Mithunam 153 - పెళ్లి చేసుకోకపొతే జీవితంలో ఈ సమస్యలు తప్పవు | Life Coach Priya Chowdary | Mr.Nag

#MrNag #AnchorNagaraju
Watch ► Mithunam 153 - పెళ్లి చేసుకోకపొతే జీవితంలో ఈ సమస్యలు తప్పవు | Life Coach Priya Chowdary | Mr.Nag
Welcome to my Personal KZread channel where at Anchor at SUMANTV
You can find everything at One Place Now in My Channel - @Mr Nag
I do Anchoring in our Telugu Language making our Viewers acknowledgeable in Entertainment, Lifestyle , Vedas and Our Hindu Culture, Politics etc..
Mr Nag have a Count of 25K+ Subscribers Count and My Channel is Growing Every Day - Thankyou for All for your Love and Support
Hope Your Enjoying Our Content
Subscribe Our Channel @Mr Nag

Пікірлер: 1 000

  • @kalakuntlashivaprasad251
    @kalakuntlashivaprasad2512 жыл бұрын

    వద్దు పెళ్లి అస్సలు వద్దు ఒక అలర్మ్ పెట్టుకుంటే ఒక టైం కి మొగుతుంది పెళ్లి చేసుకుంటే మోగుతూనే ఉంటుంది అనుభవజ్ఞులై అయిన వారు లైక్ కొట్టండి

  • @Maahy-q2i

    @Maahy-q2i

    2 жыл бұрын

    Meeku unnattu undii🤣🤣🤣

  • @bhargavibodagattu6907

    @bhargavibodagattu6907

    19 күн бұрын

    Yes

  • @gck126
    @gck1262 жыл бұрын

    ఒంటరి జీవితం మొదట్లో బాగానే ఉంటుంది కానీ 40 తరువాత బాథగా ఉంటుంది

  • @murthyinutube
    @murthyinutube2 жыл бұрын

    ఎందుకొచ్చిన పెళ్ళిరా బాబు.. పెళ్లి చేసుకుంటే ఏమి కలసివస్తాది అంటారో, చేస్కోవడం వలన నష్టపోయేది అంతకు మించి ఎన్నో రెట్లు ఉంటది. ముఖ్యంగా పెళ్లయిన మగాడి బతుకు ఉంటాది... సెంట్రల్ జైల్ జీవిత కాలం శిక్ష పడిన వాడే ఇంకా ఫ్రీ గా ఉంటాడు. వాడి సంపాదన వాడిది కాదు, వాడి ఇల్లు వాడిది కాదు, వాడి టైం వాడిది కాదు. వాడి బతుకేదో ఫామిలీ అవసరాలు, విలాసాలు తీర్చడాని కోసమే అన్నట్టు అడ్వాన్ టేజ్ తీసుకుంటారు. ఏ ఫామిలీ కోసమైతే ఇన్ని త్యాగాలు చేసాడో, అదే ఫామిలీ చివరి టైం లోఎప్పుడు పోతాడా అని ఎదురు చూస్తారు, హాస్పిటల్ ఖర్చు కూడా బొక్క అనుకుంటారు. సమాజం లో పెళ్ళైన మిడిల్ క్లాస్ మగాడి బతుకుని మించిన కుక్క బతుకు ఇంకోటి ఉండదు.

  • @vinodsivanoor6950

    @vinodsivanoor6950

    2 жыл бұрын

    మీరు చెప్పింది నిజమే కానీ అందరూ అలానే ఉంటారు అని అనుకోవడం..తప్పు అన్నయ్యా..

  • @vinodsivanoor6950

    @vinodsivanoor6950

    2 жыл бұрын

    మీ నాన్న గారు కూడా ఒంటరిగా ఉందిపోతం అని అనుకుని ఉంటే మీరు ఈ భూమి మీద కి వచ్చే వారా...జీవితంలో పెళ్లి అనేది సృష్టి ధర్మం....కష్టాలు ఉంటాయి సుఖాలు ఉంటాయి...అన్నింటినీ తట్టుకుని నిల బడే వాడే మనిషి....తప్పుగా అనుకోవద్దు అన్నయ్యా ....తప్పుగా చెప్పుంటే క్షమించు...🙏🙏🙏🙏

  • @murthyinutube

    @murthyinutube

    2 жыл бұрын

    @@vinodsivanoor6950 నేను చెప్పేది ప్రాక్టికల్, మీరు చెప్పేది ఐడియల్. మా నాన్న గారు అనేది వ్యక్తిగతం. నేను వ్యక్తిగత విషయాలు ప్రస్తావించలేదు.

  • @rajendragummula543

    @rajendragummula543

    2 жыл бұрын

    సూపర్ brother 👌👌👌👌👌 Present నిజమైన ప్రేమ బంధం లేనే లేదు

  • @Venkat4321

    @Venkat4321

    2 жыл бұрын

    పిల్లలు పుట్టిన తర్వాత జీవితం చాలా బాగుంటుంది. ఆ పిల్లలే లేకపోతే తినడం కోసం బతుకుతున్నాం లేదా బ్రతకడం కోసం తింటున్నామో అర్థం కాదు.

  • @jadalamallikarjun929
    @jadalamallikarjun9292 жыл бұрын

    Mrge చేసుకొని one year కాగానే divorce ఇచ్చిన వారి పరిస్థితి ఏంటి..... Solo life so better.....

  • @rajuindhu3291

    @rajuindhu3291

    2 жыл бұрын

    Yes bro single is better

  • @sudhakarm1140

    @sudhakarm1140

    2 жыл бұрын

    Ultimately married happly divorced happily if you feel so.

  • @prksomaraju5092
    @prksomaraju50922 жыл бұрын

    పెళ్లి చేసుకున్న చేసుకోకపోయినా శారీరిక సామాజిక సంబంధాలు & బంధాలు ఏర్పడతాయి. కానీ ప్రతి వ్యక్తి తన వ్యక్తిగత జీవిత ఆనందం సంతోషం ఏర్పరుచుకున్న ప్పుడు. పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా ఒకటె.

  • @evijay12345678

    @evijay12345678

    2 жыл бұрын

    Well said

  • @teluguvideos1345

    @teluguvideos1345

    2 жыл бұрын

    Correct

  • @rebal1326
    @rebal13262 жыл бұрын

    పెళ్లి చేసుకుంటేనే సమస్యలు పెళ్లి చేసుకోకుండా బ్రతికున్న రోజులు అమ్మను చూసుకుంటూ చనిపోతే దనంత సంతోషం ఎక్కడ దొరకదు

  • @mynameisdon6460

    @mynameisdon6460

    2 жыл бұрын

    Sex korikalu yela bayata vaalla tho saripettukuntaara mari

  • @omkar4843

    @omkar4843

    2 жыл бұрын

    Yes

  • @dhyananubhav2955

    @dhyananubhav2955

    2 жыл бұрын

    ఎస్

  • @tetro-telugutroller7313

    @tetro-telugutroller7313

    2 жыл бұрын

    @@mynameisdon6460 necessity kaadhu adhi. Habit antaaru daanni.

  • @mynameisdon6460

    @mynameisdon6460

    2 жыл бұрын

    @@tetro-telugutroller7313 not a habit..that is natural and body relaxation

  • @saisri891
    @saisri8912 жыл бұрын

    నాకు తెలిసి అర్ధము చేసుకోలేని భార్య& భర్త ఉంటే అది కలసి ఉండి ఒంటరి తనంగానే ఉంటుంది దానికన్నా అనాధ పిల్లల కు సేవ సేసుకుంటే జీవితం తృప్తి గా ఉంటుంది

  • @suryasrikommani8201
    @suryasrikommani82012 жыл бұрын

    అసలు ప్రాబ్లమ్ నేను చెప్తా... 1. రూం రెంటికీ ఇవ్వరు. 2.పెళ్ళిలలో ఫొటో దిగే దగ్గర అందరయ్యాక పిలుస్తారు. 3.శుభకార్యాలకు అనవసరం అనుకుంటారు. 4.చావుల్లో కంపరం పట్టనియ్యారూ 5.సామాజికంగా చిన్నచూపు. 6.నా అనుకున్న వాళ్ళందరూ దూరమవుతారు. 7. ఫ్రెండ్స్ ఎవరూ అందుబాటులో వుండరు. 8. ఒంటరి తనం వేదిస్తుంటాది. 9.లైంగిక వాంఛలు సన్నగిల్లుతాయి. 10. సుసైడ్ దిశగా ఆలోచిస్తారు.

  • @mdmujeeb9349

    @mdmujeeb9349

    2 жыл бұрын

    Correct brother

  • @shivaprasadvankayala6567

    @shivaprasadvankayala6567

    2 жыл бұрын

    E problems anni middle class ppl ki matramayyyyy

  • @lokeshgowrishofficial6154

    @lokeshgowrishofficial6154

    2 жыл бұрын

    👍👋👋🙏🙏🙏.my life same problem bro 😭😭😭

  • @suryiadamosuryia6617

    @suryiadamosuryia6617

    2 жыл бұрын

    Super sir

  • @addepallyuday5629

    @addepallyuday5629

    2 жыл бұрын

    Money untey eevanni nothing

  • @sukhdevreddy
    @sukhdevreddy2 жыл бұрын

    పెళ్లి చేసుకోవాలా వద్దా అనే ప్రశ్న కి మహా వేదాంతులు సమాదానాలు చెప్పరు . ఎందుకంటే ఒక్కక్కరి జీవితం ఒక్కో రకంగా ఉంటుంది . కొందరికి సైకోలు దొరకొచ్చు. మరికొందరికి అక్రమ సంబంధాలు పెట్టుకుని కుటుంబం నాశనం చేసేవారు దొరకొచ్చు. మరికొందరికి మంచి భాగస్వామి దొరకొచ్చు . మన ఆలోచన ధోరణి ని బట్టి ఉంటుంది దీనికి సమాధానం. కరోనా కాలం లో ఎవరు ఎప్పుడు చేస్తున్నారో చెప్పటం కష్టంగా మారింది. పుట్టిన పిల్లల కి మాస్క్ వేయాల్సి వస్తుంది . వారి చదువు దేవుడెరుగు . తల్లి తండ్రుల ను అనాధ ఆశ్రమం లో వేస్తున్నారు (వాళ్లకు కొడుకులు డబ్బులు పంపుతున్నారన్న తృప్తి తో బ్రతకటం కంటే చావటం మేలు ). చేడు జరిగితే చెప్పినంత సులువు కాదు భరించటం . అది ఒక జీవితం విలువ . జీవితానికి కోణాలు ఎక్కువ. సైనికుని జీవితం ఒక లా ఉంటె సంసారి జీవితం ఇంకోలా ఉంటుంది. ఎలా చూస్తే & ఎలా ఆలోచిస్తే ఆలా కనిపిస్తుంది. ఆరోగ్యం సహకరించని వయసులో ఒకరు మనకు సేవ చేసినా సంతోషం గా ఉండలేం . ఆరోగ్యం బాగున్న వయసు లో మానసిక వేదన కి గురై నా సంతోషం గా ఉండలేము . ప్రతి దానికి ఒక మూల్యం & ప్రతి ఫలం ఉంటుంది . ఇప్పుడు బాగా సంతోషం గా ఉండి , తరువాత మన కర్మకు వదిలేసి చావటం లేదా ఇప్పుడు అవకాశం తీసుకొని , తరువాత కూడా అవకాశం తీసుకొని చావటం. కొంతమంది పెళ్లి చేసుకొని వారు ఒక వయస్సు లో పక్క వాళ్ళ కుటుంబా లని చూసి నేను కూడా చేసుకుంటే బాగుండేది అనుకుంటారు. కానీ ఆ పక్క వాళ్ళు ఎంతో భరించి అనుభవిస్తే గాని ఆ స్టేజ్ లో ఉన్నారన్న విషయం మర్చి పోతారు . ఈ భూమి మీద వేల సంవత్సరాల నుండి పుట్టిన ప్రాణులు ఎలాగో ఆలా చస్తూనే వచ్చాయి . జీవితాన్ని నచ్చిన విధంగా ముందే ఆలోచించి నిర్ణయం తీసుకొని జీవించండి . వెనక్కి తిరిగి పచ్చాత్తాపం చెందటం మూర్కత్వం . తీసుకున్న నిర్ణయం ఎలాంటిది అయినా పెళ్లి చేసుకున్నా ,చేసుకోకపోయినా భరించాల్సిందే . It's all about how you think... there is no standard way or definition to it. because life and people changes with time... ( like we have been pushed in to mobile phones era..) . EVEN IF YOU TAKE STUPID DECISION REGRESSION IS FOOLISHNESS.

  • @soumyap1602

    @soumyap1602

    2 жыл бұрын

    Well said

  • @srinivasaraomedisetti3999

    @srinivasaraomedisetti3999

    2 жыл бұрын

    Nice

  • @srinivasnanneboyina6301

    @srinivasnanneboyina6301

    2 жыл бұрын

    Excellent, sir

  • @senapathysrinivasamurthy8988

    @senapathysrinivasamurthy8988

    2 жыл бұрын

    Super sir Lot of Thanks.

  • @pavankumar.ppavankumar.p7471

    @pavankumar.ppavankumar.p7471

    2 жыл бұрын

    @@soumyap1602 హయ్ రమ్యా

  • @Bhairavvvv
    @Bhairavvvv2 жыл бұрын

    Naaku 50 years pelli kaledu kaani baaga sampadinchanu... Chala happy ga unna... Neeku brathuku ante bhayam anduke ila matladutunnav... Neeku pelli ante kevalam mandulu vesukovadanike chesukovali annatu undi... Ippatiki naaku a okka arogya samasya ledu... Na chuttu unnavallu naaku inka 30 years anukuntaru antha healthy ga unna.. Bongula undi ni visleshana

  • @ramcreations5182

    @ramcreations5182

    2 жыл бұрын

    Bro mi Number ivvandi please

  • @mmsEntertainment7782
    @mmsEntertainment77822 жыл бұрын

    100% సమాజంలో జరుగుతున్న వాటిని కళ్ళకు కట్టినట్లు చెప్పిన మేడమ్ గారికి కృతజ్ఞతలు...

  • @elakshminarayanareddy1370

    @elakshminarayanareddy1370

    2 жыл бұрын

    100/ok

  • @krishhvlogs5
    @krishhvlogs52 жыл бұрын

    Andaru meematey vinali,meeru చెప్పిందే చేయాలి,మీరు చెప్పేదే కరెక్ట్,అసలు ఈ కాలం అమ్మాయిలని ఎవ్వడు పెళ్లి chesukovalanukovatam లేదు....అల ఉన్నారు అమ్మాయిలు....

  • @lakshmiparinam848
    @lakshmiparinam8482 жыл бұрын

    అద్భుతం గా చెప్పారు. మీ ప్రతీ పదం తో నేను ఏకీ భవిస్తున్నాను. 👍👌👏

  • @itcoresarcplap6718

    @itcoresarcplap6718

    2 жыл бұрын

    Baga

  • @pavankumar.ppavankumar.p7471

    @pavankumar.ppavankumar.p7471

    2 жыл бұрын

    లక్ష్మీ ఏదైన మ్యాచ్ వుంటే చేప్పండి

  • @nageswarreddy4395

    @nageswarreddy4395

    2 жыл бұрын

    Madem Naku marriage ki

  • @nageswarreddy4395

    @nageswarreddy4395

    2 жыл бұрын

    Madem divorce andi life లేడీస్ కావాలి marriage ki

  • @billa6526

    @billa6526

    2 жыл бұрын

    Don't marry be happy

  • @sudheerreddydthsalesservic4846
    @sudheerreddydthsalesservic48462 жыл бұрын

    దేవునికి స్తోత్రాలు మరి నీకు వందనాలు మరి వివాహ బంధం గురించి చాలా మంచి విషయాలు మాకు తెలియనటువంటి చాలా మంచి మంచి విషయాలు చాలా గొప్ప విషయాలు చక్కగా వివరించారు దేవుడు మిమ్మల్ని దీవించును గాక మేడం మీరు మాట్లాడిన ప్రతి పదము తో నేను ఏకీభవిస్తున్నాను ఇట్లు మీ అభిమాని సుధీర్ రెడ్డి నెల్లూరు డిస్టిక్

  • @BombayBeautytips
    @BombayBeautytips2 жыл бұрын

    బాగుండు మెడం బాగా చెప్పారు నా చయసు 49 నకు ఇంకా పెళ్ళి కాలెధు.దీనికి కారణం ఎఅవరొ కాదు నా ఇంట్లొని వరె

  • @banagarmanjunath6994

    @banagarmanjunath6994

    2 жыл бұрын

    So sad brother😔😔

  • @murthyinutube

    @murthyinutube

    2 жыл бұрын

    బయట పడటానికి ప్రయత్నించు. నీ కోసం నువ్వు బతుకు. అనుకుంటావు గాని, పెళ్లి కాకపోవడం పెద్దగా నష్టపోయేది ఏమీ ఉండదు. ఫీల్ అవ్వకు. సమాజ సేవ చెయ్యి, డబ్బులు లేక పోయినా కూడా చేయొచ్చు, జీవితం సంతోషంగా ఉంటుంది.

  • @jillellarakesh3556

    @jillellarakesh3556

    2 жыл бұрын

    Abba bro

  • @Allinone-yc6yw

    @Allinone-yc6yw

    2 жыл бұрын

    Friends and enemies yakada vuntaaru wifi la mana chutu vuntaru

  • @anjimudhiraj3394

    @anjimudhiraj3394

    2 жыл бұрын

    So sad brother search for matches

  • @raghubathini7500
    @raghubathini75002 жыл бұрын

    నా లైఫ్ లో ఇదే జరుగుతుంది .ప్రజంట్. ఏ మి చేయాలో అర్థం అవుతలేదు మేడం.

  • @shravankumar-ed1pn
    @shravankumar-ed1pn2 жыл бұрын

    Bongem kadu miru cheppedi chala chala chala parimitham, ni matalu vinaledu kabattey jaylalita, mamatha, jhancy bai andariki inspiration ayaru

  • @pcanu9191

    @pcanu9191

    2 жыл бұрын

    Yea,ur correct 👍

  • @ramyan.5731

    @ramyan.5731

    Жыл бұрын

    True...@shravan kumar

  • @mekakisshore5855
    @mekakisshore58552 жыл бұрын

    వినండి వినండి యాంకర్ నువ్వు మధ్యలో మాట్లాడకు విను మొత్తం విని ఆన్సర్ చెప్పిన తర్వాత ఇంకా నువ్వు ఏమైనా ఉంటే మాట్లాడు అర్థమైందా సంస్కారం నేర్చుకో

  • @user-dn3hs9fh9d

    @user-dn3hs9fh9d

    2 жыл бұрын

    Nuvvu balayya babu vi soodhi nayyalaa😄😄😄

  • @narayanabk6789
    @narayanabk67892 жыл бұрын

    ఆకర్షణలు, లాజిక్ లు, సెంటిమెంట్ లతో జీవించే వారిది టెంపరరీ లైఫ్, విలువలతో కూడిన జీవితం పర్ఫెక్ట్ లైఫ్

  • @evirat
    @evirat2 жыл бұрын

    Unnadi okatey zindagi ..... How you use it is important ..... Compulsory marriage cheskovaali anaeydhi ledhu chala mandhi bharya chusathdhi. .. bhartha chusthadu... Ani dependent persons ki Marriage compulsory kavali ..... Independent ga vunna vallu strong mentally vuntaaru meeru chepthuna vallu vere .. independent persons society lo ituvanti fixed patterns follow avvaru mere vontari thanani gurunchi mtladuthunaru naku thelisi singles ki valla life medha full clarity ga peaceful ga brathukutharu vallu ekantham ni njoy chestharu .......

  • @johngraham2470
    @johngraham24702 жыл бұрын

    Waste of marrying. Don`t get married, Just go out and explore the world. Its my opinion

  • @krlsarma1933
    @krlsarma19332 жыл бұрын

    అహం కారము తగ్గించుకొనే పెళ్లి చేసుకోవాలి

  • @srikanthkancharla36
    @srikanthkancharla362 жыл бұрын

    మేడం మీరు చెప్పింది బానే ఉంది కానీ ఈ రోజుల్లో తల్లిదండ్రులు అమ్మాయినివ్వడానికి సాఫ్ట్వేర్ ఉద్యోగం కావాలి లేకపోతే పెద్ద కోటీశ్వరుడు కావాలి అని కొన్ని కులాల వాళ్లు అంటున్నారు... ఆ కులంలో మా కులం కూడా ఉంది మాకు పిల్ల దొరకడం చాలా కష్టంగా ఉంది...

  • @cherukurisaitharun5012

    @cherukurisaitharun5012

    2 жыл бұрын

    crct brother. naaku engagement ai cancel aindhi. naaku taagudu cigeratte pelliki mundhu ee ammaini date cheyledhu. Jeetham thakkuvu plus aa peru meedha aasthi ledhani engagement aynaka cancel chesaru. enno jobs chesanu. elagaina 1 lakh per month salary kosam kasthapadda. Pandemic lo unna job poindhi. Swiggy lo panichesa. Dabbu leka abroad lo job vachina velleka poina.

  • @geethamadhuri4.033

    @geethamadhuri4.033

    2 жыл бұрын

    @@cherukurisaitharun5012 Dhanam mulam idam jagath money is God 🙏

  • @geethamadhuri4.033

    @geethamadhuri4.033

    2 жыл бұрын

    Dhamam mulam idam jagath money is God 🙏🙏🙏

  • @cherukurisaitharun5012

    @cherukurisaitharun5012

    2 жыл бұрын

    @@geethamadhuri4.033 🙏🙏🙏🙏avunu andi

  • @ramakrishna.kalvakota.5830
    @ramakrishna.kalvakota.58302 жыл бұрын

    వివాహ బంధం గురించి చాలా బాగా చెప్పారు మేడం ధన్యవాదాలు.

  • @narayanabk6789
    @narayanabk67892 жыл бұрын

    పెళ్లి చేసుకోవడం, చేసుకోకపోవడం కాదు. బ్రహ్మచారి బ్రహ్మతో సమానం. జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే బ్రహ్మచారికి లిఫ్ట్. పెళ్ళైన వాడి పరిస్థితి రెండు కాళ్ళు కట్టేసి పరుగు పందెంలో గెలవడం లాంటిది. సంసారంలో జీవితాన్ని జోడెడ్లలాగ లాగించ గలరు కానీ జీవితంలో ఆనందాలను అనుభవం చేయలేరు.

  • @user-dn3hs9fh9d

    @user-dn3hs9fh9d

    2 жыл бұрын

    Esvey dailouges 45 dataka cheppu ..

  • @tetro-telugutroller7313

    @tetro-telugutroller7313

    2 жыл бұрын

    @@user-dn3hs9fh9dmeeku experience aithe telusthundi. Chepthe vinadaaniki athani ideology, mee ideology similar gaa undadhu.

  • @rpavanakumar9143
    @rpavanakumar91432 жыл бұрын

    ఇన్ని కబుర్లు చెబుతోంది. మెడలో. తాళి లేదు.

  • @satyaharichandra8034

    @satyaharichandra8034

    2 жыл бұрын

    Bro black chain thadu bro....chala rakaluga vuntai

  • @mandakinichintha6940

    @mandakinichintha6940

    2 жыл бұрын

    Kada correct

  • @Laxmankalyan72

    @Laxmankalyan72

    2 жыл бұрын

    Tanu chyppina information vinaledhu kani nivu medalo tali daggariki vellava peddhamanishi,undali nilgiri vallu

  • @sathyagurrala6859

    @sathyagurrala6859

    2 жыл бұрын

    అన్ని అవసరమా నీకు.మాటలు కదా వినాల్సి నది

  • @vbabuka1
    @vbabuka12 жыл бұрын

    Naku 48yrs, naaku pelli kale, meeru cheppe anni samasyalu telusu. Anduke maa amma unde varaku undi, evari meeda adharadadam ishtam ledu, so chachhi potam ani decide chesa.

  • @veereshyadav3282

    @veereshyadav3282

    6 ай бұрын

    Same

  • @venkateswararaonamburi9113
    @venkateswararaonamburi91132 жыл бұрын

    ప్రియా చౌదరి గారికి అభినందనలు 👌👌👌👌👌

  • @adlathirupathaiah6510

    @adlathirupathaiah6510

    2 жыл бұрын

    👍

  • @subbarayudu1979
    @subbarayudu19792 жыл бұрын

    ఈ విషయాలు మన సినిమా హీరోలకు, హీరోయిన్ లకు చెప్పండి.

  • @sadasivareddy8645
    @sadasivareddy86452 жыл бұрын

    చాలా చక్కగా చెప్పినారు మేడం గారు 🙏🙏🙏🙏

  • @sheshutelugu1811
    @sheshutelugu18112 жыл бұрын

    పెళ్ళి చేసుకోకుంటే కలిగే నష్టాన్ని సూపర్ గా చెప్పారు

  • @niladisifyyou2142
    @niladisifyyou2142 Жыл бұрын

    Thank you Madam. Pellicheskokudadhu ani inka baga ardhamaindhi. Loneliness kanna bhayanakam ga vundhi pelli

  • @pavankumarkimmi512
    @pavankumarkimmi5122 жыл бұрын

    రానియ్యండి.... ఎలాంటి సమస్యలు వస్తాయో??? ఎదురు చూడటం తప్ప. ఈరోజుల్లో పెళ్ళి చేసుకోవాలి అంటే డబ్బు బాగా సంపాదించాలి. నెలకు కనీసం 30000, 40000 జీతం తెచ్చుకుంటే కానీ పెళ్ళి జరగదు. పోనీ ఇతర కులస్తుల కోసం ప్రయత్నిద్దామా??? అంటే ఇంట్లో వాళ్ళు అంగీకరించరు. ఇదేదో మిమ్మల్ని విమర్శించాలి అని కాదు. ప్రస్తుతం ఇలానే జరుగుతుంది. ప్రతీ ఒక్కడు పెళ్ళి ఎప్పుడు??? పెళ్ళి ఎప్పుడు??? అని అడగటమే. ఎవరికి మాత్రం పెళ్ళి చేసుకోవాలి అని ఉండదు చెప్పండి. సంబంధాలు కుదరక వయసు ముదర పెట్టుకుంటున్నాము.

  • @Ganeshsunkara87

    @Ganeshsunkara87

    2 жыл бұрын

    1స్ట్ అటువంటి సమాజానికి కొంతకాలం దూరంగా ఉండాలి పెళ్లి ప్రయత్నం చెయ్యాలి మనకు నచ్చిన అమ్మాయి దొరికినపుడు ఏ కులమైన చేజార్చుకోకూడదు నిత్య ప్రయత్నం చేయాలి అనుకున్నది సాధిస్తారు👍

  • @dupendragandhi6209

    @dupendragandhi6209

    2 жыл бұрын

    In this generation marriages are waste .

  • @chowdarychilakapati

    @chowdarychilakapati

    2 жыл бұрын

    ఇంకా 30000 .,40000 లో నే వున్నావు ఏమిటి అవి 15 ఇయర్స్ క్రితం ఇప్పుడు 1lack ఆ పైనే అందరికి సాఫ్టువేరు వాళ్ళే కావాలి

  • @cherukurisaitharun5012

    @cherukurisaitharun5012

    2 жыл бұрын

    crct brother. naaku engagement ai cancel aindhi. naaku taagudu cigeratte pelliki mundhu ee ammaini date cheyledhu. Jeetham thakkuvu plus aa peru meedha aasthi ledhani engagement aynaka cancel chesaru. enno jobs chesanu. elagaina 1 lakh per month salary kosam kasthapadda. Pandemic lo unna job poindhi. Swiggy lo panichesa. Dabbu leka abroad lo job vachina velleka poina.

  • @geethamadhuri4.033

    @geethamadhuri4.033

    2 жыл бұрын

    Yes

  • @shrikant6964
    @shrikant69642 жыл бұрын

    what is the guarantee we live for 60 years?? be single do not look for any security ..face any situation in life with out fear ..and have courage to die ..monks are leading very happy life than married ones

  • @ps-rj8iy

    @ps-rj8iy

    2 жыл бұрын

    Ya agree with u but some where she too said right...it depends on persons hiw they receive these....

  • @shrikant6964

    @shrikant6964

    2 жыл бұрын

    @@ps-rj8iy only insecure people in life think like that , to live alone requires lot of courage and self enquiry ..do not take any decisions compulsively , look what heart says ..do not be a sheep ...many people who married are sheep's ..they married just because of some external conditions

  • @sumankasu162

    @sumankasu162

    2 жыл бұрын

    Hi

  • @ps-rj8iy

    @ps-rj8iy

    2 жыл бұрын

    @@shrikant6964 ya I think many feel unsecured and depressed by society's and known persons words It humiliates mentally then attacks physical illness too As u said if like mind people support may get themselves out of it It's not about social security.or death ...if take or create positive environment... automatically we can enlighte

  • @shrikant6964

    @shrikant6964

    2 жыл бұрын

    @@ps-rj8iy 😁 why do you even consider them ?? your life your wish , do not even think about limited brains ...listien to the great personalities in the history , live like as no one exist around you ..do not even give your time to some one to comment on your personal choice .....this is kali yuga man people may say anything do not think about society ..if the supreme personality with you , why do you think about spoiled society

  • @gurusaichodithbhavya1352
    @gurusaichodithbhavya13522 жыл бұрын

    చాల బాగా చెప్పారు మేడం...

  • @GnanendraB22
    @GnanendraB222 жыл бұрын

    Woow ..I thinking I don't want marry bcz marry is bunch of problems my situation like that present only me one and only myself ..

  • @jesusmiracleministry6967
    @jesusmiracleministry69672 жыл бұрын

    నిజం నా జీవితంలో జరిగిన అమ్మ. నా పయస్ప 40. Thank you amma. God bless you amma.

  • @revanasiddamatapathi3606

    @revanasiddamatapathi3606

    2 жыл бұрын

    Oh.. Jesus niku pallam yivvaleda... Don't worry, Jesus loves you... And you love Jesus.. ❤️❤️

  • @kumaripulagala9294
    @kumaripulagala92942 жыл бұрын

    వైఫ్ కి పేరెంట్స్ ప్రాపర్టీస్ వుంది గూడా ఒకరితే నో సిస్టర్స్ నో బ్రదర్స్ హస్బెండ్ లెక్క చేయలేదు

  • @banagarmanjunath6994

    @banagarmanjunath6994

    2 жыл бұрын

    So sad 😔

  • @manaammavodi4622
    @manaammavodi46222 жыл бұрын

    నా జీవితం లో కూడా అమ్మ నాన్న అన్న కూడా నిజంగా అదే విధంగా మాట్లాడుతూ న్నారు ,నేను అమ్మను నాన్న కోసం ఆలోచించ అన్న మాత్రం 17 సంవత్సరాల కె పెళ్లి చేసుకున్నాడు ఈప్పటికి 22 సంవత్సరా ఐతుంది నాగురించి ఆలోచించేవాడు లేడు,అమ్మ నాన్న ను పట్టించుకోడు నకర్మ

  • @giriteja6414

    @giriteja6414

    2 жыл бұрын

    Nobody cares bro. Live your life king size don’t expect anything from anybody. Expectations makes you disappoint any relations this is the worst thing

  • @LuckyLucky-pc3tz

    @LuckyLucky-pc3tz

    2 жыл бұрын

    Chuse kallu unte ADI neeku pattina athi pedda adrustam ani thelusthundi...

  • @vasssrini
    @vasssrini2 жыл бұрын

    Madam garu baga chepparu marriage gurinchi nenu marriage cheskokudadhu anukunna but alochanalopadipoyaa meeru only consultant but not common wife bcz meeru mangalsutra carry cheyaledhu cheppadam easy follow avvadam kastam anukuntaa

  • @jakkachandramauli9349
    @jakkachandramauli93492 жыл бұрын

    చాలా బాగా చెప్పారు మేడం

  • @polinaidu3734
    @polinaidu37342 жыл бұрын

    Kukkalu Pelli cheskuntaya Pillilu Pelli cheskuntaya Kothulu Pelli cheskuntaya Vaatiki avasaram leni Pelli manake endhuku avasaramo nenu cheppana Endhukante avi evari maata vinavu kaabatti 😊

  • @Maahy-q2i

    @Maahy-q2i

    2 жыл бұрын

    🤣🤣🤣

  • @crazyboy-wd1zy

    @crazyboy-wd1zy

    2 жыл бұрын

    Haha

  • @pavankumar.ppavankumar.p7471

    @pavankumar.ppavankumar.p7471

    2 жыл бұрын

    @@Maahy-q2i ఏగతాలి బాగ చేస్తున్నారు

  • @vanikrishna4262
    @vanikrishna42622 жыл бұрын

    అన్ని సమస్యలు పెళ్ళి తోనే మొదలౌతాయి మనం కేవలం మన అమ్మ గారి కుటుంబం తో మాత్రమే సమస్యలు ఎదుర్కుంటాము పెళ్ళి చేసుకున్న తర్వాత అత్తారింటి వారితో చాలా సమస్యలు తప్పక భరించాల్సిందే పిల్లల కోసమో అమ్మ వాళ్ళకోసమో సమాజం కోసమో అన్ని సమస్యలు భరించాల్సిందే

  • @evijay12345678
    @evijay123456782 жыл бұрын

    In this modern world, marriage is not mandatory. People have lot of options to extract their emotions. Inka patha kalapu chintha kayalu pattuku veladalsina avasaram ledu

  • @lakshmikanthchowdary9003
    @lakshmikanthchowdary90032 жыл бұрын

    Good meaning full explanation regarding marriage, present days children have to be educated in this aspect.

  • @g.manjusha3393
    @g.manjusha33932 жыл бұрын

    meeru cheppindi nooru vidhala currect 🙏🙏

  • @lokesh4h
    @lokesh4h2 жыл бұрын

    Idhi peddha trap bro పడకండి నో marrage no tensions

  • @chikkichitra3160

    @chikkichitra3160

    2 жыл бұрын

    I feel the same..@lokesh loki

  • @k.l.narayanacharyulucharyu3498
    @k.l.narayanacharyulucharyu34982 жыл бұрын

    this is very good interview and useful to the society👌

  • @indiraindraganti4224
    @indiraindraganti42242 жыл бұрын

    పెళ్లి చేసుకోకుండా మంది జీవితాలు లాక్కొనే వాళ్లు కూడా ఉన్నారు

  • @tirumalambasarvasiddhy5104

    @tirumalambasarvasiddhy5104

    2 жыл бұрын

    Aaditya

  • @allover7693

    @allover7693

    2 жыл бұрын

    I think you suffered with unmarried person

  • @jaikcr...jaipadmanayakavel9662

    @jaikcr...jaipadmanayakavel9662

    2 жыл бұрын

    Meeru cheppedhi ardam agatle

  • @NarendraNarendra-uz1yn

    @NarendraNarendra-uz1yn

    2 жыл бұрын

    Thodu kavali anthe

  • @madanangoth3169
    @madanangoth31692 жыл бұрын

    కానీ అక్రమ సంబందాలు ఎక్కువ అవుతున్నాయి వాటిపై అభిప్రాయం

  • @Wishva737

    @Wishva737

    2 жыл бұрын

    Nuvvu kannam petti andhari bed room Loki thongi chusthava antha kachitham GA chepthunnav leka nuvve akrama sambamdham pettukunnava ?

  • @ismartkavitha1583

    @ismartkavitha1583

    Жыл бұрын

    @@Wishva737 ippudu jaruthunnade ade Sir....

  • @ganeshramavath9965
    @ganeshramavath99652 жыл бұрын

    It's her opinion... It's not a standard truth.... She may not know about freedom..... Marriage is cutting down your freedom

  • @chikkichitra3160

    @chikkichitra3160

    2 жыл бұрын

    True...@ ganesh ramavath

  • @pasavalabymadhu1292
    @pasavalabymadhu12922 жыл бұрын

    మా అత్తగారికి 25 years back పక్షవాతం వచ్చి లెగ్స్ పని చేయలేదు కానీ మా మేనమామ ఇప్పటికి మా అత్త ని కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. మా మామ ని చూసినప్పుడు ఒక దేవుడిని చూసినట్టు ఉంటది.

  • @spiritualbutterfly9857

    @spiritualbutterfly9857

    2 жыл бұрын

    God bless both ur uncle n aunty 🙏. Mi comment khallu chemmagillayi elanti varu unnara ani , Paralysis ki kanigiri medicine wonderful ga work chesthundhi andi near chittor . Physio therophy chesi chudandi , good quality nuvvu la nuney mardhana meyluchesthundhi . Pelli bhandham bharya viluva telisina punya murthy mi mamaiya . Mi aunty garu tirigi munupatila arogyam ga kolukuni manchi undali ani asisthanu 🙂🙏.

  • @ramanbabumangena2692
    @ramanbabumangena26922 жыл бұрын

    Same problem currently I facing madam Today I get excellent clarity from you madam. 🙏🙏🙏.

  • @arundhatialugubelli5132
    @arundhatialugubelli51322 жыл бұрын

    Excellent ga chepparu right 👩 me speech chala energy ni eesthundi happy anipusthindi thank you🙏🙏 so much mam.

  • @pavankumar.ppavankumar.p7471

    @pavankumar.ppavankumar.p7471

    2 жыл бұрын

    హయ్ అరుంధతి గారు మీకు మ్యారేజ్ అయిందా

  • @rangaswamy6796
    @rangaswamy67962 жыл бұрын

    Pelli chesukokunda vundalani decide ayyadu ante athadu annitiki theginchi vuntadu artham... Pelli chesukunte vache kastalanu kuda cheppandi..

  • @dhananjayathota3586
    @dhananjayathota35862 жыл бұрын

    meru TV lo sodi cheppinattu vundavu konni lifes

  • @nebarsunagender5408
    @nebarsunagender54082 жыл бұрын

    It is fact, 100% correct. I am also one of the example for unmarried. Congratulations to Priya Chowdhary Madam for a valuable Motivational speech.

  • @marcopolo6418

    @marcopolo6418

    2 жыл бұрын

    How old u r

  • @ranikarnekanti2470
    @ranikarnekanti24702 жыл бұрын

    60 age varaku avaru brathukuthunnaru

  • @venkatd1546
    @venkatd15462 жыл бұрын

    Same ఫీలింగ్ చేసుకున్న కూడా సమస్యనే

  • @shakunthala9399
    @shakunthala93992 жыл бұрын

    Namaste madam garu 🙏 chala bagundi nice message madam garu 👌 tq andi 🌹❤️👍

  • @kiran7765
    @kiran77652 жыл бұрын

    Problems of unmarried persons :: 1. Loneliness 2. Personal feelings can't be shared 3. No sexual life 4. No responsibility

  • @shrikant6964

    @shrikant6964

    2 жыл бұрын

    That's when you realise the true purpose this life

  • @manumanu1820

    @manumanu1820

    2 жыл бұрын

    Sexual life e kalam lo anti brother??? Mana mida manaki responsible unte chalu... marraige is a trash...old trends

  • @satyanarayana5100

    @satyanarayana5100

    2 жыл бұрын

    Agree

  • @satyanarayana5100

    @satyanarayana5100

    2 жыл бұрын

    @@manumanu1820 I'm single, naalage chaalamandi unnaru, Sex kuda part of life kadaa.... responsibility antava adi depends on each person

  • @shrikant6964

    @shrikant6964

    2 жыл бұрын

    @@satyanarayana5100 bro being single is an opportunity to grow yourself in and out ..being single if you think about sex all the time then there is no difference b/w you and married one ...take your decisions clearly either this or that side ...do not mess your mind ...do yoga meditation , chant hare krishna ..you will get clarity in life and you will become discipline ...do not think about temporary pleasures , have some higher purpose in life

  • @sairam-qq9wy
    @sairam-qq9wy2 жыл бұрын

    Exlent Madam garu.100 Persant

  • @krishnaswarooprathod2957
    @krishnaswarooprathod29572 жыл бұрын

    Pelli chesukoni sukam ga una jivithani kastalo petukovadam thapa ame ledhu

  • @krishnanov13
    @krishnanov13 Жыл бұрын

    వివాహాలు జరగక పోతే సృష్టి ఎలా నడుస్తుంది? ఇవన్నీ అనవసరం ఆడ వాళ్లు అయినా మగ వాళ్లు అయినా ఏది ఉన్నా లేకపోయినా వివాహం చేసుకుని హాయిగా జీవితాన్ని స్వర్గంలా ఆనందంగా గడిపేయండి వయసులో పెళ్ళి చేసుకోండి అబ్బాయికి ఉద్యోగం లేదు అమ్మాయికి ఆస్తి లేదు అని ఆలోచించకండి వయసులో ఉన్న వాళ్లు ఆలోచించండి వివాహం చేసుకుంటేనే హాయిగా ఉంటారు లేదంటే జీవితాంతం సచ్చిన శవం లాగా భాద పడుతూనే ఉండాలి

  • @anithavijayakumarthipparth921
    @anithavijayakumarthipparth9212 жыл бұрын

    Chala baga chepparu madam

  • @balusmgs3745
    @balusmgs37452 жыл бұрын

    వివరాలు చెప్పడంలో ఇంకా క్లారటీ గా ఉంటే బాగుంటుంది,,,,,

  • @PavanPavan-pp3wn
    @PavanPavan-pp3wn2 жыл бұрын

    Excellent speech medam further videos you tube lo post cheyandi medam thank q

  • @mcs2225
    @mcs22252 жыл бұрын

    Good topic chala bagaa chepparu 👌🙏👌

  • @parvathikumarareddythavana3783
    @parvathikumarareddythavana37832 жыл бұрын

    EXCELENTE EXPLANCION.. MADAM.. ITS TRUE.. TY

  • @mahalakshmi4575
    @mahalakshmi45752 жыл бұрын

    Nice vedio madam . thank you very much

  • @lokesh9322
    @lokesh93222 жыл бұрын

    20 years lo robo lu vastai manaku old age lo help cheyataniki. So solo life so better

  • @arunalovely8054
    @arunalovely80542 жыл бұрын

    Tq mam chala baga cheparu nija జీవితాలు elany ఉన్నాయి

  • @durgak9122
    @durgak91222 жыл бұрын

    4.04 100% correct mam

  • @sunilpaladugu1489
    @sunilpaladugu14892 жыл бұрын

    Most excellent explanation madam

  • @anjannasitaram7880
    @anjannasitaram78802 жыл бұрын

    Thanks amma,jai sitaram,ardanareeshwaraya namaha,jai anjanna

  • @dhananjayathota3586
    @dhananjayathota35862 жыл бұрын

    ammai la fathers ki soft ware leda edoti job kavali business and or others ni accept cheydam ledu vaallu em chestaru

  • @srikanthm765
    @srikanthm7652 жыл бұрын

    Thank you Madam... We think positive. We talk positive.

  • @66652
    @666522 жыл бұрын

    Great speech

  • @manikantayt5815
    @manikantayt58152 жыл бұрын

    Super ga chepparu medam life guranchi

  • @Shivasai91499
    @Shivasai914992 жыл бұрын

    Excellent correct ga chepparu madam garu

  • @danielsamuel5500
    @danielsamuel55002 жыл бұрын

    Well explained mam

  • @narayanabk6789
    @narayanabk67892 жыл бұрын

    ఎవరి బాధల్ని ఎవరు మోస్తారు. అంతిమంగా భార్య భర్తతో, భర్త భార్యతో వెళ్తారా ! భార్య వీధి చివరి వరకు కొడుకు తల కొరివి పెట్టే వరకే. కర్మ సిద్ధాంతం ప్రకారం ఎవరి కర్మ ఫలం వారిది. రెండు భిన్నమైన ద్రవాలు కలవవు అలాగే ఈ జగన్నాటకంలో ఎవరి పాత్ర వారిది.

  • @sivakumarbyrapogu785
    @sivakumarbyrapogu7852 жыл бұрын

    Mam thank you very much man you are very good enalacies and Very good valuable information thank you very much

  • @bshankaraiah5509
    @bshankaraiah55092 жыл бұрын

    Good advice medam garu thanks

  • @ratnammadugula1549
    @ratnammadugula15492 жыл бұрын

    Meeru Cheppindi 100/.curect medam

  • @subramanyamcr3532
    @subramanyamcr35322 жыл бұрын

    True words. Well explained.

  • @heavydrinker7031
    @heavydrinker70312 жыл бұрын

    మేడం చాలా బాగా చెప్పారు మీకు ధన్యవాదములు 🙏

  • @ramchander9823
    @ramchander98232 жыл бұрын

    well experience spoke madam - your true.

  • @archanamainamarchana2251
    @archanamainamarchana22512 жыл бұрын

    100% correct amma nice video

  • @gulnazshaik2092
    @gulnazshaik20922 жыл бұрын

    💯 right medam

  • @subramanyamys8626
    @subramanyamys86262 жыл бұрын

    Chala baga chepparu Madam TQ

  • @anjaneyaprasadbejagam1284
    @anjaneyaprasadbejagam12842 жыл бұрын

    Very nice subject. Thanku Nagaraj N Priya

  • @prakashrao8077
    @prakashrao80772 жыл бұрын

    People should not regret for their past decisions and move one. You can’t change the past. Some people marry for social acceptance and deception

  • @venkateswarluvenkateswarlu522
    @venkateswarluvenkateswarlu5222 жыл бұрын

    Meru super taking voices super 👌👌👌

  • @dvsdlcbn8811
    @dvsdlcbn88112 жыл бұрын

    Madam: Very valuable message. Thanks a lot.

  • @JayaPrakash-pl9uf
    @JayaPrakash-pl9uf4 ай бұрын

    Super analysis.valuable suggestions .hats off

  • @bramarambav7145
    @bramarambav71452 жыл бұрын

    👌👏👏👏

  • @veereshprakash9794
    @veereshprakash97942 жыл бұрын

    Super akka

  • @narayanabk6789
    @narayanabk67892 жыл бұрын

    జీవితం విలువ జీవన విలువలు, లక్ష్యం తెలియని వారికి ఒంటరి తనం.

  • @LuckyLucky-pc3tz

    @LuckyLucky-pc3tz

    2 жыл бұрын

    Super sir...💪💪💪

  • @livinggreensolutions8503
    @livinggreensolutions85032 жыл бұрын

    Nag garu mee channel superhit avvali 👍👍 keep posting good information

Келесі