE-em9fg

    @ALLINONE-em9fg

    5 жыл бұрын

    S True....

  • @sirigirivenkateswarlu2095

    @sirigirivenkateswarlu2095

    5 жыл бұрын

    Super mam

  • @Harishkumar-bi2br

    @Harishkumar-bi2br

    5 жыл бұрын

    Madam naku matalu ravadam ledu

  • @sureshmegavath8683

    @sureshmegavath8683

    5 жыл бұрын

    Rams Kick hai

  • @shankarn8698
    @shankarn86985 жыл бұрын

    హలియా మావూరు... అమ్మ మీరు చాల గొప్ప ఆదర్శవంతులు! #నల్గొండ

  • @Suhaschandra3

    @Suhaschandra3

    5 жыл бұрын

    Thank u andi....

  • @BeautifulNature-if7bw
    @BeautifulNature-if7bw3 жыл бұрын

    Naku job rakamundu e video chusanu. Ippudu naku job vachindi. Malli chustunna. Very inspiring 🤗

  • @vraghu49

    @vraghu49

    2 жыл бұрын

    Em job vachindi?

  • @srilathareddy6725

    @srilathareddy6725

    2 жыл бұрын

    Em job

  • @ravikumar-ry3lp

    @ravikumar-ry3lp

    2 жыл бұрын

    @@srilathareddy6725 u r great madam

  • @gugulothumounika3833

    @gugulothumounika3833

    2 жыл бұрын

    Nice man

  • @gugulothumounika3833

    @gugulothumounika3833

    2 жыл бұрын

    You're speak man a job vachedhe man

  • @universe2868
    @universe28682 жыл бұрын

    గ్రేట్ మేడం ఎప్పుడు కష్టం ఊరికినే పోదు ఈ తరం వాళ్లకు మీరు ఆదర్శం

  • @shaikroshan4075
    @shaikroshan40755 жыл бұрын

    Salute to you Bhagyalaxmi garu wonderful achievements you have achieved with many struggles.Your life is inspirational and motivational for many of us.

  • @Suhaschandra3

    @Suhaschandra3

    5 жыл бұрын

    Thank u andi... Struggles are steps to success

  • @katikamsateesh1370

    @katikamsateesh1370

    5 жыл бұрын

    you are really great medam

  • @praveenatogether5243

    @praveenatogether5243

    5 жыл бұрын

    Keeprocking dear...

  • @kadiraalivela4541

    @kadiraalivela4541

    2 жыл бұрын

    👋👋👋👋👋💪💪💪💪

  • @jhansiranijhansirani9444
    @jhansiranijhansirani94445 жыл бұрын

    Thank u so much Medam GARU meeru ma CLG lo work chesthunnandhuku miru andhariki inspiration Medam garu

  • @greathourn7935
    @greathourn79353 жыл бұрын

    నమస్తే Bhagya Laxmi గారు - మీ మాటలు వింటా ఉంటె చాలా ఆనందం వేసింది .అసాయతలో ఉన్నవారికి మీ మోటివేషన్ చాలా అవసరం .మా అమ్మాయికి పోస్ట్ చేసాను . ధన్యవాదాలు .

  • @badipillalatalent5839
    @badipillalatalent58392 жыл бұрын

    అభినందనలు మేడమ్... పుల్లారామాంజనేయులు

  • @saiamrutha4513
    @saiamrutha45135 жыл бұрын

    Success is not a destination success is a journey 😍 mimalni chuse rasaru emo... 👏

  • @umasethuram9018

    @umasethuram9018

    2 жыл бұрын

    May god bless you with good health and longevity,society needs you Very inspiring talk .good luck forever

  • @Venkatavasudha
    @Venkatavasudha5 жыл бұрын

    manam appudayite manchi stayilo vuntamo appude manalni avamaninchina variki buddi vastundi .....Hats of madam

  • @bnagabhushanam9904

    @bnagabhushanam9904

    3 жыл бұрын

    Amma as bagavanthudu ayuarogyaalu evvalani korukuntunnanu milanti vallu e samajaaniki chalaa avasaram god bless u

  • @vuchalasatyam2491
    @vuchalasatyam24913 жыл бұрын

    నిజం ఒప్పుకున్న నిజాయితీ గ చెప్పుకున్న మీకు అభినందనలు మేడమ్ మీయొక్క సందేశం ఈనాటి జనరెసన్ కు ఎంత గానో అవసరం

  • @vidyasagarteachinghub
    @vidyasagarteachinghub2 жыл бұрын

    మేడం... మీరు మాలో చాలా స్ఫూర్తి నింపారు.ఇన్ని విమర్శలు ఎలా తట్టుకున్నారో..ఎంత బాధ పడ్డారో...మేడం. మీ విజయం మాకు స్ఫూర్తి ...

  • @vsdr36
    @vsdr365 жыл бұрын

    True words ....excellent madam...reading people...hostel care taker ..4 govt jobs....and 80 student's achieved their goals..keep going..all the best...🙏

  • @komalapagunta7164

    @komalapagunta7164

    2 жыл бұрын

    👏👏👏

  • @kishorreddi
    @kishorreddi5 жыл бұрын

    Tq so much for Josh talks... In. Telugu... U r Selecting speech really super....

  • @MadhuPowerofTelugu
    @MadhuPowerofTelugu4 жыл бұрын

    Best teacher award for the year.. throughout world..

  • @thirumalaailaveni3465
    @thirumalaailaveni34652 жыл бұрын

    సూపర్ మీ మాటలతో నేను కూడ కొన్ని నేర్చుకున్న థ్యాంక్

  • @mareboinasrinivas3871
    @mareboinasrinivas38715 жыл бұрын

    నెెేటి యువతకు మీరు ఆదర్శం కావాలి Hats off u mam🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @gangadhar693
    @gangadhar6934 жыл бұрын

    🙏🙏🙏Mam, Helping is God gift, we have to utilize that one, Thank You So Much Mam 🙏 for helping to society.

  • @Rksmartinfo
    @Rksmartinfo2 жыл бұрын

    మన జీవితానికి మనమే హీరో, director,..... All Anne నువ్వే నీ చేతిలో నీ కథ నువ్వే రాసుకోవాలి Nuv ఎంత రాసుకుంటే నీ లైఫ్ అంత హిట్ avvudhhi......

  • @nadimidoddisrikanth178
    @nadimidoddisrikanth1782 жыл бұрын

    చాలా అద్భుతమైన message ఇచ్చావు మేడం సమాజానికి, కష్టలకి, బాధలకి,డబ్బుకి పేదరికం,.....ఇంకా ఎన్నో విషయాలపై కూడా....మీరు పడ్డా ప్రతి కష్టానికి🙏🙏🙏 మీలాంటి వారు సమాజానికి చాలా అవసరం మేడం.ur my inspiration medam🙏🙏🙏

  • @narmadathallapaka833
    @narmadathallapaka8335 жыл бұрын

    Teliyakunda tears vastunai story vintuntae, ipudu youth ki meru oka inspiration

  • @nicebrobokka712

    @nicebrobokka712

    5 жыл бұрын

    Tanks

  • @nicebrobokka712

    @nicebrobokka712

    5 жыл бұрын

    Mam

  • @nicebrobokka712

    @nicebrobokka712

    5 жыл бұрын

    Fill fire in my life mammmm

  • @DineshDinu6776

    @DineshDinu6776

    5 жыл бұрын

    Same feeling bro

  • @Suhaschandra3

    @Suhaschandra3

    5 жыл бұрын

    Thank u brothers ...

  • @narenailaveni9823
    @narenailaveni98235 жыл бұрын

    Hats off to josh talks👏👏👏 Iam learning more valuable lessons from these stories🙏

  • @sweetykanthi1210
    @sweetykanthi12103 жыл бұрын

    May The Lord bless you more nd more and bless all the works ofyour hands.

  • @mangalagiriram3763
    @mangalagiriram37632 жыл бұрын

    సూపర్ గా మాట్లాడారు మేడం మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉన్నది మాలాంటి యువతకు మీరు ఎంతో ఆదర్శం మేడం మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆ భగవంతుని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏🙏

  • @Oneness99
    @Oneness995 жыл бұрын

    u r reallygreat madam..struggles nundi success varaku ...hats off madam...keep on continue

  • @sureshmuppidi4531
    @sureshmuppidi45315 жыл бұрын

    నేను గడిపిన జీవితంలో మిలో 20% అనుభవించాను మేడం నేను ఒక్క సార్ దయ్య వల్ల పి జి వరకు చదివాను .ఇప్పుడు ఒక కాలేజీలో ఒక లెక్చరర్ గా చేస్తున్నాను....

  • @apparaojanapareddi3828

    @apparaojanapareddi3828

    3 жыл бұрын

    It is experience of many in India since we are to develop to see our country is on par with developed countries in all fields enthusiastically.

  • @morriscolumbus7429
    @morriscolumbus74293 жыл бұрын

    Really very very inspiring and thought provoking session Thank you mam U proved that Women =Men very nice session #Thank u josh talks

  • @lmnxyz2473
    @lmnxyz24732 жыл бұрын

    maam, no words . with tears in my eyes i am writing this.

  • @ivnaypoloju56
    @ivnaypoloju565 жыл бұрын

    Your Struggles, danitarvata me achievements Great Hatsoff to you BhagyaLaxmi garu👏👏👏👏👏 Meeru andarikii upayogapadela na students ni teerchididali annaru chudu 🙏 Great thought 👍 Have a Bright future Madam 👍

  • @tanikondac
    @tanikondac5 жыл бұрын

    Shalom Amma You Are one of My Inspiration Member. Your Message is totally related to me Amma. Almost I Faces the Problems what you told to Us.

  • @MNRaju-rc4gf
    @MNRaju-rc4gf2 жыл бұрын

    మీ స్ఫూర్తి మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది మేడం గారు 🙏🙏🙏🙏🙏

  • @GurramManideep1
    @GurramManideep13 жыл бұрын

    I think you are the most powerful woman in INDIA 🇮🇳 madam, You are most inspiring person to me. 🔥

  • @lavanyagoud9303
    @lavanyagoud93035 жыл бұрын

    Sister your my inspiration to me from now

  • @panadianilkumar8246
    @panadianilkumar82464 жыл бұрын

    Thank you ma'am for giving me the motivation.

  • @andamainarangavalli432
    @andamainarangavalli4322 жыл бұрын

    Iam a mother andi....2 small kids... after 10 years gap ippudu nenu malli education start chesanu because nenu pade avamanalu Lokamlo sontha vallu kuda mana daggara money vuntene respect istaru Alanti situation e 10 years lo chala chusanu.....nannu intiki pilichimari avamaninchadam .......bytaki genteyatam , piliste matram nuvvu vachestava anatam ,poni nenu evaraina pilichina rakunda lekacheyakapovatam , function ki velte maryada ivvaka povatam Ivanni paddanu kabatte manaki ilanti valla kanna chaduve mukyam anukunna .... Anduke nenu munduku vellataniki na avamanale Karanam ...... please use ur valuable time don't waste ur time

  • @ayeshasultana2571
    @ayeshasultana2571 Жыл бұрын

    😭😭😭 faced so many struggle s mam, hats off. U are real achiever 😍

  • @vinaykumarakula5132
    @vinaykumarakula51325 жыл бұрын

    Madam 🙏🙏🙏.... Thanku Josh talks team ....

  • @moningi.naresh
    @moningi.naresh5 жыл бұрын

    joshtalks really awesome meru manchi manchi vedios petti present unna youth ki koncham aina hope istunnaru kasta paditey ela untundi ani bhagyalaxmi madam really hats off andi

  • @swapnaswapna5704
    @swapnaswapna57042 жыл бұрын

    మీ జీవితం చూసి కన్నీళ్లు ఆగలే నాకు .నేను కూడా చదువుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డాను మేడం.. కొన్ని మాటలు నన్ను చాలా బాధపెట్టాయి మేడం..

  • @rakelasoundarya3309
    @rakelasoundarya33092 жыл бұрын

    Mela own ga em bagground lekunda edhigena ladies ante naku chala respect medam 🙏🙏🙏🙏

  • @systech476
    @systech4765 жыл бұрын

    Akka really you are given full Josh for us 😉 I really appreciate you thank you so much I really enjoy this video

  • @bhukyarajkumarii1331
    @bhukyarajkumarii13315 жыл бұрын

    Really great madem... like u so many people are struggling ....butbu gave them a good positivity...keep it up madem... Tnqq so much for sharing ypur experience...

  • @sangamlourdu1623
    @sangamlourdu16233 жыл бұрын

    Excellent inspiring life story. You(we) are the sculpture of your(our) own life.

  • @muddasimanohar5466
    @muddasimanohar54662 жыл бұрын

    థాంక్స్ యూ మేడమ్...అధ్బుతమైన మోటివేషన్ చెందను మీ మాటల ద్వారా నేను సాధించాలనే తపన నాలో కలిగించారు..

  • @apexinternational9302
    @apexinternational93025 жыл бұрын

    wonderful motivational reality story- thank you very much

  • @venkteshsake1905
    @venkteshsake19055 жыл бұрын

    "Thanks for struggle " quotation is good Madam garu

  • @chinnarimata6330
    @chinnarimata63302 жыл бұрын

    ప్రస్తుతం జరుగుతున్నటువంటి యుద్ధం చిలికి చిలికి గాలి వాన కావచ్చు కావున మీరు ప్రతి ఒక్కరూ యుద్ధం వద్దు శాంతి ముద్దు అనే నినాదం రాసి ప్రతి ఒక్క ఇంటిముందు ఉంచగలరు మరియు మీ మీ సోషల్ మీడియాలో కూడా ప్రపంచ వ్యాప్తంగా తెలియజేయగలరు ఇంతవరకు జరిగిన నష్టం చాలు ఇకపై ఏ నష్టము ఏ పౌరుడు చనిపోవడానికి వీలులేదు సోషల్ మీడియాలో వచ్చేటటువంటి విషాద సంఘటన చూసి బాధ పడే కన్నా మన వంతుగా మనం కృషి చేద్దాం🙏🇮🇳🌱

  • @ksvtdasare92
    @ksvtdasare922 жыл бұрын

    Mam such a inspiration, motivational speech whatever u said tht everything getting me emtional thank u for sharing ur motivational speech all the best go ahead...

  • @Sruthiprathi
    @Sruthiprathi4 жыл бұрын

    This is exactly my story..i have gone through each and every point she mentioned..i was tinking i was the only one gone through so much..

  • @greatthoughtsbyram8118

    @greatthoughtsbyram8118

    2 жыл бұрын

    Same.. It is my story

  • @vanigudipati3054
    @vanigudipati30545 жыл бұрын

    Madam...you are really inspiring

  • @srilakshmichaganti7828

    @srilakshmichaganti7828

    5 жыл бұрын

    Excellent mam

  • @nadupurusuresh3848

    @nadupurusuresh3848

    5 жыл бұрын

    Hii

  • @nadupurusuresh3848

    @nadupurusuresh3848

    5 жыл бұрын

    Madam

  • @Ymmallesh-mani

    @Ymmallesh-mani

    5 жыл бұрын

    Super

  • @Harishkumar-bi2br

    @Harishkumar-bi2br

    5 жыл бұрын

    Excellent madam

  • @pasupuletibalaji3951
    @pasupuletibalaji39513 жыл бұрын

    Great inspiration Madam, thank you Madam.

  • @pramilaraju5247
    @pramilaraju52473 жыл бұрын

    Very very challenging testimony for the discoraged people God bless u.

  • @PADMAREDDY.
    @PADMAREDDY.4 жыл бұрын

    Hello madam...Great to see ladies like you.God also owe to such strong mind ladies. Simplicity and honesty reflecting in you.May God bless you to reach your goals always.Good motivator 👏👏👏👏👏to young people.keep going ji. And I too attempted that year JL exam...but not hit the job🙂

  • @ummadinagasekhar9688
    @ummadinagasekhar96885 жыл бұрын

    Amma ,excellent decision for taking professor job Great Amma , No words for praising your victory Amma ,

  • @kadarlasupriya2768
    @kadarlasupriya27682 жыл бұрын

    Mam me prathi mata,me feel Meru chepthunte Chala motivate ayyanu. Job okkate me goal kakunda,me motivation valla Chala Mandhini Meru vaalla goals reach cheyagaligaru...... really your are great and inspiring to everyone. thank you mam,and Thanks to Josh talks.

  • @udaysai3918
    @udaysai39182 жыл бұрын

    Thanks to josh talks telugu...for providing these telugu motivational videos🙏🙏

  • @samreddyvenkatreddy1993
    @samreddyvenkatreddy19935 жыл бұрын

    True inspiration. Akka they way you expressed your life story was everyone made to realize every one if you face struggles. We can be successful akka. Really everyone faced this issues. Great akka.

  • @veerammarada0316
    @veerammarada03165 жыл бұрын

    చా ల alochimpa cheese మం చి experience speech madam🙏🙏🙏🙏👏👏👏👏👏👏

  • @susmithakorepu2288
    @susmithakorepu2288 Жыл бұрын

    Mi vedio 3years tharvatha Naku kanipinchindi, kani correct time ki naku dairyam avasaramainappudu dorikesindi🙏🙏🙏 thanks madam 🥰

  • @prabhakarmaheshwaram9289
    @prabhakarmaheshwaram92893 жыл бұрын

    Very emotional and inspiration speech to students and un employ persons tq madam 👍👌

  • @thirupathimanthina9804

    @thirupathimanthina9804

    2 жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏

  • @Charan-or8de
    @Charan-or8de5 жыл бұрын

    Excellent.....melanti vallu okkaru chalu inspiration ki🙏🙏🙏🙏

  • @noormahaboobbasha9060

    @noormahaboobbasha9060

    5 жыл бұрын

    Charan 123 great madam

  • @ideal.123
    @ideal.1235 жыл бұрын

    Thank you madam sharing ur experience... Every word inspiring....

  • @vanichinni
    @vanichinni Жыл бұрын

    Nenu Mee student ayinandhuku chala happy ga feel avuthunnam mam... ❤❤❤❤love you mam🎉

  • @sekharnsr1702
    @sekharnsr17022 жыл бұрын

    మీరు చెప్పిన మాటలు ఇన్స్పిరేషన్ అయ్యాను మేడం 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾 thank u మేడం

  • @murthy1023
    @murthy10235 жыл бұрын

    Great Madam. You are really strong n great inspiration to others.

  • @jangiti_murthy_mudhiraj
    @jangiti_murthy_mudhiraj4 жыл бұрын

    Emotional Motivation Ur my inspiration madam I decided go to prepare Group -2 👍🙏

  • @anushagunnala1817
    @anushagunnala18172 жыл бұрын

    Great speaker I ever seen 👏 Ur hardwork, willpower,understand diff type of people's in this society and ur vision about dreams were ultimate mam .........🙏😍 Iam so glad to seeing this vedio🙋‍♀️

  • @alluraiahpuvvada2364
    @alluraiahpuvvada23643 жыл бұрын

    ఎంతోమందికి స్ఫూర్తినిచ్చారు మీరు కలకాలం జీవించాలి

  • @pamudhanamma9373

    @pamudhanamma9373

    Жыл бұрын

    నిజంగా మీరు గ్రేట్ మేడంగారు

  • @sivasankar-uh8bq
    @sivasankar-uh8bq5 жыл бұрын

    Great Medam I salute you

  • @kalavathipudhari982
    @kalavathipudhari9825 жыл бұрын

    Good I like you That is. Sociaty That sociaty is. Yours

  • @saipraveenreddyseelam5916
    @saipraveenreddyseelam59162 жыл бұрын

    True inspiration Madam. Thank you so much for the motivation

  • @VijayaLakshmi-bo3ng
    @VijayaLakshmi-bo3ng3 жыл бұрын

    Madam real you are very great you are paripourna mahila congrats madam realy ninnu minchina lady ledu anavasramga andariki saluvalu kapputharu waste inka ni greats yevaru gurithinchaledu really God is great god is always with u devudu ninnu kapaduthu vachharu tell thanks to god may god bless u.

Келесі