నోటి దురద నాయకుల్లో టెన్షన్ టెన్షన్..టాప్లో కొడాలి నాని, వంశీ.? l Kodali Nani l Off the Record lNTV

#kodalinani #vallabhanenivamsi #jogiramesh #offtherecord #ntv
నోటి దురద నాయకుల్లో టెన్షన్ టెన్షన్..టాప్లో కొడాలి నాని, వంశీ.? l Kodali Nani l Off the Record lNTV
For more latest updates on the news :
► Visit Our Website : ntvtelugu.com/
► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
► Like us on Facebook: / ntvtelugulive
► Follow us on Twitter At / ntvtelugulive
Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
#ntv #ntvtelugu #ntvlive #ntvnews #andhrapradeshelection2024 #LokSabhaElections2024 #ElectionsonNTV #apresults2024 #resultsday #apelectionresults #apresults2024

Пікірлер: 461

  • @telugabbaye
    @telugabbaye18 күн бұрын

    ఎన్టీవీ కూడా చాలా ఓవర్ చేసింది, ప్రసారాలు నిలిపేస్తారు అని తెలిసాక, ఇప్పుడు మారినట్టు, మాకు వైసిపి తో ఏమి సంబంధం లేనట్లు కవర్ చేస్తున్నారు. 😂😂😂

  • @zenkaarus6728

    @zenkaarus6728

    18 күн бұрын

    👍👏

  • @santoshpanda2301

    @santoshpanda2301

    18 күн бұрын

    Same opinion bro. Even TV 3*3 kuda 😅😅😅

  • @telugabbaye

    @telugabbaye

    18 күн бұрын

    @@santoshpanda2301 అవును మిత్రమా వెళ్లి జగన్ విదిల్చే ఎంగిలి మెతుకులు కోసం ఆశ పడి ఆంధ్రా వినాశనం పాత్ర పోషించారు. అందువల్ల, ఈ ఛానల్ నీ పూర్తిగా మూసేసే స్టేజ్ తీసుకురావాలి.

  • @karunakararaosreeramach.9343

    @karunakararaosreeramach.9343

    18 күн бұрын

    Yes

  • @ramprakash8192

    @ramprakash8192

    18 күн бұрын

    Nuvvu super bro😂😂😂😂

  • @tsnmurthy231
    @tsnmurthy23117 күн бұрын

    ఓవర్ కాదు, పశువులు లా మారి పోయారు

  • @pavanimandli3993

    @pavanimandli3993

    11 күн бұрын

    Em kallu leeva ayyanna patrudu matladina matala rastram antha vintunnai kada

  • @patapatakimadhuramsmohamma439
    @patapatakimadhuramsmohamma43918 күн бұрын

    వాళ్ళ కు మీ ఛానల్ ఫుల్ సపోర్ట్ చెయ్యలేద

  • @user-dq4ic8ki1y
    @user-dq4ic8ki1y18 күн бұрын

    రామతీర్థంలో రాముడి విగ్రహం తల పగిలితే ఇదే కొడాలి నాని గాడు నిజమైన రాముడు తల పగిలిందా అన్నాడు. హనుమంతుడి అభయహస్తం చేయు విరిగితే హనుమంతుడికి వచ్చిన నష్టమేమీ లేదు లే అన్నాడు. వీడికి చావే సరైన శిక్ష

  • @user-dq4ic8ki1y

    @user-dq4ic8ki1y

    18 күн бұрын

    @@karthik-jw1pl నీకు దమ్ముంటే ఇదే మాట భద్రాచలం పోయి అక్కడ అను రాత్రి దరిద్రుడా ఇంకొక్కసారి నా రామచంద్ర మూర్తి గురించి అలా మాట్లాడకు అదే కొడాలి నాని రామ విగ్రహం పగిలి పోతే తీసి పడేసినట్టు మాట్లాడాడు

  • @kumarbalagala1393

    @kumarbalagala1393

    18 күн бұрын

    ​@@karthik-jw1pl sheep biddava😂

  • @karthik-jw1pl

    @karthik-jw1pl

    18 күн бұрын

    @@user-dq4ic8ki1y రామాయణం మొత్తం చదువు సంస్కృతం లో ఉన్నది రాముడు దేవుడు అని ఎక్కడ లేదు ఆయన ఒక రాజు సీతను కూడా కాపాడ లేక పోయాడు ఎక్కడ ఉన్నదో కూడా అయకు తెలీదు వనరుల సహాయంతో నే తెలుసుకున్నాడు. రాముని నేను గౌరవిస్త ఆయన ఒక మంచి రాజు బట్ దేవుడు కాదు ఆయనే చెప్పాడు నేను దేవున్ని కాదు అని

  • @axthd

    @axthd

    18 күн бұрын

    ​@@karthik-jw1pl Ramudu Sri Hari Avathram. kani yesu oka akrama santhanam, meri ee visyam cheppakunda sollu story create chesindhi. aa solle christhava matham ayyindhi.

  • @karthik-jw1pl

    @karthik-jw1pl

    18 күн бұрын

    @@axthd రాముడు తండ్రి ఎవరు రా అశ్వమ ధర్మ రాజు ఆ చెప్పు

  • @rameshp5313
    @rameshp531318 күн бұрын

    అవును నోటి దులే ఈ రోజు కొంప ముంచింది

  • @kantorinarisingarao4243
    @kantorinarisingarao424318 күн бұрын

    ఓవర్ కాదు అంతకుమించి చేసారు పథకాలు ఇచ్చి అభివృద్ధి మర్చిపోయారు

  • @venkateshgurram2155
    @venkateshgurram215518 күн бұрын

    Pakshi tv 2 suddenly changed tune 😂😂😂😂

  • @NicePeople1984

    @NicePeople1984

    16 күн бұрын

    Yes😂

  • @privaicrafts9371
    @privaicrafts937118 күн бұрын

    ఏమైనా అనుమానమా, నోటి దురద తో బాగా ఓవర్ చేసారు. అందుకే ప్రజలు బుద్ధి చెప్పారు.

  • @karunakararaosreeramach.9343
    @karunakararaosreeramach.934318 күн бұрын

    శిక్షలు పడాలి, లేకపోతే మంచి తనాన్ని చేతకానీ తనం అనుకుంటారు

  • @namburiindira8383

    @namburiindira8383

    13 күн бұрын

    Yes.. True

  • @Bsvgameszone
    @Bsvgameszone18 күн бұрын

    Roja miss chesru andhulo enti

  • @divyashanti4920

    @divyashanti4920

    18 күн бұрын

    Lady kadha😂....

  • @sampalaravikumar1912

    @sampalaravikumar1912

    18 күн бұрын

    Krishna district

  • @kuchiraju4770

    @kuchiraju4770

    18 күн бұрын

    Roja ledhu bro dengeysindhi Chennai ki

  • @amrapalianand

    @amrapalianand

    18 күн бұрын

    They are covering only Krishna Dist

  • @Hero99-99

    @Hero99-99

    18 күн бұрын

    Only Krishna dist L*FERS

  • @AshokKumar-vi1ul
    @AshokKumar-vi1ul18 күн бұрын

    Roja, Ambati Rambabu Anil Kumar Yadav miss ayyaru??

  • @ratnasreevagicharla6087

    @ratnasreevagicharla6087

    16 күн бұрын

    Super

  • @naa2creations230

    @naa2creations230

    15 күн бұрын

    Part 2 lo vastadi 😂😂😂

  • @balajitadeti6200
    @balajitadeti620018 күн бұрын

    కొబ్బరి చిప్పలోడిని కూడ వదలకూడదు

  • @sharmilamanyala1251

    @sharmilamanyala1251

    18 күн бұрын

    Who is he ?

  • @adityaneeli6719

    @adityaneeli6719

    16 күн бұрын

    Vellampalli srinivas​@@sharmilamanyala1251

  • @hemant8931

    @hemant8931

    15 күн бұрын

    ​@@sharmilamanyala1251 వెల్లంపల్లి శ్రీనివాస్

  • @rameshtendulkarvlogs2949

    @rameshtendulkarvlogs2949

    13 күн бұрын

    ​@@sharmilamanyala1251vellampalli

  • @uobulesusasikiran8605
    @uobulesusasikiran860516 күн бұрын

    కొడాలి మొఖంలో భయం కనిపిస్తుంది ఇది చాలు భయంతోనే చచ్చేలా ఉన్నాడు

  • @namburiindira8383

    @namburiindira8383

    13 күн бұрын

    😂😂😂

  • @SrinivasNaraharisetti-ob6gs
    @SrinivasNaraharisetti-ob6gs18 күн бұрын

    వీళ్ళు కి నరకం అంటే ఇలా ఉంటాది అని 😭😭😭😭😭 చూడాలి ప్రజలు

  • @BujjiKomara
    @BujjiKomara18 күн бұрын

    No1 roja

  • @rambabukalluri4771
    @rambabukalluri477118 күн бұрын

    వాళ్లంటే మంత్రులు ఐదు సంవత్సరాలు ఉంటారు కానీ మీ ఎన్ టీవీ ఛానల్ ఏ ప్రభుత్వం వచ్చినా ఓకే ఎలా ఉండాలిగా నిర్భయంగా ఉన్నది ఉన్నట్టు చెప్పండి మీ టీవీ కి వ్యాలియు వస్తుంది ఏ ప్రభుత్వ వస్తే ఆ ప్రభుత్వానికి మారిపోతున్నారు మీ దగ్గర నీతి ఉందా ఆలోచించండి

  • @krishnakumari7951

    @krishnakumari7951

    18 күн бұрын

    Correct ga chepparu

  • @user-yc7tk3ps7j

    @user-yc7tk3ps7j

    13 күн бұрын

    NEETHI LEDU.

  • @vinaybezawada2564
    @vinaybezawada256418 күн бұрын

    కొన్ని మినహాయింపులు ఉంటాయి ఈ దాడులు విషయంలో. కొడాలి నాని, పేర్ని నాని, వల్లభనేని వంశీ, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, దువ్వాడ శ్రీనివాస్ ఇలా కొంతమంది ఉన్నారు. వాళ్ళు రాజకీయ విమర్శలు చేయకుండా వ్యక్తిత్వ హరణానికి , బూతులు తిడుతూ మరీ చండాలంగా ప్రవర్తించారు. వీళ్ళ మీద దాడి చేసిన ప్రజలు పెద్దగా రియాక్ట్ అవ్వరు. అలాగే టిడిపి లో ఉన్నవాళ్లు కూడా ఎవరైతే పర్సనల్ గా ఎటాక్ చేస్తారో వాళ్లకి ఇదే గతి పట్టాలి ,పడుతుంది . రాజకీయ విమర్శలు చేయండి వ్యక్తిగత విమర్శలు వద్దు

  • @apparaoboddeda9854
    @apparaoboddeda985415 күн бұрын

    ఎన్ టీవీ కూడా బాగా ఓవర్ చేసి దాన్ని ఇతరులపై తోయనక్కరలేదు.....ఎన్టీవీ తెలంగాణ లో కూడా బ్యాన్ చెయ్యాలి😂

  • @KRANTHI34567
    @KRANTHI3456718 күн бұрын

    అవును చాలా over ఇక రారు మీ అన్న కి సెలవు. గర్వం తగ్గిచ్చు కుంటే బాగుంటుంది. పధకాలు తప్పితే ఏమి లేవు, అవి అందరికి రాలేదు. ఇచ్చి సోమరిపోతులని చేసారు. మీ గొయి మీరే తవ్వుకున్నారు కేవలం button మూలాన ఆయనోక్కడే నొక్కాడు మరి మీరు చూస్తా కూర్చున్నారు. ఇప్పుడు అదే పని చేస్తున్నారు. 151 ఎక్కడ 11 ఎక్కడ మీ కర్మ జనాలతో ఆడుకున్నారు జనాలు ఇప్పుడు మీతో ఆడుకున్నారు

  • @KoduriMahesh-js8lj
    @KoduriMahesh-js8lj18 күн бұрын

    అవును విర విగారు అధికారం ఉందిని

  • @Prasad-nu8ko
    @Prasad-nu8ko18 күн бұрын

    ఆలస్యంగానైనా బాగా చెప్పారు .

  • @srich1583
    @srich158318 күн бұрын

    బాగా చేసారు

  • @shaikanwar8971
    @shaikanwar897118 күн бұрын

    మాములుగా కాదు మరీ ఓవర్ చేశారు...

  • @sivaiahinturi7384
    @sivaiahinturi738418 күн бұрын

    అసెంబ్లీ లో అడవి మనుషులు ప్రజల సమస్య లు వొదిలేసి బూతులు మాట్లాడు మంత్రులు చూసి ఆనంద పడ్డ జగన్ అసెంబ్లీ విలువ తీసిన mla లు ఒక్క ప్రజ సమస్య గురించి ఒక్క ఛానల్ గురించి చూడలేదు

  • @rameshmedep7385

    @rameshmedep7385

    17 күн бұрын

    This has been done Only to please Jagan

  • @user-jc8sn1lc5o
    @user-jc8sn1lc5o18 күн бұрын

    వాళ్లేంటి, మీ ఛానల్ టివి9 10టీవీ కూడా ఓవరాక్షన్ చేశాయి, టీవీ9 అయితే 2019లో పోలవరం 6నెలల్లో అయిపోతోంది అంటూ వకాల్తా పుచ్చుకుని మరీ అరగంట చావ దొబ్బింది మీ సంగతి చెప్పాలంటే సంబంధం లేని సమయాల్లో కూడా ఆకాశానికెత్తారు, టీవీ9 రజనీకాంత్ ఇంటర్వూ లే 30% కారణం trs, ysrcp ఓడిపోవడానికి, నేను trs కి ఓటు వేసేవాడిని రజనీకాంత్ డిబేట్ లో కేటీఆర్ ప్రజలకు కష్టాలు లేవు కాబట్టి వాళ్ళని కలిసే అవసరం లేదు అనే విధంగా మాట్లాడాడు, ఎక్కువైతే మీకు వాళ్ళకి మేమున్నాం మొగుళ్ళమి

  • @786Sree
    @786Sree18 күн бұрын

    ఈ దారుణమైన ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ జగన్ రాజీనామా చేయాలి పార్టీ పగ్గాలు షర్మిల కి ఇవ్వాలి😂😂😂😂

  • @e.srinivasrao3146
    @e.srinivasrao314618 күн бұрын

    TV VALLU elections ముందు cheppali

  • @gopalakrishnarajualluri323

    @gopalakrishnarajualluri323

    18 күн бұрын

    మీలో ఎవరైనా ఒక్క రోజూ మంచి గా మాటలు లేవు మిక్చిన పదవికి కనీసము గౌరవము తేలేదు

  • @ARChandra15
    @ARChandra1513 күн бұрын

    Yes. Lot of over action by these politicians

  • @pasulanagaraju892
    @pasulanagaraju89218 күн бұрын

    Ni tv kuda vallaku dabba kodithivi ga ra

  • @vijaykiranch7906
    @vijaykiranch790618 күн бұрын

    మీ ఛానల్ లో పొగిడారు మొన్నటివరకు Paytm balance aiepoyindhaa

  • @regotinarasimha1488
    @regotinarasimha148818 күн бұрын

    చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవా. చేసిన పాపానికి కర్మ ఫలితం అనుభవించాలి కదా. నిన్నటి వరకు హైలెట్ గా చూపించారు మీ చానల్ వాళ్ళు. ఆంబోతు, గుట్కానాని, కూజ, బెట్టింగ్ రాజా, పేర్ని పెద్దపాలేరు, జోగిసన్యాసి, వంశీ, రజినీ, పెద్దిరెడ్డి, బిజ్జల లను వదలొద్దు.

  • @p.d.chowdary3387
    @p.d.chowdary338713 күн бұрын

    ఖర్మ సిద్ధాంతం అనుభవించక తప్పదు

  • @rrkenterprises9273
    @rrkenterprises927318 күн бұрын

    Weast candets

  • @venkypadala8463
    @venkypadala846318 күн бұрын

    వాళ్ళని వదిలిపెట్టేదే లేదు 😡😡

  • @user-xi6kh4bj7n
    @user-xi6kh4bj7n18 күн бұрын

    బాగా చేశారు

  • @parisebujji8449
    @parisebujji844918 күн бұрын

    Kodale నాని పార్టీనే నష్ణం చెసాడు

  • @user-fb3jd1re3g
    @user-fb3jd1re3g18 күн бұрын

    మామూలు గా నా వీళ్ళ మొరుగుడు

  • @ratnasreevagicharla6087
    @ratnasreevagicharla608716 күн бұрын

    Roja photo petaledu

  • @Kumar-zd9jm
    @Kumar-zd9jm15 күн бұрын

    Correct✅

  • @Bala786A
    @Bala786A16 күн бұрын

    Roja miss ayindhi video lo??????

  • @santhisai143
    @santhisai14318 күн бұрын

    ఎన్టీవీమాట మారింది టిడిపి సపోర్ట్ గా ఏందిది

  • @sunitha9388
    @sunitha938818 күн бұрын

    నువ్వు ఏమైనా తక్కువ చేసావా...n tv

  • @jawaharv692

    @jawaharv692

    18 күн бұрын

    Correct

  • @user-lr9xw1ec8h
    @user-lr9xw1ec8h18 күн бұрын

    Roja kuda

  • @chandrakalamarella3847
    @chandrakalamarella384716 күн бұрын

    బాగా

  • @user-kw2ux3cj4m
    @user-kw2ux3cj4m15 күн бұрын

    కర్మ ఎవరినీ వదిలిపెట్టదు

  • @lalitha3245
    @lalitha324517 күн бұрын

    చాలా రోజులు కి బుద్దివచ్చిందా? భయమా? వైసీపీ అభయ మియ్యదా?

  • @jogumurali3722
    @jogumurali372213 күн бұрын

    అమ్మ తల్లి లెట్స్ వాచ్...కానీ లాట్స్ వాచ్ కాదు నాన్న...కొంచెం సౌమ్యంగా చెప్పు తల్లి

  • @swaminaidu6643
    @swaminaidu664318 күн бұрын

    చిల్లర నాయకులను వెనకేసుకొని వచ్చిన కొన్ని చిల్లర చానల్స్ కి కూడా బుద్ధి చెప్పాలి

  • @sankarchilakala5762
    @sankarchilakala576215 күн бұрын

    Roja akka ni marchipoyaru enti😂

  • @siddiramulupalle3944
    @siddiramulupalle394416 күн бұрын

    గూర్క జోగీ రమేష్ గాడు నోరు మెదపటం లేదు , నేపాల్ కు పారి పోయాడా

  • @dasuturaka4347
    @dasuturaka434712 күн бұрын

    వారిని మనుషులు అంటానికి కూడా నోరు రావటం లేదు

  • @anilkumarpaluru3863
    @anilkumarpaluru386313 күн бұрын

    100,%

  • @kurmapuramanajee3440
    @kurmapuramanajee344015 күн бұрын

    NOTI DULAA LO FIRST PERSON KODAALI NAANI. NEXT ROJAA, NEXT VAMSI,

  • @rishi7420
    @rishi742016 күн бұрын

    Anil, Roja and Amarnath

  • @rayalaseemakurrodu
    @rayalaseemakurrodu16 күн бұрын

    Waiting to watch flash news ..

  • @kksnstatus
    @kksnstatus18 күн бұрын

    బాగా😂

  • @ISSAKKANDREGULA-wm6qk
    @ISSAKKANDREGULA-wm6qk13 күн бұрын

    వాళ్ళు నోటి మాటలవలన వాళ్ళు చిక్కుబడియున్నావు వాళ్ళు నోటి మాటలవలన పట్టబడియున్నావు

  • @reddyshekar5798
    @reddyshekar579818 күн бұрын

    ఎన్టీవీ కూడా చాలా ఓవరాక్షన్ చేసింది

  • @vasupsps680
    @vasupsps68013 күн бұрын

    చాల చేసారు తప్పులు ఇక ప్రజలు మిమ్ములను హక్కున చేర్చుకోవడం కష్టం

  • @dellikbabu81
    @dellikbabu8117 күн бұрын

    Include Roja also

  • @gamechallengers4250
    @gamechallengers425013 күн бұрын

    పాపం ఎన్టీవీ కి బాధ్యత ఇప్పుడు గుర్తుకు వచ్చినట్లు ఉంది

  • @kodukulalakshminarasimhamu5079
    @kodukulalakshminarasimhamu507913 күн бұрын

    మీరు అయనంతే, ఎవరు చానల్స్ వాళ్ళు అయినా నంతే, శుభం.

  • @user-ij3ku9kb6t
    @user-ij3ku9kb6t18 күн бұрын

    Baga over chesaru

  • @Phanindraapple
    @Phanindraapple16 күн бұрын

    ఇంకా ఏమైనా డౌట్స్

  • @gogulalakshmianasuya5140
    @gogulalakshmianasuya514016 күн бұрын

    What about Roja

  • @user-hf2iv9tu7d
    @user-hf2iv9tu7d18 күн бұрын

    Mari CM emchesadu

  • @kundururaghuprasad3230
    @kundururaghuprasad323013 күн бұрын

    పదవి వున్నప్పుడు పులులు పదవి పోయేనతరువాత పిల్లిలు ఆమాత్రం ఎందుకు గర్వం

  • @bsrsreedhar239
    @bsrsreedhar23914 күн бұрын

    అతి సర్వత్ర వర్జయేత్. వైసీపీలో కొడాలి నాని, అంబటి రాంబాబు, రోజా, జోగి రమేష్, ద్వారంపూడి చంద్రశేఖర్, పేర్ని నాని, అనిల్, పోసాని, వీళ్ళ నోటి దూల వల్లే జగన్ కు ఇంతటి ఘోర పరాజయం.

  • @penkigovindarao8904
    @penkigovindarao890411 күн бұрын

    I am waiting

  • @chandrasekhar7133
    @chandrasekhar713313 күн бұрын

    100 % correct ..shameless people

  • @saitejakumar6160
    @saitejakumar616018 күн бұрын

    Where is Borubadda Anil Kumar

  • @user-fx1jh4zo3h
    @user-fx1jh4zo3h13 күн бұрын

    Infront there is crocodile festival 😂

  • @mvgopalarao4851
    @mvgopalarao485114 күн бұрын

    నోటి దూల అహంభావం అహంకారం ఉన్న నాయకులను ఓడించిన ఓటరు మహానుభావులకు అభినందనలు తెలియ చేస్తున్నాము.

  • @user-yc7tk3ps7j

    @user-yc7tk3ps7j

    13 күн бұрын

    Congratulation to PUBLIC

  • @veerababutelugu640
    @veerababutelugu64012 күн бұрын

    బాగా అహంకారం మాటలో రెచ్చిపోయావు

  • @santhosh-zg4re
    @santhosh-zg4re18 күн бұрын

    💯💯💯

  • @ISSAKKANDREGULA-wm6qk
    @ISSAKKANDREGULA-wm6qk13 күн бұрын

    పలుకబడిన మాటలలో నిరర్థకమైన మాటలు అనేకంగా ఉన్నాయి వాటివలన వాళ్లకు కేమి లాభము?

  • @bhuragaddajagan8661
    @bhuragaddajagan866114 күн бұрын

    వుంటది వాళ్లకు నిజమే??

  • @satyanarayakethepalli220
    @satyanarayakethepalli22016 күн бұрын

    చాచా లేదమ్మా మనం ఓవరేక్షన్ ఎందుకు చేశాము చాలా చాలా చాల మంచి పరిపాలన చేశాము మీ పరిపాలన ఎవ్వరూ ఎప్పటికీ మరచి పోలేనిది ఎనక రావణాసురుడూ రాక్షస పాలన అనేది వుందికదా దానికంటే కూడా చాలా చాలా చాలా మంచి వరిపాలన మీ అందరి సమక్షంలో మీ అందరి సహయ సలహల సంరక్షణ లో మాజగనన్న కి ఎంతో పేరు ప్రక్యాతలూ అలాగే మీకూ ముక్యంగా మీకోసం జగనన్న జగనన్నకోసం మీరు ఇలా వకే కాలంలో ఒకే రాషట్రంలో వకేచోటా అందరూ కూడా ఒకే ఆలోచన కలిగి ఉండడం ఇది ఆ ఏసు ప్రబువు లీలే తప్పా మరొకటికాదుా అని మరోసారి ఈ సబా ముకంగా తెలియచేసుకుంటున్నాను జై హింద్

  • @dasuturaka4347
    @dasuturaka434712 күн бұрын

    అఫ్ theరికార్డు జరగాలి

  • @vemulasrinivas4487
    @vemulasrinivas448715 күн бұрын

    ఓవర్ కాదు మరీ ఓవర్ చేశారు ఇలాంటి వారికి బుద్ధి చెప్పకుంటే మరింత మంది తయారయ్యే అవకాశం ఉంది కాబట్టి బుద్ధి చెప్పాల్సిందే దాడులు చేయాల్సిందే..😡

  • @ManepalliKrishna
    @ManepalliKrishna18 күн бұрын

  • @poojithaammu8030
    @poojithaammu803017 күн бұрын

    Ladys ni kuda vadhaledhu veelu

  • @goteti4447
    @goteti444713 күн бұрын

    సాచ్చి, టీవీ తొమ్మిది, ఈ ఎన్ టీవీ ..ఒకటే

  • @GopinadhGali1
    @GopinadhGali115 күн бұрын

    చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత

  • @SambasivaraoManne
    @SambasivaraoManne13 күн бұрын

    ఎన్టీవీ నువ్వు చేసింది కూడా అదే కదా

  • @LaramudhirajLaramudhiraj-fr5fu
    @LaramudhirajLaramudhiraj-fr5fu15 күн бұрын

    Jai CBN

  • @abhilash8864
    @abhilash886416 күн бұрын

    ప్రజలమెప్పుకోసం పని చేసి ఉంటె గెలుస్తారు but మర్చిపోయి వాళ్ల నాయకుడు మెప్పుకోసం పనిచేయడం start చేసారు, ఓడిపోయారు

  • @jiptoy203
    @jiptoy20312 күн бұрын

    Chala.

  • @alluruharisingh8886
    @alluruharisingh888618 күн бұрын

    😢😢😢😢

  • @mnaveengoud6308
    @mnaveengoud630816 күн бұрын

    Wetting...... Kodali !...

  • @balasubramanyam9369
    @balasubramanyam936913 күн бұрын

    As comments it's correct

  • @kmd9543
    @kmd954318 күн бұрын

    🎉🎉🎉🎉

  • @s.s3209
    @s.s320913 күн бұрын

    చట్ట సభల్లో ఎలా ప్రవర్తించాలో తెలియని నాయకులు వారి ప్రవర్తన సరిగా లేదని వారిని నిలువరించ లేని నాయకులను ప్రజలు మరలా ఎలా గెలిపించి చట్ట సభలకు పంపుతారు .

  • @roshanwadki5461
    @roshanwadki546112 күн бұрын

    Inka doubtaa...

  • @thallasubbu4978
    @thallasubbu497812 күн бұрын

    Jogi Ramesh no 1boku

  • @TheChevicky
    @TheChevicky18 күн бұрын

    Lokesh anna paytm kukkali asalu vadili pettaku.. nuv vadilesina mem asalu vadalam

  • @prasadkovvuri3664

    @prasadkovvuri3664

    18 күн бұрын

    Orey 2029 varaku idhe energy maintain chey ra.will come back to this comment after 2029.

  • @Rtum123

    @Rtum123

    18 күн бұрын

    ​@@prasadkovvuri3664 jagan ki 15 yrs anta, ycp close

  • @Ram-hl4ev

    @Ram-hl4ev

    18 күн бұрын

    @@prasadkovvuri3664 edsav le tdp cadre evaru kuda pani gattukuni personal comments cheyyaru.mla ministers level ychipi vallu recchipoyaru adhi chusi melanti vallu extra lu chesaru ipudu kovvu dhinchuthunnaru okokkadidhi

  • @ISSAKKANDREGULA-wm6qk
    @ISSAKKANDREGULA-wm6qk13 күн бұрын

    అధికార మదంతో వెఱ్ఱిమాటలుతో నోటికి పని చెప్పారు

  • @nagarajukompalli2343
    @nagarajukompalli234312 күн бұрын

    Ex CM జగన్ కూడా అంతే

  • @ISSAKKANDREGULA-wm6qk
    @ISSAKKANDREGULA-wm6qk13 күн бұрын

    వారి నోటిమాటల ప్రారంభము బుద్ధిహీనత, వాని పలుకుల ముగింపు వెఱ్ఱితనము ఐదేళ్లు ఇదే పనిగా పెట్టుకున్నారు

  • @prakashraopratapa327
    @prakashraopratapa32712 күн бұрын

    Only god can give proper punishment for these people.

Келесі