Mithunam 110 - భార్య శరీరంపై భర్తకు సర్వ హక్కులు ఉంటాయా.? || Life Coach Priya Chowdary || Mr.Nag

#MrNag #AnchorNagaraju
Watch ►Mithunam 110 - భార్య శరీరంపై భర్తకు సర్వ హక్కులు ఉంటాయా.? || Life Coach Priya Chowdary || Mr.Nag
Welcome to my Personal KZread channel where at Anchor at SUMANTV
You can find everything at One Place Now in My Channel - @Mr Nag
I do Anchoring in our Telugu Language making our Viewers acknowledgeable in Entertainment, Lifestyle , Vedas and Our Hindu Culture, Politics etc..
Mr Nag have a Count of 25K+ Subscribers Count and My Channel is Growing Every Day - Thankyou for All for your Love and Support
Hope Your Enjoying Our Content
Subscribe Our Channel @Mr Nag

Пікірлер: 330

  • @pavani.pindiprolupavani6157
    @pavani.pindiprolupavani61572 жыл бұрын

    మేడం మీ మాటలు వింటుంటేనే.బాగా ఏడుపు వచ్చేస్తుంది మీరు చెప్పిన ప్రతి ఒక్క మాట నా లైఫ్లో నేను అనుభవిస్తూనే ఉన్నాను ఒకటి మాత్రం నిజం మేడం ఎప్పుడైనా భర్త దగ్గర భార్య ఏ విషయమైనా చెప్పాలి అంటే భయపడకూడదు నా భర్త నాకు సపోర్ట్ గా ఉన్నాడు అన్న నమ్మకం ఒక భర్త భార్య ఇవ్వాలి అప్పుడు ఆ కుటుంబమే ఒక బృందావనం

  • @abbassyed102

    @abbassyed102

    2 жыл бұрын

    Yes

  • @abbassyed102

    @abbassyed102

    2 жыл бұрын

    Yyyyyysssß

  • @darlingyona143

    @darlingyona143

    2 жыл бұрын

    గుడ్ మెసేజ్

  • @sudarshankalvacharla5779

    @sudarshankalvacharla5779

    Жыл бұрын

    B&hhxeggvgg Ybj

  • @nanduanisetty4396

    @nanduanisetty4396

    8 ай бұрын

    ​@@abbassyed102q .😊

  • @suryanarayanakanchumarti1489
    @suryanarayanakanchumarti14892 жыл бұрын

    ప్రియా గారు సహనము నకు ప్రతి రూపము స్త్రీ మూర్తి. ఇది మన సనాతన శాత్రములూ సెప్పినది. శృంగారవిషయములలో సరిఅయిన అవగాహన లేక భార్య భర్త లకు అభిప్రాయ భేదములు వచ్చు చు న్నవి. Vaataasayana మహర్షి కామసూత్ర ముల లో పరిపూర్ణ అనుభవము ఉన్న సమస్య లురావు. మనుచరిత్ర లో స్త్రీకి చాలా అగ్ర స్థానము కల్పించి ఉన్నది. బాల్యంలో తల్లితండ్రులు, యవ్వనము లో పతి, వృద్ధాప్యం లో పుత్రులు సహకరించి చాలా జాగ్రత్తగా కాపాడాలి అని ఉన్నది. సంస్కృత బాష పైన సరిఅయిన అవగాహన ఉన్న వారికి మాత్రమే మను చరిత్ర అర్ధము తెలియును.

  • @rameshrenukuntla6145
    @rameshrenukuntla61452 жыл бұрын

    ప్రియా చౌదరి మేడం గారికి దన్యవాదములు. భార్య భర్తల బంధాన్ని లోతుగా ఎవరు చెప్పలేని విదంగా కూలంకాషంగా వివరించి మూర్కంగా ప్రవర్తించే వారి ప్రవర్తనలో మార్పు వచ్చేలా మాట్లాడారు ఇది ఎందరికో స్ఫూర్తిదాయకం.

  • @venivenu5153
    @venivenu51532 жыл бұрын

    గుడ్ ఎక్సప్లయనెడ్ ిమేడం కళ్ళకు కట్టినట్లు చెప్పారు .100%CORRECT.

  • @2003satya
    @2003satya2 жыл бұрын

    మీరు చెప్పింది అంతా బావుంది కానీ, పురుషాధిక్యత అని చాలా కంఫర్టబుల్ గా వాడేసారు కానీ మగవాళ్ళు వాళ్ళవాళ్ళ ఉద్యోగాల్లోనో, వ్యాపారాల్లోనో సంపాదన కోసం విపరీతమైన వత్తిడికి లోనయ్యి ఆబాధని దిగమింగుకుంటూ జీవితం వెళ్లదీసేవాళ్ళూ చాలా మంది ఉన్నారు, పోనీ అది భార్యకి చెప్పుకుని కాస్త ఊరట పొందాలని, ఇంటికొచ్చి భార్యతో పంచుకుందామని అనుకుంటే ఇంటికొచ్చీ రాగానే అడ్డమైన కంప్లైంట్లు అక్కల్లేని ఊర్లో ఇరుగు పొరుగు సొళ్ళు కబుర్లూ నెత్తిన గుమ్మరించి రుసరుసలాడుతూ మరో ఇంత తల నొప్పిలా తయారౌతూ ఉంటే భార్య మీద ప్రేమ ఎలా ఉంటుందండీ.? అలాంటి భార్యలూ లేకపోలేదు, అలాంటి భర్తలూ లేకపోలేదు. కానీ స్త్రీ పురుషులు అని పదాలు వాడే ముందు ఒక్కసారి ఆలోచిస్తే బావుంటుంది. అమ్మలా ఆదరించే ఆడవాళ్ళూ ఉన్నారు కాబట్టే ఇంకా కుటుంబ వ్యవస్థ అంతో ఇంతో నడుస్తోంది. బహుశా బంగారు పువ్వులు పూజ చేసుంటే అటువంటి భార్య వచ్చి ఉండేదేమో... ఇక కేవలం పెళ్లిని పెట్టుబడి లేని వ్యాపారంలా చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇప్పుడు పెళ్లి చేసుకోవడం కొద్ది రోజులు వాడితో ఉండడం ఆపై అదును చూసి అడ్డమైన కేసులూ పెట్టడం వాణ్ణి నానా రకాలుగా హింసించడం బెదిరించడం, భరణం గాడిదగుడ్డూ అంటూ దొరికిన కాటికి దొబ్బుకెళ్ళడం. ఇదే పెట్టుబడి లేని వ్యాపారం మరి. చట్టాలు ఎంత దుర్వినియోగం అవుతున్నాయో విలువలు తెలిసిన వాళ్ళు ఎవ్వరైనా సరే గుండెలమీద చేయ్యేసుకుని చెప్పొచ్చు. ఇది అందరికీ తెలిసిన పచ్చి నిజం కానీ ఎవ్వరూ ఒప్పుకోరు. అటువంటి బాధితుల్లో నేనూ ఒకడిని జీవితంలో కోల్పోవలసిందంతా కోల్పోయాను ఇంకేం లేదు కోల్పోవడానికి, ఈ తిలాపాపం ఎందరిది.? ఖచ్చితంగా 200% అంతకు అంతా అనుభవించి తీరుతారు. కేవలం చావుకోసం ఎదురు చూస్తూ ఉన్నాను ఎంత త్వరగా వస్తుందా అని. కానీ అది కూడా నన్ను చిన్నచూపు చూస్తోంది ఇంకా నా దగ్గరకి రావడం లేదు.😢

  • @DCRofficial_1

    @DCRofficial_1

    2 жыл бұрын

    Meeru chala badalo vunnatlu vunnaru. Me wife tho meeru manchiga chepi chudachu kadandi...

  • @mavideo6350

    @mavideo6350

    2 жыл бұрын

    Avunu brother ilanti vaallu kudaa vunnaaru, alagani purushadhikyatha kudaa lekapoledu, streela pralobham, kunning ness kudaa leka poledu, kaanee chaalaa Mandi ladies ippatiki ilaa suffer ayyevaallu maatram maga vaari kante yekkuve vunnaaru, vaallu brathaka leka pillalni chustu chava leka

  • @modemramachandraiah8038

    @modemramachandraiah8038

    2 жыл бұрын

    @@mavideo6350 బాగా చెప్పారు.

  • @SBPMOTOADVENTUREVLOGS

    @SBPMOTOADVENTUREVLOGS

    2 жыл бұрын

    @@DCRofficial_1 మంచిగా చెప్పినంత మాత్రాన వినే స్థితిలో ఉంటే అంతటి తప్పుడు అడుగు వెయ్యరు. కేవలం పరపురుషుని వ్యామోహంలో పడి ఉద్దేశ్యపూర్వకంగా వ్యూహాత్మకంగా వదిలి వెళ్ళిపోయిన వాళ్ళతో మాట్లాడడం అంటే ఆలోచించండి నా స్థానంలో మీరు ఉంటే అలా చేసేవారా.? అంత కంటే చావడం మేలు.

  • @bnrao9787
    @bnrao97872 жыл бұрын

    చాలా బాగా వివరించారు అమ్మ ఆడవాళ్ళ పట్ల మీరు చూపించే విధంగా చాలా బాగుంది 👌🔥💪👍🙏 భారత్ మాతాకీ జై

  • @srikrishna2735
    @srikrishna27352 жыл бұрын

    మేడమ్ నమస్తే మీరు చెప్పిన మాటలు 100/కరాట్ మీకు,నా వందనాలు

  • @subbaraorao3968
    @subbaraorao39682 жыл бұрын

    అమ్మా మీరు చెప్పిన విషయాలు అక్షర లక్షలు.అందరు పురుషులు ఒకేవిధంగా ప్రవర్తించరు.కాని కొందరు దౌర్భాగ్యలు పశువాంఛను తీర్చుకోవడానికి మృగాల మాదిరి ప్రవర్తిస్తుంటారు వాళ్ళకు ఈ వీడియో కొంతైనా కనువిప్పు కలిగిస్తుందని ఆశిద్దాం ఆశిద్దాం.

  • @mandalaanjaneyulu6763
    @mandalaanjaneyulu67632 жыл бұрын

    అక్క ప్రియ చౌదరి గారు వాస్తవాలు నిక్కచ్చిగా చాలా చక్కగా వివరించారు ఈ వీడియో వల్ల జ్ఞానోదయం అయింది, చాలా విషయాలు తెలిసాయి ధన్యవాదాలు మరియు మనుచరిత్ర ,రాజ్యాంగం గురించి చాలా చక్కగా వాస్తవాలు వివరించారు మీకు జై భీములు

  • @GowthamiSarees

    @GowthamiSarees

    Ай бұрын

    👏👏👏🙏🙏🙏

  • @malleshsomani1094
    @malleshsomani10942 жыл бұрын

    చాల బాగాచెప్పారు 100%నిజాలు చెప్పారు మేడం మాకోసషం మీవిలువైన సమయం కేటాయించారు ధన్యవాదాలు .

  • @racharlakoilarani6011
    @racharlakoilarani60112 жыл бұрын

    అమ్మ మీరు చెప్పేది అక్షరాలా నిజం మీరు చెప్పిన మాటలు ప్రతిది‍ 100% నిజం నిజం

  • @rajannayapashetty5489

    @rajannayapashetty5489

    2 жыл бұрын

    Miru bhaga chepparu

  • @gurramsrinu5484

    @gurramsrinu5484

    2 жыл бұрын

    అమ్మ అనే పదం నీ కి నా య‌ం చేదా ం

  • @gurramsrinu5484

    @gurramsrinu5484

    2 жыл бұрын

    అమ్మ అనే పదం నీ కి నా య‌ం. చెయలి

  • @varalanaidu7350
    @varalanaidu73502 жыл бұрын

    మేడం మంచిగా చెప్పారు 🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @akellalakshmii1583
    @akellalakshmii15832 жыл бұрын

    Madam I'm crying while watching ur video meeku 🙏🙏🙏

  • @vasadiramana1073
    @vasadiramana10732 жыл бұрын

    Excellent

  • @damerlavasanthi988
    @damerlavasanthi9882 ай бұрын

    Yes madam. Really today when I lison ur speech unknowingly tears came from my eyes. 😢

  • @velagalaannapurna4681
    @velagalaannapurna4681 Жыл бұрын

    👌 akkayagaru Nigam chepparu .

  • @chandrikasaileela5978
    @chandrikasaileela59782 жыл бұрын

    Ammaaaa meeru full knowledgeable person, nijalu yintha bhayam lekunda matladali ante gunde dhairyam yentha undali?? Naku mee okko video chusthu unte Ammoru vachi matladuthu unnatte undi, yentho mandi adollu yila matladali anukuntaru, vopika dhairyam leka chasthu brathikestunnaru, chala mandi adavalla gundelu kalisi matladithe, Adi meere Ammaaa

  • @galireddyannem7630

    @galireddyannem7630

    2 жыл бұрын

    Pp

  • @laxmibairamoni1207
    @laxmibairamoni12072 жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌madam me mata vinnaka aina magavallu marithe baguntundi meru cheppina dantlo nenu vunna thank you madam

  • @khadersyed3815
    @khadersyed38152 жыл бұрын

    Wonderful mam... u r words really true🙏👍👌👏👏❤️

  • @shekarshivakoti7397
    @shekarshivakoti73972 жыл бұрын

    చాల మంచి విషయాలు చెపుతారు మీ విడియోస్ మంచి message counsiling..ఉంటుంది ..........

  • @munnisk3254
    @munnisk32542 жыл бұрын

    Excellent mam👌👌it's true.

  • @edukojutanmai6532
    @edukojutanmai65322 жыл бұрын

    Chalabaaga chepparu mam 🙏🙏

  • @yaminiarunkumar9004
    @yaminiarunkumar90042 жыл бұрын

    Mam meeru correct ga chepparu. Same nenu ee problem ni face chesthunnanu

  • @darlingyona143
    @darlingyona1432 жыл бұрын

    సూపర్ గా చెప్పారు మేడం. గుడ్ 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍🙏👍

  • @javvajiganesh3276
    @javvajiganesh3276Ай бұрын

    😢😢😢😢😢😢😢😢😢😢😢😢❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤అమ్మ.చాలా.మంచిగచెప్పారు

  • @bandaruchandrasekhar4362
    @bandaruchandrasekhar4362Ай бұрын

    Madam Excellent words really very great 👍

  • @jaya4811
    @jaya48112 жыл бұрын

    Hi mam topici chala bagundi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chandrikasaileela5978
    @chandrikasaileela59782 жыл бұрын

    SUPERRRRRR visil vestunna ammaa

  • @bandariaruna6519
    @bandariaruna6519 Жыл бұрын

    madamu meku na. 👃👃👃👃👃👃👃👃👃👃milantivallu. maku. ammavarilaga. kanipisthunnaru. 👍👍👍👍💯💯🤗🤗👃👃👃

  • @rambabug746
    @rambabug7462 жыл бұрын

    మీకు ధన్యవాదాలు. చాలా బాగుంది 100/కరెక్ట్. మహిళలు ఎలాంటి చర్యలు అనుభవిస్తున్నారు.అన్నవిషయం.రాంబాబు.g

  • @nagababu1430
    @nagababu14302 жыл бұрын

    Excellent Amma Guidence chalachala

  • @vanamalakasagani261
    @vanamalakasagani2612 жыл бұрын

    👌👌👌🙏🙏🙏Amma Nijam chepparu

  • @viziasreemaddu7758
    @viziasreemaddu77582 жыл бұрын

    Chala baga cheparandi

  • @shivashivamc1577
    @shivashivamc15772 жыл бұрын

    పరాయి వాడితో గడిపి ఇంటికి వచ్చిన భార్యతో కూడా గౌరవంగా మొదులుతూ తదుపరి పనులు న్యాస్థానం ద్వారా సాధించేవాడు నిజమైన మనుసు ఉన్నావాడు ఔతాడు..విడాకుల అనంతరం కూడా తనతో స్నేహంగా ఉంటూ కొన్ని సహాయాలు చేసేవాడు పూర్తి స్తాయి మానసిక పరిపాక్వాత ఉన్నవాడు ఔతాడు..

  • @durgakala9989
    @durgakala99892 жыл бұрын

    200 percent your thoughts correct mam good message you are giving to public my thoughts also like yours tq mam

  • @srinivasrao2422
    @srinivasrao24222 жыл бұрын

    Very valueble Message🙏

  • @sangampalliswathi5648
    @sangampalliswathi56482 жыл бұрын

    Chala baga chepparu amma

  • @jayalakshmisingaraju7623
    @jayalakshmisingaraju76232 жыл бұрын

    Baga chepparu mam

  • @vrskt4381
    @vrskt43812 жыл бұрын

    Super mam, Your words are really true

  • @nageswaranaidugari2259

    @nageswaranaidugari2259

    2 жыл бұрын

    Women's good sp

  • @abtsundari9006
    @abtsundari90062 жыл бұрын

    Wonderfu l. Mam

  • @kanakadurga6305
    @kanakadurga63052 жыл бұрын

    Amma very very very good topic amma chala baga answer explain chesaru really univarsl truths amma meru cheppinavi Tnq so much ma

  • @ashwinig6444
    @ashwinig64442 жыл бұрын

    Mam very valuable message miru kanipinchey devatha anipisthundi mi speech vintuntey super mam 👏 enka em chapadaniki kuda mataluravatledu madam miru chape vidanam mi matalu mi attitude exalent

  • @Praveenkumar-hr9vj
    @Praveenkumar-hr9vj2 жыл бұрын

    Prathi magavadiki oka valuable speech

  • @anasurikanakavalli4484
    @anasurikanakavalli44842 жыл бұрын

    Amma meeku chaala chaala Dhanyavadamulu enthomandi aadavalla vedananu ardamchesukunna maathrumurthy

  • @modemramachandraiah8038
    @modemramachandraiah80382 жыл бұрын

    అమ్మా. మీరు చాలా బాగా చెప్పారు. కానీ కొంత మంది అత్తలు కోడలి తో మగవారికి సర్వ హక్కులున్నాయని, తన కొడుకు కొట్టినా తిట్టిన ఏమి అనకూడదని అంటారు. కూతురి విషయం లో అల్లుడి తో మాత్రం స్త్రీల కు హక్కులుంటాయి ఆమెను గౌరవించాలని అంటారు.

  • @nakshatra8209
    @nakshatra82092 жыл бұрын

    Really well said. I never knew there was such a wonderful program. Really a reflection of my life

  • @syamaladevi4004
    @syamaladevi40042 жыл бұрын

    Super madam chala baga chepparu

  • @mounikamadhineni2162
    @mounikamadhineni21622 жыл бұрын

    Super Amma Baga cheparu miru chepevi na jivitham lo jaruguthunayi

  • @vimalathumati7870
    @vimalathumati78702 жыл бұрын

    Super mam 🙏 good speech

  • @suchethakorati6811
    @suchethakorati68112 жыл бұрын

    excellent mam

  • @dammupadma6954
    @dammupadma69542 жыл бұрын

    Good message 👏👏

  • @pkrishna2669
    @pkrishna26692 жыл бұрын

    Supar massage

  • @gangannah3208
    @gangannah32082 жыл бұрын

    🙏Excellent teaching

  • @rameshBabu-vx6vs
    @rameshBabu-vx6vs2 ай бұрын

    Super msg madam 🙏

  • @srikanthshalivahana3433
    @srikanthshalivahana34332 жыл бұрын

    Super ga chepparu amma

  • @srinivas2764
    @srinivas27642 жыл бұрын

    Super madam and sir.....very useful msg......

  • @bunnysmathsmagic6834
    @bunnysmathsmagic68342 жыл бұрын

    Very Very truly said

  • @sudhareddy9176
    @sudhareddy91762 жыл бұрын

    Superb clarity icchaaru.

  • @ksantoshkumar4688
    @ksantoshkumar46882 жыл бұрын

    Good message madam I'm.getting crying..

  • @tummavenkataramana2522
    @tummavenkataramana25222 жыл бұрын

    Baga chepparu medam

  • @siranjivarunvarunsiranji7194
    @siranjivarunvarunsiranji71942 жыл бұрын

    Good message madam

  • @saiarunacharvicharvi2941
    @saiarunacharvicharvi29412 жыл бұрын

    Tq madam

  • @yadagiri9297
    @yadagiri92972 жыл бұрын

    You are right madam tq 👌

  • @sarithaenjapuri838
    @sarithaenjapuri8382 жыл бұрын

    Madam super super chepparu

  • @shaikfathima7419
    @shaikfathima74192 жыл бұрын

    Super spech

  • @sugunasuguna9533
    @sugunasuguna95332 жыл бұрын

    This is correct matter my self life

  • @sudhareddy9176
    @sudhareddy91762 жыл бұрын

    Valueble clarity.

  • @anupamakale4965
    @anupamakale49652 жыл бұрын

    Madam cheppindi aksharala nijam.tq.

  • @vadicherlasudha691
    @vadicherlasudha6912 жыл бұрын

    Super ga mataladar.

  • @prasoonapasupunoori2959
    @prasoonapasupunoori29592 жыл бұрын

    Super explaination

  • @syamaladevi4004
    @syamaladevi40042 жыл бұрын

    Meru cheppindhi realga naa jeevithamlo jaruguthundhi madam

  • @chekkamanohar2426

    @chekkamanohar2426

    Жыл бұрын

    Ami jarigindi akka

  • @manchisatyanarayana2918
    @manchisatyanarayana29182 жыл бұрын

    Nice and realized speech

  • @ramavathramesh5567
    @ramavathramesh55672 жыл бұрын

    Madam your telling this topic 💯💯percent correct.... Nice message madam and good information..... I love my wife.... I support to her every problem and every felling... She also loves me so much.....❤️🙏 Madam I listen to your topic today.... I impressed and iam learning so many valuable words in this video....

  • @jyothireddy453
    @jyothireddy4532 жыл бұрын

    Happy to see mam after long time

  • @nagababu1430
    @nagababu14302 жыл бұрын

    Excellent speech

  • @bharathimikkilineni7370
    @bharathimikkilineni73702 жыл бұрын

    Meeru cheppindi correct

  • @sujathamangolu964
    @sujathamangolu9642 жыл бұрын

    Chala baga cheparu amma mi laga andaru alochinchali adavala gurinchi apudu alanti himsalu undavu addadaniki

  • @rmc5347
    @rmc53472 жыл бұрын

    Super speech madam

  • @ksantoshkumar4688
    @ksantoshkumar46882 жыл бұрын

    Superb speech

  • @anilkanchi7293
    @anilkanchi72932 жыл бұрын

    What you said is cent percent true. I support your view and feel responsible husbands always respect life partner's feelings and have a life-long relationship. Emotional love plays important role for loving and caring relationship between companions. It's very sacred and beautiful. ❤👸🌹

  • @lathamaharaju3992
    @lathamaharaju39922 жыл бұрын

    Avunu...medamgaruuu ...miku Dhanyavadalu..medam.garu

  • @phaniteja6301
    @phaniteja63012 жыл бұрын

    Hats off 👏☝️madam

  • @georgepidugu333
    @georgepidugu333 Жыл бұрын

    Mdm What a knowledge you had 🙏🙏🙏👑

  • @velpulaaparna816
    @velpulaaparna816 Жыл бұрын

    Madam correct ga chepparu

  • @gangannah3208
    @gangannah32082 жыл бұрын

    Very very excellent

  • @AshokAshok-nn4oe
    @AshokAshok-nn4oe2 жыл бұрын

    Super ga explanation chesyaru medam adavala badalanu

  • @kchbalayogi6995
    @kchbalayogi69952 жыл бұрын

    Chala..baga.chapparu.madam Edi..kachithiga..carat Thank..u..madam

  • @kgangadher8058
    @kgangadher8058 Жыл бұрын

    Madam really chala baga ardam chesukoni matladaru madam

  • @nehakaur9183
    @nehakaur91832 жыл бұрын

    Well said ma'am 🙌🙌🙌

  • @varalakshmisuresh264
    @varalakshmisuresh2642 жыл бұрын

    Nice video madam🙏🙏🙏

  • @srinathsriman4525
    @srinathsriman45252 жыл бұрын

    Shala thanks madam super

  • @VijayaLakshmi-xy9js
    @VijayaLakshmi-xy9js2 жыл бұрын

    Super mam

  • @kunchisantosh4650
    @kunchisantosh46502 жыл бұрын

    Nijamga cheparu madam e visayamlo matram chala bhadapaduthunam asalu yandhuku pelli cheskunama ani pisthundhi ma paristhi ardham cheskunadhi meru okarea🙏🙏🙏

  • @rambabukantheti2173
    @rambabukantheti21735 ай бұрын

    Vree. Good

  • @vvschandu1259
    @vvschandu12592 жыл бұрын

    Nice 👌👌👌

  • @mdtabassum5375
    @mdtabassum53753 ай бұрын

    Namaste madam garu

  • @sunilteluguyoutuber741
    @sunilteluguyoutuber7412 жыл бұрын

    Ur words are always right

  • @suseelajasmi862
    @suseelajasmi8622 жыл бұрын

    It's true 👌👌

  • @pc2680
    @pc26802 жыл бұрын

    Good idea counceling aapalankovadam himaalayaalaku vellani anukovadam manchi aalochana vellandi congrachulations ilanti pichi tapikalakante ade best___sandya rani hyd

  • @shivakore3734
    @shivakore37342 жыл бұрын

    Good mam

Келесі