Modi | Rahul: ఈ లోక్‌సభ ఎన్నికల్లో గాలి మోదీకి అనుకూలంగా ఉందా, వ్యతిరేకంగా ఉందా? Weekly Show with GS

ఈసారీ ఎన్నికల్లో గాలి ప్రధాని నరేంద్ర మోదీకి అనుకూలంగా ఉందా, వ్యతిరేకంగా ఉందా? ఉత్తరాదిన బీజేపీని సవాల్ చేసే స్థాయికి కాంగ్రెస్ ఎదిగిందా? బీబీసీ న్యూస్ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ విశ్లేషణ.. ఇవాళ్టి వీక్లీ షో విత్ జీఎస్‌లో..
#Elections2024 #BJP #Congress #Politics #WeeklyShowWithGS #NarendraModi #RahulGandhi
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu

Пікірлер: 841

  • @varun722
    @varun722Ай бұрын

    నీ గాలి మాత్రం కాంగ్రెస్ వైపు వేస్తుంది

  • @gamingff4505

    @gamingff4505

    Ай бұрын

    Ni gali matram BJP vaipe

  • @nagarajumamidipally

    @nagarajumamidipally

    Ай бұрын

    ​@@gamingff4505s.. bharathiyulu Modi vyipe... pakijalu congress vipe

  • @sharath20501

    @sharath20501

    Ай бұрын

    Aithe me ayya congress vaipe

  • @gamingff4505

    @gamingff4505

    Ай бұрын

    @@nagarajumamidipally BJP gorri 😂

  • @bharatkumar187

    @bharatkumar187

    Ай бұрын

    Pulvama blast chesindhi bjp valle

  • @VinayKumarYCN
    @VinayKumarYCNАй бұрын

    ఇది బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ. ఇండియన్ బ్రాడ్‌కాస్టింగ్ కాదు 😆😆😆

  • @nageshbuyyakar5201
    @nageshbuyyakar5201Ай бұрын

    మీ బీబీసీ తప్ప ఎవరికీ అనుమానం లేదు

  • @Boys14345

    @Boys14345

    Ай бұрын

    ఇది భారత దేశనికి వ్యతరేకంగా ప్రచారం చేయటం లో ముందు ఉంటది

  • @kishor1667

    @kishor1667

    29 күн бұрын

    ​@@Boys14345 బ్రిటిష్ వాడు పోతు పోతు బిస్కట్లు వదిలి వెళ్లారు దానికి ఆశ పడి చాలా మంది ఇక్కడ ఉన్నారు, వాడు చెప్పినట్లు మాట్లాడటం ఆడించినట్లు ఆడటం అందుకు వారు ఉపయోగించింది ఒకటి మతం మరొకటి బిస్కట్లు.

  • @quotethequote3877
    @quotethequote3877Ай бұрын

    వేవ్ ఉందో లేదో పక్కన పెడితే మోడీ మూడో టర్ములోోఇండియాలోబీబీసీని బ్యాన్ చేసేస్తారుు😊

  • @iamsam4496
    @iamsam4496Ай бұрын

    India కూటమికి 300+రావాలని కోరుకుంటున్నా

  • @SwarnnaLatha-tu3lq

    @SwarnnaLatha-tu3lq

    17 күн бұрын

    Ayevi chepu bro

  • @deeptotop

    @deeptotop

    16 күн бұрын

    Pakistan lo Naa?

  • @jaitelugucreations4357
    @jaitelugucreations4357Ай бұрын

    మొత్తానికి నీకి బీజేపీ ఓడిపోవాలి,అంతెగా!

  • @Trosenhorse
    @TrosenhorseАй бұрын

    మాట వినసొంపుగా లేదు, ఎనాలిసిస్ కూడా నమ్మశఖ్యంగా లేదు.

  • @bhoomisairaj4110
    @bhoomisairaj4110Ай бұрын

    మీరు అన్ని విషయాల్లో ఇంత అద్భుతంగా చెప్పగలిగే బీబీసీ ఒక్క పార్టీ విషయంలోని వక్రీకరణలు ఎందుకు

  • @devanandrao9340

    @devanandrao9340

    Ай бұрын

    ఇది చాలదా UP, Maharashtra etc.. ఎన్ని గెలిచారో చెప్పారుగా.. ఇంకెలా చెప్పాలి

  • @viswanadhampl4224

    @viswanadhampl4224

    Ай бұрын

    బీజేపీ అంటే నిర్వచనం భారతీయ జుమ్లా పార్టీ... దీనికి ఓ పది ఉదాహరణలు చాలా సులువుగా చెప్పవచ్చు .

  • @santhoshKumar-nw2om

    @santhoshKumar-nw2om

    Ай бұрын

    bbc is anti bjp

  • @kammariramulu6733

    @kammariramulu6733

    Ай бұрын

    ​@@viswanadhampl4224Congress meeda 100 cheyyochhu

  • @Krishna4you100

    @Krishna4you100

    Ай бұрын

    Nuvvu bjp supporter kanuka

  • @mottigopal418
    @mottigopal418Ай бұрын

    మీ bbc ఛానల్ ఏరోజైనా వక్ర భాష్యం పాడడమే మీకు తెలిసిన విద్య, జనాల నాడిని మీ చానల్స్ జనాల మైండ్ సెట్ ని ప్రభావితం చేసి బిజెపియేతర పార్టీలకు లబ్ధి చేకూర్చడం మీ యొక్క అంతిమ లక్ష్యం. బ్యాడ్ లక్ ఏంటంటే మీ యొక్క కోరికలు తీరవు దేశంలో ఉన్న ప్రజలు ఒక నిర్ణయానికి ఆల్రెడీ వచ్చి ఉన్నారు.

  • @viswanadhampl4224

    @viswanadhampl4224

    Ай бұрын

    బీజేపీ అంటే నిర్వచనం భారతీయ జుమ్లా పార్టీ... దీనికి ఓ పది ఉదాహరణలు చాలా సులువుగా చెప్పవచ్చు .

  • @shivacharanshivacharan5864

    @shivacharanshivacharan5864

    Ай бұрын

    ​@@viswanadhampl4224 nivu adhe vuhalo vundipo 😂

  • @msr2426
    @msr2426Ай бұрын

    మూడ నమ్మకాలు, మీద ఆధారపడే నాయకులు వద్దు,కరోనా టైం లో ప్రాణాలు కాపాడ కుండా మేళాలు పెట్టడం ,విద్యలేని వారు లీడర్లు గా వుండటం భారతీయులు దుర్దృష్టం

  • @sivareddy9632

    @sivareddy9632

    Ай бұрын

    Usa .. Europe desalu chaduvukunna desalega Akkade ekkuva janabha sachharu Vaalla m gudu Chaduvukunnodu kavalannavga

  • @udayshekar8592

    @udayshekar8592

    Ай бұрын

    మరైతే నువ్వు ఇంకా బతికే ఉన్నావు కదరా.

  • @msr2426

    @msr2426

    Ай бұрын

    @@udayshekar8592 అందుకే ఓటు వేశాను చచ్చినోళ్ళు కు ఎవడికి ఓటు వేయాలి తెలియదు

  • @simplensample2724

    @simplensample2724

    Ай бұрын

    @@sivareddy9632 dolu dappulu platelu kottalaa akkada ...

  • @barberianking9272

    @barberianking9272

    28 күн бұрын

    Vangabadu... Pakistan border lo 😂

  • @RajKumar-lg5zo
    @RajKumar-lg5zoАй бұрын

    నీ విశ్లేషణ కంటే ని మేకప్ బాగుంది భాయ్.

  • @perkanarsingamnarsingam9154
    @perkanarsingamnarsingam9154Ай бұрын

    కాంగ్రెస్ పార్టీకి కేంద్రంలో అధికారం లోకి రావాలి అంటే 280 ఎంపీ స్థానాలు వస్తాయి

  • @somasekhar1248
    @somasekhar1248Ай бұрын

    మొత్తంగా గాలి ' ఇండియా ' ను గెలిపించబోతుంది ! 🇮🇳✋

  • @SunnyJames-em6pj

    @SunnyJames-em6pj

    Ай бұрын

    India means country or anti national alliances?

  • @sivareddy9632

    @sivareddy9632

    Ай бұрын

    June 4 na .. edustu tirugutavra nuvvu😅 India Peru pettesukunte saripodura Pm moham chupettagalagani vedavalu kummakku avthe neggestada

  • @sivareddy9632

    @sivareddy9632

    Ай бұрын

    India vallu..pm moham chupetti unte neggudunemo gaani Nuvvu nenu ani tittukune vedavale modi ni odipistarante elara nammedi

  • @simplensample2724

    @simplensample2724

    Ай бұрын

    @@SunnyJames-em6pj erripuuukaaaaaaaaaaaa............ anti modi is not anti national... congress raaaaneeee .. modi jaillo untaadu chippa kuudu thintu... chesina paapaalu abaddalu uurike povu..

  • @devisriroshankandimalla7605

    @devisriroshankandimalla7605

    28 күн бұрын

    @@SunnyJames-em6pj National Alliance. Anti-BJP is not Anti-National.

  • @RgvPhilosophy
    @RgvPhilosophyАй бұрын

    British channel 😂😂😂😂

  • @bhaaratacitizenloveindia8402
    @bhaaratacitizenloveindia8402Ай бұрын

    మీరు BBC న్యూస్‌ ఏమి చెబుతున్నారు? మీకు సరైన ఖచ్చితమైన పోల్‌లు తెలియవు. నువ్వు కాంగ్రెస్ వాదులు. మేము మీ స్వరాన్ని ఎలా వినగలం? మీరు ఎల్లప్పుడూ యాంటి ఇండియా మరియు bjp అని చెప్పండి..

  • @rammohan8708
    @rammohan8708Ай бұрын

    Bbc anti bjp

  • @vijaykumar-jc9xk

    @vijaykumar-jc9xk

    Ай бұрын

    Neku BBC nachaledhu anuko asalu chudaku, godi bhajana channels unnai ga avi chusuko. Ela endhuku ekkadikochi buradha jalladam. Bevakoof

  • @Hyperfocushuman

    @Hyperfocushuman

    Ай бұрын

    Thanks... Mg

  • @viswanadhampl4224

    @viswanadhampl4224

    Ай бұрын

    బీజేపీ అంటే నిర్వచనం భారతీయ జుమ్లా పార్టీ... దీనికి ఓ పది ఉదాహరణలు చాలా సులువుగా చెప్పవచ్చు .

  • @rammohan8708

    @rammohan8708

    Ай бұрын

    @@viswanadhampl4224 yeni like lu vachini neku

  • @imrereengineer4386

    @imrereengineer4386

    Ай бұрын

    Anti godi Media ani Cheppu

  • @ravindranathgoud6786
    @ravindranathgoud6786Ай бұрын

    అరే యెర్రిపోక 3 సారి అధికారం లోకి రావడం అంటే మామూలు విషయం కాదు.

  • @ramr6098

    @ramr6098

    Ай бұрын

    So u agreed modi not winning...

  • @Sanatana800

    @Sanatana800

    29 күн бұрын

    ​@@ramr6098రాహుల్ Pm... ఎప్పుడో అయ్యాడు ❤

  • @abbuluracharla6095
    @abbuluracharla6095Ай бұрын

    ఈసారి మోడీ గెలిస్తే గవర్నమెంట్ సంస్థలు ఉండవు. అన్ని సంస్థలు, వ్యవస్థలు ప్రైవేటికరణ అవుతాయి

  • @pandupandu208

    @pandupandu208

    Ай бұрын

    నేను పని చేస్తున్న పోస్టల్ డిపార్ట్మెంట్ మాత్రం ఉండదు

  • @KS-wt7rj

    @KS-wt7rj

    Ай бұрын

    The government data also stated that in 2014, there were 16 IITs, 9 IIITs, 13 IIMs and 7 AIIMS. This year, there are a total of 23 IITs, 25 IIITs, 20 IIMs, and 22 AIIMS

  • @KishorKumar-sj4lj

    @KishorKumar-sj4lj

    Ай бұрын

    oreyi govt. vyavasthalu vundavu annav.. congress edhi private cheyaledha.. sare modi edhi chesadu.. private avvakunda lanchalatho dhochukuntunte inka manage cheyali.. compititive world.. inka poshinchala..

  • @btulasi7596

    @btulasi7596

    Ай бұрын

    Inthakee meeru private job or govt job. Also mi pillalu private school or govt school? Herrihooka ee BBC baanisatwam nundi bayatapadu bey saale

  • @suryanarayanarajuvegiraju5788

    @suryanarayanarajuvegiraju5788

    Ай бұрын

    1991 lo PV tessina globalization valana Anni ranggalu pravitise ayyahi, appude telecom, duradarsan, oil company etc.

  • @srinivasrao-lm1yr
    @srinivasrao-lm1yrАй бұрын

    అంధ భక్తులకు భంగపాటు తప్పదు. బిబిసి అని కాదు కానీ... రామ్మోహన్ విశ్లేషణ అద్భుతం.

  • @sandeshpadigela2079

    @sandeshpadigela2079

    Ай бұрын

    Every election same 100 percent fake

  • @karimsettisatyakesava9079

    @karimsettisatyakesava9079

    Ай бұрын

    Mari rice bag mutha bokkaborla padatam kayam.

  • @supportnrc-caa5625

    @supportnrc-caa5625

    16 күн бұрын

    Neelanti chemchalaku happyness news cheptunnadana 😂😂😂

  • @khaja0544
    @khaja054418 күн бұрын

    Modi is not a" BRAMHA CHARI" He is a" DRAMA CHARI "😂😂😂😂

  • @chandrareddybanka2555
    @chandrareddybanka255526 күн бұрын

    వేవ్ అంటే మోడీ నిజాయితీ ఒక వేవ్ కాదా 10 సంవత్సరాల అవినీతి లేకుండా పరిపాలన చేసినాడు అది ఒక వేవ్ కాదా అవినీతి లేకుండా ప్రపంచ స్థాయిలో భారతదేశాన్ని ఒక గొప్ప దేశంగా నిలబెట్టిన ఘనత శ్రీ నరేంద్ర మోడీ గారిది అందువలన ప్రతి ఒక సాధారణ పౌరుడు మోడీ వారి మీద విశ్వాసంతో ఆయనకు ఓట్లు వేస్తారు

  • @thegamingbro.........5531

    @thegamingbro.........5531

    23 күн бұрын

    Electoral bond ki minchina avineethi ledu ga

  • @ananthleela4361
    @ananthleela4361Ай бұрын

    ఆప్ కి బార్ చార్ సొ బార్..... జై శ్రీ రామ్... జై శ్రీ రామ్...

  • @pavan2374

    @pavan2374

    Ай бұрын

    AAP ki baar ni gud*** pettuko😂

  • @addagatlaanthonybabu876

    @addagatlaanthonybabu876

    Ай бұрын

    Parakala prabakar gari Visleshana BJP Max 230

  • @althaf.2619

    @althaf.2619

    Ай бұрын

    Bongem kadu ee sari BJP ki chance laydu

  • @MJ-fh2xq

    @MJ-fh2xq

    Ай бұрын

    Special status ivvakapoina sigguledhu meku

  • @khaleshashaik9992

    @khaleshashaik9992

    Ай бұрын

    Modi hatavo garibi bachavo 😂

  • @Aravind0393
    @Aravind0393Ай бұрын

    BJP ki esari kashtame... Congress ki manchi numbers vastayi esari... Jai Sri Ram 🙏

  • @ramisettysaitheja7953

    @ramisettysaitheja7953

    24 күн бұрын

    Jai khangress islam jindabad

  • @shekhargoudkoyyada6108
    @shekhargoudkoyyada6108Ай бұрын

    370 pakka

  • @AnandKumar-xd9xr

    @AnandKumar-xd9xr

    27 күн бұрын

    Yevariki congreska

  • @user-cw2gl7jy5r
    @user-cw2gl7jy5rАй бұрын

    BJP 350 to 360 NDA 410 to 425

  • @addagatlaanthonybabu876

    @addagatlaanthonybabu876

    Ай бұрын

    Dream of BJP

  • @ckkxkxzcxvcxvxcv-zj7tq

    @ckkxkxzcxvcxvxcv-zj7tq

    Ай бұрын

    ​@@addagatlaanthonybabu876correct

  • @BHAGATingh

    @BHAGATingh

    Ай бұрын

    Bjp permission inchina betting app lone 270 280 chupisthundi bro

  • @simplensample2724

    @simplensample2724

    Ай бұрын

    540

  • @anilkumarpbanil7766
    @anilkumarpbanil7766Ай бұрын

    Modi❤❤❤👍🇮🇳🇮🇳🇮🇳🧡🤍💚

  • @viswanadhampl4224

    @viswanadhampl4224

    Ай бұрын

    బీజేపీ అంటే నిర్వచనం భారతీయ జుమ్లా పార్టీ... దీనికి ఓ పది ఉదాహరణలు చాలా సులువుగా చెప్పవచ్చు .

  • @sivaji9874
    @sivaji9874Ай бұрын

    వారే బాబు నువ్వు ఏమి కంగారు పడకు బీజేపీ కి గత ఎన్నికల కన్న బావుంది

  • @kolapuri1

    @kolapuri1

    Ай бұрын

    Yem manchi chesindhi ani BJP gelusthundhi anukuntunnav okka mandir kattagane votes veyyadaniki andaru neela andh bhakts undaruu kadha

  • @sivaji9874

    @sivaji9874

    Ай бұрын

    Kolapuri బీజేపీ ఏమి చేసిందో నీకు తెలియదా

  • @SantoshKumar-cg3ry

    @SantoshKumar-cg3ry

    Ай бұрын

    Arey kat buli khangress bakta thu ne baktu chada yam Baktu Ra Ne de ​@@kolapuri1

  • @viswanadhampl4224

    @viswanadhampl4224

    Ай бұрын

    బీజేపీ అంటే నిర్వచనం భారతీయ జుమ్లా పార్టీ... దీనికి ఓ పది ఉదాహరణలు చాలా సులువుగా చెప్పవచ్చు .

  • @sivaji9874

    @sivaji9874

    Ай бұрын

    @@viswanadhampl4224 చెప్పు

  • @mahi181481
    @mahi181481Ай бұрын

    💯 %BJP Jai Modi ji Jai Yogi ji Jai Sriram 🙏

  • @rosstaylor8863
    @rosstaylor8863Ай бұрын

    Bjp 400+

  • @dakurichiru4625
    @dakurichiru4625Ай бұрын

    India is looking for educated PM This time India will choose educated PM

  • @annavajjhalavenugopal7389

    @annavajjhalavenugopal7389

    26 күн бұрын

    Uneducated wise strong willed man is better that educated broot without wisdom or will power😂

  • @mohantalari.
    @mohantalari.29 күн бұрын

    ఈ యూట్యూబ్ వీడియో లు చూసే వాళ్ళు , సగం రోజు ఇక్కడ కామెంట్లు పెట్టడానికి మాత్రమే గడిపేవాళ్ళు, వాళ్ళ వాళ్ళ అభిమాన నాయకులను ఎవరు ఏమన్నా బూతులతో విరగబడడమే జీవిత లక్ష్యం పెట్టుకున్నవాళ్ళు మాత్రం కాదు ఎలెక్షన్లను ఫలితాలను డిసైడ్ చేసేది. సామాన్యుడు అక్కడెక్కడో పొలం పనిలోనో , ఇటుక బట్టీలోనో , బొగ్గు గని లోనో నలిగిపోతూ ఉంటాడు. వాడు ఇచ్చేదే తీర్పు. చూద్దాం

  • @PutturGaneshGanesh

    @PutturGaneshGanesh

    29 күн бұрын

    🙏

  • @user-xu7qy7sx2r
    @user-xu7qy7sx2rАй бұрын

    బ్రిటిష్ వాళ్ళది కదా ఆ బుద్ధి చూపించారు. మోడీ వేవ్ లేదన్నారు ఎవరిది ఉంది? మీరు ఒప్పుకోరు కానీ "మోడీ ప్రభంజనం ఖాయం.

  • @ramamurthypattipati7610
    @ramamurthypattipati7610Ай бұрын

    Even though the wind is against BJP, no Party is there to enjoy with the wind! Hence, the result may be hung Lok Sabha! However, with the brokerage of Chandra Babu with small parties, BJP may retain the Power! Anyhow, Andhra Pradesh may be benefited!

  • @seshaiahadigopula7245
    @seshaiahadigopula724527 күн бұрын

    ఈ దేశంలో కళ్ళు లేని కబోది ని అడిగిన మోడీ గాలి విస్తుందని మోదీ గారే మళ్లీ ప్రధానమంత్రి కావాలని ఈ దేశం భవిష్యత్తు ప్రధాని మోడీ గారిని దేశ గ్రామ గ్రామాన కాశ్మీర్ బందులు కన్యాకుమారి దాకా గుజరాత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ దాకా మోదీ కే ఎదురులేదని విశ్వసిస్తున్న ఈ bbc ఛానల్ వారికి కళ్ళు లేని కబోది కన్నా ఇలాంటి దేశద్రోహ చానల్స్ ప్రచారాన్ని బాగా చేస్తున్నాయి

  • @ramnaresh2290
    @ramnaresh2290Ай бұрын

    ఉచిత పథకాలు కావాలి అంటే కాంగ్రెస్ కూటమికి ఓటు వెయ్యండి అభివృద్ధి ,అవస్థాపన సౌకర్యాలు కావాలి అంటే బీజేపీ కి ఓటు వెయ్యండి

  • @balasaida6639

    @balasaida6639

    Ай бұрын

    Em abivruddi diesel and gas rates penchadama leka govt samsthalu ammadam Manipur thagulpadthunte vellakapovadama,electrol bonds ,ed CBI jobs adigithey bajjilu vesuko Ani cheppadama em abivruddi Jai sriram Ani dadulu cheyadama Vidya upadi vaidyam ichinavade nijamaina nayakudu

  • @ramnaresh2290

    @ramnaresh2290

    Ай бұрын

    @@balasaida6639 తమ్ముడు నీ తెలివి చూపించినవు ఇగ నేను చూపించాలి కథ. 2004 ఎన్డీఏ ప్రభుత్వం లో పెట్రోల్ 32 ఉంటే 2014 లో 73 కి ఎలా పెరిగింది 1969 లో 1974 లో ఇందిరా గాంధీ ఎన్ని బ్యాంక్ లను ప్రైవేట్ పరం చేసింది తెలుసా 1991 లో LPG ద్వారా ప్రైవేట్ కు ద్వారాలు తెరిసింది ఎవ్వరో తెల్సు లక్షల్లో జీతాలు తీసుకుంటూ క్వాలిటీ క్వాంటిటీ లేని ప్రభుత్వ రంగ సంస్థలను కచ్చితంగా ప్రైవేట్ పరం చెయ్యాలి. బీఎస్ఎన్ఎల్ ను నమ్ముకుంటే ఇప్పటికీ 2g lo ne బతుకు తుండే. మణిపూర్ అస్సలు గొడవ ఏంటో తెలుసా 44% కుకీ లు 90 భూమిలో ఉంటే 56% మైతే లు కేవలం 10% భూమి లోనే ఉన్నారు సందేష్ ఖాలీ లో జరిగిన ఇష్యూ గురుంచి మాట్లాడు. 12 రాష్ట్రాలలో బీజేపీ 6000+ కోట్లు ఐతే కేవలం 3 రాష్ట్రాలలో 1300+ కోట్లు Tmc brs లు ఒక్క రాష్ట్రం లో 1300+ రేషియో తీయ్ ప్రభుత్వ ఉద్యోగాలు అనే రోగం ఇండియాని సర్వ నాశనం చేస్తున్నది. 30,35 యేండ్ల వరకు ప్రిపరేషన్ పేరుతో కూర్చొని ఉన్న సమయాన్ని మొత్తం వేస్ట్ చేసి లాస్ట్ కి 15k,20k జాబ్ లు చెయ్యడం యువ శక్తి మొత్తం నాశనం అయితుంది. 8 లక్షల వక్ఫ్ బోర్డు భూముల పైన కామెంట్ చేయి చూద్దాం అల్లా జీసస్ పైన రాజకీయం చేస్తే ప్రాబ్లం లేదా గడిచిన 10 సంవత్సరాలలో ఎన్ని ఐఐటి లు ఐఐఎం లు మెడికల్ సీట్ లు పెరిగినాయి తెలుసా. ప్రతి ఒక్కడు ఒక్క మేధవే.

  • @user-dy2gb9bl8z
    @user-dy2gb9bl8zАй бұрын

    మీ బిబిసి ఛైనల్ కు ఉచ్చపడుతుంది కదరా సిగ్గు సేరం లేదు 😂😂😂😂 అరే బోసిడికే 350+ తో గెలుస్తుంది రా బిజెపి

  • @user-py6ip2lh6z
    @user-py6ip2lh6z26 күн бұрын

    గాలి లేదు కానీ కాంగ్రెస్ పార్టీ షన్నద్గత లేదు ఇది విచిత్రమైన పరిస్థితి

  • @sangamanju
    @sangamanjuАй бұрын

    ఇది బోషిదికే బక్వాష్ చానెల్.

  • @krishhm5957
    @krishhm5957Ай бұрын

    రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని నోరు జారడమే బీజేపీకి పెద్ద దెబ్బ.ఎందుకంటే ఈ దేశంలో 90 శాతంమంది ప్రజల భవిష్యత్తు రాజ్యంగంతో ముడిపడి ఉంది.అలాగే ఏ పార్టీయైనా నిరంశకుతత్వం ప్రదర్శించడానికి ప్రయత్నిస్తే అక్కడే దాని పతనం కూడా ప్రారంభమౌతుంది.ఎందుకంటే 9:51 మనది ప్రజాస్వమ్య దేశం

  • @bskm5322

    @bskm5322

    Ай бұрын

    Avunaa చిన్నేసు

  • @mahendarthammanaveni9002

    @mahendarthammanaveni9002

    Ай бұрын

    Savaranalu chestaaremogani raddu anedhi impossible. Khangress enthakumundu savaranalu chala chesindi. Ofcourse kavalsina seats bjp kuda cheyochu thappuledu kalanugunga constitution lo marpulu ravalai

  • @sreenug4786

    @sreenug4786

    Ай бұрын

    అరె బాబు నీకు మైండ్ మోకాళ్ళలో ఉన్నట్టుంది బిజెపి ఆ మాట ఎప్పుడు మాట్లాడలేదు ఫేక్ వీడియోని చూసి,ఫేక్ గాడిలా ప్రవర్తించ వద్దు.

  • @jsriramprakash2774

    @jsriramprakash2774

    28 күн бұрын

    BJP గెలిస్తే.... దేశం..... ఎడారి అయిపోతుంది... సర్వనాశనమే

  • @barberianking9272

    @barberianking9272

    28 күн бұрын

    😂😂😂

  • @gvvskm2024
    @gvvskm2024Ай бұрын

    PoK will join with BHARAT before 15/9/24. July sessions will pass the PoK merge bill. One of Top3 priority, 100 days schedule. Birthday gift for Mr.Modi !!

  • @taxapuone745
    @taxapuone745Ай бұрын

    majority anta radu may come to power

  • @rajubondugula
    @rajubondugulaАй бұрын

    Fake analysis

  • @gamingff4505

    @gamingff4505

    Ай бұрын

    BJP andhabhakt anukunta nuvu 😂

  • @viswanadhampl4224

    @viswanadhampl4224

    Ай бұрын

    బీజేపీ అంటే నిర్వచనం భారతీయ జుమ్లా పార్టీ... దీనికి ఓ పది ఉదాహరణలు చాలా సులువుగా చెప్పవచ్చు .

  • @pothannakoruprolu116
    @pothannakoruprolu116Ай бұрын

    పక్కగా బీజేపీ గెలిస్తుంది.

  • @kolapuri1

    @kolapuri1

    Ай бұрын

    Gelavadhu brother.

  • @althaf.2619

    @althaf.2619

    Ай бұрын

    Ee sari BJP ki antha seen laydu

  • @ckkxkxzcxvcxvxcv-zj7tq

    @ckkxkxzcxvcxvxcv-zj7tq

    Ай бұрын

    ​@@althaf.2619congress ki kuda antha scene ledu

  • @TR._.181

    @TR._.181

    Ай бұрын

    Em peekindi ani gelusthundi

  • @chintugadu9577

    @chintugadu9577

    Ай бұрын

    400 vasatai

  • @venugopalgajjala5250
    @venugopalgajjala5250Ай бұрын

    Simple majority and single party rule

  • @user-tb2eb4bn4v
    @user-tb2eb4bn4vАй бұрын

    😅 అసలు bbc ఇంకా ఇండియాలో ఎందుకు ఉంది

  • @nareshbommideni9829
    @nareshbommideni9829Ай бұрын

    Lets see on june 4th

  • @shivarestruant7702
    @shivarestruant7702Ай бұрын

    మీ వాయిస్ ట్రంక్ పెట్టేలో రాళ్లు వేసి కొట్టినట్టుంది.

  • @kveereshsurekakvs2717
    @kveereshsurekakvs2717Ай бұрын

    మీరు ఎన్ని చేపిన గెలిచేది బిజెపి జై మోడీ జై భారత్

  • @jsriramprakash2774

    @jsriramprakash2774

    28 күн бұрын

    BJP గెలిస్తే.... దేశం..... ఎడారి అయిపోతుంది... సర్వనాశనమే

  • @subhashb1443
    @subhashb1443Ай бұрын

    BJP ledu ante Bharath ledu Jai hind Jai bharath

  • @varunkumar8698
    @varunkumar869826 күн бұрын

    అవునా అంత టెన్షన్ ఏమి లేదు నువ్వు ఎక్కువ ఓవర్ చేస్తున్నావ్ అంతే

  • @Rocky-fk5kj
    @Rocky-fk5kjАй бұрын

    Whatsapp University students attendents....😂😂😂

  • @battuvenu4244
    @battuvenu4244Ай бұрын

    Modi 3.0 going to start

  • @addagatlaanthonybabu876

    @addagatlaanthonybabu876

    Ай бұрын

    Modi Dream. Not Real

  • @ethanfeivel6976
    @ethanfeivel6976Ай бұрын

    India is all set to witness a new PM

  • @Dhanunjay_patel
    @Dhanunjay_patelАй бұрын

    Jai BJP BJP 400 +

  • @mallikbalida4138

    @mallikbalida4138

    Ай бұрын

    Petrol price 400

  • @Vasu-ig2yp

    @Vasu-ig2yp

    Ай бұрын

    😂🤣👍

  • @ajaysampath540
    @ajaysampath540Ай бұрын

    You people not considered about Sri Ram janmabhoomi and many issues solved by BJP

  • @MJ-fh2xq

    @MJ-fh2xq

    Ай бұрын

    Ouna...AP ki special status ichhara bjp??

  • @gamingff4505

    @gamingff4505

    Ай бұрын

    Evadiki upayogam

  • @dreamboy52105
    @dreamboy52105Ай бұрын

    పక్క కాంగ్రెస్ జై రాహుల్ గాంధీ

  • @rajeshthandlam

    @rajeshthandlam

    Ай бұрын

    Ekada babu😂😂😂😂

  • @ramakrishnaraog6927

    @ramakrishnaraog6927

    Ай бұрын

    Gandhi family is hesitating to contest in UP

  • @sadusrinivasreddy979
    @sadusrinivasreddy979Ай бұрын

    Cong. D. emocracy. Secular. Musugulo. Matha. Rajakeeyam 5:45

  • @ramaraonadiminti9937
    @ramaraonadiminti9937Ай бұрын

    మీ ఛానెల్ హెడ్ ఆఫీస్ బ్రిటన్ లో ఉంది కదా. మా దేశం ఆర్ధిక రంగంలో బ్రిటన్ ను దాటేసింది. ఇది మీకు ఇష్టం లేదనుకుంటా.. భారత్ నాటో వైపు ఉంటే... మోదీజీ (అభినవ జాతిపిత) ను విశ్వ విజేతగా చెప్పేవారు. కానీ భారత్ రష్యా వైపు ఉంది కదా. ఇది మీకు ఇష్టం లేదు కాబోలు..

  • @MrRavikumar142
    @MrRavikumar14225 күн бұрын

    బీజేపీ వేవ్ లేదు, ఒకే మరి కాంగ్రెస్ గాలి ఏమైనా వీస్తుందా, మోడీ కి పోటీగా వుండే లీడర్ ను చెప్పండి. తెలంగాణా, బెంగాల్ ఆంధ్రలో బీజేపీ కి సీట్లు పెరుగుతాయి.

  • @harigoud974
    @harigoud974Ай бұрын

    Boycott BBC Attakayala Chanel

  • @SocialThink304

    @SocialThink304

    Ай бұрын

    Boycott BJP we want secular party

  • @ckkxkxzcxvcxvxcv-zj7tq

    @ckkxkxzcxvcxvxcv-zj7tq

    Ай бұрын

    ​@@SocialThink304congress kuda secular party kadu

  • @jaihind6395

    @jaihind6395

    Ай бұрын

    ​@@ckkxkxzcxvcxvxcv-zj7tq correct

  • @VIJAYREDDY-qw7tb
    @VIJAYREDDY-qw7tbАй бұрын

    👍👌

  • @rajendrachaganti5575
    @rajendrachaganti5575Ай бұрын

    కచ్చితంగా బీజేపీ కి 170 నుండి 230కంటే ఒక్క సీటు కూడా ఎక్కువ రాదు గుర్తుపెట్టుకోండి

  • @addagatlaanthonybabu876

    @addagatlaanthonybabu876

    Ай бұрын

    Correct

  • @balasaida6639

    @balasaida6639

    Ай бұрын

    Correct ❤❤

  • @Sirikundana8309

    @Sirikundana8309

    Ай бұрын

    Wait for June 4th NDA 400plus

  • @chintugadu9577

    @chintugadu9577

    Ай бұрын

    😂😂 350 vastai

  • @santhoshKumar-nw2om

    @santhoshKumar-nw2om

    Ай бұрын

    aythe enti congress gelavadu ga😂😂😂

  • @maxexplore8220
    @maxexplore8220Ай бұрын

    👍🏼

  • @satya-yh5gw
    @satya-yh5gwАй бұрын

    బిబిసి ఎంత ఎదవో వేరే ఫ్రూఫ్ అవసరమేలేదు!!!!

  • @mlddlm
    @mlddlm25 күн бұрын

    SIR, NDA కూటమి సొంతంగా ప్రభుత్వము ఏర్పాటు చేయలేదు. మీరు CAA గురించి మాట్లాడుతూ అది WEST BENGAL గురించి అన్నట్టు ఉంది , కాని అది సరిహద్దు ప్రాంతంలలో మాత్రమే కాదు దేశమంతా అమలుకు BJP వారు నిర్ణయించారు. BJP ఓడి. పోతేనే దేశం రాజ్యాంగ బద్ద పాలన ,లౌకిక ప్రజాస్వామ్య బద్ద పాలన దేశ పౌరులు చూడ గారు.

  • @sadusrinivasreddy979
    @sadusrinivasreddy979Ай бұрын

    Mee. Chetta. Analsis. Radhu. Lendi. NDA. KUTAMI. 400. Paina. Vasthai. Modi. Again. Pm. Pakka

  • @jsriramprakash2774

    @jsriramprakash2774

    28 күн бұрын

    BJP గెలిస్తే.... దేశం..... ఎడారి అయిపోతుంది... సర్వనాశనమే

  • @shxbfuepoashr

    @shxbfuepoashr

    25 күн бұрын

    Naa maddem kadu

  • @ramofficial1676
    @ramofficial1676Ай бұрын

    బీబీసి కచరా ఛానెల్ 👎

  • @viswanadhampl4224

    @viswanadhampl4224

    Ай бұрын

    బీజేపీ అంటే నిర్వచనం భారతీయ జుమ్లా పార్టీ... దీనికి ఓ పది ఉదాహరణలు చాలా సులువుగా చెప్పవచ్చు .

  • @GopalarajuDantuluri

    @GopalarajuDantuluri

    29 күн бұрын

    ​@@viswanadhampl4224yes 💯

  • @barberianking9272

    @barberianking9272

    28 күн бұрын

    Louda channel

  • @AnandKumar-xd9xr

    @AnandKumar-xd9xr

    27 күн бұрын

    Vorei bbc ante swatantra nammakamaina channelra mana india news channels laga tottu channels kaadu

  • @bharathReddy-eo5ph
    @bharathReddy-eo5phАй бұрын

    గాలి కచ్చితంగా వుంది 👍 మోదీ మళ్ళీ వస్తారు

  • @karimsettisatyakesava9079
    @karimsettisatyakesava9079Ай бұрын

    Bharat on British gone 😂

  • @srinivasrudrapelly7517
    @srinivasrudrapelly7517Ай бұрын

    Modi odipote first of all BBc ki very Happy

  • @jaihind11

    @jaihind11

    Ай бұрын

    చాలా మంది భారత పౌరులకు కూడా.

  • @srikanthvangari6021
    @srikanthvangari6021Ай бұрын

    Bjp will not win

  • @arkcreations3489
    @arkcreations3489Ай бұрын

    Ekkadaina research oo survey no chesthe telusthundi eesari gurantee ga bjp vote share peragabotundi telangana nunchi.seats cheppalem kani vote share is going to increase

  • @rameshpilli9408
    @rameshpilli9408Ай бұрын

    BJP గెలిస్తే.... దేశం..... ఎడారి అయిపోతుంది... సర్వనాశనమే

  • @PBabji1436

    @PBabji1436

    Ай бұрын

    అందుకే నా మాటవిని అర్జెంటుగా నువ్వు దుబాయ్ పారిపో😅😅😅😅😅

  • @rameshpilli9408

    @rameshpilli9408

    Ай бұрын

    @@PBabji1436 అంటే మీరు మీ BJP batch.. మతం పిచ్చితో.... రాముడు పేరుతో,,, murders, చేస్తూనే వుంటారు అనమాట,,,, మా వీధిలో కుక్కలకు వున్నా విచక్షణ,, ఈ BJP Batch లో కొంతమందికి కూడా లేదనామాట,,,,

  • @rajanikanthbodigam3395

    @rajanikanthbodigam3395

    Ай бұрын

    😂😂😂😅😅😅​@@PBabji1436

  • @somireddy3680

    @somireddy3680

    Ай бұрын

    అర్జెంటుగా పాకిస్తాన్ కూడా వెళ్ళ వచ్చు మీలాంటి వాళ్లు అన్ని సౌకర్యాలు ఉన్నాయి😂😂😂😂😂

  • @rameshpilli9408

    @rameshpilli9408

    Ай бұрын

    @@somireddy3680 అంటే ఇక్కడ ఎవర్ని ఉండకుండా చేయడమే BJP లక్ష్యం.. అనమాట.. మీలాంటి వారిని, మానవత్వం, లేకుండా తయారుచేయడo లో BJP విజయం సాధిస్తుంది...

  • @burammadduleti5182
    @burammadduleti518226 күн бұрын

    మోడీకి అపోజిషన్ లేదు. అదే బీజేపీ బలం.

  • @jagathreddy7612
    @jagathreddy761226 күн бұрын

    వాళ్ళకి 375 సీట్లు వస్తే నీకు ఎందుకు మండుతుంది....

  • @eshagoldskm1309
    @eshagoldskm1309Ай бұрын

    అన్ని తిట్టిన చంద్రబాబు తో పొత్తు పెట్టుకొన్నప్పుడే తెలిసిపోయింది బీజేపీ కి కూడా రాజకీయమే అవసరం అని...వీళ్ళు కూడా ఏ ప్రత్యేక హోదా లేదా ఇంకేమైనా హామీ తీసుకొని n.d.a లో చేరతారా అంటే అది లేదు ఆ విషయం ఈ గుడ్డి జనాలకి అర్థం అయితే జగన్ గెలుస్తాడు ఉచితం కు ఆశపడి ఉంటే చంద్రబాబు గెలుస్తాడు చంద్రబాబు గెలిస్తే అప్పుడు ప్రజలు కు కావాల్సిన ది రాష్ట్ర ప్రయోజనాలు కాదు నాకు ఎం లాభం వస్తుంది అని ఆలోచించే స్వార్ధపరులు ఆంధ్రులు అవుతారు చూద్దాం 4 వ తేదీ మన రాష్ట్ర ప్రజల బుద్ధి

  • @durgabhavani8098
    @durgabhavani8098Ай бұрын

    Nuvvu ni thokkalo analysis

  • @RaghavAnMaharaj

    @RaghavAnMaharaj

    Ай бұрын

    భవానీ గారు తొక్కలో విశ్లేషణ కాదు, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల గురించి బిబిసి చేసిన విశ్లేషణ చూడండి తెలుస్తుంది దాని కచ్చితత్వం ఏంటో... టీవీ9, సాక్షి, ఆంద్రజ్యోతి, ఇంకా ఉన్న చెత్త చానల్స్ కాదు, బిబిసి గల్లి చానల్ కాదు దునియా చానల్....

  • @sharadamalleshu4bjp4846
    @sharadamalleshu4bjp4846Ай бұрын

    1)బెంగాల్ నుంచి 32, ఎంపీ సీట్లు , 2)మహారాష్ట్ర నుంచి 43, ఎంపీ సీట్లు ,3)బీహార్ నుంచి 39, ఎంపీ సీట్లు 4)ఒరిస్సా నుంచి 15 ఎంపీ సీట్లు 5)కర్ణాటక నుండి 26, ఎంపీ సీట్లు మొత్తం 6)ఝార్ఖండ్ నుంచి 12 ఎంపీ సీట్లు మొత్తం ఎన్డీఏ గెలిచే 167 ఎంపీ సీట్లు అవకాశం ఉంటుంది.

  • @Abbu-rg6kz

    @Abbu-rg6kz

    29 күн бұрын

    EVM settings sarway

  • @Krishna4you100
    @Krishna4you100Ай бұрын

    India alliance winning, bjp max 220 seats,jagan supports rahul if need for special status

  • @maharajbvk8836
    @maharajbvk883625 күн бұрын

    మహారాష్ట్ర లో కూడా బీజేపీ కి అన్ని సీట్ లు రావు

  • @user-wc6vv6fd4l
    @user-wc6vv6fd4lАй бұрын

    true,andhra will be like wb

  • @user-vv6ow6km4w
    @user-vv6ow6km4w26 күн бұрын

    జూన్ 4 న bjp గవర్నమెంట్ రాదు అని ఖరారు అయ్యెంతవరకు జనాలకు దేశంలో ఏమిజరుగుతుందో తెలియకుండా బీజేపీ మేనేజ్ చేస్తోందన్న మాట.

  • @emmadivenkatesh-zo8ki
    @emmadivenkatesh-zo8kiАй бұрын

    భారతదేశం దేశంలో india కుటమి తప్పకుండా ప్రభుత్వాన్ని గెలుస్తుంది🇮🇳🇮🇳✊✊

  • @gramu7031

    @gramu7031

    Ай бұрын

    enduku bambulu pelchadanika malla 10th place theskella danika pak anagana vanaka danika leda scams cheyadanika

  • @praneethjayasimha5943

    @praneethjayasimha5943

    Ай бұрын

    hello mohammad

  • @KrishnaReddy-md1ug

    @KrishnaReddy-md1ug

    Ай бұрын

    Good joke

  • @sadusrinivasreddy979

    @sadusrinivasreddy979

    Ай бұрын

    Joke. India. Kutami. Gelvadam

  • @rajendra9653
    @rajendra965329 күн бұрын

    నువ్వు నీ జై భీం మొహం చూస్తేనే తెలుస్తుంది ఎడవద్దు మోడీ భారీ విజయం చూసి😂😂😂

  • @venkatsaikumarpolasi890
    @venkatsaikumarpolasi890Ай бұрын

    మోదీ కి సరైన ప్రత్యర్థి లేకపోవటమే బీజేపీ కి పెద్ద ప్లస్

  • @tharsinghvankudoth2487

    @tharsinghvankudoth2487

    Ай бұрын

    2004 కూడా అటల్ బిహారీ వాజ్పేయి అని బలమైన నేత బిజెపికి ప్రధానమంత్రిగా ఉన్నారు, మరి ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ కి సరైన అభ్యర్థి కూడా లేరు అయినా సరే జనాలు కాంగ్రెస్ను గెలిపించ లేదా, ఇక్కడ మోడీ కోసం ఎన్నికలు జరగట్లేదు ఎంపీలు ఎక్కువ మంది ఏ పార్టీ గెలిస్తే వాళ్ళు ప్రధానమంత్రి అభ్యర్థిని ఎంచుకుంటారు, మోడీ మీద సొంత పార్టీలోనే వ్యతిరేకత ఉంది కానీ అటల్ బీహార్ వాజ్పేయి ప్రతిపక్షాలు కూడా అభినందించండి ప్రతిపక్షాలు కూడా ఆయన ఇష్టపడతాయి అలాంటి వ్యక్తిని ఓడించారు జనాలు తలుచుకుంటే మోడీ లాంటోళ్లు చాలా మంది వస్తారు ఈ దేశంలో

  • @ckkxkxzcxvcxvxcv-zj7tq

    @ckkxkxzcxvcxvxcv-zj7tq

    Ай бұрын

    ​@@tharsinghvankudoth2487congress party kuda chala communal ga marindi

  • @ARUNVlogs.10
    @ARUNVlogs.10Ай бұрын

    BBC survey gurinchi cheppale 230 kante bjp ki ekkuva ravu ani survey vachindhi kadha

  • @praneethjayasimha5943

    @praneethjayasimha5943

    Ай бұрын

    you please convert to islam

  • @prakash7312

    @prakash7312

    Ай бұрын

    yes but exit poll only after all elections

  • @ARUNVlogs.10

    @ARUNVlogs.10

    Ай бұрын

    @@praneethjayasimha5943 niku kavali ante nuvvu conver ka I am good what I am

  • @telugusculpt1837

    @telugusculpt1837

    Ай бұрын

    All pols are 💩💩💩

  • @myway1715

    @myway1715

    Ай бұрын

    అరేయ్ బాబు యోగేంద్ర యాదవ్ గాడు చాలా సార్లు తప్పు సర్వే ఇచ్చాడు

  • @ayanstories9455
    @ayanstories9455Ай бұрын

    Modi wave undi thammudu rama mandiram undi gaa

  • @althaf.2619

    @althaf.2619

    Ай бұрын

    Wave laydu thokka laydu

  • @MJ-fh2xq

    @MJ-fh2xq

    Ай бұрын

    Special status sangathenti

  • @ckkxkxzcxvcxvxcv-zj7tq

    @ckkxkxzcxvcxvxcv-zj7tq

    Ай бұрын

    ​@@MJ-fh2xqAP ki special status ivvaru

  • @kammariramulu6733

    @kammariramulu6733

    Ай бұрын

    ​@@althaf.2619avunu neevu vote veyyandi wave undadu mari.

  • @ayanstories9455

    @ayanstories9455

    Ай бұрын

    @@MJ-fh2xq adi manam poradi thechukoovaali mana leaders ni manam pressure cheyyaali vasthundi

  • @kottevenkatesh5894
    @kottevenkatesh589428 күн бұрын

    మీరు ఒరిస్సా గురించి చెప్పలేదు. తమిళనాడు లోకూడా bjp కి 3-4seates వచ్చే అవకాశం ఉంది.

  • @maharajbvk8836
    @maharajbvk883625 күн бұрын

    కర్ణాటక ఈ సారి బీజేపీ కి అన్ని సీట్ లు రావు

  • @RanjeetKumar-tk7in
    @RanjeetKumar-tk7inАй бұрын

    Adani and Ambani are top richer in world list During modi government why it's soo

  • @maharajbvk8836
    @maharajbvk883625 күн бұрын

    ఢిల్లీ రాదు బీజేపీ కి అన్ని సీట్ లు

  • @induriramramesh756
    @induriramramesh756Ай бұрын

    ఈ సారి బిజెపి వెల్ తెలంగాణ లో పడింది

  • @chandur5251
    @chandur525117 күн бұрын

    అందరు war one side అంటుంటే, నువ్వు ఏందిరా game is on అంటున్నావు. 😂

  • @maharajbvk8836
    @maharajbvk883625 күн бұрын

    బీహార్ లో కూడా బీజేపీ కి అన్ని సీట్ లు రావు

  • @mohanrao5632
    @mohanrao5632Ай бұрын

    Ap lo BJP alliance or ycp yevaru win ayna support centre lo power lo ki vachhe party ke untundi yendukante cases nundi safe gaa undaalante support evvaka tappadu

  • @manchikantimurty7375
    @manchikantimurty7375Ай бұрын

    Experiment by bjp, bajrang dal, VHP and RSS succeeded in Gujarat and narendra modi could be made CM of Gujarat (removing Haren pandya from &&the scene). while in Gujarat, modi's tenure was frought with many adversaries as well as supporters even when the things were improper (not according to Raj Dharma as advised by Atal behari vajpayee): personalities involved included:::: haren pandya, sohrabuddin, soharabuddin's pregnant wife-kausar bibi- tulsi ram prajapati, s.y. qureshi, rahul sharma, p.g. gondia, m.k. tandonn, r.b. sreekumar, ashok narayan, jaydeep patel, gen. Zamiruddin shah, jayant ravi. M.l. nalvaya, Rubauddin, d.g. vanzara, yaadram, y.c. modi, s.g. kokani, sanjay bhat, maya kodnani, babu bajrangi, praveen togadia, surendra jain, ehsan jafri, Zakia jafri, bilkis bano and many more. (Some 3000 people died in disturbances in Gujarat) It is not known whether similar experiment was envisaged by bjp and Rss in Delhi. Of course in no other indian states, it was seen. But but at Manipur some traces of this experiment can be felt. PS: Many people who had left for Astral World might have been born again to pose problem to Modi again as a boomerang or retribution as per Natural Laws.

  • @04manuchetan38
    @04manuchetan38Ай бұрын

    వరే బిబిసి ఈసారి మీకు సీన్ సీతారే, వేవ్ నువు అనుకుంటే కాదు రాదు అది ఎప్పుడు అన్లోనే ఉంది

  • @KRANTHININE9
    @KRANTHININE9Ай бұрын

  • @Giriism79
    @Giriism79Ай бұрын

    200 mps communal partys sets

  • @gopalacharyarroju694
    @gopalacharyarroju694Ай бұрын

    కాంగ్రెస్ లీడర్ ఒ కామే మోదీ భార్యను సాడలేనోడు ప్రజలను saduthaada అన్నారు, మరి రాహుల్ ఏ భార్యను సాదుతున్నాడని నమ్మాలి, భార్యలు, మొగుళ్ళు

Келесі