మొహం మీద మచ్చలు ఎందుకు దరిద్రమో తెలుసా?పెద్దలు చెప్పేది వినాలి!

మొహం మీద రకరకాల మచ్చలు, ట్రీట్మెంట్ తీసుకున్నా పొవట్లేదు, అందుకే ఈ ఉపయోగకరమైన వీడియో🚩

Пікірлер: 104

  • @user-nb8ji5wv4p
    @user-nb8ji5wv4p16 күн бұрын

    గోవింద గోవింద గోవందా అక్క ఈ మంగ్గూ మచ్చలు గురించి నేను అడుగుతూనే videvo చేసినందుకు చాలా ధన్యవాదాలు అక్క 😊

  • @RRR27279

    @RRR27279

    16 күн бұрын

    బ్లడ్ లో హై షుగర్ లెవెల్స్ ఎక్కువ సేపు అబ్జర్వ్ కాకుండా ఉండి పోవడం వల్ల మంగు మచ్చలు వస్తాయి,ఒక రకమైన pre diabetic stage, తీపి,పిండి పదర్థాలు తగ్గించి కాయగూరలు ఆకుకూరలు, batttayi, నారింజ నిమ్మ ఉసిరి ఎక్కువగా తీసుకోవాలి

  • @mypersonalaccount8003
    @mypersonalaccount800315 күн бұрын

    మంగు మచ్చలు మనశాంతి లేకపోవటం వల్ల వస్తుంది .డిప్రెషన్, బి12 లోపం, ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా కారణం.

  • @RRR27279
    @RRR2727916 күн бұрын

    మీరు చెప్పింది మొహం మీది మచ్చలకు వర్తించదు. అపరిశుభ్రత కాదు కారణం. Please check 😊

  • @rameshdivvela6083
    @rameshdivvela608316 күн бұрын

    ఉదయమ్ లేచిన మోడల్ యోగా, జిమ్, వ్యాయామం చెయ్యాలి.నిత్యం బ్రష్ తోనే కాకుండ అప్పుడప్పుడు దంతదావనం వేప పుల్ల తో చెయ్యాలి.చిరుధాన్యాలు (మిల్లెట్స్).కుడినా ఆహారాన్ని తీసుకోవాలి.సాయంత్రం వాకింగ్ వంటివీ ఆరోగ్యానికి మేలు చేస్తాయ్.తాజా పండ్లు, కూరగాయలు, మారింత ఆరోగ్య ను చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. 🕉️🕉️🕉️🙏🙏🙏

  • @MahanthGole-wn2jv

    @MahanthGole-wn2jv

    16 күн бұрын

    G

  • @MeenaKumari-cz9pm
    @MeenaKumari-cz9pm16 күн бұрын

    Thank you so much amma for good information 🙏🏼 Krishnam vande jagadgurum 🙏🏼 sarve Jana sukhino bhavantu 🚩🙏🏼

  • @Sangeetha-d2h
    @Sangeetha-d2h16 күн бұрын

    హిందూపురం మంగళ పేట కాలనీ లో సాయిబాబా పాదాల నుంచి నీరు చెవులు నుంచి విభూది పడుతుందట మా వాళ్ళందరూ సాయిబాబా పూజ చేస్తున్నారు

  • @Venkateshwara868
    @Venkateshwara86816 күн бұрын

    నమో నారాయణాయ నమః అమ్మ శుభోదయం నమస్కారం ధర్మం వర్ధిల్లాలి

  • @sunitakotha6323
    @sunitakotha632315 күн бұрын

    Thanks 👍👍 Jai Sri Krishna

  • @sreelakshmithotli6234
    @sreelakshmithotli623416 күн бұрын

    Jai sreeram om namo bhagavate vasudevaya🙏🙏🙏 chakkaga vivarincharu atma soundaryam goppadi sathya garu

  • @teluguammayyisuhasini1313
    @teluguammayyisuhasini131316 күн бұрын

    Mi videos anni chala bagunai akka thanks.....e jenareahan valaku ivanni teliyadhu chepevalu kuda evaru leru .....mi valla chala vishayalu telusukunna.... Inka mi numchi chala vishayalu nerchukovali akka free time lo mi videos chusthunta Thanks akka 💐💐

  • @InFactImpact
    @InFactImpact16 күн бұрын

    Kondariki roju rendu sarlu snanam chesina ithara kaaranala valana kuda machalu vastayi. Moham meeda machalu unnantha matrana vallu snanam cheyadam ledani conclusion ki ravadam chala thappu. Snanam cheyakapothe daridram ani cheppandi. Machalu unte daridram ani cheppakandi

  • @Lakshmi6798

    @Lakshmi6798

    16 күн бұрын

    Avunu

  • @praneethnagalaxmi

    @praneethnagalaxmi

    16 күн бұрын

    నేను రోజూ రెండు పూటలా స్నానం చేస్తాను... అయినా సరే నాకు మంగు మచ్చలు ఉన్నాయి.. ఇవి వంశ పారంపర్యంగా కూడా వస్తాయి. మా అమ్మ కి ఉండేవి.. తర్వాత వాటికింతట అవే పోయాయి అమ్మకి..

  • @natureoftheworld67
    @natureoftheworld6711 күн бұрын

    Hare krishna Hare Rama 🙏 💐

  • @user-tp5uh2pr4n
    @user-tp5uh2pr4n16 күн бұрын

    Useful information

  • @pallavic1784
    @pallavic178416 күн бұрын

    Your way of speech dharmika , sanatana, I like you, I did puja daily shrikrishna.

  • @suman2727
    @suman272716 күн бұрын

    చాలా చక్కగా చెప్పారు అమ్మ ❤

  • @janakikandula286
    @janakikandula28616 күн бұрын

    అమ్మ శుభోదయం.🙏🙏🙏

  • @alankarana1331
    @alankarana133116 күн бұрын

    దేవుని పూజలో హారతి గంట ముఖ్యమా

  • @keerthiramya12
    @keerthiramya1216 күн бұрын

    Hare krishna❤

  • @ramaraoathipatla7558
    @ramaraoathipatla755816 күн бұрын

    Akka moisturizer, sunscreen badulu am vaadali natural ga cheppandi akka youth ki chala help ayyidi

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln16 күн бұрын

    హరేకృష్ణ 😊❤

  • @srichandanasuthram
    @srichandanasuthram16 күн бұрын

    Hare Rama Hare krishna

  • @kalpanabandari3921
    @kalpanabandari392116 күн бұрын

    Hare krishna

  • @pokanatijhansi7162
    @pokanatijhansi716216 күн бұрын

    అమ్మ సత్యభామ గారు నా కు మచ్చలు ఉన్న ఇనాకుథైరయిడౌఉందిఎమిఛెయలితగడంలేదు

  • @laxmigopal3560
    @laxmigopal356016 күн бұрын

    Subodyam brunda garu.🌹

  • @jayasriuttarkar7451
    @jayasriuttarkar745116 күн бұрын

    👌👌👌👏👏

  • @rakeshjanu7783
    @rakeshjanu778315 күн бұрын

    Baga chepparu ❤❤❤❤❤❤

  • @mahalaxmipolnati5316
    @mahalaxmipolnati531616 күн бұрын

    🙏🙏🙏

  • @kollivenkateswararao5997
    @kollivenkateswararao599716 күн бұрын

    చాలా బాగా చెప్పారు మేడం

  • @sunithasai7494
    @sunithasai749416 күн бұрын

    గోవిందాయ నమః అమ్మ ఒక డౌట్ ఉంది అడగొచ్చు లేదో నాకు తెలియదు కానీ ఈ రోజుల్లో ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే కొంతమంది మేము వారాహి అమ్మవారు నవరాత్రులు చేయాలంటారు చేయొద్దు అంటారు వాళ్ళ అమ్మవారికి ఎర్రబోతుల తోనే వెలిగించాలి అంటున్నారు పెట్టాలి అంటున్నారు అసలు ఏమిటో ఏమి అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు అమ్మ కొంతమంది దీనికి మీరు ఒక పరిష్కారం చూపించండి అందరి కళ్ళు తెరిపించండి చాలావరకు నేను నేర్చుకుంది ఏమిటంటే మీ వీడియోలు తరచూ చూస్తాను దాన్ని బట్టి నాకు ఏ దేవతను ఆరాధించాలి ఏ దేవతను ఆలోచించకూడదు అనేది బాగా తెలుసుకున్నాను ధన్యవాదాలు అమ్మ మీకు మంచిగా చెప్తున్నందుకు అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటారు అర్థం చేసుకునే వాళ్ళు అలా కర్మ అది ఇలాంటి వీడియోస్ సోషల్ మీడియాలో నేను కూడా లేదు ఎటు చూసినా సరే ఇవాళ వారాహి అమ్మ వారి గురించి చర్చ నడుస్తోంది కానీ ఈ వీడియోస్ చూసిన తర్వాత మంచిగా ఆలోచించి నేను నిర్ణయం తీసుకుంటున్నాను ఏది మంచి ఏది చెడు అని ధన్యవాదాలు అమ్మ మీకు గోవిందాయ నమః గోవిందా గోవిందా

  • @user-nn4zv8ug6p
    @user-nn4zv8ug6p16 күн бұрын

    Jai sri Ram jia sri krishna ❤❤🙏🙏👌👌

  • @user-mc6zj5bw3j
    @user-mc6zj5bw3j16 күн бұрын

    సత్యభామ సోదరికి శుభోదయం 🌹🌹🙏 అక్క మీతో నా ఆరోగ్య సమస్య చెప్పాలనుకుంటున్నాను నాకు గత కొన్ని రోజుల నుండి విపరీతమైన కలలు వస్తున్నాయి ఇది ఒక సమస్య ఏనా అని మీరు అనుకోవచ్చు కానీ ఈ కలలు రావడం వల్ల నాకు నిద్ర పోయినట్టు అనిపించడం లేదు చాలా తలనొప్పి బాడీపెయిన్స్ నీరసంగా కూడా ఉంటుంది నాకు తెలిసిన వాళ్ళని అడిగితే మీ మరిది చనిపోయినప్పటి నుంచి దీపారాధన చేయని ఇంట్లో ఇలాగే జరుగుతుంది అంటున్నారు మా మరిది చనిపోయి 9 నెలలు అవుతుంది కానీ నాకు ఈ కలలు రావడం 2 ఇయర్స్ నుంచి జరుగుతుంది కనీసం మధ్యాహ్నం నిద్రపోయి రెస్ట్ తీసుకుందామా అనుకుంటే అప్పుడు కలలే వస్తున్నాయి కొంతమంది అంటున్నారు నువ్వు ఎక్కువగా ఆలోచించడం టెన్షన్ వల్ల కూడా వస్తాయంటారు నాకు ఎంత పెద్ద సమస్య వచ్చినా టెన్షన్ పడను ఆలోచించను నాకు భర్త ఇద్దరు పిల్లలు వాళ్ల వల్ల కూడా నాకు ఏ సమస్య లేదు అక్క మీరు ఒకసారి చెప్పారు ఆ దైవాన్ని తలుచుకొని పడుకుంటే ఎలాంటి కలలు రావని మీరు రోజు భగవద్గీతలోని శ్లోకాల గురించి చెప్తూ ఉంటారు కదా ఆ వీడియో పెట్టుకొని వింటూ పడుకున్నాను అయినా సరే కలలు వస్తూనే ఉన్నాయి ఎవరితో చెప్పుకున్నా కూడా నా బాధ అర్థం చేసుకోవడం లేదు ఇది పెద్ద సమస్య కాదని అంటున్నారు ఆ సమస్య బాధ అనుభవించేది నేను వాళ్లకి ఎలా అర్థమవుతుంది మీరు నా సోదరి లా భావించి నా బాధ మీతో చెప్పుకున్నాను దయచేసి నా కామెంట్ కు మీరు రిప్లై ఇవ్వండి ప్లీజ్ అక్క 🙏🙏🙏🙏🙏 😭😭😭😭😭

  • @Mydadmyhero82

    @Mydadmyhero82

    16 күн бұрын

    Chitikedu jaajikayapodi ni glass milk lo kakupukuni padukune mundhu thagandi Or black grapes fresh or dry vi thintekuda chakkaga nidrapafuthundhi, walking 15min chesthe body alisi nidrabaga padthundhi Amma, Ramahskandham slokam chadhuvukuni padukondi ...try cheyandi ,naku thelisinadhi cheppanu Amma🙏🙏

  • @sridevim4444
    @sridevim444416 күн бұрын

    Love you Amma...❤❤

  • @sagarikarakeshjonnadula2128
    @sagarikarakeshjonnadula212816 күн бұрын

    Jai Shree Ram 🙏🙏🙏

  • @pravallikaa.pravallika2970
    @pravallikaa.pravallika297016 күн бұрын

    హరేరామ హరేకృష్ణ ❤❤

  • @Meena55708
    @Meena5570816 күн бұрын

    Jai shree Ram 🙏 జై

  • @matamsridevi3647
    @matamsridevi364716 күн бұрын

    🙏

  • @prasaddasarp114
    @prasaddasarp11416 күн бұрын

    "బృందా...సత్య" తల్లికి శుభోదయం 🌹🌹🙏

  • @prabhakarsastrysastry1445

    @prabhakarsastrysastry1445

    16 күн бұрын

    మీకు కూడా శుభోదయం ప్రసాద్ గారూ!

  • @prasaddasarp114

    @prasaddasarp114

    16 күн бұрын

    @@prabhakarsastrysastry1445 పూజ్యులు శ్రీ ప్రభాకర శాస్త్రి గారికి శుభోదయం 💐🙏

  • @duddasathyamsathyam
    @duddasathyamsathyam11 күн бұрын

    జై శ్రీ కృష్ణ పరమాత్మ నె నమః

  • @matamsridevi3647
    @matamsridevi364716 күн бұрын

    Om namashibaya matam sridevi Veera sheivani meeru support chayali amma

  • @thravi86
    @thravi8616 күн бұрын

    అమ్మ నమస్కారం 🙏🙏 మీరు చెప్పిన ప్రతి మాట నిజంగా నిజం తల్లీ బ్యూటీ కోసం వేలు ఖర్చు చేస్తున్నారు 😢 మీరు చెప్పిన విధంగా అందరూ తెలుసుకొని మారాలని నా కోరిక జై శ్రీరామ్ 🙏🙏🙏

  • @Trivikram226
    @Trivikram22616 күн бұрын

    Jai Sri Ram 🙏🙏🙏🙏

  • @ILU04
    @ILU0416 күн бұрын

    Harmonal Imbalance main reason andi..tharuvathe migathavanni

  • @kprashathi3277

    @kprashathi3277

    16 күн бұрын

    Yes. Correct food habits,pollution, and physical exercise means intlo pani kaadhu walking,ledhu. Ippati vallaku panulu bhagane untunnavi, but purvam vallu chese panulu Verena undevi.

  • @tannerumani177
    @tannerumani17716 күн бұрын

    Madam please make a video about mens hair on ears. Thank you soo much for this information.

  • @vasavichintha2161
    @vasavichintha216116 күн бұрын

    Jai Sriramanarayana🙏🙏

  • @AshwiniBommera-nw8er
    @AshwiniBommera-nw8er16 күн бұрын

    Jai srimanarayana🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 akka

  • @MalleswariHanumanthu
    @MalleswariHanumanthu15 күн бұрын

    Akka dranduff povalante em cheyali nenu seekai kunkudu kai tho ne thalasanam chesta kani dranduff povatle vepaku oil chesi use chestunna aina no use

  • @mlfashionideas5949
    @mlfashionideas594916 күн бұрын

    Namaskar andi akka garu Miru use chese sunnipindi, beetroot lipbalm,katuka yela chesukovalo oka vedio cheysndi please. Ma papaki use cheydham Ani aduguthunanu

  • @user-zp9ml6pq7o
    @user-zp9ml6pq7o16 күн бұрын

    జై శ్రీరామ్ జై శ్రీ కృష్ణ ఓం నమో వెంకటేశాయ నమః ఓం నమో నారాయణాయ నమః🙏🙏

  • @HarsithaHarsitha-cf3sx
    @HarsithaHarsitha-cf3sx16 күн бұрын

    Jai shree Ram akka

  • @user-jh9bp1um8r
    @user-jh9bp1um8r16 күн бұрын

    ❤❤🥰👍🌹🌹🌹

  • @asgangadhar584
    @asgangadhar58416 күн бұрын

    Jai shree ram

  • @user-praveenadurga
    @user-praveenadurga16 күн бұрын

    జై శ్రీరామ్... 🙏👌👌

  • @MayuriThoughts
    @MayuriThoughts16 күн бұрын

    Amma nenu oka 4.5 inches height aavutho koodina Krishnaiah vigraham thechukonna thulasi chettulo pettukovadaniki....ethadi vihram adi...pettukovacha....leka rayi vihram pettukovala...miru mi thulasamma dagara pettaru kada naku chala nachindi ala pettadam....nenu ithe ethadi vihram thisukonna....pettocha.....thulasamma ki roju chakkera Prasad peduthanu anthe.... chakkara krishnaiah ki saripothunda....nenu pettina chakkarau prathiroju nalla pedda cheemalu next day varaki shubramga thinestunai 😊.....

  • @user-zy1ti4xz1d
    @user-zy1ti4xz1d16 күн бұрын

    Akka mahabharatam bhagavadgita ramayanam books evari publications tiskovali

  • @shirishakothakonda756
    @shirishakothakonda75615 күн бұрын

    Namaskaram madam 🙏🙏💐 Amma goru chutu gurinchi kuda cheypandi Amma plz goruchutu avadam kuda manchidi kadhu antunaru edi nejamena dyacheysi cheypandi Amma plz 🙏🙏🙏🙏

  • @sravanthipashikanti7683
    @sravanthipashikanti768315 күн бұрын

    Good morning akka 💐🙏

  • @SantoshiHalikhed-pe9er
    @SantoshiHalikhed-pe9er16 күн бұрын

    నమస్కారం అమ్మ తలకి నూనే ఏరోజు పెట్టుకోవాలి ఈ రోజు పెట్టొద్దు ఆ రోజు పెట్టొద్దు అని చెప్పుతున్నారు రాత్రి కి పెట్టుకోవచ్చా ప్లీస్ క్లారిటీ ఇవ్వండి 🙏🏻🙏🏻🙏🏻

  • @nagamaniduggirala4435

    @nagamaniduggirala4435

    16 күн бұрын

    Yes Naku ade doubt

  • @sreevedika2325

    @sreevedika2325

    16 күн бұрын

    Naku telisi e roju ayina rasukovachu talaki nune. Ippudu fashion vachi asalu evaru nune rasukovadam ledu.roju oil pettukuni vundochu no problem.weekly twice headbath cheste chalu.

  • @user-om6zg1st1j

    @user-om6zg1st1j

    16 күн бұрын

    Gollu kuda ye waram tiskovali cheppanddi

  • @sreevedika2325

    @sreevedika2325

    16 күн бұрын

    @@user-om6zg1st1j sukravaram,mangalavaram kakunda eppuduna tesukovachu day time

  • @mamathaozili3924
    @mamathaozili392416 күн бұрын

    Hayagreeva swami gurinchi cheppandi akka

  • @suchiPampi
    @suchiPampi16 күн бұрын

    Satya gaaru okkasaari me aasanaalu chese video pettandi.

  • @KotiEswari
    @KotiEswari16 күн бұрын

    Amma nuvula noone market lo dorikedi antha chemical ye ga amma 2000rs 3000 petti konalemu amma leda market lo dorike nuvula noone use cheyyochha Daya cheppandi amma🙏 Jai shree Raama 🌹🙏🌷🌷🙏🙏🌷🙏🌷

  • @pavaniguduri1992
    @pavaniguduri199214 күн бұрын

    Akka dhanyavadamulu 🙏🙏🙏❤️

  • @sunandadevulapalli7842
    @sunandadevulapalli784216 күн бұрын

    Thank you amma🙏🙏

  • @user-ou3lx8lp7g
    @user-ou3lx8lp7g16 күн бұрын

    Madam varam rojula nunchi ado oka vidamga ballulu na meda padtunaye .. nenu epudu pregnant...adaina haane jarigai pramadam unda... Koncham tension ga undi...

  • @rupashiva8211
    @rupashiva821116 күн бұрын

    Namaste Akka 🙏 Manam deeparaadhana chesetapudu mundu Achamanam chestam kada. Mari Tulasamma daggara mundu deepam petti intlo pettali antaru kada once achamanam chesaka intlo deepam pettakundane lechi Tulasi daggara deepam pettala.?

  • @madhubabitha
    @madhubabitha16 күн бұрын

    Hi akka puja gadi ye rolulo subraparchukovali

  • @sritulasi9
    @sritulasi916 күн бұрын

    Mayonnise అనేదే ఆయుర్వేదం ప్రకారం విరుద్ధ ఆహారం.

  • @mgangajalamgangajala9217
    @mgangajalamgangajala921716 күн бұрын

    ధన్యవాదాలు సోదరి

  • @sandyarani6633
    @sandyarani663316 күн бұрын

    Sathyagaru ma shop fire accident ayinaka naku mental tension ekkuvyndi..apudu naku oneside alanti Macha vachindi..Danni chusi alage bayapetticharu..naku konnidays mentally depression loki vellipoya

  • @Lathapundla
    @Lathapundla16 күн бұрын

    hare Krishna Jai sriram 🙏🙏🙏

  • @Sharani262
    @Sharani26216 күн бұрын

    My sister healthy vegetarian. Never uses Soap or any kind of chemicals but she still got mangu machalu on her face. They come because of hormonal balance in the body. My sister is the most disciplined person in the family. Marks just don't simply come because the skin is not clean. many reasons for many problems.

  • @pathyvisalakshi9937
    @pathyvisalakshi993716 күн бұрын

    Magu machalaki,palu,perugu,tamato rasthe thaggu thae

  • @rajyalakshmidevik2319
    @rajyalakshmidevik231916 күн бұрын

    ఎంత చక్కగా ఎవరు వివరించారు అక్కనువ్వు కాబట్టి ధైర్యం చేసి మా అందరికీ విజ్ఞానం వెలిగిస్తున్న కానీస్పాట్ ఎల్లాలి బ్యూటిషన్ కి వెళ్ళాలినేను ఒకటే ఒకటి చేస్తాను అక్కత్రీ డేస్ కి ఒకసారి ముల్తానీ మట్టి ఫేషియల్ గా చేస్తానుఅలోవెరా జెల్ ఒక రోజు ఒకసారి మర్దన చేస్తాను అంతేఏం చేస్తున్నావ్ స్నానంముందు నుండి అలవాటు❤❤❤❤

  • @Rajini2770

    @Rajini2770

    14 күн бұрын

    ఒక ammayi ఉరిసుకొని చనిపోవాలనుకుంటుంది వాళ్ళ పెద్దవాళ్ళు chitkaarala వల్లే

  • @Srmv6666
    @Srmv666616 күн бұрын

    Naku pasupu padatledu amma enduko teliyatledu,kumkum pettukunna,akkada pundu padipotundii,kallaku pasupu raskunna durada ,soriyasis type lo vachesindi .

  • @priyashekar5008
    @priyashekar500816 күн бұрын

    అమ్మా నాకు ఒక సందేహం.. మీరు శ్యామలా దేవి నవరాత్రులు చేయదు అన్నారు కదా... ఫోటో కూడా ఇంట్లో వుండదు అన్నారు కదా.. నేను ఫోటో తీసి పక్కన పెట్టని దాన్ని ఏం చేయాలి.. మిగిలిన ఫోటోలు ఏం చేయాలి. వాటినీ నదిలో వేయలేక ఏం చేయాలి చెప్పండి అమ్మ.. చాలా మంది నదిలో వేయమంటున్నారు ఏం చేయాలి

  • @SunnyVs-ex2pc

    @SunnyVs-ex2pc

    16 күн бұрын

    నదిలో వేయకండి, కవర్ లో పెట్టి ఏదైనా గుడి బయట వదిలేయండి, నచ్చిన వాళ్ళు తీసుకెళ్తారు

  • @rameshdivvela6083

    @rameshdivvela6083

    16 күн бұрын

    శక్తి మరియు సరస్వతి ఆలయము లో పూజలు అనువుగా ఉంటే చోట పెట్టండి.ఇంట్లో పోటోఉంటే నియమం పాటించండి.

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln16 күн бұрын

    మా ఇంట్లో పనిచేసే లంబాడీ ఆమెకి మంగుమచ్చలు ఉంటాయి,అంతకుముందు చేసిన వాళ్లకి కూడా ఉండేవి

  • @user-qt2kd5fi6i

    @user-qt2kd5fi6i

    16 күн бұрын

    Caste name enduku mention chesaru Pani aame ante saripoddi kada

  • @prahladdanda5693

    @prahladdanda5693

    16 күн бұрын

    @@user-qt2kd5fi6i a

  • @rangolimahalakshmi277
    @rangolimahalakshmi27716 күн бұрын

    Ee cream lu moisturizer lu cosmetics anni animals( monkeys, cats ,rabbits, dogs,rats etc)veetini torture chesi experiment s chesaka market lo ki vadultaru

  • @gvrajeshrg
    @gvrajeshrg16 күн бұрын

    జయ్ శ్రీ కృష్ణ 🙏 అక్క శరీరానికి కొబ్బరి నూనె రాసుకొని ప్రతి రోజూ స్నానం చేయవచ్చా ?

  • @saimaanyaviimitations3828
    @saimaanyaviimitations382816 күн бұрын

    అక్క భాగవతం సప్తాహం ఎలా చేయాలో చెప్పండి. పారాయణ చేసేటపుడు శ్లోకాలు మనసులో చదుకోవచ్చా. లేదా బయటకు పాలకుతూనే చేయాలా

  • @AshwiniBommera-nw8er
    @AshwiniBommera-nw8er16 күн бұрын

    Akka reflectio bharathvarsha 🙏chanello e roju vedio chudandi andharu mana devalayamo jarege apacharalanu savaresthunaru mana hendhu dharmani kapadadaniki chala krishi chesthunaru oksari chudandi

  • @kprashathi3277
    @kprashathi327716 күн бұрын

    Amma ee generation vallaku , chinnapillalaku skin chala paluchaga,delicate ga untundhi. Ee generation ku thaggatlu sunnipindi cheppandi amma.

  • @wolff_gaming
    @wolff_gaming16 күн бұрын

    జై శ్రీరామ్ అమ్మ

  • @user-om6zg1st1j
    @user-om6zg1st1j15 күн бұрын

    Akka kodithe pains unttaviga.noppulu thaggataniki yedhyna parishkaram cheppu akka.head kithakindhi🙏🙏

  • @Govindaseva

    @Govindaseva

    15 күн бұрын

    @@user-om6zg1st1j ఎవరు కొట్టారు? ఎవరిని కొట్టారు?

  • @user-om6zg1st1j

    @user-om6zg1st1j

    15 күн бұрын

    Mail chedhamante Naku mail cheyatam yelago telusthaledhu.​@@Govindaseva

  • @naveenavavila9562
    @naveenavavila956216 күн бұрын

    అమ్మా కొత్తది రోలు తెచ్చాము.. ఆశాడ మాసం లో వద్దు శ్రావణ మాసం లో వాడటం మొదలెట్టు అంటున్నారు.. ఎం చేయాలో చెప్పండి.. ఆశాడం లోనే వాడటం start చేయనా..శ్రావణం వరకు ఆగనా.. Pls చెప్పండి

Келесі