నీ భక్తి ఒరిజినలా లేక డుప్లికెటా / Brother Lohith

Telugu Christian Message.
Christian motivation message
నీ భక్తి ఒరిజినలా లేక డుప్లికెటా ?
ప్రతి విశ్వాసి విశ్వాసంలో ఎదగాలి. విశ్వాసంలో స్థిరపడాలి. తొటి విశ్వాసులతొ కలిసి దెవుడిని అరాదిస్తు నశించి పొతున్న ఆత్మల రక్షణ నిమిత్తం ప్రార్థిస్తూ, ప్రయత్నిస్తు ఉండాలి.
మరణం తరువాత జీవితం పైన ద్రుష్టి నిలిపి ఈ లొక యాత్ర సాగించాలి.
నా పేరు brother Lohith. ECIL HYDERABAD లొ ఉంటున్నాను. మాది మెదక్ కు దగ్గర గల కొంటూర్ గ్రామం.
క్రైస్తవ సమాజం ఉజ్జివింపబడి దెవునికి మహిమకరంగా వెలగాలి. నా వంతుగా క్రైస్తవ సమాజంను ఉజ్జివింపచెయాలనె ఉద్దేశంతో ఈ ప్రసంగాలు యూట్యూబ్ లో పెట్టడం జరుగుతుంది.
దేవునికె సమస్త ఘనత మహిమలు కలుగు గాక ఆమెన్.
@lohithchristian
#brotherlohith
#brotherlohithmessage
#నీభక్తిఒరిజినలాలేకడుప్లికెటా
#teluguchristianmessages
#pastorjermiahmessages
#emmanuelministries
#emmanuelministrieshyderabad
#jermiahpastormessages
#pastorrajashekarmessages
#satishkumarmessages
#shyamkishoremessages

Пікірлер

    Келесі