ముర్రా గేదెల పోషణతో యువరైతు విజయ బావుటా ||Success Story of Murrah Buffalo Mini Dairy -Karshaka Mitra
Ойын-сауық
Ideal Young farmer earning high profits in Murrah Buffalo Mini Dairy
Murrah Buffalo Breed development is faster in Andhra Pradesh
Murrah Buffalo is the most productive water buffalo breed. Murrah buffaloes are resistant to diseases and easily adapt to south Indian climatic conditions. All these factors make Murrah Buffaloes highly suitable for professional and organized dairy farming. .
A Murrah Buffalo milk yield usually ranges from 10 liters per day to 16 liters per day. Bur Today in Andhra Pradesh, some farmers getting 16 to 24 liters of milk per day. Graded Murrah breed development is faster than in previous years. farmers getting more than 3200 liters of Milk per each lactation of Buffalo.
Let us know the Success story of Murrah Buffalo Mini Dairy by Sunil Kumar from Gudivada, Krishna District.
ముర్రా గేదెల పోషణతో విజయపథంలో గుడివాడ యువరైతు
తెలుగు రాష్ట్రాల్లో దినదినాభివృద్ధి చెందుతున్న పాడిపరిశ్రమలో ఇప్పుడు నూతనోత్సాహం కనిపిస్తోంది. దాదాపు అన్ని ప్రాంతాల్లోను గేదెపాలకు డిమాండ్ ఎక్కువ వున్న నేపధ్యంలో, అధిక పాల దిగుబడినిచ్చే గ్రేడెడ్ ముర్రాజాతి గేదెల అభివృద్ధి వల్ల పరిశ్రమ లాభదాయకంగా రూపుదిద్దుకుంటుంది. గతంలో గేదెల్లో పాల దిగుబడి తక్కువ వుండటం వల్ల శ్రమకు తగిన ఫలితం లభించేది కాదు. కానీ ప్రస్థుతం మన ప్రాంతంలో ముర్రాజాతి లక్షణాలు వున్న గ్రేడెడ్ ముర్రా గేదెల్లో 70 - 80 శాతం జాతి లక్షణాలు అభివృద్ధి చెందటంతో పరిస్థితిలో గణనీయమైన మార్పు కనిపిస్తోంది. ఒక్కో గేదె నుండి సరాసరిన ఈత కాలంలో 3500 లీటర్ల పాల దిగుబడిని సాధించే దిశగా ముర్రా బ్రీడ్ అభివృద్ధి చెందింది. అయితే అవగాహన వున్న కొద్దిమంది రైతుల వద్ద మాత్రమే మంచి బ్రీడ్ వుండటం, ముర్రాబ్రీడ్ అభివృద్ధిపట్ల చాలామంది రైతుల్లో సరై అవగాహన లేకపోవటం వల్ల, ఈ బ్రీడ్ అభివృద్ధికి మరింత కృషి జరగాల్సిన అవసరం కనిపిస్తోంది.
కృష్ణా జిల్లా, గుడివాడకు చెందిన యువరైతు సునీల్ కుమార్ ప్రభుత్వ ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే, తండ్రికి చేయూతగా వుంటూ మినీ డెయిరీలో విజయ బావుటా ఎగురవేస్తున్నారు. 20 గేదెలు వున్న ఈ మినీ డెయిరీలో రోజుకు 150 లీటర్ల పాల దిగుబడి సాధిస్తూ....సొంతంగా పాలను విక్రయించటం ద్వారా సరాసరిన లీటరు పాలకు 80 రూపాయల ధర సాధిస్తున్నారు. పాడి పశువుల పోషణ 100 శాతం ప్రతీ రైతుకు చక్కటి ఆదాయ వనరని, నిరుద్యోగ యువత పాడి పరిశ్రమపై అవగాహన పెంచుకుంటే ఉపాధిఅవకాశాలు మెరుగవుతాయని ఘంటపథంగా చెబుతున్నారు. వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
#karshakamitra #murrahbuffalodairy #successstoryofminidairy
Facebook : mtouch. maganti.v...
Пікірлер: 127
మంచి సమాచారం ఇచ్చారు రైతు మిత్ర చానల్ వారికి నా ధన్యవాదాలు
చాలా మంచి అనుభవం కలిగిన రైతును పరిచయం చేశారు మాకు చాలా కొత్త విషయాలు తెలిసాయి మీకు చాలా చాలా ధన్యవాదాలు👌👌👌👍👍🙏🙏🙏🙏🙏🙏
@srinivasulua5250
3 жыл бұрын
0
ముర్రా గేదెలుగా అన్ని ఉన్నట్టు లేవు నా వరకు. వాటిని చూస్తే బన్నీ గేదెలు లా ఉన్నాయి. చాలా వరకు బన్నీ గేదెలు అవి. నైస్ వీడియో. మంచి విషయాలు చెప్పారు
Anna correct ga cheppuru Tanks anna
నైస్ సర్ చాలా బాగా మాట్లాడారు నీ పనితనం బాగుంది మీరు చెప్పిన విధానం బాగుంది మీ బఫెలోస్ బాగున్నాయి మీ మెయింటినెన్స్ మీ ఐకమత్యం బాగుంది ఐ లైక్ యు
@tummalayashwanth2691
3 жыл бұрын
Annaday ta
@rajashekarvanaparathi5738
3 жыл бұрын
Nenu Vella e dairy ki
Sir Super interview Thanks to the farmer who shared his valuable experience.
సునీల్ గారు బిహేవియర్ సూపర్
Sunil garu chala practical ga unna vishayaam chepparu. Thanks lot.
Super sir, Full practical knowledge.
Hats off sunil sir
Very good explanation sir tq
Sunil garu has good knowledge regarding buffalo s , channel has taken only 10 percentage and 90 has to be known
Sunil sir bagachepparu tq
Very good explanation
Anna video super. Manchi information ichaaru maku
Very very thanks
Good information
Super interview sir
Good information anna chala chala bagundi e video nd cheppina vaalu kudu good information chepparu
@KarshakaMitra
3 жыл бұрын
Thank you
Super ga chepparu Anna
Is one inspiration
Last lo baga chepparu. Great
@KarshakaMitra
3 жыл бұрын
Thank you
Super
Passion ga panicheyaali Patience vundali ....avado aemo annadu Ani pattichukokudadhu.... Appudu we can get success
@SalmankhanKhan-gh7lk
3 жыл бұрын
Bro mikuu unda Dairy
@AbhilashBombothula
3 жыл бұрын
🤣🤣
Good spesh
Super bro
👍👍
Super explanation anna ji thank you. From Hyderabad.
@KarshakaMitra
3 жыл бұрын
So nice of you
Nice video
@jaberkhanmohammad3645
3 жыл бұрын
kzread.info/dash/bejne/c2qhxrWuiM2elsY.html
On field knowledge tq
@KarshakaMitra
3 жыл бұрын
Thank you
Very good information
@KarshakaMitra
3 жыл бұрын
Thank You
Super bro🙏
@krishnapadmapani5258
3 жыл бұрын
Super Sir
Excellent video sir 🙏🙏🙏
@KarshakaMitra
2 жыл бұрын
Thank you
Maree 30 days ki kattinchadam valla milking days thagguthayi 3rd mothlo kattisthey baguntadhi
Thank You very much Sir . You have delivered facts . Really Appreciate it 🙏🙏🙏🙏
ఎక్ససులెంట్ sir
Fat ravadam ledu m cheyali Anna
Yekkada tisukovali murra buffalos
Elanti interview tiskondi sir
Pure murrah yekkada dhorukuthundho chepthara ap lo
Anna. Madhi gudivadayne
City ki ntha dhooram vundale
Mi dairy i3 media lo kuda vachindi kada
Hiii
Sir where did u purchase buffellos?
@sajjasunilkumar5702
2 жыл бұрын
Krishna ditrctlo
చాలా బాగా చెప్పారు అన్న
@yerajalavinod747
3 жыл бұрын
Good morning
@yerajalavinod747
3 жыл бұрын
Pani vute chepara nenu chesanu
@yerajalavinod747
3 жыл бұрын
Miku thelisina valu vuna chepara please
అన్న ఎ ఎన్ అర్ ఎన్ టీ అర్ పుట్టి పెరిగిన ప్రాంతం అంటె వీడియో చూడాలని ఇంట్రెస్ట్ వస్తుంది మీరు బర్ల గురించి చాలా చక్కగా వివరించారు మాకు బర్లు వున్నాయి మేము మిమ్మల్ని మీరు చెప్పె విదానాన్ని పలౌ అవుథాము మా ది నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మం ముకు రాల గ్రా t s
@sajjasunilkumar5702
3 жыл бұрын
Thankyou
@harikrishnab7105
3 жыл бұрын
@@sajjasunilkumar5702 sir maku murra calfs kavali from ananthapur dist.
@sajjasunilkumar5702
3 жыл бұрын
@@harikrishnab7105 Anni kavli entavaiuvi kavali cheppandi brother vatini koukkovadamlo me opiniun anti
@harikrishnab7105
3 жыл бұрын
@@sajjasunilkumar5702 10 kavali sir maku polam undhi vatini penchi dairy farm chedham ankuntunna sir
@sajjasunilkumar5702
3 жыл бұрын
@@harikrishnab7105 2years longtime autundi meru manchi cherectors unna gedelukonukkuni breed dovelep chesukondi income untundi breed dudalu dovelopautai
అన్నీ లెక్కిస్తే.... .... అక్కడికి అక్కడే సరిపోతాడి....పెద్దగా లాభం ఎం రాదు
@adhunoorinikhil4086
3 жыл бұрын
Manam chese Dhani Bhati untundhi anna
Dudalu ammuthara bro
@karthikkarthik453
3 жыл бұрын
@@nanidairyfarms9546 9014943737
It is not mura,banni
Sir nenu kothaga ravalanukuntunnanu
@KarshakaMitra
2 жыл бұрын
All the Best
NTR and ANR is unnecessary padding sir . Please do not include These fellows . Other wise rest of the content is awesome
I Jg
I yi
సర్ ప్లీజ్ రీప్లే
1.5L per monthaaa? Actual facts chupinchandi bro.... This false information may mislead few young people
@sajjasunilkumar5702
3 жыл бұрын
Nirarantra srama pattudalatho upadigaswikarinchi vyaparamgamaluchukunte adaina sadinchavachu
@phanivudumula5201
3 жыл бұрын
ఇలాంటి వీడియో లు చూసి దిగితే లక్షలు నష్టపోతారు. కష్టంతో పాటు అదృష్టం కూడా ఉండాలి. 5 సంవత్సరాల సొంత అనుభవం తో చెప్తున్న
@karthikkarthik453
3 жыл бұрын
@@phanivudumula5201 ante meeru milk own marketing cheskuntara leka dairy ki posthara
Sir number send cheyandi
Sir farmer number post cheyandi sir
@saisupriyatummala6477
3 жыл бұрын
Because of murra buffalos required
@nikhileshmakireddy7958
3 жыл бұрын
^9866488345
Anna cell no Driye fom sir
@sajjasunilkumar5702
3 жыл бұрын
9866488345
@prasannakumar8729
3 жыл бұрын
@@sajjasunilkumar5702How much shed construction cost bro
@koteswararaojillellamudi1590
3 жыл бұрын
@@sajjasunilkumar5702 🐄 cow's and beffolows feed supplying 9948500347
@koteswararaojillellamudi1590
3 жыл бұрын
🐄 cow's and beffolows feed supplying 9948500347
Ann mi number send Cheyandi Anna coment lo
@sajjasunilkumar5702
3 жыл бұрын
9866488345
@ArjunKumar-jb5lx
3 жыл бұрын
@@sajjasunilkumar5702 Chalaa opikagaa explain chesaaru Anna. Kotthagaa ee field ki vacchevaallaki mee explanation chala use avuthundhi. Thanks for knowledge Sharing anna
Aanjanayulu gaaru me number evvandi
@KarshakaMitra
3 жыл бұрын
79895 27271
Sajja ragava rao gari cannot no yevvagalaru 9010163235
@sajjasunilkumar5702
3 жыл бұрын
9866488345
Every one call me
Super