ఈ మినీ రైస్ మిల్లులో ఇంటి వద్దే బియ్యం, రవ్వ ఆడవచ్చు | Best Mini Combined Rice Mill | Karshaka Mitra

Тәжірибелік нұсқаулар және стиль

#agriculture #farmer #farming #farmlife #ricemill #miniricemill #combinedricemill #combinericemill #homericemill #agri
ఈ మినీ రైస్ మిల్లులో ఇంటి వద్దే బియ్యం, రవ్వ ఆడవచ్చు | Best Mini Combined Rice Mill | Karshaka Mitra
ఇంటి వద్దే వడ్లను మర పట్టించి బియ్యం ఆడుకునే విధంగా అలాగే బియ్యాన్ని రవ్వ, పిండి పట్టుకునే విధంగా మినీ రైస్ మిల్స్ తో పాటు, కంబైన్డ్ రైస్ మిల్లులు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ రైస్ మిల్స్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరగటంతోపాటు, అటు వరి రైతులు బియ్యం స్వయంగా మార్కెట్ చేసుకునేందుకు వీలు కల్పిస్తున్నాయి. ఆర్గానిక్ వ్యవసాయం చేసే రైతులుకు ఈ రైస్ మిల్లుల వాడకం ఓ సువర్ణ అవకాశం.
రియల్లీ అగ్రిటెక్ సంస్థకు చెందిన సింగిల్ రైస్ మిల్ , కంబైన్డ్ రైస్ మిల్లులను మాగంటి ఎంటర్ ప్రైజెస్ సంస్థ సరఫరా చేస్తోంది. వీటి పనితీరును ఈ స్టోరీలో చూద్దాం
రైస్ మిల్స్ కోసం
మాగంటి ఎంటర్ ప్రైజెస్
విజయవాడ
సెల్ నెం: 7207227224
90009 46076
ఏలూరు సెల్ నెం: 9866736969
Join this channel to get access to perks:
/ @karshakamitra
గమనిక : కర్షక మిత్ర చానెల్ లో‌ ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.
మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
kzread.info?searc...
కర్షక మిత్ర వీడియోల కోసం:
/ karshakamitra
/ @karshakamitra
వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
• వరి సాగులో అధిక దిగుబడ...
పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
• Ginger - అల్లం సాగులో ...
ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధుని...
ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
• పసుపు సాగులో ఆదర్శ గ్ర...
శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
• 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
కూరగాయల సాగు వీడియోల కోసం:
• Vegetables - కూరగాయలు
పత్తి సాగు వీడియోల కోసం:
• పత్తిలో అధిక దిగుబడి ప...
మిరప సాగు వీడియోల కోసం:
• Chilli - మిరప సాగు
నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
• ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
• Floriculture - పూల సాగు
పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
పాడి పశువులకు ఆయుర్వేద వైద్యం వీడియోల కోసం
• పాడి పశువులకు ఆయుర్వేద...
పశుగ్రాసాల పెంపకం వీడియోల కోసం
• పశుగ్రాసాలు - Fodder C...
అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
నానో ఎరువులు వీడియోల కోసం:
• నానో ఎరువులు - Nano Fe...
మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
• Sheep & Goat
జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
• జోనంగి జాతి కుక్కకు పూ...
మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
• Aquaculture - మత్స్య ప...
KZread:- / karshakamitra
FACEBOOK:- / karshakamitratv
TWITTER:- / karshakamitratv
TELEGRAM:- t.me/karshakamitratv

Пікірлер: 5

  • @manamsudhakar2661
    @manamsudhakar266127 күн бұрын

    Mattibeddalu, Raallu, Isuka vantivi biyyamulo kalusthaya veruga vasthaya?

  • @dadianjaneyulu152
    @dadianjaneyulu15226 күн бұрын

    New Technology Sauces Full Wanted 🚖🛵🚖

  • @surendrasiddavaram1812
    @surendrasiddavaram181224 күн бұрын

    Ahdrs, chepondi,manyretentha, theliya, jeyendi.

  • @sivaramakrishna7083
    @sivaramakrishna708312 күн бұрын

    Cost anta anna

  • @archisnaturevideos9693
    @archisnaturevideos969327 күн бұрын

    Price?

Келесі