Mutton Business.. 30 ఏండ్లుగా చేస్తున్న | Meat Shop | బతుకు బడి
గత 30 సంవత్సరాలుగా మటన్ షాప్ నడుపుతున్న గోగికార్ గంగారామ్ గారి అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. ఒక్క యాటను కోసి అమ్మడం ద్వారా ఎంత లాభం మిగులుతుంది.. రోజుకు ఎన్ని మేక పోతులు లేదా గొర్రె పొట్టేళ్లు అమ్ముతారు.. ఇలాంటి వివరాలన్నీ తెలిపారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని రామగిరిలో గంగారామ్ గారు మాంసం దుకాణం నిర్వహిస్తున్నారు.
మీ వ్యాపార అనుభవం కూడా బతుకుబడితో పంచుకోవాలనుకుంటే.. మీ పేరు, అడ్రస్, ఫోన్ నంబర్, వ్యాపారం వివరాలు, మీ అనుభవాన్ని info.bathukubadi@gmail.com మెయిల్ ఐడీకి పంపించండి.
కూటి కోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు. ఆ విద్యల్లో ఆరితేరిన వారి జీవితాల అనుభవాలను మన "బతుకు బడి" (Bathuku Badi) సేకరిస్తుంది. వారి ద్వారానే మీకు వివరిస్తుంది. ఆ రోజు తిండి కోసమే అడ్డా మీద నిలబడ్డ రోజు కూలీ జీవితం మొదలు.. తరతరాలు కూర్చుని తిన్నా తరిగిపోని రీతిలో కోటాను కోట్లు సంపాధించిన వారి జీవిత పాఠాలను సైతం మీకు పరిచయం చేస్తుంది. ప్రస్తుతం ఉన్న స్థితి కంటే.. ఇంకా ఉన్నత స్థితికి ఎదగాలనే ఆశ, ఆశయంతో సాగుతున్న వారు మనలోనే ఎందరో ఉంటారు. వారిలో కొందరికైనా మన ఈ చానెల్ ప్రయత్నం ఉపయోగపడాలనేదే మా ఆకాంక్ష. మా ఈ ప్రయత్నాన్ని అర్థం చేసుకుని.. మమ్మల్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాం.
Title : Mutton Business.. 30 ఏండ్లుగా చేస్తున్న | Meat Shop | బతుకు బడి
Business Ideas in Telugu, Own Business, సొంత వ్యాపారం, Business Experience, Small Business
#BathukuBadi #బతుకుబడి #muttonshop
Пікірлер: 178
అయ్యా యాంకరు..చాలా స్పష్టంగా....క్లియర్గా అడుగుతున్నావు...చెప్పుతున్నవ్..గుడ్...అల్ దీ వెరీ గుడ్ లక్...
అన్నగారు మటన్ షాప్ నడిపే వ్యక్తి యొక్క సాధారణ జీవితం చాలా చక్కగా వివరించి నందుకు ధన్యవాదాలు
నేను నా వయస్సు 10 సంవత్సరాలు ఉన్నప్పటి నుండి చేస్తున్న నాకు చాలా అనుభవం ఉంది ఈ బిజినెస్ లో
@madhanmohan9908
6 ай бұрын
Manchiga untundha adayam
@prasantht7660
3 ай бұрын
Nenu 19 years vunnapudu start chesa now I m 47
అన్న నేను మటన్ షాప్ బిసినెస్ 50 ఇయర్స్ నుండి చేస్తున్న. నాకు మీరు చెప్పేది బాగా నచ్చింది. మరి అప్పటి బిసినెస్కి ఇప్పటి బిసినెస్ కి లాభ నష్టం గురించి చెప్పలేదు.
మా మిర్యాలగూడ , అవంతీపురం హాట్ ... వారంలో మంగళవారం మరియు శనివారం సంత ఉంటుంది ...
@gangularaju1830
Жыл бұрын
Madi miryalaguda
Interviewer ki manchi talent undi. Asking very good questions from a viewer's point of view.
@ronaldo-jc7ys
2 ай бұрын
1 kosthe 800 varaku vastai anta ,minimum 3-5k untadi
Best interview.. Matured questioning
Thanks bro 🙏🙏🙏 I ask u , you made it Full support from my side ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
New concept videos are good for anyone who wants to get into business
Namaskaram. I like your dedication towards your profession.
Thank you brother good information. Nice video
💯🙏 మీరు ఇంటర్యూ చాలా చాలా చేసారు 💐💖🌹👍
Audio sound quality good ,and also unwanted music ledu ,vedio straight ga suthi lekuda manchiga cheparu
The seller is talking clean and neat Telugu..Nice Gangaram garu..
Doing good job bro.do more videos on all other professions in the society
These videos are very informative. Thanks for doing these.
థాంక్యూ అన్న... 6 లక్షలతోటి ఏదైనా బిజినెస్ చేద్దామనుకుంటున్నా ఏ బిజినెస్ చేయాలో అర్థం అయితలేదు అన్న మంచి సలహాలు ఇస్తారని ఆశిస్తున్నాను
@mulkalaharish3041
Жыл бұрын
Food business cheyandi.Veg meals businesses mini hotel laga undali thakkuva prices tho mana thelugu ruchulu chuyinchandu prajalaki
@smdproducts2024
Жыл бұрын
Sai Kumar Garu ekkada midi
@saikumar2179
Жыл бұрын
@@smdproducts2024 nlg
@sudheerreddy98
Жыл бұрын
Bank lo veskondi. Yedi cheyalo teliyakunte aa mint kooda pootundi
@saireddys109
Жыл бұрын
Tiffin center petdham. Yekkadyna quality ledhu, higiene ledhu. I am ready to partnership
Vamoooo last looo meru chalaa vishayam gurthupettukunaruuu
మటన్ చాలా లేత గా ఉంది
Great work
Good program sir
Good job rajender anna👏👏👏
Good job done by u bro...
Rajender anna new channel new concept congratulations 👏🎉
good job man, try many, discover more
Anna two wheeler automobiles shop gurunchi viedos cheyi Bro plz
Very nice interview ❤
నాటు కోడి ఫారం business గురించి ఒక వీడియో chey bro
Purthi videos already manchiga established ina business or manchiga nadustunna, bathukuthunna vari videos e kaka appudadppudu road pina chinna chinna danda chestu roju vari jeevitham ella distunna vari kastalu kuda chupinchandi and me viewers ni atunvanti vari daggara konukkomani cheppandi idi na request anna
💐💐💐GOOD JOB BRO..KEEP IT UP💐💐💐
Super video Anna
Very very nice video
Bandi paina flowers petti sell chesey business analyze cheyandi sir 🙏
Rice mill gurinchi video cheyanna
Nice
Very good video
rajendr anna meeru baaundali ...
Anna garu Daily Fainas video chayandi please🙏
Bro jiya guda market meka talakayalu Anni ti girinchi video cheyandi
I know him (uncle) from my childhood onwards
Bro mutton lo chala profit vuntadhi... holesale lo live chala thakkuva vuntadhi
Mahindra yuvo475plus gurundhi information explain cheyandi sir
Pooja store shop gurinchi oka video chey anna
Anna tanks cashewnots business gurinchi video seyanna
good job anna....
Customer ki ఎట్లాంటి మటన్ ఇస్తే బాగుంటది అనే విషయం చెప్తే బాగుంటది.
Super brother
super👌👌👌
Very good ser
Anna Do one video on Tiffin center and also restaurants.
Tea and vegetables sales gurnchi video cheyandi
market lo kuda cover cheyyandi bro
Good job Gangaram garu.
Super interview rajendra garu
Ec poultry boiler farm gurinchi cheyi anna
Namaste dada
photo studio meeda videos cheyandi brother
మా దగ్గర మటన్ కేవలం 600 మాత్రమే గోదావరిఖని పెద్దపల్లి జిల్లా
@azrodhinbashashaik2599
Жыл бұрын
Pp
@azrodhinbashashaik2599
Жыл бұрын
0ppppp
@azrodhinbashashaik2599
Жыл бұрын
0pppppll
@azrodhinbashashaik2599
Жыл бұрын
Pp
@nareshkolipaka1982
Жыл бұрын
Anni Rupaayalu....
Dada katthi ni marchi, hyd katthi vadu
Jai Gangaram
Daily 5 thousand can earn and in Sunday's 10 thousand benefits with help of 2 r 3 persons
Hai bro. Please make same video is there is any Andhra Pradesh?
Guntur lo 800 kg
Hindus kuda petali motonshops
మీరు ఎంత సంపాదించినా , మిమ్మల్ని తాగుబోతులు తప్ప మరెవ్వరు గుర్తు పెట్టుకోరు !
@prakashquest850
6 ай бұрын
yes bro, that's hard fact.
I want a proper explanation from you for my question....give me reply.....
Ap lo mutton rates thagginchali🙏🏿🙏🏿🙏🏿
30 years industry ikkada 😂😂
Suger cane business cheppu
Anna gaaru cheppula shop gurinchi Cheppandi.. Pls
👋👍
Govt mutton shops.. Next
Road side flowers business chese valla gurinchi cheyyu anna total details
Gold shop gurinchi chayandi Anna
Which goat part is Best
Profit minimum ₹ 5000 Per goat or sheep🐑🐑🐑
Give receipt take parmition amount please go and collect
Tea cups manufacture business unit chaiyadi bro….Manfacturing business chaiyadi bro
@dv9239
Жыл бұрын
Shops anni thirigi maname marketing cheyalsina paristhithi Wholesale lo aithe kastam
Super mutton
Anna, all the best for new channel
yenakata Peddalu anevallu tallallaku kallu tagatandduku poddugala povali ani anttar matan techukovali ani abukuntte letuga povali ani cheppevallu
మరకలు అంటే ఆడ మేకలా?
Emi labhamu vachindhi prasantha ga jivistunnava, tinnava, padukunnavaa emi upayogamu
అన్న ఇ చానెల్లో ఎం ఉంటది
Borewell ఓనర్ nunchi? 👍
30 years నుండి మటన్ బిజినెస్ అంటే కొన్ని లక్షల మూగ జీవాలా ప్రాణాలు తీసుంటారు అయ్యో
@pallesrinivas2205
3 ай бұрын
Ante nuvu enni rojulu lo eanni thinnavo
@anilposhala8168
3 ай бұрын
Nuvvu thinava
Chicken shop kuda chaie anna
@royalrocks9993
Жыл бұрын
Chesadu bro anni videos chudandi
Meka market ante enti Bro? Evaraina cheppandi...
Nursey business..
does he sell Jatka meat or not??
Annala deggara ante yevaru vallu
Mekapothu, Mekamarka, Gorrepottelu denini antaru Male/Female Goat/Sheep ?
@saleemuddin9860
6 ай бұрын
Meka pothu :male goat Gorre pothu : male sheep
Bro pragati nagar pache kattu dosa rayala sema ruchulu owner video please. Jihind
@Esvarma
Жыл бұрын
Avasaram ledhu bro, taste baaledhu
ippudantha mutton Mafia aipoindi, yevaraithye shop lone halal chesi cut chestharo akkadye theesukondi.
@narsingsreekanthareddy956
Жыл бұрын
Ok
@gandhibollepalli3432
Жыл бұрын
Yenduku halal chesina mutton teesukovali??
అన్న మా ఉరిలో హలాల్ కొయ్యలీ. మూర్దలు కొయ్యదు అని warning ఇస్తారు ముస్లిం వాళ్ళు వాళ్ల దుకాణం ఎక్కువా గా ఉన్నాయ్ వేరే వల్లని దుకాణం పెట్టానివారు పెట్టిన opposite వేరే చిన్న దుకాణం పెట్టి నడనివారు...
@harihanumantakar221
Жыл бұрын
S
Full information ledhu
Hi
E mutton shop location ekkada
Jai jawan jai kisan jai rajender anna
anna e videos kuda chestunnava