Mrugam Telugu Full Length Movie || Adhi Pinnisetty, Padmapriya || Shalimarcinema

Фильм және анимация

Watch Mrugam Telugu Full Length Movie. Features Aadhi, Padmapriya Janakiraman, Sona & Others. Directed by Samy, Produced by Karthik Jai, Music by Sabesh-Murali.
► Subscribe us goo.gl/dM5GO7
► Like us on Facebook / shalimarcinema
► Follow us on Twitter / shalimarcinema
Click Here to Watch More Entertainment :
► Full Movies : goo.gl/eNE2T6
► HD Video Songs : goo.gl/DUi9XI
► Comedy Videos : goo.gl/NvlqPh
► Action Videos : goo.gl/9KzExQ
► Telugu Classical Movies : goo.gl/baIwmx
► Old Video Songs : goo.gl/pVXxPg
► Hyderabadi Movies : goo.gl/qGM2Uk
► Devotional Movies : goo.gl/RLnHx0

Пікірлер: 2 900

  • @accountsamrutnandyal1194
    @accountsamrutnandyal11944 жыл бұрын

    సినిమా అద్భుతంగా వుంది. ఒక మనిషి ఎలా వుండకూడదో.. ఒక మనిషి ఎలా వుండాలో చూపించే సినిమా..

  • @sandhyavedhanvlogs

    @sandhyavedhanvlogs

    5 ай бұрын

    S

  • @badegalanaayabrasul4159
    @badegalanaayabrasul41593 жыл бұрын

    ఏడుకొండల లాంటి ఫ్రెండ్ ఎన్ని జన్మలెత్తినా దొరకడు స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం

  • @sandhyavedhanvlogs

    @sandhyavedhanvlogs

    5 ай бұрын

    S

  • @palepurakesh4413

    @palepurakesh4413

    Ай бұрын

    Gd frnd

  • @kishorkatkam8136
    @kishorkatkam81363 жыл бұрын

    మనం అన్యాయంగా చేసే తప్పులకు దేవుడు లెక్క కట్టి శిక్ష వేస్తాడు అనడానికి ఈ సినిమా ఒక ఉదాహరణ సినిమా చాలా బాగుంది....👍👍🙏🙏

  • @sivabaisu4931

    @sivabaisu4931

    2 жыл бұрын

    Supra

  • @gantaprasanna8318

    @gantaprasanna8318

    Жыл бұрын

    S

  • @mylovedvideos6376

    @mylovedvideos6376

    Жыл бұрын

    Avunu Anna

  • @MisanthropeAwaitingBliss

    @MisanthropeAwaitingBliss

    6 ай бұрын

    That’s what weak folks like you think! In reality, if judgement suits us, we say god is there and if not, we say that god will punish! How many evil bässtards are openly and freely among us and how many imprisoned?! That’s the end of my comment

  • @ChittiBabu-zg5ez

    @ChittiBabu-zg5ez

    6 ай бұрын

    ​@mylovedvideos6376

  • @macharlasudha250
    @macharlasudha2503 жыл бұрын

    Super msg ఇచ్చారు సార్. 1. భార్య గోప్పతనాన్ని చూపించారు. 2. చెడు తిరుగుల్ల వచ్చే అనర్ధాలు చూపించారు.

  • @sairamana7098
    @sairamana70984 жыл бұрын

    ఇన్ని రోజులు ఈ సినిమా చూదనందుకు భాద పడుతున్నాను...చాలా బావుంది...

  • @rajashekarrathnapuram1351

    @rajashekarrathnapuram1351

    2 жыл бұрын

    Nen kuda

  • @anilas4315

    @anilas4315

    Жыл бұрын

    Same felling

  • @vasanthkumarkambalapally1685

    @vasanthkumarkambalapally1685

    Жыл бұрын

    Bagundi movie

  • @sandhyavedhanvlogs

    @sandhyavedhanvlogs

    5 ай бұрын

    😢😢😢😢😢😢

  • @user-xe9nn1co1n
    @user-xe9nn1co1n2 жыл бұрын

    ప్రతి మనిషి లోను మృగం ఉంటుంది మన ఆరోగ్యం బాగున్నప్పడు అమ్మ నూ తిడతాం భార్యను కొడతాం కానీ మనకు బాగోలేనప్పుడు వాళ్ళు చేసే సేవ వల్లే మనం ఆరోగ్యవంతులు అవుతున్నాం ఆ మృగం లక్షణాలు విడిచి స్త్రీ మూర్తిలను గౌరవించండి jai hind

  • @madhuthalakonda2966

    @madhuthalakonda2966

    Жыл бұрын

    Grate

  • @danikaasa4053

    @danikaasa4053

    Жыл бұрын

    Great bro

  • @venkyech

    @venkyech

    Жыл бұрын

    Hlo Andi meeku e ahlochana yela vachindho yemo teliyadhu kaani manchi maata chepparu meeru super bro

  • @user-xe9nn1co1n

    @user-xe9nn1co1n

    Жыл бұрын

    @@venkyech tq bro

  • @nishchithanayak2297

    @nishchithanayak2297

    11 ай бұрын

  • @battulaashokkumar7949
    @battulaashokkumar79494 жыл бұрын

    ఇలాంటి సినిమా చేయాలి అంటే ఆ హీరోకి చాలా దైర్యం వుండాలి.ఆది గారు చాలా గ్రేట్

  • @vln3670

    @vln3670

    2 жыл бұрын

    Your write brother

  • @kalad7565

    @kalad7565

    2 жыл бұрын

    Corect ga cheppaaru

  • @sankadines

    @sankadines

    2 жыл бұрын

    Tats only for Telugu movies. In other languages these stories common. Only in Telugu states hero worshipping

  • @bilalalbanjari569

    @bilalalbanjari569

    2 жыл бұрын

    ❤️❤️😭❤️ 😭😍😭😍😍😍😍❤️❤️❤️❤️❤️😍👍👍👍👍👍

  • @thatharirajashekar6781

    @thatharirajashekar6781

    2 жыл бұрын

    Chala excellent movie. Hats af adi sir

  • @nareshtelugu5764
    @nareshtelugu57643 жыл бұрын

    ప్రాణాలతో వున్నపుడు తెలివి వుండదు అన్ని తెలిసే సమయానికి ప్రాణాలు వుండవు.

  • @GnanaKumar-th4nd

    @GnanaKumar-th4nd

    Ай бұрын

  • @vishwatejmaisa9274
    @vishwatejmaisa92744 жыл бұрын

    ఆది చాలా బాగా నటించాడు. సినిమా చూసినప్పుడు మనకు తెలియకుండానే కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. మంచి మెసేజ్ ఉన్న సినిమా.

  • @sandhyavedhanvlogs

    @sandhyavedhanvlogs

    5 ай бұрын

    S

  • @karthikteluguclass9200
    @karthikteluguclass92004 жыл бұрын

    ఏ హీరో కూడా లేదు ఇంత దమ్ము లేదు మేల్ charactor చేయడానికి. ఆది superb.పద్మప్రియ యాక్టింగ్ అమేజింగ్.

  • @sangeetharacharla146
    @sangeetharacharla1462 жыл бұрын

    సూపర్ రియాలిటీ మూవి ఎంత బాగుంది. నిజంగా ఒక మనిషి ఎలా ఉండాలో ఎలా ఉండ కూడదో చాలా చక్కగా చూపించారు. తల్లి,భార్య & friend character Super. ఇలాంటి మూవీస్ కి అవార్డులు ఇవ్వరు ఏం ఇండస్ట్రీ . ఆది గారికి Hats off 🙏🙏 👌👌

  • @pottiipilla.....stories3220

    @pottiipilla.....stories3220

    Жыл бұрын

    Elanti manchi movies evvaru dharidrulu

  • @sandhyavedhanvlogs

    @sandhyavedhanvlogs

    5 ай бұрын

    S

  • @nageshyadav582
    @nageshyadav582 Жыл бұрын

    చేసిన పాపం ఊరికే పోదు అనే మాటకి ఈ సినిమా ఒక మంచి ఉదాహరణ...

  • @sureshbemmna6086
    @sureshbemmna60864 жыл бұрын

    ఇలాంటి భార్య ఎవరికియినా ఉంటే వారు నిజంగా అదృష్టవంతులు

  • @mundevenkat4672

    @mundevenkat4672

    2 жыл бұрын

    Yes sir

  • @Gpadma445

    @Gpadma445

    2 жыл бұрын

    Adrustama debbalu thinukuntu padi undatam kuda adrustamea.

  • @k.suresh8311

    @k.suresh8311

    2 жыл бұрын

    @@Gpadma445 hi

  • @Rama-xn4zu

    @Rama-xn4zu

    2 жыл бұрын

    @@Gpadma445 ha

  • @mohanjmohan7111

    @mohanjmohan7111

    Жыл бұрын

    Ala undakapoyina parledhu kani mari Aaruguru prathi varthalu la mathram saalu undakudadhu😄

  • @ThePavanish
    @ThePavanish6 жыл бұрын

    సూపర్ మూవీ సర్ . సొసైటీకి ఇలాంటి మూవీస్ చాలా అవసరం. చాలా బాగుంది .అది పినిశెట్టి గారికి హట్సప్ .అందరూ చాలా చక్కగా నటించారు.,😢😢😢😢😢👌👌👌👌👍👍

  • @murthimukki1299

    @murthimukki1299

    4 жыл бұрын

    Youth TV

  • @lasyamoturi5395

    @lasyamoturi5395

    4 жыл бұрын

    Q

  • @plovaraju2299

    @plovaraju2299

    4 жыл бұрын

    Hi hi

  • @srikanthmangalampally1658

    @srikanthmangalampally1658

    3 жыл бұрын

    But mana telugu vallaki ilantivi nacchavu bro......

  • @nanidevarakonda5052

    @nanidevarakonda5052

    3 жыл бұрын

    Super

  • @parveenshaik9058
    @parveenshaik90583 жыл бұрын

    నా లైఫ్ లో నాకు నచ్చిన సినిమా ఇదే !! చాలు, ఈ మూవీ ఒక్కటీ చాలు, లైఫ్ మొత్తం ఈ మూవీ చూస్తూ బ్రతికేస్తా. No Words 👋👋👋👋👌👌👌👌

  • @chitukuribharath4726

    @chitukuribharath4726

    2 жыл бұрын

    Yes bro ❤️

  • @ramramu3528

    @ramramu3528

    Жыл бұрын

    Yes bro 😢

  • @sandhyavedhanvlogs

    @sandhyavedhanvlogs

    5 ай бұрын

    S

  • @Balu-jd6im
    @Balu-jd6im3 жыл бұрын

    స్వచ్ఛమైన తమిళ సినిమా,AIDSవచ్చిన తొలి రోజుల్లో జనంప్రాణభయంతో వణుకుతున్నప్పుడు,దర్శకుడు ధైర్యంగా తీశారు,ఈ కథ ఆ పాత్ర ఒప్పుకున్న హీరోకి ఇందులో మెయిన్ రోల్ చేసిన హీరోయిన్ ఈముగ్గురు సినిమాకి ప్రాణం పోశారు వాళ్ళ ధైర్యానికి మనం చేతులెత్తి మొక్కాలి,ఇది ప్రపంచ సినిమా, మనిషి సినిమా ఇంత మంచి సినిమా మనదైనందుకు మనం గర్వించాలి

  • @vcreations4533

    @vcreations4533

    2 жыл бұрын

    🙏🙏🙏 *Same Feeling*

  • @umaDevi-jk4om

    @umaDevi-jk4om

    2 жыл бұрын

    Wow

  • @priyamadhurimapetla4101

    @priyamadhurimapetla4101

    Жыл бұрын

    Actually it's a kannada film But wt u said about AIDS is true

  • @harhindumerebandhu4266

    @harhindumerebandhu4266

    Жыл бұрын

    @@priyamadhurimapetla4101 no it's a Tamil film maam

  • @priyamadhurimapetla4101

    @priyamadhurimapetla4101

    Жыл бұрын

    @@harhindumerebandhu4266 oh really Bcoz of actors i thought kannada Any ways we got a good realistic film from Tamil

  • @jalandharvalmiki8107
    @jalandharvalmiki81074 жыл бұрын

    ఇలాంటి భార్యలు దొరకడం అదృష్టం చాలా మంచి సినిమా

  • @venkateswararaoramayanam1557

    @venkateswararaoramayanam1557

    3 жыл бұрын

    ఎస్

  • @sandhyavedhanvlogs

    @sandhyavedhanvlogs

    5 ай бұрын

    S

  • @lokeshr5633
    @lokeshr56332 жыл бұрын

    ఇప్పుడు చూసినా వాళ్ళు అంతా.. be like: ఇన్ని రోజులు ఇంతా మంచి సినిమా ఎలా మిస్ అయ్యం.🤦‍♂️🤦‍♂️🤦‍♂️ 2021 lo chuse vallu just hit 👍👍

  • @sandhyavedhanvlogs

    @sandhyavedhanvlogs

    5 ай бұрын

    S

  • @user-od7kb1zl7v
    @user-od7kb1zl7v2 жыл бұрын

    మనం అన్యాయంగా చేసే తప్పులకు దేవుడు లెక్క కట్టి శిక్ష వేస్తాడుఅనడానికి ఈ సినిమా ఒక ఉదాహరణసినిమా చాలా బగుంది....👍👍🙏🙏

  • @cyaseenbaig2734

    @cyaseenbaig2734

    Жыл бұрын

    Super move all acter supers

  • @indiraonnet
    @indiraonnet3 жыл бұрын

    Appreciate Aadhi garu for accepting this role ! No Hero would prefer doing a de-glamours roles. Well directed movie !

  • @naniaddanki9830
    @naniaddanki98304 жыл бұрын

    ఆది వేరి టేలెంటెడ్ హీరో exlent acting సరైనోడు సినిమాలో కూడా అల్లుడు కన్నా ఆది యాక్టింగ్ సూపర్ .

  • @sandhyavedhanvlogs

    @sandhyavedhanvlogs

    5 ай бұрын

    S

  • @anjaiahjakkani6157
    @anjaiahjakkani6157 Жыл бұрын

    నేను ఇన్ని రోజులు ఈ సినిమా రొమాంటిక్ మూవీ అనుకున్న కానీ పూర్తి గా చుస్తే ఒక మనిషి జీవితం చివరికి ఇలా అవుతుంది అని చాలా ఎమోషనల్ అయ్యాను అది గారు, హీరోయిన్, డైరెక్టర్ కు 🙏🙏🙏🙏🙏ఇలాంటి సినిమా తీసినందుకు

  • @durgaraorajavarapu3282
    @durgaraorajavarapu32823 жыл бұрын

    తల్లీ తండ్రి భార్యా బిడ్డా లాంటి సంబందాల కోసం తనలో ఉన్న మృగాన్ని చంపి మనసు మార్చుకొని బతుకుతున్న ప్రతి మనిషికి పాదాభివందనాలు

  • @karuppasamykaruppasamy3461

    @karuppasamykaruppasamy3461

    3 жыл бұрын

    Vvcxzz Nvxzzzbvxzzz

  • @voiceofpabbathi9989

    @voiceofpabbathi9989

    3 жыл бұрын

    మనిషిని ప్రేమించే వారందరికీ ధన్యవాదములు

  • @baby.777

    @baby.777

    2 жыл бұрын

    @@u.sairam7785 pichhodiva nuvvu 😀😀😀😀 vadu ఎం చెప్పాడు నువ్వు ఎం చెప్పావ్

  • @yavadu143message9

    @yavadu143message9

    Жыл бұрын

    yes bro good nsg

  • @sandhyavedhanvlogs

    @sandhyavedhanvlogs

    5 ай бұрын

    S

  • @ashokbolli5233
    @ashokbolli52334 жыл бұрын

    హీరో ఆది గారు హీరోయిన్ చాలా బాగా నటించారు సినిమా సూపర్

  • @MegaPradeep1987
    @MegaPradeep198710 жыл бұрын

    నీలా ప్రేమించే భార్య ఉండే ప్రతి భర్త అదృష్టవంతుడే. excellent movie, Hero acting mind blowing, ramulamma excellent acting. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా.

  • @nabavabangaram6068

    @nabavabangaram6068

    7 жыл бұрын

    good movie pls watch

  • @kukatlaupender3307

    @kukatlaupender3307

    4 жыл бұрын

    wadayaar k

  • @MrManyamSubbu

    @MrManyamSubbu

    4 жыл бұрын

    Elanti bharya vunna vyakti Chala adrustavanthulu

  • @janthukaanjaneyulu2080

    @janthukaanjaneyulu2080

    4 жыл бұрын

    Super

  • @chepyalachepyalaraju141

    @chepyalachepyalaraju141

    4 жыл бұрын

    నీ లాంటి భార్య ప్రతీ భర్త adhrusthavanthude

  • @latakatkam4079
    @latakatkam4079 Жыл бұрын

    ఈ సినిమా లో నటించిన హీరో గారి కి వెయ్యి దండాలు 🙏 పాపం చేయడానికి కూడా వెనకాడని ఈ రోజుల్లో దేవుడు ఉన్నాడని .కర్మ పలితాలు ఉంటాయని చాలా బాగా చూపించారు.సినిమా చూసేటప్పుడు కళ్ళలో నీళ్ళు తిరిగాయి. చాలా మంచి msg ఇచ్చారు.🙏

  • @rajesh1552
    @rajesh1552 Жыл бұрын

    2024 lo movie chusina vallu unnara evarina

  • @Shiva_Shankar_8

    @Shiva_Shankar_8

    Жыл бұрын

    Nenu

  • @bhanukaya1560

    @bhanukaya1560

    Жыл бұрын

    Haaa ... Chusaa andi just

  • @Shiva_Shankar_8

    @Shiva_Shankar_8

    Жыл бұрын

    @@bhanukaya1560 Hello

  • @yamunakondabattula8054

    @yamunakondabattula8054

    Жыл бұрын

    Yes

  • @personalnk7097

    @personalnk7097

    Жыл бұрын

    Mee

  • @mekalasaikumar7628
    @mekalasaikumar76284 жыл бұрын

    Mekup 0% Acting100% Exlent movie

  • @manjulah765

    @manjulah765

    3 жыл бұрын

    Yes

  • @INDIANARMY-es5pb

    @INDIANARMY-es5pb

    3 жыл бұрын

    😭

  • @mohithlakshmitirupati1878

    @mohithlakshmitirupati1878

    3 жыл бұрын

    adhe thamil moves ❤️

  • @rajeev4948

    @rajeev4948

    2 жыл бұрын

    Makeups kuda bagunnayi kada

  • @sandhyavedhanvlogs

    @sandhyavedhanvlogs

    5 ай бұрын

    S😮😮😮

  • @hemanthreddy1532
    @hemanthreddy15323 жыл бұрын

    ఈ సినిమా లో మనిషి తన మానవత్వం, భర్త పెట్టె బాధలు భార్య లాంటి ప్రేమాలు డైరెక్టర్ తీసిన సినిమా హీరో,హీరోయిన్ ఇద్దరు ఈ సినిమా ప్రాణాలు నిజమైన మృగం కామం, కొంచెం అదుపులో ఉంటే మంచిది రియల్లీ మంచి సినిమా 👌👌

  • @shafeeshafee8306
    @shafeeshafee8306 Жыл бұрын

    సినిమా సూపర్ గా ఉంది.చివరకు మనకు తెలీకుండానే కళ్ళలో నీళ్ళు తిరిగాయి.

  • @bodasuresh2183
    @bodasuresh21833 жыл бұрын

    ఎన్ని cinemalu చూసిన.... నాకు బాగా నచ్చిన సినిమా.... ఇది. Superb actors awesome.... Super director sir...

  • @nanigoka6594
    @nanigoka65944 жыл бұрын

    సూపర్ అది ఇలాంటి మెసేజ్ ఉన్న ఫిలిమ్స్ ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటున్న

  • @somusekhar2793

    @somusekhar2793

    3 жыл бұрын

    chesinapudu okadu chudadu

  • @charankumar6942
    @charankumar69425 жыл бұрын

    Super Movie...AADI action Super....బాహుబలి కంటే చాలా బాగుంది Exlent story line screen play is amazing 👍👍👍👌👌

  • @sindhuvalleturi

    @sindhuvalleturi

    4 жыл бұрын

    Bayata ante troll chestaru bro bahubali story common story screen play bavuntadhi dantlo

  • @itsmanya7072
    @itsmanya70723 жыл бұрын

    Adi garu is a great actor, so happy to see his excellent work ..wow.... amazing movie, what an actor,just can't get over him ❤️

  • @teluguchessacademy4672
    @teluguchessacademy467211 ай бұрын

    ఒక భార్య ఎలా ఉండాలో... ఒక స్నేహితుడు ఎలా ఉండాలో... మన చుట్టూ ఉన్న జనం ఎలా ఉంటారో... అంతకు మించి ఒక మనిషి ఎలా జివించకుడదో... మనం చేసిన పాపలన్నిటికి శిక్షలు ఈ జన్మలోనే అనుభవించి తీరుతామని... చివరగా మన లైఫ్ లోని చివరి క్షణాల్లోనే మన జీవితం యొక్క పరమార్థం తెలుసుకుంతమని చెప్పే ఒక అద్భుతమైన చిత్రం...❤

  • @vvennapusa9228
    @vvennapusa92284 жыл бұрын

    The hero and heroine character played very well the direction also too good

  • @srirama3530
    @srirama35303 жыл бұрын

    2021 చూసిన వాళ్ళు ఒక్క like వేసుకోండి....

  • @shaikfarhanaanjum3736

    @shaikfarhanaanjum3736

    2 жыл бұрын

    2022 lo chusanu

  • @smbssvmahaboob5384

    @smbssvmahaboob5384

    2 жыл бұрын

    2022

  • @arunanagavelli6267

    @arunanagavelli6267

    2 жыл бұрын

    2022may28

  • @rakeshmudhiraj9042

    @rakeshmudhiraj9042

    2 жыл бұрын

    2022 june bro

  • @ShortNotesAPTS

    @ShortNotesAPTS

    2 жыл бұрын

    2022 july

  • @premtemper3298
    @premtemper32983 жыл бұрын

    జీవితం లో సుఖాలు ఉంటాయి భాదలు ఉంటాయి భయం ఉంటుంది చివరకు చావు కూడా ఉంటుందని అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండు 🙏

  • @kalad7565

    @kalad7565

    2 жыл бұрын

    👌

  • @ashavlogs7189

    @ashavlogs7189

    2 жыл бұрын

    Super meeru

  • @SandeepReddy-cm9vk

    @SandeepReddy-cm9vk

    2 жыл бұрын

    @@ashavlogs7189 hi

  • @GajendraAndrew
    @GajendraAndrew3 жыл бұрын

    I worked with HIV patients. My experience was even worse than this movie. I remembered my 4 patients who died in their 20s 30s 40s and one lovely young 3 year old girl and wept bitterly. I worked when I was in 21 years old. This helped me to shape my life. I always thank Jesus.

  • @kishoregowda9441

    @kishoregowda9441

    2 жыл бұрын

    Andrew

  • @sankadines

    @sankadines

    2 жыл бұрын

    Nice comedy. Ask Jesus to cure

  • @marong3717

    @marong3717

    Жыл бұрын

    what did jesus do to stop aids ??? jesus is afraid of it

  • @rakeshsv8579
    @rakeshsv85796 жыл бұрын

    this is more than a movie.the actress are living in the characters. tamil are great for doing movies in reality hearttouching

  • @ramukotha1763

    @ramukotha1763

    5 жыл бұрын

    Good

  • @sandhyavedhanvlogs

    @sandhyavedhanvlogs

    5 ай бұрын

    S

  • @raghavareddy1357
    @raghavareddy13572 жыл бұрын

    ఈ సినిమా మృగంలాంటి ప్రతి మనిషికి జీవితాన్ని నేర్పుతుంది.అది అర్ధచేసుకున్నవాడు మనిషి అవుతాడు అర్ధం కానివాడు మృగం అవుతాడు.

  • @veeraraju5785
    @veeraraju57853 жыл бұрын

    బతుకు బాగుంది అన్నఅప్పుడు తన ఇష్టం వచ్చినట్లు బ్రతికడు ...... కానీ ఇప్పుడు పరిస్థితి మారి పోయి అష్ట కష్టాలు పడుతున్నడు ! ఇన్ని రోజులు ఎందుకు చూడలేదు అనిపిస్తూ ఉంది ఒక మనిషి ఎలా ఉండాలో చూపించి నందుకు మీకు 🙏🙏🙏🙏🙏🙏

  • @rammohan005
    @rammohan0054 жыл бұрын

    Best film with an extraordinary message.. Everyone must watch it.. Aadi performance was fabulous...

  • @bokkalamahesh9535
    @bokkalamahesh95354 жыл бұрын

    ఇలాంటి సందేశాత్మక చిత్రాలు మరిన్ని రావాలి.. సూపర్ మూవీ ఎయిడ్స్ కంటే కులపిచ్చి పెద్దరోగం

  • @pedipinaprathap9843

    @pedipinaprathap9843

    3 жыл бұрын

    Correct ga chepavu anna

  • @bestspot2541

    @bestspot2541

    3 жыл бұрын

    Yes

  • @gedelasimhachalam1483

    @gedelasimhachalam1483

    3 жыл бұрын

    S

  • @sandhyavedhanvlogs

    @sandhyavedhanvlogs

    5 ай бұрын

    S

  • @pawangessy1553
    @pawangessy15534 жыл бұрын

    ఈ సినిమా చూడని వాళ్ళు ఎవరు ఉండకూడదు... జీవిత పరమార్థం ఏమిటో నాకు ఇప్పుడే అర్థమైంది

  • @sahityareddyreddy3018
    @sahityareddyreddy3018 Жыл бұрын

    I like to appreciate adhi pinnisetty for his amazing acting....e character cheyali antey guts undali 🔥

  • @Udayvlogs972
    @Udayvlogs9724 жыл бұрын

    Super movie చాలా సంవత్సరాల తర్వాత చూసాను ఉపేంద్ర రక్తకన్నీరు కూడా ఇలాగే ఉంటుంది

  • @gollaarunkumar1683

    @gollaarunkumar1683

    3 жыл бұрын

    Rakta kanniru movie adi

  • @Udayvlogs972

    @Udayvlogs972

    3 жыл бұрын

    @@gollaarunkumar1683 yes

  • @raghavareddydarling8789
    @raghavareddydarling87895 жыл бұрын

    జీవితంలో ఎన్ని తప్పులు చేసేవాడైన ఇలాంటి సినిమా చూసి తప్పకుండా మారతారు.లేకపోతే మనిషే కాడు

  • @balak2625

    @balak2625

    4 жыл бұрын

    Change avutharu anukovadam amayakathwam...

  • @PrasadPrasad-nu5bi

    @PrasadPrasad-nu5bi

    4 жыл бұрын

    Super

  • @ysrekhanag5268

    @ysrekhanag5268

    3 жыл бұрын

    Maga allu avaru asala మారారు that is men

  • @BaluBalu-cg7en

    @BaluBalu-cg7en

    3 жыл бұрын

    @@balak2625 S

  • @DkDk-ek9wm

    @DkDk-ek9wm

    3 жыл бұрын

    @@balak2625 అవును

  • @Balu-jd6im
    @Balu-jd6im3 жыл бұрын

    ఇది భారత/దక్షిణభారత సినిమా కాకపోవుంటే ఈమూవీకి కచ్చితంగా ఆస్కార్ అవార్డు వచ్చుండేది,లేదా ఆస్కార్ రేసులో ఉండి ఉండేది 😓😔😢

  • @yammanikrishnaiah3346

    @yammanikrishnaiah3346

    2 жыл бұрын

    Same feeling

  • @gurumurthychillankula7401

    @gurumurthychillankula7401

    Жыл бұрын

    Avnu bro

  • @sandhyavedhanvlogs

    @sandhyavedhanvlogs

    5 ай бұрын

    S😢😢😢

  • @chantim8376
    @chantim83763 жыл бұрын

    ఈ సినిమా ఆస్కార్ కు ఎందుకు నామినేట్ అవ్వలేదు

  • @sandhyavedhanvlogs

    @sandhyavedhanvlogs

    5 ай бұрын

    S😮😮😮

  • @tiru36
    @tiru365 жыл бұрын

    E lanti movies ravali...mind blowing... hat's off eavery character

  • @LakshmiNarayana-pg8mm
    @LakshmiNarayana-pg8mm4 жыл бұрын

    Ladies are always great. Amma, wife, daughter, in-law, Pinni, sister etc.. Among all, WIFE and Mother are always great....

  • @rambosriramentertainments
    @rambosriramentertainments2 жыл бұрын

    నిజంగా అవార్డ్ లు దక్కాల్సింది ఇలాంటి సినిమాలకే.....👍

  • @pasalabaltharaju3880

    @pasalabaltharaju3880

    2 жыл бұрын

    Aaaaaaaaaaaaaaaaaaaa

  • @almasipetavinodkumar7799

    @almasipetavinodkumar7799

    2 жыл бұрын

    Yes

  • @sksaleemsksaleem7501

    @sksaleemsksaleem7501

    2 жыл бұрын

    @@pasalabaltharaju3880 a

  • @badshahbasha197

    @badshahbasha197

    2 жыл бұрын

    Polpppp

  • @badshahbasha197

    @badshahbasha197

    2 жыл бұрын

    @@pasalabaltharaju3880 pppppppppppp

  • @manchikatlamahesh5718
    @manchikatlamahesh57182 жыл бұрын

    సినిమా అద్భుతంగా వుంది డైరెక్టర్ గారికి అభినందనలు 🙏 ఈ సినిమాతో ఏలా వుండాలో చూపించారు...

  • @pavankalva7133

    @pavankalva7133

    2 жыл бұрын

    Yes bro 🔥

  • @sekhar3327
    @sekhar33274 жыл бұрын

    Great inspection on society and Great action adhi and mind below performance Padma Priya and wonderful conspect Dear Samy and supporting producer Karthik garu and enter team.....heatsuf...

  • @srinivassrii7420
    @srinivassrii74205 жыл бұрын

    I end up wit tears...so ly india will call mother and wife is godess

  • @bhaskararaokode3593
    @bhaskararaokode35932 жыл бұрын

    చాలా బాగుంది సూపర్ మసేజ్ ఉపేంద్ర రక్త కన్నీరు కూడా చాలా బాగుంటుంది

  • @madhavilatha7847
    @madhavilatha7847 Жыл бұрын

    ఇది బయట ఈరోజుల్లో జరుగుతున్నాయి. ఎయిడ్స్ అన్నా covid అన్నా భయం లేకుండా జనాలు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఎన్ని వచ్చినా కొందరు మారరు . అలాంటి మారని వాళ్లకి ఈ సినిమా ఒక చక్కని ఉదాహరణ. నీచాతి నీచమైన పనులు చేస్తే అంతకన్నా నీచమైన చావు వస్తుంది అని కళ్ళకి కట్టినట్లు చూపించారు.

  • @summu1432
    @summu14326 жыл бұрын

    Loved The Movie.adhi has done superb job...ilanti movies telugu lo chesi savochu ga..okkadu kuda cheyyadu..hero chanipothe hit kaadhani

  • @supriyakomi9103
    @supriyakomi91035 жыл бұрын

    Adipinisettygariki padmapriyaku 100%awards ravalasina anni qualities ee movieki unnayi adigaru Meeru great artist andi I wish u all the best ur great goldenfuture. Oka barya ela undalo chakkaga chupincharu really heart touching and heart breaking movie padmapriyagaru meku kuda all the best andi both of u haven't great goldenfuture

  • @hifriends3607

    @hifriends3607

    4 жыл бұрын

    చక్కటి స్పందన మీకు నా హృదయ పూర్వక అభినందనలు.🙏

  • @rslovelyreddapparsaash9649
    @rslovelyreddapparsaash96492 жыл бұрын

    ఇంకా మనుషులు ఇలా వున్నారు అనడానికి ఈ సినిమా ఒక ఉదాహరణ దయచేసి ప్రేమానుబంధాలు గురించి తెలుసుకొని ఇప్పటికైనా సరియైన దారిలో బ్రతకండి I really hatsoff this movie Best message of the movie మనిషికి ఉండవలసిన లక్షణాలలో కోరిక కమం అనే రెండిటినీ అదుపులో ఉంచుకోదగినవాడే నిజమైన ఉత్తముడు

  • @k.madhavi97
    @k.madhavi97 Жыл бұрын

    Hats off to aadhi pinishetty gaaru.... For doing this role... Excellent movie....

  • @sudeershankuri8514

    @sudeershankuri8514

    7 ай бұрын

    ❤❤

  • @raghunadhroyal230
    @raghunadhroyal2304 жыл бұрын

    such a lovable story, this is the 13 time watching this movie

  • @mamasworldjunnu2019
    @mamasworldjunnu20195 жыл бұрын

    చాలా గొప్ప సినిమా👏👏👏.

  • @nageshjalli316
    @nageshjalli3163 жыл бұрын

    ఇన్ని రోజులు ఈ సినిమా ఎలా మిస్ అయ్యాను నేను. ఏడుపొచ్చింది తీస్తే ఇలాంటి సినిమాలే తియ్యాలి సమాజం మెచుకునేది సూపర్ .

  • @veereshreddy8579
    @veereshreddy85792 жыл бұрын

    జీవితంలో ఎది శాశ్వతం కాదు అందుకే మంచి చెడు తెలుసుకొని జీవించాలి🙏🙏🙏

  • @amrahulmattayya2580

    @amrahulmattayya2580

    2 жыл бұрын

    Line is very highlight💯💯

  • @ashoksamrat8028
    @ashoksamrat80286 жыл бұрын

    Naku emi matladalo teliyadam ledu. Super amazing ✊👍👍👍👍👌

  • @shivastylish9199
    @shivastylish91994 жыл бұрын

    ఆది అన్న , హీరోయిన్ సూపర్ .మీ ఇద్దరిదీ మామూలు నటన కాదు అన్న సూపర్.

  • @Hyderabadinteriors2415
    @Hyderabadinteriors24153 жыл бұрын

    Great wife and mother 🙏

  • @masthanbaba8708
    @masthanbaba87082 жыл бұрын

    ఈ చిత్రం నేటి యువత కు మేలుకొలుపు 💯

  • @vasu00025
    @vasu0002510 жыл бұрын

    Excellent Movie Really heart touching movie Adi Acting Super

  • @ramachandraraovelem7017
    @ramachandraraovelem70177 жыл бұрын

    dear director sir,,i just watched this movie[22-07-2017] really ,,,words r not comming,,,just tears in my eyes, those r comming from my heart. thanku for giving such a great movie.the way u r presented the story is most appriciable .my salutes to all the artists who worked for this movie especially to eddu raju n ramulamma.plz. let me know urs other movies,,, this is chandra from guntur,ap, india

  • @chowdarygariabbai5966

    @chowdarygariabbai5966

    6 жыл бұрын

    velem rama chandra rao eddu raju(aadhi pinisetti son of great telugu director ravi raja pini setti)

  • @swathikl1352
    @swathikl1352 Жыл бұрын

    Aadi garu meku hatsoff andi,meru ee roll cheyadam nammaleni nijame ayina.. meaningful movie chesinanduku really we proud of you sir...e charector ayina cheyagalagadame heroism anipinchukunnaru... wonderful sir...👏👏👏👏👏

  • @nazeersyed3511
    @nazeersyed35113 жыл бұрын

    This movie make people think before they proceed any sin...wonderful acting by all crew...Hats off to the director...this kind of movie I hope we will not get anywhere in the world...master piece

  • @naveenvadde6712
    @naveenvadde67124 жыл бұрын

    😭😭😭😭 life lo illanti movie choosta ani anukoledu ....movie super ...matallo cheppalenu

  • @maheshdulam9606
    @maheshdulam96064 жыл бұрын

    Director గారికి ధ్యవాదములు

  • @mahapasupuleti5326
    @mahapasupuleti5326 Жыл бұрын

    నిజం గా ఒక జీవితాన్ని చూసినట్టు ఉంది. హవె గ్రేట్ మూవీ.

  • @sunithastrawberry6124
    @sunithastrawberry61242 жыл бұрын

    ఎవ్వడు చేసినా పాపం వరిని తింటుంది అనడనికి ఈ మూవీ ఒక్క గుణపాఠం చాలా బాగుంది మంచి message vundhi

  • @rajanivijju3654
    @rajanivijju36546 жыл бұрын

    Awesome movie. Great massage. Aadhi u done a great job. U r really awesome. I love ur performance,acting.i saw all ur movies. I am a great fan of u.keep rock.padma Priya ur's acting was excellent.

  • @drrajakanneganti2746
    @drrajakanneganti27464 жыл бұрын

    మంచి సినిమా అనే మాటకి సరైన అర్ధం ఈ సినిమా.

  • @MANAM66RaamS
    @MANAM66RaamS2 жыл бұрын

    గ్రేట్ యాక్టింగ్ ఆది 🙏🙏🙏 ఎక్సలెంట్ మెసేజ్ 💪💪💪

  • @chekkaganugaoilmurapaka376
    @chekkaganugaoilmurapaka3762 жыл бұрын

    పూర్వ కాలంలో కొన్ని కొన్ని గ్రామాలో ఇలాంటి వాళ్ళు వుండే వారు .... ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఎవరికైనా దేవుడే బుద్ధి చెప్పాలి

  • @mouli.g6732
    @mouli.g67324 жыл бұрын

    Good message given to movie of peoples and public ,,,nice acting all of Them actiors

  • @krishnasai8281
    @krishnasai82819 жыл бұрын

    such a heart touching movie..........adhi&padmpriya at their peaks

  • @prasannakumar9592
    @prasannakumar95923 жыл бұрын

    One of the good documentaries that is able to spread an awareness on HIV Aids

  • @lakshmannab3516
    @lakshmannab3516Ай бұрын

    ఇలాగా చాలా జీవితాల్లో జరిగాయి సినిమా లా కాకుండా జీవితం గురించి బాగా వివరించారు డైరెక్టర్ garu👌👌

  • @sahasrajessikaa7207
    @sahasrajessikaa72075 жыл бұрын

    ఇలాంటి చెడ్డ పనుల వల్ల చాలా మంది జీవితాలు నశినమౌతున్నాయి. చూసిన అడదాన్నీ వదలకపోవడం మందు సిగిరెట్ బీడి వీటికీ తోడు డ్రాగ్స్ వాడిన సూది వాడటం....... సినిమా మాత్రం చాలా బాగా కళ్ళకు కట్టినట్టు తీసారు .....మెసెజ్ చాలా బాగుంది.....

  • @hifriends3607

    @hifriends3607

    4 жыл бұрын

    Golden words Hatsf Your words showing your goodness Thanku expressing your feelings friend Hatsf

  • @bommidivenkateshwarlu5466

    @bommidivenkateshwarlu5466

    4 жыл бұрын

    Haa

  • @bommidivenkateshwarlu5466

    @bommidivenkateshwarlu5466

    4 жыл бұрын

    @@hifriends3607 yes bro

  • @bommidivenkateshwarlu5466

    @bommidivenkateshwarlu5466

    4 жыл бұрын

    Yes bro

  • @thonnatiankaiah9680
    @thonnatiankaiah96804 жыл бұрын

    ఆదిపినిశెట్టి గారు మీరు చేసిన నటన నిజంగా దేనితో వెలకట్టలేనిది సార్

  • @shaikmahmood3790
    @shaikmahmood37903 жыл бұрын

    Life is beautiful don't spoil your mind take care friends🙏

  • @seethapaila4097
    @seethapaila40972 жыл бұрын

    Wow aadi garu em acting andi babu inta manchiga acting chestarani anukoledu ..heroine kuda superb ga natinchindi ...e movie chuste tappu cheyyadaniki bayapadataruu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jagadeeshbabuv7466
    @jagadeeshbabuv74664 жыл бұрын

    great movie to know the value of life and family relations

  • @IsmartMaddy1618
    @IsmartMaddy16184 жыл бұрын

    Ee pilladiki evaru leru anukunta manam theeskelli penchukundam Heart melted andi asalki 🥰😍😘

  • @parameshepm7607
    @parameshepm76072 жыл бұрын

    Bagundhi super cinima

  • @sivapoliticaldon4
    @sivapoliticaldon43 жыл бұрын

    ఏడుపు వచ్చింది.... చాలా మంచి సినిమా

  • @rajuyadavraju5147
    @rajuyadavraju51474 жыл бұрын

    Nenu enni rojulu e cinima chudaka chala miss ayanu ento anukun kani super chala Hart emotional seen manchi masg icharu adhi baga chesadu 😢😢👌👌👌👌

  • @PraveenKumar-rt1or
    @PraveenKumar-rt1or7 жыл бұрын

    it was fantastic and fabulous really gud and realistic movie. aadi acting was really amazing.

  • @SathishSathish-cd6wl
    @SathishSathish-cd6wl7 ай бұрын

    2024 loo movie nee chusina vallu unnara evaraina

  • @SaiKrishna-sk5cd
    @SaiKrishna-sk5cd26 күн бұрын

    What a great concept, all crafts did well. Especially mother and wife role ..

  • @veeresh2216
    @veeresh22165 жыл бұрын

    What a wonderful woman ever seen her ever she is true wife superb adhi toooo killed performance

  • @RajeshRaj-ww5db
    @RajeshRaj-ww5db4 жыл бұрын

    Nandhi awards Filmfare.oscar ilantivi enni award's unna anni adhi pinnisetty ki elanti doubt lekunda ichaivachu because for he's performance acting kekaa kirraak he's the real actor

  • @chaitanyamusunuri2012

    @chaitanyamusunuri2012

    4 жыл бұрын

    🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰😆🥰🥰🥰🥰🥰🥰🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤟🤟🤟🤟🤟🤟🤟🤟🏾🤟🤟🤟🤟✍️✍️✍️🤟🤟🤟

Келесі