Murali Mohan About His Food and Health Secrets | Murali Mohan Latest Interview | Tollywood | Red TV

Ойын-сауық

Murali Mohan About His Food and Health Secrets | Murali Mohan Latest Interview | Tollywood | Red TV
"Please Subscribe To Our Channel To Get Instant Updates"
RED TV is the all in one youtube channel for all the youtube lovers. Here you can find many interesting videos like Film News, Entertainment Videos, Fun, Tech News, Beauty Tips, Health Tips, etc...,

Пікірлер: 221

  • @aliveluvarma6300
    @aliveluvarma6300 Жыл бұрын

    Super muralimohan garu ఎంత ప్రశాంతంగా వున్నారు...ade mi ఆరోగ్య రహస్య మెమో....లాంగ్ లీవ్ sir

  • @JaiSreeMaa
    @JaiSreeMaa Жыл бұрын

    సర్ మీకు కళామతల్లి కృపతో మంచి నటుడుగా మెప్పించారు, కర్ణుడు లాంటి దానగుణంతో ఎంతో మంది విద్యార్థుల తలరాతను మార్చి తిరగరాసి మంచి జీవితాన్ని ప్రసాదించారు. ఇంట్లో అందరికీ ప్రేమను పంచి మంచి కుటుంబ పెద్దగా గౌరవించబడుతున్నారు. Ntr, నాయుడు గారి హయాంలో మంచి రాజకీయవేత్తగా కొనసాగారు. భగవంతుడి ఆశీస్సులతో మంచి వ్యాపారవేత్తగా ఇప్పటికీ రాణిస్తున్నారు. సంపూర్ణమైన పరిపూర్ణమైన జీవితానికి నిలువెత్తు నిదర్శనం మీరే. హ్యాట్సాఫ్ సర్, మీకు శతకోటి వందనాలు. 🙏🙏🙏

  • @chimakurthyudayabhaskarara9490
    @chimakurthyudayabhaskarara9490 Жыл бұрын

    మని షికి ఆర్థిక బాధలు లేకుండా ఉంటే 100% దర్యము. మనసు ప్రశాంతత ఉంటే 100 ఇయర్స్ కూడా 30ఇయర్స్ లాగా ఉండవచ్చు.

  • @RAJUK-hr1oh

    @RAJUK-hr1oh

    Жыл бұрын

    ప్రతి మనిషి కి టెన్షన్ లేకండా ఉన్నప్పుడే 100 years happy

  • @nainithanine3906

    @nainithanine3906

    Жыл бұрын

    @@RAJUK-hr1oh CD NM b b bio bio c CD f-nnnnnb

  • @madanmohan3541

    @madanmohan3541

    Жыл бұрын

    🤣🤣

  • @sureshpragada859

    @sureshpragada859

    Жыл бұрын

    Elanti sodhi chapthai chala thvrga potharu

  • @svenkat2006

    @svenkat2006

    Жыл бұрын

    You are correct. He has no such worries, made lot of money from real estate and politics, of course movies money was the input, that was the secret of his health.

  • @palakodetivenkataramadevi4895
    @palakodetivenkataramadevi4895 Жыл бұрын

    You are having very good life partner and mother. Blessed life💐💐

  • @priyab6609
    @priyab6609 Жыл бұрын

    Voice లో బేస్ తగ్గలేదు ❤️

  • @dhulipalaravindra6864
    @dhulipalaravindra6864 Жыл бұрын

    Beautiful dress and beautiful anchor 🌹

  • @parameswararaokollepara3235
    @parameswararaokollepara3235 Жыл бұрын

    I second that Mental health is more important. Even if one consumes healthy food and do daily workouts. Lack of Peace of mind will have negative impact on your health and life span.

  • @kiwitech8007
    @kiwitech8007 Жыл бұрын

    Anchor so beautiful😍❤❤

  • @bvrrao8876
    @bvrrao8876 Жыл бұрын

    Muralimohan is another ANR garu....very fair nature.

  • @vanidevarakonda459
    @vanidevarakonda459 Жыл бұрын

    అసలు voice మారలేదు nice 👌

  • @bhimashankaramyeddanapudi6518
    @bhimashankaramyeddanapudi6518 Жыл бұрын

    Chataparru Gali, neeru,,climate, kolleru foods..etc., murali mohan gari childhood base.. and also jeans.....long-live murali mohangaru...meeru 💯 years "Jayabher"i mrogistaaru.💪🤝🙌🍒🍒🙏

  • @parvathib7320
    @parvathib7320 Жыл бұрын

    Long live murali mohan garu. Miru entha manchi vallo maku telusu..Miru madamgaru challaga undali.

  • @Harshahaa
    @Harshahaa Жыл бұрын

    Anchor is very beautiful 😍...lovely hair 😍😘

  • @nrk2892
    @nrk2892 Жыл бұрын

    God 🙌bless you, inspiring to all to lead with good health life style.

  • @Sadanandreddy-ui8xc
    @Sadanandreddy-ui8xc Жыл бұрын

    Anchor super

  • @tvenkataraju9509
    @tvenkataraju9509 Жыл бұрын

    మురళీ మోహన్ గారు మీరు రంగు వేసిన తల కంటే వెండి రంగు జుట్టు తోనే బాగున్నారు సర్... అప్పుడప్పుడు సినిమా ల్లో నటించండి..2024 నాటికి సినీజీవితం లో 50 ఏళ్ళు దిగ్విజయం గా పూర్తి చేసుకుందురు గాని...1974 జగమే మాయ --2024 గోల్డెన్ జూబ్లీ హీరో అవుతారు.... శతమానమ్ భవతి శతాయు షామాన్ భవ... తోట వెంకట రాజు. MA bed.. సూపర్ స్టార్ కృష్ణ గారికి సీనియర్ అభిమాని... మీ జగమే మాయ నాటికి నాకు 14ఇయర్స్..9 వ తరగతి...

  • @masthan6745

    @masthan6745

    Жыл бұрын

    Vadu back puting epinchu kuntadu miru poyi yeyandi

  • @bhaskararaobendalam4189
    @bhaskararaobendalam4189 Жыл бұрын

    అంత పెద్ద నాటుని తో ఇంటర్వ్యూ చేస్తున్న యాంకర్ గ్రేట్, very nice talking and polite 👍🏻🌹👍🏻

  • @juttukrishna7658
    @juttukrishna7658 Жыл бұрын

    ఎన్ని రోజులు ఈ భూమిద్ద రాసుంటే అన్ని రోజులే ఉంటాం sir, full excersise hard ga చేసిన చస్తాం, ఉన్న అన్ని రోజులు enjoy చేస్తూ చనిపోవడం Better

  • @naraharikollu6509
    @naraharikollu6509 Жыл бұрын

    Great personality

  • @paidipellisambaraju4186
    @paidipellisambaraju4186 Жыл бұрын

    పాపం వున్నా ఒక్క ఎకరంలో తన ఆవులు మేపుకుంటూ శావుకారి దగ్గర తెచ్చిన అప్పులు కట్టుకుంటూ పెళ్లిడుకొచ్చిన కూతుళ్ళ గురించి ఆలోచిస్తూ పిల్లల ఫీజులు కట్టలేక ఒక్క పూట పస్తులుండి ఇంకోపూట తింటూ రాత్రి పూట కల్లుమాత్రమే పడుకుంటాయి దేహం మనస్సు రేపటి గురించి ఆలోచిస్తూ..80ఏళ్ళు ఏందమ్మా ఇంకో 80కూడా బతుకోచ్చు...

  • @user-fi9cl4zc6c

    @user-fi9cl4zc6c

    Жыл бұрын

    Super anna

  • @deenanamballa74
    @deenanamballa748 ай бұрын

    Muralimohan garu u are very nice personality compare to your contemporary actors .You have nice food habits having social physical cultural values.You are lucky to have very nice life partner.more over you are succeeded in cinema industry real estate industry other even in politics.Now you are peddanna in you community.Great life You are model to Coming generations.Long live with good health 🙏🙏🙏

  • @ramadevi261
    @ramadevi2615 ай бұрын

    So inspiring ❤

  • @chinthakuntlabalu9026
    @chinthakuntlabalu9026 Жыл бұрын

    Thanks to the universe

  • @alltsayurvedamchannel9902
    @alltsayurvedamchannel9902 Жыл бұрын

    Great personality sir

  • @AnilKumar-ur4ql
    @AnilKumar-ur4ql Жыл бұрын

    Andaru food anukuntaaru kaadu mind thone Pani undi ekkuvalam brathakalante mind full control undali......

  • @katakamraju6092
    @katakamraju6092 Жыл бұрын

    Noce man...👍

  • @venkatrvk8778
    @venkatrvk8778 Жыл бұрын

    మురళీమోహన్ పెద్ద నటుడా ? నాకు తెలిసినంతవరకు అంత పెద్ద నటుడు కాదు..... చంద్రమోహన్ కంటే లిస్ట్ ఆ రోజుల్లో మురళీమోహన్ కంటే చంద్రమోహన్ పెద్ద నటుడు పెద్దపెద్ద హీరోయిన్లతో హీరోగా చంద్రమోహన్ నటించిన చరిత్ర ఉంది ..... మురళీమోహన సినీ ఇండస్ట్రీలోని ఒక కమ్యూనిటీ సపోర్ట్ తో సినిమా ఇండస్ట్రీలో నీల దొక్కుకున్నాడు ఒరిజినల్ గా ఇతను వృత్తి వాచ్ మెకానిక్ ఏలూరు దగ్గర చిన్న విలేజ్ లో ..... 1995లో ఎన్టీఆర్ చనిపోవడం వల్ల చంద్రబాబుకు పెద్ద బినామీగా తయారై హైటెక్ సిటీ పెడుతున్నట్టు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఈతనకే చంద్రబాబు ఆ ఇన్ఫర్మేషన్ తో గచ్చిబౌలి కొండాపూర్ సరౌండర్లో విపరీతమైన తక్కువ రేటుకి ల్యాండ్ కొన్నాడండి ఆ దెబ్బతో ఇండస్ట్రీని వదిలేసి రియల్ ఎస్టేట్లో పరుగులు పెట్టాడు ఎన్టీ రామారావు ఉన్నన్ని రోజులు ఎక్కడ తెలుగుదేశం పార్టీలో కనపడలేదు మురళీమోహన్ & ఎలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) ...... సినిమాల్లో పెద్ద నటుడు కాదు అగ్ర హీరో అంతకంటే కాదు మీకు తెలియకపోవచ్చు చంద్రమోహన్ కంటే లీస్ట్ నటుడు & మురళీమోహన్ గురించి చెప్పాలంటే చాల ఉంది అన్ని అబద్ధాలు చెప్తాడు లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చెప్తాడు ఈ రోజుల్లో అలాంటి మాటలు నమ్ముతారు అది ............

  • @bhaskarpratti6065

    @bhaskarpratti6065

    Жыл бұрын

    .

  • @manchisreedharrao589

    @manchisreedharrao589

    Жыл бұрын

    మురళీ మోహన్ దగ్గర డబ్బు, బలమైన సామాజిక వర్గ నేపథ్యం, రాజకీయ పార్టీ మద్దతు ఉంది

  • @subbaraokinjari3276
    @subbaraokinjari3276 Жыл бұрын

    Anchor garu chala andamga vunnaru

  • @govinduk8746
    @govinduk8746 Жыл бұрын

    You are genius 😜 sir.

  • @Vedash_Kritya_
    @Vedash_Kritya_ Жыл бұрын

    Sir words about vedha yash 👏really nice words 🤗sir like to watch ennenno janmala bandham serial 🥳

  • @harishmn4974
    @harishmn4974 Жыл бұрын

    Anchor was so nice and good

  • @rizzuroshan2316
    @rizzuroshan2316 Жыл бұрын

    Super life style sir

  • @Sadanandreddy-ui8xc
    @Sadanandreddy-ui8xc Жыл бұрын

    Sir very good

  • @dharmaraopattnaik8299
    @dharmaraopattnaik8299 Жыл бұрын

    Gitanjali garu your interviews are observed with your advanced thoughts and fast thanq

  • @solosameerahmed7666
    @solosameerahmed7666 Жыл бұрын

    Sir plz keep going with ur regular exercise.i wish may god bless u with more than 100 years.🙏🙏🙏🙏🙏🙏🙏

  • @oxygenproperties
    @oxygenproperties Жыл бұрын

    I follow murali Mohan Garu

  • @vanidevarakonda459
    @vanidevarakonda459 Жыл бұрын

    👌

  • @satheeshbingi5058
    @satheeshbingi5058 Жыл бұрын

    U r super in premabhishekam movie super acting sir

  • @viswanathareddymallem2931
    @viswanathareddymallem2931 Жыл бұрын

    Mr murali mohan sir will survive upto 100 years

  • @vyjayanthimalaadhikarapatt1555
    @vyjayanthimalaadhikarapatt1555 Жыл бұрын

    Nice sr healthy looking middle age

  • @bhaskaradgual8850
    @bhaskaradgual8850 Жыл бұрын

    Divinity is reflecting in your face and words murali Garu

  • @priyab6609
    @priyab6609 Жыл бұрын

    ❤️❤️❤️❤️❤️

  • @saravanassaravanas9305
    @saravanassaravanas9305 Жыл бұрын

    SUPER SIR

  • @brightok6929
    @brightok6929 Жыл бұрын

    Beautiful voice aunty needhi ♥️❤️❤️❤️❤️

  • @shrey522

    @shrey522

    Жыл бұрын

    Aunty aa 🤣 ni age enti nanna?

  • @jagadesanvaradharajan8896
    @jagadesanvaradharajan88969 ай бұрын

    Very super speech sir

  • @mazaharshaik8796
    @mazaharshaik8796 Жыл бұрын

    Superb sir

  • @chenifs7426
    @chenifs7426 Жыл бұрын

    వీటిలో ఒక్క మంచి అలవాటు కూడా లేదే 🤧,పొద్దున , మధ్యాహ్నం, సాయంత్రం బిర్యానీ నే తింటున్న.ఎపుడు పోతానో ఏంటో పుసుక్కున 😃

  • @sanjayreddy1388

    @sanjayreddy1388

    Жыл бұрын

    Pusukkunna pothe antha kanna luck em untundi bro, but Ala vellam Kada Edhi padithe adhi tinte Chala bhayankaramga diseases tho povalsi ostundi

  • @juttukrishna7658

    @juttukrishna7658

    Жыл бұрын

    Em chesedi, alavaatu paddaamu

  • @rameshgabbeta6880
    @rameshgabbeta6880 Жыл бұрын

    Anchor very beautiful

  • @rajeswarid6252
    @rajeswarid6252 Жыл бұрын

    🙏🙏👍

  • @burrayesuratnam1892
    @burrayesuratnam1892 Жыл бұрын

    great sir

  • @saraswathikasa7855
    @saraswathikasa7855 Жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏

  • @pmadhu8305
    @pmadhu8305 Жыл бұрын

    Super sir

  • @abdulnizamuddin6236
    @abdulnizamuddin6236 Жыл бұрын

    Murali garu very kind hearted person and my hero. He is very honest. Plz send my massage to murali mohan garu. My name is nizam.

  • @oxygenproperties
    @oxygenproperties Жыл бұрын

    I will make My lifestyle like Murali Mohan Garu

  • @vijju687
    @vijju687 Жыл бұрын

    Good👍 murali mohan Anchor eye's chandramuki la vunayi

  • @ChandraSekhar-kw8db
    @ChandraSekhar-kw8db Жыл бұрын

    మీరు సూపర్ 👍👌

  • @bokkaprasadkumar5639
    @bokkaprasadkumar5639 Жыл бұрын

    Good interview 👍👍👍

  • @polisettychennakesavarao9196
    @polisettychennakesavarao9196 Жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @udayajanmanchi8927
    @udayajanmanchi8927 Жыл бұрын

    E age lo kuda entha handsome sir food habits life style 👌

  • @lakshminarasimha3448
    @lakshminarasimha3448 Жыл бұрын

    Really he is gentleman

  • @battumohanrao4213
    @battumohanrao4213 Жыл бұрын

    chala goppa sir

  • @hyderabad8070
    @hyderabad8070 Жыл бұрын

    Anchor I love you darling

  • @priyab6609
    @priyab6609 Жыл бұрын

    🙏🙏🙏🙏🙏

  • @madhurakavidinakar3001
    @madhurakavidinakar3001 Жыл бұрын

    Anchor challa bagundi

  • @kannamjayamangala9136
    @kannamjayamangala9136 Жыл бұрын

    Mam you look like cinema actress EV Saroja garu

  • @priyab6609
    @priyab6609 Жыл бұрын

    పాత సీరియల్ ని తక్కువ చెయ్యడం నాకు నచ్చలేదు 🙏

  • @madhumandli

    @madhumandli

    Жыл бұрын

    అవును మురళి మోహన్ కి ఇప్పుడు ఆడ vilions యాక్టింగ్ estamu ఏమో

  • @rizzuroshan2316
    @rizzuroshan2316 Жыл бұрын

    Hi Murali Mohan sir..iam nusrath babajan.hindupur..

  • @vasum5241
    @vasum5241 Жыл бұрын

    👑👑👑👑

  • @narsimharaju6653
    @narsimharaju6653 Жыл бұрын

    Sir

  • @sankarruma7478
    @sankarruma7478 Жыл бұрын

    కార్తీకదీపం సీరియల్ అంత దరిద్రం సీరియల్ ప్రపంచంలో లేదు

  • @sridevisarees9804

    @sridevisarees9804

    Жыл бұрын

    100% kadu 200% correct ga chepparu

  • @katrusrinu7401

    @katrusrinu7401

    Жыл бұрын

    అలా అనకం డీ జనం కొda తారు

  • @sapekrishna2680
    @sapekrishna2680 Жыл бұрын

    Mee voice appudu Eppudu okay la vundu sir

  • @geethamadhuri4.033
    @geethamadhuri4.0332 ай бұрын

    😮😮😮

  • @lakshminarayanasama7164
    @lakshminarayanasama7164 Жыл бұрын

    👌👌👌👌👌

  • @rukminirukmini7724

    @rukminirukmini7724

    Жыл бұрын

    🙏

  • @ramireddymedam6337
    @ramireddymedam6337 Жыл бұрын

    Aennii aendlu brathikina sir prathi manishiki chavu thappadu kani chani poina tharuvatha aekkadiki vellalani alochinchandi sir swarganki velladaniki margam aevaro thelusukondi sir please

  • @narsareddytadisena9253
    @narsareddytadisena9253 Жыл бұрын

    Nice actor

  • @mallaiahamma9662
    @mallaiahamma9662 Жыл бұрын

    villa gurinchi kadamma pedda valla gurinchi oka video cheyandi

  • @mallaiahamma9662

    @mallaiahamma9662

    Жыл бұрын

    Beeda valla gurinchi oka vidio cheyandi

  • @ram9523

    @ram9523

    Жыл бұрын

    Meeru youtube lo celebrities ni choose badulu bayataki velli poor valani velli seva cheyandi

  • @lalithaviswanadha456
    @lalithaviswanadha456 Жыл бұрын

    My favourite hero

  • @Vara-xs5ec
    @Vara-xs5ec Жыл бұрын

    Devudu ni telusukokunda Anni years bharathekethy ami prayajanam sir

  • @guptanare391
    @guptanare391 Жыл бұрын

    NAMO NARAYANA

  • @vsrkrishnakorlapati6329
    @vsrkrishnakorlapati6329 Жыл бұрын

    You are my inspiration sir

  • @priyab6609
    @priyab6609 Жыл бұрын

    ❤️❤️❤️❤️

  • @lakshminarayanasama7164
    @lakshminarayanasama7164 Жыл бұрын

    💐💐💐💐💐🎉🎉🎉🎉🎉

  • @gshrdy5415
    @gshrdy5415 Жыл бұрын

    I met Murali Mohan in Detroit, when he was trying to sell apartments.

  • @nirmalasamineni6663

    @nirmalasamineni6663

    Жыл бұрын

    Wt 4uu CDC tent yr tu eyes ur.

  • @geethamadhuri4.033
    @geethamadhuri4.0332 ай бұрын

    Beautiful anchor 😍😍 her name please 😍

  • @ramananarra9089
    @ramananarra9089 Жыл бұрын

    Hair color vestey 50years la vuntaru

  • @maheshkumar-cu7go
    @maheshkumar-cu7go Жыл бұрын

    Murli mohan thatha garu chal sweat ga smilling face istapadanivaru undru ilanti varu maniki babai thatha ga pedha nana illa untai chala baga untudi

  • @padminiranikodali326
    @padminiranikodali326 Жыл бұрын

    manasu prasanthate 100per arogyam inkaa familylo problems lekapote inkaaa100per idisatayam

  • @krishnamadiraju7439
    @krishnamadiraju7439 Жыл бұрын

    allow murali mohan sir to speak

  • @wakeup961
    @wakeup961 Жыл бұрын

    Anchor gaaru me peru entoi

  • @rajaram-ys3of
    @rajaram-ys3of Жыл бұрын

    Who is this anchor ? Serial actor ?

  • @hariprasadunnikurma9711
    @hariprasadunnikurma9711 Жыл бұрын

    Dabbu unna varaki brathakali ani asha ekkuva. Na laga leni vadiki savu kosmu bayapadadu. Anthe diff😂

  • @revathi350
    @revathi350 Жыл бұрын

    Mee voice ilaane undali

  • @Chris-vt6nl
    @Chris-vt6nl Жыл бұрын

    He's an encyclopedia of health

  • @khammamproperties6345
    @khammamproperties6345 Жыл бұрын

    Sir movies lo unnapudu evani chayaldu Apudu cinema la bz. Anni tinavallu

  • @alliswell1272
    @alliswell1272 Жыл бұрын

    Ooo 82 years aa amma baboi

  • @vijayvaddemanofficial
    @vijayvaddemanofficial Жыл бұрын

    హెల్త్ నుంచి సీరియల్స్ పోయా మధ్యాహ్నం రాత్రి భోజనం గురించి చెప్తరకున్న

  • @chinnu5899
    @chinnu5899 Жыл бұрын

    Oka barthaki barya pillalaki thalli Anni artham chesukoni health food vandepatte adadi. Dorakadam adrustam undali ,prathi illali chethilone husband and pillala health adarapadi untadi

  • @srinudasari2664
    @srinudasari2664 Жыл бұрын

    దానధర్మాలు ఏమైనా చేస్తారా

  • @umaduvvuri9023

    @umaduvvuri9023

    Жыл бұрын

    Alaanti questions adagakuudadu....gupta daanaalu ani cheppestaaru...ee goppollu andaru

  • @saibaba8194

    @saibaba8194

    Жыл бұрын

    Vaallu cheyaru---cheppatam thappa Middle class vaallame better.....

  • @ks1875
    @ks1875 Жыл бұрын

    మీ జాగ్రత్తలు చూస్తుంటే శాశ్వతంగా భూమి మీదే బ్రతికేయాలన్న ఆశ కనిపిస్తుంది,😊

  • @thousands4222
    @thousands4222 Жыл бұрын

    anchor flower =40

Келесі