Modi Serious On Chandrababu On Amaravathi Issue : Pawan Kalyan | Red TV Entertainment

Ойын-сауық

Modi Serious On Chandrababu On Amaravathi Issue : Pawan Kalyan | Red TV Entertainment
#modi #amaravathi #chandrababu #pawankalyan
Red TV Entertainment Telangana And AP Popular Shows Revolve Around: News, Politics, Economy, Sports, Entertainment, Panel Discussion with Eminent Personalities And Noteworthy Commentaries.
#redtventertainment #redtventertaimentlatestnews
Subscribe To Our Channel To Get Latest News And Updates.
Follow us on Social Media:
Red Tv:https: bit.ly/3ZD6QhE
Red Tv Telugu : / @redtvtelugu6943
Bharadwaja Talks : / @bharadwajatalks3546
Sampradaya : / @redtventertainment01

Пікірлер: 74

  • @bnarayanareddy7672
    @bnarayanareddy767227 күн бұрын

    Carect chepparu

  • @veerabhadraraoyedureswarap1542
    @veerabhadraraoyedureswarap154227 күн бұрын

    రాష్ట్రం లో అన్ని ఏరియాలు developచేయాలి. ఇప్పుడున్న Hyderabad. 400 సంవత్సరాల తరు వాత develop. అయ్యింది. ఇప్పుడున్న Vizag 100 సంవత్సరాలు గా develop అవుతూ. వస్తుంది. అమరావతి రాత్రికి రాత్రే develop చెయ్యన వసరము లేదు. Already,secretariat, High Court, Assembly అన్నీ ఉన్నాయి. అమరావతిని ఎవరు ఏమీ చేయలేరు. అయితే ఉత్తరాంధ్రలో తెలుగు దేశంకు ఎక్కువ మెజారిటి వచ్చింది. విశాఖపట్నం విజయనగరం, శ్రీ కాకుళం, Develop చేయాలి. అలాగే కర్నూలు, అనంతపురఝ శ్రీకాళహస్తీ, పల్లె ప్రాంతాలు develop చెయ్యాలి.

  • @everyourwellwisher932
    @everyourwellwisher93227 күн бұрын

    అమరావతి ఎన్నటికీ రాజధాని కాదు అది భ్రమరావతి గానే చరిత్ర లో శాశ్వతంగా నిలిచి ఉంటుంది

  • @swathiramana3276
    @swathiramana327627 күн бұрын

    Super sir

  • @harshavardhandyavanapelli1850
    @harshavardhandyavanapelli185027 күн бұрын

    Jagan is correct

  • @apparaavus1799
    @apparaavus179927 күн бұрын

    Jagan Tammudu

  • @rangapusuloor5572
    @rangapusuloor557227 күн бұрын

    Amaravathi is out of recommendation of committee constituted by Central Govt consisting of Justice Sri krishna and other IAS Officers.

  • @user-qv1xu3gf4l
    @user-qv1xu3gf4l27 күн бұрын

    Jagan garu 💯 correct,

  • @janibasharusumdar
    @janibasharusumdar27 күн бұрын

    That is jagan strategy

  • @jsskumarinalli8893
    @jsskumarinalli889327 күн бұрын

    Your last view is correct. How CBN will react to this situation and towards పురంధేశ్వరి.... చూడాలి. చంద్రబాబు మోదీ ని అంతగా తిట్టినా మోదీ కూటమికి ఎందుకు సమ్మతించారా అన్నది ప్రజల million dollars ప్రశ్న. మీ వ్యాఖ్యానం ప్రజల ప్రశ్న కు సమాధానం.

  • @BejjamJoseph
    @BejjamJoseph27 күн бұрын

    This is fact

  • @RamapatruniRajendraprasad
    @RamapatruniRajendraprasad17 күн бұрын

    Mudu rajadhanulu cheyyali modi gaaru pls

  • @samueljohnson5834
    @samueljohnson583427 күн бұрын

    ఒక కులంలో ఉన్న ధనికులుమాత్రమే అదే కులం లో మధ్య తరగతి వారు మాత్రం కాదు.

  • @kurallahara1674
    @kurallahara167421 күн бұрын

    ఇంతవరకు ఆంద్రా కు రాజధాని నగరం లేదు ఇది మన పరిస్థితి

  • @pilixaandharaao4077
    @pilixaandharaao407721 күн бұрын

    అసలెంటి రా ఈ భాద మాకు?

  • @crnarayanareddy4086
    @crnarayanareddy408621 күн бұрын

    ఒకానొక రోజు కొండవేడు వాగు అమరవతి ni munchestundi

  • @nagamanimunduri4159
    @nagamanimunduri415926 күн бұрын

    🎉🎉🎉

  • @maruthiprasadvavilla4691
    @maruthiprasadvavilla469127 күн бұрын

    andhrapradesh yeppatiki baagupadadu yedo oka dustagraham deenni Patti peedisthundi¹

  • @user-ko1rr1dx3s
    @user-ko1rr1dx3s27 күн бұрын

    Singapore valu swimming pool katei , prajala ku aunkeithum chaistaru visionary ideas

  • @jsskumarinalli8893
    @jsskumarinalli889327 күн бұрын

    అమరావతి ని ఎంపిక చేసింది చంద్రబాబు మాత్రమే. ప్రభుత్వం వేసిన కమిటీ కాదు. స్వార్థం చాలా తేటతెల్లం అవుతోంది.

  • @maruthirao8978
    @maruthirao897825 күн бұрын

    అమరావతి రైస్ బౌల్ కాదు బొక్కా కాదు

  • @sitharamamurty9666
    @sitharamamurty966618 күн бұрын

    And Modi laid the foundation stone for Amaravati ten years ago! 10:52

  • @reddymallas1793
    @reddymallas179315 күн бұрын

    Jai Amaravathi Pawan Kalyan Unfit for political

  • @thummadevadanam87
    @thummadevadanam8721 күн бұрын

    Pk pk the ఏముండదు

  • @kncharlu6213
    @kncharlu62135 күн бұрын

    No Amaravathi only vizag

  • @NicholasGullanki
    @NicholasGullanki8 күн бұрын

    Jagan is wise man vision person

  • @seshadrithummala8644
    @seshadrithummala864415 күн бұрын

    ఆ లెక్కన సముద్రలచుట్టు ఒడ్డున మహానగరాల్లో ఉన్నాయి కదా సునామీ లు వేస్తే ఎమౌతాయి గంగా నది ఒడ్డున కొలకత్తా ఉంది.అనేక పట్టణాలు నదుల ఒడ్డున ఉన్నాయి. మరి వాటి మాటేమిటి.

  • @AjaykumarGurasala
    @AjaykumarGurasala16 күн бұрын

    బ్రమరావతి

  • @MuraliKrishna-vs6ve
    @MuraliKrishna-vs6ve16 күн бұрын

    చంద్రబాబునాయుడు మాటలు విని ఒకసారి మోడీ మోసపోయి అమరావతి భ్రమరావతి యని మేల్కొన్నాడు ఇక ఎన్నిమాటలుబాబుచెప్పి మోసంచేద్దామనుకున్నా మోడీ బోల్తాపడడు .దామూగారి రాజకీయ విశ్లేషణ చాలాబాగుంది

  • @ramanaiahithadi4686
    @ramanaiahithadi468622 күн бұрын

    Niuu cheppevi Anni doop analysis sir

  • @prabhakararaovuppalapati841
    @prabhakararaovuppalapati84112 күн бұрын

    Ban vedios of damu balaji

  • @user-fi1fj4lb2u
    @user-fi1fj4lb2u12 күн бұрын

    Jagan is 💯 correct bro jagan is tiger 🐯🐅

  • @venkateswararao1261
    @venkateswararao126127 күн бұрын

    Then we public request SRI CBN TO WITHDRAW SUPPORT TO SRI MODIJI GOVT.

  • @Appstar35
    @Appstar3527 күн бұрын

    Nasty title No use to spoil

  • @Ramudu0123
    @Ramudu012327 күн бұрын

    అమరావతి ఏ రాజధాని ప్రజల్లోకి ఎదవ మెసేజ్ లు ఇవ్వద్దు దయచేసి 😭😭😭

  • @sitavaddadi4611
    @sitavaddadi461112 күн бұрын

    Emi pani patu leka ilanti aalocganalu, matalu

  • @venkateswararao1261
    @venkateswararao126127 күн бұрын

    Still we didn't have capital city. Please speak truth.

  • @SujataPonnada-kr2sc
    @SujataPonnada-kr2sc24 күн бұрын

    నిజంగా చంద్రబాబు ప్లాన్ ప్రకారం అమరావతి రాజధాని నిర్మాణం జరిగిన, లాడెన్ లాంటి వారితో ప్రమాదం పొంచి వుంటాది.

  • @vraok8432
    @vraok843227 күн бұрын

    Balaji Jagan Mohan Reddy batch

  • @sanjeevareddy252

    @sanjeevareddy252

    27 күн бұрын

    Jagan jailmate cherlapalli lo it's ture check his history

  • @everyourwellwisher932

    @everyourwellwisher932

    27 күн бұрын

    Yellow dogs barking

  • @maruthirao8978
    @maruthirao897825 күн бұрын

    అమరావతి డెవలప్ అయితే ఎన్విరాన్మెంటల్ సమస్యే ఉండదు..బొలిసెట్టి అమరావతి కి వ్యతిరేకంగా కోర్టులో ఓడిపోయాడు.

  • @prabhakararaovuppalapati841
    @prabhakararaovuppalapati84112 күн бұрын

    Ore, amaravathi develop avvuthundi ani colouring evvatam ledu.develop avuthundi. Do not talk useless things. Do not create rift

  • @user-bi4we8dr8w
    @user-bi4we8dr8w27 күн бұрын

    Joker analyst. From where he get the information .

  • @maruthirao8978
    @maruthirao897825 күн бұрын

    2050 లో ప్రపంచం లో మునిగిపోయే నగరాలలో విశాఖ పట్నం ఓకటి

  • @sms8678

    @sms8678

    23 күн бұрын

    Chillagadu kabatti amaravathi pettaru....Cimmitte not proposed kada...

  • @prabhakararaovuppalapati841
    @prabhakararaovuppalapati84112 күн бұрын

    Ban this useless red tv

  • @KakelliSymon
    @KakelliSymon20 күн бұрын

    మూడు రాజధానులే కరక్టు ఎందుకంటే పరిపాలన అనేది రాష్ట్ర అన్ని ప్రాంతాలు అబివృద్ధి చెందాలి లేకపోతే రాజధాని ఉన్న ప్రాంతమే అబివృద్ధి చేస్తారు మిగతా ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోవు జగన్ గారి ముందు చూపు కరక్టు.కాకెలి సైమన్

  • @SwamiSwami-yl1eo
    @SwamiSwami-yl1eo27 күн бұрын

    voray.meku.buddivunnda

  • @lsatyanarayana6179
    @lsatyanarayana617927 күн бұрын

    ఇంకా మీకూసిగ్గురాలేదా ఛీ

  • @bramarambaperuri7020
    @bramarambaperuri702027 күн бұрын

    OK video కూడా నిజాలు వుండదు మరి intha దారిద్య్ర ము

  • @kokamalathi5607
    @kokamalathi560727 күн бұрын

    I channel ban cheyinchatam manchidi. Oka 100 mandi spam ani report iste saripothundi

  • @JayasriKonkaa
    @JayasriKonkaa27 күн бұрын

    Veedoka waste fellow. He says All false and imaginatory stories only. Veedini yendhuku interview ki pilusthaaro ee anchor ki theliyai. He deffinitely...lost his reputation.

  • @maruthirao8978
    @maruthirao897825 күн бұрын

    ఓరేయ్ పిచ్చి మాటలు ఆపండి.. అమరావతి కి రైల్వే లైన్ ,ఔటర్ రింగ్ రోడ్ మంజూరు చేసింది కేంద్రం గత వారంలో

  • @radhikar5402

    @radhikar5402

    21 күн бұрын

    రైల్వే లైన్ కూడా లేదా...

  • @shaiksahil9047
    @shaiksahil904724 күн бұрын

    దాము గా రు మీకు ఏమి పని లేదా, ఏమిటి మీ విశ్లేషణ అ‌సలూ మీకు మనసు ఉందా, ఎందుకు ఇలా మాట్లాడి పజలను తప్పు దోవ పటిస్తున్నారు.

  • @maruthirao8978
    @maruthirao897825 күн бұрын

    మీ ఇద్దరు జగన్ దగ్గర ఎంత డబ్బు తీసుకున్నార

  • @KrisnaRao-ci5bi
    @KrisnaRao-ci5bi27 күн бұрын

    Fake

  • @subbarao1668
    @subbarao166827 күн бұрын

    Red.utube.channels ki samadhi kattandi damuni tholagichandi

  • @everyourwellwisher932

    @everyourwellwisher932

    27 күн бұрын

    Yellow media కు పెట్రోల్ వేసి తగిలించండి😅

Келесі